SC Categorization: ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఎందుకు మొదలైంది? 27 ఏళ్లలో ఏం సాధించింది? | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • 1994లో ఏపీలో ప్రకాశం జిల్లా ఈదుమూడిలో మొదలైన SC వర్గీకరణ ఉద్యమం... 27 ఏళ్లుగా తెలుగు రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలకు ఎలా ప్రభావితం చేస్తోంది? ఈ ఉద్యమం ముందున్న సవాళ్లేంటి? ఈ సమస్యకు పరిష్కారాలేంటి?
    కథనం/ప్రొడ్యూసర్: వెంకట కిషన్ ప్రసాద్
    ప్రెజెంటర్: గౌతమి ఖాన్
    వీడియో ఎడిటింగ్: శ్రీనివాస్ చింత
    #SCCategorisation #AndhraPradesh #MRPS
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 1K

  • @chadalavadanrk4626
    @chadalavadanrk4626 Před 2 lety +436

    ఇంత వివరంగా విన్న తర్వాత దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చదివే అవసరం కూడా లేకుండా UPSC రాసేయ్యొచ్చు. బి బి సి మీరు అద్భుతం.👌

  • @pandupandu208
    @pandupandu208 Před 2 lety +229

    ఇంతవరకు ఏ న్యూస్ ఛానల్ కూడా ఇంత వివరంగా ఒకరి మనోభావాలు దెబ్బతినకుండా ఉన్నా విషయాన్ని కూలంకషంగా చెప్పిన BBC కి ధన్యవాదాలు..

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  Před 2 lety +10

      Thank you

    • @sivareddy9632
      @sivareddy9632 Před 6 měsíci

      Adhe notitho... Yesu Babu la .. church lu 3 rakaluga enduku unnayo
      Europe lo Antha open mind ga unna sare.. 3 rakala church lu deniki unnayo cheppali

    • @lvvratnakumarin9662
      @lvvratnakumarin9662 Před měsícem

      BBC antene oka nammakam...oka agni🔥🔥🔥🔥...I Love BBC

  • @Naveenkumar-um1gx
    @Naveenkumar-um1gx Před 2 lety +249

    మాట మాట్లాడితే అంబెడ్కర్ ఆశయం వర్ధిల్లాలి అంటారు...కలిసి బహుజన రాజ్యం తెద్దాం అంటారు...ఏ గ్రామంలో మాల మాదిగలు సఖ్యత గా ఉండరు...కనీసం కలిసి సర్పంచ్ ని కూడా గెలిపించుకోరు general లో...

  • @tammirajukandula6790
    @tammirajukandula6790 Před 2 lety +62

    మేడం మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా బాగుంది ప్రతి విషయం చక్కగా అర్థమవుతుంది

  • @kamepallisudhir
    @kamepallisudhir Před 2 lety +47

    ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సూటిగా చెప్పారు , సుత్తి లేకుండా. మీరు ఇలానే మీ విశ్లేషణలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

  • @mounikaky656
    @mounikaky656 Před 2 lety +201

    Main stream మీడియా కవర్ చేయని అంశాన్నీ మీరు చూపించినందుకు బీబీసీకి ధన్యవాదాలు.

  • @sumashalom7396
    @sumashalom7396 Před 2 lety +64

    ప్రతీ సారి ఎస్ సి వర్గీకరణ చేయాలనే వార్త విన్నాను తప్ప దాని వెనమ ఉన్న కథ ఇప్పుడు అర్థమైంది
    బీబీసీ కి శతకోటి వందనాలు🙏🙏
    Best channel in telugu States👏👏👏👏

  • @RAVIKUMAR-nk3ir
    @RAVIKUMAR-nk3ir Před 2 lety +105

    చాలా వివరంగా చెప్పారు దన్యవాదాలు

  • @khasimmd6736
    @khasimmd6736 Před 2 lety +354

    నాకు తెలిసి sc అనేది ఓన్లీ మంచితనానికి బ్రాండ్

  • @seedisai7631
    @seedisai7631 Před 2 lety +102

    ఒకప్పుడు పెద్దలు డైలీ ఇంగ్లీష్ పేపర్ చదివితే చాలు 50% వచ్చినట్టే అనే వారు కాని BBC Telugu చూస్తే చాలు మంచిగౌరవంతో మాట్లాడే Telugu వస్తుంది🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @gram1536
    @gram1536 Před 2 lety +216

    జై మాదిగ .....మన వాళ్ళు ఒక్క unity తో ఉంటేనే మన అభివృద్ధి జరుగుతాది లేకపోతే మన బతుకులు మారవు ....మన వాళ్లలో మంచి లీడర్లు లేరు

    • @r.harikesavareddy9890
      @r.harikesavareddy9890 Před 2 lety +9

      రిజర్వేషన్లు తీసివేసి ప్రీ విద్య, ప్రీ ఆసుపత్రి ఉంటే చాలు.మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకొని రిజర్వేషన్లు అడుగుతున్నారు. రిజర్వేషన్లు అడ్డం పెట్టుకోని రాజకీయం చేసి లబ్ది పోందుతున్నారు నాయకులు. ఓక్కటే కులం ఉండాలి అదే మానవత్వం కులం.

    • @narens5451
      @narens5451 Před 2 lety +14

      @@r.harikesavareddy9890 విద్య వైద్యం పూర్తిగా ఉచితం అయితే ఒక్క 10 ఏళ్లలో రేసేర్వేషన్లు తీసేయొచ్చు. దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు...
      కానీ మా మీద ఉన్న వివక్ష పోతుందని మీరు భావిస్తున్నారా....?

    • @tejmaximus3893
      @tejmaximus3893 Před 2 lety +3

      Ycp lanti parties ki votes banks la thappa.. inka deniki munduku raru.

