ఆ వ్యక్తి కుట్రకి Damodaram Sanjivayya సీఎం కుర్చీ నుంచి దిగిపోవాల్సి వచ్చింది | Pasam Yadagiri

Sdílet
Vložit
  • čas přidán 12. 02. 2021
  • ఆ వ్యక్తి కుట్రకి Damodaram Sanjivayya సీఎం కుర్చీ నుంచి దిగిపోవాల్సి వచ్చింది | Pasam Yadagiri | Telugu Popular TV
    For More Updates :
    ☛Subscribe to our CZcams Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.com/store/apps/de...

Komentáře • 353

  • @msahsikapur5439
    @msahsikapur5439 Před 2 lety +71

    తెలుగు రాష్ట్రాల్లో దామోదర సంజీవయ్య గారి కి మించిన గొప్ప ముఖ్య మంత్రి లేరు

    • @madhavaraopolidas8450
      @madhavaraopolidas8450 Před 8 měsíci +3

      Good chief minister of AP.
      A great పర్సనాలిటీ in SC community......... Johar సంజీవయ్య గారు.

    • @mbgtilakmarty671
      @mbgtilakmarty671 Před 6 měsíci

      May be, I am not disputing, Sanjeevaiah may be honest,he is not free Dom fighter,Prakasam gaaru was outstanding cm for all times,Jawaharlal Nehru used to bow down his head with great respect before Prakasam pantulugaru ( his father Motilal nehru&Prakasamgaru were bosom friends) unfortunately due to corruption lobby,prakasam gaaru was forced to step-down from power, with single vote difference of a " so called sardar" who was offered my corruption lobby,a palatial bungalow @ khairathabad, Hyderabad as bribe! Almighty knows what kind of sacrifices Prakasam gaaru did for people!So there is no comparison, prakasam garu was a brilliant Barister, came up from scratch with own efforts,further more poorer than sanjeevaiah in childhood days,with Zamindars as his clients in his hays,but died without food in old age! That is plight of great chief minister in India!

  • @643dalithasainyam
    @643dalithasainyam Před rokem +14

    మీ అవసరం తెలుగు రాష్ట్రాల కు చాల ఉంది

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 Před 3 lety +90

    మీ జ్ఞాపకశక్తి కి, మీ జ్ఞానానికి,, మీకు శతకోటి వందనాలు సర్ 🙏🙏♥️

  • @lokanadhamt3268
    @lokanadhamt3268 Před 3 lety +46

    దామోదర్ గారి గురించి అంత గొప్పగా చెప్పుకుంటున్న మీకు ధన్యవాదాలు
    మీరు నిండు నూరేండ్ల ఆరోగ్యం వుండాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.

  • @bsekhar981
    @bsekhar981 Před 2 lety +60

    కీ౹౹ శే౹౹ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారి గురించి ఇంత బాగా చెప్పిన వారు ఎవరూ లేరు !!!

    • @chodapuneeditrinadhrao8198
      @chodapuneeditrinadhrao8198 Před 8 měsíci

      కాపు రిజర్వేషన్ నీలం సంజీవరెడ్డి తీసేస్తే దామోదర్ సంజయ్ గారి ఇచ్చారు మళ్ళీ

  • @samuelgprince7093
    @samuelgprince7093 Před 3 lety +65

    ఒక మహోన్నత వ్యక్తి గురించి తెలియజేశారు సార్ థాంక్యూ

  • @harishdharmani854
    @harishdharmani854 Před 3 lety +37

    చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు yadagiri సార్👍👍👍👍.
    మీ వీడియోలు యూట్యూబ్ లో రెగులర్ గా చూస్తు ఉంటాను సార్..
    మీ లాంటి అనుభవం కల సీనియర్లు ఉండటం మా అదృష్టం సార్

  • @thummalapraveenkumar5076
    @thummalapraveenkumar5076 Před 2 lety +36

    నేను మొదటిసారి విన్నాను.సంజీవయ్య గురించి మంచి మాటలు తెలిపినందుకు మీకు కృతజ్ఞతలు.

  • @satyanmudiraj2356
    @satyanmudiraj2356 Před 2 lety +21

    ఓ గొప్ప సామాజిక స్పృహ నిండిన ముఖ్యమంత్రి కీ శే దామోదరం సంజీవయ్య . ..🙏🙏🙏 గారి గురించి అంతే గొప్పగా తెలియ జేసిన ప్రజల మనిషి ముఖ్యంగా బలహీన వర్గాల పోరాట యోధుడు మా పాశం యాదగిరి అన్నకు క్రృతజ్ఞతాభివందనాలు . ..🙏

