కదలాలంటే కష్టం కానీ డాన్స్ విరగదీస్తాడు! C Vanaja

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • పూజా ఖేడ్కర్ కేసుతో తేనెతుట్టె కదిలింది. ప్రభుత్వం నిబ్బరంగా కూర్చుంటే సోషల్ మీడియా ఫేక్ సర్టిఫికెట్లతో IAS/IPS సాధించిన వాళ్ల వివరాలు బయట పెడుతోంది. డిసబిలిటీ సర్టిఫికెట్ తో ఐఏఎస్ సాధించి డాన్స్ చేస్తున్న IAS తో పాటు మరికొందరి కథనాలు ఇందులో....
    #iasexam #iasofficer #upsc #civilservices #civilservicesexam #fakecertificates #disability #disabilitybenefits #creamylayer #obcreservation #pujaias #poojaias #iasexammalpractice
    #poojakhedkar #abhisheksingh #locomotivedisability #abhisheksinghfakedisability #dance #sunnyleone
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి.Independent Jouranlism ను సపోర్ట్ చెయ్యండి.
    / @mahuamedia

Komentáře • 374

  • @rajasekhar495
    @rajasekhar495 Před měsícem +86

    దేశం అంతా గొప్పగా చెప్పుకునే సివిల్ సర్వీసు లోనే ఇలా అంటే...కింద స్థాయి ఉద్యోగాల్లో చాలా మముల్లన్నమట

  • @ramanasv4702
    @ramanasv4702 Před měsícem +149

    UPSC పరువు పోయింది ...... మూసెయ్యండి .... అవసరమా ??
    సర్టిఫికెట్స్ చెక్ చెయ్యడానికి కూడా వొళ్ళు వొంగడం లేదు .....

  • @dspdev8650
    @dspdev8650 Před měsícem +114

    వామ్మో ఈ నార్త్ గాళ్ళని ఒదిలిపెట్టద్దు అస్సలే

    • @VisitBadi
      @VisitBadi Před měsícem +7

      Railway lo kuda motham valle unaru

  • @Raja-ct9xq
    @Raja-ct9xq Před měsícem +76

    😂😂😂😂 Blind can see, deaf can hear, lame can talk after getting their IAS 😂😂. Nepotism is worst in civil services.

    • @mohammadparvezkhan2914
      @mohammadparvezkhan2914 Před měsícem

      It's not nepotism bro...all r becoming very talented in a negetive way😅

  • @universalmedia3297
    @universalmedia3297 Před měsícem +86

    RTI ప్రకారం మనం ప్రస్తుతం పని చేస్తున్న అందరి IAS, IPS ల వివరాలను పూర్తిగా తెలుసుకోవాలి లేకుంటే దేశానికి ప్రమాదం

    • @sagarkurapati6255
      @sagarkurapati6255 Před měsícem +1

      S

    • @lokitarao417
      @lokitarao417 Před měsícem +1

      But, RTI won't give proper reply. It will just dispose out. Already వాళ్ళ website లో ఉంది. సరైన reply ఇవ్వకపోతే, డిస్పోజ్ చేస్తే. మన మళ్ళీ అడిగే హక్కు లేదని🤷🏼‍♀️

    • @universalmedia3297
      @universalmedia3297 Před měsícem

      @@lokitarao417 RTI ని రాజ్యాంగ బద్ద సంస్థగా చేరినప్పుడే ప్రజలకు న్యాయం దక్కుతుంది

    • @tarun7211
      @tarun7211 Před měsícem

      Rey politicians question cheyandi they are only answerable to us..ais officers are working for government

    • @sujsheel
      @sujsheel Před měsícem

      Antha iponidi le bro...

  • @jonnalagadda_short_flims
    @jonnalagadda_short_flims Před měsícem +25

    ఇలాంటి ఎదవల్ని బహిరంగంగా విచారించి, బహిరంగంగానే శిక్షించాలి.
    పైగా వీళ్ళు మాజీల పిల్లలు. ఆ మాజీ ఎదవలు కూడా సర్వీసులో ఉన్నప్పుడు ఏ రకంగా వెలగబెట్టారో.వాళ్లను కూడా శిక్షించాలి.