    • @gram1536
      @gram1536 Před 2 lety +12

      @@ranjithreddy2133 reddy bhayya meeru bc ammayi chesukunnate maa SC abbayilaku Reddy ammayilu Dorikinappude Marpu Modalainattu ...Jai Madiga

    • @teluguboywildfishshunter3060
      @teluguboywildfishshunter3060 Před 2 lety

      Correct

  • @naveengovada
    @naveengovada Před 2 lety +62

    One of the best analysis from BBC telugu
    Now I understand very clearly about this topic

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  Před 2 lety +7

      Thanks @Naveen Govada. Keep watching BBC videos

  • @bmarkandeyulu8475
    @bmarkandeyulu8475 Před rokem +8

    SC ABCD వర్గీకరణ గూర్చి ఇంత వివరంగా చెప్పిన మీకు ప్రత్యేక ధన్యవాదములు మేడం త్వరగా ఈ సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం

  • @sagarxerox3710
    @sagarxerox3710 Před 2 lety +30

    మా మాదిగ జాతిని మెల్కోపడం మీ బి బి సి న్యూస్ ఛానల్ కి ముందుగా వందనాలు🙏
    మా బాధ మా బ్రతుకులు మార్చడానికి అభినవ అంబేద్కర్ మాన్య శ్రీ మంద కృష్ణమాదిగ గారు లేకుంటే మా జాతి అప్పట్లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు కూడా ఉండేవి కానీ మా అన్న కృష్ణ మాదిగ గారు మా దేవుడు గా భావించే రోజులు మాకు అతిత్వరలో మాకు (ఎబిసిడి) సంధించి తీరుతాం అలాగే కృష్ణ మాదిగ అన్న గారు ఎ కార్యాచరణ ప్రణాళికను ఇచ్చిన తుచా తపకుండ పని చేస్తాం అని కోరుకుంటూ MSF సాగర్ అదిలాబాద్ జై మాదిగ జై మంద కృష్ణమాదిగ 💐💐🥰🥰🥰

    • @johnbabu4137
      @johnbabu4137 Před rokem

      Ok👌👍💐💐💐💐🙏🙏🙏🙏🙏

    • @bhanukrishnan4154
      @bhanukrishnan4154 Před 11 měsíci +1

      త్వరగా వర్గీకరణ జరగాలి.మాదిగలకు న్యాయం జరగాలి

    • @Khdprasad
      @Khdprasad Před 19 dny

      Sadincharu bro

    • @bikshalmanchala9647
      @bikshalmanchala9647 Před 13 dny

      అభినవ అంబేద్కర్, good joke

  • @lovinglife7606
    @lovinglife7606 Před 2 lety +22

    గౌతమి గారికి కూడా చివర్లో ఖాన్ ఉంది... Great respect.

  • @ravikantherok4568
    @ravikantherok4568 Před 2 lety +11

    ఇప్పుడు reservations లేవు
    డబ్బు తో కొనే కాలేజ్ సీట్ లు
    డబ్బు తో కొనే జాబ్ లు
    డబ్బు తో కొనే పదవులు అధికారం
    ఇంకా reservations ఉపయోగం లేని పనికి రాని వస్తువు.

  • @MKCreations143
    @MKCreations143 Před 2 lety +12

    స్పష్టమైన తెలుగు తో పాటు మంచిగా అందరికీ అర్థం అయ్యే విధంగా వివరించిన గౌతమిఖాన్ గారికి ధన్యవాదములు

  • @agricos4525
    @agricos4525 Před 2 lety +22

    మనుషుల బుద్ధి ఎప్పుడు మారుతుందో. ఇంకా కులాలు విడగొట్టి మనుషులను విడగొట్టి సాధించేది ఏముంది.. వీలైతే కులాన్ని నిర్మూలించాలి కానీ ఇలా వ్యాప్తి చేసుకుంటూ పెంచుకుంటూ వెల్ల కూడదు.. దీనివల్ల ప్రజలు విడిపోతారు కానీ కలవరు. అదే కులాన్ని సమూలంగా నిర్మూలిస్తే రాబోయే తరాల్లో అయినా కనీసం అందరూ కలిసి బతుకుతారు

    • @sevenhillsmethari7091
      @sevenhillsmethari7091 Před 2 lety +1

      Yes bro

    • @sevenhillsmethari7091
      @sevenhillsmethari7091 Před 2 lety +1

      Yes bro 100% correct
      Jai Bheem bro

    • @PawanKumar-gy4yx
      @PawanKumar-gy4yx Před 2 lety

      Oka tandri astini nuluguru pillalaki samanamga panchali ante vibhajinchali guru lekapothe mootam A vode pattukuni potunnadu ippatikinka

    • @isrolympiad459
      @isrolympiad459 Před 2 lety +1

      Manushulu eppatikee kalavaru man , kulalu pothe inkoti vastundi .....job wise vivksha untundi

    • @rdpatro6416
      @rdpatro6416 Před 2 lety +1

      కులాంతర వివాహాల పిల్లలకు మాత్రమే వర్తించేటట్లు కొత్త రిజర్వేషన్స్ (నో కాస్ట్ రిజర్వేషన్స్) కొన్నాళ్ళు అమలు పరిస్తే కులవ్యవస్థ అంతరించి పోవచ్చు

  • @Surya-pq5ww
    @Surya-pq5ww Před 2 lety +22

    తక్కువ సంఖ్యలో ఉన్న మాలలు SC కోటాలో అత్యధికంగా లబ్దిపొందుతున్యారు. SCకి కులానికే చెందిన మాదిగలకు, రెల్లి కులాలకు అన్యాయం జరుగుతుంది. జనాభా ప్రాదిపదికన ఏ కులానికి రావలసి వాటా ఆ కులాలకు ఇవ్వమంటే, ఎక్కువ లబ్ది పొందుతున్న మాలలకు అసహనం కలగడం సహజమే.

