రష్యా మోడీ కి ఇచ్చిన అవార్డు వెనక ఆసక్తికరమైన కథ !! Journalist C Vanaja

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • Very interesting story behind the ‘Order of Saint Andrew the Apostle’ - Russia’s highest state award conferred on PM Modi! Watch video for details
    #modi #putin #india #russi #higestcivilianaward #secularism #civilianaward
    #indiarussiarelation #indiarussiafriendship #geopolitics #peterthegreat #catherinthegreat #rusiavisit
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి.Independent Jouranlism ను సపోర్ట్ చెయ్యండి.
    / @mahuamedia

Komentáře • 235

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 Před měsícem +8

    చర్చి, రాజ్యం, చర్చి ఆస్తుల గురించి చెపుతుంటే ప్రస్తుత భారత చరిత్ర గుర్తుకు వస్తుంది

    • @vrssunder8371
      @vrssunder8371 Před měsícem

      Is the award bestowed to pm of India as his party hates prevailing/ practicing secularism in our constitution

  • @gaddamkasba3211
    @gaddamkasba3211 Před měsícem +17

    Rusia మన మీద చూపిన ప్రేమ మరియు ఉన్న గౌరవం అపారమైనది.👍🏽

  • @Himama173
    @Himama173 Před měsícem +8

    రాజ్యాధికారం పొందడానికి సులభమైన మార్గం మతాన్ని రాజ్యంతో mix చేయాలి

  • @tadepalliprasad
    @tadepalliprasad Před měsícem +2

    Quite befitting award!

  • @Vara_prasad_basava
    @Vara_prasad_basava Před měsícem +58

    మోడీ రష్యా పర్యటనలో ఉండగానే జూన్ 8న రష్యా ఉక్రెయిన్ రాజధాని లోని పిల్లల ఆసుపత్రి పై మిస్సైల్ దాడి చేసింది. 45 మంది చనిపోయారు. ఇది అత్యంత హేయం.

    • @pathanshoukathkhan6702
      @pathanshoukathkhan6702 Před měsícem +2

      Palestin lo pillalu chanipoleda

    • @sonar451
      @sonar451 Před měsícem +3

      ​@@pathanshoukathkhan6702 Ukraine lo chanipoleda?

    • @jyothigv8360
      @jyothigv8360 Před měsícem +1

      మోడీ గారు ఇండియా కి మాత్రమే పీఎం ... సొంత అన్నదమ్మ్ లే ఒకరి మాట ఒకరు వినరు , ప్రపంచ నాయకులు ఆయనకు విలువ ఇస్తారు కదా ఆని ఆయన మాట వినాలి అని లేదు కదా ...

    • @Vara_prasad_basava
      @Vara_prasad_basava Před měsícem +1

      @@jyothigv8360 ఏ దేశమైనా అవసరాన్ని బట్టి, ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా అగ్రరాజ్యాలు వాళ్ల అవసరాన్ని బట్టి గౌరవిస్తాయి, అదే అవసరాన్ని బట్టి వాడుకుంటాయి కూడా.. నెహ్రూ అంతటి వారిని అలాగే వాడుకున్నాయి కదా.. ఫలితంగా చైనా యుద్ధ పరాభవం, అవమానంతో చనిపోయారు.

  • @Thinkabout_Itt
    @Thinkabout_Itt Před měsícem +82

    🤡అనుభవించు రాజా! అన్ని భరించు రాజా!!🤡
    నోట్లకు కక్కుర్తి పడి నీ ఓట్లను అమ్ముకో!
    నోరు మూస్కొని పెంచిన రేట్లకు కొనుక్కో!!
    కుల,మత,దైవం పేరిట ఓట్ల మొక్కును చెల్లించుకో!
    నెత్తిన హోర్డింగ్ కూలిననాడు మొత్తుకొని చలించిపో!!
    కల్పిత భయోత్పాతానికి ఓటును బలి చెయ్యి!
    కట్టడాలను అవినీతితో పాతాళానికి పడనియ్యి!!
    మీది మెరుపుల జోరు, ఖరీదు రైలు చూసి ఓటెయ్యి!
    పట్టాలు తప్పితే ప్రాణం ఖరీదుకు ముఖం చాటెయ్యి!!
    రామరాజ్య పాలనను నమ్మి రాజకీయంలో మోసపో!
    రాబందుల అరాచకాలకు ఆస్థులు అమ్మి మూర్ఛపో!!

    • @syam57
      @syam57 Před měsícem +7

      మీ కవితా? చాలా బాగుంది.

    • @HyndaviEnterprises
      @HyndaviEnterprises Před měsícem +13

      వీళ్లంతా communist వాళ్ళు. వీళ్ళు Modi నీ చూసి ఏడవడం తప్పితే ఏమీ లేదు...

