EX CBI Director Nageswara Rao Exclusive Interview | CS Rao | Narendra Modi | Wild Wolf Telugu

Sdílet
Vložit
  • čas přidán 26. 06. 2024
  • EX CBI Director Nageswara Rao Exclusive Interview | CS Rao | Narendra Modi | Wild Wolf Telugu
    #wildwolftelugu #excbinageswararao #jayaprakashnarayana #pmmodi #apnews #appolitics
    Welcome to Wild Wolf Telugu,
    Watch here
    Stay Tuned to Our Channel For More Interesting Videos.

Komentáře • 137

  • @samueljohndavuluri2878

    Thanks to Nageswara Rao garu for enlightened truths regarding 1975 emergency.

  • @yenesupinipay3014
    @yenesupinipay3014 Před 3 dny +4

    He has told unknown facts so vividly and clarified many doubts about emergency. Many people misinterpret the situation of emergency for their selfish interests. Indira Gandhi is really a great leader.

  • @AmardevRajesh
    @AmardevRajesh Před 3 dny +4

    Tq sir for the informative interview. Smt. Indira Priyadarshini Gandhi was and is Iron Lady of India

  • @manikandipalli9077
    @manikandipalli9077 Před 3 dny +5

    సార్ వక ఎక్స్ ఐపీఎస్ అధికారి అయి
    ఉండి ఇంత ఓపెన్ గా అన్ని వాస్తవాలు మాటలాడి మనల్ని వావ్ అనిపించారు సార్ యాట్స్ ఆప్ సార్. అన్ని వాస్తవాలే.

  • @tadepalliprasad
    @tadepalliprasad Před 2 dny +2

    చరిత్ర ని ఎలా మలుపులు త్రిప్పచ్చో నాగేశ్వర్రావు గారు సవివరం గా వివరించారు.ఈదేశభక్తులకు తెలియవలసినది చాలా ఉంది అనిపిస్తుంది."good cop bad cop " కరెక్ట్ గా వివరించారు .

  • @bsrinivas8668
    @bsrinivas8668 Před 2 dny +2

    That emergency was far better than present ruling.

  • @noahsuneel
    @noahsuneel Před 2 dny +2

    Hats off to you sir. Really eye opener

  • @smnswamy5567
    @smnswamy5567 Před 2 dny +1

    Excellent interview about Emergency. Many unknown facts were revealed. A different perspective on the context of emergency. Good one, Sir.

  • @mastanvalisheik3325
    @mastanvalisheik3325 Před 3 dny +2

    My birth date is 1942 July.. I am aware most of this. Information. He is 100 %. Correct.. I was in the USA when Indira Gandhi came to the USA. If there is any mistake in typing because of my eyes..thank you sir.

  • @padmagodavarthi8642
    @padmagodavarthi8642 Před 4 dny +4

    Yes.i know at that time . CBI ex director garu cheppina vi all correct.i am 66years now. I followed all incidents of 1975.

  • @chintasrisatyanarayana9419

    మరి Congress వాళ్ళు ఎందుకు తెలియజేయటం లేదు.

  • @Jagnamaste
    @Jagnamaste Před 4 dny +2

    Good analysis

  • @komaraiahkanakam5613
    @komaraiahkanakam5613 Před 2 dny +1

    Nicely Explained Sir 🎉

  • @ramalingateddy6509
    @ramalingateddy6509 Před 3 dny +3

    కంగ్రాట్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.

  • @padmagodavarthi8642
    @padmagodavarthi8642 Před 4 dny +3

    Excellant interview. Nenu chusina,neenu vinna vi detailed ga chepparu.

  • @ghugulothtukaram3467
    @ghugulothtukaram3467 Před 2 dny +1

    It's a good interview with ex. Cbi director

  • @lakshmiprasunachalla8616

    ఇది నిజమా సార్ ఇన్ని రోజుల నుంచిీ ఎందుకు వూరుకున్నారు సార్' ఖండించాలిసార్

  • @venkateshbhagavatula135
    @venkateshbhagavatula135 Před 4 dny +4

    Modi is paper tiger.only TALKS ,NO WORKS.CBN has to be wise to take
    actions.

