Battle of Bobbili: బొబ్బిలి యుద్ధం ఎలా జరిగింది? తాండ్ర పాపారాయుడి వీరత్వం ఏమిటి? | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • బొబ్బిలి యుద్ధానికి 265 ఏళ్లు: 1757లో సరిగ్గా ఇదే రోజు అంటే జనవరి 24న బొబ్బిలి యుద్ధం జరిగింది. ఈ యుద్ధానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? బొబ్బిలి, విజయనగరం సంస్థానాల రాజులు పైచేయి కోసం చేసిన ప్రయత్నాలు, మందుపాతర్ల మధ్య ఆహుతైన రాణులు, తాండ్ర పాపారాయుడి వీరత్వం గురించి తెలుసా? నాటి యుద్ధంలో పాల్గొన్న రాజ్యాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? వాటి వారసులు ఏం చేస్తున్నారు?
    #BattleofBobbili #Vizianagaram #TandraPaparayudu
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 385

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 Před 2 lety +508

    ఈ బొబ్బిలి యుధ్ధం కథను నేను పద్యనాటకం గా రాశాను.30 ప్రదర్శనలు జరిగాయి

  • @SudheerKumar-ge4sh
    @SudheerKumar-ge4sh Před rokem +41

    మాది నెల్లూరు, నాకు మా నాన్నమ్మ ఈ బొబ్బిలి కత చెప్పుతూ ఉండేది, అప్పట్లో బొబ్బిలి కథ చెప్పిన ప్రతిసారి మా నాన్నమ్మ కి కన్నీళ్లు వచ్చేవి విన్న మాకు రోమాలు నిక్కబోడుచుకొనేవి మరియు భాధ కలిగేది.

  • @ramanagurana5852
    @ramanagurana5852 Před 2 lety +184

    ఆనాటి చరిత్ర ను ఈనాటి తరానికి పరిచయం చేసిన మా బేబీ నాయన గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏

    • @JK-Lets-Talk
      @JK-Lets-Talk Před 2 lety +9

      ఏముంది రా దీనిలో గొప్పతనం …
      అప్పుడు దోచుకుంటున్నారు …. ఇప్పుడు దోచుకుంటున్నారు ….
      అంతా బిస్కట్ల కోసమే గదరా భయ్…!
      ⚔️ 🗡 🧇🧀⚔️🗡🧇🧀

    • @neeleshlal2888
      @neeleshlal2888 Před 2 lety +2

      @@JK-Lets-Talk well said brother 😂. Public ni chuitya bana istunaru 😂😂

    • @madasuvenkatakotaiah4456
      @madasuvenkatakotaiah4456 Před rokem

      @@JK-Lets-Talk
      So

    • @allurirams
      @allurirams Před rokem

      Yeraa Nee BB NAYANAA ?? NEE NAANNAMMA BRITISHODITHO THONGUNTE MEERU PUTTARAA ??? BRITISHODU VADILI POYADANI AUG 15 HSRUPUKONTONTE BBC VAADU NEEKU NEETHULU CHEBUTUNNADANI COMMENTS PEDATHAVAA ??? FRIST BBC GURINCHI THELUSUKONI MATLAADU , NUVVU ORIGINAL INDIAN ITE NEEKU SORRY !!!!

    • @drvajralavlnarasimharao2482
      @drvajralavlnarasimharao2482 Před 11 měsíci

      🙏

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 Před 2 lety +24

    ఆ ప్రాణత్యాగాలు చేసిన నారీమణులకు , వీరయోధులకు ప్రణామాంజలి.జోహార్లు...

  • @venkatareddy8563
    @venkatareddy8563 Před 11 měsíci +16

    రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి తాండ్రపాపారాయుడు లో ఈ కధను దాసరి గారి దర్శకత్వం లో అద్భుతంగా చూపించారు

  • @sivakrishnamarrapu5021
    @sivakrishnamarrapu5021 Před 2 lety +143

    బొబ్బిలి యుద్ధం ని రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తే ఇప్పుడు బాగుంటుంది ,,,, మా బేబి నాయనా మంచి మనిషి

    • @ravikiransingarapu5912
      @ravikiransingarapu5912 Před 2 lety +11

      Already evaraina cinema theesthe appudu copy kodathadu Rajamouli

    • @baburaogudla3258
      @baburaogudla3258 Před 2 lety +5

      mana telugu cinema vallaki pakka rashtralla charitra mida makkuva ekkuva.

    • @raviprbvloges1715
      @raviprbvloges1715 Před 2 lety +3

      వైసీపీ నుంచి టీడీపీ నేత

    • @pushpalatha-xg5bp
      @pushpalatha-xg5bp Před 2 lety +1

      Old is gold 🙂 old movies are best

    • @allurirams
      @allurirams Před rokem

      Intha Serious Vishatam meeku CINEMA teestegani nacchadaa ,??? Appatlo mee NAANNAMMA NO , AMMAMMANO BRITISHOLLU ALLARI CHESUNTARU , VAALANADUGI VAALLA STORES CINEMA LU TEEINCHANDI APPUDU MANAKU VERE BHASHALA CINEMAALU AKKARLEDU , THUU MEEAMMA MEERU MEE COMMENTS 😮😮😮 IKKADA VISHAYAMENTI ??? MEE CINEMA LA GOLENTI DHARIDRULAARA

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 Před 2 lety +142

    మనవాళ్ళు తమలో తాము కలహించుకోవటంవల్లనే విదేశీయులు చలాయించారు.ఇకపైన అయినా భారతీయిలు జాగ్రత్తగా ఉండాలి