    • @venkateswaranputhucode6231
      @venkateswaranputhucode6231 Před měsícem +8

      ​@@HyndaviEnterprisesతమరు హిట్లర్ అభిమాని అని చెప్పకనే సెప్పినవ్

    • @prabhakarnatuva1785
      @prabhakarnatuva1785 Před měsícem +2

      Super.విజం చెప్పారు

    • @HyndaviEnterprises
      @HyndaviEnterprises Před měsícem +9

      @@prabhakarnatuva1785ఒకసారి stalin చరిత్ర తిరగై కొన్ని వేల మందిని పొట్టన పెట్టుకున్నాడు. West Bengal and Kerala కమ్యూనిస్టులు 3 decades rule చేసారు. ఏమి సాధించారు....

  • @bayyaramu953
    @bayyaramu953 Před měsícem +2

    Super Said Madam. Really India is try to go back now.

  • @deenadinakar948
    @deenadinakar948 Před měsícem +4

    Well explained madam

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 Před měsícem +2

    జై శ్రీ రామ్

  • @anandrajumadine251
    @anandrajumadine251 Před 22 dny

    Congrats to Modi ji

  • @jayakumary4807
    @jayakumary4807 Před měsícem +3

    Excellent historical analysis madam

  • @foryou__people7869
    @foryou__people7869 Před měsícem +1

    Good information about award
    Jai bharat

  • @user-hg2jy7qe1x
    @user-hg2jy7qe1x Před měsícem +4

    Well said mam.
    Thanks for your True information ma'am 🙏

  • @girijanandnagendla7865
    @girijanandnagendla7865 Před měsícem +1

    History teliachesinanduku meekuna manaspoorti dhanyavadamulu medam

  • @kuwaitq7842
    @kuwaitq7842 Před měsícem +15

    క్రైస్తవులు అంటే మోడీకి పడదు.... అటువంటి మనిషికి ఈ అవార్డు ఇవ్వడం అనవసరం.....

    • @saisrinivas218
      @saisrinivas218 Před měsícem

      క్రైస్తవులు అందరూ పాస్టర్స్ control లో ఉంటారు.
      పాస్టర్లు - మత పెద్దల control లో ఉంటారు.
      మతపెద్దలు - అమెరికా control లో ఉంటారు.
      ఇండియన్ కిరస్తానులు అందరూ indirect గా.... అమెరికా control లో ఉన్నట్టు...
      అందుకే నచ్చదు.

    • @vishnuvardhan9O97
      @vishnuvardhan9O97 Před měsícem

      Haha Ninnu Pakkaku Dhobbesada enti😂

    • @kuwaitq7842
      @kuwaitq7842 Před měsícem +1

      @@vishnuvardhan9O97 ఈ అలవాట్లు కూడా ఉన్నాయా

    • @RajiRaji-cm9vq
      @RajiRaji-cm9vq Před měsícem +1

      Ye uncle mimalini barathdesam nunchi inka veliveyaledanina

    • @simonpeter4204
      @simonpeter4204 Před měsícem

      Other people entered in to the Church from outside of the Church at that time, they spoiled the church's purity and they played politics through the church differently, Church does not encourage to this type of mixed politics in the church its for only personality and family and for social lifestyle development and living for good works.
      So, Don't misundurstand the any church among. us.

  • @bitlarajesh196
    @bitlarajesh196 Před měsícem +3

    Very well explained mdm thank you

  • @user-jo8xx7mo5i
    @user-jo8xx7mo5i Před měsícem +1

    Devudayina Yesayya sishyulalo okaru ! Great God ! Andreya pastor garu.

  • @pandirlaswamygoud4291
    @pandirlaswamygoud4291 Před měsícem +4

    Every scoundrel has a hero.

  • @chandu8927
    @chandu8927 Před měsícem +15

    2 దేశాల మధ్య యుద్దాన్ని .... అబ్బో. మరి మణిపూర్😂😂😂😂😂

  • @marystella4840
    @marystella4840 Před měsícem +4

    Thank you so much madam for this siper informative vedio. Two days back our PM said, his heart breaks seeing suffer in this war, which is the feeling of everone. But immediately he is accepting the award, which i feel he should have refused showing his concern for the Russian war victims.

    • @harshalathachiranjeevi2720
      @harshalathachiranjeevi2720 Před měsícem +3

      Yevari badha naku anavasaram. Goppalu kavali, anthe.