  • @dolisrinivas5356
    @dolisrinivas5356 Před měsícem +26

    This credit goes to the central government and UPSC chairman😮

    • @Ind9405
      @Ind9405 Před měsícem +2

      BJP Jumla party !

  • @satyanarayanapothu4691
    @satyanarayanapothu4691 Před měsícem +9

    IAS ,IPS & IRS మరియు ఇతర కేంద్ర , రాష్ట్ర సర్వీసు లలో గల అధికారులు యొక్క ఆస్తులను వారి కుటుంబ సభ్యుల బంధువుల ఆస్తులను ఆధార్ కార్డు లకు అనుసంధానం చేసి (పాన్ కార్డులను కూడా) ప్రతి 2 సం.లకు ఒకసారి తనిఖీ చేయాలి.
    రాజకీయనాయకులు అవినీతి చేస్తే ప్రజలు శిక్షిస్తారు. పైగా ప్రతీ ఎన్నికల్లో వారి సొమ్ము పంచబడుతుంది.
    బ్యూరోక్రాట్స్ కి ఇన్ కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు.

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 Před měsícem +27

    విళ్లు ఎంత నిజాయితీగా విధులు నిర్వహిస్తారో కదా

  • @gurralaissraelashakumar5208
    @gurralaissraelashakumar5208 Před měsícem +7

    ప్రభుత్వాలు దివ్యంగులు అసలు ఎంత శాతం ఉన్నారు అని సర్వే జరిపించాలి
    నిజమైన దివ్యాంగులు చాలా నష్టపోతున్నారు
    వారి కోటలో సిసలైన వారు చేరుతున్నారు
    ఉద్యోగాల విషయం లో సిసలైన వారితో పోటీ పడటం అసలైన వారికి చాలా కష్టం అవుతుంది.

    • @9502689129
      @9502689129 Před měsícem

      Idi nijam
      Ma office lo okaru fake certificate tho job sampadincharu

  • @mohiddin_pasha
    @mohiddin_pasha Před měsícem +22

    మీరు దైవ స్వరూపాలను మన భారత రత్నాలను కించపరుస్తున్నారు మేడం😊

  • @Vishwambhara
    @Vishwambhara Před měsícem +77

    వాళ్ళంత వారు ఏదో ఒక తప్పుచేసి, బయట పడితేనే మనకు తెలుస్తుంది. లేదంటే మనకు ఎప్పటికీ తెలియదు.
    మోడీ గారు తాను అవతార పురుషుడినని చెప్పకపోతే మనకు తెలియదు కదా! ఆయన మనలాగే సామాన్యుడే అనే అజ్ఞానంలో ఉండిపోయేవారిమి.
    భగవంతుడే ఏదో ఒక లీల చేసి, మనల్ని రక్షిస్తూ ఉంటాడు.
    ఇప్పుడు ఈ రెండు కేసులను ఉదాహరణగా తీసుకొని ప్రజలు తమ చుట్టూ ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ లను ఇకపై గమనించడం మొదలు పెడతారు. రాబోయే కాలంలో మరిన్ని బయటపడే అవకాశం ఉంది.
    జై భోలో మోదానిషా బాబాకి జై...

  • @Raja-ct9xq
    @Raja-ct9xq Před měsícem +24

    I think UPSC should publicly publish the list of all those candidates who become IAS/IPS under cast or PHC category.

  • @AshokKumar-nc8oo
    @AshokKumar-nc8oo Před měsícem +25

    UPSC: Urban People Service commission

  • @satyanarayanaravula9917
    @satyanarayanaravula9917 Před měsícem +230

    దేశం కోసం ధర్మం కోసం ఈ మాత్రం అవినీతి ఉండాలి.

    • @lenind752
      @lenind752 Před měsícem +13

      😂😂😂

    • @venkatareddy8780
      @venkatareddy8780 Před měsícem +16

      నిజమే నయ్యా,దేశం కోసం.ధర్మం కోసం ఇలాంటి వారు వస్తూనే ఉంటారేమో.అలాంటి గొప్ప గొప్ప ఉద్యోగాలు కావాలంటే,పాలకుల కనుసన్నల్లో ఉద్యోగాలూ చేస్తేవారు,వారి పిల్లలు ఎన్నో సుఖాలు అనుభవిస్తారు.దొంగలు దొంగలు కలిసి రాజ్యమేలడం అంటే ఇదే ఆనవాల్లు.

