Damodaram Sanjivayya: దేశంలోనే First Dalit CM సంజీవయ్య కుల రాజకీయాలకు బలయ్యారా? ఆయన ప్రస్థానం ఏమిటి?

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • ఈ రోజు (ఫిబ్రవరి 14) దామోదరం సంజీవయ్య జయంతి. కర్నూలు జిల్లాకు చెందిన సంజీవయ్య ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవి చేపట్టింది కూడా సంజీవయ్యే. 1962లో రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన వయసు 39 సంవత్సరాలే. ఇన్ని ప్రత్యేకతలున్న సంజీవయ్య నేపథ్యం ఏమిటి? ఆయన ఇల్లు ఎలా ఉండేది? ఆయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యారు? ముఖ్యమంత్రిగా కూడా ఆయన కుల వివక్షను ఎదుర్కొన్నారా?
    #DamodaramSanjeevayya #FirstDalitCM #BBCTelugu
    ---
    నోట్: బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ 2021 నామినీలు వీరే. మీకు నచ్చిన క్రీడాకారిణికి ఇక్కడ ఓటు వేయండి. www.bbc.com/te...
    ఆన్‌లైన్ ఓటింగ్ లింక్ 2022 ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 11.30(IST) వరకు అందుబాటులో ఉంటుంది. నిబంధనలు, షరతులు, గోప్యతకు సంబంధించిన నోటీసులు వెబ్‌సైట్‌లో ఉన్నాయి. #ChangetheGame #BBCISWOTY
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 940

  • @pjana3772
    @pjana3772 Před 2 lety +609

    ఒక్క మీడియా కూడా ఇతని గురించి ఇలా చూపించలేదు tq BBC...👍

  • @netra3
    @netra3 Před 2 lety +457

    ఇలాంటి మహానుభావుడు మన రాష్ట్రంలో జన్మించడం పరిపాలించడం మన అదృష్టం, ఆయన యొక్క జీవితం ఎంతో మందికి ఆదర్శవంతమైనది ,ఆయనను ఆయన సేవలను మనం గుర్తించకపోవడం మనం చేసుకున్న అత్యంత దురదృష్టకరం

  • @Yogaboy903
    @Yogaboy903 Před 2 lety +318

    క్రింద స్ధాయి నుంచే వచ్చే వాళ్ళే ఎప్పుడైనా సారే గొప్పవాళ్ళు అవుతారు
    కర్నూలు చరిత్రలో చెరిగిపోని గొప్ప నాయుడు సంజీవయ్యా గారు ✊🏻✊🏻✊🏻

    • @pallerlasantosh7224
      @pallerlasantosh7224 Před 2 lety +6

      🙏🙏

    • @bairevasu3205
      @bairevasu3205 Před 10 měsíci +7

      తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని అక్షరం చెర పాలను కున్న కాలం ఎప్పుడు చెరిపి వేయని గొప్ప ప్రజా నాయకులు

    • @brahmadevusathyanarayana6115
      @brahmadevusathyanarayana6115 Před 8 měsíci

      ​@@pallerlasantosh7224😊😊😊

  • @indusvlogs
    @indusvlogs Před 2 lety +205

    ఒక్కసారి ఈ వీడియో రెండు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు చూడాలని కోరుకుంటున్న.....

  • @pavanme4993
    @pavanme4993 Před 2 lety +151

    థాంక్స్ బీబీసీ ...ఈ కుల మీడియాలు చూపించని ఇలాంటి గొప్ప వ్యక్తి కోసం చూపించినందుకు...❤️

  • @pillisivamohan3906
    @pillisivamohan3906 Před 2 lety +342

    ధన్య వాదములు బీ బి సి నాకు అసలు తెలియని విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. గొప్ప మనిషీ గొప్ప నాయకుడు 🙏

  • @venkateshmanda4212
    @venkateshmanda4212 Před 2 lety +125

    ఈ ఎపిసోడ్ చేసిన రిపోర్టర్ కెమెరామెన్ ఎడిటర్ మొత్తం టీం సభ్యులందరికి పేరు పేరునా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక గొప్ప నాయకుని గుర్తింపు ఇంత వివరంగా చూపించినందుకు.

  • @SURESH-ni7wc
    @SURESH-ni7wc Před 2 lety +179

    ఇప్పుడు వున్న నాయకులు ఇతని ఇంటిని ఒకసారి అయిన దర్శిస్తే సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంటారు..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @anji_CCE
      @anji_CCE Před 2 lety +3

      కరెక్ట్ ఫ్రెండ్

    • @sivakumarchemist5
      @sivakumarchemist5 Před 2 lety +3

      Ala anukonuru chethaa kaledhu antaru

    • @sravanthipullagura4432
      @sravanthipullagura4432 Před 2 lety +13

      అప్పట్లో ఆయన ఒక్క రూపాయి కూడా ఓట్లు కి, టికెట్ కి ఖర్చుచేయవలసిన అవసరం లేకుండా నే ముఖ్యమంత్రి అయిఉంటారు. కానీ ఇప్పటి మంత్రులకు కనీసం 2000 కోట్లు ఖర్చు చేస్తే గాని జనాలు ఓట్లు వేయరు. మీ కామెంట్ కి like చేసే 100 మందిలో 90 మంది డబ్బు ఇస్తే గాని ఓటు గత ఎన్నకల్లో ఓటు వేసి వుండరు.
      తప్పు ఎవరిది?? డబ్బు కోసం మంచి నాయకులని ఎన్నుకోలేని జనాలదా ? రాజకీయం ఒక వ్యాపారం గా చూసే నాయకులదా?