    • @vrssunder8371
      @vrssunder8371 Před měsícem +1

      Unlike ruling class of Russia, I hope n trust , God has opened d doors of India to understand the essence of St. Andrew's life n vision for humanity GLOBAL PEACE N HARMONY

  • @user-kq1vs7xl6l
    @user-kq1vs7xl6l Před měsícem +10

    Good video madam.
    మన దేశంలో కూడా ఇప్పుడు సెక్యులరిజం ను తిట్టి పోసే వారికి మోడీ గారు నాయకుడు గా, కాబట్టి
    ఈ అవార్డు ఇవ్వటం లో ఆశ్చర్యం లేదు.
    ❤❤❤

  • @nirmalajyothi8610
    @nirmalajyothi8610 Před měsícem +1

    Thank you for sharing.

  • @anandnandu8569
    @anandnandu8569 Před měsícem

    Well Job madam

  • @MyCollectionz
    @MyCollectionz Před měsícem +4

    Nice ...modi🎉❤ Putin ❤🎉

  • @michaelceasar
    @michaelceasar Před měsícem +22

    *The worst part is Russians killed Andrew the Apostle*

    • @abgaarush7080
      @abgaarush7080 Před měsícem +4

      Don't worry
      In India Thomas apostle has been killed
      In spreading of gospel every apostle under went this and preach salvation

    • @michaelceasar
      @michaelceasar Před měsícem +5

      @@abgaarush7080 Exactly!! Jesus was so real that they were even willing to lay down their life for him ... infact 11 of the 12 disciples died for the sake of the gospel of Jesus Christ....

    • @gideon2239
      @gideon2239 Před měsícem

      Nah ... wrong news

  • @arpangopu4798
    @arpangopu4798 Před měsícem +11

    Perfect information maam🙏

  • @rajendramanne5818
    @rajendramanne5818 Před měsícem

    You have a good knowledge of history!thank you for sharing.

  • @drtnrao57
    @drtnrao57 Před měsícem +1

    Good video thanks 👍😊📸📷🙏💯

  • @kkraokkrao8212
    @kkraokkrao8212 Před měsícem +1

    Vanaja garu you have done a good job in making the video, as Regards to the reason behind Modi chosen for the award, it's no surprise ever since USA imposed sanctions against Russia Modi has been using the sanctions for import of Crude at a discounted price which would have helped only Reliance in improving their profitability

  • @betanapallisandeepra
    @betanapallisandeepra Před měsícem +1

    Good explanation madam… thank you for sharing

  • @venkateswararaokadiyala7743
    @venkateswararaokadiyala7743 Před měsícem +27

    రాజకీయం లో మతాన్ని చొప్పించినందు కు మోడీ గారికి ఈ అవార్డు ప్రదానం చేయడం ద్వారా అవార్డుకు సార్థకత చేకూరింది.

    • @marylatha7998
      @marylatha7998 Před měsícem +1

      Exactly! 👍

    • @MyCollectionz
      @MyCollectionz Před měsícem +1

      Matham nationalism kakunda racharikam ; communal ; secular bavanalato unna deshalu evi kooda sukanga levu. Matham anedhi oka vyakti ki family nativity state country paina unna premala lagey maatham kooda oka part. Adhi sammskruthi sammoradayalu bakthi lani protsahistundi.

    • @LaxminarayanaAnumol
      @LaxminarayanaAnumol Před měsícem

      ni munDa

    • @veer22190
      @veer22190 Před měsícem +4

      హిందువులు మెజారిటీగ వున్నప్పుడు మంచివారు!
      మైనారిటీ అయిన తరువాత చేతగాని వారు.
      ఉదాహరణ: ఆఫగణిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్
      భవిష్యత్తులో ఇక్కడ కూడా అంతే....
      ఆయినప్పటకి హిందువులు ఎంత అమాయకులంంటే, తమను కాపాడుతాను అనే రాజకీయ పార్టీని నమ్మలేరు కానీ,
      కళ్ళముందే తమను మోసం చేస్తూన్న వారికి ఓట్లు వేస్తూనే........ వుంటారు.

    • @veer22190
      @veer22190 Před měsícem

      హిందువులు పెద్ద అయోమయంలో వున్నారు,
      హిందూత్వాన్ని కాపాడుకోవాలి
      కానీ బిజెపికి ఓటు వేయకూడదు,
      కాని వీరి దురదృష్టం కొద్దీ మిగతా రాజకీయ పార్టీలు హిందూత్వాన్ని కాపాడకపోగా, విదేశీ మతాలను ప్రోత్సహిస్తున్నారు, భవిష్యత్తు భయంగా ఉంది.

  • @grandivishwanadham188
    @grandivishwanadham188 Před měsícem +1

    Super

  • @galaxyenterprises1131
    @galaxyenterprises1131 Před měsícem +1

    Very nice veediki sarigga saripoyindi

  • @bkkumar2983
    @bkkumar2983 Před měsícem +1

    Good information, madam ji
    Thank you very much

  • @zawaabu3089
    @zawaabu3089 Před měsícem +11

    పెద్దాయన ఈ అవార్డ్ మూలంగా నైనా, మణిపూర్ వెళితే బాగుంటుంది. ❤❤❤❤

  • @marylatha7998
    @marylatha7998 Před měsícem +1

    You brought out the fact of history. But no one goes deep into the subject, n gives conclusions. One sd know the fact/bace/history. Nice video madam. Keep going.