    • @srinivas2431
      @srinivas2431 Před 2 lety +13

      నిజము చెప్పారు అమ్మ....ఈ బుద్ధి ఆనాటి నుండి ఈనాటి వరకు ఉంది..
      అఖండ భారతావని చరిత్రలో ఏ చరిత్ర చూసిన శత్రువు ఎక్కడో ఉండడు. మన దేశం మన ఊరు మన ఇంటి లొనే ఉన్నాడు...
      రాజ్య కాంక్షతో అలుసు ఇచ్చింది మన వాళ్ళే. ఇంటి గుట్టు వాళ్లకు చెప్పింది మనవాళ్లే .దోచుకోమని ఆస్కారం ఇచ్చింది మన వాళ్లే.
      కానీ మన దేశ చరిత్రలో ఎక్కడ ఈ నిజం ఒప్పుకోలేదు...
      కానీ స్వాత్రంత్ర సమరంలో దేశమంతా ఒక్కటై గెలిచినా గెలిచామన్న పేరే తప్ప ఇప్పటికి మనం దోచుకోబడుతున్నాము.కాకపోతే ఇప్పుడు దోచుకుంటున్నది మన వాళ్లే... ఎప్పటికి మన దేశం అభివృద్ధి చెందే దేశంగానే ఉంటుంది ఈ దేశ వ్యవస్థ మారనం త కాలం....ధన్యవాదాలు....

    • @kforking9
      @kforking9 Před 2 lety +1

      అంటే విదేశీయులు రాకముందు ఈ దేశంలో యుద్దాలు జరగలేదా

    • @nehareddy5799
      @nehareddy5799 Před 2 lety +3

      @@kforking9 Jerigayi kani manalo manaki godavallu pettadaniki videsi vallaki hakku ledhu vallu evaru asallu manaki

    • @kforking9
      @kforking9 Před 2 lety +6

      @@nehareddy5799 యుద్ధం లో వ్యాపారం లో మనవాళ్ళు, పరయివాల్లు అని బెదాలుండవు.
      విదేశీయులు గొడవలు పెడుతుంటే వీల్ల బుర్ర ఏమైంది?

    • @mailasn22
      @mailasn22 Před 2 lety +2

      @@kforking9 ఒరేయ్ కింగ్... నీ వాదనలో పాయింట్ ఉందిరా....👍.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Před 2 lety +25

    వీరులు, శూరులు, దాతృత్వం కలవారు, తెలుగుజాతికి గర్వకారణము. 🙏

  • @pediredlaramakrishna1083
    @pediredlaramakrishna1083 Před 2 lety +75

    Mana బొబ్బిలి,mana తెలుగు నేల,mana గౌరవం,🌺🏹🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @simhagirikona3118
      @simhagirikona3118 Před rokem +2

      .... చరిత్ర నుండి గుణ పాఠం నేర్చుకో వాలి లేకుంటే ఈ దేశం మరోసారి స్వతంత్రాన్ని కోల్పోతుంది....

  • @ritantareprises7967
    @ritantareprises7967 Před 2 lety +47

    ఏమున్నది గర్వకారణం
    ఈ రాష్ట్రం ఈ దేశం నిత్య బొబ్బిలి యుద్ధం .

  • @shyamkumarmahadev
    @shyamkumarmahadev Před 2 lety +42

    Thanks to BBC for recognizing the great history of Bebbuli(Bobbili)

  • @bejak6194
    @bejak6194 Před 2 lety +19

    It's really good to see their current generations respect each other .

  • @var7632
    @var7632 Před 2 lety +17

    Padmanaya velama 💜💜💜

  • @denverreview
    @denverreview Před 2 lety +42

    మా bobbili ప్రజలందరికీ republic day శుభాకాం్షలు... గుర్తింపు పొందిన bobbili లో జన్మించడం గర్వకారణం గా ఉంది....thank you BBC

  • @anilkumar-pk7tr
    @anilkumar-pk7tr Před 2 lety +14

    సూపర్ సార్ చాలా బాగా వివరించారు మాది ఆఊరే రాజాం , పాలకొండ పరిసర ప్రాంతాలు సార్

    • @anilkumar-pk7tr
      @anilkumar-pk7tr Před 2 lety

      నేను అనీల్ సబ్బవరం సార్

    • @sunilrayudu6237
      @sunilrayudu6237 Před 2 lety +1

      చాల సుందరమైన ప్రదేశాలలు

  • @rajeshbaru4840
    @rajeshbaru4840 Před 2 lety +54

    వీళ్లు మొఘలుల కు సాయం చేస్తే వారు ఫ్రెంచ్ వారికి సాయం చేశారు ఇద్దరూ కూడా విదేశీయులకు మద్దతు పలికారు వారి స్వార్థం కోసమే

    • @srinivas2431
      @srinivas2431 Před 2 lety +18

      నిజం భయ్యా .... ఈ రాజులు వాళ్ల స్వార్ధం కోసం వేరే దేశాల వారికి కొమ్ము కాయడానికి సిద్ద పడ్డరు...అదే ఇద్దరు ఏకమై మొగలులకు ప్రెంచ్ వారికి వ్యతిరేకంగా పోరాడి ఉంటే వీళ్ళు చరిత్రలో అమర వీరులుగా ఉండేవారు...కానీ ఎప్పుడైతే పగ కోసం రాజ్యకాంక్షకు ఆశపడి వారి సహాయం తీసుకున్నారో అప్పుడే వీళ్ళు భానిసలయ్యారు.....కానీ ఈ నిజాలని గ్రహించే సామర్ధ్యం మన రాజులకి లేదు భయ్యా....
      ఏ చరిత్ర చూసినా మన రాజులు సుఖ భోగులు...ఎంత సేపు సుఖంగా కవిత్వాలు విని నాట్యాలు చూసి బ్రతకడమే కానీ. కొత్త ఇన్వెన్షన్ ని ఏ రాజు చేయలేదు...అందుకే ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అని మన సంపద మొత్తం పరాయి రాజ్యాల పాలయే....