  • @galliVihari
    @galliVihari Před 11 měsíci +11

    నేను కరీంనగర్ ఎదో రీల్స్ చూస్తున్న సంజీవయ్య గారి మనవడు ఒక ఒక వాచ్మాన్ గా పని చేస్తుండు అని చూసాను నమ్మలేక సంజీవయ్య గారి గురించి ఈ ఇంటర్వ్యూ చూసాను.. దామోదరం సంజీవయ్య గొప్ప నాయకుడు. కులం అనే దాన్ని పట్టుకొని చూస్తున్నారు ఇప్పుడు కానీ అన్ని వర్గాలు కలుపుకొని పోయిన నాయకుడు ఒక్క అవినీతి చేయలేదు అంటే ఉన్న 5 సంవత్సరలు ఆ ప్రజలు ఎంత మంచిగా బతికారో.ఈ జగన్ కెసిఆర్ చంద్రబాబు అయన కాళ్ళ దగ్గరికి కూడా పనికిరారు..

    • @nagnutanginnr8940
      @nagnutanginnr8940 Před 8 měsíci +1

      AA mahanubaavudu 2 years mathrame cm ga chesaru. AA time lone evanni chesindu.🙏🙏🙏🙏🙏

    • @SatishP-px3uz
      @SatishP-px3uz Před 7 měsíci

      ​@@nagnutanginnr8940skil bail lo cheasadu

  • @PSN-zq1uc
    @PSN-zq1uc Před 2 lety +18

    🙏🙏🙏 ఒక మంచి మనిషి కోసం చెప్పిన మంచి మంచి సీఎం కోసం చెప్పినందుకు మీరు నిండు నూరేళ్లు జీవించండి

  • @KKVlogs516
    @KKVlogs516 Před 2 lety +15

    నిజంగా మాలాంటి వాళ్లకి తెలియని ఎన్నో విషయాలు చెప్పారు sir🙏🙏🙏ఇలాంటి ఇంటర్వ్యూ చేయండి సర్...

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Před 8 měsíci +6

    మంచి సమాచారం, విశ్లేషణ అందించిన పాశం యాదగిరి గారికి జేజేలు.

  • @sundaresam
    @sundaresam Před 3 lety +57

    ఇప్పటి రాజకీయ నేతలకంటే
    మీకు knowledge ఎక్కువగా ఉంది.
    మీ భావాలన్నీ బాగున్నాయి.
    ఎక్కడా కృత్రిమత లేదు

    • @savvanasuryarao5056
      @savvanasuryarao5056 Před 3 lety +4

      100%నిజం

    • @subbameka1890
      @subbameka1890 Před 3 lety +3

      Ippati janalaku adami avsaram ladu.Antasapu aminakkada dorukutundi, ammi tindam ana pani Asalu janalu marita paffalu marutaru.Afi akkada ladu.Veellaki musti ado okati visurutaru.Vollu ongakunfa tini tagi tongutunnaru. Akkafa bagupaxutundi.

  • @g.sreenivasulusreenivasulu694

    ఇంత మంచి నాయకుని గురించి చాలా బాగా చెప్పారు సార్ మీకు శతకోటి వందనాలు

  • @tirupatinaidu5061
    @tirupatinaidu5061 Před 8 měsíci +8

    దామోదర సంజీవయ్య గారికి
    హృదయపూర్వక కృతజ్ఞతలు
    వందనములు.

  • @vijayendrabhupathi5179
    @vijayendrabhupathi5179 Před 3 lety +14

    సర్. మేము ఏ లైబ్రరీ కి వెళ్ళనవసరం లేదు. మీ ఇంటర్వ్యూలని ఆసాంతం వింటే చాలు. ఎంతో విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. చరిత్ర, మతం, పాలిటీ, జియోగ్రఫీ, ఆంత్రోపాలజీ, ఆర్కియాలజీ, సైన్స్, సామ్యవాదం, తత్వ శాస్త్రం, ఉర్దు, సంస్కృతం, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ లిటరేచర్ ఇలా ఒకటేమిటి, ఎన్నో విషయాలలో మనం ప్రావీణ్యం సంపాదించవచ్చు. ప్రతీ ఇంటర్వ్యూ లో కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తారు. నడిచే లైబ్రరీ మా పాశం యాదగిరి సర్. రాజ్యానికి ఇలాటి విజ్ఞాన గని, దార్శనికత ఉన్న వక్తి నాయకుడైతే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది.

  • @mshyamsudhakar6200
    @mshyamsudhakar6200 Před 3 lety +28

    అరటిపండు వొలిచి నోట్లో పెట్టినట్టు చెప్తున్నారు సార్.

  • @vighneshbuduru99999
    @vighneshbuduru99999 Před rokem +6

    గొప్ప రాజకీయనాయకుడు గురించి చెప్పినందుకు మొదటగా శతకోటి వందనాలు తెలుగు పాపులర్ ఛానల్ వారిక.పాశం యాదగిరి పెద్దయ్య కి వెయ్యి కోట్ల వందనాలు. ఎందుకు అంటే వాస్తవాణ్ణి అ వాస్తవంగాను,అ వాస్థవన్నీ వాస్తవం గాను చెప్పే ఈరోజుల్లో వక గొప్ప నిజాన్ని చెప్పిన మీ ధైర్యానికి పాదాబి వందనాలు.

