అప్పుడు కేసీఆర్ జగన్.మరి ఇప్పుడు.?| Analyst Suvera Shocking Comments on swaroopanandendra saraswati

Sdílet
Vložit
  • čas přidán 9. 06. 2024
  • అప్పుడు కేసీఆర్ జగన్.మరి ఇప్పుడు.?| Analyst Suvera Shocking Comments on swaroopanandendra saraswati
    #apelections2024 #loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
    #ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc
    FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
    SPOOF VIDEOS - goo.gl/RgyyUV
    COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
    VIDEO JUKE BOX - goo.gl/1EplqA
    KIDS VIDEOS - goo.gl/QceIoa
    RADIO - goo.gl/W6WXGI
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

Komentáře • 344

  • @vijayadurga7745
    @vijayadurga7745 Před 23 dny +86

    ఈ స్వరూపా నంద కి CBN గారు 300 ఎకరాలు భూమి ఇవ్వలేదని కేసీఆర్,జగన్ లాంటి క్రిమినల్స్ తో అంట కాగాడు.

    • @chandrayasam3474
      @chandrayasam3474 Před 23 dny

      KCR criminal Enti ra Vedava

    • @abdulkareemmohammed2666
      @abdulkareemmohammed2666 Před 23 dny +2

      😢

    • @VenkataCharyulu-jo3yt
      @VenkataCharyulu-jo3yt Před 21 dnem +1

      🎉🎉🎉 చంద్రబాబు గారు ఇటువంటి వాళ్ళ నమ్మడు ఫుట్బాల్ సాయిబాబా అనే నమ్మలేదు ఇతను ఆనాడు కెసిఆర్ ని బాగా పొగిడాడు ఎస్పీ దగ్గర కేసు పెట్టాడు చిన్న జీయర్ మీద ఇతనికి చదువు రాదు 1995-96 అప్పటికి తెలుసు మాకు

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 Před 2 hodinami

      Amma..bulugamma..CBN gaaru swamulanu nammaru..atlaane sr NTR gaaru kuda .
      Yenta sepu CBN gaari n valla family n Pawan Kalyan garu n ayana bharyalu n pellila gurunchi unna shraddha prajala midha kantri jagat mayaloodu gaadiki ledhu..
      Mee bulugu Reddys party leaders n cadres n paid artists n Paytm kukkala batch gallu ku buthulu tittadamu n araachakaalu n douryjanyam shrusthinchadamu thappithe yemi raadhu..
      Andhuke kantri jagat mayaloodu gaadu n vaadi party ee elections lo chanka naaki pooyindhi..
      Why not 11/175 ?..YES . Jaganaraksura Rakshashudu ke sadhyam

  • @cssastry7799
    @cssastry7799 Před 23 dny +37

    చాలా మంచి అనాలిసిస్. సనాతన ధర్మం గొప్పది అది అమ్ముకునే స్థితికి తెచ్చారు.

  • @ayyalasomayajulanarasimham1498

    చాలా చక్కగాను, నిజాయితీ గాను వుంది ఈ విశ్లేషణ. ఈనాటి స్వాములకు 10 ఎకరాల స్థలాలను ఇచ్చి, మిగిలిన స్థలాల్లో గవర్నమెంట్ వారు అనాధ శరణయాలను, పాఠశాలలను నిర్మిస్తే అంతకన్నా దైవానికి చేసే ఏ యాగాలు, పూజలు కూడా సరి రావు.