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 Před 4 dny +9

    ఇందిరాగాంధీ దేశభక్తి నిర్వివాదాంశం.కానీ నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్ర ప్రధానమంత్రి.

  • @user-qp6uj9pw3h
    @user-qp6uj9pw3h Před 14 hodinami +1

    అత్యవసర స్తితి సమయం లో నేను నా చుట్టూ ప్రజలు వారి దైనందిన జీవిత విధానం బాగానే ఉన్నది , మీకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా అప్పుడు , నాయకులు అరెస్టులు డ్రామాలు ఎప్పుడు ఉంటాయి

  • @ravikumar-ch5tl
    @ravikumar-ch5tl Před 4 dny +1

    Well said ❤

  • @narayanaudari5045
    @narayanaudari5045 Před 2 dny +1

    కొత్త కోణం. విశ్లేషణ బాగుంది

  • @kukunoorisanjeevaiah1616

    Well said sir

  • @bkrupakarrao-pw7ly
    @bkrupakarrao-pw7ly Před 4 dny +2

    నాగేశ్వర్ రావు గారు విషయాలను చాల చక్కగా వివరించారు.

  • @kanakaiahrudrarapu7655
    @kanakaiahrudrarapu7655 Před 2 dny +1

    కొన్ని నిజాలు ఉన్నాయి, .

  • @satyendranathponna8357
    @satyendranathponna8357 Před 4 dny +4

    What sir is saying partially true? Congress was supported by USSR and opposition at that time was supported by CIA. Basically it was KGB vs CIA

  • @yashodasreerama
    @yashodasreerama Před 19 hodinami

    Yes Sir, the people should know the facts. The Congress should reveal the facts through the so called seniors of the party.

  • @QUEST4TOP
    @QUEST4TOP Před 3 dny +3

    అయితే ఇందిరా గాంధీ మంచి మనిషి, ఇప్పుడున్న జనతా నాయకులు మొత్తం చెడ్డ వాళ్లు. ఇంత తొందరగా మెదడు ఒప్పుకోదు😂

  • @devulapallivenkatanagasavi51
    @devulapallivenkatanagasavi51 Před 19 hodinami

    ఈ సమాచారం ప్రజలు లోకి విసృతంగా వెళ్ళాలి . ఈనియంత పాలకులనుంచి దేశాన్ని కాపాడుకోవాలి

  • @MrSikharam
    @MrSikharam Před 4 dny +3

    Oh! So emergency is 100 % correct. Why the then opposition was criticized congress?

  • @ramalingateddy6509
    @ramalingateddy6509 Před 3 dny

    Congrats for your information.

  • @hemaraochowdary1446
    @hemaraochowdary1446 Před 2 dny +2

    వాస్తవాలు మాట్లాడితే అరాచక వాదులు చాలా బాధ గాఉంది సార్. గత పది అప్రకటిత ఎమర్జెన్సీ నడిచింది ఎంతోమంది విలేకరులుకు మేధావులకు జైలులో పెట్టి నిర్భందించారు పరిపాలన చేతకాని వాళ్లు వారు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పలేరు ఇప్పుడు పాఠచింతకాయ పచ్చడి ఇప్పుడు ఎమర్జీన్సీ గూర్చి మాట్లాడు తున్నారు నాగేశ్వరరావు గారు లాంటి మేధావులు మాట్లాడితేప్రజల కు వాస్తవాలు తెలుస్తాయి

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h Před 14 hodinami

      అత్యవసర స్తితి సమయం లో నేను నా చుట్టూ ప్రజలు వారి దైనందిన జీవిత విధానం బాగానే ఉన్నది , మీకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా అప్పుడు , నాయకులు అరెస్టులు డ్రామాలు ఎప్పుడు ఉంటాయి

  • @suryanarayanakanchumarti1489

    నాగేస్వరరావుగారు ప్రత్యక్ష రాజకీయాలలో కివచ్చి దేశసేవసేసిన బాగుగా ఉండును.