  • @vallamgallamallikarjun9807

    మీ నాలెడ్జి కి 🙏 sir ఆ మహుభావుడు దామోదరం సంజీవయ్య గురించి ఇంత గొప్పగా చెప్పినందుకు ధన్యవాదములు సార్

  • @subburao7559
    @subburao7559 Před rokem +11

    Sc లు కూడా ఆయనకు బ్రాహ్మరధం పట్టకుండా మిగిలిన ముఖ్యమంత్రులకు భజన చేస్తారు అదే ఖర్మ 😭🤭!
    కాపులకు అలాగే bc, sc, st కులాలకు మంచి చేసేరు కాబట్టే ఆతనిని మర్చిపోయేరు 😭👍🤭!.

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 Před 3 lety +30

    అబ్బ వీరి దగ్గర గొప్ప knowledge ఉంది. గొప్ప అనుభజ్ఞుడు. Greate person.

  • @sudhakarsudha1734
    @sudhakarsudha1734 Před 3 lety +19

    Damodaram Sanjeevayya legendary leader gurunchi Yadagiri sir chala chaggaga chepparu

  • @bhaskaracharyv9543
    @bhaskaracharyv9543 Před rokem +9

    తెలంగాణ గర్వించదగ్గ వ్యక్తి శ్రీ పాశం యాదగిరి గారు .వారి భాషా పరిజ్ఞానం అపారం

  • @ankaiahkasukurthi30
    @ankaiahkasukurthi30 Před 3 lety +14

    Sir Great excellent memory . continuous flow of words in telugu .Really i started listening but could not stop listening

  • @etv9channel908
    @etv9channel908 Před rokem +4

    మీ యొక్క జ్ఞాపకశక్తికి నా యొక్క పదాభివందనాలు మీకు మిమ్మల్ని నా యొక్క జీవితంలో ఒక్కసారి కలవాలనుకుంటున్నాను సార్ మీ సెల్ నెంబర్ చెప్పండి మీ అడ్రస్ చెప్పండి దయచేసి నా లాంటి కొన్ని లక్షలమంది మీతో మాట్లాడాలని మీ నుంచి జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటున్నాం సార్ దయచేసి అడ్రస్సు సెల్ నెంబర్ పెట్టగలరని మనస్ఫూర్తిగా తమరిని కోరుకుంటున్నాను

  • @dharmarao1034
    @dharmarao1034 Před 8 měsíci +5

    యాద్గీర్ గారు మీరు బాగుండాలి మీ ఆలోచనలు అందరికి పంచాలి సార్😊

  • @ramanatv6263
    @ramanatv6263 Před 8 měsíci +2

    మీరు మహనీయుడు శ్రీ సంజీవయ్య గారి గురించి మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇ టు వంటి మహనీయుల contribution కి సంబంధించి న సమగ్ర authentic సమాచారాన్ని respectable utube channel ద్వారా ప్రసారం చేస్తే చాలా ప్రయోజనక రం గా ఉంటుంది. Thank u very much.

  • @ramuluadelli4989
    @ramuluadelli4989 Před 8 měsíci +3

    పాశం యాదగిరన్న గారికి వందనములు 🙏🙏
    ఇంతవరకు వినని విషయాలు చెప్పడం బాగుంది.
    అన్నకు శుభాభివందనములు 🙏🙏🪴
    ఏడెల్లి రాములు ✍️

  • @rev.nelavalaanandbabu6230
    @rev.nelavalaanandbabu6230 Před 3 lety +16

    ప్రజలందరికీ ఈ విషయాలు తెలియాలి

    • @subbameka1890
      @subbameka1890 Před 3 lety

      Vallu telusukunta manam bagu padam ani variki baga buddlu taginchi vallani moddulu laga tayaru chastunnaru.Janala lona marpu ravali.

  • @balajik.j.6195
    @balajik.j.6195 Před 3 lety +11

    Pasam gaaru,
    You are an Encyclopedia, source of vast knowledge, hero of the common man, an unforgettable character, an indomitable frame, legend of the legends! You deserve our salute🙏🙏🙏

  • @venkatvedula793
    @venkatvedula793 Před 8 měsíci +1

    నేను మెచ్చిన ముఖ్యమంత్రి కీర్తి శేషులు దామోదరం సంజీవయ్య గారి గురించి చాలా విషయాలు తెలియజేసినందుకు చాలా ఆనందంగా ఉందండి.ధన్యవాదములు