    • @Janasenaforpublic
      @Janasenaforpublic Před měsícem +3

      🤣🤣🤣🤣

    • @prasad-ki7up
      @prasad-ki7up Před měsícem +2

      😂😂

    • @msr9303
      @msr9303 Před měsícem +1

      👍😀😀😀

  • @basaveswararaobandreddi3802
    @basaveswararaobandreddi3802 Před měsícem +79

    దొంగ certificates తీసుకొన్న వాళ్ళని తీసుకొన్న salary back తీసుకొని జైలు లో వేయాలి

    • @avinashreddypakala5178
      @avinashreddypakala5178 Před měsícem +1

      Alanti dongalu, corruption chesi kotlu sampayinchi untaru, salary venakki ivvadam vallaki problem avuthundi anukonu.

    • @prashantsunny1956
      @prashantsunny1956 Před měsícem

      Jail voddu sir. Free food pettavalsi vastundi.

  • @nagamallikarjunrao456
    @nagamallikarjunrao456 Před měsícem +20

    ఉత్తర భారత దేశ ఆధిపత్యం

  • @baluvurip.jayakar1863
    @baluvurip.jayakar1863 Před měsícem +7

    నిజం దాచలేరు. వనజ గారు మీ ద్వారా fack IAS selected candidates వెలికి తీయండి. కోర్టులో కేసు వేసి వాళ్ళు చేసిన మోసానికి శిక్ష పడాలి.

  • @hariom1404
    @hariom1404 Před měsícem +4

    మన ప్రధాన మంత్రి గారీ డిగ్రీ కూడా ఒక్క సారి చెక్ చేస్తే బాగా ఉంటది.

  • @premajoyice_thummuru7374
    @premajoyice_thummuru7374 Před měsícem +10

    "నేను టీ లు అమ్మే వ్యక్తిని అని చెప్పిన తరువాత కూడా మీరు నా విద్యార్హతని ఎందుకు అడుగుతున్నారు"?అంటూ నీతిలేని బోడిపెద్ద దేశ మీడియాని ఎదురు ప్రశ్నించారు.

  • @Waveofenglishvibestelugu
    @Waveofenglishvibestelugu Před měsícem +7

    పాలించే నాయకుడే పోరాంబోకు ఐతే ఇలాంటివే మేడం జరిగేది..😢😢😢

  • @simmavijay
    @simmavijay Před měsícem +58

    Veellu antha specially designed "modi washing powder with pure ganga water" lo clean ayyi bayatiki vastharu. UPA ki minchi ee NDA govt time lo scams ayyayi😅✌️

  • @madhan1228
    @madhan1228 Před měsícem +2

    Upsc అంటే నే పెద్ద స్కాం... మాలాంటి పేద వాళ్లు కనీసం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కూడా కొట్టలేక పోతున్నాము

  • @theunbiased888truth4
    @theunbiased888truth4 Před měsícem +6

    We Indians are suffering from disability of dishonesty

  • @ShaikAbdhul_0
    @ShaikAbdhul_0 Před měsícem +40

    దేశం కోసం ధర్మం కోసం Ips.bjp😂😂😅😅😅

  • @ggraogangarapu4263
    @ggraogangarapu4263 Před měsícem +15

    వీరంతా నిజమైన దేశభక్తులు మేడం.. అవకాశాలు రాక ఇలా సేవ చేస్తున్నారు

  • @prabhakarareddy4473
    @prabhakarareddy4473 Před měsícem +18

    అవినీతి దేశంలో వ్యవస్థీకృతం అయిపోయింది,అత్యంత వెనుకబడిన యూపీ,బీహార్,రాజస్థాన్,ఎంపీ లాంటి రాష్ట్రాలనుంచి ఎక్కువమంది ఐఏఎస్,ఐపీఎస్ ఎలా పాస్ అవుతున్నారు కేంద్రంలోని పెద్దల సహకారంలేకుండా ఇలాంటి అక్రమాలు జరిగే అవకాశమేలేదు

    • @ALLINONE-no2ol
      @ALLINONE-no2ol Před měsícem +1

      బాగా చెప్పారు.. ఈ ఉద్యోగాలే కాదు కింది స్థాయి ఉద్యోగాలు కూడా మొత్తం దొడ్డి దారిన వస్తున్నారు.. ఈ రాష్ట్రాల నుంచి... దక్షిణ రాష్ట్రాలు కేవలం ప్రైవేటు ఉద్యోగం చేసుకోవాల్సిందే.