    • @kravivarma1567
      @kravivarma1567 Před 2 lety +1

      Impossible

    • @leviinstitute-
      @leviinstitute- Před 2 lety +1

      అంత సీను లేదు సోదర. ఇంకా పగుల పడిన్నవ్వూతారు...

  • @harichowdary7560
    @harichowdary7560 Před 2 lety +141

    సంజీవయ్య గారు మా ఇంటికి వచ్చారు సీఎం గా వున్నపుడు మా తాతగారు అయినా కలిసి భోజనం చేసారు

    • @mallikarjunabandi4236
      @mallikarjunabandi4236 Před 2 lety +2

      Reddy kamma velama

    • @srinivas7427
      @srinivas7427 Před 2 lety +8

      Chowdary gaaru meeru SC cm ni intlo kurhobettukuni Annam tinnarante nenu nammadam ledu

    • @harichowdary7560
      @harichowdary7560 Před 2 lety +14

      @@srinivas7427మీరు నామిన నమ్మక పోయినా నాకు ఓరిగేది ఏమి లేదు

    • @damodaramradhakrishna3207
      @damodaramradhakrishna3207 Před 2 lety +5

      Good, this is Damodaram Radha krishna

    • @winnumamaa8618
      @winnumamaa8618 Před 2 lety

      @@srinivas7427 appatlo konthamandi undevaru bro..

  • @Prasadvenni
    @Prasadvenni Před 2 lety +149

    Hats off సంజీవయ్య గారు..! జై భీమ్
    నేటి రాజకీయాలు డబ్బు, కులం, మతం చుట్టూనే తిరుతున్నాయి, ఇలాంటి నేతలంతా సిగ్గుపడాలి

  • @PRAVEEN-KUMAR_M-298
    @PRAVEEN-KUMAR_M-298 Před 2 lety +32

    హ్యాట్సాఫ్ BBC మీకే సాధ్యం కనుమరుగయ్యే న్యూస్ ని బైటికి తీసి ప్రసారం చేసే దమ్ము. నిజంగా చాలా usefull ఛానల్ మీది greate contribution to the society tq u very much, such a greate thing.

  • @VeeraSwamyRajulapati
    @VeeraSwamyRajulapati Před 2 lety +84

    ఒక గొప్ప వ్యక్తిత్వం, అత్యున్నత విలువలు వున్న రాజకీయ నేత ను పరిచయం చేసిన బి బి సి వారికి అభినందనలు

  • @hindupurameerkhan7658
    @hindupurameerkhan7658 Před 2 lety +182

    ఇలాంటి గొప్ప వ్యక్తి చదివిన ఆర్ట్స్ కళాశాల లో చదువుకోవడం, నా అదృష్టం..

    • @vivekavardhan9383
      @vivekavardhan9383 Před 2 lety +4

      నేను కూడా ఆర్ట్స్ కాలేజీలోనే చదివాను.ఎంత అదృష్టం నాది.

    • @vinayeluri2143
      @vinayeluri2143 Před 2 lety +1

      Chadhuvukovadam kadhu chadhuvukuni college ki Peru thechaka atleast Mana parants ki Peru thechaka elantivi cheppali try to work hard all the best.

    • @vivekavardhan9383
      @vivekavardhan9383 Před 2 lety

      @@vinayeluri2143 నేనిప్పుడు గవర్నమెంట్ టీచర్ ని బ్రదర్ .పుట్లూరు మండలంలో టీచర్ గా పనిచేస్తున్నాను.

    • @vinayeluri2143
      @vinayeluri2143 Před 2 lety

      @@vivekavardhan9383 Good sir that's all great for your parants now try achieve more like group 1 group 2 inorder to make your college proud of you all the best.

    • @vinayeluri2143
      @vinayeluri2143 Před 2 lety

      @@vivekavardhan9383 ina nenu reply meeku pettaledhu pina vunna brother ki

  • @sunilmishraw9276
    @sunilmishraw9276 Před 2 lety +32

    సంజీవ్ అయ్య లాంటి గొప్ప దళితుడు గురుంచి ఆయన జీవితం గురించి తెలియని విషయాలు ఎన్నో ఒక యోధుడు లా వివరించినందుకు మీ BBC చానల్ కు కృతజ్ఞతలు🙏

  • @msahsikapur5439
    @msahsikapur5439 Před 2 lety +60

    తెలుగు రాష్ట్రాల్లో నీతి నిజాయితీ గల ఓకే ఒక్క ముఖ్య మంత్రి

    • @Kiran-fo3ye
      @Kiran-fo3ye Před rokem +2

      He is great no doubt but tanguturi prakasam & kotla vijay bhaskar reddy also good

    • @nageswarasarma3206
      @nageswarasarma3206 Před 9 měsíci

      You have e totally forgotten about Tanguturi Prakasam Panthulugaru and PV Narasimha Rao garu.

