KA Paul Open Heart With RK || Full Episode || Season - 3 || OHRK

Sdílet
Vložit
  • čas přidán 21. 05. 2022
  • KA Paul Open Heart With RK || Full Episode || Season - 3 || OHRK @Open Heart With RK
    #ABNRadhakrishna #KAPaul #OpenHeartWithRK
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • Zábava

Komentáře • 10K

  • @AjithKumar-ik7pv
    @AjithKumar-ik7pv Před rokem +932

    ఆర్కె గారు కె ఏ పాల్ ని ఆడుకుందాం అని షో కి పిలిపించుకున్నారు గాని కె ఏ పాల్ గారే ఆర్కె ని ఒక ఆట ఆడకున్నడు..🤣🤣🤣

  • @ramurkrish
    @ramurkrish Před 4 měsíci +74

    Most challenging interview for RK in his career..!

  • @kranthi2899
    @kranthi2899 Před 5 měsíci +65

    100% genius ! KA Paul for ever !

  • @Rambabu-js5og
    @Rambabu-js5og Před 9 měsíci +43

    KA Paul is the most powerful Man, very knowledgeable and dynamic, kind heart person ❤

  • @NewsHands
    @NewsHands Před rokem +290

    నెగిటివ్ కామెంట్స్ కూడా లేదు అంటే ఇతను ఎదో గొప్ప పనే చేసి ఉంటాడు💐💐

    • @chandut2610
      @chandut2610 Před rokem +6

      అసలు ఏమైనా చేస్తే కదా 🤣🤣

    • @rayappachinna5921
      @rayappachinna5921 Před rokem +1

      Correct sir

    • @bhanubhanu6839
      @bhanubhanu6839 Před rokem

      Yes sir

    • @chakravarthy_n
      @chakravarthy_n Před rokem +2

      @@chandut2610 భయ్యా, నెట్ బ్యాలన్స్ ఉంటే కొంచం గూగుల్ లో వెతుకు ఏం చేశాడో తెలుస్తుంది

    • @chandut2610
      @chandut2610 Před rokem +2

      @@chakravarthy_n ఎంతో మందికి మతమార్పిడి చేసాడు. అంతే

  • @damarao2921
    @damarao2921 Před rokem +724

    సూపర్.......
    కె.ఏ.పాల్ ని ఎడా పెడా ప్రశ్నలతో అడుకుండామనుకున్న రాధా కృష్ణ ని అడ్డ దిడ్డంగా గా ఆడుకున్న పాల్ ఇంటర్వ్యూ సూపర్ర్

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag Před měsícem +40

    2024 low chusina valu 👍

  • @Shiva-nh3xk
    @Shiva-nh3xk Před 4 měsíci +21

    Jai Paul Garu.
    Great interview with RK Garu.
    One of the underrated video.
    Finally completed watching the full episode.
    Now I felt so relaxed.
    Thank you so much for both of you.
    Both of them deserve the best entertainment 🏆

  • @ashokapunem
    @ashokapunem Před rokem +610

    Rk గారినే మీరు ఇంటర్వ్యూ చేసినట్టుంది పౌల్ గారు మీరు గ్రేట్....మీకు తెల్సు ఎక్కడ ఎలా మాట్లాడాలో....మీరు చాలా తెలివైన వారు కావాలనే అలా మాట్లాడుతున్నారు అని అర్థమౌతుంది

  • @Indira_sunil
    @Indira_sunil Před rokem +169

    ABN RK situation ఎలా ఉంది అంటే సబ్జెక్ట్ మీద కనీస అవగాహన లేక నవ్వలేక ఏడుస్తున్నట్టు గా ఉంది

  • @appalarajuteketi2743
    @appalarajuteketi2743 Před 2 měsíci +14

    నాకు తెలిసి RK గారు షో లో నుండి ఒక్కసారైనా లేగిసిపోయి వుంటాడు

  • @srinucnu7127
    @srinucnu7127 Před rokem +12

    Hats off KA Paul ... please all be see ka Paul in different way ..iam fan of his mamory and taking power

  • @prasadbabu9459
    @prasadbabu9459 Před rokem +366

    Paul గారు పెద్ద తోపు...మనం ఒప్పు కోవలసినదే..one way paul

  • @Rambabu-nq5oo
    @Rambabu-nq5oo Před rokem +403

    Ka Paul గారు క్లారిటీగా మాట్లాడుతున్నారు,rk గారు కన్ఫ్యూజన్ లో ఉన్నారు.

    • @dryash866
      @dryash866 Před rokem +4

      True

    • @kirankumarmamidipaka2497
      @kirankumarmamidipaka2497 Před rokem +2

      Yaa

    • @rahul-wz7rn
      @rahul-wz7rn Před rokem +2

      True

    • @blessy4428
      @blessy4428 Před rokem +3

      కేఏ పాల్ గారిని కన్ఫ్యూజ్ చేద్దామనుకున్నారు ఆర్కే గారు ఆయనే కన్ఫ్యూజన్లో ఉన్నారు

  • @dasavsn7087
    @dasavsn7087 Před rokem +59

    1st time RK ni చూస్తే జాలి వేస్తోంది😢😅 పారిపోలేని పరిస్థితి.😅 Paul మాటల్లోంచి questions వెతుక్కోవాల్సిన దయనీయ situation😊😅

  • @rameshm3838
    @rameshm3838 Před měsícem +20

    KA Paul గారు చాలా గొప్పవారు.
    ఆయన ముందు RK గారు చిన్నవారు.
    కానీ RK గారు Paul గారిని చాలా చులకనగా చూస్తున్నారు.
    Paul is the World Peace Ambassador.