  • @chakravarthiveeramachaneni9955

    జగదాంబ ధియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్మే ప్రభాకర్ గాడు
    పోలీసోళ్ల తాకిడి తట్టుకోలేక, విశాఖపట్నం నుండి పారిపోయి ఆధ్యాత్మికత కొద్దిగా నేర్చుకుని, ద్రోణంరాజు సత్యన్నారాయణ&తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి సౌజన్యంతో పీఠాథిపతిగా మారాడు
    ఇప్పుడు పరిస్థితుల ప్రభావం వలన వీడి కి భయం తగులుకుంది,, చంద్రబాబు ని కేర్ చేసేవాడు కాడు, వీడి భయం లోకేష్ గురించే - అందుకనే వీడు భయపడుతున్నాడు

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Před 23 dny +7

      Yes

    • @sekharyalavarti4610
      @sekharyalavarti4610 Před 21 dnem +8

      ఇలాంటి గ్యాంగ్ ని అస్సలు వదిలి పెట్ట కూడదు. చాలా మంది స్వామీజీలు, బాబా జీల వెనుక ఇలాంటి దరిద్ర గొట్టు చరిత్రలే దాగి ఉంటాయి. పోస్ట్ మేన్ లు, పంచాయతీ గుమస్తాలు, ఎలక్ట్రిసిటీ బిల్లు కలెక్టర్లు వగైరా చిరుద్యోగుల్లో కొందరు ఇవ్వాళ, స్వామీజీలు
      గాను, వీధి గారడీలు చేసే కొందరు బాబాలు గానూ
      విరాజిల్లుతున్నారంటే, అందుకు మనుషుల్లో నానాటికీ పెరిగిపోతున్న పిరికి తనం, స్వార్థ చింతన, అత్యాశ వగైరాలే ముఖ్య కారణం.

    • @ravikanthactortollywood8522
      @ravikanthactortollywood8522 Před 19 dny +1

      Lokesh valla elanti bhayam???

    • @sudharasanamraju
      @sudharasanamraju Před 16 dny +1

      E Vadava 🐏 ne vadalakudadu Sir E Vadava doga Swami

  • @pavanchandra4860
    @pavanchandra4860 Před 23 dny +22

    ఇలాంటి పీఠాధిపతులు హిందూ ధర్మం నుంచి సనాతన ధర్మం గురించి దూరముగా పంపించాలి అప్పుడే హిందూ మతం బ్రతుకుతుంది

  • @NarayanaRaoBeesetti
    @NarayanaRaoBeesetti Před 23 dny +21

    శారదా పీఠం గురించి తెలియని విషయాలు తెలిపారు. ధన్యవాదములు

  • @padmanabhamp9682
    @padmanabhamp9682 Před 23 dny +41

    చక్కని విశ్లేషణ. Battle ప్రభాకర్ దోచిన డబ్బు, ఆస్తులు తిరిగి స్వాధీనం చేసుకోవాలి.

    • @SastryPammi-qg4bv
      @SastryPammi-qg4bv Před 15 dny

      80c. C. కొరకు ఆశ్రమం కి ప్రాపర్టీస్ మధ్య ఈ బాబాలు ఉంటారు

    • @SastryPammi-qg4bv
      @SastryPammi-qg4bv Před 15 dny

      Brahin లకు సంఖ్యత ladu❤

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 Před 2 hodinami

      ​@@SastryPammi-qg4bvyevariki undhi sakhyatha .maha thodu gaja dongalu kcr n kantri jagat mayaloodu n battle prabhakar Galla ku sakhyatha undhi ..

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 Před 2 hodinami

      ​@@SastryPammi-qg4bvbabaalu sannaasulu kadha.. dabbulu midha vyamohan deeniki..yemi chesukuntaaru villaku families undadu..unte Mundalu unntaaru villa sewala kosam..
      2 days kritham UP lo oka baba sabhalo 125 mandhi thopulaatala lo chanipoyaaru
      Babala krithi pratistha kosam mamulu bhakthulu bali ....

  • @VENKATANARASIMHARAOSANKARA
    @VENKATANARASIMHARAOSANKARA Před 20 dny +10

    👏👏👏చాలా బాగా మరియు వాస్తవాలని కళ్ళకు కట్టినట్టు సువేరా గారు చెప్పారు ధన్యవాదములు

  • @GVSGeethamrutham
    @GVSGeethamrutham Před 23 dny +26

    ఆశ్రమం అంటే ప్రజలు కు అసహ్యం కలిగేటట్లు సేస్తున్నారు

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 Před 23 dny +20

    ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాడు ఈ స్వరూపనందుడు

  • @sdsss.venuguruswami
    @sdsss.venuguruswami Před 23 dny +17

    ఇలాంటి దొంగ స్వాములు ఇలా అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి...
    ఇలాంటి సంఘ ద్రోహులను క్షమించకూడదు...

