KaramChedu Violenceకి నేటితో 35 Years, ఆరోజు ఏం జరిగింది? : BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • తెలుగు నేలపై సంచలనం సృష్టించిన కారంచేడు ఘటనకు నేటితో 35 ఏళ్లు పూర్తయ్యాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది.? ఘటన జరిగిన రోజు ప్రాణాల కోసం, ఆ తర్వాత న్యాయం కోసం బాధితులు ఎలా పోరాటం చేశారు.? నాటి దాడిపై పోరాట సంఘాలు ఏమంటున్నాయి? బాధితులకు ఇప్పటికైనా న్యాయం దక్కిందా?
    #Karamchedu #TeluguPolitics #Dalits
    ---
    కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ bit.ly/3aiDb2A చూడండి.
    కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 818

  • @manavatvam1
    @manavatvam1 Před 4 lety +485

    BBC కి మా దళిత వందనాలు

  • @vinny2209
    @vinny2209 Před 3 lety +271

    ఇన్ని ఘోరాలు ఎస్సీ ఎస్టీ లాపై జరిగినా కూడా వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్ ల పై పడి ఏడుస్తారు..ఎంత వివక్ష అనుభవించారు..అలాంటి వివక్ష అనుభవించిన ప్రతి సోదరుడికి పాదాభి వందనం..🙏

    • @nishant7903
      @nishant7903 Před 3 lety +24

      కులాల పట్టింపు లేని నాలాంటి వాలు కూడా reservations వల్ల కుల అభిమానం పుట్టుకొస్తుంది 10 th వరకు నాకు నా కులం ఏంటో కూడా తెలీదు caste certificate అడిగినప్పుడు నా స్నేహితుల కులం తెలిసింది .
      Reservations అనుభవించిన 5-10 percent వారే మళ్ళీ మళ్ళీ అనుభవిస్తున్నారు మిగిలిన 90 శాతం మంది అలానే వెనకబడి వున్నారు ఇప్పుడు Dalits ki అన్యాయం చేస్తోంది అగ్రకులం వారు కాదు వాల కులం వాలే జై భీమ్

    • @seetharamanjineyulukagitha6741
      @seetharamanjineyulukagitha6741 Před 2 lety +5

      Ayina meku jagan ante istam

    • @chinnamjeevan4578
      @chinnamjeevan4578 Před 11 měsíci +1

      🤝

    • @dpr2523
      @dpr2523 Před 10 měsíci +3

      IPUDU GRAMAALLO DALITHULU CHESE GORAALAPAI EM CHEPTHAV TAMMUDU ?SC ST AKRAMA CASE LU PEDUTHU PRAJALNI IBBANDI PEDUTHUNNA VALLU EKKUVAIPOYARU GRAMALLO

    • @Rakesh-nm6se
      @Rakesh-nm6se Před 8 měsíci

      ​@@seetharamanjineyulukagitha6741😂 Enna da dialogue

  • @krishnaprasad4110
    @krishnaprasad4110 Před 4 lety +160

    BBC ప్రసారం చేసే వార్తలు నమ్మకంగా ఉంటున్నాయి..Thanks to BBC ..-

    • @naveenadigoppula8954
      @naveenadigoppula8954 Před 3 lety +1

      Okka 20 percent pakshapatham ga vuntai anna

    • @MdJahid-zk3fn
      @MdJahid-zk3fn Před 3 lety +2

      @@naveenadigoppula8954 migitha channels 50% pakshapatham ga untau

    • @RameshK-qf6bk
      @RameshK-qf6bk Před 3 lety +6

      Migatha channels 50 kadu 100 ./. Untayi Anna

  • @gv9663
    @gv9663 Před 4 lety +136

    బిబిసి వరల్డ్ న్యూస్ వారు చుండూరు సంఘటనను చూపించండి.

  • @parameshwargundeti9859
    @parameshwargundeti9859 Před 4 lety +73

    కారంచేడు పోరాట వీరులకు అభినందనలు.....

  • @naveenbabusl1842
    @naveenbabusl1842 Před 4 lety +618

    దళిత సోదరులు,చదువే మన ఆయుధం

    • @loopkondalmethari5602
      @loopkondalmethari5602 Před 4 lety +9

      Thanks bhai

    • @nalinjinki7320
      @nalinjinki7320 Před 4 lety +11

      Chaduvudi emundi ayya ..... Mundu dhanam kaligi undali

    • @deepaktejag7810
      @deepaktejag7810 Před 4 lety +8

      S bro but I am kappu

    • @maadurik9602
      @maadurik9602 Před 3 lety +18

      @cnu arts aa power, money vachedi chaduvu valane. eeroju konchem ayina dalithulu baagunnarante daniki kaaranam education.

    • @maruthipujari
      @maruthipujari Před 3 lety +14

      ఇలాంటి మంచి మాటలు చెప్తే కొంతమంది మన దళితలకు నచ్చదు బ్రదర్

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Před 4 lety +219

    BBC NEWS channel వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

    • @vamsi4347
      @vamsi4347 Před 2 lety

      అస్సలు ఈ కులాలు సృష్టించింది బ్రిటిష్.. ఇప్పుడు దాని పర్యవసానాలు మీద ఇప్పుడు BBC video చేసి నవ్వుకుంటుంది🙄

  • @sambs3609
    @sambs3609 Před 4 lety +145

    నాది దళిత మూలం....నేను ఒక్కప్పుడు దళితుడు అని గౌరవంగా చెప్పుకుంటా..
    జై భీమ్

    • @xyqwe123
      @xyqwe123 Před 3 lety +4

      Kula duraahnkaram enka vundi.. adi povali

    • @itsok1452
      @itsok1452 Před 3 lety +9

      పూర్తి భారతీయ రాజకీయ వ్యవస్థ దళిత ,బహుజన ,మైనారిటీ లతో నిండిపోవాలి అగ్రవర్ణాలు రాజకీయ సన్యాసం తీసుకునేలా చేయాలి

    • @nandakishore7070
      @nandakishore7070 Před 3 lety

      @@itsok1452 good bro. but appudu kuda uchita patakalu iste waste.
      Education, health and research ki importance iyyali.

    • @mahimahesh2707
      @mahimahesh2707 Před 2 lety +1

      ఒకప్పుడు దళితులు అంటే ఇప్పుడు కాదా నాకు అర్థం కావడం లేదు కొంచెం చెప్తారా???.

    • @mahimahesh2707
      @mahimahesh2707 Před 2 lety +2

      @@itsok1452 నీ పెళ్ళాం నాతో కలవాలి నీళ్లు నా పిల్లలతో నిండిపోవాలి నువ్వు సన్యాసం తీసుకోవాలి.
      నీకు కోపం వచ్చింది కదా??? ఇదే కోపం వల్ల కూడా వస్తుంది.
      దళితులు బహుజనులు పార్లమెంట్ లో ఉండాలి అనడం మంచిది ఉండాలి కూడా కానీ మేము ఉండాలి ఇంకెవరు ఉండకూడదు అంటే నేను చెప్పింది కూడా జరుగుతుంది నువ్వే జరిగేలా చేయాలి.
      నీ మాట ప్రకారం.