  • @ravindranathgoud6786
    @ravindranathgoud6786 Před měsícem +2

    దేశ వ్యతిరేక వార్తలు వల్ల ఎవరికి ఉపయోగం

  • @MadhavJK
    @MadhavJK Před měsícem +70

    ఈ అవార్డు మోదీకి ఇవ్వటం వెనుక రాజకీయం ప్రపంచానికి తెలుసు. ఒక పక్క మణిపూర్ మారణకాండను ప్రోత్సాహిస్తూ, మరోపక్క గాజాపై ఇస్రాయేల్ యుద్దాన్ని సమర్థిస్తున్న మోదీకి హైయస్ట్ సివిలియన్ అవార్డు ఇవ్వటం హాస్యాస్పదంగా ఉంది. ఇది కాక, దేశంలో మతతత్వ, కక్ష సాధింపు రాజకీయాలు జగత్ విధితమే.

    • @nagavasantha6106
      @nagavasantha6106 Před měsícem +7

      🙏🙏🙏

    • @LaxminarayanaAnumol
      @LaxminarayanaAnumol Před měsícem +5

      ని బ్రతుకంత మొడి మిద ఎడవడమె సరిపొతుంది. మంచి జరిగినా ఎడుపె. అటు తిప్పి ఇటు తిప్పి మొడి మిద ఎడుస్తావు. ని అతి తెలివి ఎవరికి తెలియదు అనుకుంటావు.

    • @MadhavJK
      @MadhavJK Před měsícem

      @@LaxminarayanaAnumol నీబతుక్కి నువ్వు చెప్పరా… కక్ష సాధింపు రాజకీయాలు, మతోన్మాదాన్ని ఎగదొయ్యటం, మణిపూర్ / గుజరాత్ మారణకాండ, స్త్రీలను బట్టలూడదీసి నడివీధుల్లో నగ్నంగా ఊరేగించటం, కార్పొరేటోళ్ళకు దేశాన్ని కారుచౌకగా అమ్మెయ్యటం… అవన్నీ మోడీ సాధించిన ఘన విజయాలని చాటమంటావా? అటువంటి పనులను చూస్తూ ఊరుకున్న దేశ ప్రధాని హైయస్ట్ సివిలియన్ ఎట్లౌతడు? సిగ్గుండక్కర్లా?

    • @MadhavJK
      @MadhavJK Před měsícem

      @@LaxminarayanaAnumol
      నీబతుక్కి నువ్వు చెప్పరా… కక్ష సాధింపు రాజకీయాలు, మతోన్మాదాన్ని ఎగదొయ్యటం, మణిపూర్ / గుజరాత్ మారణకాండ, స్త్రీలను బట్టలూడదీసి నడివీధుల్లో నగ్నంగా ఊరేగించటం, కార్పొరేటోళ్ళకు దేశాన్ని కారుచౌకగా అమ్మెయ్యటం… అవన్నీ మోడీ సాధించిన ఘన విజయాలని చాటమంటావా? అటువంటి పనులను చూస్తూ ఊరుకున్న దేశ ప్రధాని హైయస్ట్ సివిలియన్ ఎట్లౌతడు? సిగ్గుండక్కర్లా?

    • @MadhavJK
      @MadhavJK Před měsícem

      @@LaxminarayanaAnumol
      నీబతుక్కి నువ్వు చెప్పరా… కక్ష సాధింపు రాజకీయాలు, మతోన్మాదాన్ని ఎగదొయ్యటం, మణిపూర్ / గుజరాత్ మారణకాండ, స్త్రీలను బట్టలూడదీసి నడివీధుల్లో నగ్నంగా ఊరేగించటం, కార్పొరేటోళ్ళకు దేశాన్ని కారుచౌకగా అమ్మెయ్యటం… అవన్నీ మోడీ సాధించిన ఘన విజయాలని చాటమంటావా? అటువంటి పనులను చూస్తూ ఊరుకున్న దేశ ప్రధాని హైయస్ట్ సివిలియన్ ఎట్లౌతడు? సిగ్గుండక్కర్లా?

  • @rathnamalathota3283
    @rathnamalathota3283 Před měsícem +1

    Thank you mam. 😊..Clarity ichinandhuku..Ninna..chadhivaanu...ee..New's(Modi ki award) appatinundi...ee...question...ki...answer...naku... mee...video...dwara.. labinchindhi 🙏🏻 .

  • @gollaramulu2169
    @gollaramulu2169 Před měsícem +1

    👍👌 Excellent.