    • @dv9239
      @dv9239 Před 2 lety +2

      @@srinivas2431 entha easy kotti padesav ayya valla thyagalani
      Aanati rajakiyalu matalatho poyevi kavu raktham kalla chuse daka shatruvulu oorukoru
      Prana nastam aapataniki chala cheyalsi vastundi

    • @srinivas2431
      @srinivas2431 Před 2 lety +7

      @@dv9239 ఆ శత్రువు కూడా ఒక రాజ్యం రాజే కదా భయ్యా....శత్రువు అంటున్నారు వాళ్ళు వేరేదేశం వాళ్ళు కాదు కదా...అఖండ భారత్వానిని ఒక్కటిగా చేరి రక్షించాల్సిన రాజులే మనకు మనమే శత్రువులమై వేరే వాళ్లకు అవకాశం ఇచ్చింది ఎవరు...చరిత్ర చూడండి భయ్యా మంచిరాజులు ఉన్నారు... చెడ్డ రాజులు ఉన్నారు.....కానీ శత్రువు మన వాళ్లలోనే ఉన్నారు... మంచి వాళ్ళ త్యాగాలు గొప్పవి కానీ ఈ లోబరుల సంగతేంటి భయ్యా....ఆ శత్రువే కదా భయ్యా వేరే వాడికి లొంగింది వాడు కూడా మన రాజులే భయ్యా.....
      చరిత్రను చూసి పొంగి పోవడం కాదు భయ్యా చరిత్రలో తప్పుల్ని పునరావృత్తం కాకుండా చూసుకోవాలి...అప్పుడే మనిషి మనిషిగా ఎం జరిగిందో జరుగుతుందో గ్రహించగలుగుతాడు....

    • @dv9239
      @dv9239 Před 2 lety +2

      @@srinivas2431 Ee roju kuda Desham peruke oka union
      Rajastan vadiki Tamil nadu vadiki sambandam lekunda brathukuthunnam Ee kalam lo ne ila unte Inka appudu okkati cheyali ane alochana evariki osthundi

    • @srinivas2431
      @srinivas2431 Před 2 lety +11

      @@dv9239 అవును భయ్యా.... నిజమే ఎంత సేపు బ్రిటిష్ వాడు దోచుకున్నాడు అని ఏడవటం తప్ప వాడికి అలుసు ఇచ్చింది ఎవరు అని ఎప్పుడు మనం ఆలోచించం. పుస్తకాల్లో బ్రిటిష్ వాడు మనల్ని దోచుకున్నాడు అని చెబుతారు తప్ప దానికి ఆస్కారం ఇచ్చింది మనమే అని వివరంగా దైర్యంగా చెప్పరు... తప్పు ఎదుటివాడి మీద రుద్దుతాం కానీ మన ఐక్యత లోపం వల్లనే వాడు దోచుకున్నాడు అని చెప్పరు..... ఇప్పటికి మీరు అన్నట్టు గానే ఉన్నాం.బ్రతుకు తున్నాం....లోకల్ నాన్ లోకల్ అని మన దేశంలోనే ఉంది...ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి...
      కానీ మీరు ఏమనుకున్న ఒకటి చెబుతాను....మనం కత్తులతో యుద్ధము చేసే సమయానికే ఆంగ్లేయులు ఆయుధాలు కనిపెట్టారు..మరి ఇంత సంపన్న దేశం ఎందుకు చొరవ చూపించలేదు...అంటే మన వాళ్లకి ఆ తెలివి లేకన... లేక మనం మనం కొట్టుకు చచ్చే సమయం చాలకనా...లేక సంపన్న దేశం కదా రాజులకి సుఖాలు ఎక్కువయ్యాయి కాబట్టి అందుకేనా... ఇప్పటికి మనం వేరే దేశాల నుండి కొనుక్కునే ఆయుధాలే ఎక్కువ ఎందుకని....మనమే ఆలోచించాలి.
      ఒక నిజం మాత్రం చెబుతాను భయ్యా మన చరిత్ర చూస్తే మన రాజులందరికి గుళ్ళు గోపురాలు కట్టించడం...కావులతో సాహిత్యాన్ని ఆస్వాదించడం..సుఖము గా జీవించడం తోనే సరిపోయింది....ఇక మిగిలిన సమయం పక్క రాజులతో యుద్దాలకి సరిపోయింది.ఈ తెలివి ఎదో కొత్త కొత్త వాటిని కనిపెట్టే వాటి మీద కొంచెం పెట్టి ఉంటే మన సంపద మన దేశం లోనే ఉండేది....చాలా వాటిని మనమే ముందు కనిపెట్టాం అని సంబర పడేవాళ్ళం....ఏదైనా మన చరిత్ర గొప్పదే ...ఆ చరిత్ర లో లోపాలు గోప్పవే....

  • @simhachalammarrapu1490
    @simhachalammarrapu1490 Před 2 lety +24

    We don't know about past, we read article about Bobbili Fight but nowadays I can see only one person none other than RVSKK Baby Nayana Garu, if Any problem comes to his notice At any cost at Anytime ,At Any Place he will Try to Solve it 100%...... Really He is a Great Person......