  • @reddynaidudhulipudi1193
    @reddynaidudhulipudi1193 Před 4 dny +1

    నాకేం తెలియదు నాకేం తెలియదు భయపడ్డావా.

  • @prasadrayabarapu1811
    @prasadrayabarapu1811 Před 2 dny

    You right sir

  • @shaikrahim1011
    @shaikrahim1011 Před 8 hodinami

    You r great sir

  • @pandumaggi
    @pandumaggi Před 3 dny +1

    This guy is whitewashing congress actions. Definitely a congress person! Emergency lo jarigina arachakalanu support chestu Jayprakash Narayan, Vajpayee etc vallani arachakavaadulu antunnadu. Shame on CBI!

  • @madg7876
    @madg7876 Před 4 dny +4

    జయప్రకాష్ నారాయణ్ అంటే లోకసత్తా జయప్రకాష్ నారాయణ్ కాదండీ బాబూ. జనతాపార్టీ వ్యవస్థాపకుడు అయిన జయప్రకాష్ నారాయణ్. Pic మార్చండి

    • @venkateswararaoelaparthi885
      @venkateswararaoelaparthi885 Před 3 dny

      వేసిన ఫోటో జనతా పార్టీ స్థాపనకు సహకరించిన జయప్రకాష్ నారాయణ్ దే

  • @pol7884
    @pol7884 Před 3 dny +1

    1975 emergency was a good period.

  • @natarajd7534
    @natarajd7534 Před dnem

    చాలా బాగా ఇచ్చారు....Bsp గురించి ఇవ్వండి...

  • @ramakrishnakoduganti2536
    @ramakrishnakoduganti2536 Před 15 hodinami

    1975 Emergency Actual gaa Saamaanya Prajalaku Chaala, Chaala Melu Chesindi Andi

  • @balaswamy8243
    @balaswamy8243 Před 2 dny

    Now govt.also un notice emergency

  • @veeranari6478
    @veeranari6478 Před 4 dny +2

    The person we r seeing may be hardly sixty or littl above.he must be child at that time

  • @appannaammanna6935
    @appannaammanna6935 Před 18 hodinami

    ఆయన నిజంగా సీబీఐ మాజీ డైరెక్టర్‌ కదా. ఆలా అని నేను అనుకోవడం లేదు.

  • @Vtr0410
    @Vtr0410 Před 17 hodinami

    He sounds like a staunch Congressman 😊

  • @chakravartisreerama3705

    కొన్ని విషయాలు బాగా చెప్పారు.
    దానికి మెచ్చుకోవాలి

  • @chakravartisreerama3705
    @chakravartisreerama3705 Před 4 dny +5

    నాగేశ్వరరావు గారు పేర్లు పెట్టీ అరాచకవాదులు అనడం బాగాలేదు. ఈయన కాంగ్రెస్ కి మిక్కిలి సపోర్టర్ అని అర్థం అయింది.
    ఇంటర్వ్యూ బ్యాలెన్స్డ్ గా లేదు.
    One sided గా ఉంది.
    మొరార్జీని కూడా నెగెటివ్ గా అనేసారు

  • @natarajd7534
    @natarajd7534 Před dnem

    కొత్త పోలీస్ చట్టం గురించి వాస్తవాలు ఏమిటి సర్

  • @nayinisailu7244
    @nayinisailu7244 Před 4 hodinami

    మణిపూర్ గురించి మరణాహోమం గురించి చెప్పలేదు

  • @veeranari6478
    @veeranari6478 Před 4 dny +3

    Aa jayaprakash ee jayaprakash veru aayana photo enduku pettavura

  • @sambasivaraogalla618

    Ayya Nageswar rao garu imposition of emergency ni support cheyu chunnaru, so what about atrocities commited during that period & 42 amendment of the consitution? Will u please disclose that details also. Tq.