  • @user-qi5qh2mg7v
    @user-qi5qh2mg7v Před měsícem

    Momgaru thanks for your excellent Communication -

  • @vivekanandamurtykadiyala3318
    @vivekanandamurtykadiyala3318 Před měsícem +8

    ఇంతకు ముందు మీ విడియోలు చూడలేదు . ఈ విడియో లో విషయం గురించి కాదు . మీ సమర్పణ గురించి . స్వచ్చ్హమైన తెలుగులో , మంచి ఉచ్చారణతో , ధారాళమైన సరళిలో దంచేసారు . ఇలా ఇంతకు ముందు యెవరినీ వినలేదు. ఈ రోజుల్లో చాలామందికి వొత్తులు పలకవు. ళ పలకదు. లేచి కి బదులు లెగిసి అంటారు . కొసప్రాణంతో వున్న తెలుగు భాషకు ప్రాణం పోస్తున్నందుకు మీకు జోహార్లు 🙏

    • @mahuamedia
      @mahuamedia  Před měsícem

      Thank you very much 🙏

    • @Rallabandi.
      @Rallabandi. Před měsícem

      ​​@@mahuamediaosee johaarlu ante nuvvu chachipooyinavane ardham

  • @Thinkabout_Itt
    @Thinkabout_Itt Před měsícem +45

    BJP పాలనలో...🙏🙏
    నువ్వెంత! నీ బతుకెంత!
    నే తాగి ఊరేగడానికి, నా తాత వేసిన రోడ్లవి!
    నే ఊగి నడపడానికి, నా బాబు కొన్న కార్లవి!
    నా కింద నలిగే పేదబతుకుల పేడ పురుగులు!
    నిన్ను ఊడ్చుకెళ్ళి రక్తంతో రోడ్లకు రంగేస్తాను!
    నీ పెళ్ళాం పిల్లల్ని, నిన్ను గుద్ది గాల్లో ఎగరేస్తాను!
    మందేసి చిందేసి మైకంలో మీ రక్తం చిందిస్తాను!
    నా కనుసైగల్లో నువ్వు నమ్మిన వ్యవస్థలు,
    నన్ను కాపాడేందుకు అవి పడే అవస్థలు,
    నీకేం తెలుసురా, నా కారు కింద నలిగే నీ రక్తం పులుసు!
    నువ్వెంత! నీ బతుకెంత!!
    - బలిసిన బడాబాబులు

  • @siddiramulugondlala3725
    @siddiramulugondlala3725 Před měsícem

    Thank you very much for your explanation

  • @sudhakarvennamalla6798
    @sudhakarvennamalla6798 Před měsícem +8

    గుడ్ ఆఫ్టేర్ననూన్ మేడం

  • @chandrashekarpratapa
    @chandrashekarpratapa Před měsícem +29

    మోడీ రక్త పిపాసి! ఇదీ! ఆసక్తికరమైన కథలో అందంగా ఒదిగించిన మీరు ఇచ్చే సర్టిఫికెట్ ! 😂

    • @venkateswararaovitta8542
      @venkateswararaovitta8542 Před měsícem +4

      ఎలా రక్త పిపాసి అని చెబుతారు. రెండు ఉదాహరణ లు చూపండి

    • @chandrashekarpratapa
      @chandrashekarpratapa Před měsícem

      @@venkateswararaovitta8542 ఈ ఛానెల్ ఉద్దేశ్యం అదే! ఆమె చివరి మాటలు మరోసారి వినండి

    • @letthemgth
      @letthemgth Před měsícem

      డిల్లీ లో ఇందుర మరణం తరువాత Delhi లో సిఖులను ఊచకోత చేసినవారు ఎవరు?

    • @sudarshanchitikaneni7694
      @sudarshanchitikaneni7694 Před měsícem +1

      Jammu Kashmir maranakaanda thelusaa

    • @venkateswararaovitta8542
      @venkateswararaovitta8542 Před měsícem

      @@sudarshanchitikaneni7694 ఎప్పటి మరణ కాండా. 1990 లో కాంగ్రెస్ ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది హిందువులను తరిమి కొన్ని వేళ మందిని చంపినారు. అదేనా.

  • @MBSYED
    @MBSYED Před měsícem +6

    ఒక డిక్టేటర్ ఇంకొక డిక్టేటర్ కి సన్మానం😂

  • @vj-qh1ip
    @vj-qh1ip Před měsícem +1

    Russia లో ప్రజాస్వామ్యం లేదు india లో కూడా లేదు😊ఇద్దరు దొందే

  • @KK-nn9rp
    @KK-nn9rp Před měsícem +2

    😂😂😂Yes madam, last 10-20 words lo naku arthamaindhi...