  • @sudhakarch55
    @sudhakarch55 Před měsícem +21

    Ronanki gopala Krishna also

    • @Dr.merlin997
      @Dr.merlin997 Před měsícem +1

      High court gave him a clean chit bro. Tana disability certificate true ani.

    • @Vikramaditya384
      @Vikramaditya384 Před měsícem

      Yes bro... Basically he is handicapped ​@@Dr.merlin997

    • @Pranith949
      @Pranith949 Před měsícem

      ​@@Dr.merlin997upsc ni handle chesina money thone court case lo kuda wrong judgement thechukunnaru😢

  • @sridharm1282
    @sridharm1282 Před měsícem +2

    రాజకీయ పార్టీల పక్షాన పోరాటం మానేయండి, ఈ నకిలీ IAS, IPS రెండు పార్టీల వైపు వచ్చారు, రాజకీయ పార్టీలకు బదులుగా సరైన కారణం కోసం పోరాడండి, ఇలాంటి మోసాలకు ఉత్తర కొరియా లాంటి శిక్షలు విధించాలి, IAS IPS మరియు రాజకీయ స్కామ్‌ల కోసం మేము ఉత్తర కొరియా నుండి కొన్ని శిక్షా నమూనాలను తీసుకురావాలి

  • @sunderm2515
    @sunderm2515 Před měsícem +139

    ఈ బీజేపీ ఉన్నంత కాలం అన్ని స్కామ్ లే.

    • @santoshkumar-fk3sx
      @santoshkumar-fk3sx Před měsícem +19

      He selected in 2010 ra ayya

    • @akuladinesh4682
      @akuladinesh4682 Před měsícem +9

      puja kuda 2010 ha

    • @simmavijay
      @simmavijay Před měsícem +6

      ​@@santoshkumar-fk3sxMari avineethi ni antham chestha Ani power loki vachindhi evaru bro?? Vaallu em chesaru ilaanti frauds meedha action theesukokunda??

    • @ishamsyed5503
      @ishamsyed5503 Před měsícem +1

      ​@@santoshkumar-fk3sx Olympics techina athletes swataha ga road meda okadu management lo ammaila meda arachakam chestunnadu antey em chesindi e govt ? Atanu BJP lo ne unnadu kada.

    • @santoshkumar-fk3sx
      @santoshkumar-fk3sx Před měsícem +1

      @@simmavijay yes they should take action

  • @gollaramulu2169
    @gollaramulu2169 Před měsícem

    👍👌You uttered Facts and truths.No morality and ethics in all recruitment sytems.Most of the politicians are corrupted and dishonesty. Thank you madam ji.

  • @PSNani550
    @PSNani550 Před měsícem +7

    దేశం కోసం ధర్మం కోసం ఇలాంటివి చాలా కామన్

  • @basavanna11
    @basavanna11 Před měsícem +6

    Upsc chairman Manoj Soni గురించి అందరూ ఇంటర్నెట్ లో సెర్చ్ చేయండి. అందరికీ ఆయన గురించి తెలుస్తుంది.
    ఇలాంటి black sheeps ఇంకా చాలా ఉన్నాయి.
    వనజ గారు ఇలాంటివాళ్ళ గురించి ఇంకా videos చేయండి.

  • @saikiranvadamudula
    @saikiranvadamudula Před měsícem +1

    Every state in india should conduct separate exam for IAS aspirants to recruit in their respective states 100 percent preference should be given to local candidates only no upsc board should not be involved in this recruitment process because no one believes upsc board...

  • @moyyetirameshkumar9513
    @moyyetirameshkumar9513 Před měsícem

    You are really great madam.. provided great information.