    • @hanumamylife6510
      @hanumamylife6510 Před 9 měsíci +1

      ప్రకాశం పంతులు గారిని, పివి గారిని మరచినారే. ఆ తరువాత ఎన్టీఆర్ గారిని చెప్పుకోవచ్చు

    • @hunk98
      @hunk98 Před 2 dny

      NTR na 😅, sare sare

  • @satyem0053
    @satyem0053 Před 2 lety +26

    ఇలాంటి మహనీయుని మరల తెలుగు ప్రజల ముందుకు తీసుకువచ్చిన ఈ జర్నలిస్ట్ గారికి నమస్సులు.

  • @bellanabhavanikumar7702
    @bellanabhavanikumar7702 Před 2 lety +19

    ఇంత మంచి విషయాన్ని ఈ తరం వారికి అందించి నందుకు bbc బృందానికి పాదాభి వందనములు 🙏🙏🙏🙏💐💐💐👏👏👏

  • @chinnajhonny
    @chinnajhonny Před 2 lety +62

    కులం తో ఏం పట్టుకుపోతారో తెలియదు.. రక్తం రంగు ఒకటే కదా పుట్టినా ప్రతీ ఒక్కరికీ.. ఎందుకు అయ్యా కులం పేరుతో ఈ నాటికీ మనిషి నీ మనిషి లా చూడటం లేదు... బీబీసీ కీ ధాన్య వాదములు మీకు కులం తో పని లేదు గనుక ఇంతటి మంచి విషయాన్ని చాలా క్లియర్ గా చూపించారు.....🙏🙏

  • @nareshchowdary136
    @nareshchowdary136 Před 2 lety +20

    గొప్ప మరియు ప్రజల .నాయకులని కుట్ర నాయకులు అందరూ పార్టీలకి అతీతం గా ఏకమై ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు.......నా దేవుడు అంబేత్కర్ గారికి మా సంజీవయ్య గారికి జరిగింది జరుగుతూనే ఉంది............

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Před 2 lety +228

    ఆనాటి రాజకీయాలు,రాజకీయనాయకులు విలువలు చాలా గొప్పవి. 🙏

    • @chirup9204
      @chirup9204 Před 2 lety +4

      Yes bro ippati nayakulu lofer gallu

    • @mrklazarus4425
      @mrklazarus4425 Před 2 lety +3

      Bro appati vallu kooda kula rajakeeyamthone sanjeevayyani cm avvakunda malla aapindhi

    • @sp3949
      @sp3949 Před 2 lety +1

      @@chirup9204 especially e BJP broker gaalu pedha loafer gaalu

    • @raipramodkumar7989
      @raipramodkumar7989 Před 9 měsíci

      అందరివీ కాదు...

  • @anjaneyababu792
    @anjaneyababu792 Před 2 lety +10

    Reddy కుల అదేపత్యనికి.బలి అయిన సీఎ.greate leader దామోదరం sanjiveaih గారు సూపర్

  • @SivaKumar-kb1lb
    @SivaKumar-kb1lb Před rokem +17

    ఇలాంటి గొప్ప వ్యక్తిని గురించి మాకు ఈ ప్రపంచానికి చూపించినదుకు బీబీసీ కి thanks

  • @suneelspartan978
    @suneelspartan978 Před 2 lety +28

    గొప్ప విలువలతో కూడిన వ్యక్తిత్వం మరియు నిజాయితీ గల దామోదరం సంజీవయ్య గారి లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే దేశం బాగుపడుతుంది.
    ఇలాంటి మహానుభావుడు తెలుగుజాతిలో పుట్టటం ఎంతో సంతోషించదగిన విషయం.

  • @wanted2567
    @wanted2567 Před 2 lety +95

    నాకు తెలిసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో no 1 CM ఇయనే నేను ఒక 1 year back ఈనాడు పేపర్ లో ఒక ఆర్టికల్ చదివా ఏమో అనుకున్న కానీ ఈనాటి మనం చూస్తున తాగు , సాగు , తెలంగాణాలో చిన్న చిన్నగ లెక్క తొక్క లేని ఎన్నో బుములకు సర్వతర్ సర్వే చేసి అర్హులకు అందించిన వారు ఇయన. కానీ ఇయణ కోశం ఎవరికి తెలియదు. కారణం బాజనా బృందాలు లేకపోవడం. తుమ్మున దగ్గిన hyb కట్టేశాడు , తెలుగు జాతి గౌరవం పెంచేశాడు రాజన్న రాజ్యం తెచ్చేసాడి లాంటి చక్క బాజనలు లెవు.

