ప్రణీత్ ను అరెస్ట్ చేస్తే చాలా? Journalist C Vanaja

Sdílet
Vložit
  • čas přidán 28. 07. 2024
  • ప్రణీత్ ఎలాగూ అరెస్ట్ అవుతాడు. అతన్ని తిట్టిన వాళ్లలో మనమూ ఉన్నామని సంతృప్తి పడదామా? దాన్ని దాటి ఆలోచిద్దామా?
    #praneethhanumantu #phanumanthu #darkcomedy #blackcomedy #socialmediatrolling #anonymity #reels #viralvideo #trendingvideo #tappad #darlingsmovie
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి.Independent Jouranlism ను సపోర్ట్ చెయ్యండి.
    / @mahuamedia

Komentáře • 70

  • @ramanapsy
    @ramanapsy Před 17 dny +2

    3 takeaway points in this video.
    1. questioning the original content in discussion, a new point for me.
    2. Questioning the duplicity of people who pose like saints, agree 💯
    3. Explaining what's dark humour was.
    Great job, kudos 👏

    • @mahuamedia
      @mahuamedia  Před 17 dny +2

      Thank you for summing up. I will pin this comment 🙏

    • @picklerick4921
      @picklerick4921 Před 17 dny

      @@mahuamedia anthaa baagne undhi madam, kaani oka point ardam kaaledu. norway lo alaa chesthe jail pedathaaru annaru okay. so, how do you discipline children. if you don't discipline them they will turn into criminals and police have to deal with them in the future. Should police also treat them nicely or should we abolish police department as well? Am i thinking it wrong? Could you expand your rationale behind it please?

  • @Dds1992s
    @Dds1992s Před 18 dny +26

    హనుమంతు కి ఇలాంటి ఆలోచనలకు కారణాలు.... జబర్దస్త్ అనే ప్రోగ్రాం అని విచారణలో తెలింది.. వాల్గర్ కామెడీ చెయ్యడం వల్ల ఇలా జరింగింది

  • @SureshKumar-ec9ff
    @SureshKumar-ec9ff Před 18 dny +22

    చాలా చక్కగా చెప్పారు... హీరో చెబితే మాత్రమే స్పందన..సాధారణ వ్యక్తి కంప్లీట్ చేస్తే స్పందిస్తారా?...సామాజిక అంశాల మీద మాట్లాడే వారి మీద కూడా బూతు కామెంట్స్ పెట్టే వారిపై కూడా ఇలానే చర్యలు తీసుకోవాలి...ప్రతి ఒక్కరూ .. స్పందించి కేసులు పెట్టాలి....ప్రభుత్వం కూడా స్పందించాలి... రెండో యాంగిల్...కోడ పిల్లలని భయపెట్టే విధానం. Not correct... ఆ వీడియో కోడ కరెక్టే కాదు...దాన్ని ఎందుకు పోస్ట్ చేశారు ఎంత వరకు కరెక్ట్...... మంచి విశ్లేషణ

  • @faizrahman1040
    @faizrahman1040 Před 18 dny +7

    వనజ మేడమ్ గారు బాగా చెప్పారు 👏👍👍👍🙏

  • @bangaruravi
    @bangaruravi Před 18 dny +8

    ఇలాంటివి జరగకూడదని ఆశీద్దాం... ఇదే ప్రతిస్పందన జరుగుతున్న ప్రతి అన్యాయం పై రావాలి... ఈరోజు ఏదో ఉదరిస్తున్నట్లు స్పందిస్తున్న సినీ జనం చిన్నపిల్లల పై జరుగుతున్న అత్యాచారాలపై ఏనాడూ గొంతు పెగలదు.

  • @nirmalakumari4826
    @nirmalakumari4826 Před 19 dny +9

    What u said is correct maam

  • @EssEnnPee
    @EssEnnPee Před 18 dny +5

    మనదేశం... ఏమి జరగదు అంతా డబ్బు మాయం. ఒక రేట్ దగ్గర ఎవడైనా ఫిక్స్ అవ్వాల్సిందే. మన దౌర్భాగ్యం

  • @wonderworld5061
    @wonderworld5061 Před 18 dny +7

    2 రోజులు మేపి వదిలేస్తే కుదరదు. కఠిన శిక్షలు వెయ్యాలి. బెయిల్ ఇవ్వకూడదు.