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m Před měsícem +6

    Super VANAJAMMA 💐

  • @alscar7423
    @alscar7423 Před měsícem +1

    Nice Video, same Saint Andrew laga 52 AD lo Staint Thomas India ki Vacharu, ayananu India lo em chesaro thelusa? Dhaani gurinchi kuda koncham cheppintey baagundedhi.

  • @ramukadali4236
    @ramukadali4236 Před měsícem +3

    Jai bharath jai modi
    Rashya ichjndi modi ki kadu desaniki

  • @kiranmaianil9401
    @kiranmaianil9401 Před měsícem +23

    క్రైస్తవులు తిట్టే మోడీకి రష్యా వాళ్ళు ఈ అవార్డు ఇవ్వడం వేస్ట్. వాళ్లు ఒకసారి ఇండియాకు వస్తే క్రైస్తవులను మోదీ ఎంత హింసిస్తున్నాడు అర్థమవుతుంది. ఇచ్చిన అవార్డు వెనక్కి తీసుకుంటారు😂

    • @Krishna-mz8rt
      @Krishna-mz8rt Před měsícem +6

      Christians ay Hindus ni himsistunaaru👍

    • @rammohang9338
      @rammohang9338 Před měsícem +3

      కేరళలో క్రిస్టియన్స్ బీజేపీ కి ఎందుకు ఓటువేశారు.pfi ను అడుగు చెపుతుంది

    • @shaikgulabi4764
      @shaikgulabi4764 Před měsícem

      ​@@rammohang9338 brother telagana lo congress ki Andhuku vote vesaru mari

    • @simmavijay
      @simmavijay Před měsícem +1

      Ela cheppandi konchem?? Bjp rule chesthunna states ki velli choodandi Christians ni Ela torture chesthunnaro thelusthadhi. Christians ki safe place AP, kerala, tamilnadu,west bengal, nagaland,meghalaya, mizoram, Punjab matrame safe places. AP enduku ante CBN,pk, jagan are seculars.​@@Krishna-mz8rt

    • @Krishna-mz8rt
      @Krishna-mz8rt Před měsícem

      @@simmavijay are you Christian?

  • @ramanavavila5694
    @ramanavavila5694 Před měsícem +1

    మోడీ ఈ అవార్డు కు అరు్హుడు 😊

  • @padavalanarasimharao1318
    @padavalanarasimharao1318 Před měsícem +1

    రష్యా దేశపు అత్యున్నత సివిలియన్ అవార్డు ను Putin గారు మోడీ గారికి ప్రదానం చేసిన సందర్భంలో అవార్డు యొక్క విశిష్టత మరియు చరిత్ర గురించి మాకు తెలియని విషయాలు చక్కగా వివరించేరు. ఈ అవార్డు మోడీ గారికి ఇవ్వడం ఆనందం కలిగించే విషయం.

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr Před měsícem +1

    🙏

  • @pratapreddymolugu12
    @pratapreddymolugu12 Před měsícem +1

    Like church dominated Russia than, Modi wanted Hinduism should dominate India. Understanding the philosophy of Modi ,Russia I mean Putin gave this award to Modi. In other way it is insult to INDIA. Wonderfully passed the hidden secret of the award Madam C.Vanajagaru .well said the purpose of award in a hidden way. Good information.

  • @jahangeer5836
    @jahangeer5836 Před měsícem +3

    మోడీ గారు ఏం జరుగుతుంది నాకు తెలవాలి

  • @darbeverygreatdicisionprem7043

    Bharat mata ki jai, Vandemataram

  • @reddimohan9904
    @reddimohan9904 Před měsícem

    Really very good humanity 💯 persons 👍 Rahul Gandhi, Pawan Kalyan and jagan garu

  • @chakrapanichikka9946
    @chakrapanichikka9946 Před měsícem +1

    Greatest analysis & news.

  • @kalyanijaya2966
    @kalyanijaya2966 Před měsícem

    Hell ma’am ! Topic is good, but I feel it ended inconclusively with out giving complete information. Thank you🙏

  • @chandramma389
    @chandramma389 Před měsícem +10

    నరేంద్రమోదీ గారు ప్రపంచ దేశాల శాంతి స్థాపనకు, సత్సంబంధాలు, అభివృద్ధి, ఐకమత్యం కొరకు కృషి చేస్తున్నారు. అందుకే మోదీ గారిని చాలా దేశాలు ఆహ్వానించి ఆ దేశ అత్యున్నత పురష్కారాలను ఇస్తున్నారు. జై మోదీ, జై భారత్.

    • @MadhavJK
      @MadhavJK Před měsícem +1

      ముందు మణిపూర్ లో జరుగుతున్న మారణ హోమాన్ని ఆపితే అదే పదివేలు. మణిపూర్లో శాంతిని నెలకొల్పకుండా, ప్రపంచ దేశాల చుట్టూ తిరిగితే ఎలా?