  • @gurramjayaprasad4239
    @gurramjayaprasad4239 Před rokem +410

    KA పాల్ గారికి ఇంత నాలెడ్జ్ ఉంది ఆనుకోలేదు ఇతన్ని జోకర్ ను ఎలా చేశారో నాకు అర్థం కావడం లేదు

    • @davidraj9979
      @davidraj9979 Před rokem +45

      ఆయనకి అంత తెలివి ఉంది కాబట్టే ఆయన్ని కమెడియన్ చేశారు.. కల్మషం లేని ఒక మంచి మనిషిని తొక్కేసారు

    • @rosesunitha2700
      @rosesunitha2700 Před rokem +5

      Yes

    • @___OU360___
      @___OU360___ Před rokem +4

      @@davidraj9979 i agree

    • @rameshbabu9910
      @rameshbabu9910 Před rokem +7

      Media edaina chesthundi bro

    • @Myhomeclips
      @Myhomeclips Před rokem +7

      This is what our people ,

  • @yushakiran5567
    @yushakiran5567 Před rokem +316

    RK ప్రతి ఒక్కరినీ వేళాకోళంగా చూడడం అవమానం చేయడం నిరసనగా చూడడమే ధ్యేయంగా ఇంటర్వూలు చేస్తారు. ఆసహ్యమేస్తుంది.

  • @shanthythangavelu2204
    @shanthythangavelu2204 Před 10 měsíci +19

    Happened to watch it recently and it's hilarious..A stress buster.......

  • @ratanana-oo4fr
    @ratanana-oo4fr Před 4 měsíci +8

    Unbeatable facts/attempt by KAP Sir..such a sound knowledge and sharp edged counters...

  • @sujatharani5616
    @sujatharani5616 Před rokem +905

    KA paul చెప్పేది మొత్తం కరెక్ట్.. కావాలని జోకర్ గా క్రియేట్ చేసారు..

    • @hhtkt8472
      @hhtkt8472 Před rokem +6

      Hahaha

    • @chandut2610
      @chandut2610 Před rokem +1

      🤣

    • @bhimrajd2096
      @bhimrajd2096 Před rokem +4

      చక్కగా వివరించారు

    • @anandkintada2763
      @anandkintada2763 Před rokem

      Yes endless laughing . నిజంగా నే కమ్మెర్రి(కమ్మ+ఎర్రి)తో మైండ్ దొబ్బింది కిరోసిన్ కిట్టు గాడికి . ఇంతకీ కీరోసిన్ కిట్టు గాడి చదువు ఏం చదివాడో ఎవ్వరూ చెప్పలేదు వీడు చెప్పడు . కిరోసిన్ కిట్టు నీ క్వాలిఫికేషన్ ఏమిటో ??? నువ్వు ఎలా ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించావు ???. ఆంధ్రజ్యోతి ఎలా సంపాదించావు ??? .
      Now I respect to KA PAUL . Excellent counters to ABN AndhraJyothi KITTU . RK was big foolished by KA PAUL.

    • @GuruPrasad-wv4zo
      @GuruPrasad-wv4zo Před rokem +1

      yes

  • @gsrofficial369
    @gsrofficial369 Před rokem +312

    Such a genuine person KA PAUL garu..... బొగ్గులు వెరుకొనే స్థాయి నుంచి బోయింగ్ విమానాలు కొనే స్థాయి ki vellaru.. 👍

  • @user-xt2ky9wh4v
    @user-xt2ky9wh4v Před 5 měsíci +20

    Exceptionally talented creature on this Planet Earth ! Thanks RK sir to let the viewers know this talent.

  • @ookantilaxmanachary3307
    @ookantilaxmanachary3307 Před 9 měsíci +13

    పాల్ గారి వద్ద ఏదో లాగుడామని అనుకుంటే rk గారికి ఏం చెప్పాలో పాల్ అదే చెప్పారు. పాల్ గ్రేట్

  • @venkateshtelugu2984
    @venkateshtelugu2984 Před rokem +256

    పాల్: చంద్రబాబు కర్మ పిఎం ఐపోయి కొడుకును సిఎం చేద్దామని మోడీ తో ఢీ కొన్నాడు నేనొద్దన పోతావ్ అన్న పోయాడు
    ఆర్ కె: కానీ గ్లోబల్ లీడర్ చెప్పుకుంటున్న మీరు
    పాల్: చెప్పుకోవట్లేదు Fact (TMT Rodd)🤣🤣🤣
    పాల్: మరి 9 మంది ప్రెసిడెంట్ లు ఎందుకు కలుస్తారు
    RK: పనిపాట లేక
    Pal: American president లకు పని పాట లేదు, మీరు నేను busy. ( TMT Rodd) 🤣🤣🤣

  • @ajedits5814
    @ajedits5814 Před rokem +415

    గొప్ప మాట: K. A పాల్: నేను వేల కోట్ల సేవ,సహాయం చేసాను ఒక్కప్పుడు చెప్పలేదు
    ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే సహాయం పొందిన వారు కృతజ్ఞత చూపలేదు...