  • @akunurinaveen05
    @akunurinaveen05 Před 2 lety +90

    జై భీం జోహార్ సంజీవయ్య

  • @Swamygurrala143
    @Swamygurrala143 Před 2 lety +86

    సాధారణ జీవితం గడిపిన గొప్ప వ్యక్తి

  • @sudhakarnindrasudhakarnind9240

    నా పేరు సుధాకర్ తిరుపతి అందుకే
    నేను బహుజన సమాజ్ పార్టీలో జాయిన్ అయ్యాను కులవ్యవస్థను ఆనాడు అంబేద్కర్ కుల వ్యవస్థను నిర్మలం చేయమని చెప్పారు జై భీమ్ జై అంబేద్కర్

    • @ourlocaltv6086
      @ourlocaltv6086 Před 2 lety +1

      Kaanee school application lo kulam ane point endhuku uncharu, ambedkar garu konni porapatlu chesaru, india ki independence vachinappudu kulanni nishedinchi, prajala bhoomi ni government theesukuni thirigi prajalaki samananga panchi undalsindhi, appudu andaru samanam ayye vallu.

  • @saitalks0202
    @saitalks0202 Před 2 lety +18

    దామోదరం సంజీవయ్య గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మొదటి దళిత ముఖ్యమంత్రి ఎంతో గొప్ప వ్యక్తిత్వం గల మహానుభావుడు దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు.

  • @RamRahim.
    @RamRahim. Před 2 lety +72

    ఏడుపు వస్తుంది రా వింటే నే , ఒక్క జిల్లాకు అయిన ఆయన పేరు పెట్టండి రా ... మీకు పుణ్యం ఉంటాది రా మీకు చేతులు ఎత్తి దండం పెడతాను ... 🙏🙏🙏🙏

  • @SivaSankar-uq3hu
    @SivaSankar-uq3hu Před 2 lety +68

    మహానాభావులు.... ఊరికినే అవ్వరు .... త్యాగాలకు మారు పేరు అప్పటి నాయకులు...... 🙏🙏

  • @msahsikapur5439
    @msahsikapur5439 Před 2 lety +62

    సంజీవయ్య గారు హిందువు ,కానీ దళితుడు కావడం వల్ల అగ్ర వర్ణాల వారు అందరూ కలిసి ఓడించారు.దళితుడు క్రిష్టియన్ అయినా, హిందూ అయినా విమర్శించడం మానరు

    • @isrolympiad459
      @isrolympiad459 Před rokem

      రాయ్యా vachi సీఎం అవ్వు అంటారా? ఎవరిని రానివ్వరు ....ఎక్కడైనా సరే ....scst లు ఎమ్మెల్యే లు అయినా దగ్గరే పదవులు వడులుకుంటున్నరా

  • @krishnareddyk6245
    @krishnareddyk6245 Před 2 lety +7

    దామోదరం సంజీవయ్య గారి గురించి చాలా విషయాలు నేటి సమాజానికి అందించినందుకు అభినందనలు. ఆయన అగ్ర కుల దురహంకారానికి బలయినమాట కొంతవరకు నిజమే. నేను చదువుకునే రోజుల్లో ఆయనను దగ్గరనుండి చూశాను. చాలా మంచి వ్యక్తి. సమాజానికి ,ప్రజలకు సేవ చేయాలని భావించారు. మధ్య వయసులో ఉండగా మరణించడం మనతెలుగు ప్రజల దురదృష్టం. నేను అత్యంత అభిమానించే నాయకుడు ఆయన. బిబిసి వారికి నా అభినందనలు.

  • @sarathpendekanti
    @sarathpendekanti Před 2 lety +115

    కుల వివక్ష వల్ల మరుగున పడ్డ మహా నాయకుడు 🙏🙏🙏

    • @mallikarjunabandi4236
      @mallikarjunabandi4236 Před 2 lety +9

      No doubt reddy kamma velama lanzakoduukulu

    • @rajinikanthchendi468
      @rajinikanthchendi468 Před 2 lety

      Nice

    • @damodaramradhakrishna3207
      @damodaramradhakrishna3207 Před 2 lety

      Yes

    • @kp9268
      @kp9268 Před rokem

      ​@@mallikarjunabandi4236congress lo evaru CM avtaaru, velama vaarini enduku laagadam

    • @sukanandareddy4560
      @sukanandareddy4560 Před 8 měsíci

      ​@@mallikarjunabandi4236nee yamma naa cast emaina ante Mee amma akka Chelli ni vango petti bengutham langa naa hodaka,memu cast gurinchi matladamu neeku endhuku raa erri hooka

  • @naresh4912
    @naresh4912 Před 2 lety +140

    దళిత వర్గం నుండి ఒక వ్యక్తి ఏ రంగంలోకి అడుగుపెట్టినా ఉన్నత వర్గం అని చెప్పుకునే కుక్కలు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఓర్చుకోలేవు...COMMENTS PLS