  • @ambajipeta
    @ambajipeta Před 18 dny

    అంబేద్కర్ గారి ఆశయం అన్ని కులాలు అభివృద్ధి చెందాలి.. అది ఒక్క వర్గీకరణ తోనే సాధ్యం... జై భీమ్

  • @mspnews
    @mspnews Před 2 lety +29

    Sc వర్గీకరణ జరగాలి.. అపుడే అన్ని కులాలకు సమాన్యాయం జరుగుతుంది

  • @mrokay1338
    @mrokay1338 Před 2 lety +55

    కులాలు రద్దు చేస్తే చాలు...మొత్తం సెట్ అవుతుంది... లేకపోతే... రేవు మాల ల్లో కూడా ఉప కులాల్లో ఆధిపత్యం వచ్చిన... మళ్ళీ కొట్టుకు చస్తారు... ఇది నా ఆలోచన కాదు అంబెడ్కర్ గారు చెప్పారు... ముందు కుల బానిసత్వం నుండి బయటకు రావాలి... మాల మాదిగలు బొత్తాలు చించుకోటం మాని ఆలోచించండి....

    • @sevenhillsmethari7091
      @sevenhillsmethari7091 Před 2 lety +3

      Yes bro elage unte Ambedkar gari aalochanalani crerukolem bro
      Jai Bheem bro

    • @mrokay1338
      @mrokay1338 Před 2 lety

      @@sevenhillsmethari7091 Jai Bhim bro

    • @rajeshpapani
      @rajeshpapani Před 2 lety

      kulam yevaru radhu cheyali? adi govt pettindi kaadu ga .ippudu sc vallu kuda kulam peru name ki pettukununtunaru inka yela pothadi? kulam povali ane valle kula nayakulu malli

    • @adhvithgosangi4519
      @adhvithgosangi4519 Před 2 lety +4

      బీజేపీ అన్ని కంపెనిలు ఎత్తేస్తుంటే ఇంకా వర్గీకరణ రిజర్వేషన్ అంటారేంటి అన్నగారు వీళ్ళు 😄

    • @apparaochintada1113
      @apparaochintada1113 Před rokem

      నాయనా మహానుభావా, ఆ కులం పేరు వల్ల నీకు రిజర్వేషన్ వచ్చింది, ఆ కులాన్ని రద్దు చేసి నువ్వు బ్రహ్మనిడివి అవుటవా, బుర్ర తో ఆలోచించి మెసేజ్లు పెట్టు,

  • @reddypogubhavitha2418
    @reddypogubhavitha2418 Před 24 dny +1

    చక్కని న్యూస్ చెప్పారు మేడం ఇంత నిష్పక్షపాతంగా వార్తలు చెప్పిన మొదటి వ్యక్తివి నువ్వే అనిపిస్తుంది నువ్వు చెప్పిన దాంట్లో 1% కూడా తప్పులేదు చాలా చక్కగా వార్తలు చెప్పినందుకు గ్రేట్ ధన్యవాదములు

  • @indiaseculer6910
    @indiaseculer6910 Před 2 lety +92

    ఇది న్యాయమైన, ధర్మమైన వాదన, sc వర్గీకరణ చెయ్యాల్సిన అవసరం ఉంది, sc లో రిజర్వేషన్ ఫలాలు అన్ని ఒక్క సామాజిక వర్గమే తింటుంది, మిగిలిన అణగారిన ప్రజలు కి అవి అందడం లేదు 😌😌😌😌😌🙏 సహకరించండి 👍👍

  • @saijitta8315
    @saijitta8315 Před 2 lety +19

    చాలా బాగా చెప్పారు మేడం. ధన్యవాదాలు🙏

  • @suvarnarajumerupo9114
    @suvarnarajumerupo9114 Před 2 lety +16

    ధన్యవాదాలు ప్రజలకు అవగాహన కల్పించారు

  • @dhalapathi4641
    @dhalapathi4641 Před 2 lety +21

    Very good initiative by BBC, we are looking forward with this type of initiatives......

  • @svrinvestment8470
    @svrinvestment8470 Před 2 lety +6

    Bbc గారికి ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు మాదిగ ఆత్మగౌరవ ఉద్యమమే ఈ రోజు చాలా sc బీసీ కులాలు వారి పేరు చివర కులాన్ని పెట్టుకునే ధైర్యన్ని ఇచ్చింది

  • @nakkadanielnakkadaniel7795
    @nakkadanielnakkadaniel7795 Před 2 lety +11

    బాగా చదివితే రిజర్వేషన్ అవసరం లేదు ఓపెన్ కేటగిరీలో జాబ్ కొట్టవచ్చు ఎగొడవ వుండదు

    • @PrathapkumarBuddolla
      @PrathapkumarBuddolla Před 21 dnem

      Appudu rejarvation avasaram ledhu evaru chadivithe vare jobs thechukuntaru sc st bc ani endhuku

  • @rameshchavala3794
    @rameshchavala3794 Před 2 lety +55

    Madam I belong MALA community which is against to Categorisation but I appreciate your comment that " Legislative,Judiciary and Political systems were failed at showing solution for this problem" a hard truth we have to accept

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  Před 2 lety +4

      Thank you Ramesh garu

    • @rcrvlogs8349
      @rcrvlogs8349 Před 2 lety +8

      Mala caste people occupying majority of reservations so it is better for categorisation....

    • @explorer6339
      @explorer6339 Před 2 lety

      @@BBCNewsTelugu mari St category sir

    • @8daudiotone775
      @8daudiotone775 Před 2 lety +1

      Ea community ithe enti bro andharam develope kavali
      E mandha Krishna gadi valana SC v- bhedhalu karanang okarikokaru kalisetattu leru ga

    • @8daudiotone775
      @8daudiotone775 Před 2 lety +2

      @@rcrvlogs8349 bro evaru upayoginchukunnararu kadhu mukyam manam ela kalisi undalo alochinchu. Thelivu evari sotthu kadu kani ikyatha mana sndhari bhadhyatha.