  • @Sivaji6
    @Sivaji6 Před měsícem

    ప్రణామములు పాశం యాదగిరి సర్🙏
    ఈ భూగోళంలో ఎన్ని చరిత్రలు ఉన్నాయో, వాటన్నిటిమీద ఉన్న పట్టుతో ఎంత అద్భుతంగా వివరించారు సర్. మీ జ్ఞానానికి చేతులెత్తి మ్రొక్కుతున్నాను, పాదాలకి అభివందనం చేస్తున్నాను సర్ 💐🙏🧎👏👌

  • @sampathsunkari83
    @sampathsunkari83 Před 3 lety +13

    An amazing and articulated , journalist, Pasham Yadagiri sir

  • @repallyayyanna9520
    @repallyayyanna9520 Před 4 měsíci +1

    Great sir
    Damodaram sanjevaiah gari gurinchi cheppinanduku
    Thankx

  • @ajayasamanthula6295
    @ajayasamanthula6295 Před 10 měsíci +5

    మాకు తెలియని ఎన్నో విషయాలు సంజీవయ్య గారి గురించి మీద్వారా తెలుసుకున్నాము. నేను ఆంధ్ర.

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Před 8 měsíci +1

    తెలియని విషయాలు తెలుస్తున్నాయి ధన్యవాదాలు

  • @gangaramakula73
    @gangaramakula73 Před 8 měsíci +1

    Sir very good information thanque very much sir

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 Před 8 měsíci +1

    Very happy to know more details about HIM.

  • @ssudareddy3336
    @ssudareddy3336 Před 6 měsíci +1

    Too intelligent and too sharp and having good memory power.

  • @r.mohansingh2166
    @r.mohansingh2166 Před 7 dny

    సార్ చాలా చక్కగా దామోదరం సంజీవయ్య గారి గురించి, ఆయన చేసిన పనులు, ఆలోచన విధానం ముఖ్యంగా ఆరు లక్షల ఎకరాలు పేదలకు పంచిన విధానం క్లియర్ గా చెప్పినావు, గ్రేట్ 👍
    ఆనాటి పెద్ద కులాల కుట్రల గురించి, సంజీవయ్య గారు సియం అయినను ఏ విధంగా హేళన లను ఎదుర్కొన విషయం కళ్ళకు కట్టినట్లు తెలియ చేసినందుకు ధన్యవాదములు 🙏
    ఈనాటి యువత సెల్ ఫోన్లు, సెల్ఫీ లు, బీరు, బిర్యానీ.. బానిస బతుకుల కు అలవాటై నారు

  • @adirajkumar
    @adirajkumar Před 8 měsíci +1

    Sir meku,
    VANDANALU 🙏🙏🙏🙏

  • @Subbupokanaati-dh6vf
    @Subbupokanaati-dh6vf Před rokem +3

    వెనకబడిన కాపు వర్గానికి రిజర్వేషన్ కల్పించని మహానుభావుడు దామోదర సంజీవయ్య గారు ఆయనకు ఎప్పుడూ ఆ వర్గం రుణపడి ఉంటుంది

  • @vanumuvisweswararao9616

    చాలా బాగుగా తెలియజేసినారు.ధన్యవాద ములు

  • @pkrishnarao5241
    @pkrishnarao5241 Před 8 měsíci +1

    Chaala baaga Sanjivayya gari gurinchi cheppaaru sir.ippudunna political leaders enduku panikiraru.niswardham ga seva chesina varini enduku gurthu pettukoru.chaala vichitram.I like Sanjivayya garu.

  • @rangapusuloor5572
    @rangapusuloor5572 Před rokem +3

    Thank you sir. You have Explained very well about Honesty of Sri Damodaram Sanjeevaiah garu.

  • @gurramraju803
    @gurramraju803 Před 8 měsíci +2

    Great leader

  • @dr.vijayasaradhigaddam306

    Great sir, enlightening interview .... congratulations to both of you ....

  • @prabhakard671
    @prabhakard671 Před rokem +2

    Great knowledge.. Pasam yadagiri garu 🙏🙏🙏

  • @vighneshbuduru99999
    @vighneshbuduru99999 Před rokem +2

    Great C.M .Damodaram sanjeevaiah.

  • @venkatarathnam4502
    @venkatarathnam4502 Před dnem

    సార్ మీరు శ్రీ సంజవయ్య గురించి సాల విషయాలు చెప్పినారు మీకు దన్యవాదములు సార్ 👏👏👍💪

  • @PraveenP-ud1zx
    @PraveenP-ud1zx Před 7 měsíci +1

    Jai దామోదర సంజీవయ్య

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 Před měsícem +1

    Good information.

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m Před 6 měsíci

    దేశంలో సామాన్య ప్రజలమనుగడ రానురాను ప్రశ్నార్థకంగా మారిపోతుంది యాదగిరిగారు 🙏

  • @shaikchinamoulasaheb2251
    @shaikchinamoulasaheb2251 Před 7 měsíci +1

    Great damodaram and yadagiri garu

  • @janardhanreddy7372
    @janardhanreddy7372 Před 8 měsíci +1

    జై శ్రీ రాం అన్న జి... ఇంతకు గోప వ్యక్తి గురించి వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు....

