రావా రావా గోపాల శ్రీతజన పాల మురళి లోల యధుబాల. Rava rava gopala sritha janapala murali lola. లిరిక్స్

Sdílet
Vložit
  • čas přidán 11. 06. 2024
  • రావా రావా గోపలా శ్రీతజనపాల మురళిలోల యదుబాలా
    రేవతి రాగం. ఆది తాళం
    గానం నందారపు చెన్నక్రిష్ణారెడ్డి.
    కోరస్ గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
    సాకి
    క్రిష్ణా...... క్రిష్ణా.... గోపాలా.... ముకుందా....
    పల్లవి
    రావా రావా గోపాలా శ్రీతజనపాల మురళిలోల యదుబాలా
    చరణం1
    మదిలో చోంతలు నీ కొరకేరా
    ధ్యానింతుము నిను పరిపరి విధముల"2"
    కరుణా భరణా దీన జనావణ
    వేగమెమమ్మ ధరి చేర్చు కోవ.
    " రావా రావా గోపాలా "
    చరణం2 :
    తల్లవి తండ్రివి గురుడవు దైవము
    సర్వము నీవని నమ్మితిరా
    జయ జయ క్రిష్ణా యశోద తనయా
    ధయగల హృదయ దరిశనమీయవ
    "రావా రావా గోపలా "
    గోపాల నంద గోపాల - 3
  • Hudba

Komentáře • 8

  • @sivasankarreddyisukapalli7676

    శ్రీ కృష్ణ భగవాన్ కి జై 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před 28 dny +2

    శ్రీ కృష్ణ పరమాత్మ కి జై.
    👋👋👋👋👋🌻🌻🌻🌻🌻🌻🌺🌺🌺🌺🌺🌺🌺🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @bramhamreddygangaru9660
    @bramhamreddygangaru9660 Před 28 dny +1

    వాసుదేవ 🪔🪔

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Před 28 dny +2

    Jaikresh 🎉🎉

  • @anagaraju734
    @anagaraju734 Před 28 dny +1

    జై శ్రీ కృష్ణ🙏💐🙏💐🙏

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 Před 23 dny

    జై కృష్ణ 🙏🙏🙏🙏🙏

  • @ckreddydevotional
    @ckreddydevotional  Před 28 dny +2

    czcams.com/video/P_hkOTF-fxo/video.htmlsi=71dDUlHUivoQbd2r పేరు పేరున అందరికి గురువారం శుభోదయ శుభాకాంక్షలు. తన గీతోపదేశం ద్వారా జగతికే గురువుగా మారి కృష్ణం వందే జగద్గురుమ్ అని పిలవబడుతున్న.శ్రీకృష్ణ పరమాత్ముని పాట విని తరించండి. ప్రతి రోజు మీకు ఇష్టమైన దైవాన్ని స్మరణ చేయండి లేదా వినండి. 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏

    • @user-tb3fy9vp6d
      @user-tb3fy9vp6d Před 28 dny +1

      ఊరూర ఇలా ఉంటే వైకుంఠం