  • @sudheer_me
    @sudheer_me Před 3 lety +219

    ఇది పాఠం గా రావాలి.పిల్లలు తెలుసుకోవాలి జరిగిన అమానుషం

    • @vinodkumargaddala3995
      @vinodkumargaddala3995 Před 3 lety +4

      Bhaga cheperu bro

    • @mahimahesh2707
      @mahimahesh2707 Před 2 lety +3

      పాఠ్యపుస్తకాల్లో రావలసింది మనం వీరుల గురించి ఆ విరులు సాధించిన విజయాల గురించి రావాలి కానీ కులాల కుమ్ములాట గురించి కాదు అలా అంటే క్రైస్తవ్యం లో రోజుకు వంద జరుగుతాయి ప్రపంచం లో.

    • @depudynamic
      @depudynamic Před 2 lety

      @@mahimahesh2707 మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలా అన్యాయంగా చనిపోతే అప్పుడు తెలుస్తుంది మా కులంలో పుట్టి మా బతుకులు మా బాధలు అనుభవిస్తే తెలుస్తుంది

    • @mahimahesh2707
      @mahimahesh2707 Před 2 lety +5

      @@depudynamic నేను ఏమి అగ్రకులస్తుడిని కాదు నేను కూడా దళితుడినే అయినా చెప్తున్నాను పాఠ్యపుస్తకాల్లో రావలసింది మనం సాధించిన విజయాలు మన జాతి గర్వ చరిత్ర తప్ప కులాళ్ళకుములాట్లు కాదు.
      అయినా ఏంటి ఆ కులంలో పుట్టి మా బతుకులు బాధలు అంటున్నావ్ ఆ ఎదవలు క్రిస్టియన్లు కదా మతం మారిన ఎదవలు మన కులానికి ఎలా సంబంధించిన వాళ్ళు అవుతారు??? నేను sc నీ కాదు అయినా హిందూత్వం లో ఉన్న అందరూ నా వల్లే మతం మారిన ఎదవలు నా సొంత వాళ్ళయినా వాళ్లు నాకు శత్రువులే.

    • @mahimahesh2707
      @mahimahesh2707 Před 2 lety +2

      @@depudynamic ఏమిటి మీకు వచ్చిన కష్టం దేవాలయాల్లోకి రానివ్వడం లేదా కలిసి కూర్చోవడం లేదా కలిసి మాట్లాడటం లేదా కలిసి తినడం లేదా??. అర్చకత్వం కూడా హిందుత్వం మనకు ఇస్తుంది నేను దళితుడిని నా జీవితంలో ఎక్కడ ఎవడు అవమానించలేదు అవమానిస్తే చూస్తూ ఊరికే ఉండను.

  • @Lion-wp6eu
    @Lion-wp6eu Před 4 lety +70

    ఇప్పుడున్న మనుషుల్లో మానవత్వము లేదు మంచితనము లేదు
    చాలా దారుణంగా ఉంది పరిస్థితి
    100/10 ఉన్నారు అంతే

    • @gv9663
      @gv9663 Před 4 lety

      చుండూరు సంఘటనను కూడ చూపించండి.

  • @DenBrunaSvenskan
    @DenBrunaSvenskan Před 4 lety +270

    కారంచేడు, చుండూరులాంటి ఘటనలు మన చరిత్రలో మాయని మచ్చలు. ఈ కులాహంకారం తగ్గాలంటే మన రాష్ట్రాలకు దళిత ముఖ్యమంత్రి ఉండాల్సిందే.

  • @aksharaneethbsp5289
    @aksharaneethbsp5289 Před 4 lety +92

    ఇలాంటివి మళ్లీ వచ్చే అవకాశం ఉంది
    కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక సైన్యం అని పోరాటం చేద్దాం.
    జై భీమ్.

  • @maruthipujari
    @maruthipujari Před 3 lety +41

    మనకు కుల రిజర్వేషన్లు ఉన్నాయనే ధైర్యం మాత్రమే మనలో ఉంది, అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు మాత్రం నామ మాత్రమే...
    ✊🇮🇳🇮🇳 జై భీమ్ - జై భారత్ 🇮🇳🇮🇳✊

    • @mychoiceo595
      @mychoiceo595 Před 3 lety +3

      ముందు ముందు రిజర్వేషన్ లు కూడా undav అవి లేకుండా చేస్తున్నారు మోడీ అన్ని ప్రవేటికరణ

    • @mahimahesh2707
      @mahimahesh2707 Před 2 lety +5

      కాషాయ ధ్వజానికి లైక్ చేస్తున్నాను.

    • @maruthipujari
      @maruthipujari Před 2 lety

      @@mahimahesh2707 సోదరా నేను కాషాయవాదిని కాదు, భలమైన భారతీయ భావజాలం కలిగిన కమ్యూనిస్టు ని..

    • @mahimahesh2707
      @mahimahesh2707 Před 2 lety +2

      @@maruthipujari ఓ కమ్యూనిస్టు కు వా మర పేరేంటి బ్రదర్ మారుతి పూజారి అని అలాగే పెట్టుకున్నావ్?? మరిచితినే మీకు పేర్లంటూ ఉండవు కదా హిందూ పేర్లు పెట్టుకుంటారు హిందువులని దూషిస్తారు... కమ్యూనిస్టు అంటే 70 ఏళ్ల వయసులో తన మనవరాలు పెళ్లి చేసుకున్న వాడిని అభిమానించే వాళ్లే కదా???

    • @maruthipujari
      @maruthipujari Před 2 lety

      @@mahimahesh2707 పూజారి అనేది మా ఇంటి పేరు

  • @gangadharsatti4919
    @gangadharsatti4919 Před 4 lety +119

    దివిసీమ ఉప్పెన కూడా డాక్యుమెంటరీ చేయండి.....అందరికీ ఏం జరిగిందో తెలియాలి..

    • @lsrk-education3443
      @lsrk-education3443 Před 3 lety

      నేను కూడా "దివిసీమ" వాడిని అన్న

  • @ashokvangala7295
    @ashokvangala7295 Před 4 lety +19

    Thanks to BBC for telling our revolutionary history ✊✊✊✊👏👏👏

  • @houseplotsandagriculturela965

    జోహార్లు అమరులారా 💐💐🙏🏻🙏🏻మీ త్యాగం వృధా పోదు ✊🏻✊🏻

  • @invisible6309
    @invisible6309 Před 4 lety +105

    చవాల్సి వచ్చినప్పుడు చంపి బతకాలి.
    జై బీమ్ ✊✊✊

  • @vasistagoutham
    @vasistagoutham Před 3 lety +5

    దళిత సాహిత్యం ని కూడా బయటకీ తీస్తారని నా కోరిక దళిత ప్రజల సమస్యలు బయటికి తీసుకొని వస్తున్న మీ ప్రయత్నం కీ నా పాదాభివందనం

  • @shailendratheboss
    @shailendratheboss Před 11 měsíci +6

    Hats off to BBC for real identification of atrocities in society

  • @pkkumar2259
    @pkkumar2259 Před 3 lety +58

    Still caste feeling in every Villages, it's very bad.. Everything is changing. But caste system is not change till our death. Rip to caste system. Rip to karam chedu victims

  • @srirajharshaeda970
    @srirajharshaeda970 Před 3 lety +6

    BBC channel కి నా హృదయపూర్వక ధన్యవాదాలు.. ❤️

  • @krishna.kadali8441
    @krishna.kadali8441 Před 4 lety +21

    మా ఊరు "చీరాల"కానీ మాకు తెలియదు ఈ వీడియో వల్లనే తెలిసింది👍👍👍

  • @saichandreddymandapati6567
    @saichandreddymandapati6567 Před 4 lety +24

    Great to see us telugu's have this revolutionary history and talk about it. Let's keep it going, I know we are better, we have a great history.