  • @bvrprasad9294
    @bvrprasad9294 Před 4 dny +2

    He is telling half truth and pakka congress vadi

  • @suryanarayanamaraka710
    @suryanarayanamaraka710 Před 4 dny +5

    ఎమర్జెన్సీ కాలంలో ఏమి జరిగింది
    నేటితరం వారికి తెలియదు
    అందుకు కారణం పత్రికలు
    కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం
    ఇండియన్ ఎక్సప్రెస్ ఈనాడు
    లాంటి పత్రికలు కమ్యూనిస్టులు
    ఆపద్దాలు చెప్పి చెప్పి మనకు
    నమ్మించారు

    • @kalyanipilla629
      @kalyanipilla629 Před 3 dny +1

      Bodi tea ammaledani, thanu tea ammanani chepthunna railway station lo goods thappa passenger train kuda agadani, bodi 5th class kuda chadavaledani, chinnappude bodi coat vesukuni videshalu thirigadani(gareeb ma ka beta kadani), Rafael deal lo bodi recommend cheyatam valla akramamga ambani ki ichanani voppukuni padavi pogottukunna french prime minister lantivi nijalyna; brashtachari jumla party cheppe abadhale charithra ani nammevaru unnaru

  • @vinobhima49
    @vinobhima49 Před 4 dny +4

    ఇతని మాటలు అన్నీ నమ్మకూడదు ఇతని మాటల్లోనే పరస్పర విరుద్ధత కేవలం సంచలనం కోసం కల్పిత కథనం ఉన్నాయి

  • @abc-sg5yg
    @abc-sg5yg Před 4 dny

    CS Rao Sir - Nice to see Nageswara Rao here. ACYPL lo Modi peru vundi... Sandeep Deo gaaru chepparu.

  • @devulapallivenkatanagasavi51
    @devulapallivenkatanagasavi51 Před 19 hodinami

    Hats off to smt. Indira Gandhi garu, my favourite dynamic prime minister of India.

  • @satishsiliveri8607
    @satishsiliveri8607 Před 3 dny

    What a bad crow pinching

  • @ramakrishnakoduganti2536
    @ramakrishnakoduganti2536 Před 15 hodinami

    Indira Ji was always wonderfully able and Greatest Leader

  • @padmagodavarthi8642
    @padmagodavarthi8642 Před 4 dny

    Yes it is in google.

  • @user-uh2bh3rh1t
    @user-uh2bh3rh1t Před 3 dny

    S 👌👌💯💯

  • @valiahmedmohammed681
    @valiahmedmohammed681 Před 3 dny

    Best

  • @bsrinivas8668
    @bsrinivas8668 Před 2 dny

    Some Gujaratis mav be trying to defame congress .Hence this propaganda.

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 Před 3 dny

    Nageswarao garu okka Indhra Gandhi matrame anta dairyam cheyyaledu siddardh shanker ray ane goppa stateman salahatone ame chesindi. Ayana appudu bengal cm ga undevadu

  • @apparaobonu3883
    @apparaobonu3883 Před hodinou

    కాంగ్రెస్ వాది బలే భజన చేశాన్నాడు కాంగ్రెస్ ఖాన్ కు

  • @venkatasaivs4898
    @venkatasaivs4898 Před 3 dny

    She played in the hands of immature son, Sanjay Gandhi, who started Maruti , no car was produced. Suzuki took over and car production started. Story is very big and Mr Nageshwara Rao explained a part of it 😮

    • @kalyanipilla629
      @kalyanipilla629 Před 3 dny

      That is nothing, if we compare how bodi played in the hands of adopted psycho son jamore(vekili navvula pisukudu pottodu)

  • @RameshKumar-wv3nf
    @RameshKumar-wv3nf Před 3 dny +1

    ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు ఎమర్జెన్సీ ని ఎలా సమర్తిస్తున్నారు.చదివిన చదువు దీనికేనా?