  • @annapurnab3376
    @annapurnab3376 Před rokem +2

    అంతటి మహానుభావుల గురించి మీరు చెబుతుంటే నాకు మరో ప్రపంచము లో ఉన్నట్లు గా వుంది

  • @gugulothgeetha9807
    @gugulothgeetha9807 Před 2 lety +3

    Great speech on late Damodaram sanjeevaiah thank 🌹🙏🙏you Yadagiri sir

  • @gvijayarajuraju6550
    @gvijayarajuraju6550 Před 3 lety +2

    Outstanding revealation of facts about Sh Damodaram Sanjeevaiah and Other Cms of Andhra Pradesh.
    Sir Pasham Yadagiri garu my wholehearted respects to you .
    In antipation many more .......

  • @pranavlakkireddy_1127
    @pranavlakkireddy_1127 Před rokem +2

    Jai Damodaram Sanjeevaiah gaaru. Jai JanaSena Jai Bheem

  • @chiranjeevimanohar710
    @chiranjeevimanohar710 Před 3 lety +4

    Excellent description sir

  • @srikanthgone3679
    @srikanthgone3679 Před 7 měsíci +1

    దామోదర్ సంజీవయ్య గారు - జై హో - జై భీమ్ 🙏🙏🙏

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 Před 9 měsíci +1

    Good briefing for this generation about excellent former late Chief Minister DAMODARA SANJEEVAIAH GARU.

  • @Jeevana_Saaphalyam
    @Jeevana_Saaphalyam Před 3 lety +4

    మీ పరిజ్ఞానానికి అభివందనాలు

  • @nageswararaok9477
    @nageswararaok9477 Před 9 měsíci +2

    దామోదర సంజీవయ్య గారు కాపులను కూడా బీసీ లో చేర్చిన ఏకైక నాయకుడు దామోదర సంగయ్య గారు ఆ విషయాన్ని కూడా మీరు మర్చిపోయారు సార్ ఆ విషయం కూడా చెప్పండి

  • @rpgajula
    @rpgajula Před 2 lety +2

    Pasam Yadagiri, Sir has lot of understanding, lot of knowledge. Hats off to you.

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 Před 8 měsíci +1

    పాషo యాదగిరి సార్ ప్రణమాలు

  • @sivasanapa4510
    @sivasanapa4510 Před 2 lety +2

    ఈ వీడియో చూసిన తరువాత ఒక రెడ్డిగా సిగ్గుపడుతున్నా.