    • @chandut2610
      @chandut2610 Před rokem

      ఇలాంటి సొల్లు మాటలు నమ్మేసే గొర్రెలు కూడా ఉన్నారు

    • @TATWAMASI.
      @TATWAMASI. Před rokem +7

      సూపర్

    • @lakshmirevathi454
      @lakshmirevathi454 Před rokem +13

      Chusara help chesina vadini pichi vadni cheasaru help teeskunna vallu.. Chee papalu ekkuvypotunay

    • @chandut2610
      @chandut2610 Před rokem +1

      @@lakshmirevathi454 🤣🤣

    • @sirikondavinay9921
      @sirikondavinay9921 Před rokem

      Yes

  • @lakIndu415
    @lakIndu415 Před 9 měsíci +27

    Whenever I feel stressed, I watch this interview 😊

  • @sudhindrakopalle7071
    @sudhindrakopalle7071 Před 4 měsíci +14

    The only man who can keep RK under control. Unbelievable rockstar KAP!

  • @sreenivaspuduri9777
    @sreenivaspuduri9777 Před rokem +2536

    RK గారినే మాట్లాడకుండా చేశాడు అంటే...మహానుభావుడు...KA పాల్ 😂😂😂😂😂😂😂😂😂😂

    • @chakravarthybalusupati1864
      @chakravarthybalusupati1864 Před rokem +50

      Rk garu super debete మాకు ఛా లా సరదాగా వుంది మీరు పనికి రారు పాల్ ముందు

    • @prakashrao3998
      @prakashrao3998 Před rokem

      చెత్త కొడకా ఏమి మాటలు. K.A. Paul ఒక జోకర్. వాడిని పోగుడుడు ఏందిరా బోకా

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před rokem +18

      *KA PAL* 😂😂😂
      _COMEDY PAL_ 🤣🤣🤣
      *Like CHURCH PASTOR* 🤭🤭🤭

    • @sumanthkumarmarri6461
      @sumanthkumarmarri6461 Před rokem

      @@ganeshrao7526 rk gaadu enti mari pedda palera

    • @nandireddycumbum4703
      @nandireddycumbum4703 Před rokem +36

      @@ganeshrao7526 neeku interview mottam lo alaa anipinchinda comedy person RK or KA Paul? KA paul is far better than RK.

  • @baluporandla3368
    @baluporandla3368 Před rokem +185

    RK గారి మైండ్ బ్లాక్ చేసి బుర్ర తిన్నా ఒకే ఒక్క మొనగాడు that's KA paul.😜😝

    • @jettiramakrishna9369
      @jettiramakrishna9369 Před rokem +4

      ఇది కరెక్ట్...

    • @kameshm442
      @kameshm442 Před rokem +3

      Naku interview chesinapudu rk ki chukalu chupachadu nanu chala happy 😁😊😊

    • @padmajah973
      @padmajah973 Před rokem +1

      అవును 😀

  • @maruthiprasad631
    @maruthiprasad631 Před rokem +11

    one of the best OHWRK, till date, enjoyed a lot,,,,,,,,,,,,,,,,love u K PAUL sir

  • @RameshBKudrikar
    @RameshBKudrikar Před 5 měsíci +8

    When you feel bored in life and need a break. watch this interview. All stress relieved and peace in life

  • @shortsvlog4
    @shortsvlog4 Před rokem +2260

    ఈ ఇంటర్వ్యూ గాని థియేటర్ లో రిలీజ్ చేస్తే బాహుబలి రికార్డు బ్రేక్ ధమాల్, దిమేల్ చేస్తాది 😂😂😂😂😂

  • @srinivasaraopatchimala9491

    ఏది ఏమైనా పాల్ గారు ఒక్క సాధారణ కింద స్థాయి నుంచి
    చాలా ఉన్నత స్థాయి కి వెళ్లిన
    మహా మనిషి..
    కానీ ఆయన చేసిన తప్పు అందరికీ సహాయం చేయడం
    తన దగ్గిర ఏమీ లేకపోవడం...
    1990 నుండి 2000.వరకు
    చాలా శిఖరం స్థాయి

    • @chandut2610
      @chandut2610 Před rokem

      ఇలాంటి సొల్లు మాటలు నమ్మేసే గొర్రెలు కూడా ఉన్నారు

  • @raniprasad8580
    @raniprasad8580 Před 11 měsíci +4

    Real stress booster pl continue interviews with Paul hats off to RK sir

  • @jagannatharao6682
    @jagannatharao6682 Před rokem +3

    రాధా కృష్ణ కృష్ణకృష్ణ...నీకు సరైన మొగుడు మొనగాడు దొరికాడు😂😂😂

  • @krishnas7287
    @krishnas7287 Před rokem +60

    రాధా కృష్ణ కే చెమటలు పట్టించాడు .ఐ లవ్ యూ అన్నా

  • @DineshAdala
    @DineshAdala Před rokem +230

    KA Paul dominated RK through out. KAP rocked the show 👌

    • @DineshAdala
      @DineshAdala Před rokem +6

      He seems much more confident than before

    • @keerthisureshseelam
      @keerthisureshseelam Před rokem +5

      I think there is certain honesty and integrity in KA Paul. We may not agree with his exaggeration but he is consistent. He believes what he says he is true, so he speaks confidently. At the end of the day kalmasham leni manishi.