  • @srinivasphani98
    @srinivasphani98 Před 3 lety +21

    అగ్రవర్ణం అని బ్రహ్మణలును వేరు చేయకండి, మాలో చాలామంది స్వతంత్ర భావాలు కలిగి సమానత్వం కోసం పోరాడిన సందర్భాలు ఉన్నాయి, కనుక బ్రాహ్మణులను బూచిగా చూపించే దళిత నాయకులను ఒక్కసారి విచారించండి వాళ్ళు అంటకాగే కులాలు రెండేరెండు ఒకటి రెడ్డి లేదా కమ్మ, రాజ్యకాంక్ష ఉన్న వీళ్ళు చేసిన దూరాగతలకు సజీవ సాక్ష్యం ఈ కారంచేడు

    • @mahimahesh2707
      @mahimahesh2707 Před 2 lety +7

      అగ్రవర్ణ మని బ్రాహ్మణులను వేరు చేయకండి అన్నారు చాలా బాగుంది. బ్రదర్ మీరు మన హిందువుల అందర్నీ ఒకటి చేయండి కలిసి పోరాడుదాం లేకపోతే మన జాతి మన ధర్మం ప్రమాదంలో పడిపోతుంది ఒకపక్క మతమార్పిడి మిషనరీలు మరోపక్క ఇస్లాం జిహాద్ లు వాళ్లని ఎదుర్కోవాలి అంటే మనం అందరం కలిసి ఉండాలి.

    • @ychendra785
      @ychendra785 Před 2 lety +1

      మీరు మమ్మల్ని మనుషులుగా గుర్తించునందుకు ధన్యవాదములు.

    • @srinivasphani98
      @srinivasphani98 Před 2 lety

      @@ychendra785 ఏదైనా ఒక వ్యక్తికి గాని లేదా వ్యవస్థకు గాని రెండు పార్శ్వాలు ఉంటాయి, అలాగే కులాలకు కూడా, దానినే మంచి చెడు అని విడదీశామ్, మీ కులంలో శ్రీ రామ చంద్రులు లేరు అలాగే మాకులం లో కూడా లేరు, మంచి వాళ్ళని ఆదరించి వాళ్ళను గౌరవించుకుంటే చాలు, అందరూ చెడ్డవాళ్లే ఉండరు brother

    • @ravimishra8242
      @ravimishra8242 Před rokem +3

      Chala baga chepparu .Mana jathi hindu jathi no caste .

  • @vainateyavlogs1778
    @vainateyavlogs1778 Před 3 lety +143

    దగ్గుబాటి వెంకటేష్ కి తమిళ నాడు లోని అసురన్ కథ నచ్చింది కానీ సొంత ఊరిలో వాళ్ళ బాబాయ్ చేయించిన హత్యాకాండ తెలియదు
    దమ్ముంటే కారంచేడు కథలో హీరో గా చేస్తాడా

    • @cheyguvera9680
      @cheyguvera9680 Před 3 lety +4

      Agreed bro

    • @ravikrishna8704
      @ravikrishna8704 Před 3 lety +3

      Mana vallaki antha dare undadhu...

    • @vainateyavlogs1778
      @vainateyavlogs1778 Před 3 lety +4

      @Real Chess Online Player-637 తీయటం తీయకపోవటం కాదు అన్నా వీడి బాబాయ్ చేయించిన హత్యాకాండ వీడికి తెలియదు అట కానీ తమిళనాడు ది తెలిసింది అంటే ఎక్కడో కాలింది

    • @gowrishankar3262
      @gowrishankar3262 Před 3 lety +2

      naku theliyaka adugutha.. asalu ah 6 members ni champindi evaru? naxals ntr viyyankudini enduku champaru?

    • @MdJahid-zk3fn
      @MdJahid-zk3fn Před 3 lety

      Baga chepparu Bro 👏

  • @rapo107
    @rapo107 Před 3 lety +43

    అగ్రవర్ణాలు కులాహంకారాన్ని వదులుకోవు.. దళిత వర్గాలు reservations వదులుకోవు.. కులాహంకారం ఉన్నన్నాళ్ళు reservations ఉంటాయి.. Reservations ఉన్నన్నాళ్ళు కులహంకారం ఉంటుంది... ఇది ఎప్పటికీ ముగియని అధ్యాయం..✍

    • @hkhk3871
      @hkhk3871 Před 2 lety

      Nee bonda ra

    • @rapo107
      @rapo107 Před 2 lety +1

      @@hkhk3871.. మరి ఏది వాస్తవమో చెప్పు brother.

    • @hkhk3871
      @hkhk3871 Před 2 lety

      @@rapo107
      దళిత వర్గం అనేది కులం తో వచ్చేది కాదు పేదరికం తో వచ్చేది నువ్వు పేదవాడివి అయితే నువ్వు ఒక దళితుడివే. రిజర్వేషన్ తీసుకోడానికి నువ్వు అర్హుడవే .రాజ్యాంగం తెలుసుకో .

    • @rapo107
      @rapo107 Před 2 lety +4

      @@hkhk3871.. అవునా?నిజమా? పేద రెడ్డి ని, పేద చౌదరిని, పేద కాపును, పేద బ్రాహ్మణుడిని బయట నిలుచొబెట్టే మాట్లాడిస్తారా సారూ మీరు? వాస్తవాలు మాట్లాడు.. ముసుగేసుకొని మాట్లాడొద్దు.

    • @rapo107
      @rapo107 Před 2 lety +1

      @@hkhk3871.. ప్రతిపేదవాడిని దళితుడు అంటారని ఎక్కడుందో చూపెట్టు.

  • @ravikanthero9217
    @ravikanthero9217 Před 4 lety +9

    Great BBC news channel

  • @rufus6711
    @rufus6711 Před 3 lety +7

    కత్తి పద్మారావు గారు n తేళ్ళ జడ్సన్ గారికి 🙏..

  • @bapanammakodukumsr
    @bapanammakodukumsr Před 3 lety +2

    BBC ki dhanyavadalu

  • @balajichillakuru4982
    @balajichillakuru4982 Před 4 lety +26

    I personally feel this case suits the proverb - Delay in justice is denial of justice.

    • @isaac72
      @isaac72 Před 3 lety +1

      It is absolutely justice denied

  • @krishnashivaji9003
    @krishnashivaji9003 Před 3 lety +14

    Kudos to BBC. Excellent presentation.

  • @vijayakrishnaa1299
    @vijayakrishnaa1299 Před 3 lety +14

    అలాగే మీ బ్రిటిష్ వారు ఈ దేశం మరియు ప్రపంచదేశాల పై చేసిన విపరీత అరాచకాలు గురించి కథనాలను ప్రచురించే దమ్ము ఉందా.. అలా కధనాలు ప్రచురిస్తే వెయ్యి రోజులకు సరిపోవు...!

    • @michaelceasar
      @michaelceasar Před 3 lety

      Nee peru kuda British vallu neeku prasaadhinchina English lo ne ràsukunnavu. Manaki chadhuvu ichhi vellaru. Adhey padhi velu.

    • @vijayakrishnaa1299
      @vijayakrishnaa1299 Před 3 lety +1

      @@michaelceasar దీన్ని బట్టి బ్రిటిషోడిపై నీ ప్రేమ ఎంతుందో అర్థమౌతుంది.. ఇక ఆ రాక్షసులు ఈ దేశం పై దాడిచేసిన వివరాలు నీకు అవగాహన ఉందో లేదో... లేక వాళ్ళుచేసిన అరాచకాలు సమర్థిస్తున్నాఏమో గాని అర్థం కావడం లేదు.
      బహుశా నువ్వు మితవాది అనుకుంటా.. అదే వాళ్ల బానిసలు చెప్పేమాట...!