  • @harishdharmani854
    @harishdharmani854 Před 3 lety +6

    ప్రశ్నిస్తే రోడ్డు పై అడ్డంగా నరికే స్థాయికి చేరిన TRS పరిపాలన...
    NagarjunSagarహాలియా బహిరంగ సభలో నిరసన తెలిపిన ప్రజలను KCR కుక్కలు అన్నాడు. ఎంత అప్రజాస్వామికం..
    కేసీఆర్ KTR లని ప్రశ్నిద్దాం?
    తెలంగాణ రాష్ట్రం వచ్చాక కాపలా కుక్క లాగా ఉంటా... నాకు ఏ పదవి వద్దు..
    దళితుడే ముఖ్యమంత్రి...
    నా కుటుంబం నుంచి ఎవ్వరూ రాజకీయ పదవులు ఇవ్వను... అన్నాడు KCR.
    1)నిరుద్యోగులకు చెప్పిన హామీ?
    2)ఉస్మానియా హాస్పిటల్ పునర్నిర్మాణం?
    3)IAS జయప్రకాష్ నారాయణ, ప్రొఫెసర్ k నాగేశ్వర్,సీనియర్ ఇంజినీర్లు కాళేశ్వరం ప్రాజెక్టు వలన తెలంగాణకి భారీ నష్టం జరుగుతుంది అని చెప్పారు. అయిన కమిషన్స్ కోసం ఈ ప్రాజెక్ట్ వల్ల కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ ప్రభుత్వం అబద్ధం?
    4)సకాలంలో రాని ఫీ రేయింబర్సుమెంట్, స్కాలర్షిప్ రాని విద్యార్థుల ఆర్థిక కష్టాలు,భాదలు
    5)కాంట్రాక్ట్ ఉద్యోగం పెర్మనెంట్?
    6)రైతులకు ఉచిత ఎరువులు?
    7) డబుల్ bedroom ఇల్లు కోసం ఎదురుచూపులు?
    8)ప్రతీ ఇంటికి భగీరత ఉచిత త్రాగు నీరు?
    9)hyd పాత బస్తీలో జరుగుతున్న అతిక్రమణలు, అక్రమ కట్టడాలు, నాలా కబ్జా
    10)RTC కార్మికులు, తెలంగాణ ఉద్యోగులకు PRC, అలెవెన్సు, ప్రమోషన్స్?
    11)కొత్త రేషన్ కార్డ్?
    12) ప్రైవేట్ టీచర్ ఆర్థిక కష్టాలు
    13)ప్రభుత్వ యూనివర్సిటీ లకు నిధులు మంజూరు చేయకుండా,ఖాళీలు భర్తీ చేయకుండా, కొత్తగా5 ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు?
    14)తెలంగాణ గల్ఫ్ బాధితులకు
    15)NRI లకు ఇచ్చిన NRI పాలసీ అమలు?
    16)మల్లన్న సాగర్, మిడ్ మానేరు ప్రాజెక్ట్ బాధతుల నష్టపరిహారం, ఉద్యోగ కల్పన?
    17)సన్న వడ్లు మద్దత్తు ధర?
    18)రైతులకు రుణమాఫీ?
    19) 3000 రైతులు ఆత్మహత్య?
    20)నెరేళ్ళలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న దళితులపై దాడి?
    21)TRS నాయకులు రసమయి, మహిపల్ రెడ్డి జర్నలిస్ట్ లను తిట్టిన భూతులు?
    22) MLA ముత్తిరెడ్డి, మల్లారెడ్డి ,ఎర్రబెల్లి దయాకరరావు లాంటి నాయకుల,కార్పొరేటర్ల భూ కబ్జాలను,ఇసుక అక్రమ రవాణా?
    23)ఆదిలాబాద్లో భైన్సాలో నష్టపోయిన 50ఇండ్ల బాధితులకు సహాయం?
    24)అక్షరాస్యత, ప్రభుత్వ వైద్యంలో దేశంలో తెలంగాణ కింది నుండి2 స్థానం చేరడం?
    25)నిరుద్యోగ భృతి?
    26)SC ST లకు 3ఎకరాల భూమి హామీ?
    27)యాదాద్రి గుడి నిర్మాణంలో భూముల కుంభకోణం?
    28)సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల?
    29)వరంగల్ లో టెక్స్ట్ టైల్ పార్క్? 30)కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం?
    31)10000మందికి వరంగల్ I.T హబ్ లో ఉద్యోగాల హామీ?32)కొత్తAIRPORT ?33)కొత్త ఔటర్ రింగ్ రోడ్డు? గూర్చి
    34)LRS ?
    35)కొత్తగా తీసుకుని రాబోతున్న BRS?
    36)ప్రతీ మండలంలో 30పడకల హాస్పిటల్?
    37)ప్రతీ జిల్లాకు NIMS హాస్పిటల్?,నియోజకవర్గంలో కొత్త సూపర్ స్పెషలిటి హాస్పిటల్ హామీ?
    38)ప్రతీ మండలానికి residential కళాశాల హామీ?
    39)కౌలు రైతుల కష్టాల?
    40)మిషన్ భగీరత లో ఉద్యోగం తీసివేసిన వర్క్ ఇన్స్పెక్టర్?
    41)ఉద్యోగం తీసివేసిన ఫీల్డ్ అసిస్టెంట్?
    42)మల్లా రెడ్డి నకిలీ కాలేజ్?
    43)అద్దాల లాంటి రోడ్లు?,మూసి నది,ఉషేన్ సాగర్ శుద్ధి?
    44)హైద్రాబాద్ లో స్కై వే, ఆకాశ హార్మ్యాలు నిర్మాణం?
    45)తెలంగాణలో My Home,Megha సంస్థల టెండర్లు, కాంట్రాక్ట్ బిజినెస్ వివరాలు గూర్చి
    46)మిగులు బడ్జెట్లో ఉన్న ధనిక రాష్ట్రాన్ని, ఇప్పుడు ప్రతి తెలంగాణ వ్యక్తి పై ఉన్న ₹80,000 అప్పు?
    47)గిరిజన, ముస్లిం 12% రెజర్వేషన్ అమలు?
    48)ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లింపు?
    49) అమర వీరుల కుటుంబం నుంచి ఎంత మందిని చట్ట సభలోకి పంపించారు? 50)గ్లోబరీనా ఇంటర్ ఫలితాల వల్ల స్టూడెంట్స్ ఆత్మహత్య?
    51)ధరణి website వల్ల జరిగిన ఇబ్బందులు?
    52)విత్తన ఉత్పత్తి కేంద్రాలు పెట్టి దేశానికి విత్తనాలు తెలంగాణ నుంచి ఎగుమతి?
    53)చాకలి రజకులకు చెప్పిన హామీలు?
    54)ప్రతి రైతు భూమికి soil టెస్ట్?
    55)ప్రతీ రైతు భూమి హద్దుల సర్వే?
    56)డల్లాస్ గా హైదరాబాద్ ? పాత బస్తి ని ఇస్తాంబుల్?
    57)3016/-నిరుద్యోగ భృతి?
    58)హెయిర్ కట్ షాప్స్ వాళ్లకు ఇచ్చిన హామీలు?
    59)మహిళ self హెల్ప్ సంఘానికి చెప్పిన హామీలు?
    60)TIMS హాస్పిటల్?
    61)మైనింగ్ యూనివర్సిటీ?
    62)హాఫీజ్ పేట,మియపూర్ భూముల కుంభకోణం?
    63)జర్నలిస్ట్ అందరికీ డబల్ బెడ్రూం, హెల్త్ కార్డ్స్?
    64) Divis Laboratory సంస్థ యొక్క మోసాలు?
    -అలాగే కేంద్రంలో BJPమోడీ కూడా చాలా హామీలు అమలు చేయలేదు, నోట్లు రద్దు చేసి నల్ల ధనం బయటికి తీసుకుని రాలేదు, ప్రభుత్వ సంస్థలను private చేస్తుంది.petrol diesel వంట Gas రేట్లు పెంచింది.కొత్త వ్యవసాయ చట్టాలు వద్దని ధర్నా చేస్తున్నా రైతులను దేశద్రోహులు అని police తో కొట్టిస్తుంది. ప్రతీ సారి బడ్జెట్లో తెలంగాణ కి కేటాయింపులు తక్కువ చేస్తది. లక్షల కోట్లు అప్పు చేసి దేశం విడిచి పారిపోయిన నిరావ్ మోడీ, సుజనా చౌదరి, విజయ్ మాల్యా నుంచి తిరిగి డబ్బులు వసూల్ చేయలేదు. మన కోట్ల టాక్స్ డబ్బులు TRS, MIM,BJP,CONGRES అందరూ దోచుకునే వాళ్లే.please ఈ మెసేజ్ కాపీ&షేర్🙏