  • @charepallirkmusicchannel0905

    ఇతనిని,ఇలాటి స్వార్థపూరిత వ్యక్తులను సంఘవిద్రోహులుగా భావించి దూరంగా పెట్టాలి.ప్రోత్సహించకూడదు.తిరుమలలో ఇతని ఆశ్రమ స్థలాన్ని టీటీడీ స్వాధీనం చేసుకోవాలి.

  • @subbaraokonidena1465
    @subbaraokonidena1465 Před 23 dny +20

    సుబ్బిరామిరెడ్డి వైజాగ్ వచ్చినప్పుడల్లా తన వెంబడి సినిమా ఆక్టర్స్లను ఈశ్వామి దగ్గరకు తీసుకుని వచ్చేవాడు.అందువల్ల బాగా ప్రచారంపొందాడు.

  • @rktractorsworld5524
    @rktractorsworld5524 Před 8 dny +7

    గోడ మీద పిల్లులు రాజకీయాల్లోనే కాదు సామూల్లో కూడా ఉన్నారు.

  • @SujathaMudindi-hu7js
    @SujathaMudindi-hu7js Před 23 dny +15

    యజ్ఞ యాగాలకు ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది అది ఎప్పుడంటే మంచి కోసం చేసినప్పుడు పనికిమాలిన వాళ్ళకోసం చేస్తే పని చెయ్యవు

  • @vedarajuv7376
    @vedarajuv7376 Před 18 dny +12

    స్వరూపానంద గురించి ఏది మాట్లాడినా పరవాలేదు కానీ పార్లమెంటు లో పెట్టీనది మంత్రదండం కాదు ఆమాత్రం కనీస వివరం కూడా తెలియకుండా మాట్లాడడం సరికాదు చారిత్రక సాంస్కృతిక వారసత్వ అంశం

  • @murtybrn3422
    @murtybrn3422 Před 23 dny +13

    ఆశ్రమ బినామీ ఆస్తులు కాపాడుకునేందుకు .. ప్రత్యేకంగా తిరుమలలో చేస్తున్న నిర్మాణం, ఆగకుండా ఉండేదుకు ఈ ప్రయత్నం. దీని మీద సమగ్ర విచారణకు ఆదేశించాలి. ఈ విశాఖ స్వామి రెండింటికీ చెడినాడు. డిల్లీ వెళ్ళడం ద్వారా జీయర్ మార్కెట్ కి పెద్ద దేబ్బ లేదు.

  • @Sabkasath605
    @Sabkasath605 Před 23 dny +15

    బుగ్గలు పట్టి, ముద్దులు పెట్టిన స్వాములు!

  • @nlakshmi4225
    @nlakshmi4225 Před 21 dnem +5

    అసలు స్వాములు పేరే కానీ అందరికీ భూములూ డబ్బూ బంగారం అన్నీ కావాలి. వాల్మీకి గతంలో హైహిక సుఖాలతో మూర్ఖంగా దారిదోపిడీచేసి జీవించినా నారద మహర్షి హితభోధతో సర్వం తృజించి మహర్షి గా మారాడు మహాకావ్యాన్ని రచించాడు.ఈస్వాములు సర్వసుఖాలకోసం కాషాయాన్ని అడ్డుపెట్టుకుని అనుభవిస్తున్నారు.సువేరా గారు100%నిజం.

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 Před 16 dny +6

    స్వరూపానందని స్వామీజీ ఆంటే స్వామీజీ వ్యవస్థ కే అవమానము.

  • @srinubandla4817
    @srinubandla4817 Před 23 dny +27

    అక్కడ చినజీయర్ వాడిని ఇక్కడ వీడు జలగాయ్ హవాలా బ్రోకర్లు!...వీళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేపిస్తే నిజాలు బయటకు వస్తాయి!...

