జడ్జిలు రిటైర్ అయ్యేదాకా ఆగక్కర్లేదు!! Journalist N Venugopal

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • Governemnt service prohibits membership of any poltical organisationa and there is specific ban on certain organisations. The goverments removes RSS from the list now.
    #RSS #rssmembership #governmenrservice #RSSban #rssbanlift #rssjudges #servicerules #conductrules #sardarpatel #importantjudgement
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. Independent Journalism ను సపోర్ట్ చెయ్యండి.
    / @mahuamedia

Komentáře • 65

  • @jayarajukaithi723
    @jayarajukaithi723 Před měsícem +7

    Good information and analysis.

  • @kanupurusrinivasulu7608
    @kanupurusrinivasulu7608 Před měsícem +4

    మంచి వివరణ ఇచ్చారు సారు.❤️

  • @user-dl7pm9xk2s
    @user-dl7pm9xk2s Před měsícem +13

    మోడీ విషయంలో మోహన్ భగవత్ మాట్లాడం మొదలు పుట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది పెద్ద ప్లాన్ వస్తున్నారు అనుకున్నా అదే ఇపుడు జరుగుతున్న పరిణామాలు చోటు చేసుకున్నాయి చేసుకుంటాయి ముందు ముందు చూద్దాం

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud Před měsícem +13

    బొట్టు బత్తాయి....జడ్జీలు....ఎగిరి గంతులు..వేస్తారు...

    • @manchisreedharrao589
      @manchisreedharrao589 Před měsícem

      @@arunkumar-ee1ud కాకాలు పట్టడం ఎక్కువైంది

  • @msr9303
    @msr9303 Před dnem

    చదువుకున్న andhbhakts కావాలి😂😂😂😂

  • @muralim8520
    @muralim8520 Před měsícem

    My opinion is that if govt servants are barred from expressing political opinion, then same govt servants should be prohibited from exercising franchise.

  • @gk7046
    @gk7046 Před měsícem +11

    ఆ loose లాగులే మహాత్ముడిని పొట్టన పెట్టుకున్నది

    • @Mahathi940
      @Mahathi940 Před měsícem +1

      వాడు బతికుంటే...మా హిందూ దేశం ఇంకా భ్రష్టు...పట్టి పోయేది...మంచి పని చేసారు..... గాడ్సే

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 Před měsícem +10

    RSS మాదిరిగానే ఉద్యోగులకు కూడా రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఇవ్వాలి

    • @Mahathi940
      @Mahathi940 Před měsícem +1

      RSS.....రాజకీయ... సంస్థకాదు...భారత..దేశ సాంస్కృతిక సంస్థ.....అసలు ప్రతి భారతీయుడు...తప్పని సరిగా....attend అవ్వాలని ...రూల్ పెట్టాలి.....లేకపోతే..... ఏ పథకాలు.
      ఇవ్వకూడదు

    • @shobhanbabu9428
      @shobhanbabu9428 Před měsícem +3

      @@Mahathi940 ఇలాంటి సాంస్కృతిక సంస్థలు చాల వున్నవి,వాటికి కూడా తప్పనిసరిగా హాజరు అవ్వాలని చట్టం చేద్దామా

    • @bramakrishna7635
      @bramakrishna7635 Před měsícem +1

      ​@@Mahathi940మొన్న పార్లమెంట్ సభలో రాహుల్ గాంధీ గారు ఒక విషయం గురించి చాలా గట్టిగా మాట్లాడాడు హిందువులు మొత్తం బీజేపీ కాదు హిందువులు మొత్తం ఆర్ఎస్ఎస్ కాదు ఈ దేశంలో 80 శాతం పైగా హిందువులు ఉంటే వివిధ సంస్థలకు వివిధ పార్టీలకు వివిధ కార్యక్రమాలకు ఎవరికి వాళ్లు హిందూ సంప్రదాయాల తోటి హిందూ సమావేశంలో తోటి చాలా మంది ఒకటిగా ఉంటున్నారు దేశంలో ప్రతి ఒక్కరు ఆర్ఎస్ఎస్ కనుకూలంగా ఉండాలనేది ఎక్కడ లేదు అనకండి ఆర్ఎస్ఎస్ లో ఉంటేనే హిందువులు కాదు అది తెలుసుకోండి ముందు

    • @Mahathi940
      @Mahathi940 Před měsícem

      @@bramakrishna7635 నిజమయిన .హిందువులు.....rss...దేశభక్తిని...సేవా.. తత్పరత.ను..సంసయించరు......రాహుల్ ఖాన్ లాంటి...... వె......మాత్రమే.......rss. లో నిజమయిన..భారతీయులు మాత్రమే వుంటారు...

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 Před měsícem +12

    1948 లో నిషేధం ఎత్తివేసినపుడు జాతీయ జెండాకు గౌరవం ఇవ్వాలి అనే కండీషన్ పెట్టాడట పటేల్. పటేల్ బతికి ఉన్నంత వరకు ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం పై జాతీయ జెండా ఎగిరింది. పటేల్ చనిపోయిన తర్వాత తీసివేశారు. తిరిగి మోదీ ప్రధాని అయిన తరువాతే జెండా ఎగురవేశారు.

