Manda Krishna Madiga || Open Heart With RK || Season:1-Episode:18 || 07.02.2010 ||
Vložit
- čas přidán 7. 04. 2021
- Manda Krishna Madiga || Open Heart With RK || Season:1-Episode:18 || 07.02.2010 || #OHRK
#MandaKrishnaMadiga #OpenHeartWithRK
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season,episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: /
Follow us on Twitter: / abntelugutv
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/
ABN App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q - Zábava
మంద కృష్ణమాదిగ అన్న గారు, ఈ దేశంలో నీ లాంటి కమిట్ మెంట్ ఉన్న నాయకుడు లేడు, salute అన్న.
నిజంగా గ్రేట్ లీడర్ మందా క్రిష్ణ మాదిగ 🙏
KCR తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితుడు అన్నాడు,మాట తప్పాడు.పైగా మందాక్రృష్ణ మాదిగ పనైపోయింది అని వ్యంగ్యంగా మాట్లాడి అవమానించాడు,దానికి జవాబు ఇవ్వలేదు,ఎందుకని?పైగా రెండోసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు.ఎలా సాధ్యం మైంది.ఈవిషయంలో కెసిఆర్ ను మట్టికరిపించాలి,ఆ ప్రయత్నం ఎందుకు చాలెంజ్ గా తీసుకోలేదు.
Good question bro
కేసీఆర్ ప్రభుత్వంలో ముడుపులు ము ట్టినవి నోరు మూగపోయింది ,మంద కృష్ణకి.
👍🙏👌 కృష్ణ న్న... మీ ఉద్యమ స్ఫూర్తి చాలా గొప్పది. చాలా సంవత్సరాల నుండి MRPS ఉద్యమ లక్షమే ఊపిరిగా పని చేస్తున్నారు.
🙏🙏 చాలా గ్రేట్ కృష్ణన్న.
Hatsoff mandha krishna madhiga. Salute to you.👏👏👏👍👍👍💥💥💥🐯🐯🐯
Hats off to you annayajaimrps
మాలల కి అన్యాయం జరిగితే ఏ మాల నాయకుడైన వస్తాడో రాడో తెలీదు కానీ మంద కృష్ణ మాదిగ అన్న కచ్చితంగా అక్కడికి వస్తాడు. వారికోసం పోరాడుతాడు.
అంతటి కచ్చితమైన నాయకుడు కృష్ణ అన్న 🙏🙏🙏
When he get emotional and get tears on his eyes it maks us emotional and tears on our face jai krishna madhiga anna
Everyone has equal opportunity...👍
జై మంద కృష్ణమాదిగ
జై కృష్ణ అన్న ❤
Jai manda Krishna madhiga anna ❤
Real hero ✊🏻✊🏻✊🏻✊🏻
That is maadiga power
Jai manda krisha Madiga Annaya ❤❤
Very nice 👌
జై కృష్ణ అన్న
Super ❣️ 👌❣️
Wow great sir
Super good morning 🌄🌄🌄
Great anna..super speech...
జై మంద కృష్ణ మాదిగ గారు
అన్నా! మీరూ గ్రేట్ సూపర్ డుపర్ వివరణ అన్నా మోడీ మీటింగ్ మీ ఉపన్యాసము బండి సంజయ్ కంటే గొప్పగా మీ స్పీచ్ అదుర్స్ మూడో సారీ కేంద్రం లో "బీ జే పీ పార్టీ" వస్తే మీరు కేంద్ర మంత్రి గా అవకాశం రావచ్చును సార్.