    • @user-kg8fs2zp8m
      @user-kg8fs2zp8m Před měsícem +1

      ఔనా, మనదేశంలో శాంతి అక్కర్లేదా, మతాల మధ్య చిచ్చు పెట్టి సురిపాలన భారతీయులకు అందించడం తనకు వెగటుగా ఉందా??

    • @ogiralaveerraju1568
      @ogiralaveerraju1568 Před měsícem +3

      😂😂

    • @bhushanammarikili5624
      @bhushanammarikili5624 Před měsícem +7

      Are babu Sontha deshamulone shanthi karuvaindigada ?

    • @bharthawasi
      @bharthawasi Před měsícem +1

      ఇక్కడ శాతిస్తాపన రాదు ఎందుకంటే ఈ ధర్మం లో పుట్టిన వారే ఈ తల్లికి నోటికి వచ్చినట్లు పేర్లు పెడుతున్నారు 😢😢😢

  • @jojappakoyyuru8301
    @jojappakoyyuru8301 Před měsícem +2

    Is Noble peace prize too costly to buy?

  • @praveenmekha
    @praveenmekha Před měsícem +1

    మేడం ఒకవైపు ఊక్రైన్ రాష్యా యుద్ధం జరుగుతుంటాయ్ మోడీ అ డి అవ్సరమా మోడీ అయ్యంక కొంచెం ఉండాలి

  • @manjulathag4298
    @manjulathag4298 Před měsícem +1

    ఎదో ఒక పాయింట్ కోసం డార్క్ కామెడీ సిరీస్ ప్రమోట్ చేయకండి

  • @user-jo8xx7mo5i
    @user-jo8xx7mo5i Před měsícem

    Charitrika adharalu eppudu niliche untayi.

  • @bavakichitti
    @bavakichitti Před měsícem +1

    మన ప్రధానిని గారు అని పిలవాలి. అంటే మోడిగారు అని అనాలి.

  • @nali77866
    @nali77866 Před měsícem

    Is it gold and diamonds chain then it is valuable

  • @ramanavavila5694
    @ramanavavila5694 Před měsícem

    Excellent

  • @DhavareBhoomaiah
    @DhavareBhoomaiah Před měsícem

    వి దేశ లకు తె లు సూ మోడి సత్త ఎమీంటో కాని ఇం డియా కు ఎప్పుడు తెలుసుద దొ మోడి గురించి

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Před měsícem +1

    Jai shree Ram ❤️ Jai Modi ji ❤ world top leader ❤

  • @bavakichitti
    @bavakichitti Před měsícem +2

    మీకు ఆశ్చర్యం ఎందుకు కలిగింది?

  • @satheeshchityala4472
    @satheeshchityala4472 Před měsícem +1

    Andrew gari gurchi e legend story undi annaru, story kaafu madam it's real.. history chudandi madam.

  • @mohansunke6103
    @mohansunke6103 Před měsícem +1

    మల్ల రాజరికం కోరకు

  • @vivekatruths
    @vivekatruths Před měsícem +6

    Emiti vanaja ,nuvvu thidutunna koddi Modi edigipothunnadu!

    • @S.Srinivas
      @S.Srinivas Před měsícem +5

      ఏ ఎదిగాడు ఇప్పుడు తాడు మీద నడుస్తున్నాడు.ఎప్పుడు పడతాడో ఏమో ఎవరికీ తెలియదు.

    • @girisankarbh5348
      @girisankarbh5348 Před měsícem +4

      Manipur vellakunda vadili neet exam issue vadilesi rashya thirugutunnada em labham ramude budhi cheppadu enka prajalu cheppali

  • @VijayGopalG-er6vm
    @VijayGopalG-er6vm Před měsícem

    What point in the thumb nail and what is your narration

  • @user-pu8uf2os6x
    @user-pu8uf2os6x Před měsícem

    RasiaGretContryIndiaFullSaport

  • @rajeshwarrao6292
    @rajeshwarrao6292 Před měsícem

    Our PM had been awarded highest award in Russia, better give positive narrative;

  • @pushpakumarigantlana5321
    @pushpakumarigantlana5321 Před měsícem

    Modi alochana putin alochana same to same 😅😅

  • @kcnaidu2504
    @kcnaidu2504 Před měsícem

    లౌకిక వాధం రూపొందిన ప్రాంతీయ కార్ మార్క్సు తత్త్వజ్ఞాన వివరణ కాని భారత కమ్యూనిష్టుల తాత్త్వీక సిద్దాంతము సనాత్తధర్మం దాని వైరుధ్యంతో హైంధవ హింషిసిచ్చడం ఏ సాంఘీకాచారం అర్థం కాని భారతీయ హైంధవ భానిషత్వంను కమ్యూనిష్టులు రూపొందించారు అంతేగా!

