పాలొచ్చారు | Big News Debate With Murthy | KA Paul Exclusive Interview || TV5 News
Vložit
- čas přidán 25. 10. 2023
- పాలొచ్చారు | Big News Debate With Murthy | KA Paul Exclusive Interview | TV5 News
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel
KA Paul will continue to be a good entertainment in Andhra and Telangana politics.
But he asking one question answer that then ask
A
అన్నీ మంచి ప్రశ్నలే. ప్రశ్న ఒకటైతే సమాధానం మరొకటి. అదేమంటే ప్రశ్న చిన్నది. సమాధానం పెద్దది అంటారు.
ఈ క్రైస్తవ మత ప్రచారకుడు ఏది సూటిగా సమాధానం చెప్పడు. అడిగిన దానికి తప్ప అన్నిటికి సమాధానం చెబుతాడు
KA Paul 😂 కి అడిగితే ఒక Question కి Answer is 360° ఏంగిల్ లో ఉంటుంది 😂😅😅
కే ఏ పాల్ మరియు మల్లారెడ్డి నీ ఒకే డిబేట్లో పెట్టాలి రేటింగ్ మామూలుగా ఉండదు ట్రై చేయండి మూర్తి
డిబేట్ ... నీకు షర్మిళ కు పెడితే భళే తమాషాగా ఉంటుంది .
జబర్దస్థ్ రేటింగ్ ని దాటిపోతుంది .
ప్లీజ్ - ట్రై
😂
😂😂
Whenever I feel bit sad, I see his interviews 😂
Same bro
మూర్తి గారు చెబుతుంది 100% కరెక్ట్. పాల్ గారిని తెలుగు ప్రజలందరూ కూడా ఒక పెద్ద కమీడియన్ గానే చూస్తున్నారు, దీనికి కారణం ఆయన చేసే చేష్టలు, హావభావాలు, మాటలు. మూడు లక్షల ఉన్న కాన్స్టెన్సీలో 300 ఓట్లు పడ్డా కూడా సీఎం కాండిడేట్ నేనే అంటున్నారంటే ఆయన ఏదో వ్యాధితో బాధపడుతున్నారని ప్రజల భావన... ఆయన పోటీ చేసి గెలవడానికి దిక్కు లేదుగానీ సీఎంలని అమెరికా ప్రెసిడెంట్లని నేనే గెలిపించాను అని చెప్పుకోవడం ఆయన మెంటల్ పరిస్థితికి నిలువుటద్దం... ఏదైనా పాల్ గారు ఒకప్పుడు ఓ పెద్ద వెలుగు వెలిగిన మాట వాస్తవమే కానీ అది గడిచిపోయిన కాలం. మీడియాలో దయచేసి 10000 కట్టి మా పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేయండి అని రిక్వెస్ట్ చేసే గెలిచిన తర్వాత ఒక్కో కాన్స్టెన్సీకి 5000 కోట్లు ఇస్తానని చెప్పడాన్ని ప్రజలు కామెడీగా కాకుండా సీరియస్ గా తీసుకుంటారని పాల్ గారు ఎలా అనుకుంటున్నారు...... చివరిగా ఒక్క మాట కేసీఆర్ కావాలా పాల్ గారు కావాలా అనే డిబేట్ పోల్ లో నేను కూడా పాల్ గారికి ఓటు వేశా అది రాజకీయంగా కాదు కెసిఆర్ పైన ఉన్న వ్యతిరేకత వల్లనే.. దీనిని ప్రామాణికంగా తీసుకోవద్దు అని చెప్పటమే మూర్తి గారి ఉద్దేశం అదే నిజం
Aayana edho papam prajalaki entertainment ivvadanike vacharu.prajala sommu aithe thinatle ga papam entertainment cheskoniyandi...