    • @narasimharaogattu8450
      @narasimharaogattu8450 Před hodinou

      ఇప్పుడు ప్రజాస్వామ్యం వుందా

  • @user-yq6xf3zp1b
    @user-yq6xf3zp1b Před 2 dny

    Chepe. Yakti manchi anubav. Vna. Yakthi

  • @annamsreenivas6105
    @annamsreenivas6105 Před 2 dny

    Rss ,BJP ki nuvvu anti ani artham aindi. Enka chaalu.

  • @Saripalliashokkumar
    @Saripalliashokkumar Před 3 dny +1

    jeevinche hakku kuda meeru teesestara entha pedda abaddam chebutunnaru

  • @user-ro6lz3kq3w
    @user-ro6lz3kq3w Před 4 dny

    Ayipoyindi history.ippudu tavvukodam enduku ?

  • @Nagapasula
    @Nagapasula Před 4 dny +4

    దీన్ని ఇలా కూడా తిప్పి చెప్పగలరా లోఫర్

  • @syamyalla3852
    @syamyalla3852 Před 3 dny

    Raajyangam Dr.Ambedkar raayaleda? Mari evaru raasaaru ? impirtant matters ki evidance choopinchakunda maatlade Ika ee vyakti cheppe vishayaalu vini time waste chesukovaddu.

  • @VenkatasathyanarayanaPeethani

    Still time is there for cbn and Nitish to through away Modi Sarkar and save nation

    • @srinivasbhagavatula8871
      @srinivasbhagavatula8871 Před 4 dny

      ఇదే జరగాలి జరగాల్సిన అత్యవసరమైన కార్యక్రమం

    • @AmardevRajesh
      @AmardevRajesh Před 3 dny

      High time

  • @Saripalliashokkumar
    @Saripalliashokkumar Před 3 dny

    jeevinche hakku ledani cheppaledha court lo indira lawyers court lo cheppaledha indira

  • @globenature9573
    @globenature9573 Před 3 dny

    Emergency ni support chestunna ee Maha medhavi khangress ki chendinivaadiga manam anukovacchu.

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 Před 3 dny

    Emergency ni vadukoni Ap lo vengalrao super ga palinchadu. Intavarako vokka journalist vedava cheppaledu. It is bad

  • @bhimireddyanjireddy4295
    @bhimireddyanjireddy4295 Před 8 hodinami

    Wolf wild is not told truth

  • @shaikrahim1011
    @shaikrahim1011 Před 8 hodinami

    Janata party leaders worst leaders

  • @harinarayana8739
    @harinarayana8739 Před 3 dny

    So You have enjoyed in congress Government at the time of emergency.

  • @bvrprasad9294
    @bvrprasad9294 Před 4 dny +2

    Pakka congress vadi

  • @user-ro6lz3kq3w
    @user-ro6lz3kq3w Před 4 dny +2

    Inta chettha.statements ela istaru.

  • @rajasekharirukuvajjula8744

    వాజపేయ్ గారిని అరాచకావాది అనే వ్యక్తి ని మిమ్మల్నే చూస్తున్నాం, ఎమర్జెన్సీ మంచికే చేశారు అనటం కూడా వింతగా వుంది

    • @kalyanipilla629
      @kalyanipilla629 Před 3 dny

      Aprakatitha emergency bodi avalambisthe badhaledu. Musali bodi enduku aplo inni arachakalu jarigina em peekalekapoyadu. India east coast ki security paramga sensitive naval base visakhalo potti psycho akramalu chesthunna, 25 tons drug consignment vachina charyalevi.

  • @natarajd7534
    @natarajd7534 Před dnem

    వీరి చేత యింకా interview లు ఇవ్వండి..