  • @rajustravelshow9064
    @rajustravelshow9064 Před 18 dny +5

    ఒక అతివాద ఆచరణ అవసరం ఈనాడు.

  • @velaganarasimharao135
    @velaganarasimharao135 Před 18 dny +4

    Exlent clarification in present situation 🎉

  • @danasilaharisree8556
    @danasilaharisree8556 Před 18 dny +15

    jabardasth and sridevi drama company lanti shows kooda .

  • @Hey_Wake_up_to_reality
    @Hey_Wake_up_to_reality Před 18 dny +2

    Fantastic Madam.. Well said.. about People , Praneeth and that video..

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 Před 18 dny +8

    సామాజిక బాధ్యత లేని సమాజం జవాబుదారీ లేని ప్రభుత్వాలను ఎన్నుకోవడంలో ఆశ్చర్యం లేదు. అందువల్ల కలిగే దుష్పరిణామాలను మాత్రం మంచివాళ్ళు కూడా పంచుకోవాల్సిన దురదృష్టం తప్పనిసరి అవుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న సమాజం అదే! ఇలాంటి సమాజాన్ని జాగృతం చేసి మెరుగు పరచడం అందరి బాధ్యతా అయినా పాత్రికేయులకు మరికాస్త ఎక్కువ ఉంటుంది. మహువ మీడియా ఆ బాధ్యతను నూటికి నూరుశాతం నెరవేరుస్తోంది. మావంటి వాళ్లు మీ వెంట తప్పక ఉంటారు!

    • @narasarajui7086
      @narasarajui7086 Před 18 dny

      బాద్యత అసలే లేని నాలుగు వ్యవస్థలు

  • @rachanamudumbi1608
    @rachanamudumbi1608 Před 18 dny +1

    Wonderful analysis ma'am.

  • @gorantlasahebpeera8358

    చాలా మంచి విశ్లేషణ వనజ గారి. మంచి సమాజం కోసం మీరు పడే తపన ఈ వీడియోలో కనిపించింది.

  • @sreedharreddy472
    @sreedharreddy472 Před 18 dny +4

    Hyper aadi, Balayya baabu , mahesh baabu kotturini avamanam chesina pawan kalyan psychos fans matram tappinchukuntunnaru madam.

  • @vedapustakabible
    @vedapustakabible Před 18 dny +5

    మీరు ఫంమంతే కాదు మేడం ఈటీవీ కూడా మీరు ఒక్క సారి చూడండి, అందులో జబర్దస్త్ లో వచ్చే పంచ్ వేస్తున్నాం అనే ముసుగులో వేసే జోక్స్ డబుల్ మీనింగ్ తలపిస్తాయి. ఆ వీడియోస్ ని మన ఫ్యామిలీ తో చూడగలమా

  • @KingdomofGodDC
    @KingdomofGodDC Před 18 dny +1

    Excellent video, you are the best in this current Topic..

  • @aparnak1763
    @aparnak1763 Před 18 dny +2

    Inka meeru deeni meeda review cheyaledu emiti anukunna. Thank you madam

  • @yashy007
    @yashy007 Před 18 dny +2

    Thanks for explaining what Dark Comedy is. In all the conversations on this issue, the term was being misused.

  • @jagadeeshdas4916
    @jagadeeshdas4916 Před 17 dny

    Good video. Thanks to Sai Dharam Tej for his initiative.

  • @krishnasrikanthk
    @krishnasrikanthk Před 18 dny +1

    Thanks andi

  • @vijayalaxmi3014
    @vijayalaxmi3014 Před 16 dny

    Appreciate your efforts in bringing up the issue in the original video. That mentality in adults is very deep rooted 😢...no one speaks about it

  • @AjayTejaTheddu
    @AjayTejaTheddu Před 18 dny +2

    Punishment ni batti manshilo bayam untadi.