  • @mohanmaddiboina9395
    @mohanmaddiboina9395 Před měsícem

    Award behind history is not lmportant for us the first indian PM got this is importent for both కౌంటర్స్. How our govt. Taken such a steps తో reached this, is more importent then that

  • @amalapurapu-mc1gu
    @amalapurapu-mc1gu Před měsícem +4

    why you have pain while giving the award to modi by putin

  • @bkkumar2983
    @bkkumar2983 Před měsícem

    Proven that he has no values , but earlier good people rejected the Award.
    But the mean accepted

  • @voiceofReverend
    @voiceofReverend Před měsícem

    Comman point is opposite off the సెక్యులరిజం ఇన్ ఇండియా ఉద్యమ నాయకుడు మోడీ కూడా so got it

  • @Kodada-SouthIndia
    @Kodada-SouthIndia Před měsícem

    ఓరినా కే.....😮

  • @NityaJeevaMargam
    @NityaJeevaMargam Před měsícem

    St Andrew's was one of the Disciples of Jesus Christ among the 12, Dear Madam don't use imaginary commentary while quoting history.

  • @vishnuvardhan9O97
    @vishnuvardhan9O97 Před měsícem +2

    ఎంత దౌర్భాగ్యం అంటే..
    మన దేశ ప్రధానికి ఇతర దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు ఇవ్వడం మనందరికీ గౌరవమే అది.
    ఆయన ఈ దేశ ప్రజానీకానికి ప్రతీక.. సరే ప్రతినిధి.
    రేపు నిజంగానే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతే,
    మోడీకి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చినా కూడా,
    ఓహ్ శాంతి బహుమతి కోసమే అలా చేశాడు అంటారు మీలాంటి వాళ్ళు🤦🏻‍♂️
    ఏం ఖర్మ చెప్పండి ఇది
    అబ్బో నోబెల్ పురస్కారం మోడీకి వస్తే మీకు బువ్వ అరుగుతద కడుపుల, మోషన్స్ ఆగుతయ😅

    • @lokeshvaska8928
      @lokeshvaska8928 Před měsícem

      Aa santhi yedho manipur lo thesuku rammanandi brother
      Entha dhowrbhagyam
      Noti nundi oka state peru palakani vaadu Pradhana???

    • @vishnuvardhan9O97
      @vishnuvardhan9O97 Před měsícem

      @@lokeshvaska8928 Manipur velli chudu Babu
      Ikkada Undi Cheppadam Kaadhu

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 Před měsícem

    😂

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 Před měsícem

    no problem. you always bark . modi bjp always (grow )prosper.

  • @susilaranikambhampati1287
    @susilaranikambhampati1287 Před měsícem

    of course i lieit it is history.not a story.

  • @laxmihari100
    @laxmihari100 Před měsícem

    But Constantinople is in Turkey .

  • @kavalasunil-fp1mk
    @kavalasunil-fp1mk Před měsícem

    Kedi

  • @junnupatel-ww2ly
    @junnupatel-ww2ly Před měsícem

    Jai bjp

  • @vishnuvardhan9O97
    @vishnuvardhan9O97 Před měsícem

    marI PEN award venuka Entha Katha Undhi?

  • @repallyayyanna9520
    @repallyayyanna9520 Před měsícem

    You are talking against Christians, its not fair, women empowering during biblical times also

  • @girisankarbh5348
    @girisankarbh5348 Před měsícem

    😅😅

  • @swamyyadavsamantha1842
    @swamyyadavsamantha1842 Před měsícem +1

    Jai sri ram jai hindu jai modi

  • @kanulriyaz7494
    @kanulriyaz7494 Před měsícem

    Chetta na godukki.. chetta Pk award...😂😂

  • @user-ck5yx1be8c
    @user-ck5yx1be8c Před měsícem

    హలో ankar (యేంకర్) భజన చేసే భేచ్ వా!? మోడీ హిందూ అవార్డు పేరు సెంట్ అంటే అపోస్టల్ అనే క్రిస్టియన్ పేరు.. క్రైస్తవ మతం పేరుతో ఉన్న అవార్డు ఏదైనా మోడీ తీసుకోకూడదు.. ఇండియా లో ఉన్న డెమోక్రసీ అంటే ప్రజల ప్రాణాలు పోయిన చూడని+పాలకరిచలేని ప్రజా పాలన వదిలిన ప్రధాని మోడీ 👍 రాజ్యాంగ ప్రకారం అన్నీ మతాల వార్ని సమంగా ఛూడలేని మోడీ కి అమెరికా అవార్డు ఇవ్వడం. చిగ్గుకాదా??

    • @srinjee
      @srinjee Před měsícem +1

      ఇది మనీపూర్ లో క్రిస్టియన్స్ ని చంపినందుకేమో