  • @jambulappajambulu2845
    @jambulappajambulu2845 Před rokem +2

    చాలా స్పష్టంగా అందరికి అర్థం అయ్యే విధంగా మీరు వివరించి నందుకు ధన్యవాదాలు

  • @solomonrajur4948
    @solomonrajur4948 Před 2 lety +14

    Yes... It should be categorised ...

  • @jnagarajujnagarj3507
    @jnagarajujnagarj3507 Před 2 lety +14

    Thanks for BBC for covering this news...

  • @sivakumar-dr4wz
    @sivakumar-dr4wz Před 24 dny +4

    Who is here after latest news

  • @mandavasaidulu1023
    @mandavasaidulu1023 Před 2 lety +14

    చాలా బాగా చెప్పారు 💐💐💐

  • @mounikaky656
    @mounikaky656 Před 2 lety +32

    SC వర్గీకరణ అనేది పూర్తి న్యాయమైన అంశం. దీని దాదాపు 27 సంవత్సరాలు ముందుండి నడపడం అనేది చిన్న విషయం కాదు. ఎస్సీ వర్గీకరణ సఫలం అవుతుంది అని కోరుకుందాం.

    • @adhvithgosangi4519
      @adhvithgosangi4519 Před 2 lety +1

      అన్ని మొట్టికాయలు వేసాయి i meen కోర్ట్ &c g ఇంకా చెప్తుంది
      తెలంగాణ మాదిగలు దీనికి ఒప్పుకోరు తెలుసా అమ్మాయి
      అక్కడ వాళ్లే మెజారిటీ
      ఇక్కడ మాలలు
      దేశం అంత ఇలాగే ఎదో కులం ఎక్కోడో ఒక చోట డామినేషన్ కాబట్టే జరగదు
      ముందు ఇదివరకు లా కలిసిండండి విడగొట్టే ప్రయత్నం చేయొద్దు దేశంలో ఉన్న దళిత జాతికె ప్రమాదం ok

    • @kanakarajumachavarapu7475
      @kanakarajumachavarapu7475 Před rokem +3

      ​@@adhvithgosangi4519 మాల వాళ్ళల్లో ఇంత కలుపుగోలుగా నడుచుకునే తనం ఎప్పుడు వచిద్దో మరి

  • @user-vn6ey7fl9h
    @user-vn6ey7fl9h Před 2 lety +21

    కుల వివక్ష ఏమీ తగ్గదు ఓట్ల కోసం ఇంకొన్ని ముక్కలు చెక్కలు జరుగుతుంది

    • @naveenraju7647
      @naveenraju7647 Před 2 lety +1

      Correct ga chepparu sir dheenemma e cast system ne theesesthe inka samasye undadhu

    • @user-vn6ey7fl9h
      @user-vn6ey7fl9h Před 2 lety +1

      @@naveenraju7647 మంచిగా ఉంది అవును మీకు ఈ కల ఎప్పుడు వచ్చింది ఎవరి కన్న పీడకలలు వస్తాయి మీకు సాధ్యం కానీ కలలు వస్తున్నాయి ఏంటి

  • @srinivasareddygoluguri8821

    ఇంత వివరంగా ఈ విషయము తెలియజేసిన BBC వార్కి ధన్యవాదములు. ఒక గ్రామంలో నా పరిసీలన ప్రకారం 10 మంది మాదిగలకు 3. 10 మంది మాలలకు 5 గురు కాలేజ్ చదువూ పూర్తి చేస్తే జాబులు వచ్చేది 10 మంది మాదిగలకు 1. 10మంది మాలలకు 2 కు ఈ రకంగా జరిగితే మాదిగలు వెనక బడినట్లే కదా 👏 కాబట్టి SC వర్గీకరణ జరిగితే మాదిగలు అభివృద్ధి లోకి వస్తారు

  • @Rajeshanna333
    @Rajeshanna333 Před 2 lety +11

    Good Explanation for SC Resevat... Crystal clear explanation.. 👏👏👏

  • @KamalKumar-xy4vh
    @KamalKumar-xy4vh Před 2 lety +4

    This is the only news channel that is much useful for upsc exams. 🙏thanks a lot

  • @gallelachramudu8584
    @gallelachramudu8584 Před 2 lety +22

    Yes exactly, we must want sc abcd categorization.

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 Před 2 lety +12

    Very wonderful information and analysis

  • @bojjigarijagan1455
    @bojjigarijagan1455 Před 2 lety +17

    Jai mrps central governament parliamentlo bill pravesha petti amodhinchali jai mrps💪💪💪💪💪

  • @sricharan5345
    @sricharan5345 Před 2 lety +9

    Thank you BBC,
    Your explanation is well We are getting lot of information day by day through your channel.

  • @adevaraj7669
    @adevaraj7669 Před 2 lety +8

    చాలా చక్కగా వివరించారు👏👏

  • @praveenkodavati9505
    @praveenkodavati9505 Před 2 lety +3

    My name is Praveen madiga and I'm A Doctor i worship Jesus .
    Thnq BBC Telugu and the anchor Gowry Khan for picking a useful and flawless naration.good Job.

    • @moonknight9291
      @moonknight9291 Před 24 dny

      No caste in christian but how come a Christian identifies himself as a Christian madiga when madiga community belongs to Hinduism

  • @chinnacs6268
    @chinnacs6268 Před 2 lety +7

    BBC వారికి మాదిగలు ఎప్పట్టికి ఋణపడి ఉంటారు 🙏

  • @PavanKumar-hx8wf
    @PavanKumar-hx8wf Před 2 lety +23

    OC లను కూడా వర్గీకరణ చేయండి ఉన్నోడు OC-A లెనోడు OC-B అస్సలు లెనోడు OC-C కొంచెం ఉన్నోడు OC-D అని
    SC వర్గీకరణ మంచిదే వాళ్లకు అనుమానం తీరుతుంది SC లకు ఇచ్చే 15 శాతం SC లలో అన్ని కులాలకు సమానమే కానీ నీకు ఇంత నాకు ఇంత అని తెలిస్తే వాళ్లకు అది సంతోషం కలుగుతుంది ఏది ఏమైనా ఇది జగమెరిగిన రాజకీయం రసవత్తరంగా మారింది ఓట్ల రాజకీయం గెలుపోటములు కొట్లాటల మారుస్తున్నారు

  • @mannipogulanagamuni6748
    @mannipogulanagamuni6748 Před 2 lety +33

    ముందుగా బీబీసీ తెలుగు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. Sc లలో ABCD వర్గీకరణ జరిగితేనే అంబేద్కర్ సామాజిక న్యాయానికి అర్థం ఉంటుంది. So we want ABCD categarisation justice.