  • @KrishnaPrasad-hg2ip
    @KrishnaPrasad-hg2ip Před 2 lety +10

    Kudos to bbc, epoudu kullu politics kaakundaa ilanti vishayalu cheppi bayata Variki kooda telusela chepthunnaru

  • @YSR_KDP
    @YSR_KDP Před rokem +6

    ఇప్పుడు రాజ్యాంగము, చట్టంలు ఉన్నాయి కాబట్టి...
    నోరు మూసుకొని కూర్చున్నారు.
    లేకపోతే అప్పటి లాగానే
    ఇప్పుడు కూడా యుద్ధాలు చేసుకొని,
    ఒకరిని ఒకరు చంపుకునే వారు😂😂😂😅😅

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 Před 2 lety +14

    సనాతన ధర్మం అనుసరించండి ధర్మన్ని తపక కాపాడు నీ ఆఖరి శ్వాస వరకు జై శ్రీరాం చెప్పు 🚩🙏

    • @gabrielroy4336
      @gabrielroy4336 Před 2 lety +1

      Praise the lord

    • @gurramraj7781
      @gurramraj7781 Před 2 lety

      @@gabrielroy4336 ప్రైస్ ది లార్డ్ బ్రదర్

    • @user-jl6jm5hp9u
      @user-jl6jm5hp9u Před 4 měsíci

      మతోన్మాదం....ఇదే

  • @iamrajesh27
    @iamrajesh27 Před 2 lety +13

    Thank you BBC for presenting the story of Bobbili..

  • @karriseenusuper5741
    @karriseenusuper5741 Před 2 lety +21

    Bobbili velama verulu 🕉️🕉️🕉️🕉️🕉️🕉️✊✊✊✊👌👌👌

  • @ravitejaperumali3222
    @ravitejaperumali3222 Před 2 lety +31

    Maa Bobbili 🥳😀👍🏻

    • @ok-xm5qr
      @ok-xm5qr Před 2 lety +4

      Mana Bobbili

    • @JK-Lets-Talk
      @JK-Lets-Talk Před 2 lety +5

      ఏముంది రా దీనిలో గొప్పతనం …
      అప్పుడు దోచుకుంటున్నారు …. ఇప్పుడు దోచుకుంటున్నారు ….
      అంతా బిస్కట్ల కోసమే గదరా భయ్…!
      ⚔️ 🗡 🧇🧀⚔️🗡🧇🧀

  • @boppadapuganesh410
    @boppadapuganesh410 Před 2 lety +42

    పేరుకే చరిత్ర అభివృద్ధి లో సూన్యం. ఇక రోడ్లు గురించి చెప్పనక్కర లేదు.

  • @24638
    @24638 Před 2 lety +4

    Good to see a video like this on our history.
    From Vizianagaram.

  • @ashokraju944
    @ashokraju944 Před 2 lety +5

    Our Great Grandma's won the hearts of their Grand Children. We are proud of you
    and taught us lessons by sacrificing your lives for good cause.
    VANDHE MATHARAM

  • @venkatrradoni9371
    @venkatrradoni9371 Před 2 lety +8

    Thanks so much for sharing.🙏🙏🙏

  • @majjisaikumar4787
    @majjisaikumar4787 Před 2 lety +9

    చరి్రాత్మక యుద్దాన్ని వెండి తెర పై చూడాలి అనీ ఉంది

    • @ganeshlaveti1231
      @ganeshlaveti1231 Před 2 lety +5

      2 movies vunnayi bro .. ntr gaari bobbili yuddham, krishnam Raju gaari tandra paparayudu movies vunnayi chudandi, chala baguntayi

  • @bolaganivenkat
    @bolaganivenkat Před 2 lety +5

    Kudos to BBC Telugu 👏👏👍👍

  • @srinivas2431
    @srinivas2431 Před 2 lety +21

    విభజించు పాలించు అనేది ప్రెంచ్ వాళ్లు బ్రిటిష్ వాళ్ళు మనల్ని చూసే నేర్చుకున్నారు.... లోకువ ఇస్తే ఎవడైనా లోకువ గానే చూస్తాడు...మన స్వార్ధం కోసం ఒకడికి దాసోహం అంటే వాడు మనల్ని దోచుకుంటాడు....మన చరిత్రలో జరిగిందీ ఇదే...
    రాజ్య కాంక్షతో వాళ్ళు ఇచ్చే బహుమతుల కోసం వాళ్ళ సహాయం కోసం ఇంటి గుట్టు చెప్పారు అప్పటి రాజులు...వీళ్ళ లోపల్ని వాళ్ళు చక్కగా వాడుకున్నారు....లోపం మన వాళ్లదే....
    ఇంటి దొంగలు మన వాళ్ళే.... కాబట్టి శిక్ష మన వాళ్లే అనుభవించారు...దాని పర్యవసానం ఇప్పుడు మనం చూస్తున్నాం......
    ఎక్కడయితే ఐకమత్యం ఉండదో అక్కడ విడగొట్టడం చాలా తేలిక...
    కానీ మన దురదృష్టం ఏమిటంటే మనము ఇంకా మన తప్పుల్ని తెలుసుకోలేక పోతున్నాం....
    ఏ రాజ్య చరిత్రలో అయిన చివరికి అన్నీ కోల్పోయేది సామన్యుడే...
    అప్పుడయిన ఇప్పుడయిన్......
    చరిత్ర ను మనం గొప్పగా చెప్పుకోవడం చూసుకోవడం కాదు...అసలు ఏం జరిగిందో అలా జరగడానికి కారణాలు ఏమిటో ఎవరి స్వార్ధం కోసం ఎవరు ఎం చేశారో క్షుణ్ణంగా పరిశీలించాలి....

    • @ix029vishnusiddhardhaix-a9
      @ix029vishnusiddhardhaix-a9 Před 2 lety

      ‌ గురువుగారు ఎందుకోగాని భారతీయులపై పగ పట్టినట్టున్నారు. తెగ తిట్టేస్తూ బ్రిటీష్, ఫ్రెంచ్ ఇంకా మొఘల్స్ ని వెనకేసుకొస్తున్నాడు. కిరస్తానీల ఉచ్చతాగుతున్నాడేమో కొజ్జాగాడు. చీ చీ. ఇలాంటి సిగ్గులేని జన్మల్ని చెప్పుతో కొట్టాలి.
      బొబ్బిలి చరిత్ర విని గుండె మండుతుంటే... నీ ముండమోపి కారుకూతలేంట్రా బెవకూఫ్.

