తుంబరగుద్ది శాసనం | విజయనగర సామ్రాజ్యంలో కుల వ్యవస్థ

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • Support Us UPI id - raghu.cdp@okhdfcbank
    కులవ్యవస్థ భారతదేశంలో కొన్ని వేల యేళ్ళుగా ఉంది. ఈ వ్యవస్థ గురించి ఎన్నో వాదవివాదాలు ఉన్నాయి.
    Tirumala Temple Inscriptions of Sri Vyasaraja Tirtha : • Sri Vyasaraja Tirtha's...
    విజయనగర సామ్రాజ్యంలో కులవ్యవస్థ తీరుతెన్నుల గురించి తెలిపే కొన్ని శాసనాలను మరీ ముఖ్యంగా ఇప్పటి వరకూ అముద్రితంగా ఉండిపోయిన తుంబరగుద్ది రాగిరేకు శాసనం గురించి ఈ లఘుచిత్రంలో వివరాలు ఉన్నాయి.

Komentáře • 101