  • @wondersgod915
    @wondersgod915 Před 2 lety +8

    Super explanation🙏🙏🙏🙏

  • @GANESHgovtjobsupdate
    @GANESHgovtjobsupdate Před 19 dny

    There is no one who can explain any subject as accurately as you. Thank you very much.

  • @vijayaragavaluvenkataiah4110

    SC Categorisation is a MUST..Madigas must get their due deserved Quota..Govt must Act Promptly on this..

  • @santhoshjuvvaka8508
    @santhoshjuvvaka8508 Před 2 lety +21

    Very balanced report, but you have missed out a crucial aspect of the problem is that the recent judgement of supreme court five judge bench accepted disparities and said state can categorise reservations.

    • @apparaochintada1113
      @apparaochintada1113 Před rokem

      You are right brother,,, Totally the three organs of Indian Constitution are faild, But Bjp Government is not take action related to the Catagerisaation of Sc reservations ,,,but they are playing a game among Sc, Community, why because in their Election menfacato BJP,,,give promise to do it in 100 Days,,,but they are not taken Action related to Sc categorisation...it is very shame to the BJP political affairs Comity, and Bjp Goverent also, They cheated the Sc, Communities accordingly to their promise.of the BJP...party Mandate....so The Bjp leaders should be think and do justice in the Matter....we request the national leaders of Bjp to do Sc categorisation of reservations🙏🙏🙏

  • @jacobisraelsalavadi6133
    @jacobisraelsalavadi6133 Před rokem +1

    ప్రారంభంలో నాయకులు మల్లు దొరలు"మాలలు"🔥🔥🔥
    మల్లు దొర అనగా రెడ్డి అని ప్రఖ్యాత మేధావి,అంబెడ్కర్ గారి సహచరుడు కీ.శే.మాదారి భాగ్యరెడ్డి వర్మ గారు తన ప్రఖ్యాత ఉద్యమ చరిత్రలో మొట్టమొదటిగా పేర్కొన్న విషయం మీకెవ్వరికి తెలియక పోవడం చాలా చాలా శోచనీయం.ఆయన చెప్పింది ఏమిటి అంటే,అసలు రెడ్డి అనే కులం బాపన్ వాళ్లు సృష్టించక పూర్వం ,మల్లు దొరలను "దొర" అనే పేరు చరిత్రలో మొదలైంది ఒక్క మాల వారికే.అదేవిధంగా "రేడు" అనే బిరుదు కూడా ఇవ్వబడింది కేవలం మాల వారికి మాత్రమే. "రేడు" అనగా పాలకుడు,లేదా నాయకుడు(లీడర్) అని అర్థం.ఇప్పుడు తెలుసుకున్నారా ప్రారంభంలో నాయకులు ఎవరో,రెడ్లు ఎవరో? ఆర్యులు రాకపోయిఉంటే,మల్లుదొరల పరిపాలన ఇప్పటికీ స్వచ్ఛంగా ఉండి ఉండేది ఆని మాదరిభాగ్యరెడ్డి వర్మ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది.
    మాదరిభాగ్యరెడ్డి వర్మ గారికి,వర్మ అనే బిరుదు ఎవరిచ్చారో తెలుసా? మహాత్మా గాంధీ గారు ఇవ్వవలసి వచ్చింది. అంటే రాజు గారు అన్న మాట. కాబట్టి,రెడ్డి,వర్మ,రాజు మొదలైన బిరుదులన్నీ కూడా కేవలం మాలవారైతెనే అర్హులు అని తెలుసుకోండి.
    రెడ్డి అనేది బిరుదు, అంతేకాని కులం కాదు.బ్రహ్మణులు కొంతమంది, వారి బానిస లైన"కాపు" కులస్థులకు,రెడ్డి కులం పాదిoచారు. Actual గా రెడ్డిలు అందరూ కూడా కాపు కులం వారు అని తెలుసుకోండి.
    అదే విధంగా వెలపెట్టి కొనబడిన మాల వారు "వెలమలు" అని తెలుసుకోండి.అదే విధంగా వెలివేయబడిన "మాల" వారు అనగా కూడా "వెలమవారు" అని కూడా తెలుసుకొండి.
    “హైదరాబాద్ నివాసస్తులు మాల కులస్తులైన మాదరి వెంకయ్య,రంగమాంబ దంపతులకు 1888 సంవత్సరం, మే 22వ తేదీన జన్మించిన భాగయ్య,"మాదరి భాగ్యరెడ్డి వర్మ”

  • @swadesiyatrikudu
    @swadesiyatrikudu Před 2 lety +1

    దయచేసి ఫిబ్రవరి12 న హైదరాబాద్ లో జరగబోతున్న (మాదిగ విద్యార్థి గర్జన) ఉద్యమం ను లక్షలాదిమందితో జయప్రదం చేద్దాం... మన చిరకాల కోరిక SC వర్గీకరణను నెరవేర్చుకుందాం... plzz దయచేసి ఎవ్వరు కూడా ఈ ఉద్యమం తో మాకు సంబంధం లేదు అనుకోకుండా మనం అందరం ఉద్యమంలో పాల్గొంటేనే మన గురించి కేంద్రంలో బీజేపీ అధికారులు ఆలోచిస్తారు మన సమస్య పరిష్కారం అవుతుంది తప్పకుండా అందరూ లక్షలాదిగా తరలిరండి మనకోసం మన భవిష్యత్తు కోసం మన పిల్లల పిల్లలు భవిష్యత్తు కోసం కదలిరండి🙏🙏🙏🙏. And thanks to the BBC channel.