    • @srinivas2431
      @srinivas2431 Před 2 lety +3

      @@ix029vishnusiddhardhaix-a9 నోరు ఉంది కదా అని చెత్త పదాలు ఉపయోగిస్తే అక్షరాలనే చెప్పుగా చేసి కొడతా.కొజ్జా నాయల నీలాంటి సగం సగం వినే వాళ్ళని ఏమనలిరా.... ఎం టైప్ చేసానో చదివి రిప్లయ్ ఇవ్వరా....గుండె మండితే గుద్దలో నీళ్లు పోసుకో.. ఎరా మగవాళ్ళతో పొడుకునే అలవాటు నీకు ఉందా అలాంటి పదాలు టైప్ చేశావ్.సగం చదివి రిప్లయ్ ఇచ్చే వాళ్ళని ఏమంటారురా..నీలాంటి వాడికి ఇలాంటి చెత్త రిప్లయ్ సరిపోతుంది.....

    • @kforking9
      @kforking9 Před 2 lety

      @@ix029vishnusiddhardhaix-a9 social media అంటే నీ ఇల్లు కాదు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టటానికి.
      ఎప్పుడైనా స్కూల్ కి వెల్లావా లేక ఆవారగాడివా.
      నీకంటే మా వీధిలో అడుక్కునే వాడికే కొంచం మర్యాద తెలుసు....సిగ్గు పడు

    • @kforking9
      @kforking9 Před 2 lety

      కింద బూతులు తిట్టిన వాడిని report చెయ్యండి.... వెదవని బ్లాక్ చేస్తారు

    • @ix029vishnusiddhardhaix-a9
      @ix029vishnusiddhardhaix-a9 Před 2 lety

      @@kforking9 ఆ కమీన్గాడు తిట్టేది అమాయక భారతీయుల్ని రా. వెనకేసుకొచ్చేది కిరస్తానీ విదేశీయులను. మోసగాళ్లను వొదిలేసి, మోసపోయిన అమాయకులను తిడుతున్నాడు. తెలుసుకోరా.

  • @bhimrao3703
    @bhimrao3703 Před 2 lety

    అద్భుతమైన కాట్రదాలు గొప్పచరిత్ర రెండు సoస్థానాలు మధ్య యుద్ధం నాటి యుద్ధానికి గుర్తుగా స్తూపం నాటి వీరత్వాన్ని గుర్తుచేస్తూ ఎన్నో ఆయుధాలు రెండు చరిత్రగలిగిన కుటుంబాలు ...ఖచ్చితంగా సందర్శించవలసిన ప్రాంతం మా బావగారు చెప్పడం విశేషం 🌹🌷🌺

  • @user-lm2pv7nv1m
    @user-lm2pv7nv1m Před 3 měsíci

    చాలా మంచి సందేశం!? ఇరు వర్గాల వారసులకు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pbb1
    @pbb1 Před 2 lety +7

    ఇస్తారు, చేస్తారు, చెబుతారు = future tense
    ఇచ్చారు, చేశారు, చెప్పారు = past tense
    Most of the youtubers changing telugu tenses...🤐🤐

  • @priyakumar9285
    @priyakumar9285 Před 2 lety +41

    Palnati yuddham enti sir? Dhani gurinchi kuda explain cheyandi

  • @nagiresu
    @nagiresu Před 2 lety +25

    Proud be belonging to bobbili

    • @JK-Lets-Talk
      @JK-Lets-Talk Před 2 lety +7

      ఏముంది రా దీనిలో గొప్పతనం …
      అప్పుడు దోచుకుంటున్నారు …. ఇప్పుడు దోచుకుంటున్నారు ….
      అంతా బిస్కట్ల కోసమే గదరా భయ్…!
      ⚔️ 🗡 🧇🧀⚔️🗡🧇🧀

    • @user-xq3ys2zc9k
      @user-xq3ys2zc9k Před 2 lety

      @@JK-Lets-Talk pora puka

    • @harinimunagala8277
      @harinimunagala8277 Před 11 měsíci

      @@JK-Lets-TalkA engili biscuits london nundi visireste ikkada pattukoni ikkada vallani avamanisthunnaru , India goppa culture ni thiduthunna varikante pranam kosam venakadani vallu chala goppa vallu

  • @KSR_Oney
    @KSR_Oney Před 2 lety +14

    బొబ్బిలి బుర్రకధ చెబుతుంటే కూర్చొని వింటున్న ప్రజలు రోషంతో / పౌరుషంతో మీసాలు మెలివేసేవారంట..?