  • @jahangeer5836
    @jahangeer5836 Před měsícem

    తల్లి ఈ బత్తాయిలు రాజ్యంలో దేశం కోసం ధర్మం కోసం చాలా ఉన్నాయి దేశం సర్వనాశనం అయ్యేంతవరకు వదలరు

  • @arunroyal3764
    @arunroyal3764 Před měsícem

    జై హింద్ అనొచ్చా ఇలాంటి వాళ్ళని చూసి
    ఒకప్పుడు కుటుంబాన్ని సాహితం విడిచి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు ఏ పదవులు లేక పోయిన కాని ఇప్పుడు ఆ😂

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 Před měsícem +1

    చట్టాలను సమాజాన్ని మోసం చేయవచ్చు కానీ మరో జన్మలో కర్మ ఫలితాన్ని మోసం చేయలేరు పాతిక సంవత్సరాలు చదివినా ధర్మంగా నీతిగా బ్రతకమని చెప్పే చదువు లేదు అంతా కలిమాయ థాంక్యూ మేడం

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 Před měsícem +3

    లోకము ఎప్పుడో ప్రభుత్వ ఎంపికలు నిర్వహనలు, బహుమతులు కొలువులు svardalu ప్రమాదమని కూచినది.

  • @shanthi4620
    @shanthi4620 Před měsícem +2

    ఇంత అవినీతి మన దేశంలో వుంటే కొంత మంది మన దేశం ఎక్కడికో పోతుంది అంటారు

  • @vkshorts2909
    @vkshorts2909 Před měsícem +1

    Congress హయాంలో ఐఏఎస్, ఐపీఎస్ లకు సెలెక్ట్ అయిన వాళ్ళందరి మీద మళ్ళీ విచారణ చెయ్యాలి

  • @vaasuvarma3315
    @vaasuvarma3315 Před měsícem +2

    మేడం గారు మిము యూపీఎస్సీ నీ అవినీతి లేని ఓకే ఒక్క వ్యవస్థ ఇన్ని రోజులు అనుకున్నాం కానీ మీరు చెప్పాక... నమ్మకం పోయింది..

  • @jatlavenkataramana7355
    @jatlavenkataramana7355 Před měsícem +7

    ఈ విచిత్రాలన్నీ ఈ పది సంవత్సరాల లోనే జరిగినయి దేశం కోసం ధర్మం కోసం బూడి బూడి బూడి

  • @indra11080
    @indra11080 Před měsícem

    Reservation's తీసి వేస్తే సరిపోతుంది... ప్రతిభ కనబరిచిన వారికి మాత్రమే ఐఏఎస్ ఉద్యోగాలు ఇవ్వాలి

  • @venu2urs
    @venu2urs Před měsícem +16

    నాకు తెలుసు మేడం మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద అవినీతిపరులు

  • @sangitaraomadireddy121
    @sangitaraomadireddy121 Před měsícem

    డాక్టర్స్ సర్టిఫికెట్ ఇస్తే నే కదా వాళ్లు అలా ఉద్యోగాలు పొందారు

  • @shanmukh3903
    @shanmukh3903 Před měsícem +7

    Srikakulam ias kosam cheppandi Ph certificate undi

  • @suryasashank5724
    @suryasashank5724 Před měsícem +2

    ఒక్క మాట కరెక్ట్ గా చెప్పారు, 20 30 ఏళ్లలో పెరిగిపోయింది అని. బిజెపి గవర్నమెంట్ లోనే పెరిగిపోయింది అంటారేమో అనుకున్నాను.

  • @matrudevobhavababu8868
    @matrudevobhavababu8868 Před měsícem +9

    ఇలాంటివారిని ఎలా సెలెక్ట్ చేస్తున్నారు. ఈ విషయాలలో స్వయంగా రాష్ట్రపతి గారే చొరవ తీసుకొని నిజమయిన టాలెంటెడ్ నిరుద్యోగులను సెలెక్ట్ చేయవలసి వుంది 🙏

  • @rkc342
    @rkc342 Před měsícem +1

    ప్రభుత్వం అస్సలు పట్టించుకోదు...because it is Godi 😂😂😂

  • @KUD6174
    @KUD6174 Před měsícem +2

    Karnataka లో ఒక IAS చెయ్యి పోలియో అని సెలెక్ట్ అయ్యి ఆ చేత్తోనే సుపర్ గా బ్యాడ్మింటన్ క్రికెట్ ఆడుతాడు

  • @srikanthyadav1485
    @srikanthyadav1485 Před měsícem +2

    Hi madam meeru chala manchi videos chestunnaru. Hatsoff. Raise of Muslim and Christian community in andhra pradesh lo meeda kudaa oka video cheyandi

  • @ramprasadgattupalli9492
    @ramprasadgattupalli9492 Před měsícem +3

    డబ్బున్నోడికి చుట్టం ఈ దేశపు చట్టం

  • @prashantsunny1956
    @prashantsunny1956 Před měsícem

    Disability percentage should be raised to 50% + for government jobs. Frankly speaking physically disabled should be supported to do government jobs but only if they have more than 50% disability.