  • @VC-dz5wl
    @VC-dz5wl Před 18 dny +8

    Mam... I can't thank you enough for making this video. The comments by these creators are objectionable without any question. But the original video is also somewhat disturbing for me. But no one is pointing out this. Thank you for talking about it.

    • @mahuamedia
      @mahuamedia  Před 18 dny +1

      So true. Nobody is talking about the original video. Thank you for your appreciation

  • @KamanaSrinivasAirindia

    Your are a frank person and this video shall enlighten the dubious persons we meet in our daily lives. Appreciate your boldness vanaja garu. Keep going ahead with your honest and bold videos. I follow you.

  • @aparnak1763
    @aparnak1763 Před 18 dny

    Keep it up madam. I am expecting more videos from you about current topics

  • @friends.2024
    @friends.2024 Před 18 dny

    Well said madam , please make a video on parenting also.

  • @shaikbasheer2696
    @shaikbasheer2696 Před 18 dny +2

    Praneet anandi aa hanumathu anay name use chayoddu

  • @Dds1992s
    @Dds1992s Před 18 dny +11

    జబర్దస్త్... శ్రీదేవి డ్రామా కంపెనీ... ఇంకా మరెన్నో టీవీ ప్రోగ్రామ్స్
    ఇలాంటి చీప్ ప్రోగ్రామ్స్ అరికట్టాలి
    సినిమాల్లో లిప్ కిస్... లవ్ కోసం ఏదిన చెయ్యడం
    అలాంటి ప్రోగ్రామ్స్ వీలైనంత త్వరగా Ban చెయ్యాలి 🤐

    • @veerendraprasad3285
      @veerendraprasad3285 Před 18 dny +2

      Chala correct ga chepparu. Anchors kuda kastha limit cross chestunnaru. Shows, shootings varake parimitham kakunda... Social media lo kuda swim shoot photos pedutunnaru. Evadaina comments chesthe my body.. my rules antunnaru. Ee vishayanni kuda consider cheyyali

  • @madhavik6069
    @madhavik6069 Před 14 dny

    Madam meeru manchi explaination icharu. Movies lo kuda ilantivi jarugutunnayi double meaning dialogues, women exposing. Ivanni kuda change ayithe baguntundi ani na opinion.

  • @kalpana9469
    @kalpana9469 Před 18 dny +1

    Gattega punishment undaleapudu elachayaru

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 Před 18 dny +1

    Pillalani CZcams lo chupinchakudadani CZcams yeppudo cheppindi

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 Před 16 dny

    What about unpleasant dialogues on lady character in cinema ( as a jocks)......

  • @ramanav6318
    @ramanav6318 Před 18 dny +1

    pillala pempakam kooda kala

  • @aparnak1763
    @aparnak1763 Před 18 dny +1

    Cinema, tv, ott instagram etc lalo ee chettha baga peruvuthondi. Ladies ante respect undatledu

  • @manideepak6820
    @manideepak6820 Před 18 dny

    3:13 evaru atanu

  • @radhapantula828
    @radhapantula828 Před 17 dny

    వనజ నీ లాంటి youtubers అందరూ యీ దరిద్రుడికి మరింత ప్రచారం ఇస్తున్నారేమి. నేను చందు తులసి, నువ్వు మీ వీడియోస్ చూసే వరకు దీని గురించి వినలేదు. నేను రెగ్యులర్ గా యూట్యూబ్ చూసే దాన్నే. కానీ నాకు అది popup కాలేదు. సో వాడికి ప్రచారం రెగ్యులర్ చానల్స్ చాలనే ఇచ్చాయి.

  • @not_building_the_ark
    @not_building_the_ark Před 18 dny

    Google, CZcams should be more sensitive to such content, and must be open to more reports. Political IT cells kuda deshaniki pedda nastam.