  • @durgasankar2904
    @durgasankar2904 Před 2 lety +57

    Long live సంజీవయ్య 🙏

  • @sarathpendekanti
    @sarathpendekanti Před 2 lety +157

    కర్నూలు జిల్లాకు సంజీవయ్య జిల్లా అని పేరు పెట్టాలి. మాల, మాదిగలు అందరూ ఉద్యమం చేయాలి. అందరూ ముందుకు వస్తారు. 🙏🇮🇳🙏

    • @satyanmudiraj2356
      @satyanmudiraj2356 Před 2 lety +10

      అవును అన్న, మీరంటున్నట్టుగా కర్నూలు జిల్లా కి దామోదరం సంజీవయ్య గారి పేరు పెట్టడం వలన, ప్రతీ వ్యక్తి ఆయన గురించి తెలుసుకునే అవకాశం ఆసక్తి కలుగుతుంది.
      ఒక దళిత బిడ్డ అధికార పీఠం అధిరోహించినట్లయితె యెంతటి గొప్ప సామాజిక మార్పు ను తీసుకు రాగలరు అనేది అందరికి అవగాహన ఏర్పడుతుంది.

    • @sarathpendekanti
      @sarathpendekanti Před 2 lety +7

      @@satyanmudiraj2356 దీనిపై జిల్లా దళితులందరు దీక్ష మొదలుపెడితే మిగతా వారు సపోర్ట్ చేస్తారు బ్రదర్.

    • @abbuluposipoyina2065
      @abbuluposipoyina2065 Před 2 lety +1

      Correct ga cheppavu bro

    • @mallikarjunabandi4236
      @mallikarjunabandi4236 Před 2 lety +1

      Correct ❤️❤️❤️❤️❤️❤️ jaglak reddy kamma lanzakoduukulu Sankara jaati

    • @ravit9595
      @ravit9595 Před 2 lety +1

      అన్నా ఈయన మాల,మాదిగ ఏ కులానికి సంబంధించిన వ్యక్తి

  • @itsme-wn7gr
    @itsme-wn7gr Před 2 lety +59

    పాపం ఆయన రాజకీయాల్లోకి రాకుండా చదువుకు తగ్గట్టు ఉద్యోగం చేసినా కూడా ఒక మంచి ఇల్లు కట్టుకొని అమ్మని సరిగా చూస్కొగలిగేవారు! పాపం!!

  • @Kirankotavlogs
    @Kirankotavlogs Před 2 lety +25

    జోహార్ సంజీవయ్య ✊️✊️✊️

  • @ramakotaiahk7075
    @ramakotaiahk7075 Před 2 lety +46

    I salute to Sanjeevayya Garu. This is clear reflection of Andhrapradesh caste system deeply rooted that weakens the cause of Andhra people. It’s high time that we keep politics away from caste.

  • @nandrukondalarao8798
    @nandrukondalarao8798 Před 2 lety +4

    ఒక దళిత ముఖ్యమంత్రిని ఇతని గొప్పతనాన్ని నిజాయితీని చూపించినందుకు ధన్యవాదాలు దామోదర సంజీవయ్య గురించి వారానికొకసారి ఛానల్ ఛానల్ లో వస్తే ఇంకా మంచిది మీ చాల కుచా మీ ఛానల్ థాంక్స్

  • @msahsikapur5439
    @msahsikapur5439 Před 2 lety +158

    సమాజంలో ఒక గొప్ప వాడు కావాలి అంతే oc అయితే నే వస్తుంది.దళితుడు ఎంత నిజాయితీ గా ఉన్నా ఓర్వనితం

  • @Vishwambhara
    @Vishwambhara Před 2 lety +50

    మీరు జాగ్రత్తగా గమనించండి...
    పార్టీ ఏదైనాసరే, ఎన్ని సిద్దాంతాలు, కబుర్లు చెప్పినా ఒక తక్కువ కులం వాడు అందరికన్నా పైకి వస్తున్నాడంటే మాత్రం అందులో ఉన్న మిగతా అగ్ర కులాలవారు ఒకటై పోతారు...అతణ్ణి దించడానికి ఎంత నీచమైన వ్యూహరచన చేయడానికైనా వెనుకాడరు...
    ఇది మన దేశంలో సో కాల్డ్ పార్టీల సిద్దాంతాలు, నిజస్వరూపం...

  • @kirankumar9888
    @kirankumar9888 Před 2 lety +51

    సర్పంచ్ లే కోట్లు కూడబెట్టుకుంటున్నారు ఇప్పుడు, RIP all party leaders 💐

  • @praveenkumar-di4kr
    @praveenkumar-di4kr Před 2 lety +54

    Great chief minister of Andhra Pradesh

  • @satyagun1
    @satyagun1 Před 2 lety +64

    దళితుల పేరు చెప్పుకొని కోట్లు గడించిన నాయకులు ఎంతోమంది ఇప్పటికి ఉన్నారు. నీతిమంతులు ఇలాగే ఉంటారు.

  • @lakshmanaraotarra6632
    @lakshmanaraotarra6632 Před 2 lety +20

    Excellent inspirational story
    Thank you sir.

  • @jaiprakcashtamada9653
    @jaiprakcashtamada9653 Před 2 lety +18

    This is called a responsible journalism.....Thank you for the video on The best CM of Telugu states...