  • @shaikrahim1011
    @shaikrahim1011 Před 8 hodinami

    Great indira gandhi

  • @sridharreddykondapally7587

    ఎవరీ కమెడియన్

  • @nerallasrimannarayana1228

    Anti Modi analysis emergency గురించి చెప్పండి.71 war గురించి ఎందుకు.both of you anti BJP.verybad

  • @shaikrahim1011
    @shaikrahim1011 Před 8 hodinami

    Indira great

  • @RayappaTalamala
    @RayappaTalamala Před 3 dny

    Veelliddaru,CBN.chal experienced,chaala thelivainavadu,Indialo antha goppa C.M.ledu annaru.Jagan pai Castle vicharinchatleduModi kapaduthunnadu, inka enni samvathsaralu pending lo pedathar? Interview chesinodu aduguthadu.CBN.Polavaram ATM
    la vadukuntunnadani Modi annadu. Skill Scam, 23 casullo stay, aviation adagadu.Same community kavachu.

  • @sridharreddykondapally7587

    జాతీయ వాదులను అవమానిస్తూ దుర్మార్గం గా మాట్లాడుతున్నాడు

  • @kumaravasireddy
    @kumaravasireddy Před 3 dny

    Emi cheppalenappudu enduku ee sollu

  • @krishnaraoballeda7849
    @krishnaraoballeda7849 Před 2 dny +1

    కాంగ్రెసుబ్యూరోఆప్ఇన్ వెస్టిగేషన సభ్యుడు యింతకన్నాఏమిచెబుతాడు

  • @VoiceOfNationalist
    @VoiceOfNationalist Před 14 hodinami

    Nonsense interview...

  • @dryelabalaraju4820
    @dryelabalaraju4820 Před 2 dny +1

    నువ్వసలు విలేఖరుడివి ఎలా అయ్యావు. అతడు నిజాయితీపరుడని ఎలా చెప్పగలవు? CBI లో పనిచేసిన కొందరు అధికారులు ఇలాంటి ప్రసంగాలు చెయటంవాళ్ళ విశ్వాసం ఎటు ఊగుతుందో తెలియ జేస్తుంది.ఇతని అరాచక వాదాన్నిఅభిపప్రాయాలభావము తెలియజేస్తుంది.

  • @yarkrao
    @yarkrao Před 4 dny +2

    ఎమర్జెన్సీలో అకృత్యాలు జరిగిన మాట వాస్తవమే కానీ అప్పటికంటే ఎక్కువ అకృత్యాలకు ఒడిగడుతున్న ఈ మోడీషా లకు ఆ ఎమర్జెన్సీని విమర్శించే అర్హత లేదు. ఈ 10 సంవత్సరాలలో వీళ్ళు చేస్తున్న సంస్థల విధ్వంసం, మానవ హక్కుల హననం, ప్రతిపక్షాల పై ఏజెన్సీల ప్రయోగం, అవినీతి పరులందరినీ వాషింగ్ మెషిన్ లో వేసి బిజెపి లో చేర్చుకోవడం ఎమర్జెన్సీ అకృత్యాలకంటే ఘోరం కదా.....

    • @srinivasbhagavatula8871
      @srinivasbhagavatula8871 Před 3 dny

      ఔను, ఇది నిజంగా నిజం, అదేమంటే ఎమర్జెన్సీ పేరెత్తి దుర్మార్గంగా మాట్లాడుతున్న ఈ గుజరాతీ మార్వాడీ ముఠాకి వాళ్ళు చేస్తున్న దారుణాలు కనిపించటంలేదా కళ్ళు మూసుకుపోయాయా

    • @srinivasbhagavatula8871
      @srinivasbhagavatula8871 Před 3 dny

      రావు గారూ మీ వ్యాఖ్యను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కాపీ పేస్ట్ చేసి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. అన్యధా భావించరు కదూ