  • @nageswararaovella7124
    @nageswararaovella7124 Před měsícem

    వీళ్లా మన అధికారులు. వీళ్ళ వల్ల సమాజము ఎటువెళుతుంది.కష్టపడి చదివేవాళ్ళు ఏమైపోతారు.ఐఏఎస్,ఐపీఎస్ ల పిల్లలు ఇలా దొడ్డిదారిలో వస్తే కష్టపడి చదివేవాళ్ళు భవిష్యత్తు ఏమైపోతుంది.ఈ తీగ అడ్మిన్స్ట్రేషన్ సర్వీస్లో వాళ్లే బయటపెట్టి ఉంటారు. లేకపోతే ఈ విషయం బయటపడేదేకాదు.

  • @MAHITUTORIALS
    @MAHITUTORIALS Před měsícem

    అవినీతి....అంటే అసలేంటో ప్రజలు ఏమనుకుంటున్నారో...బతకడం కోసం ఏమైనా చేయొచ్చు...అవే నీతి పనులు,...అని అనుకుంటున్నారు

  • @Vikramaditya384
    @Vikramaditya384 Před měsícem

    ఈ నార్త్ గాళ్ళ వల్ల దేశంలో ఉన్న పటిష్టమైన వ్యవస్థలన్ని నీరుగారిపోతున్నాయి.

  • @One_Year_MLA
    @One_Year_MLA Před měsícem +1

    బ్రిటీష్ కాలం నాటి
    పర్మినెంట్ ఉద్యోగం పద్దతికి
    ఇక గుడ్ బై చెప్పాలి.
    మనుషుల్లో నిజాయితి తగ్గింది.
    స్వార్థం పెరిగింది.
    అగ్నిపథ్ పద్ధతి బెటర్.
    నాలుగేళ్ల కాంట్రాక్టు ఉద్యోగం చాలు.

  • @bhaskaryadavbhaskaryadav761

    దేశం కోసం దర్మం కోసం

  • @nagavasantha6106
    @nagavasantha6106 Před měsícem +1

    పేపర్ లీకేజ్ స్టేట్ నుంచి సెంట్రల్ వర్క్ ప్రతి చోట పేపర్ లీకేజ్ దీని ప్రభావం ఈ పాపంలో అందరికీ బాగా ఉంది పొలిటికల్ లీడర్ల హవా లేకుండా ఏమీ జరగదు

  • @rameshlanka171
    @rameshlanka171 Před měsícem +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Dynamic super Mam ....!!! Very very important video !!!😊👍

  • @kvnadham
    @kvnadham Před měsícem +1

    ఇట్ల అన్నీ సంస్థలూ విశ్వసనీయతను గోల్పోతే ఇక నమ్మాల్సిందెవర్ని?
    ఈ లూప్ హోల్స్ ను వెంటనే పూడ్చెయ్యకపోతే ప్రపంచం దృష్టిలో గూడా మన పాలనా వ్యవస్థ నవ్వులపాలవుతది.

  • @Moolavasi
    @Moolavasi Před měsícem

    Equality kosam, secularists kosam😂
    Neet leak chesina Minorities kosam😂

  • @sweswarupini9732
    @sweswarupini9732 Před měsícem +26

    RSS partnership in upsc

  • @RMSc-chem-Priskilla
    @RMSc-chem-Priskilla Před měsícem

    Thank you ma'am for making this video to enlighten the Nation😊

  • @RaveeKumaar
    @RaveeKumaar Před měsícem +2

    This is a North India scam.
    UPSC should handle individual states based on their state requirement

  • @Rational2099
    @Rational2099 Před měsícem +1

    రోణంకి గోపాలకృష్ణ 😂😂😂

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 Před měsícem

    భలే భలే గొప్ప రిపోర్టింగ్ మేడమ్ 👋👋👌👌🙏🏻🙏🏻

  • @sudipallikondalaraovicempp4836

    ఇంతా మోసం చేసి ias, ips ల గా ఎన్నికైన వారు...ఏ మాంచి పని చేయరు,అవినీతి చేస్తారు

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk Před měsícem +19

    Mi దగ్గర జర్నలిజం నేర్చుకోవాలి.ఎలా న్యూస్ పట్టుకుంటున్నారు.