ఆయన చాలామందికి సహాయం చేస్తాడు కానీ ఇప్పుడు అలా అయిపోయాడు ఆయన చెప్పేటి అని నిజాలే కానీ కామెడీగా చెప్తున్నాడు
@@rithikatv yes your correct just now I saw his biography
KA paul తో debate చేసే అంత waste time మీ దగ్గర ఉందా మూర్తి గారు
Bro he is world motivator just looking what is asking
i bet you didn't even live 1% of life he lived and you talking about time ...lol
Pls pls for god sake vote this fellow and send him to parliament for 5 yrs......I am sure he wont disappoint us pls pls 🙏🙏🙏🙏
కేసీఆర్ మీద KA పాల్ గారు పోటీ చేయాలి ఖచ్చితంగా KA పాల్ గెలుస్తాడు
Telugu stares peoples stress buster Paul Garu 😂
Raghu RAM Raju .....phone conversation highlight😂😂
Next CM of Telangana K.S.paul
పాల్ గారు మెంటల్లీ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకో రాగలిగితే అతనే సీఎం
మీరు ఇజ్రాయెల్ వార్ ఆపకుండా... నెగ్లెక్ట్ చేస్తున్నారు కపాల్ గారూ....
హైదరాబాద్ ను మీరే డెవలప్ చేసారు అంటారు.... ప్రతి.. ఎలక్షన్స్ టైం లో... చానెల్స్ కు మీ తాకిడీ ఎక్కువగా ఉంటుంది... మీరు పుట్టి పెరిగిన ఊరికి మీరు ఏ మైన చేసారా....
ఈ tv pool... మిమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టి... మిమ్మల్ని సీఎం అయిపోయినట్లు ట్రాన్స్ లొకి తీసుకెళ్లారు....
కొంచెం ఇజ్రాయెల్ వార్ ఆగేవరకు ఓపిక పట్టండి సార్. పాల్ గారు ఆ యుద్ధం నేనే ఆపానని చెప్పాలంటే అది ఆగడం లేదుగా మరి.
ఇండియన్ పార్టీకి అమెరికన్ డబ్బులు వాడకూడదు కాబట్టి జనాల్ని డొనేషన్లు అడుగుతున్నారు. మరి చంద్రబాబు కి అరవై వేల కోట్ల రూపాయలు ఎలా ఇచ్చారు. ఏ బ్యాంక్ ద్వారా ఇచ్చారు? అది పబ్లిక్ గా కాదు, ప్రైవేట్ గా అన్నప్పుడు మీ పార్టీకి మీరే తెచ్చుకోవచ్చు కదా.
నాలుగు లక్షల మంది వితంతువులు కు పెన్షన్లు ఇచ్చారు కదా, ఒక లక్ష ఎడ్రస్ లు మూర్తి గారికి ఇవ్వండి.
నరసాపురం లో రాజుగారు అడిగారు కనుక విత్ డ్రా అయ్యిపోయారు. ప్యాకేజీ ఎంత తీసుకున్నారు.
KA పాల్ చెప్పెటివి అన్ని నిజాలే కానీ
ఎందుకో వారు రాజకీయాల్లో ఎదగ లేక పోతున్నారు. అంత ఆసక్తి చూపించడం లేదు ప్రజలు
Good Sir నిజమే మీరూ వస్తే ప్రభుత్వం మారుతుంది ఆమెన్ ఆమెన్ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿👏🏿👏🏿👏🏿👏🏿🙏🏿
We can’t change human's mindset is the best example !!
ప్రశ్న చిన్నది,జవాబు పెద్దది......😂
actually most brilliant person
You are doing a great job keep up with your good work 👍
Please make debate between RGV and KA Paul 😊
Thanks for entering us with interview👍
Machine అరుస్తుంది ఇక్కడ..!
KA paul had a good Knowledge than AP CM jagan😅🙏
Pranpancham needentraa babu. Andaridi. Seriously you are a great stress buster for many people.