  • @balajic6485
    @balajic6485 Před 2 lety +95

    ఇప్పుడు అర్థంఅయింది పవన్ కళ్యాణ్ గారు కర్నూల్ జిల్లా కీ దామోదరం సంజీవయ్య గారి పేరు ఎందుకు పెట్టమనారో .... 🙏🙏

  • @kamalvaishu7884
    @kamalvaishu7884 Před 2 lety +8

    మహానుభావులను స్మరించు కోవడం మన బాధ్యత. జై భీం.

  • @vemavarapusujatha733
    @vemavarapusujatha733 Před 2 dny

    మాది ఛత్తీస్గడ్ బిలాయ్ దుర్గ్ నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ పేరు దామోదరం సంజీవయ్య మెమోరియల్ హై స్కూల్ అనుకోకుండా ఈ వీడియోని చూసినప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఈరోజు సంజీవి గురించి సంజీవయ్య గురించి వింటుంటే చాలా సంతోషంగా ఉంది హిందీ రాష్ట్రంలో మన తెలుగు వారు మన తెలుగు బిడ్డలకి నేర్పించాలని ఒక సబ్జెక్ట్ తెలుగు అనేది ఉండేది ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లో తెలుగు చదువుతున్నాను అంటే మా స్కూల్ ఘనత

  • @balasubrahmanyam9922
    @balasubrahmanyam9922 Před 2 lety +20

    Thank you BBC....Great Information to this generation🙏🙏🙏

  • @yekkalurukishore9714
    @yekkalurukishore9714 Před 2 lety +53

    Yes , ఆయన సీఎం కాకుండా చాలా కుట్రలు చేశారంట...
    Great CM

  • @puttaiahchoppara3728
    @puttaiahchoppara3728 Před 2 lety +33

    Mahanubhavudu grate man🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @wanted2567
    @wanted2567 Před 2 lety +40

    ఇంత చేసినా ఇయాన కోశం ఎవరికీ తెలియదు. అదే సాంబార్ పథకాలు పంచేసేవడు. కిలో బియ్యం ఇచ్చే వాళ్లు ఎమ్ పికాక పోయినా బజనా బృందం దయతో దేవుళ్ళు అయిపోతారు. వాళ్ళ వారసులు నీ రాష్ట్రం మీద వదిలేస్తారు 😂😂😂

  • @kummarik6745
    @kummarik6745 Před 2 lety +19

    దళిత.. వ్యక్తి.. బాగా చదువుకుంటే..... అంతకుమించి.. నిజాయితీ.. ఉంటే... ఎవరైనా... కష్టాలు ఉంటాయి.. అవమానం చేస్తారు కూడా... కాని అంతిమంగా గెలిచేది.. నిజాయితీ... నేడు దళిత లీడర్స్ చెప్పుకునే వారంతా.. ఒక్కసారి ఆలోచించండి.. 🙏🙏

  • @kvsubbu2208
    @kvsubbu2208 Před 2 lety +3

    Thanks BBC
    మాకు ఈయన గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు.

  • @manikantadhar8299
    @manikantadhar8299 Před 2 lety +9

    Tq Pawan Kalyan garu. Recent ga me valla oka manchi CM gurenchi thelusukunnam🙏🏻

  • @varma005
    @varma005 Před 2 lety +4

    గొప్ప వ్యక్తి మరియు నాయకుడు మా దామోదర సంజీవయ్య గారు 🙏🙏🙏

  • @manjukammagiri8992
    @manjukammagiri8992 Před 2 lety +23

    జోహార్ సంజీవయ్య గారు ...

  • @ashokguvvala2528
    @ashokguvvala2528 Před 2 lety +11

    చాలా థాంక్స్ అండి గొప్ప వెక్తి గురించి చెప్పారు

  • @pavanganga8337
    @pavanganga8337 Před 11 měsíci +4

    Most underrated political hero ❤...Sanjeevayya garu ❤

  • @suryapathaneni4012
    @suryapathaneni4012 Před 2 lety +2

    మన దేశంలో కులం అనే విభేదం లేకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది.

  • @seshugrandhi8239
    @seshugrandhi8239 Před 2 lety +2

    మానవుడే మహనీయుడు..... శక్తియుతుడు.... యుక్తిపరుడు.‌‌.... మానవుడే మాననీయుడు.....ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి...... భారతీయ దేశ మాజీ కేంద్రమంత్రి....... గౌరవనీయులైన దామోదరం సంజీవయ్య గారికి మా శ్రద్దాంజలి...... వందనాలు 🙏🙏🙏🙏🙏......

  • @stallone_chris
    @stallone_chris Před 2 lety +16

    Atleast our Government has to keep his things and books in safety place for memory. He is a Real Patriot and Hero 🙏🏼.

  • @rajendraprasadthommandru9371

    Thanks to BBC for bringing this article on Sri Sanjivayya garu the first dalit cheif minister of Combined Andhra Pradesh. Very much inspirational.