  • @muralikrishnapratapa6960
    @muralikrishnapratapa6960 Před 23 dny +7

    Suvera గారు చక్కగా సనాతన ధర్మం గురించి చెప్పారు.

  • @pratavssrmurthy
    @pratavssrmurthy Před 7 dny +3

    విశాఖలో గురజాడ కళాక్షేత్రంలో జరిగే ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. స్టేజ్ పైనే డ్యాన్సులు చేస్తుంటే అతిథులు వేసే కుర్చీలలో అక్కడే కూర్చుండిపోయాడు. అపుడే అనుకున్న నిజమైన ఆధ్యాత్మిక స్వామి ఐతే ఎందుకు అక్కడే ఉన్నారు. ఆధ్యాత్మిక ముసుగులో ప్రభుత్వాలకు దాసోహమైన స్వాములు, ఆధ్యాత్మిక ముసుగులో వ్యాపారులు. ప్రభుత్వం నుండి , ప్రజలు నుండి డబ్బు, వస్తు రూపేణా ఆస్తులు కూడబెట్టుకోవడం.

  • @parthasarathyprasad8995
    @parthasarathyprasad8995 Před 8 dny +4

    భగవంతునికి పర వ్యూహ విభవ అంతర్యామి అర్చా రూపాలు వున్నాయి. సరైన విద్య లేక పోవడమే అన్ని అనర్థాలకి కారణం.

  • @gsnmurthy3239
    @gsnmurthy3239 Před 23 dny +14

    పూర్వాశ్రమములో ఈ స్వరూపనంద పేరు నరసింహ మూర్తి అని తెలిసింది. విశాఖపట్నం పూర్ణ మార్కెట్ అరిలో వీళ్ళకి ఒక ఆట సామానులు అమ్మే షాప్ ఉంది. దానిని ఈయన నడిపేవాడు. తరువాత ఒక మంచి మూహూర్తన స్వరూపానందగా అవతారమెత్తారు. సన్యాసం తీసుకున్న ముహూర్తాబలం ఏమో కాని, ఈయన ఏ ఎండకి ఆ గుడుగు అన్నట్లు, రాజకీయ ప్రాపకంతో కోట్లకు అధిపతి ఐఏరు. తన శిష్యుడు జగన్ లా హెలికాఫ్టర్ లో తప్ప ప్రయాణించరు.

  • @syamalarani6907
    @syamalarani6907 Před 21 dnem +5

    మీరు చెప్పింది 100కి 100 శాతం currect sir, ఈ స్వామి గురించి మాకు బాగా తెలుసు, అసలు vizag లొ వున్నవాళ్లు ఎవరు ఆ పీఠం కి వెళ్ళరు, సామాన్యలతో మాట్లాడారు అంత vip తో నే డీలింగ్, గెడ్డ ఆక్రమించి సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టారు,

  • @vasupalavalasa8
    @vasupalavalasa8 Před 23 dny +10

    Well Said Sir!

  • @kurapatirao485
    @kurapatirao485 Před 23 dny +7

    ఆయన అసలు పేరు కొండల రావు.విశాఖపట్నం డాబా గార్డెన్స్ ఏరియాలో ఎవర్ని అడిగినా ఇతని బాల్యం గురించి చెప్తారు.ఒక దొంగతనం కేసులో ఇరుక్కుని,ఊరొదిలి పారిపోయి, కొన్నేళ్ల తర్వాత స్వామీజీ అవతారం లో వచ్చాడు.సుబ్బరామి రెడ్డి గారి సహకారంతో, ద్రోణంరాజు సత్యనారాయణ గారి ఆశీస్సులతో ఆశ్రమం స్థాపించి, రాజకీయ నాయకులకు బ్రోకర్ గా పనిచేసి, కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించాడు.