Like who r huge fans of Murthi garu❤
దైవ జనులైన కేఏ పాల్ గారికి పొడవైన ఏసుక్రీస్తు నామములో వందనాలు అయ్యగారు మా సేవ పరిచర్య మా చిన్న సంఘం కోసం మా సంఘంలో ఎంతో లోటు ఉన్నది ఆ దేవాది దేవుడు ఆ లోటు తీర్చి మాకు సహాయం చేసి మా కోసం అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మా సంఘం పేరు సాలెం ప్రార్థన మందిరం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పక్కనే చిన్న పల్లెటూరు నల్లమిల్లి గ్రామం అలాగునే మా సంఘానికి సహాయం అందించండి ఎంతోమంది పేదవారు ఉన్నారు భర్తను పోగొట్టుకున్న తల్లిదండ్రులు పోగొట్టుకున్న బిడ్డలు ఉన్నారు అలాగని మా చర్చి పడిపోయిన గా ఉన్నది మాకు మీ ద్వారా సహాయం అందించండి దేవుని ఒక పాత్రగా మీకు మనవి తీసుకుంటున్నాను నా పేరు దైవ సేవకురాలు కరుణ 918897112636
అన్నోచ్చిండు😅😅
Paul garu all ways correct
eavari kaina chupinchandi మూర్తి గారు
Paul bro inni rojulu ekkadiki velavu bro more comedy chala miss ayamu
Very good sir this is TV 5 cridibulty
😂😂😂 నా ఓటు Ka Paul కే......
Paul anna next 50years nuve cm mana ubhayarashtralaki nenu chepthuna 100000%
మూర్తి గారు correct ga చెప్పారు
జరిగిన వాటిగురుండి విడనాడండి జరగవలసినగురుండి ప్లానువేయండి మిచ ర్చీలకివెల్లి మీప్రజలతోకలవండి ఓటుబేంకు సంపాదించండి నమస్తేసార్
Best comedian KA PAUL
13:20
FULL TIME PASS SENIOR CITIZEN 70YR HYDERABAD DECCAN TELANGANA INDIA 👋🤚🖐✋✋🖖👌✌🤞🤟🤘🤙✊❤💚💙💜🤎🖤NOV 30 I DEDICATE MY VOTE TO UNEMPLOYED YOUTH OF MY TELANGANA TEACHERS TRANSFERS TSRTC EMPLOYEES
పాల్గారు గెలువాలి
మీ దేవుడికి ప్రార్థన చేసి ప్రచారం చెయ్యకుండా గెలవచ్చు కదా అన్ని ప్రార్థన చేస్తే తగ్గుతాయి కదా
I want Paul p m of india😊😊😊😊😅😅😅😅
ఆదాము అవ్వ కే తప్పలేదు సాతాను శోదన, పాల్ గారెంత😊
ఒకమాటకు ఇంకొక మాటకు ఏమైనా పొంతన వుందా
Pal super speech
Debates ki everoo Leraa?. Anna ni pattu kocharu😂😂😂😂😂
Paul sir honnest real politician 🇮🇳
Dabbu ivvakunda geleche dhamu Paul ku undhi
షర్మిల గారిని పాల్ గారిని డిబేట్ పెట్టండి 😅
Paul and Sharmila should contest together with bsp
KA PAUL 100% PERFECT...SIR. KA PAUL GARU VASTE 100% WON ITHE..100% CHANGE AVUTADI....
Through charitable contributions to his organization, Paul's backers provided funds to purchase a Boeing 747SP airplane that Paul named "Global Peace
Best comedian
*weldone🏹tv5news goodjob*
good ofternoon sir miru ma god
sir small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu sir
Microsoft google ఈయన తీదుకొచ్చాడట history మార్చేస్తున్నారు
Haha inkasepu vunte purva janmalo naa valle country ki independence vachindhi antaru 😂
Secunderabad lo చేయండి sir
Super ka Paal
I like pal
క్వశ్చన్స్ బాగున్నాయి నీ ఆన్సర్ లే బాలేవు.