  • @ArlappaVelpula
    @ArlappaVelpula Před 9 měsíci +2

    దామోదరం సంజీవయ్య గారి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్చడం వలన భవిష్యత్తు తరాలవారికి నీతి నిజాయితీలను నేర్పించిన వాళ్ళము అవుతాము

  • @midhundone9126
    @midhundone9126 Před 2 lety +23

    నిజమైన నాయకులు చాలా అరుదు ,🙏🙏🇮🇳

  • @naveendwarampudi
    @naveendwarampudi Před rokem +6

    He is a great leader. His biography should be included in the textbooks so that every student will be learning about him and get inspired. In just 26 months of him being a CM he achieved a lot. Great personality.

  • @yellasuresh5013
    @yellasuresh5013 Před 2 lety +42

    CM అయినా PM అయినా వాళ్ల కులం ఏంటో మాకు చెప్పొద్దూ.... మీరు కులం చెప్పడం వల్ల మా కులం వారె అనే భావన ప్రజల్లో కలగకూడదు.....ఏ కులం వారైతే ఏంటి గొప్ప నాయకుడు అయితే చాలు...

    • @srinivask5976
      @srinivask5976 Před 2 lety +1

      Correct 👍

    • @pavanvadiga6525
      @pavanvadiga6525 Před 2 lety +2

      సోదరా పేరు వెనుక కులం పేరు ఉంటే తెలియకుండా ఎలా ఉంటది......

    • @sudidhamahesh
      @sudidhamahesh Před rokem

      Reddy.. Raos peru chivarana y.... Agrakula alochana eppatiki ardem kafule

    • @isrolympiad459
      @isrolympiad459 Před rokem

      ​@@pavanvadiga6525 reservations తీసుకోకుండా cast పథకాలు తీసుకోకుండా ఆ మాట అనాలి

  • @sureshbabukk7940
    @sureshbabukk7940 Před 2 lety +14

    Great cm ....jai damodaram sanjivayya....

  • @kiranchaithanya6650
    @kiranchaithanya6650 Před 2 lety +12

    Wonderful and inspirational leader 👏👏👏🙏

  • @MrSivaprasad86
    @MrSivaprasad86 Před 2 lety +32

    I feel very sad, that i was not born in the generation of these legends.. And i feel shame that iam under the ruling of 420's, criminals, corrupt dogs...

  • @dmm2907
    @dmm2907 Před 2 lety +11

    Thanks a lot for this video.. never known about sajivayya gaaru..

  • @chakridhari2060
    @chakridhari2060 Před 2 lety +10

    కాంగ్రెస్ లాంటి అవినీతి పార్టీ లో ఉన్న అతి తక్కువ నీతి నిజాయితీ, సమర్థత ఉన్న నాయకుడు... దామోదరం సంజీవయ్య... దేశం లో తొలి దళిత ముఖ్యమంత్రి...ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభించిన మహా నీయుడు... B. C. రిజర్వేషన్స్, పెన్షన్స్... ఇలాంటివి ఎన్నో... ఇలాంటి మహానుభావుణ్ణి కుల రాజకీయాలకు బలి చేసిన ఆ అగ్ర వర్ణ కుల పెద్దలను గుర్తించి, ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి బుద్ది చెప్పవలసింది...

  • @adirajkumar
    @adirajkumar Před 9 měsíci +3

    I got tears When her mother asked about his son’s progress

  • @vasadiharish8313
    @vasadiharish8313 Před 2 lety +6

    BBC Telugu is one of the honorable channel and it gives a hope to protect Telugu culture and identity

  • @WHYTHISLIFE
    @WHYTHISLIFE Před 9 měsíci +3

    అంతస్తులు ఆస్తుల్లో గొప్పవారు కాకపోవచ్చు కానీ నిజాయతీ వ్యక్తిత్వం చిరకాలం నిలిచిపోతుంది ఇది యధార్థం

  • @ShravanKamarthi
    @ShravanKamarthi Před rokem +3

    Thank you BBC Telugu . I am from Kurnool and I didn’t knew about the leader till now. We have to celebrate these leaders irrespective of political angle.

  • @Sandeep.277
    @Sandeep.277 Před 2 lety +8

    వృద్ధులకు పింఛన్ వస్తుంది అంటే ..సంజీవయ్య
    స్కూల్లో ఫుడ్ పెట్టె పధకం ....సంజీవయ్య
    హైదరాబాద్ GHMC రూపకల్పన.. సంజీవయ్య
    చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి ...
    మనమే గుర్తించలేక పోతున్నాము
    బీబీసీ వారికి ధన్యవాదాలు

  • @venachavva7594
    @venachavva7594 Před 2 lety +10

    wow.. impressive .. thanks bbc .. keep doing more like this.