  • @yanamalasagarbabu
    @yanamalasagarbabu Před 2 lety +24

    కచ్చితంగా ఇది చంద్రబాబు ఓట్ల కోసం చేసిన కుట్ర pv Rao garu చెప్పింది 100 correct అప్పుడు sc ఓట్లు మొత్తం కాంగ్రెస్ పార్టీకి వేసేవారు

    • @saidulugaddapati2496
      @saidulugaddapati2496 Před 2 lety +1

      100% నిజం
      బాబు కుట్రలో మంద

    • @bairevasu3205
      @bairevasu3205 Před 10 měsíci

      ఇదంతా నిజమే కావచ్చు కానీ అసలు విషయం ఏంటి అంటే ఇలా అగ్రవర్ణాల సంక నాకుతున్నారు అన్నమాట మనవాళ్లు అంటే కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ అయినప్పటికీ రాష్ట్రస్థాయిలో మాత్రం ఏ వర్గాలకు మద్దతు మనకు తెలుసు గొప్ప వాళ్ళ బాబు మనవాళ్లంతా అంతే ఒకడు విజయానికి మనమే కారణమని సంబరాలు చేసుకోవడం తప్ప మనం విజయం సాధించే లక్ష్యం మాత్రం పెట్టుకోము చాలా బాధనిపిస్తుంది జైహింద్ జై భారత్ 🇮🇳🦁👑🚩

  • @kanakaPramod9686
    @kanakaPramod9686 Před 2 lety +20

    వర్గీకరణ అంటే ఎస్సిలలోని 59 కులాలకు అందే సామాజిక న్యాయం..
    ఎవరి జనాభా ఎంతో వారికి అంత అనే సామాజిక న్యాయ సూత్రంపై ఆదరపడేదే వర్గీకరణ..
    ఈ అంశాన్ని సమాజానికి అర్థమయ్యేలా చెప్పింది మాత్రం మంద కృష్ణ మాదిగ గారే..
    వర్గీకరణ ఉద్యమం పేరు మీద మాదిగ, మాదిగల ఉప కులాలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చింది మాత్రం MRPS మాత్రమే..
    ప్రస్తుత్తం మాదిగలు తన పేరు వెనుక కులాన్ని చేర్చడం అంటే మాదిగలను అత్యున్నత స్థానంలో ఉంచింది మంద కృష్ణ మాదిగ గారే..

  • @iamsam4496
    @iamsam4496 Před rokem +2

    మాదిగలార అందరు ఒక like వెయ్యండి

  • @venkateshnimmakanti4228
    @venkateshnimmakanti4228 Před 2 lety +5

    Very good analysis brother BBC. Do more vedios regarding society.🙏

  • @benarjinavik
    @benarjinavik Před 2 lety +6

    Just today me&my Frnd discuss about this topic

  • @sureshguraja6594
    @sureshguraja6594 Před 2 lety +2

    Thank you BBC Telugu.

  • @user-dq5ks7cb9j
    @user-dq5ks7cb9j Před 8 měsíci +1

    Thank you very useful

  • @jacobisraelsalavadi6133
    @jacobisraelsalavadi6133 Před rokem +7

    మాల మాదిగ సోదరుల జనాభా లెక్కలు తప్పు చెప్పారు❤

  • @freelancethinker516
    @freelancethinker516 Před 2 lety +12

    Classification is the only solution for different sub castes among the dalith people.Justice for all each and every one Jai Bheem Jai Bharath.🙏🙏🙏🙏🙏🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪

  • @tatapudisatyanarayanasatyanara

    Super good Jie madiga

  • @TALATHOTI
    @TALATHOTI Před 2 lety +4

    న్యూస్ అంటే ఇదీ. పరిశోధించి వివరాలు అందించడం. అంతేకాని ఏ ఒక్కరికో కొమ్ము కాయడం కాదు. బిబిసి స్టాండర్డ్ వేరు.

  • @karatekungfu
    @karatekungfu Před 2 lety +16

    చక్కగా వివరంగా చెబుతున్నారు.కీప్ ఇట్ అప్..... 👍👍👏👏

  • @haribabumaddineni8867
    @haribabumaddineni8867 Před 2 lety +20

    మాలలు అగ్రవర్ణ కులాల వారి ఇంట్లో పొలాల్లో కలిసి పనిచేస్తూ వారికి దగ్గరగా ఉంటూ అధిక రాబడి పొందటమే కాక విద్య ఆర్ధిక విషయాలలో చైతన్యం ఎక్కువ కలిగి లాభ పడ్డారు ,మాదిగలు ఉపకులాలు చర్మ కార వృత్తులలో స్మశాన వాటికలో కాపరులగా, మలం ఎత్తే అమానవీయ వృత్తులలో ఉంటూ సమాజ బహిష్కరణకు అంటరాని తనం కు బాగా గురి అయ్యారు, తెలివి గల మాలలు వారందరినీ తొక్కు కుంటూ reservation పలాలు ఇంటికి ఎక్కువ మంది ప్రభుత్వ పథకాలు ఉద్యోగాలు భూమి సొంతం చేసుకున్న వారు సహజంగా అభివృద్ధి లో ఉండి వర్గీకరణ కు అడ్డుపడుతూ ఐకమత్యం నినాదాన్ని బలంగా చెప్తూ బాగా లాభ పడుతున్నారు

    • @Naveenkumar-um1gx
      @Naveenkumar-um1gx Před 2 lety +6

      చదవి జాబ్ తెచుకోగా ఎవరు అడ్డుపడట్లేరు...తెలివి ఉంటే ఓపెన్ లో నే వస్తుంది...మనకు తో కాకుంటే చేతకాని కారణాలే గా వెతికేవి