    • @user-jf5nc4wh5e
      @user-jf5nc4wh5e Před 2 lety

      More than one crore Indian people champaru British vallu

  • @ryakamsandeep4214
    @ryakamsandeep4214 Před 4 lety +3

    Thnak u BBC u did a GREAT JOB ..Iam salute to u

  • @prasadjonnalagedda8633
    @prasadjonnalagedda8633 Před 4 lety +2

    దురదృష్టం ఏమిటంటే, ఆంధ్రులు వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలపై కలిసి పోరాడే సమయంలో- ఢిల్లీ వాళ్ళకి చక్కగా ఉపయోగపడే ఆయుధం ఇది.

  • @ravikantherok4568
    @ravikantherok4568 Před 3 lety +6

    Great heroism కరెంచెడు హీరోస్

  • @sudheerdondapati5630
    @sudheerdondapati5630 Před rokem +2

    దళితుల బ్రతుకులకు విలువేది, అహంకారపు కుల పెత్తంధారుల ఆకృత్యాలకు ఇలా నా దళిత జాతి బలి కావాల్సిందేనా 😓😓జోహార్లు అమరులారా మీ త్యాగం వృధా పోదు 🙏🙏

  • @Telangana_Today
    @Telangana_Today Před 4 lety +7

    Thanks for the news.. good to hear that.others realize

  • @xploreourterra6096
    @xploreourterra6096 Před rokem +7

    All people must be united in villages, why waste time on caste violence, Unity is strength, learn from Telangana villages, Jai Hind

  • @mattiprasad6095
    @mattiprasad6095 Před 11 měsíci

    BBC❤️❤️ ధన్యవాదములు

  • @mnarasimharao43
    @mnarasimharao43 Před 4 lety +33

    కారెంచేడు గ్రామం లో జరిగిన గొడవల గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతున్నారు కాని ఆ గ్రామానికి చెందిన నా మిత్రుడు కమ్మ కులస్తుడు అయిన ఒక వ్యక్తి చెప్పిన కథ ఇది...
    కాలేజీ లలో చదువుకునే కమ్మ కులాలకు చెందిన ఆడపిల్లలను అక్కడ ఉండే కొంత మంది యువకులు (దళిత ముసుగులో ఉన్న క్రైస్తవ మతం వారు) కాలేజీకి వచ్చి పోయె దారిలో ఆడపిల్లలను ఏడిపిస్తూ ఉండేవారు. ఆ సమయంలోనే మాంచి నీటి చెరువులో కమ్మ వర్గానికి చెందిన వారి వి బర్రెలు అనుకోకుండా దూకాయి అప్పుడు చిన్న పాటి గొడవ జరిగినా గ్రామ పెద్దలు ఆ గొడవను సద్దు మనుగు చేశారు. కమ్మ ఆడపిల్లలను ఏడిపిస్తున్న కారణం గా క్రైస్తవ యువకులను ఆడపిల్లల తండ్రుల లో ఒకరు గొడవ పెట్టుకుంటే ఆ పెద్దాయన ను క్రైస్తవ యువకులు కొట్టారు దానికి వారి (యువకుల) కుల పెద్దలు మత పెద్దలు (ఆడవారితో సహా) ఆ యువకులకు తోడుగా నిలిచారు. ఆ తరువాతే (ఆడపిల్లల లో ఒక అమ్మాయి తండ్రిని కొట్టిన తరువాత) ఆ గ్రామం మరియు చుట్టు పక్కల గ్రామాల లో నివసిస్తున్న కమ్మ వారు కారేంచేడు లోని దళిత వాడలలో నివసిస్తున్న క్రైస్తవులను ఉాచకోత కోశారు వారికి మద్దతుగా వచ్చిన హిందూ దళితులను కొట్టారు. ఇది వాస్తవం. కాని ఎంక్వైరీ కమీషన్ ముందు ఆడపిల్లలను నీలపెట్ట లేక తప్పుని కమ్మ యువకులు వారి మీద వేసుకున్నారు (స్త్రీ ల భవిష్యత ను దృష్టిలో ఉంచుకొని) ఇది జరిగిన. వాస్తవం కాని కొందరు దీనికి కులాన్ని అంటగట్టి ఆ అమ్మాయిలను కాపాడు కునె గొడవను కుల గొడవలుగా, అగ్ర వర్ణ పొగరుగా అభివర్ణించింది ఈ సమాజం.

    • @aravindb9881
      @aravindb9881 Před 4 lety +10

      Inka cheppu script bagundhi

    • @myapps6944
      @myapps6944 Před 4 lety +13

      వాళ్ళ ఇంటి వైపు వెళ్ళటానికి జంకుతాం మేము అలాంటిది వాళ్ళ ఆడపిల్లలని కదిలించడం ఎడిపించడం అసలు సాధ్యమేనా
      ఆరోజుల్లో అసలు మా వాళ్ళు అందరూ పొలం పనులకు వెట్టి పనులకు ఇంకా బాకీలు తీర్చడానికి తాకట్టుగా కూలీలు గా కమ్మ వల్ల ముందు పనిచేయాల్సిన స్థితి
      అసలు మాలో అప్పుడు చదువు కున్న వాళ్ళు 10 శాతం కూడా లేరు అప్పట్లో
      సమస్యను దారి మళ్లించటానికి ఒక మతం మీద నేరం మోపడం ఎంత వరకు న్యాయం
      మీరు చేసిన తప్పు కప్పి పుచ్చుకోవడానికి
      మీరు వేసే ఎత్తుగడలు మీరు చెప్పే అవస్థ వాలు
      ఎవరు నమ్మరు బ్రదర్
      మీరు ఇంకా కులానికి వత్తాసు పలుకుతున్నారు తప్ప ఎక్కడ ఖండిచడం లేదు పైగా మీరు చెప్పే విధం కమ్మ వాళ్ళు అసలు కల్లా కపటం తెలియని వారు అన్నట్లుగా చెప్తున్నారు
      కుల అహంకారం దగ్గర పొలాల దగ్గర అధికారం దగ్గర ఉన్న సమస్యను అమ్మాయిల దగ్గరకు తీసుకువచ్చావ్ ఎంత నీచనికైనా వడిగడతారు అని నిరూపించావ్ బ్రదర్ నీకు నా జోహార్లు
      ఎంతైనా అగ్రకులం వాడివి అనిపోయించావ్ లే
      నీ లాంటి ఐడియాలజీ ఉన్నంత కాలం కులనిర్ములన ఎప్పటికి జరగదు

    • @srinu132
      @srinu132 Před 4 lety +2

      Correct bro

    • @Kickamal
      @Kickamal Před 4 lety +6

      Chusava bro niku kulame kadu matham ane gajji kuda unatundi. Danni tagginchuko..

    • @aravindb9881
      @aravindb9881 Před 4 lety +3

      Adapillala govravam gurinchi alochinchina manchollu manushula gonthu kosara vedhavalu ethics levu kani jastify chesukuntunnaru chesina dhurmarganni. Aina rasina script ni batti artham aithandhi nuvvu e batcho .

  • @arsharanjith9745
    @arsharanjith9745 Před 7 měsíci

    జై భీమ్ ధన్యవాదాలు BBC...

  • @nagababudevadasu5557
    @nagababudevadasu5557 Před 3 lety +26

    98% bhoomi vallaku vunna... jobslo sc ki vunna 15% reservations paine valla yedupu..maaku aastulu levu chaduvu thappa... avi kida lakkovalani chustunnaru...