  • @arunajyothi790
    @arunajyothi790 Před 23 dny +26

    వాడేం స్వామి జీ కాదు వాడి కి ఏమి పాండిత్యం లేదు 😂

    • @vvpvgkacharyulu5733
      @vvpvgkacharyulu5733 Před 18 dny

      స్వామీజీ (పీఠాధిపతి )లకు ఆట్టే పాండిత్యం ఆవశ్యకంకాదు .వారికివుండవలసినది ప్రధానంగా తపస్సు.అదికుదరని వాడు పీఠానికిరాలేడు .ఒట్టి బైరాగిగామిగిలిపోతాడు .మీరు చెప్పినట్లు గొప్పగొప్ప పండితులవరూకూడ సన్యసించలేకపోయినారు .

  • @kovidaasree2343
    @kovidaasree2343 Před 8 dny +3

    స్వామీజీలు రాజకీయ నాయకులతో స్నేహం చేస్తే ఊసరవెల్లి లక్షణాలే వస్తాయి. రాజకీయ నాయకులు పతివ్రతలు కాదుకదా?😂

  • @padmakuthumbaka2255
    @padmakuthumbaka2255 Před 4 dny +3

    ఎల పేద బ్రాహ్మణ డు వాడి పై వాడే లంచొం తీసుకొని వారికి పని ఎస్తాడు

  • @radhakrishnamopidevi2336
    @radhakrishnamopidevi2336 Před 19 dny +3

    శ్రీ సువేరా గారు చాలాబాగా చెప్పేరు !ఆయనకి అభినందన మందారాలు ! God bless him always ✍️

  • @sureshbabu99955
    @sureshbabu99955 Před 23 dny +25

    పేరుకి శారద పీఠం అక్కడ అన్ని క్షుద్ర పూజలు

  • @rajamastar705
    @rajamastar705 Před 23 dny +7

    Suvera gaaru chakkaga vivarinchaaru,Dhanyavaadhamulu.

  • @srinivasaraogarikipati3211

    అత్యంత విలువైన విశ్లేషణ. మానవ జన్మ ఇచ్చినందుకు, ఒకరిని మోసం చెయ్యకుండా, ఒకర్ని ఆశించకుండా, ఏ వృత్తులో ఉంటే ఆ వృత్తి ద్వారా ఆర్జించిన ధనంతో ఎవరైతే జీవనాన్ని కొనసాగిస్తారో, అదే మానవసేవ, మాధవసేవ, సంఘసేవ, దేశసేవ అవుతుంది. ఆ దేవా దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఉప దేశించారు. మూఢ నమ్మకాలతో, దూర్థులు యాగాలు, అభిషేకాలు చేసినవాడు, భక్తుడు అవ్వజాలదు. భక్తి అనేది కాదు ముఖ్యం. నీతిగా బ్రతకడమే గొప్ప భక్తి. అది తెలుసుకోవాలి మూర్ఖులు.

  • @sadasiva999.
    @sadasiva999. Před 22 dny +4

    చక్కగా మాట్లాడారు ❤️👌👍

  • @arunajyothi790
    @arunajyothi790 Před 23 dny +9

    భూమి ఆక్రమణకు అడ్డు లేకుండా

  • @JaiHind-qr7di
    @JaiHind-qr7di Před 23 dny +14

    బ్లేడ్ బాబ్జి లాగా బ్యాట్ ప్రభాకర్...😅

  • @thrishaktibharadwj1434
    @thrishaktibharadwj1434 Před 23 dny +23

    స్వారుపానదా, చిన్నజీయర్, పరిపూర్ణానంద అందరూ వొకటే

  • @sreeanjaneyam3768
    @sreeanjaneyam3768 Před 15 dny +3

    వీడు ప్రజల్ని మోసం చేయకుండా చంద్రబాబు గారు కఠిన మైన చర్యలు తీసుకోవాలి

  • @sivarao5157
    @sivarao5157 Před 23 dny +6

    వీడిని దర్యాప్తు చేస్తే భారీ కుంభకోణాలు మోసాలు దగాలు బైట పడతాయి.ఎంక్వరీ చేయించాలి సారదాపీఠంలో దారుణాలు బైటపడతా యి.