    • @naveenvalluri6470
      @naveenvalluri6470 Před 2 lety +2

      Well said the Real Truth Sir.. 🙏 Ambedkar Reservations Ichindi Antarani vaallako.. Leka Antarani vaallalo Unna Okka Maalalko Ardham Kaadu naaku ippativaraku 🤦‍♂️

    • @Naveenkumar-um1gx
      @Naveenkumar-um1gx Před 2 lety +1

      @sarath brvhsఈ కలo లో ఎవరు అడ్డుపడుతున్నారు ....ఇంకా అదే పాత లోకం మీది

    • @Naveenkumar-um1gx
      @Naveenkumar-um1gx Před 2 lety

      బి.సి d లో చాలా కులాలు ఉన్నాయి వాళ్ళు అలా అంటున్నారా వేరే కులం వాళ్ళ పోతున్నాయని...

    • @satishkarjaibheem5278
      @satishkarjaibheem5278 Před 2 lety

      మరి మాదిగలే రాజ్యాంగ రాస్తే ఐపోవుకదా.నువ్వు అన్న దాన్ని బట్టి చూస్తే ఉత్తర్ ప్రదేశ్ల మీ చమర్లు అట్లనే చేస్తుర్రన్నట్టు.

  • @JohnJohnson-oi1yx
    @JohnJohnson-oi1yx Před 2 lety +5

    Excellent BBC, thank you for your equitable coverage on a wide range of issues.

  • @billakantirajesh8302
    @billakantirajesh8302 Před 24 dny

    Madam miru chala clarity ga explain chesaru,, always mire cheppandi madam

  • @a.vphanindra3589
    @a.vphanindra3589 Před 2 lety +5

    "Divide and rule" strategy still working well for politicians. As long as people don't realize humanity ahead of caste and creed nothing changes and one develops.

  • @praveenr8497
    @praveenr8497 Před 2 lety +9

    Exacllent Analysis and explanation .....
    Keep it up BBC news 👍👍👌👌👌

    • @BBCNewsTelugu
      @BBCNewsTelugu  Před 2 lety

      Thank you so much 😀

    • @chatlasukumar5651
      @chatlasukumar5651 Před 2 lety +4

      Whatever it may be madigas are 11 lakhs above compare to malas IAS,IPS, all wings majority are already occupied by malas,even political parties also forget this analysis they also given major posts to malas here there was no chance to ask justice to madigas because they don't having major posts to their hands

    • @chatlasukumar5651
      @chatlasukumar5651 Před 2 lety +1

      Anyhow we observe each ground levels of our madigas let exhibit in front of government, all political parties,association

  • @kasanihariprasad5966
    @kasanihariprasad5966 Před 2 lety +1

    సూటిగా సుత్తిలేకుండా బాగా చెప్పారు...
    Tn'Q...👏👏

  • @ch.kalyani2896
    @ch.kalyani2896 Před 2 lety +1

    ఈస్ట్ or వెస్ట్ మాల or మాదిగ ఒక్కటైతే బెస్ట్.బిబిసి న్యూస్ గ్రేట్

  • @harishchalla7106
    @harishchalla7106 Před 2 lety +3

    Chala baga analysis chesaru. I’m breaking head about this issue sometimes but people even from those communities also didn’t gave correct information. Thank You

  • @dpchandrarao8700
    @dpchandrarao8700 Před 2 lety +21

    Intersting. Fact ....SC population to be divided as BC ....than only Devlopment can be happen important....all goverments failed.

  • @MadhavJK
    @MadhavJK Před 2 lety +1

    ఎస్సీ వర్గీకరణ సమస్యపై వాస్తవిక దృక్పథంతో చేసిన చక్కటి విశ్లేషణ.
    వర్గీకరణ న్యాయమైన డిమాండు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే స్పష్టంగా కంటికి కనబడుతున్న ఈ సమస్యకు సులభమైన పరిష్కారం ఎప్పుడో లభించి ఉండేది.
    మాదిగలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ ఎవరు అధికారంలోకి వచ్చినా చట్టపరమైన, న్యాయపరమైన, సాంకేతిక పరమైన సాకులు చూపి, సమస్యను సాగదీస్తూ వస్తున్నారు.
    పాపం మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణకై తన జీవితాన్నంతా ధారపోశాడు. ఇప్పటికీ ఫలితం లేదు.

  • @manu11m
    @manu11m Před 2 lety +1

    Wow chala baga chepparu tq👏👏

  • @rajendraprasad551
    @rajendraprasad551 Před 2 lety +23

    Sub categories are necessary..mala only enjoying this reservation. Remaining category people are not able get atleast college admissions.. Relli and adi andhra people are not getting this reservation.Mala are developed very well. And remaining category people are not well developed especially relli and adi andhra. They are asking for atleast 1% of reservation in 15%. These category people are not comparable mala.

  • @MrCharan37
    @MrCharan37 Před 2 lety +8

    Jai Mala mahanadu... thanks 🙏 BBC Good information

  • @srinivasarajumeda618
    @srinivasarajumeda618 Před 2 lety +1

    చాలా బాగా వివరించారు! Balanced reporting.

  • @ravi38teja
    @ravi38teja Před 2 lety +2

    Thanks for wonderful information

  • @gkrinterio9768
    @gkrinterio9768 Před 2 lety +12

    వర్గీకరణ చేస్తే ఆంధ్ర ను తెలంగాణ ను విభజించిన విధంగా చేస్తారు మన పాలకులు కచ్చితంగా అందులో సందేహమే లేదు

  • @harishkesagani6653
    @harishkesagani6653 Před 2 lety +4

    👉Both SC & ST Categorisation Cheyalsindhe.
    Categorisation cheyatam vallam Eppatiki inka venaka padina vallaki Helpful ga Untundhi.