    • @nagababudevadasu5557
      @nagababudevadasu5557 Před 3 lety +1

      @Real Chess Online Player-637 correcte brother but monthki 15000 sanpanche father thana kodukuni manchi institutelo join cheuagalada... poni thana kodukuni appu lekunda kurchopetti chadhivinchagalada

    • @sontinenisivateja689
      @sontinenisivateja689 Před 2 lety

      Baga chadivaru ga mari jobs lo reservation endhuku aa reservation lekunda andharitho poti padu aapudu me talent ento meeka ardham aavuthundhi

    • @narasimhanalluri37
      @narasimhanalluri37 Před rokem

      Meku vunna reservations kii against kadhu bro OC loo vunna pedha vallaki kii kudda nayam jaragali

  • @raipramodkumar7989
    @raipramodkumar7989 Před 4 lety +7

    👍thank you BBC for telling the story of the oppressed.

  • @neerajab
    @neerajab Před 3 lety +18

    కులం... అనే మాట రాజ్యాంగంలోనే లేకుండా చెయ్యాలి..ఎందుకు ఈ కుల వ్యవస్థ.. Is there any use because of cast, except reservation..

    • @raipramodkumar7989
      @raipramodkumar7989 Před 3 lety +5

      రాజ్యాంగం లేకముందు కూడా కులం ఉంధి, రాజ్యాంగం లో కులం లేకపోయినా కులం ఉంటుంది. కులం మూలంగా 'అగ్ర ' అనే తోకను అనుభవిస్తున్న వాళ్లు, సమాజానికి మొత్తానికి చెందాల్సిన సంపదను తమ గుప్పిట్లో పెట్టుకొని అనుభవిస్తున్న వారు కులాన్ని వదులుకోవడానికి సిద్దంగా లేరు. రాజ్యాంగం లో కులం తీసేసినంత మాత్రం కులం పోదు. అగ్ర వర్ణం అని ఫీల్ అవుతున్న వారు మారితే పోతుంది.

    • @manoharvejandla
      @manoharvejandla Před 3 lety +1

      @@raipramodkumar7989 : Nice explanation brother

    • @raipramodkumar7989
      @raipramodkumar7989 Před 3 lety

      @@manoharvejandla ,thank you bro!

    • @useraccount9318
      @useraccount9318 Před 2 lety

      @@raipramodkumar7989 ముందుగా 'కులం' అనే పదం రాజ్యాంగం లో నుంచి తీసేయాలి అంటారు. తర్వాత మనువాదం అమల్లోకి తీసుకోని వస్తారు.

  • @harikrishnalaxmipuram4980

    Real journalism

  • @mythri.beeraa1788
    @mythri.beeraa1788 Před 2 lety +1

    Shabash BBC...

  • @fran20000
    @fran20000 Před 3 lety +1

    *Good job Telugu BBC*

  • @srikanthchandika09
    @srikanthchandika09 Před 4 lety +15

    Kamma parents should take initiative to eliminate caste feelings in their children. Otherwise these incidents will repeat in future again... They still show caste feelings in the colleges which should be seriously addressed . Life is short.. Love everyone and live a blissful life

  • @hbk1176
    @hbk1176 Před 3 lety +2

    Great job BBC

  • @rajuchidipi8883
    @rajuchidipi8883 Před 3 lety +2

    BBC 🙏🙏🙏

  • @azeemahmed6543
    @azeemahmed6543 Před 3 lety +12

    3:48 can notice his arrogant behaviour he not ready to accept it even today

  • @deepakk9087
    @deepakk9087 Před 4 lety +12

    Britain లో తెల్ల వారు నల్ల వారిని slaves గా మార్చి హింసించిన సంగతి వారిని చిత్ర హింసకు గురి చేసిన విషయం చెప్పరా.

    • @sudheerdaggumati9429
      @sudheerdaggumati9429 Před 3 lety +2

      Ippatiki veyyi cinemalu teesaru aa racism meedha ee incident meedha okka movie raaledhu

  • @hebronfellowshippenuganchi4434

    Tella jedsan Anna hatsaf anna

  • @arunasrigandhaallinone8158

    Tq bbc

  • @swamy8706
    @swamy8706 Před 2 lety

    BBC vallaki paadhabhi vandanam

  • @anonymous-sn8ug
    @anonymous-sn8ug Před 2 lety

    BBC doing great job focussing on such issues

  • @sureshudaragudi7855
    @sureshudaragudi7855 Před 3 lety +2

    Thank you 🙏

  • @teluguboywildfishshunter3060

    BBC is great

  • @muraliroy7375
    @muraliroy7375 Před 2 lety +6

    చుండూరు రెడ్లు vs దళితులు.
    కారంచేడు కమ్మ vs దళితులు.
    అయినా ఆంధ్రాలో దళితులు TDP, YCP లకే ఓట్లు వేస్తారు అదే మ్యాజిక్కు.

  • @ramanjanasrinivasarao6976
    @ramanjanasrinivasarao6976 Před 3 měsíci

    Jai Bheem BBC

  • @madhumahadev6935
    @madhumahadev6935 Před 3 lety

    BBC chanal great number 1 chanal in india

  • @P2Tmedia
    @P2Tmedia Před 3 lety +6

    India lo unte andariki reservation kaavaali kaani America వెళ్తే brothers andaru కలిసి ఆలోచించండి, నేను ఇప్పడికి కొన్ని చోట్ల సంబంధం లేని లోపాలను చూస్తాను, ఒక సారి నేను నా కులం పేరు చెప్పలేదని అన్యాయం ఎదుర్కున్న ఎది 21వ శతాబ్దం
    నేను ఎది అనేది ముఖ్యం ఈ మాత్రం కాదు
    ప్రజల ఆలోచన విధానం
    కొంత మందిగి సిగ్గు
    కొంత మందికి బుధి కరువు మనదేశం లో
    ఇది కులానికి సంబంధం లేదు
    ఎవరైనా వచ్చి మనొడిని ఎదో చేశారు అన్నారు అనగానే మనం తగువు కు వెళ్తాం అదే అమెరికాలో వెళ్తావ వెళ్ళినా మన రాజకీయ నాయకుడి కోసం చూస్తారా
    మనమంతా పరిధిలూ దాటి స్వార్థం దాటి ఆలోచించాలి

  • @mahimahesh2707
    @mahimahesh2707 Před 2 lety +2

    రేయ్ చచ్చిన వాళ్లంతా క్రైస్తవులు రా వాళ్ళు మాల మాదిగ లు ఎలా అవుతారు, ఈ పేర్లు హిందూ పేర్ల మోషే, యెహోసువా, మత్తయ్య, వందనం, అబ్రహం, అలిసమ్మ, ఇవి హిందూ పేర్ల నేనెప్పుడూ వినలేదు క్రైస్తవులు చస్తే దళితులు అని అంటున్నారు మీకేమైనా పిచ్చి పట్టిందా????.

    • @vinodbodapati2067
      @vinodbodapati2067 Před 2 lety +1

      Mi dharmam gudiloki , temple ki rakunda object chesina Valle daliths Christian ayaru..........maku oka devudu kavali ga ....miru ante Aryans bayata nunchi ..anthe madhi madhi ani akramincharu

    • @SaitrishulGuddeti
      @SaitrishulGuddeti Před 4 měsíci

      ​@@vinodbodapati2067 Ikkada topic dhani gurinchi kadu bro,vallu chanipoyinanduku badhaga undhi kani as per Indian constitution reservations anevi only Hindus ke vastayi,evaraina vere religion Loki convert avvalankunte varu dalitulu Karu and vallaki reservations dakkavu,most of them convert ayina kuda certificates lo hindu Ane mention cheskunnaru.christianity lo kulalu lenappudu inka dalit christians? enti meere cheppandi,nenu vallani avamanisthunna ani kadu vari pai jarigindi chala darunam vari athmalu shantinchali ani korukuntunna,kani manam nijalu matladuko Ali kadha..