    • @bramakrishna7635
      @bramakrishna7635 Před měsícem +1

      మీరు చెప్పింది అక్షర సత్యం సార్

  • @RS-sz9qw
    @RS-sz9qw Před měsícem

    I A S = Indian Saffron Service. 😅

  • @boyinaraju252
    @boyinaraju252 Před měsícem +3

    మాములు employees లాగ judges కూడ పదవిలో ఉండగానో after retirement పదవులకు ఎగబడితే వీరికి అన్ని అత్యుత్తమ అధికారాలు autonomy అవసరమా.

  • @raamsraa
    @raamsraa Před měsícem

    ప్రభుత్వ ఉద్యోగిని/ ఉద్యోగులు యూట్యూబ్ ను ఏర్పాటు చేయవచ్చా ? దీనికి సర్వీస్ కండక్ట్ రూల్స్ ఏమైనా అడ్డు వస్తాయా ? దయచేసి సమాధానం చేయగలరు. వీలైతే ఎవిడెన్స్ కూడా పోస్ట్ చేయగలరు.

  • @RS-sz9qw
    @RS-sz9qw Před měsícem

    BJP and RSS are culprits, they seem to be criticizing each other. But its all an act of folling others

  • @thetruth3322
    @thetruth3322 Před měsícem +1

    We still have Supreme Court 😂

  • @ssssllll943
    @ssssllll943 Před měsícem +1

    Communist unions government offices lo unda vaccha

    • @RS-sz9qw
      @RS-sz9qw Před měsícem

      They are fighting for employees welfare

    • @ssssllll943
      @ssssllll943 Před měsícem

      @@RS-sz9qw RSS also same

    • @shobhanbabu9428
      @shobhanbabu9428 Před měsícem +1

      @@ssssllll943 యూనియన్ కి సాంస్కృతిక సంస్థ పేరుతో మహాత్ముడిని పొట్టనపెట్టుకొని అనేకమంది మరణాలకు కారణమైన రెండు సార్లు నిషేధించబడిన తీవ్ర భావజాలం కలిగిన సంస్థ ఒకటే ఎలా అవుతాయి

    • @Mahathi940
      @Mahathi940 Před měsícem

      @@RS-sz9qw rss..is fighting. .for Indians

  • @janamgonthu
    @janamgonthu Před měsícem +3

    అన్నా ఏ శాఖలు చెప్పాయి ఆర్ ఎస్ ఎస్ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు కు పాల్పడుతుందని

    • @drshaw157
      @drshaw157 Před měsícem +8

      It means you are not observing or folowing anything rather the forwarded messages ...

    • @powerstarpawankalyanfan2605
      @powerstarpawankalyanfan2605 Před měsícem +2

      బత్తాయి బ్రెయిన్ కి ఏమి తెలియదు

    • @ssssllll943
      @ssssllll943 Před měsícem +1

      Communist unions government offices lo unda vaccha

  • @traditional_cooking
    @traditional_cooking Před měsícem

    రద్దు కాబడిన సంస్థలు ఎలా కొనసాగుతున్నా?

  • @srilathamidathapalli3545
    @srilathamidathapalli3545 Před měsícem

    Like ravatledu enduku

  • @dayakarrao2206
    @dayakarrao2206 Před měsícem +1

    Whether RSS BJP or anyone on earth is a human. Human is most valuable, he or she is equal to the universe. One human loss is a loss of an universe.
    Every human is a child by birth and he or she must be a child by death too. So don't lose yourself by being a devotee.

  • @avramana9539
    @avramana9539 Před měsícem

    వు ద్యోగులు యూనియన్లు. కమ్యూనిస్ట్ బా వుంటాయిగా

  • @miryalkarshivaram972
    @miryalkarshivaram972 Před měsícem +3

    church laki velldam namaj chadavadam elago RSS shaka ki veldam alage...adhi ugravdha samstha emi kadhu

    • @RS-sz9qw
      @RS-sz9qw Před měsícem

      RSS is a political organization, its not a religious organization

  • @ananthapadmanabharao7015
    @ananthapadmanabharao7015 Před měsícem +3

    Ayitei Neekem Noppi.... RSS anedi Bharatadesha Aathma...

    • @drshaw157
      @drshaw157 Před měsícem +5

      Where was it in independence times ???

    • @YOUNGMINDSINDIA274
      @YOUNGMINDSINDIA274 Před měsícem +3

      Ou...ou gatlane untai..... Thalibanlu ...valla deshaniki kuda athma ne kada

    • @drshaw157
      @drshaw157 Před měsícem

      @@YOUNGMINDSINDIA274 Very true...

    • @karthik99
      @karthik99 Před měsícem +3

      Avuna freedom struggle oka rss member nation kosam fight chesina person ni chupi nation kosam adegedi

    • @drshaw157
      @drshaw157 Před měsícem +2

      @@karthik99 No answer prepared yet in whatsapp university...

  • @jagadeesh9194
    @jagadeesh9194 Před měsícem

    𝗚𝗼𝗼𝗱 𝗶𝗻𝗳𝗼𝗿𝗮𝗺𝗮𝘁𝗶𝗼𝗻 𝘀𝗶𝗿🎉

  • @bandaruravikumar4764
    @bandaruravikumar4764 Před měsícem +1

    Good Information Venu Gopal garu