    • @pandu123pandu9
      @pandu123pandu9 Před rokem

      Re lucha ka Paul ga yerragaddalo cherura

    • @anandkintada2763
      @anandkintada2763 Před rokem

      Yes endless laughing . నిజంగా నే కమ్మెర్రి(కమ్మ+ఎర్రి)తో మైండ్ దొబ్బింది కిరోసిన్ కిట్టు గాడికి . ఇంతకీ కీరోసిన్ కిట్టు గాడి చదువు ఏం చదివాడో ఎవ్వరూ చెప్పలేదు వీడు చెప్పడు . కిరోసిన్ కిట్టు నీ క్వాలిఫికేషన్ ఏమిటో ??? నువ్వు ఎలా ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించావు ???. ఆంధ్రజ్యోతి ఎలా సంపాదించావు ??? .
      Now I respect to KA PAUL . Excellent counters to ABN AndhraJyothi KITTU . RK was big foolished by KA PAUL.

    • @pandu123pandu9
      @pandu123pandu9 Před rokem

      Vadi bonda waste fellow

  • @rallapalliramesh8338
    @rallapalliramesh8338 Před 4 dny +2

    ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు అర్థమయ్యేది ఏంటంటే.
    కే ఏ పాల్ గారిని ఇంటర్వ్యూ చేసే అంత కెపాసిటీ ఆర్కే గారికి లేదు. కే ఏ పాల్ సార్ సూపర్

  • @sukhis1094
    @sukhis1094 Před 4 měsíci +8

    To be honest, KA Paul achieved great heights whether it be hook or crook. No one can deny it. No one can deny that for every bouncer RK bowled. He hit six out of the stadium. If he removes the repetition of 44 presidents, 130 billionaires and blessings etc.. He will not be flower, but 🔥 KA Pushpa ⚔️

  • @satyanarayanaperni3525
    @satyanarayanaperni3525 Před rokem +487

    అందరినీ నీళ్ళు త్రాగించే RK ను ఉప్పు నీటిని త్రాగిస్తూ చెమటలు పట్టిస్తున్నారు KA పాల్.

  • @muralidevineni7653
    @muralidevineni7653 Před rokem +206

    పాల్ గారి కాన్పిడెన్స్ చూస్తే చాలా ఆశ్చర్యం గా వుంది... ఆయన మాట్లాడుతోంది ఎంత నిజమో తెలియదు గానీ...RK గారు కూడా కొన్నింటికి అవునంటూ ఒప్పుకుంటున్నారు...ఇంటర్వ్యూ ఆసక్తి కరంగా వుంది

    • @RK-xu9kn
      @RK-xu9kn Před rokem +6

      Athaniki nijamgaane flight undhi aa flight world lo evariki ledhu first undhi ithani daggare undhi

    • @hemanthrk621
      @hemanthrk621 Před rokem +2

      All are correct

    • @nishwanprince3789
      @nishwanprince3789 Před rokem +2

      @@RK-xu9kn s undhi brother boui747 flight

    • @CammonManCMtv
      @CammonManCMtv Před rokem +5

      పిచ్చోడు రాజుకన్నా మొండి వాడు అంటారు అలానే వీడు పాల్ గాడు కాదు పాగల్ గాడు

    • @chandut2610
      @chandut2610 Před rokem

      పిచ్చొళ్ళకంతే🤣🤣

  • @Sae-wf2ew
    @Sae-wf2ew Před 4 měsíci +2

    How Many of you are watching this interview After watching KTR interview
    I am watching this video because of KTR mentioned about this Interview

  • @user-hn1ho3ud5g
    @user-hn1ho3ud5g Před 4 měsíci +3

    E interview chesinodu aduguthadu kaani cheppanivvadu,matladanivvadu😢😢😂😂kA paul is a great person and great philonthropist❤❤ my support for ka paul❤

  • @krishnashivaji5523
    @krishnashivaji5523 Před rokem +873

    ఇది ఓపెన్ హార్ట్ విత్ RK కాదు... Paul's ఓపెన్ హార్ట్ సర్జరీ అఫ్ RK.