  • @SatyaSatya-cu3jx
    @SatyaSatya-cu3jx Před 2 lety +7

    BBC ki ok like

  • @sabbarapusrinivasarao342
    @sabbarapusrinivasarao342 Před 11 měsíci +5

    Jai jai Velama

  • @competitivetricks1695
    @competitivetricks1695 Před 2 lety +4

    Tq for making this video...🧡from Bobbili🤝

  • @srinivas2431
    @srinivas2431 Před 2 lety +29

    మన అఖండ భారత చరిత్రను చదివితే శత్రువు ఎక్కడో ఉండడు మన దేశం లో నే మన రాజ్యం లొనే మన ఇంటిలోనే మన ప్రక్కనే ఉన్నాడు. మన దేశం వేరే దేశాల మీదకు యుద్దనికి పోలేదు. కానీ పరిపాలన కాంక్ష రాజ్యవిస్తరణ పేరుతో మన దేశంలోని రాజ్యాలకే పడలేదు. అసలు వర్తక వ్యాపారానికి డబ్బుకి ఆశపడి వేరే దేశాల వాళ్లకి లోకువ ఇచ్చింది ఎవరు.పదవీ వ్యామోహంతో గుంటనక్కలకి స్తానం ఇచ్చింది మన దేశం రాజులే.. ఏ సామ్రాజ్య చరిత్ర చదివినా మనకి తెలిసేది ఇదే.... అసూయ రాజ్యకాంక్ష పదవీ వ్యామోహం పగ తో....... ఒక్కటిగా ఉండాల్సిన అఖండ భారత రాజ్యాల రాజులు వాళ్ల స్వార్ధం చూసుకోవడం మూలంగానే వేరే వాళ్లకి మనము బానిసలుగా మారాము... లోకువ ఇస్తే దొంగ ఇల్లంతా దోచుకుంటాడు... మొగలులు బ్రిటిష్ వారు మాత్రమే కాదు మన వాళ్ళు కూడా మనల్ని దోచుకునే వారే. ఎప్పుడైనా ఎప్పుడైనా ఇప్పుడైనా ....
    చరిత్రలో ఇప్పుడు మనకు మిగిలింది మట్టి దిబ్బలే....చూడటానికి.....
    ఒక ఉన్నత అఖండ భారత దేశం ఇప్పుడు ఇలా చీల్చబడతానికి కారణం బ్రిటిష్ వారని మనం అనుకుంటాము... కానీ చరిత్ర ను క్షుణ్ణంగా పరిశీలిస్తే మొదటినుంచి...మా ఆ రాజ్యాల రాజులే.... అందరూ కాదు కొంతమంది వీర నారిమణులు వీర రాజులు ప్రాణ త్యాగం చేసిన వారూ ఉన్నారు.
    వాళ్లకు నా జోహార్లు....నేను ఈ కామెంట్ చేసింది బ్రిటిష్ వాళ్ళ లోబాలకు లొంగిన వాళ్ళ గురించి....

    • @ix029vishnusiddhardhaix-a9
      @ix029vishnusiddhardhaix-a9 Před 2 lety

      ‌నీకిదేం పోయ్యేకాలంరా నాయనా? భారతీయులపై పగతో రగిలిపోతున్నావేంట్రా.
      గురువుగారు ఎందుకోగాని భారతీయులపై పగ పట్టినట్టున్నారు. తెగ తిట్టేస్తూ బ్రిటీష్, ఫ్రెంచ్ ఇంకా మొఘల్స్ ని వెనకేసుకొస్తున్నాడు. కిరస్తానీల ఉచ్చతాగుతున్నాడేమో కొజ్జాగాడు. చీ చీ. ఇలాంటి సిగ్గులేని జన్మల్ని చెప్పుతో కొట్టాలి.
      బొబ్బిలి చరిత్ర విని గుండె మండుతుంటే... నీ ముండమోపి కారుకూతలేంట్రా బెవకూఫ్.

    • @girishn1762
      @girishn1762 Před rokem

      Chala Baga chaparu mitrama

    • @sandeepyarlagadda3645
      @sandeepyarlagadda3645 Před 11 měsíci

      Excellent 👍

  • @srikanths4919
    @srikanths4919 Před rokem +4

    JAI VELAMA. Great VELAMA kingdom

  • @saikumaradapa1637
    @saikumaradapa1637 Před 2 lety +7

    BOBBILI 💥🔥 name eyy oka vibration , proud to be BOBBILI citizen

  • @maddiaswini8553
    @maddiaswini8553 Před 2 lety +9

    Bobbili pavurshaniki pratika
    Jai babbili
    Veera bobbili

  • @srivasala4080
    @srivasala4080 Před 2 lety +17

    paga - a strong emotion, which led to the destruction of people, culture, well being. We all have emotions. this is an example of how we can destroy ourselves when wrong emotions are strengthened. prema, daya, karuna, etc are also emotions. People who strengthened these emotions managed to achieve great levels and also enable their people to grow up. Lets strengthen the right emotions and shed the wrong ones

    • @JK-Lets-Talk
      @JK-Lets-Talk Před 2 lety +1

      ఏముంది రా దీనిలో గొప్పతనం …
      అప్పుడు దోచుకుంటున్నారు …. ఇప్పుడు దోచుకుంటున్నారు ….
      అంతా బిస్కట్ల కోసమే గదరా భయ్…!
      ⚔️ 🗡 🧇🧀⚔️🗡🧇🧀

    • @ragsvd5382
      @ragsvd5382 Před 10 měsíci

      prostrations to the divine in you...yours is the one among the best comments i have read recently sir and it absolutely spoke my mind..thankyou very much srinivasala gaaru..

    • @SDManohar
      @SDManohar Před 5 měsíci

      Strong words which touch my heart

  • @truthordare210
    @truthordare210 Před 2 lety +4

    Thanks BBC

  • @RamRam-ps7ez
    @RamRam-ps7ez Před 4 měsíci +2

    Lakkoju Sreenivasachayulu.... Jai Vishwakarma 🔥🔥🔥🔥🔥

  • @Royalbob123
    @Royalbob123 Před 5 měsíci +1

    బొబ్బిలి వెలమ రాజులు మరియు యుద్ధం ఆంధ్ర ప్రజలకి గర్వకారణం . బాబుబలి కన్నా మంచి సినిమా తీయాలి లేటెస్ట్ గ. స్కూల్ బుక్స్ లో కూడా పెట్టాలి.

  • @gbr9615
    @gbr9615 Před rokem

    చరిత్ర నుంచి మంచి నేర్చుకొని ప్రజాస్వామ్యం లో ప్రజల మంచి కోసంకలిసి నడవాలని రెండు రాజవంశాలు గ్రహించడం ఆ విధంగానే నడుస్తున్నందుకు వారి మంచిమనసులకు అనేక నమస్కారాలు. Jai AP, jai భారత్. 👌👌👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳

  • @harithaammu9700
    @harithaammu9700 Před 2 lety +4

    Proud of velamas

  • @venkatesanvellore8259
    @venkatesanvellore8259 Před 11 měsíci +4

    దయచేసి భాషను సంస్కరించుకోండి. వ్యాకరణ పరంగా గతాన్ని సూచించే విషయాన్ని చెబుతున్నపుడు ‘చేసారు‘, ‘ఇచ్చారు‘ అని చెప్పాలి. మీరేమో ‘చేస్తారు’ ‘ఇస్తారు’ అని వర్తమాన కాలంలో చెబుతున్నారు. బిబిసి లాంటి ప్రముఖ మాధ్యమానికి పని చేస్తున్నపుడు ప్రామాణిక పత్రికా భాషను ఉపయోగించండి.