  • @kumarambati511
    @kumarambati511 Před 17 dny +1

    జబర్దస్త్ ఆది కామిడీ చూడండి ఒక్కసారి నేను యామి కామిడీ చెస్తే అదే చూడాలి nannu ఎవ్వడూ రా ఆపేది అంటూ ఆడవారిపై వాడి పంచులు ఒక్క సారి చూసి వీడియో చేయండి మేడమ్

  • @abhilashdevarapalli6091

    Kotha angle

  • @telugintiathakodaluruchulu

    వీళ్ళకి బుద్ధి రాదా అండి సరైన siri తీసుకుంటే అరికట్ట గలరు చాలా బాధాకరం అండి

  • @bhaskarpharma1984
    @bhaskarpharma1984 Před 18 dny

    ilantivi jaragadaniki modati karanam cinemalu ……

  • @jagannatharaojonnalagadda1928

    Ok. I really did not catch the filth in the content of Sai. U are 8:14 saying that Sai Dharma Tej made a great comment. Can you ask him to make on the comments made by Nandamuri balakrishna and పవన్ kalyan on women and YCP fellows respectively and especially on the riots being made on the public, news paper offices, voters who actively worked against their parties and also on the comments of Balakrishna that he would beat the PM of this country after making him run and run. If you do not have guts, pl. shut up and keep quiet, but, do not try to sling mud on me that I supported Pranith or any scoundrel who speak with anus, but not with mouth.

    • @suribabu5471
      @suribabu5471 Před 18 dny

      I totally support you many big people used same words but every one praise them

  • @ravichandra3210
    @ravichandra3210 Před 18 dny

    మనకి తెలిసిన perverted contents నుండే phanumantu కామెంట్స్ వచ్చాయి. మనం బయటికి చెప్పము తను లైవ్ లో చెప్పాడు అంటే తేడా. "రేయ్ అమిత్ ...ఏం మాట్లాడుతున్నావ్ రా మదర్చోద్" అంటే వాళ్ళ తల్లిని రేప్ చేసినట్టు లేదా రేప్ threat అని కాదు కదా? ఆ సినిమా చూసి ఎందరు రేప్ చేశారు??

  • @parveen2027
    @parveen2027 Před 17 dny

    Ilanti youtubers chalamandi unnaru
    Buthulu matladevallu
    Vallantha budhi thechukovali

  • @alwayzsree
    @alwayzsree Před 18 dny

    ఒరిజినల్ వీడియో లో తప్పేం లేదు పచ్చకామెర్ల వాడికి లోకం అంత అలాగే కనిపిస్తుంది

  • @sweswarupini9732
    @sweswarupini9732 Před 18 dny

    Krisha veshalu maaneyali, ramudi gunalu spread cheyandi...aina manishiki undalsina avalakshnalanni unna person ni devudi ni enduku chestunnaru

  • @palagiriviswaprasadareddy9241

    మీరన్నవి వాస్తవం.
    అసభ్యకరమైన రీల్స్ చేస్తున్నారు. అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నారు. బాధ్యత లేని సమాజం తయారయింది.

  • @shobhanbabu4706
    @shobhanbabu4706 Před 19 dny +4

    RIP Phanumanthu

  • @shailajabontu635
    @shailajabontu635 Před 13 dny

    Sir this CZcamsr vulgar comedy I agree. But only few people watch it. What about Animal movie. Sexual verbal dialogues and seens. . It’s in OTT. Available for all kids to watch around the world. . No one talks about writer/director and producer of movies. Actor and Actresses. Every one should get equal justice. This CZcamsr vedio is nothing in front of that horrible movie. CZcamsr is 100% wrong I agree. But there are movies to watch on big screen too. Animal.

  • @paul466
    @paul466 Před 17 dny

    Dark comedy Korean movie parasite లో కూడా ఉంది మూవీ చాలా బాగుంది

  • @premsagar7129
    @premsagar7129 Před 18 dny

    ఇందుకు ప్రధాన కారణం ఇన్నేళ్ళుగా సమాజాన్ని అనాగరికత మార్గంలో వదిలేసిన ప్రభుత్వాలే కారణం కాదంటారా చెప్పండి..!!

  • @General_tathy
    @General_tathy Před 18 dny

    video lo yekkuva comments chesindhi .. adhi gadu .. vadini highlight chesthu video cheyyandi.. chala bad comments chesadu.. still apologies kuda cheppaledhu