I am 👑king Telangana myself👨⚕📱 nutrients md gold🏆
super murthi sir
Murthi sir your exlent sir
Ok
అతను చెప్పందే కరెక్ట్. మీరు మీ ఛానల్ కోసం సాయం అని చెప్ప వీడియో పబ్లిక్ చేశాయి. మీరు నిగం గా సాయం చేయాయ అని ఉంట. వీడియో చేయకుండ సాయం చేయండి. ఇప్పుడు మీరు అతను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం ఎంత వరకు నాయం
SARADAGA chesthunaru andi! Joke😂
Mana bharath lo leeders correption ni bayatiki theeyali ante chattamlo normal policelu tharam kadhu,only big deportments matrame
Anna velli edanna church pettuko...enduku manaki politics...😂😂😂😂😂
Why waste of your time with KA paul and TV 5 valuable time with him
గుళ్ళో పూజారి అందరినీ దీవిస్తాడు, కానీ ఆయన రాజకీయాలలోకి వస్తే ఎవ్వరూ ఓట్లు వేయరు
36:00
Avineethi lekunda, kutra rajakiyam cheyakunda raajakeeyaallo raaninchadam kastam. Prajale corrupt aypoyaaru.
అరె బాబు పాల్ నీ తమ్ముడు జగన్ గాడికి. ఎవ్వు.రా😊
YESUKREESTHU KOODA DONATIONS COLLECT CHESUKUNARU NENU TAPPA ANTURU PALUU.
Na income yetu pothundhi?ma father income ayanake vasthundhi kadha?mari na income naku yendhuku radhu?
Next PM KA PAUL
As shanti dootha paul is respected, but he has to educate people about all political leaders and parties. He has to suggest right solutions to all problems of Indians.
మా నాయకులం అందరం మీటింగు పెట్టుకున్నాం అంటున్నావు ఎవరికి నాయకుడు నువ్వు
మూర్తి గారు ఈ యానకు రాజకీయ రోగం పోగొట్టేది యెట్లా! ప్రతి Election ముందు జోకర్ మాదిరిగా వస్తాడు, మూర్తి గారు ఈయన ఇంటర్వ్యూ యేమిటoడీ, మీరు ఎంత ఒప్పించిన వింటాలేడు, బాబోయ్ తలనొప్పి,,,,,,,,,,,,,
కొన్ని విషయాలు బిజెపి కన్న ka pal పార్టీ బెస్ట్,, ఆ
32:43
only entertainment , no votes😀😀😀😀😀😂😂😂😂😂
Reddy Dora Congress, Velama Doralu BRS, Beedha vallaku, middle class vallaku only BJP 🚩Andarini kalupuku poyedi BJP. BC CM 🚩🔥 BJP adhikaram loki vasthe Majority cabinet ministers kuda BC and SC, ST matrame untaru.. only BJP for Telangana 🔥🔥.
Eppudu selfe anedhi praja prathinidhulu ki yela virus la marindhi ante familys lo parents pillalu meadha pettina money ni return sampadhinchukodaniki yemi chesthunnaru?
Jai CBN సార్
Ka.paul.actually.highlyintelligent.but.inpolitics.isnotfit.presenttime
జనాలు, యువత కూడా ఆశాపశాలతో కసాయిలతో గొంతులు కోసుకుంటున్నారు.
747 Boeing is not in service.. Paul sir sell it atleast we get some scrap value
అదీ స్టార్ట్ చేసింది నువ్వే కదా ఫుల్క రాజా
వాడిని ఇంటర్యూ చేయడానికి పిలిచావా? ఉపన్యాసము ఇవ్వడానికి పిలిచావా??
Comedy ki serious ki Theda theliyadhu ka Paul ki
Telangana state lo mundhasthu elections pettadam valana use yemiti?
Murthi garu chala time waste chestunnaru.paul garu answer tappa anni cheptaru
Anna paul anna alage 193cuntrys ki nuve pm kavali
Sarvanashanam nuvvu ayyavu, Desham kadu Mr K A Paul
🤔😱🙏🙏🙏
Meeru chala grt ra ni notla na..... Grt sir
Khela hobe
Avasarama ee comedy show ippudu ??? Time data waste kakunte thuuuu thu thu😮
Jai Pal