  • @savnsuryam
    @savnsuryam Před rokem +1

    I have lot lot memories with Bobbili, I did my schooling from 7th-10th in Samsthanam high school 1985 to 89

  • @gopiskl
    @gopiskl Před 5 měsíci +1

    శ్రీకాకుళం జిల్లాలో ఉండే బొబ్బిలి ని రాజాం ను మొత్తానికి విజయనగరం జిల్లాలో విలీనం చేయించి గెలిచారు

  • @k.b.ajaykrishna7118
    @k.b.ajaykrishna7118 Před 2 lety

    BBC varu elanti manchi veshyalanu andariki telpadam chala avasaram epati kalaniki meru elgey konasaginchali 😍✍🙏

  • @highvoltage1997
    @highvoltage1997 Před 2 lety +4

    Boiled blood 🔥🔥

  • @Worldweloveu
    @Worldweloveu Před rokem +1

    My for father's are from Kings castle
    I are sorry in behalf of my grand parents we should stand with you in the battle field they followed instructions of Kings to save life 😢😢😢

  • @padalavenkatramareddy212
    @padalavenkatramareddy212 Před 2 lety +2

    Dear bbc telugu channel, pls make a video about subash chandrabose death and mysterios documents...

  • @shantikirangandham2470
    @shantikirangandham2470 Před 2 lety +2

    Let this video be viral throughout Andhra Pradesh particularly for government of A.p so that wisdom be dawned on them and respect each other irrespective of their rivalries.Learn lessons from history don't go back and behave what happened in the past.

  • @vamshiv8397
    @vamshiv8397 Před 2 lety +1

    Ennallu Bobbili Raja ante Venky gari Cinemagane telusu, thanks for enlightening us

  • @d.somesh1380
    @d.somesh1380 Před měsícem

    మంచి డాక్యుమెంటరీ ❤

  • @ATOZ-gz9uz
    @ATOZ-gz9uz Před 2 lety +4

    ఇందులో చివరిగా చెప్పబడిన నీతి నేటి దేశ నాయకులకు అర్థమైతే బాగుంటుంది

  • @prasanthguvvada8822
    @prasanthguvvada8822 Před 11 měsíci

    Thank you BBC for this video...

  • @mohank301
    @mohank301 Před 2 lety +12

    Velamas..🔥🔥🔥🔥

  • @Sagarnice007
    @Sagarnice007 Před 2 lety +7

    VIZIANAGARAM dist vallu oka like vesukondi ❤️

  • @eswarmarasu4617
    @eswarmarasu4617 Před 2 lety +1

    Please explain about Palanati Yuddham

  • @bharadwajk8122
    @bharadwajk8122 Před rokem +1

    Moral:if we remain united, nobody can defeat us.

  • @ganeshlaveti1231
    @ganeshlaveti1231 Před 2 lety +2

    Rajam... My city...

  • @PRASANTH_AMBATI
    @PRASANTH_AMBATI Před 2 lety +6

    Palnati yuddam gurinchi kuda cheppandi

  • @Ramcharan-em5us
    @Ramcharan-em5us Před 2 lety

    I am from vizianagaram thanks bbc ...

  • @drvajralavlnarasimharao2482
    @drvajralavlnarasimharao2482 Před 11 měsíci

    గుడ్ ఇన్ఫర్మేషన్

  • @Ranjittgs
    @Ranjittgs Před 2 lety +2

    Proud 🙏

  • @chakradharreddy6075
    @chakradharreddy6075 Před 2 lety

    Excellent news channel in telugu requesting increase news videos on informative

  • @greeshmi2017
    @greeshmi2017 Před 2 lety

    Srinivas sir nice...

  • @jk.4
    @jk.4 Před 2 lety +5

    బొబ్బిలి రాజ్యం లో స్త్రీలకు స్వేచ్ఛ యుద్ధ అభ్యాసం నేర్పించ కపోవటం వల్లే ఆత్మహత్య చేసుకున్నారు అనిపిస్తుంది

  • @rajblogs4809
    @rajblogs4809 Před 2 lety +5

    BBC Telugu lo nenu reporter ga join avvalani undhi..how to clear.. explain sir

  • @bharat..n8743
    @bharat..n8743 Před 2 lety +16

    Pan Indian movie ga thiyyochu Bobbili yuddanni

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Před 8 měsíci

    Great history of Bobbili war movement

  • @arifbaigmohd
    @arifbaigmohd Před 2 lety +4

    Divide and rule:: Only benefits Rulers not people
    People should always reject such politics

    • @kforking9
      @kforking9 Před 2 lety +1

      మన చేతకాని తనానికి ఎదుటి వాళ్ళ మీద తోసేయటం

  • @sabbarapusrinivasarao342
    @sabbarapusrinivasarao342 Před 11 měsíci +1

    Naa Velama sodharllku naa joharllu

  • @orgproducts6974
    @orgproducts6974 Před rokem +1

    మొగల్ చక్రవర్తి ఔరంగజేబు వెన్ను లో వణుకు పుట్టించిన తెలుగు వీరుడు సర్వాయి పాపన్న గురించి విడియో చేయండి....