    • @vvpvgkacharyulu5733
      @vvpvgkacharyulu5733 Před 18 dny +1

      మీకుతెలిసిన మోసం లేదా కుంభకోణం ఒకటి చెప్పండి .

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 Před 23 dny +16

    భూములు దొబ్ఫేసాడు.భయంతో చచ్చిపోతున్నాడు.

  • @user-hr3fd3vy8h
    @user-hr3fd3vy8h Před 23 dny +5

    Suvera garu baga chepparu

  • @siva-qv3si
    @siva-qv3si Před 6 dny +1

    కమలానంద భారతి స్వామిని మేము చూశాం, చాలా గొప్ప ‌‌ సామి

  • @GVSGeethamrutham
    @GVSGeethamrutham Před 23 dny +12

    ఇటువంటి దొంగ స్వామిలు ఆధ్యాత్మికన్ని అవమానం సేస్తున్నారు
    కానీ నిజమైన ఆధ్యాత్మిక స్వాములను ఎవరు గుర్తింసలేని
    పరిస్థితి

  • @gopalakrishnarajualluri323
    @gopalakrishnarajualluri323 Před 21 dnem +3

    ముందుగా స్వామి వారికి ఇచిన్న లాండ్స్ అన్ని వెనుకి తీసుకోవాలి

  • @tprabhakar7187
    @tprabhakar7187 Před 23 dny +2

    చాలా చక్కటి విశ్లేషణ.
    అక్షర సత్యాలు🎉

  • @mrkmurthy9152
    @mrkmurthy9152 Před 21 dnem +1

    చక్కని విశ్లేషణ ద్వారా చాలా మంది కి తెలియని అనేక అంశాలను గురించి అవగాహన ఏర్పరిచారు ,ధన్యవాదాలు !!

  • @bkrao660
    @bkrao660 Před 5 dny +1

    కపట వేషధారి... మాట కూడా శుద్ధి లేదు ... వాడేం స్వామి...

  • @rameshkoganti2237
    @rameshkoganti2237 Před 23 dny +3

    బాగా చెప్పారు

  • @satyanarayanakatta1377

    Really very very well said sir

  • @user-il1qc7lk4m
    @user-il1qc7lk4m Před 4 dny +1

    మీరు చెప్పిన కొన్ని విషయాలు వజ్రాయుధం లాంటివి ఉన్నాయి. 1. దళితుల వంశముల నుండి కొంత మందిని గణా పాఠీలు గా చేయడము. 2. పెద్ద స్వాములందరు పెద్ద వాటింటికే వెళ్తారు సామాన్యుల ఇల్లకురారు. 3. సమానత్వం లేదు సమత మూర్తి దగ్గర. మీ సమానత్వ దృష్టికి పదాభి వందనాలు 4. యాదగిరి గుట్ట పేరు మార్చి ఆ ప్రదేశానికి దూరం అయ్యారు.6. పంచ సూక్తులు మనల్ని మనము మూర్చుకోవడానికి .7. ద్రవ్య శుద్ధి. 8. కంచి స్వాముల లాంటి మహనీయులును తప్పు పట్ట కూడదు అని. 8. శివ విష్ణు భేదులు నిజమైన నీచ కులస్తులు. 9. సనాతన ధర్మ మనుషులు అందర్నీ సమానంగా చూడమని 10. హిందుత్వం లో చొరబడిన వ్యాపార ధోరణి. ఇన్ని విషయాలు తెలుకున్నం మీ నుండి, మా నుండి చిన్న సలహా . తిరుమల తిరుపతికి ఒక హిందుత్వ కమిటి కావాలి. అందులో సభ్యులుగా శ్రీనివాస నంద స్వామిని, కమలానంద భారతి స్వామి వారిని, రాధా మనోహర్ దాసు గారిని. మీ లాంటి వారిని ఇంకా కొంత మంది హిందూ నాయకుల తో కూడిన. కమిటీ. ఉండి నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకోవాలి .

  • @nracharyulu1146
    @nracharyulu1146 Před dnem

    ఆధ్యాత్మిక సంస్ధలు కలుసితమైపోతే సమాజం ఎలా బాగుపడుతుంది ?

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před 23 dny +3

    Good anchoring Gopikrishna garu.🌿🍀🌷

  • @srinivassrirangam9143
    @srinivassrirangam9143 Před 23 dny +4

    స న్యాసం. కే. సన్యాసం. ఇచ్చె.
    లే కపోతే
    సన్నాశవుతావ్.

  • @spcraorao8350
    @spcraorao8350 Před 11 dny +1

    Pranam god speaking

  • @ramaraodesamsetty4753

    స్వాముల వారందరూ ఇంతే 😢😮

  • @srinivasrao3804
    @srinivasrao3804 Před 20 dny +1

    చాలా బాగా వివరించారు

  • @MNC7-29
    @MNC7-29 Před 23 dny +12

    సువేరా గారు
    "ఒక పరాజయం వంద తప్పులు"
    జగన్ మోహన్ రెడ్డి గారి ఓటమి మీద వీడియోలు చేస్తే బాగుంటుంది సార్.

  • @srinivaspasumarthi5369
    @srinivaspasumarthi5369 Před 22 dny +1

    Yes, 💯 Correct sir.

  • @konamangaraju3346
    @konamangaraju3346 Před 2 dny

    Black market cinema tickets సరస్వతి జంక్షన్ లో అమ్మేవాడట.

  • @sreeragavandra
    @sreeragavandra Před 23 dny +1

    Good information sir 🙏

  • @nracharyulu1146
    @nracharyulu1146 Před dnem

    మనిషి లోనే అన్ని జీవుల్లో పరమాత్మ ఉన్నాడు . ఈభావన బలపడాలి జ్ఞానంకలగాలి . అవిద్యని సొమ్ము చేసుకుంటున్నారు .

  • @venkatkasagana772
    @venkatkasagana772 Před 23 dny +2

    ఆ పాపాలు అన్నీ పోవాలనే కదా ఈ యాగాలు చేసేది

  • @chandrasekharhumanist5095

    Well said sir, every point is 💯 Right.I hats off. Best analysis.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před 23 dny +2

    Well said SUVERA garu.👍👍👍🌷🌶🌶🌶

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 Před 20 dny +1

    మి విశ్లేషణ చాలా బాగుంది sir

  • @lackyali1110
    @lackyali1110 Před 23 dny +3

    Useless mental cases in ap

  • @satyamnarayana1408
    @satyamnarayana1408 Před 22 dny +1

    పంచాంగ్రామాల సమస్య లొ వెలుపెట్టి గ్రామ ప్రజలకు అన్యాయం చేశారు.

  • @sudaganiphotoworld2919

    అన్ని మతముల కేంద్రాలలో ఒకే నియమం. మా జోలికి మీరు రావద్దు మీ జోలికి మేము రాము. ఉదర నిమిత్తం బహు కృత వేషం. ఏ మతం దీనికి భిన్నంగా లేదు. ఈ విషయం ఎవరు చెప్పినా వీళ్ళు అందరూ ఒకతవుతారు

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 Před 19 dny

    చక్కగా విశ్లేషణ.. 🙏🏼🙏🏼

  • @venkatachalapathi007
    @venkatachalapathi007 Před 6 dny

    Chaaala baaga cheppinaaru Sir.

  • @suryaprakashbellary8773

    Excellent programme. The guest is really knowledgeable and his talk should be an eye opener to common man.

  • @kishorejonnalagadda4861
    @kishorejonnalagadda4861 Před 23 dny +2

    Suvera gaaru super analysis..