    • @devadanu9033
      @devadanu9033 Před rokem +3

      😆😆😆

    • @kommajosyulamahi924
      @kommajosyulamahi924 Před rokem +6

      😂😂😂😂 baga navvinchav bro..good one

    • @anandkintada2763
      @anandkintada2763 Před rokem

      Yes endless laughing . నిజంగా నే కమ్మెర్రి(కమ్మ+ఎర్రి)తో మైండ్ దొబ్బింది కిరోసిన్ కిట్టు గాడికి . ఇంతకీ కీరోసిన్ కిట్టు గాడి చదువు ఏం చదివాడో ఎవ్వరూ చెప్పలేదు వీడు చెప్పడు . కిరోసిన్ కిట్టు నీ క్వాలిఫికేషన్ ఏమిటో ??? నువ్వు ఎలా ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించావు ???. ఆంధ్రజ్యోతి ఎలా సంపాదించావు ??? .
      Now I respect to KA PAUL . Excellent counters to ABN AndhraJyothi KITTU . RK was big foolished by KA PAUL.

    • @sjnaidu
      @sjnaidu Před rokem +1

      😆😆😆😆😆🙏

    • @Godhavari_sankranthi
      @Godhavari_sankranthi Před rokem +1

      😂😂😂

  • @TKReddy45
    @TKReddy45 Před rokem +434

    K.A.Paul గారు Rocks 👈👈👈 ABN RK shocks 😜🤙🤙👈 నిజం ఏపుడు నిజం after interview I am became fan of K.A.Paul గారు 🙏🙏🙏

  • @user-mo3cv4eh8d
    @user-mo3cv4eh8d Před 3 dny +2

    Rk.గాడి కుత్త పగలాడెన్గాడు ka poual garu.. Great sir 10 th పాస్ కాకుండా 7 భాషలు నేర్చుకోవటం అంటే గ్రేట్.. సూపర్ ka poual garu.. 🔥🔥🔥

  • @madhukarv5267
    @madhukarv5267 Před 22 dny +2

    Absolute stress buster...awesome ...completely enjoyed it

  • @srinuvandhana8915
    @srinuvandhana8915 Před rokem +204

    ఇంటర్యూ మొత్తం చూసాను చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది

    • @swarnachowdary3918
      @swarnachowdary3918 Před rokem +2

      ఆర్ కే గారూ మిమ్మల్ని పర్సనల్ గా కలిసి మా బాధలు చెప్పుకోవాలి . ప్లీజ్ సర్

  • @commonman-bharath4512
    @commonman-bharath4512 Před rokem +297

    Clear cut interview..
    ఆయన రాజకీయ నాయకులకు తెరచాటున చేసిన ఆర్థిక సాయం అందరికీ తెలిసిందే.
    RK garu మీరు తేలిపోయారు..😁

    • @chandut2610
      @chandut2610 Před rokem +4

      నీకే చూపించి ఇచ్చినట్టున్నాడు🤣🤣

    • @anandkintada2763
      @anandkintada2763 Před rokem

      Yes endless laughing . నిజంగా నే కమ్మెర్రి(కమ్మ+ఎర్రి)తో మైండ్ దొబ్బింది కిరోసిన్ కిట్టు గాడికి . ఇంతకీ కీరోసిన్ కిట్టు గాడి చదువు ఏం చదివాడో ఎవ్వరూ చెప్పలేదు వీడు చెప్పడు . కిరోసిన్ కిట్టు నీ క్వాలిఫికేషన్ ఏమిటో ??? నువ్వు ఎలా ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించావు ???. ఆంధ్రజ్యోతి ఎలా సంపాదించావు ??? .
      Now I respect to KA PAUL . Excellent counters to ABN AndhraJyothi KITTU . RK was big foolished by KA PAUL.

    • @manikondasyamala8969
      @manikondasyamala8969 Před rokem +1

      అతను వదులుకోకపోతే.k.a.paul ki counter enduku ivvadam ledhu

    • @chandut2610
      @chandut2610 Před rokem

      @@manikondasyamala8969 🥱🥱

    • @Priyasworld777
      @Priyasworld777 Před rokem

      @@chandut2610 nee badha endhi nuvemina velli chusava...neethiga nijayetha undatam chethakani vallu neelane untaru

  • @karthikjanasena4833
    @karthikjanasena4833 Před 4 dny +2

    E interview valla telisindi enti ante telugu state's mida ka paul ki unnantha knowledge evariki ledu what he's talking about himself absolutely correct

  • @Kiran1998.
    @Kiran1998. Před 3 měsíci +3

    Best episode on this show

  • @Naveen_Y123
    @Naveen_Y123 Před rokem +338

    RK sir asking questions to "25 marks " but
    KA Paul sir giving answers to "250 marks"

  • @oreymava9162
    @oreymava9162 Před rokem +91

    KA... పాల్ గారిపై గౌరవం పెరిగింది..ఈ ఇంటర్వ్యూ చూసక.. గ్రేట్ మ్యాన్ పాల్ గారు... 🙏

    • @RR_49
      @RR_49 Před rokem

      😁😁😂😂

    • @sairrv5042
      @sairrv5042 Před 2 měsíci

      కరెక్ట్ అందర్ని entertain చేస్తున్నందుకు.