  • @k.venkat9376
    @k.venkat9376 Před 2 lety

    Thanks to BBC 👍👍🤝

  • @madhubabumoturi7855
    @madhubabumoturi7855 Před 7 měsíci

    అరె ఈ విషయాలు మొన్న మొన్నటి దాకా కూడ తెలియదు. ఇలాంటి ఎన్నో విషయాలు చరిత్రలో కలిసిపోతున్నాయి😭😭😭

  • @rameshgurramkonda6981
    @rameshgurramkonda6981 Před 4 lety +2

    Informative

  • @chatlamurali5040
    @chatlamurali5040 Před 4 lety +22

    Thank you so much for covering. You are the only channel, who covered it, because you are from overseas. Our indigenous media, is manoeuvred by those henious community. And that's why it is being uncovered.......

  • @carrao1748
    @carrao1748 Před rokem

    BBC కి జైభీమ్....

  • @RS-jz1fu
    @RS-jz1fu Před 2 lety +2

    మానవ శరీరం=మట్టి +నీరు+ గాలి+ నిప్పు+ఆకాష్,, మృతదేహాన్ని కాల్చినప్పుడు నీరు ఆవిరై మేఘాలలో కలిసిపోతుంది, మట్టి భూమిలో కలిసిపోతుంది, మతం, కులం మరియు జాతి కేవలం మానవ మెదడులోని సమాచారం మాత్రమే వాటికి భౌతిక ఉనికి లేదు, కాబట్టి అంటరానితనాన్ని నిర్మూలించండి మానవులందరూ సమానం, eradicate untouchability, establish equality, Rama siva k

    • @KS-wt7rj
      @KS-wt7rj Před 2 lety

      This information can Transcend all wrong identities

  • @suribabuchetla4570
    @suribabuchetla4570 Před 3 lety +25

    ఇలా జరగటం బాధాకరం,ఈ బీబీసీ కి గుద్దలో దమ్ముంటే బెంగాల్ లో దళిత హిందు సోదరులను అక్కడి ముస్లిమ్స్ చంపి ఊర్లునే వెల్లగొడుతున్నారు,బట్ ఏ మీడియా కవర్ చేయదు,khelo hobe అని విర్ర వీగుతున్నారు,మీకు కనపడవ?సగం జిల్లాలోని అక్రమ వలసలు ద్వారా ముస్లిమ్స్ పోపులేషన్ పెంచుకుంటున్నారు,ఇలా అక్రమంగా అమెరికా వెళ్లగలరా?

  • @lakshmiprasadpolaki6003
    @lakshmiprasadpolaki6003 Před 3 lety +1

    I am so sorry,,

  • @br325
    @br325 Před 3 lety +5

    Thank you bbc for covering tragic story may your attention stop further attrocities on Dalits.

  • @sangarshana8357
    @sangarshana8357 Před 4 lety +12

    చంద్రబాబు దళితులలో ఎవరైనా పుడతారా అని అన్నాడు.
    దళితులంటే కమ్మ లకి ఎంత చులకనో ఈ వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి.

    • @rajeshmd7162
      @rajeshmd7162 Před 4 lety +4

      CBN ichana respect vere party varu ivvaru. Kavali ante ayyanda ichana MLAs and Minister tickets chudu.. remaining parties can use them, not develop them.

    • @hanumanram4570
      @hanumanram4570 Před 4 lety +1

      Emi eppudu nuvu kulam ni rachakoduthunava enti...

    • @ssss3921
      @ssss3921 Před 4 lety +4

      రోజా రెడ్డి కూడా అంది మేము దళితులు కాదు పోలీస్ నీ అంది నీకు కనపడలేదు నీకు వినపడలేదు

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm Před 4 lety

      @@ssss3921 అవునూ

    • @andhrastudent4341
      @andhrastudent4341 Před 4 lety +1

      @@rajeshmd7162 pacha kulam lo puttinodiki / puttaboyevadiki ...valla kulam bagu thappa rendodhi vundadu ..chinnapude valla parents kula pichi nuri postharu maku thelusu inka nammi mosapoye amayakulu leru janam anni gamanisthunnaru

  • @MRREDDY-ih7wb
    @MRREDDY-ih7wb Před 7 měsíci +1

    ఒక మనిషి ఇంకో మనిషిని చంపడం అనైతికం.కులం,మతం ,ప్రాంతం కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు

  • @jagadishbabu5944
    @jagadishbabu5944 Před 2 lety +3

    Is it true where can I get info about this in detail

  • @naveenkumar-ob9kv
    @naveenkumar-ob9kv Před 3 lety +2

    తీర్పు రాక ముందు ముద్దాయిలు చచ్చి పోతున్నారు అంటే ఎన్ని సంవత్సరాలు సాగిస్తున్నారు ఈ లాయర్లు ముద్దాయి చచ్చిపోతే లాయర్ కి శిక్షలు అమలు చేయాలని అప్పుడు స్పీడ్ గా తేలుస్తారు

  • @suresht7162
    @suresht7162 Před rokem +1

    ఈ మన సనాతన హిందూధర్మం లోనే కులాలు అనే పెద్ద గొయ్యి ఉంది ఈ గొయ్యి పూడ్చి ,దర్మగంగ బింధువులం హిందూబందువులం అని చెప్పాలి వూరికే మాటలరూపంలో చెబితే సరిపోధుకదా, కులాలు ఎత్తివేసి భూములు సమానంగపంచి , రిజర్వేషన్లు ఎత్తి వేయండి 🙏🙏

  • @manavatvam1
    @manavatvam1 Před 4 lety +37

    దళితులని అంటరానివారిని చేసిన ధర్మం ఏది...?

    • @sandisandi9323
      @sandisandi9323 Před 4 lety +22

      hindu dharmam

    • @gouthamvicky5319
      @gouthamvicky5319 Před 4 lety +6

      Manu

    • @SaiKiran-pt1jg
      @SaiKiran-pt1jg Před 4 lety +13

      మనుధర్మ శాస్త్రం

    • @palamallikharjun9113
      @palamallikharjun9113 Před 4 lety +13

      నీచ నికృష్ట హిందూ ధర్మం

    • @manavatvam1
      @manavatvam1 Před 4 lety +1

      @@bhanuprakashkoneti2201 వాళ్ల ని అలా పాలించేలా ప్రేరేపించింది ఎవరు...?

  • @Kharga2023
    @Kharga2023 Před 10 měsíci +1

    శతాబ్దాలకు గుర్తుండిపోయే అమానవీయ సంఘటన ఇది. కానీ వర్తమానం ఏంటి? పట్టుమని ౧౦ ఏళ్ళు తిరగముందే అదే రాక్షసుల జండాలు పట్టుకొని ఆ దుర్మార్గులకే జె జె లు కొడుతున్నాం. వాళ్ళు మనని ఎంతగా అవమానించినా అత్యాచారాలు చేసినా అన్ని మర్చిపోయి .. వాళ్ళ మీడియా సంస్థలు వండి వార్చే కల్లబొల్లి కథనాలను నమ్మి వాళ్లనే మన నాయకులుగా ఎన్నుకుంటున్నాం ... స్టేజీలు ఎక్కి సిగ్గు ఎగ్గూ లేకుండా వాళ్ళను పొగుడుకుంటూ సంకలు గుద్దుకుంటున్నాం. ఏంటి ఖర్మ ?