  • @venkatasriramamurthybomman7329

    UPSC is an institution established under the Constitution of India.
    It is autonomous and independent. If members and Chairman are to be removed, the procedure is only impeachment in Parliament. Also, the constitutionally valid selections can not be questioned in Court of Law.
    The question is that, weather the appointed members and Chairman are competent or not. Nothing else.
    Before 2014 everything was wrong done by previous Governments.
    What about the Government existing since 2014 ?
    Efficient and capable and sincere members appointed by the present Government. This is to be discussed in Lok Sabha. It is not the Institution but its members who are to be questioned.

  • @GSA446
    @GSA446 Před měsícem +3

    India అంటే అవినీతి, అవినీతి అంటే ఇండియా అన్నట్టు అయిపోయింది 😢 ఏం చెయ్యగలం . కంచే చేను మేస్తే అన్నట్టు అయిపోయింది ఇండియా పరిస్థితి. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో ఏమో. ఇండియా ఈ జన్మకు బాగుపడదు. అందుకే ఈ దేశాన్ని విడిచి పరాయి దేశాల్లో సెటిల్ అవ్వడానికి వెళ్ళే వాళ్ల సంఖ్య ఎక్కువై పోతోంది అని వార్తలు వింటుంటే ఎంటా అనుకొన్నాను. ఇదీ సంగతి.😢

    • @prabhakar64
      @prabhakar64 Před měsícem

      India అనకండి భారత్ అని పిలవాలి లేకపోతే మిమ్మల్ని దేశద్రోహులు అంటారు.

  • @kavithaachandra9854
    @kavithaachandra9854 Před měsícem

    Certificates icchina vaallani kuda,, punish cheyali

  • @hajibasha8277
    @hajibasha8277 Před měsícem +1

    సూపర్ explanation madam

  • @PranKV-sb6tv
    @PranKV-sb6tv Před měsícem

    మేడం జ్యూడిషరీ కూడా కరప్ట్ అయిపొయింది. మరికొన్ని సంవత్సరాలకు డొల్ల భారత్ మిగులుతుంది. కార్పొరేట్ కంపెనీలు upsc ని కూడా మేనేజ్ చేయగలవు.

  • @nallagatlauday0415
    @nallagatlauday0415 Před měsícem +2

    We want south indian posts sapararte recruitments all central government jobs

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 Před měsícem

    తెలంగాణ లొ oka. అసిస్టెంట్ collector ఉన్నాడు

  • @janardhanreddy9025
    @janardhanreddy9025 Před měsícem +1

    Neneppudo telusukunna madam...mana deshamlo pratidi money unte manage cheyyavachhu...anduke just na life ni nenu jeevistunnanu ..naluguriki manchi cheddam anna job ivvaru because of knowledge ledani kadu amount ledani ...palukubadi ledani ..anduke mana deshanni marchalem madam 🙏🙏🙏

  • @dunnavijayakumar6312
    @dunnavijayakumar6312 Před měsícem +2

    ప్రజ్ఞా ఠాకూర్ కి తీసిపోలేదు.

  • @mahammadbasha9404
    @mahammadbasha9404 Před měsícem

    Good Work Madam

  • @sureshsathivadasuresh2222
    @sureshsathivadasuresh2222 Před měsícem

    Not only IAS so many have every government department Railways all maybe it's a challenge to govt.