  • @gamersrally
    @gamersrally Před 3 dny +1

    Ka Paul is high level. He seems to be struggling in a low level political situation. But his level never drops

  • @venkateshwarlupulluri2408
    @venkateshwarlupulluri2408 Před 4 měsíci +1

    I have seen this so many times
    not bored enjoyed

  • @sudheerchittipothula4980
    @sudheerchittipothula4980 Před rokem +646

    నేను ఈ వీడియో చూస్తున్నంత సేపు నాకు RK గారు పిచ్చి వారిలా కనిపించారు.... It's true'

  • @nareshm2363
    @nareshm2363 Před rokem +522

    K A పాల్ గారి ద్వారా దేవుడు చెప్పిన నీతి:-
    1. మనసుకు ప్రశాంతం
    2. ఆత్మకు నెమ్మది
    3. శరీరానికి ఆరోగ్యం చాలా ముఖ్యం
    నచ్చితే లైక్ కొట్టండి.

    • @snowywinter9
      @snowywinter9 Před rokem

      You forgot one more నీతి - being humble is BAD for KA Paul's health. Never be humble. Boast and brag.

    • @korekkasrinath9269
      @korekkasrinath9269 Před rokem +3

      Enti bro

    • @saipranithbompali7578
      @saipranithbompali7578 Před rokem

      @naresh m...nee gudha BosiDK mundhu KA Paul gari Manasu prshanthanga Undha?, Ayana Athamku Nemmadhi undha?.. Aayana Shariraniki aarogyam undha?... athelusukoni cheppura badive munda kodaka. vadoka choothe gadu nuvvoka battebaas gadivi

    • @juttukarajeshrajesh9913
      @juttukarajeshrajesh9913 Před rokem

      Naku nacha ladhu

    • @9490448899
      @9490448899 Před rokem

      Mmmmmmmmmmmmmmmmmķm

  • @dilipchilukamukku1574
    @dilipchilukamukku1574 Před 6 měsíci +3

    Every day I will watch this interview before sleeping

  • @Yourssarath1233
    @Yourssarath1233 Před 5 dny +1

    "When I'm feeling stressed, I watch a particular episode that makes me laugh and helps me feel better."

  • @thrinadhvarapala6059
    @thrinadhvarapala6059 Před rokem +155

    రాధాకృష్ణ గారు కే ఏ పాల్ గారి తో ఇంటర్వ్యూ మీ జీవితంలో మరొక ఉన్నత శిఖరం అధిరోహించినట్లే 🙏🙏🙏

  • @surenderreddy4665
    @surenderreddy4665 Před rokem +43

    ఆయన మాట్లాడే ప్రతి విషయం నిజం కాకపోయినా ఒక 80% మాత్రం నిజం చాలా కేర్ఫుల్గా పద్ధతిగా మాట్లాడుతున్నారు ఈయన గనక సీఎం అయితే తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలు 4-5 లక్షల కోట్లు ప్రజలకు అందుతాయి పేదరిక నిర్మూలన కచ్చితంగా జరుగుతుంది అని నేను నమ్ముతున్నాను మరి మీరు... ఆయన మాటలు క్షుణ్ణంగా పరిశీలిస్తే.....

  • @PA1WORKS
    @PA1WORKS Před 6 měsíci +23

    Watched this episode more than 10 times in full. One of the best and funniest episodes in OH. 🤣

  • @sivajibommula9557
    @sivajibommula9557 Před 4 měsíci +3

    I feel very happy and know many things about his life. He is really inspirational personality.
    Bad luck, now he is not in form. Wish him all the best.

  • @prasannavemireddy250
    @prasannavemireddy250 Před rokem +451

    పాపం అబ్బా.......RK గారికి మాట్లాడే ఛాన్స్ అసలు ఇవ్వలేదు పాల్ గారు ....సూపర్ అబ్బా👏👏👏👏👏

  • @zaklak6319
    @zaklak6319 Před rokem +100

    Ka poul గారికున్న present ఆఫ్ మైండ్ ,జీకే, మెమరీ,. Even in sidents dts ఈ భూ ప్రపంచంలో ఎవరికీ లేదు ఇది నిజం

  • @umaprasannadonkada8682
    @umaprasannadonkada8682 Před 23 dny +1

    First time i saw full interview without skipping.
    Please do interview again.

  • @user-io4te6ki4b
    @user-io4te6ki4b Před 10 měsíci

    GOD BLESS YOU

  • @vrrtutorials
    @vrrtutorials Před rokem +80

    ఎవరిని ఎవరు చేస్తున్నారు ఇంటర్వ్యూ నాకేం అర్థం కాలేదు. ఓపెన్ టాక్ విత్ పాల్ అన్నట్టుంది.

  • @karthik8708
    @karthik8708 Před rokem +161

    Story , Screenplay, Direction - KA Paul - thank you, sir ..