  • @charlesvijayakumar6106

    Tnq so much sir for your good information about Damodaram Sanjeevaiah CM garu.

  • @venkateshwarrao5607
    @venkateshwarrao5607 Před 3 lety +2

    Excellent. Message

  • @kameswararao8977
    @kameswararao8977 Před 3 lety +7

    Sanjeevaiah garu was an honest
    leader.Pandit Nehru was great enough to keep him as Labour
    Minister at the Centre

  • @gopalakrishnaraavi9566
    @gopalakrishnaraavi9566 Před měsícem

    Very, very informative interview Thanq sir.

  • @pulinarsaiah220
    @pulinarsaiah220 Před 15 dny

    Yadagri sir you are a. grate good explain sir

  • @maheshreddy6609
    @maheshreddy6609 Před rokem +2

    Great to listen 👍

  • @gopidavid2947
    @gopidavid2947 Před 3 lety +3

    Chaala manchi vishayalu cheppindru Yadagiri garu, You are great.

  • @harijanaajay3656
    @harijanaajay3656 Před 3 lety +4

    Excellent knowledge giving this interview thanks for channel

  • @chilukuriramalakshmi2701
    @chilukuriramalakshmi2701 Před 3 lety +3

    Excellent

  • @saralavijaykumar4027
    @saralavijaykumar4027 Před 3 lety +2

    Excellent explanation yadagiri garu.

  • @vijayachandranbbp375
    @vijayachandranbbp375 Před 5 měsíci

    Great ... great.. great

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 Před 8 měsíci

    Fine video

  • @mandhaladurgaprasad3392
    @mandhaladurgaprasad3392 Před 8 měsíci

    Sir. You're a good telling👍 superb

  • @rkmurthyravi9777
    @rkmurthyravi9777 Před 3 lety +3

    Yadagiri gaari ee knowledge about sanjivayya garu needs well publicity because it reaches many and is required also to keep the History intact .

  • @venugopalreddy9441
    @venugopalreddy9441 Před 3 lety +5

    thanks yadha giri sir aparamina ex cm sanjeevagarku developments of all communities ippudu cm bada industralist money dochukoni manalunu divalatheeinchnuru

  • @samuelgolla9557
    @samuelgolla9557 Před 5 měsíci

    Hi sir every good words about honored C. M. Domodar sajivayya SIR services and problems thank you SIR thanks channel

  • @MaheshPamula1
    @MaheshPamula1 Před 3 lety +3

    మన ap లో పొట్టి శ్రీరాములు,దామోదర సంజీవయ్య,టంగుటూరి ప్రకాశం పంతులు గారు,డొక్కా సీతమ్మ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు సమాజం కోసం త్యాగాలు చేసినవాళ్ళు వీరందరు కులాలు మతాలు ప్రాంతాలు చూడలేదు అందుకే అంతగా గుర్తింపు లేదు కానీ కొంతమంది కులపురుషులు కుల పిచ్చి తెచ్చిన సీట్లు అన్ని తమ వాళ్ళకే ఇచ్చిన కోట్లు దోచుకొని తప్పుడు పనులు చేసిన వాళ్లనే మహాత్ములు అని చెప్తున్నారు so sad ఈ మహానుభావులందరికి పాదాభివందనలు🙏🙏

  • @amruthapuriramesh5939
    @amruthapuriramesh5939 Před 7 měsíci

    Tanqsir

  • @sambasivarao98
    @sambasivarao98 Před 3 lety +8

    Sanjeevaiah garu is a great leader but due to reddys proud and jeulasy he was dragged from the cm post. Our unfortunate is permitting reddys to rule this state for 40 years.