  • @knowledgesource183
    @knowledgesource183 Před 2 lety +5

    Excellent Documentary on a Legend, Thank you BBC🙏🙏

  • @saitalks0202
    @saitalks0202 Před 2 lety +3

    🇮🇳 ఎందరో మహానుభవులు, నాయకులు పుట్టిన పౌరుషాల గడ్డ మా కర్నూల్ జిల్లా🔥జై కర్నూల్ 🔥జై రాయలసీమ

  • @knareshyadav9553
    @knareshyadav9553 Před 2 lety +92

    ఈ దేశంలో అగ్రవర్ణకులలు లేకుంటే ఈ దేశం ఎప్పుడో బాగు పడేది

    • @kumarkumarp7788
      @kumarkumarp7788 Před 2 lety +7

      Correct bro

    • @desistarktm7270
      @desistarktm7270 Před 2 lety

      Innocence of Hindus:
      1)Don't see fellow Hindus equally though they are equal.
      2)Believe all religions are equal though they're not equal. Militant and proselytising faiths doesn't want Hinduism to exist.

  • @sanjaysahuaashir2451
    @sanjaysahuaashir2451 Před 2 lety +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శతకోటి వందనాలు ఆ మహానుభావుడి కి

  • @rajeevmandagiri2802
    @rajeevmandagiri2802 Před 2 lety +6

    Your great sir🙏🏼🙏🏼..Real journalism 👏🏼👏🏼

  • @satyanmudiraj2356
    @satyanmudiraj2356 Před 2 lety +2

    కర్నూలు జిల్లా కి దామోదరం సంజీవయ్య గారి పేరును పెట్టాలి. అట్లా వారి పేరును పెట్టడం వలన, ప్రతీ వ్యక్తి ఆయన గురించి తెలుసుకునే అవకాశం ఆసక్తి కలుగుతుంది.
    ఒక దళిత బిడ్డ ఉన్నత విద్యా వంతుడు అధికార పీఠం అధిరోహించినట్లయితె యెంతటి గొప్ప సామాజిక మార్పుల ను తీసుకు రాగలరు అనేది అందరికి అవగాహన ఏర్పడుతుంది.
    దామోదరం సంజీవయ్య గారికి . ..🙏🙏🙏

  • @saranbhuma
    @saranbhuma Před 2 lety +2

    Great article.... really inspired me...
    Johan Sanjeevayya Gaaru

  • @jaya00007
    @jaya00007 Před 2 lety +10

    Great inspiration chief Minister 👏 🙏

  • @laxmandora8404
    @laxmandora8404 Před 2 lety +35

    Pawan kalyan is the only politician who is still mentioning sir's name while he gone to kurnool

  • @sharmisharmi483
    @sharmisharmi483 Před 7 měsíci +1

    మంచి విషయాలు తెలియజేశారు 🙏🙏🙏👍🎉

  • @rammanohar8161
    @rammanohar8161 Před 2 lety +30

    Reddy's crushed Dalits for ever. Yet Dalits love Reddy's.

    • @pulakhandamnagasatish6533
      @pulakhandamnagasatish6533 Před 2 lety +7

      Adhe Naku ardham kadhu bhayya ,chunduru lo dhalithalani champindhi kuda reddys ae aina vallaki enduku support chestaru

    • @krupenderreddy345
      @krupenderreddy345 Před 2 lety

      @@pulakhandamnagasatish6533 orey Chethana Kodaka Reddy's kaadhu Sariga check chesko malli Meeru Mee conspiracy resham gandukey development aithaledhu human relationships debbathini suicide attempts Rapes Murders jarguthunnai

    • @krupenderreddy345
      @krupenderreddy345 Před 2 lety

      Mee Conspiracy Partiality Valla Society lo Human Relationships Debbathintunnai Andukey Suicide attempts, Rapes, Murders perguthunnai real criminals meeru meeku Caste feeling conspiracy vundantey

  • @nevergiveup_vm3074
    @nevergiveup_vm3074 Před 2 lety +9

    Tnq....BBC ...Great NeWS👌

  • @RaviKumar-uo9cv
    @RaviKumar-uo9cv Před 2 lety +1

    Thank u bbc good information about of దామోదర సంజీవయ్య గారూ

  • @ramag6688
    @ramag6688 Před 2 lety +3

    Nice information gathered by BBC..for Great Leader..thanks to BBC
    Johar Damodaram Sanjivayya

  • @kirancherivi2096
    @kirancherivi2096 Před 2 lety +7

    really inspiring

  • @DileepKumar-sl7bg
    @DileepKumar-sl7bg Před 2 lety +8

    Great sir

  • @manthapurivijaykumar4086

    ధన్యవాదాలు bbc. మాకు తెలియని విషయాలు చెప్పారు.

  • @krajaneesh
    @krajaneesh Před 2 lety +4

    మహానుభావులు 👌

  • @user-eu4ex2cc4x
    @user-eu4ex2cc4x Před 2 lety +9

    కుల రాజకీయాలు, మత రాజకియాలు దేశానికి దేశప్రజలకు ఎన్నటికైనా ప్రమాదకరమే.. ఇప్పుడిప్పుడే అది ఎక్కువగా బయటపడుతుంది..

  • @123telugulyrics5
    @123telugulyrics5 Před 2 lety +8

    Pawankalyan garu came forward to protect and renovate the House of Sanjeevayya garu with 1 cr rupees..Tq Power Star...