  • @ravikantherok4568
    @ravikantherok4568 Před 3 lety +10

    కుల గజ్జి పోదు కాని
    Reservations ఉండకూడదు

    • @SandeepKumar-zl2cd
      @SandeepKumar-zl2cd Před 3 lety +4

      Reservations lekapothe poor Dalits ni easy ga thokkeyochu ani ah

    • @gsk4153
      @gsk4153 Před 3 lety +1

      Reservations vundakudadu tiseyali ani yevarina ante valla bumullo reservations kavali anali

  • @searchengine5679
    @searchengine5679 Před 3 lety +1

    ❤️ BBC

  • @P2Tmedia
    @P2Tmedia Před 3 lety +15

    కారణాలు ఏవైనా ఎప్పుడైనా అసలు కారణం పవర్, money
    Cast Peru ఎక్కడ వాడకూడదు అప్పుడే అన్నిటికీ పరిష్కారం
    ఏ cast వారైన సరే పిల్లలకు కులం గురించి చిన్నప్పుడే చెబుతున్నారు ఇంకా దరిద్రం
    కులం కేవలం మన సంప్రదాయం కానీ అది మనిషిని అనాగరికుడిని చేస్తూనే ఉంది
    అది కులం తప్పు కాదు స్వార్థం ఆడే నాటకం
    వీడియో లో ఒక కులం వారు అనే పదం వాడారు, నేను కొన్ని వ్యవస్థలో ఆ రెండు కులాల వారు కలిసి అన్యాయం చేయటం చూసాను ఎందుకు?
    పవర్
    కాబట్టి ముందు రిజర్వేషన్ ద్వారా బాగుపడిన వారిని మినహాయించి వారిలోనే మిగతా వారికి రిజర్వషన్లు ద్వారా న్యాయం చేయాలి లేకపోతే బాగుపడి న వారే మరల దొచ్చుకుంటారు
    ఫైనల్ గా మంచి న్యాయ వ్యవస్థ ప్రతి రూపాయికి లెక్క ఉంటే అంత అవే బాగుపడతాయి
    జై హింద్

    • @simhagirikona3118
      @simhagirikona3118 Před 2 lety

      Please, reservation ముఖ్య ఉద్దేశం మీకు అర్ధం కాలేదు. దయతో, వ్యతిరేక అభిప్రాయం తో కాక జాలితో, తరతరాలుగా మేము అనుభవించిన, అనుభవిస్తున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని, ఆలోచించండి.
      ఒకడికి, ఒక కుటుంబానికి రిజర్వేషన్ తో ఉద్యోగం రాగానే, అక్కడితో ఆ family ఈ కుల మనే పాము నోటినుండి తప్పించుకొన్న్నట్లేనా, ఎప్పటికి కాదు ఈ కులసర్పము మా పిల్లల్ని కూడా వెంటాడుతుంటాయి.
      School కుండ లో నీళ్లు తాగినందుకు పసివాణ్ణి చంపిన teacher ఉదంతం ఈ మధ్యనే జరిగింది, మీరు వినలేదా?
      మీకు ఆగ్రహం రాలేదా?
      ఈ దేశంలో దళితులకు ఒక్కటే మార్గం ఫ్యామిలి planning, తద్వారా మా సంఖ్య బాగా తగ్గిపోవాలి

    • @P2Tmedia
      @P2Tmedia Před 2 lety

      @@simhagirikona3118 నేను ప్రతి ఒక్కరు (reservation unnavaaru లేదా మీరు అన్నటు మేము తక్కువ అనేవారు) కనీసం ఆర్థికంగా బాగు పడాలి ప్రతి ఒక్కరికి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి అంటున్న ఆలోచించండి అప్పుడు ఎవరు మిమ్మలి కామెంట్ చేస్త్తారు , నేను చెప్పింది నిజంగా పనికి వస్తుంది మీరు దానిని ఇంకో సారి చదవండి అయినా వద్దు అంటున్నారు అంటే మీరు ఇప్పటికే గవర్నమెంట్ జాబ్ వఆచి ఉండాలి, లేదా అర్ధం కాకపోతే ప్రశ్నించండి
      అలాగే మీరు చెప్పిన ఘటనలో ఆ టీచర్ ని గవర్నమెంట్ శిక్షించలేదా , మీరన్నట్టు రిజర్వేషన్ ఉన్నా సరే ఆ reservation Leni దిక్కుమాలిన టీచర్ ఆ నికృష్టపు చర్య చేసాడుగా , దీనికి కారణం వాడు అందరు కాదు , నాకు ఒక వొళ్ళు బలిసిన వ్యక్తి ఓసి నుంచి ఒక సంగటన జరిగింది దాని కోసం నేను రిజర్వేషన్ అడగలేదు వాడి గురించి వాడి కులం లో అందరినీ తిట్టను మీరు దయచేసి విషయాలను కలపకండి అందరికి బలం రావాలి ముక్యంగా ప్రతి దళితుడికి దాని కోసం ఉన్న రిజర్వేషన్స్ ని వాళ్ళకే ఉద్యోగం వచ్చిన వాడికి తీసేసి మిగతా వారికి పంచాలి ఉదాహరణకు మీకు పది మంది పిల్లలు ఉన్నారు 4కి 4 కోట్లు ఇచ్చారు మిగతా 6కి ప్రభుత్వం 6కోట్లు ఇవ్వటం కరెక్ట్ ఆ లేక 6 కోట్లని 10మందికి పంచి 6ని బలహీన పరచటం కరెక్ట్ ఆ నేను చెప్పేది ఇది అంతే గాని ఒక్కసారిగా తేయ మని కాదు డబ్బు అందరికి అర్ధం అవ్వుధి అని చెప్పా అక్కడ రిజర్వేషన్ పెట్టుకొని ఆలోచించండి

  • @drtej2927
    @drtej2927 Před 4 lety +14

    The biggest lie in this document is
    The words spoken by Daggubati son.......more over these cast based dicriminating people are more dangerous than COVID 19 we are suffering since long time ......
    ALL THE LANDS AROUND KARAMCHEDU VILLAGE SHOULD DISTRIBE EQUALLY TO THE NATIVE PEOPLE.....who are working as daily wages (dalits) under land lords.

    • @drtej2927
      @drtej2927 Před 4 lety +2

      @@User-s2e3c kanchara gadida garu.........
      What is ground reality.?......... discrimination right?
      Manishiki enta sampadakavi sodilekunda cheppu? After that if you know the reality of the ground report most of the farming lands 5% unna kamma vari degara endukunayi & anni akramanga kabja chesinava ga ? Do you think 5% matrama farming chestunara.......you should know the ethics first of all....... ground report anta ethical ga undadm......
      Real farmer anta polam lo panni chesavaru......bhuu asanulu kadu.....
      They are criminals sramanu dochukoni,pedala raktham thagutunaru.....adigitha ila dhadulu.......