  • @rameshm3838
    @rameshm3838 Před 29 dny

    BBC news gives a good clarity on SC categarization issue .

  • @khammambusinesslons9312
    @khammambusinesslons9312 Před 2 lety +1

    Thank you BBC for enlightened us.
    I hope ur channel should grow

  • @SriKanth-tn9hn
    @SriKanth-tn9hn Před 2 lety +19

    S Sc వర్గీకరణ జరగాలి ✍️ Bc lalo వర్గీకరణ ఉంది అలాగే Sc లోకూడ ఉండాలి✍️ న్యాయమైన డిమాండ్ ✍️✍️

  • @charandavuluri8700
    @charandavuluri8700 Před 2 lety +43

    ఎస్సీ వర్గీకరణ జరగకపోతే మాదిగలు చాలా వెనుకబడి పోతారు

    • @adhvithgosangi4519
      @adhvithgosangi4519 Před 2 lety

      జరిగిన వెనుకబడి పోతారు తెలుసా
      అన్ని చట్టభద్దమ్ అంబేద్కర్ గారు చేసిన మనం ముందుకెల్లమ్మా అంత తిరిగి రిజర్వేషన్ దగ్గరికి వచ్చాము దీనికి శాశ్వత పరిష్కారం రాజ్యధికారం పొలిటికల్ is మాస్టర్ కి అన్నారు అంబేద్కర్ bsp గెలిపించండి ఎవ్వరి ఏం కావాలో తీసుకోండి రిజర్వేషన్ తో పనేంటి అప్పుడు 👍

    • @isrolympiad459
      @isrolympiad459 Před 2 lety

      @@adhvithgosangi4519 mottam dochuko antunnav ...rajyadikaram ante neku tamasha ga unnattundi .....vennupotlu ela untayo appudu telustundi

  • @tiger86073
    @tiger86073 Před 2 lety

    Very good. చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్న అర్థం చేసుకోవటానికే. Thanks.

  • @sweety_1026
    @sweety_1026 Před rokem +1

    very informative 👏 👌

  • @gantakeerthana5818
    @gantakeerthana5818 Před 2 lety +3

    Yes it is good analysis and also must count BC population and increase the BC reservation

  • @004782
    @004782 Před 2 lety +5

    కనీసం గెజిటెడ్ ర్యాంక్ ఉద్యోగం సాధించిన ఉద్యోగుల పిల్లలకు రిజర్వేషన్ ఆపేయాలి...

  • @JashuvaKodi
    @JashuvaKodi Před 4 hodinami

    పేదరికం దూరం చేస్తే, వర్గీకరణ, కోటాలు అవసరం ఉండదు. ధనవంతులు లక్షల కోట్లు బ్యాంకులో మునగావేస్తున్నారే తప్పా పేదవారికి సహాయం చేద్దామన్న ఆలోచన ఎవరిలోనూ రాదు. అవసరికిమించిన డబ్బు రాజకీయ నాయకులవద్ద సినిమా హీరోల వద్ద పెద్ద పెద్ద అధికారుళావద్ద మరియు పెద్ద వ్యాపారుల వద్ద ఉన్నాసొమ్మును సామానమయం చేయండి. చిన్న సూత్రం, కోటి రూపాయలు వున్నవాడు బ్యాంకులో ఉంచితే పిల్లల్ని పెడుతుంది. ఏమీ లేనివాడు ఏమి చేస్తాడు. పేదరికం అన్నికులలోని వుంది. ఇది వాస్తవం. జైహింద్....

  • @AVIS-BAP
    @AVIS-BAP Před 2 lety +2

    అన్నీ కులాల్లో ఉపకులాలు వున్నాయ్, అన్నిటిని A-Z వరకు విభజి0చండి, రిజర్వేషన్ లు ఏతేయండి / ఏతెస్తరు. ఈ మనువాద రాజకీయ నాయకులు అన్నీ రంగాలు ప్రైవేట్ పరం చేస్తారు. అప్పుడు ఈ పేదలు అందురు కొట్టుకుంటూ అడుక్కు తినండి. 🤔 ఈ ఆధునిక యుగం లొ ఈ పేద వర్గం లొ వున్న నాయకులు ఐక్యత అయ్యి ఉమ్మడి శత్రువు ని ఎదుర్కొంటే ఉపయోగం ఉంట్టుంది. ఈ వర్గీకరణలు వలన BC లు ఏమైనా బాగుపడ్డారా?కులాల మధ్య ఇంకా ఎక్కువ హెచ్చు తగ్గులు ఏర్పడ్డాయి. 🤔

  • @Luckey..143
    @Luckey..143 Před 2 lety +3

    BC లకు వున్నా 27% తగ్గిస్తే మంచిది ఎందుకంటే భూములు ఆస్తులు వున్న పేదలు BC లే తప్పా SC లు కాదు అసలు రిజిస్ట్రేషన్ అనేది ఒక్క SC/ST లకు మాత్రమే ఇచ్చి BC EWS తీసేస్తే దేశం బాగుపడుతుంది ✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️✊️

    • @HemalathaBayagari
      @HemalathaBayagari Před 24 dny

      Mottham reservation thesivesthene mana desam bagupaduthundi

  • @ganeshaithabattula4459
    @ganeshaithabattula4459 Před rokem +8

    Dr. Br ambedkar మా దేవుడు 🙏🏿

  • @jayachandra8525
    @jayachandra8525 Před 11 měsíci

    hat's off to BBC news

  • @sudheerbabu9414
    @sudheerbabu9414 Před 2 lety +1

    Crystal clear ga explain chesaru....

  • @rbksingh6164
    @rbksingh6164 Před 2 lety +5

    చాలా బాగా చెప్పారు థ్యాంక్యూ

  • @umamaheshnooka4864
    @umamaheshnooka4864 Před 2 lety +7

    Categorization & implementation of creamy layer is highly needed to fulfill aspirations of our Constitution