  • @cherryt6853
    @cherryt6853 Před 7 měsíci +4

    Working in MNC, After 1year watching this video. At present doing WFH, task chala clumsy ga vundhi. Relax ki e video chustunna. Thanks to RK and Ka Paul garu 😁 from Vizag

  • @amoolyaorganics
    @amoolyaorganics Před 4 měsíci +10

    Best Interview programme. Really enjoyed.😂😂😂

  • @User-3769
    @User-3769 Před rokem +72

    56:41
    Rk: agree to disagre
    Paul: no. Agree to agree
    Rk: దీనమ్మ జీవితం అనవసరంగా అన్నా

    • @User-3769
      @User-3769 Před rokem +1

      Paul: iam not joker I know under taker😂😂😂😂😂😂
      RK: 🙏🤬🤐🥵

    • @vettidinesh3953
      @vettidinesh3953 Před měsícem

      Correct ga mee Cmnt chusthunnappude ah Discussion vachindhi .. dheenamma , Emi Fun bruh..... Ah R K Gariki maatal raaka Navvesthunnadu Madhya madhyalo 😂😂🤣🤣🤣🤣😂

  • @ntertainer3083
    @ntertainer3083 Před rokem +213

    This is third time I am watching this. Absolute stress buster. Thank you God for sending KA Paul.

  • @AlMuheetPools
    @AlMuheetPools Před měsícem +1

    Great interview...RK gaaru & Paul gaaru....Super❤❤

  • @dilipchilukamukku1574
    @dilipchilukamukku1574 Před 6 měsíci +3

    Without seeing this interview my day will not end

  • @bethesdaabraham3027
    @bethesdaabraham3027 Před rokem +344

    ఈ interview ద్వారా పాల్ గారి గొప్పతనాన్ని తెలియచేసినందుకు Thanks

  • @venkataraghunath6324
    @venkataraghunath6324 Před rokem +181

    ☺️పాల్ గారు పాకుతూ ప్రపంచమంతా తిరిగారు☺️నువ్వు చంబా ది చీకుతూ ఇక్కడే వున్నావు☺️☺️అయ్యా పాల్ గారూ నువ్వు బొగ్గు లేరినా నీనోటినుంచి మంచి మాటలు హశ్యాలు దొల్లినా☺️చాపలు పరిచి బ్రోకరు మటలు మట్లాడలేదు☺️ఇటువంటి వాల్లు నీ కాలిగోటికి కూడా సరిపోరు☺️☺️☺️☺️☺️

  • @Telugushorts4173
    @Telugushorts4173 Před 11 dny +2

    K a paul respect button ✅

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 Před měsícem +2

    Pure smile....💐💐💐 Interview chala bavundhi.

  • @rjsureshlatest7119
    @rjsureshlatest7119 Před rokem +179

    Paul గార్కి ప్రపంచం అంతా ఫ్యాన్స్ ఉంటారమ్మా
    .....😊

  • @venkat4535
    @venkat4535 Před rokem +467

    కే ఏ పాల్ గారు చాలా బాగా చెప్పారు కానీ abn వారు చాలా తప్పుగా ఇంటర్వ్యు చేస్తున్నారు...కే ఏ పాల్ గారు చాలా మందికి హెల్ప్ చేశారు అది అందరికీ తెలిసేలా ఈ జనరేషన కి తెలియాలి...

    • @ashokkumar203
      @ashokkumar203 Před rokem +1

      Entra babu idi

    • @pavank8737
      @pavank8737 Před rokem +11

      Correct 💯🙏

    • @visuvarma
      @visuvarma Před rokem

      czcams.com/video/XVRwxFqdT4Q/video.html

    • @CANagarjunaReddy
      @CANagarjunaReddy Před rokem

      czcams.com/video/f3wImmHJMwg/video.html
      100 cr paruvunastam case on ABN -RK
      Dt 6 oct 2021
      Viewed by 16,000

    • @nagarajasreepuram7606
      @nagarajasreepuram7606 Před rokem +2

      vaadi baabuda? as per rules he is criminal paapam meeku sarigga theliyadu anukunta,, eeyanaki iche money verevaallaku ivvu ani, flights konukkomani ivvaru,,,

  • @abdulaziz-is9kt
    @abdulaziz-is9kt Před 5 měsíci +1

    Hats off RK sir...for your patience. Great laughter show

  • @mohankonki4070
    @mohankonki4070 Před 9 měsíci +8

    Most toughest interview for RK Sir

  • @sriram3799
    @sriram3799 Před rokem +230

    Rk గారు మీరు అందరిని ఒకలాగా interview మరియు KA పాల్ గారిని ఒకలా interview చేస్తున్నారు ఇది మీకు మీ మనస్సాక్షి కీ ఎంతవరకు కర్రెక్ట్

    • @dryash866
      @dryash866 Před rokem +1

      Yes biased media and biased people believe in Paul once nd for all

    • @srinivasulu9054
      @srinivasulu9054 Před rokem +2

      అద్దం ముందు నిలబడితే ఎవరు వారికి వారి లాగే కనిపించాల్సిదే మరీ

    • @harikonidala2922
      @harikonidala2922 Před rokem

      True

    • @ourlocaltv6086
      @ourlocaltv6086 Před rokem

      Brother please theda cheppandi

    • @kalyankoneti6726
      @kalyankoneti6726 Před rokem

      😂😂😂😂😂

  • @bhavani.katuri.9279
    @bhavani.katuri.9279 Před rokem +404

    రైతులు పడిన కష్టం నేనెప్పుడూ పడలేదు... వాళ్లకి గిట్టుబాటు ధర లేదు... KA పాల్..