Rk garu interview cheyatam great....Krishna Gari goppa point of view superb
గ్రేట్ అన్న
"మంద కృష్ణ మాదిగ "అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి గా వున్నప్పుడు, ఒక దేవునివి తమరు, ఇప్పుడు మోదీ గారి ముందు, నీ వాయిస్ చూశాక, వుమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు అసహ్యంగా భావిస్తున్నారు, బవుష్యత్తులో టైగర్ మందకృష్ణ మాదిగ గానే ఉండాలి కానీ, మోదీ పంచానచెరి, బిజెపి ప్రభుత్వంలో పదవి తీసుకున్నారో టైగర్ మందకృష్ణ మాదిగ, వ్యక్తిత్వం డ్యామేజ్ రాకూడదని, నిన్ను నమ్ముకున్న, నీవు అంటే అభిమానించే లక్షలాది మీ పయిన వున్న మా లాంటి అభిమానులకు మోసం చేయరని ఆశిస్తున్నాము, జై MRPS, జై జై "టైగర్ మంద కృష్ణ మాదిగ 🙏
great sir
జై మంద కృష్ణ మాదిగ ✊✊✊
కృష్ణ మాదిగ అన్న జిందాబాద్ 🙏🙏🙏🙏🙏🙏
Poshanna auto jey bim
Manda kistana jeybim
😊😊😊
@@poshannasunketa4831😊😊
@@poshannasunketa4831😊
Super sir
Jai mandha krishna madiga anna
Super ❤
Great Anna
Now a days , No Caste , No Religion , Only Have Humanity and All are Equal 💖💖💖
Is it so ?
Then why is present India fighting like anything for non existent religion's ?
Don't people still discriminate based on caste ?
People like us should demand the govt. to remove the caste and religion columns.
There should only be financial column.
@@pkv8807
All are existing for getting Votes . Polluted politics 🌀🌀🌀
ఇప్పటికీ gudiloniki రానియ్యక పోవడం ఈక్వాలిటీ నా
నీ ది ఏ cast
నీది ఏ cast
He is a true leader ❤
love you sir
Great 👍 leader manda krishna madiga sir
Super sir rk garu🥳🥳😍
ఎందుకో rk సూపర్
Dear krishna ji , ur dedication to d cause of injustice to deprived is historic , needs support n appreciation . Confinement of ur movement merely to classificaton of , A B C D categories serves limited purpose n out dated . Please widen base of ur movement to to increased separate constituencies exclusively for SC reserved categories to achieve to Soul Honour to hitherto experienced discrimination of upper castes .
Jai madiga
Superrr
ABCD cheste మాలలు దూరం అవుతారు అన్నాడు. చంద్రబాబు...... మరి చెయ్యకపోతే మాదిగలు దూరం అవుతారు....
Super.anna
Mandha krishna. Annaiah gariki. Vandanalu🙏🙏🙏🙏🙏
Anna super
మంద కృష్ణ మాదిగ అనే మీ మూడవ పేరే చాలా బాగున్నది చాలా గొప్పగా ఉన్నది. ఈ పేరుకే మీరు ఎక్కువగా 90% కొనసాగించాలి.
జై మందకృష్ణ అన్న
నిజం చెప్పాలంటే ఈ రెండు కులాల ఆత్మ గౌరవం మీ నాయకత్వాలు వల్లే పోతుంది అంది గమనించండి
జై mrps జై మాదిగ... జై మంద కృష్ణ మాదిగ 🙏🙏🙏👏♥️
జై కృష్ణ అన్న జై మాదిగ
Super Krishna sir 🙏
Great leader ✊✊✊
jai.krishnana
Krishna madiga 💯%correct
Jai mandha krishna madhiga anna
JAI MADIGA❤
🎉🎉🎉🎉🎉 jai krishna Annaaaa
❤
Jai mandi krishna madiga
Talking power super Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi
Jai mandha Krishna madhiga anna
Jai madega❤
💪
jaikrishananna
Jai madiga krishna anna
Kalam kanna katti batter eppudu unna paristitilo jai madhiga
Mrps❤
Anna introducing adhurs
జై మందకృష్ణ మాదిగ
Jai Krishna Anna....✊🏻✊🏻
jai.madiga.