  • @naraboyinayelleswara5303

    Suvera garu chala vishayalu chepparu thanks

  • @syamaprasad2530
    @syamaprasad2530 Před 7 dny

    బేట్ల ప్రభాకర్ నమస్తే 😂

  • @krishnamurty5184
    @krishnamurty5184 Před 21 dnem

    Well said. Well said sir

  • @venkateswararaoamirineni2908

    Bags chepparu

  • @Pulihara
    @Pulihara Před 4 dny

    He is also Jagadamba black tickets batch😅😅😅😅😅

  • @englishbyjnr1968
    @englishbyjnr1968 Před 18 dny

    నిజాలతో కూడిన మంచి విషయాలు చెప్పారు.

  • @pasupulanarasimhulu6259

    అద్భుతమైన విశ్లేషణ 🎉

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 Před 23 dny +4

    Well sid Sir vizag swami Paytm batch he is not perfect person excellent super Sir Venu swani donga jyothishishyudu

  • @bhartiv9991
    @bhartiv9991 Před 23 dny

    Correct chepperu sir

  • @srinivasaraopasupuleti8207

    Chala baga explain chesaru sir

  • @pnvraman4249
    @pnvraman4249 Před 7 dny

    చాలా చాలా బాగా చెప్పారు సువేరా గారు 🙏🏾

  • @pratavssrmurthy
    @pratavssrmurthy Před 7 dny

    ద్రోణం రాజు సత్యనారాయణ గారు, సుబ్బరామి రెడ్డి గారు , ఇతనికి విశాఖలో నిలదొక్కుకునే దానికి ప్రధాన కారకులు.

  • @user-jf1el2jk2p
    @user-jf1el2jk2p Před 19 dny

    Excellent interview and analysis by you..sir..❤ you

  • @Jagnamaste
    @Jagnamaste Před 23 dny

    Great analysis Guruji 🙏🙏🙏

  • @CHANDRASEKHAR-ss4wb
    @CHANDRASEKHAR-ss4wb Před 23 dny +2

    వీరి మాజీ ధర్మా ధికారి కామేశ్వర శర్మ గారి విచారిస్తే గుట్టు బయట పెడతాడు అని అతడిని తప్పించారు

    • @goteti4447
      @goteti4447 Před 16 dny

      వాస్తవం సోదరా,,కామేశ్వర శర్మ గారు కుటుంబం తో సహా ఎక్కడికో వెళ్లిపోయారు,,వారి కొడుకు ని ఉత్తర పీఠాధిపతి గా గతం లో నిర్ణయించారు

  • @dinavahisarma2684
    @dinavahisarma2684 Před 23 dny +4

    Pràbhákàr kadú Nàràsímhsà Múrty

  • @SastryPammi-qg4bv
    @SastryPammi-qg4bv Před 15 dny

    మీ రు చాలా నిజం చెప్పినారు

  • @nsrsastryn
    @nsrsastryn Před 22 dny +1

    Please do not call him again. He is the one who used bad words for the Veterinary doctors, thus insulting animals. Down with such people.😢

  • @vijayasaradhipedaprolu5020

    Sir,don't compare this kind of persons with kalidas,ramakrishna etc and insult them.please

  • @k.v.brahmanandam.2602

    Chala chakkani vivarna.icharu.

  • @amarendrant1660
    @amarendrant1660 Před 12 dny

    Super analysis

  • @nanjaneyulu5022
    @nanjaneyulu5022 Před 10 dny

    Super Sir!!!💐💐💐🙏🙏🙏🙏

  • @umamaheshwararao4454
    @umamaheshwararao4454 Před 13 dny

    People are more dependant on swamijis than their courage and self reliance. They are dependant on short cuts and immediate reliefs and growth. Hence the dependence on such unsocial elements. A true and factual analysis about the present day trends. Your comments are more inspiring.

  • @sundarigayatri1281
    @sundarigayatri1281 Před 15 dny

    So correct sir

  • @ganapathiraorouthu1056
    @ganapathiraorouthu1056 Před 23 dny +3

    Puri ,srungeri ,Dwarka,Kedarnath peethalu

  • @madhusudhanadevi1276
    @madhusudhanadevi1276 Před 23 dny +1

    Nice video