    • @couragecub1473
      @couragecub1473 Před 3 lety +2

      Public don't enquire history, behaves like sheep

    • @mahendrag4595
      @mahendrag4595 Před 2 lety

      Yes

    • @pranavlakkireddy_1127
      @pranavlakkireddy_1127 Před rokem

      Rayalaseema lo Reddys ani cheppukune sannasula Caste Certificate lo Kapu ani undi. Ee Sannasulu Reddy ani cheppukuni factionism chesthunnaru. Reservations poyinayi maa Kapulaki

    • @kr4864
      @kr4864 Před 9 měsíci

      Really reddies are most psycotic selfish bastards in world

    • @chinthabotusreedharreddy6146
      @chinthabotusreedharreddy6146 Před 7 měsíci

      @@pranavlakkireddy_1127 kapu kadu kapa

  • @nareshbathula
    @nareshbathula Před 3 lety +7

    Please
    Total CMs & their rule
    State politics cheppandi

  • @bhaskaracharyv9543
    @bhaskaracharyv9543 Před měsícem

    కీశే శ్రీ దామోదరం సంజీవయ్య గారు మహనీయుడు.

  • @sagarvarun6
    @sagarvarun6 Před 3 lety +2

    ధన్యవాదాలు సర్

  • @shashidharch8754
    @shashidharch8754 Před 7 měsíci

    Good interwiew sir

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Před 3 lety +3

    ఇప్పటికీ ఆయన ఇచ్చిన ఇండ్ల ఏరియాలు చాలా చోట్ల సంజీవనగర్ పేరుతో నేటికీ పిలవబడుచున్నాయి.

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m Před 6 měsíci

    డీయర్ పసమ్ యాదగిరి గారు మీరు చెప్పిన అమూల్యమైన విషయాలు ఇంతవరకు ఏ వ్యక్తి విశదపరచలేదు. బ్రహ్మానందరెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఐదోతరగతి చదువుతుండేవాడ్ని. నాకు అంత అవగాహన ఉండేది కాదు. ఆయన వర్గం గుంటూరులో చాలా మర్డర్లు చేపిస్తూ ఉండేది. ఇప్పుడు మీరు చెప్పేవిషయాలు వింటుంటే డాక్టర్ దామోదరం సంజీవయ్య గారి ఔన్నత్యం తెలుస్తుంది. నేడు ఆర్థిక విధానాలు లేవు, ప్రభుత్వ రంగ సంస్థలూ ఈ పదేండ్లుగా కనుమరుగై పోతున్నా యి. 1991 నుంచి కనుమరుగయ్యే ప్రభుత్వ రంగసంస్థలు ఈ పదేండ్లలో 90%ప్రయివేటు వ్యక్తులకు ఒప్పజెబుతూ వారివారి స్వంత ఆస్తులను లక్షల కోట్లకు పడగెత్తే మాస్టర్ ప్లాన్స్ వేసుకొంటూ పోతున్నారు. మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎంతమంది ప్రాణత్యాగం చేశారో చూశాము, నిన్న మొన్న వచ్చిన ప్రత్యేక తెలంగాణ రావటానికి ఎందరు బలిదానం చేశారో చూశాము. ఇది ఇలాగే కొనసాగితే దేశం ఏమైపోతుందో అర్థం కావడం లేదు సార్ 🙏🌹🙏😢😢

  • @prameeladontula9839
    @prameeladontula9839 Před 3 lety +2

    Hats off to your enoromous knowledge 👌👍🙏

  • @lakshmikumarikanagala1824

    You are great sir

  • @kedarnathch5048
    @kedarnathch5048 Před 7 měsíci

    Great cm hat huff late damodara sangivaiah garu really first time hearing iam very proud but he is great personality

  • @allumallusreeramarao6344
    @allumallusreeramarao6344 Před 8 měsíci

    Sri Pasam Yadagiri garu,
    Your words are more educative to the present society. It is more commendable. Thank you sir.
    Jai Bheem Jai Bharat

  • @gundreddysrinivasreddy5997
    @gundreddysrinivasreddy5997 Před 2 měsíci

    Meepadalaki vandhanallu sir

  • @suneelkumarkandikattu4948

    Total tenure of Damodaram Sanjivayya was 2 years, 60 days.