Jai manda Krishna jai R.K🎉🎉🎉🎉🎉
RK సార్ MRPS "MKM" చర్చలు సూపర్ సక్సెస్ ఫుల్
🙏🙏🙏🙏🙏🙏
❤❤💥💥
Jai bheem 👑 and hatsup Anna
❤ 2:57
Me lanti leader vundali sir society lo
Ur so such wonderful leader sir
Jai మాదిగ
Mamidala Haribushan great leader great person
Jai madiga🔥🔥🔥
I love మాదిగ
Jai Madiga 🔥🔥🔥
Jaiiii madiga
JAI BHIM 🦁 JAI MADIGA 🦁
MRPSstudent force🔥
❤anna jathikosam poratum goppadhi kan i unity is the stregth anna divide and rule lo partilu ninnu vadukuntunnai neevvu sc varganiki nayakudivi ai sadinchu deenivall jathi prayojanam neraveruthundhi jai bheem
Vere cast lo nayakulu unte valla I anni cast vallu Anna Anna ani anali thiragali kani chinna cast lo unde nayakulani brokers ani insult chestharu chettha vedhavalu konthamandhi
Jai madhiga
😂 Krishna Telangana
Thappudu sc st kasalu petadam proud gaa feel avutinaru veelu Meeka joblu Meeka avaina oc BC Reddys no jobs
Ematram chavukunnav
Jai manda
Sir
మాందా కృష్ణ కరెక్ట్ మాదిగ లు బుద్ది తెచ్చుకోండి ఇక నైనా
లాజిక్
చెబుతా ఊదాహరణ కి
100 ఉద్యోగం లు ఉన్నాయ్ అనుకుంటేయ్
90 మాల సోదరులు
10 మాదిగ సోదరులు
వస్తున్నాయి
అదే వర్గీకరణ అయితేయ్
45 మాల
45 మాదిగ
10 బైండ్ల డాక్కలి బుడగ జంగాల వాళ్లకి వస్తాయి కదా జాబ్స్
అలాగేయ్ మన రాష్ట్రానికి బతకడానికి వలస వచ్చిన లంబాడి తెగ స్టేటస్ రిజర్వేషన్స్ దెంగి తింటున్నారు....100 జాబ్స్ ఉంటేయ్
95 జాబ్స్ లంబాడి వాళ్లు దెంగి పోతున్నారు
5 జాబ్స్ ఆదివాసీ ఎరుకలి వాళ్లు వస్తున్నారు..
ఎరుకలి వాళ్లు పందులు మెప్పుకుంటూ బతుకుతున్నారు పాపం ముందు మీ sc st లలో అసమానతలు ఉన్నాయి
మంద కృష్ణ నువ్వు రైట్ 🙏🙏🙏🙏
మాయావతి మల్లికార్జున్ ఖారిగే సపోర్ట్ చేయదు ఎందుకుంటేయ్ ఆమే మాల వాడు మాల కాబట్టి...
మోడీ సభకు మీరే ఒక గొప్ప హైలెట్. మళ్లీ మీ ప్పోజీషన్ ముందు కంటే ఎక్కువగా ప్లస్ అయ్యింది. ఇదే విధానమును కొనసాగించాలి.
Fighter of dalit people, God bless you
Jai mrps❤
💐💐💐💐🖐️🖐️🖐️
BC ముఖ్య మంత్రి అవ్వడానికి , BC లు అందరు కలవాలంటా? SC లు మాత్రం విడిపోవాలంట. ఆంధ్ర ప్రదేశ్లో మాత్రం ఒక కమ్మ దొరను / కమ్మ దొరసానిని ముఖ్య మంత్రి చేస్తారంట. పసుపు బోర్డు ఇవ్వడానికి ౯ సంవత్సరాలు పట్టింది. జనసేన, గుజరాతీలు, టీడీపీ, షర్మిల వచ్చి కులాలకు అతీతంగా ప్రాంతం పేరుతో తెలంగాణాలో సీట్లు దొబ్బోకపోతుంటే సిగ్గులేకుండా పక్క రాష్ట్రాల వారిని నమ్ముతున్నారు. వేదం చెప్పిన 4 వర్ణాలను , 6000 కులాలుగా విభజించిన అంబెడ్కర్, SC వర్గీకరణ అంటూ ఇంకా వాళ్ళను వల్లే విభజించుకుంటూ వివక్ష ఉందంటూ అగ్ర వర్ణాల మీద కుట్ర చేస్తున్నారు.