  • @sreeramnarasimhulu6671
    @sreeramnarasimhulu6671 Před 9 měsíci +1

    I liked this interview. Eddaru eddare

  • @prabhudassanna9609
    @prabhudassanna9609 Před 4 měsíci +1

    GOOD lnterew Thanked K Anandhpaul😮 SO God Bless Somuch And Good Health And Family So David Family I gritings So many yourCruseds I attend in Hyd secbad

  • @syam610
    @syam610 Před rokem +332

    RK గారు మేము KA Pual గారిని పూర్తి గా నమ్ముతున్నాము

    • @anandkumar-nv9yn
      @anandkumar-nv9yn Před rokem +15

      @@yanjaneyulu1439 ప్రమాదకరమైన పులి లాంటి రాజకీయనాయకుల కన్న ఏ హాని తలపెట్టని గొర్రే లాంటి పాల్ గారే మిన్న!
      ఆయన ఏక్కడో బ్యాలన్స్ తప్పచ్చు. కాని ఆయన మాట్లాడినదాంట్రో ఏంతో కొంత వాస్తవం ఉంది.

    • @lakshmirevathi454
      @lakshmirevathi454 Před rokem +6

      @@anandkumar-nv9yn exactly

    • @lakshmirevathi454
      @lakshmirevathi454 Před rokem +2

      @@yanjaneyulu1439 please don't say like that

    • @thuglrd184
      @thuglrd184 Před rokem

      @@anandkumar-nv9yn politics ki gorrelu paniki raaru eedni chusi telengana lo chicken center vodu kuda vote kaadu kada oka oka bokka kuda eyadu

    • @Jeremiahjayakumar
      @Jeremiahjayakumar Před rokem

      @@thuglrd184 పందులు ok నా 🐖👈👍

  • @rohitkulkarni8102
    @rohitkulkarni8102 Před rokem +521

    RK తానే తన షో లో , ఒక్క నిమిషం నిమిషం అని ఒక 100 సార్లు అన్నాడు☺️☺️

  • @syams84
    @syams84 Před 3 měsíci +2

    Real stress buster

  • @sriramireddygangireddy8597
    @sriramireddygangireddy8597 Před 7 měsíci +1

    KA Paul is the only person who can silence RK. KA Paul is great. No one can talk with him. I don't know if he is true or false. But, he believes in himself and doesn't care about what others think/talk about him.

  • @vijayg624
    @vijayg624 Před rokem +93

    KA PAUL A Magician, A confident person ever ...

  • @mohammadshabeeer5694
    @mohammadshabeeer5694 Před rokem +258

    KA పాల్ గారు ఇంత నాలెడ్జ్ పర్సన్ అని తెలియదు, గ్రేట్ ఇంటర్వూ అండి ఇది, స్వార్దం, కపటం,లేని మనిషి ,తను మాట్లాడింది ఒకటి కూడా అబద్ధం లేదు, RK గారికి మైండ్ బ్లాక్ అయింది,

  • @Naperu_niku
    @Naperu_niku Před dnem +2

    KA PAUL IS VERY GREAT PERSON 🎉

  • @JyothiIlla
    @JyothiIlla Před 3 měsíci +2

    Ka paul sir is very intelligent and what he said about kcr is become true now and rk should watch this interview now😂😂

  • @mrkornelu
    @mrkornelu Před rokem +35

    కేఏ పాల్ గారి లాగా ఇంత నిజాయితీగా ఇంతగా కుండబద్దలు కొట్టినట్లు రాజకీయ నాయకులు చేసే ఎత్తులు పైఎత్తులు అవినీతి వంటి విషయాల్ని అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారంటే నిజంగా ఆయన యొక్క చిత్తశుద్ధి ఆయన ధైర్యానికి అభినందనలు తెలుపవలసినదే ఇండియాలో దాదాపు అవినీతికి పాల్పడని నల్లధనం లేని రాజకీయ నాయకులు ఒక్కరు కూడా లేరు. నిజంగా ప్రజా సంక్షేమం అభివృద్ధి గురించి పట్టింపు కలిగిన నాయకులు మాత్రమే పాల్గార్ లాగా మాట్లాడగలుగుతారు నిజంగా పాల్ గారు చాలా మంచి మనిషి బోళామనిషి రాజకీయ నాయకుల్లో అటువంటి వారు ఉండరు. దేశంలో అవినీతి అక్రమం అరాచక ఎక్కువ అవుతున్నప్పుడు ప్రజాసంక్షేమం అభివృద్ధి సాధ్యం కాదు ప్రజల కష్టాలకు గురి అవుతారు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కేఏ పాల్ గారి లాంటి నిజాయితీ చిత్తశుద్ధి కలిగిన నాయకులు అధికారాన్ని చేపట్టవలసిన అత్యవసరపరిస్థితులు నెలకొని ఉన్నాయి

  • @manoharmaliga4679
    @manoharmaliga4679 Před rokem +101

    Final word "God Bless you" is ultimate 😂😂😂😂😂

  • @kalyans6319
    @kalyans6319 Před 26 dny +2

    Super KA paul… super interview

  • @chinnababubabu-xm9rv
    @chinnababubabu-xm9rv Před 4 měsíci +1

    Glory to God bless you all