  • @balajiv9604
    @balajiv9604 Před měsícem +1

    మేడం మీరు ఏపీ నుండి సెలెక్ట్ అయిన r గోపాల కృష్ణ గారి మీద ద్రుష్టి పెట్టండి same case

  • @sureshbabunayudu1496
    @sureshbabunayudu1496 Před měsícem +15

    ఊర్కొండి మేడం, బీజేపీ జండా పట్టుకున్నాడుగా రాష్ట్రపతి కూడా అవుతాడు

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq Před měsícem

    యు పి ఎస్ సిలో ఇంతటి అవినీతితో అధికారం లోకి వచ్చే అధికారులు ఇంతటి స్థాయిలో ఉండడం అధికారం ను అడ్డంపెట్టుకుని అధికారపార్టీ నాయకులు తమ అవినీతి పాలనను విస్తరింపాచేసుకొనుటకే ననేది స్పష్టం

  • @kkraokkrao8212
    @kkraokkrao8212 Před měsícem

    Yes madam it is unfortunate with so many incidents of misuse of the loopholes of reservation at the highest level people cry on giving to the downtrodden of the Society

  • @AnilJyothsna
    @AnilJyothsna Před měsícem

    Ronanki గోపాలకృష్ణ ias kuda pH cota lo వచ్చింది

  • @greattelugu
    @greattelugu Před měsícem +2

    బీజేపీ కళ్ళతో చూస్తే అతను అడుగు తీసి అడుగు వెయ్యలేడు. గట్టిగా మాట్లాడితే అతను వీల్ చైర్ లోనే బయటకి వస్తాడు మీకే కళ్ళు సరిగా కనపడవు.

  • @MadhaviKunumula
    @MadhaviKunumula Před měsícem +7

    Paniki malina sannasulu U.PSP

  • @ranjithkumarjangili6941
    @ranjithkumarjangili6941 Před měsícem

    Endukantey medical UPSC cheyyadu it's depends on AIIMS or other institutions for medical

  • @sangepuborranna9955
    @sangepuborranna9955 Před měsícem

    Good morning మేడం గారు వ్యవసాయ శాఖ డిఫర్ట్ మెంట్ లో కూడా AO లకు సంబందించిన వారి యొక్క సర్టిఫికెట్ లను వెరిఫికేషన్ చేయాలి మేడం గారు

  • @sangitaraomadireddy121
    @sangitaraomadireddy121 Před měsícem

    పలుకుబడి ఉంటే అన్ని సాధ్యమె,

  • @anudeep2328
    @anudeep2328 Před měsícem

    ఎం పర్లేదు, అంతా మన మంచికే, Jai he man. అంతే కదా ఆరెజస్

  • @jayasrimaganti1475
    @jayasrimaganti1475 Před měsícem +3

    South Indians ki verification strictga untaye

  • @sunv8500
    @sunv8500 Před měsícem

    UPSClo vunna vaallu already internal quota meeda yelago janaalki teliyadu kaabatti.iopa vunna vaalley ilanti categoriesni use chesukuni enter avutunnaru..

  • @mohammadparvezkhan2914
    @mohammadparvezkhan2914 Před měsícem

    E politicians bureaucrats andaru public nunde vastaru.. painundi kaadu...1st mana public honest ga unte elantivi jaragavu...money brandi biryani tisukoni vote veste elage untadi

  • @sakuntalasunkara1413
    @sakuntalasunkara1413 Před měsícem

    Na santhakanni porjari chesi a.p Hai court lo ritt vesaru. Hai court steyichhindi. W.p. no 21586 (1998) EE vishayanni manovarti case lo cheppanani Naku Manovarti ivvanakkraledani zadjigaru teerpu nichharu.jadjulu tappudu teerpulu vuddesa poorvakamga ichhinappudu aa zadjila pai charyaluvundava?

  • @user-fo6jm4pg4q
    @user-fo6jm4pg4q Před měsícem

    🙏🙏🙏... మేడం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దీని మీద జ్యూడిషల్ + సిబిఐ యాక్షన్ తీసుకోవాలి ప్లీజ్

  • @goodfriends9962
    @goodfriends9962 Před měsícem

    ఓ మంచి జర్నలిస్టు మేడమ్ 🙏

  • @ganeshsetti9683
    @ganeshsetti9683 Před měsícem

    After watching template.... My frnd don't have eyes but he can see me

  • @sivaprakashmn
    @sivaprakashmn Před měsícem

    good question can't UPSC validate certificates for even 1000 finalized people . some fraud IAS/IPS guy is taking some other potential guy in line .