    • @srinivasbhagavatula8871
      @srinivasbhagavatula8871 Před 3 dny

      "ఎమర్జెన్సీ లో అకృత్యాలు జరిగిన మాట వాస్తవమే,కానీ అప్పటికంటే ఎక్కువ అకృత్యాలకు ఒడిగడుతున్న ఈ మోడీ షాలకు ఎమర్జెన్సీనీ విమర్శించే అర్హత లేదు. ఈ పది సంవత్సరాలలో వీళ్ళు చేస్తున్న సంస్థల విధ్వంసం, మానవ హక్కుల హననం,ప్రతిపక్షాలపై ఏజెన్సీల ప్రయోగం, అవినీతి పరులందరినీ వాషింగ్ మెషీన్ లో వేసి(పరిశుద్ధాత్ములుగా తయారుచేసి) బి జే పి లో చేర్చుకోవడం ఎమర్జెన్సీ ఆకృత్యాల కంటే ఘోరం కదా "
      ఇది ధన్యవాదాలతో సేకరించిన yarkro గారి వ్యాఖ్య అక్షర మక్షరం వారిదే, చిన్న విషయం సొతత్రించి చేర్చినందుకు అన్యధా భావించవద్దనీ రావు గారిని కోరుతున్నాను

  • @user-fd6pv4dz8r
    @user-fd6pv4dz8r Před 2 dny

    Dirty channel. Most unbelievable

  • @padmanabharajuprathikantam1224

    అయోధ్య లో mla గెలిచారు.

  • @gullipallisreenivasrao2082

    ఇతనొక ఫక్తు కాంగ్రెస్ వాది కొన్ని నిజాల్ని కప్పి పుచ్చుతున్నాడు

    • @kalyanipilla629
      @kalyanipilla629 Před 3 dny

      Mare gandhi ni champina gadse goppodu. Deshaniki freedom ivvakapoyina parledu nannu dayathalachamani letter wrasi British valla bootlu nakina savarkar deshabakthudu. Charithrani vakreekarinche brashtachari jumla party vedhalu cheppedi asalu charithra theliyanivallu nammali.

  • @gullipallisreenivasrao2082

    సంజయ్ గాంధీ అరాచకాలు మీకు కనబడలేదా. అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి నికృష్టపు పనులు మీకు కనబడలేదా. ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఇతరరాష్ట్రాలలో జరిగిన అరాచకాలు మీకు కన్పించడం లేదా AP లో జలగం వెంగలరావు గారి వలన మనకు ఎమర్జెన్సీ అరాచకాల గురించి తెలియవు.

    • @visitusa-ls3db
      @visitusa-ls3db Před 4 dny +1

      చెడు 10 జరిగితే,90 మంచి జరిగింది.సంజయ్ గాంధీ,చేసింది కరెక్ట్,ఎందుకంటే,మన సన్నసులకు తెలియంది ఏమిటంటే,వాళ్లు 6 మందిని కంటే,మనం 1 లేక 2 కంటున్నాము

    • @rajendraprasad1843
      @rajendraprasad1843 Před 3 dny

      😊😊😊😊😊😊😊😊 aww 11😮😊😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮@😮a😮aa😮aaaaaaaaaaaaaaaaaaaaaaa😮aaaaaaaa😮a😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

    • @balakrishnarao6818
      @balakrishnarao6818 Před 3 dny

      Yes sir mana state aa kalam lo ento devolope ayyindi. Factory lalo strikes levu

    • @kishorekishore-yu3od
      @kishorekishore-yu3od Před 2 dny

      వీడి స్తాయి చాలా తక్కువ. అంబేద్కర్ ముందు వీడు ఒక నిరక్షరాస్యుడు.

  • @user-qp6uj9pw3h
    @user-qp6uj9pw3h Před 14 hodinami

    అత్యవసర స్తితి సమయం లో నేను నా చుట్టూ ప్రజలు వారి దైనందిన జీవిత విధానం బాగానే ఉన్నది , మీకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా అప్పుడు , నాయకులు అరెస్టులు డ్రామాలు ఎప్పుడు ఉంటాయి

  • @user-qp6uj9pw3h
    @user-qp6uj9pw3h Před 14 hodinami

    అత్యవసర స్తితి సమయం లో నేను నా చుట్టూ ప్రజలు వారి దైనందిన జీవిత విధానం బాగానే ఉన్నది , మీకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా అప్పుడు , నాయకులు అరెస్టులు డ్రామాలు ఎప్పుడు ఉంటాయి