  • @smr6474
    @smr6474 Před 2 lety +1

    Amina matladthira gajapathi tlraju garu ami sapthiri ami sapthiri talugu ne kadha adi

  • @eswarjai
    @eswarjai Před 2 lety

    Tq BBC

  • @Sureshbabuenglish
    @Sureshbabuenglish Před 2 lety +2

    Any Venkatagiri ppl. Like here

  • @nevergiveup_vm3074
    @nevergiveup_vm3074 Před 2 lety

    Tnq...BBC

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 Před 2 lety

    Super Raju Garu 🙏

  • @suryaprakash8614
    @suryaprakash8614 Před rokem

    Ee charitra ni vintunte chal goppaga anipistundi

  • @navaneethbonthu1247
    @navaneethbonthu1247 Před 2 lety

    Thanks to BBC for giving kwoledge about bobbili

  • @lovendra8524
    @lovendra8524 Před 2 lety

    Please add english subtitles.Thank you.

  • @suryaganta6743
    @suryaganta6743 Před 2 lety

    Thanks BBC...i love Bobbili.. My village

  • @MVS666
    @MVS666 Před 2 lety +11

    బొబ్బిలి ఒక చిన్న సంస్థానం మాత్రమే..అది రాజ్యం కాదు...విజయనగరం ఒక రాజ్యం... రెండింటికి పొలికేలేదు.. కొంతమంది చరిత్రను వక్రీకరించి బొబ్బిలి ని గొప్పగా చూపించారు..

    • @Pruthvi_Raj_Chauhan
      @Pruthvi_Raj_Chauhan Před 2 lety +8

      ఇంకొంత మంది విజయనగర రాజ్యం ఏదో పీకి పొడిచింది అని చూపించారు, ఫ్రెంచ్ కుక్కలు వేసే బొక్కలకు ఆశ పడి సొంత దేశ సంస్థానాన్ని కూల్చిన విజయనగర రాజులు నపుంసకులు అని అనొచ్చు.

    • @MVS666
      @MVS666 Před 2 lety +1

      @@Pruthvi_Raj_Chauhan మీరు పొరబడుతున్నారు...అప్పుడు దక్షిణ భారతదేశం లో చాలా భాగం ఫ్రెంచ్ వారి ఆడినంలోనే ఉండేది. రాజులు కప్పం కట్టేవారు. బొబ్బిలి లాంటి సంస్థానాలు రాజ్యానికి కప్పం కట్టేవారు. ఇందులో తొత్తులు అనే మాట అవసరం లేదు. అలాగే బ్రిటిష్ వారు , డచ్ వారు , ఇంకాముందు ఢిల్లీ పాదుషాలు etc. కప్పాలు వసూలుచేసేవారు.

    • @Thevarma143
      @Thevarma143 Před 2 lety +3

      @@Pruthvi_Raj_Chauhan meru Indian and ap history puerthiga telisthe intha asbyakaramina matalu mataldaru, charithra telsukondi mundu, half knowlt tho commet pettavaddu

    • @birivasu3532
      @birivasu3532 Před 2 lety +2

      బ్రదర్ ఒక విషయం (హంపి విజయనగర సామ్రాజ్యం ) విజయనగరం వేరే ఒక చిన్న రాజ్యం అప్పుడే మొఘల్ సామ్రాజ్యం అంతం అయింది దాదాపు, అందరూ తిరుగుబాటు చేసారు.

    • @sangitaraomadireddy121
      @sangitaraomadireddy121 Před 2 lety +1

      బొబ్బిలి, విజయనగర రాజులు ఒకరిని మించిన వారు ఒకరు అన్నట్లు ఇద్దరూ ఎవరూ తక్కువ కాదు

  • @sakesudhakar9122
    @sakesudhakar9122 Před měsícem

    మా నాన్న చాలా సార్లు బొబ్బిలి కథ చెప్పారు

  • @gullipalliprabhakararao5154

    Thank you sir

  • @Sh..Shri-qn9rv
    @Sh..Shri-qn9rv Před 2 lety

    Hv to.learn from history..

  • @dv9239
    @dv9239 Před 2 lety +7

    Velama veerula pourusham gurinchi entha matladina thakkuve

    • @sangitaraomadireddy121
      @sangitaraomadireddy121 Před 2 lety +2

      అది చాలా మందికి తెలీదు వెలమలు ఏదన్నా scilent గ చేస్తారు ఎక్కువ గొప్పలు చెప్పుకొరు

  • @tavitayyapatnana7737
    @tavitayyapatnana7737 Před 2 lety +2

    అందుకే బొబ్బిలి ని జిల్లా కేంద్రం గా చేయాలి

  • @chdhummuyadav9650
    @chdhummuyadav9650 Před 2 lety +1

    Sound koncam penchandi ples 🙄

  • @user-rf6wq4gk7w
    @user-rf6wq4gk7w Před 4 měsíci

    తాండ్ర పాపయ్య గూర్చి తెలిస్తే దళితులు అన్న పదం లేకుండా చేస్తుంది. ప్రేమ కోసమే విడిపోయిన పెళ్లి చేసుకోలేదు తాండ్ర పాపారాయుడు
    జమిందారు వ్యవస్థ ఎంట్రీ బొబ్బిలి నాశనం వెలమరాజులు బ్రతకటానికి కారణం తాండ్ర పాపారాయుడు ఎంతమందికి తెలుసు...

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 Před 11 měsíci +2

    Our Indian kings are selfish kings they fight for themselves only not for people ( that's why Br entered and occupied our selfish kings given space to Britishers they looted us) thanks to our freedom fighters they fought for us ❤️❤️ from Andhra Pradesh East godavari

  • @vamsiarnepalli7991
    @vamsiarnepalli7991 Před 2 lety +3

    Royal king bobbili ❤️

  • @SatishJSPFollower
    @SatishJSPFollower Před 2 lety +6

    Proud to be an bobbili

  • @unemployediq3804
    @unemployediq3804 Před 2 lety

    Nice video. I am from Bobbili