    • @drtej2927
      @drtej2927 Před 4 lety

      @@User-s2e3c Babu nenu ninu thitana.......enduku feel avutunav....nee peru thona pilichanu ga telugu.........ok nuvu cheptuna
      Katapadi(OC) sampadinchina bhumulalo ,BC laku pamchina bhumalalo evaru pani chestunadi.....pani chesavadu panodulu vadilana bathaala....okavela nuvu nee dhamalu bagalakoteru.....jagratha....
      Nee lanti agrakuka ahakaram,kullu,kuthanthram tho madameki kamma vadu chesina dourjanyama KARAMCHEDU sangatan..........

    • @Kickamal
      @Kickamal Před 4 lety

      @@User-s2e3c ni badha endi ra nayana?

    • @sandisandi9323
      @sandisandi9323 Před 4 lety

      @@User-s2e3c aadhey aaa danam maku ivaaalaa..aniiiii meeeku ichiii dongalu dongalu urlu panchukunaru....maku endhukunivalaaaa...meeru shudrulu Meeku varna systemlo 4th part kadhaa andhukey miku icharu...Atishudras ki ivalaa.andhukey memu lemu....

    • @drtej2927
      @drtej2927 Před 4 lety

      @@User-s2e3c kalam marina kalam lo jarigina marana gosha maradu...........
      Land lords/agra kullam ana ahamkaram thona ga aa durmargapu charyalu chesindi....?
      What is the solution then

  • @madhushorts8610
    @madhushorts8610 Před 3 lety +2

    Great Power full people's 🙏👍❤️🙏🙏

  • @gchittibabu7992
    @gchittibabu7992 Před 3 lety

    BBC news tq

  • @KRK6110
    @KRK6110 Před 3 lety

    No1 channel

  • @talentpush
    @talentpush Před 4 lety +23

    Kammollaki chaala feeling society lo dominance undali ani alanti parents unna students ki college age ki raagaane oka superiority feeling start ipothundi and it sustains for long
    Eluru CR Reddy
    Vij Siddhartha
    Gun RVRJC
    Vizag Gitams
    Ivi live examples KAMMA youth ki blood lo entha caste feeling untundi anadaanki
    Andaru okkate ani eppatiki realise avtharo. Parents relatives upbringing lo untundi emaina

    • @gnkgnk6296
      @gnkgnk6296 Před 4 lety +4

      Right Sir...nenu college lo ee problem face chesa...

    • @sandisandi9323
      @sandisandi9323 Před 4 lety +1

      Thokaaley untey manalani emi pikutharu manalani edhurugaaa aneyy dammu eyy vakadiki ledhu.......so light...... valaakeynaa undhiee blood......andariki untadhiee evadidi caste vaadiki ekuvaaa

    • @danisking987
      @danisking987 Před 4 lety +1

      Nenu cr reddylo e caste feeling face Chasa....

    • @nitheeshbatta2780
      @nitheeshbatta2780 Před 3 lety

      Daniki thodu kamma caste vallu poor ani act chestaru bro kamma caste vadu edagadu pakanuna vallani kuda edaganivadu

    • @user-jf5nc4wh5e
      @user-jf5nc4wh5e Před 2 lety

      @@nitheeshbatta2780 endira ycp bot accounts tho oke kulam pina inta visham chimutunaru

  • @goturibharath4782
    @goturibharath4782 Před 3 lety +5

    BBC documentary doesn't analyse what is the root cause of karamchedu incident....

  • @chatlamurali5040
    @chatlamurali5040 Před 4 lety +8

    Hope you will cover Tsundur incident also.....Tq

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 Před 2 měsíci

    కానీ ఎన్టీఆర్ రాలేదు 😂 రాకుండా చేశారు 😊 దగ్గుపాటి చాలా అమాయకంగా 😢, చెన్నై లో కారంచేడు వాస్తవ్యులు శంభు ప్రసాద్ గారిని కలిసి విషయాలు చెప్పీ ఆయనను సమస్య తీవ్రం కాకుండా మాట్లాడమని కోరాము కూడా, కానీ మాటవినే పరిస్థితి లేదు అని, అసలు కారణం, అటూ ఇటూ అక్రమ సంభంధాలు అని కూడా అన్నారు, ఘర్షణ రోజుకు ముందూ చుట్టు పక్కల గ్రామాల లో పోలీస్ లు లేకుండా చేశారు.

  • @Saigopalkurapati
    @Saigopalkurapati Před 3 lety +2

    Didn't tell about why this incident happened and what are they doing at that time...

  • @geethakrishnafilmschools7901

    Good report 👍💐

  • @dearkaantham8999
    @dearkaantham8999 Před 3 lety +4

    Thank you so much BBC telugu
    Nippu lanti nijalani nikkachiga chepthunaru kulam godale levu ane vithamda vaadhaaniki check peduthu aaanaati chedhu nijaalani gurthu chesaru 😭

  • @karriramamurthinaidu6833
    @karriramamurthinaidu6833 Před 4 lety +2

    Useless BBC.. Is it useful to society to remind it again... U r provoking caste clashes.. Stop ur worst journalism...

  • @vodnalaprashanth3317
    @vodnalaprashanth3317 Před 4 lety +25

    Ilanti kula pichi madhya, ma KCR dalithudini CM chesina devudu🙏🙏🙏🙏

  • @skbhasha5826
    @skbhasha5826 Před 4 lety +2

    Oh....god.......

  • @mahaspeechandhearingchanel6123

    Appudu NT R garu cm... Valla kammollani venakesukocharu dalithulaki em nayam chesaru? NTR em chesaru 🤦

  • @syamturaka7342
    @syamturaka7342 Před 25 dny

    ఈ, సీనియర్. రామారావు పార్టీ వల్ల నష్టమే తప్ప ఉపయోగం ఏమీ లేదు. కులంహకారం, ఆధిపత్యం మాత్రమే.

  • @bondubondu4986
    @bondubondu4986 Před 10 měsíci +1

    ప్రజలకు ఒక విజ్ఞప్తి దళితులపై దాడి చేసిన వారిని కులాల పరంగా వారందరు తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు
    కులాల పరంగా చూడకండి మొదటిగా జరిగిన దాడి కారంచేడు సీనియర్ ఎన్టీఆర్ అండతో ఆయన వియ్యంకుడు అల్లుడు చేపించిన మారణకాండ ని తెలుసుకోండి ఈ ఘోరాలు జరిగిన తరువాత నుంచి అక్కడ ఇప్పటికి టిడిపిదే ఆజామాయిషి
    కారంచేడు చుండూరు నీరుకోండా తిమ్మసముద్రం కంచికచర్ల తిప్పలకట్టా ఇంకా ఎన్నోచోట్ల జరిగిన దాడుల్లో దాడి చేసినవారు తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు పెద్ద నాయకులు అండతో జరిగినవే
    దాడుల్లో బలై పోయిన ఆ అమర్ వీరులకు నా జోహార్లు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
    నోట్ : మొదటిగా జరిగిన దాడి 1885 తెలుగు దేశం పార్టీ 1883 లో స్థాపించారు కారంచేడు తో మొదలుపెట్టి టిడిపి పార్టీ వారికి వ్యతిరేకంగా ఉన్న పల్లెలను చిదిమేసింది దాడులకు గురియైన పల్లెల్లో దాడి చేసిన వారు కులాలు వేరైన ఆ గ్రామాలన్ని టిడిపి గ్రామ ప్రెసిడెంట్ గ్రామాలే ఆపాపము ఊరికే పోలేదు చెప్పులు రూపంలో కృంగి కృశించి నశించి పోయింది

  • @rameshbabu215
    @rameshbabu215 Před 10 měsíci +1

    BBC ఉద్దేశ్యం ఇండియాను ముఖ్యంగా హిందువులను కుల పరంగా విభజన చేయడం