'IAS' పూజా ఖేడ్కర్.. IAS స్మితా సబర్వాల్ and

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Description: This video explains the controversy of Probationary IAS officer Puja Khedkhar Issue and
    IAS Officer Smitha Sabarwal X (twitter) post on disable candidates in the All India Services. And I Explained about Bala Latha Ex-IAS reaction on Smitha Sabarwal Tweet on disability.
    ఈ వీడియోలో సజెస్ట్ చేసిన ఆడియో బుక్ వినాలంటే...
    KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.li...
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    #pujakhedkar #smitasabalwal #balalathamadam #thulasichandu
    🚶 Follow Me 🚶
    CZcams: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

Komentáře • 1,1K

  • @ThulasiChandu
    @ThulasiChandu  Před měsícem +142

    దివ్యాంగులు డాక్టర్ గా ఉంటే మీరు వైద్యం చేయించుకోరా? పైలెట్ గా ఉంటే ఆ విమానం ఎక్కరా? మీ అభిప్రాయం పోస్ట్ చెయ్యండి.
    ఈ వీడియోలో సజెస్ట్ చేసిన ఆడియో బుక్ వినాలంటే...
    KuKuFM audio books 7 days free trial Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    czcams.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller

    • @johnfelixonfire
      @johnfelixonfire Před měsícem

      UPSC has a ROT, there is a systemic failure of the mandate to be fair, effective and efficient in hiring/selection of civil servants and that is evident not only these recent scams of pooja khedkar and others but from the numerous amount of discrimination and favourism cases where candidates knok the doors of the tribunals & courts , now the present cases/ discourse in question is such that every candidate who clears those selections are clouded with the muck and its not in their hands, there is a clarity that "the people who don't want to acknowledge the rot or systemic failure" resort to these "Blame the Quota" or "Jeopardisig the Merit" and there is a reason some people don't want to acknowledge because they know the system and fix it in their favour and make the pie larger & grander for themselves by any means necessary.

    • @Truthofvoice
      @Truthofvoice Před měsícem +10

      @@ThulasiChandu అదే దివ్యంగులు కనులు లేని వారు ఐతే మీరు వైద్యం చేయించుకుంటారా mam..me pillalanu ade divyamgulu cheppe school lo join cherpistara mam..I'm not against PWC mam...Naku respect undhi ..but konni parimithulu kuda untay mam....ke journalism Naku chala istm..Edina corect ga cheptara....nirudyogula samasya medha chala poratam kuda chesaru...desham mundhuku vellalante manam konnitini vadulukovaali mam...meru inthala antunnaru TEACHING POST LO RESERVATION ENDHUKU ANI ALOCHINCHALEDHA MAM..100KI 95 VACHINAVADU PILLAKI BAGA CHADUVU CHEPTADA LEKUMTE KOTA LO(ANY KOTA) 60VACHINA VADU BAGA CHEPTADA...E QUESTION THAPPO OR CORRECTO TELIYADHU..KUDIRITHE DINI MEDHA OKA VIDEO CHEYANDI MAM..TWARALO NENU MI JOIN BUTTON NI CLICK CHESTUNNA..TQ MAM

    • @QuestionerVOICE
      @QuestionerVOICE Před měsícem +5

      It is required mental and physical stamina for CIVIL Services to serve millions of peoples directly and indirectly, my opinions is we should not have separate quota's and reservations in such services.

    • @yamalarambabu6623
      @yamalarambabu6623 Před měsícem +2

      Arey baabu aa పరిమితికి లోబడి ఉద్యోగాలు వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇస్తారు​@@Truthofvoice

    • @sikkolusavvadi5801
      @sikkolusavvadi5801 Před měsícem

      మీరు ఒక పొలిటికల్ పార్టీ ​పెట్టండి. ఈ పాయింట్ main agendaa గాపోటీ చెయ్యండి.... మీకు ఉన్న మద్దతు తెలుస్తుంది..... అట్లా కాకుండా వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా స్టాండ్ తీసుకోవద్దు మిత్రమా.... Of course .... నేను sklm dt లో 2003 dscలో 82.5 మార్కులతో టీచర్ పోస్ట్ సాధించాను.... ఓపెన్ కేటగిరీ లో వచ్చిన జాబ్ అది..... ఇంకో విషయం నేను 80% phc ortho. Bye bro@@Truthofvoice

  • @nagarajuarepalli508
    @nagarajuarepalli508 Před měsícem +314

    దివ్యంగుల కోటాలో చాలా మోసాలు జరుగుతున్నాయి మేడం
    నేను ఒక యాక్సిడెంట్ లో నా కుడిచేతిని పూర్తిగా పోగొట్టుకున్నాను
    నా handicapped సర్టిఫికెట్ లో 85 % ఉంది.అలాగే కొన్ని సం ల ముందు ఒక దివ్యంగుల సభలో ఒక వ్యక్తి నీ కలిసాను అతనికి కుడి చేతి బొటని వేలు వణుకుతుంది కానీ అతని సర్టిఫికెట్ మీద మాత్రం 80% ఉంది దీనిని నేను ఎలా అర్థం చేసుకోవాలి
    కేవలం పెన్షన్ తీసుకోవడం కోసమే మేము వున్నట్లు ఈ మధ్య తెలుగు రాష్ట్రాలలో దివ్యాంగుల పెంక్షన్ పెంచగానే ఎదో వెటకారంగా ఇంకేం ఉందిలే నెలకు ఒక 6 వేలు వస్తాయి హాయిగా బ్రతికేయవచ్చు అన్నట్లు మాట్లాడతారు.
    ఇప్పటికీ కొన్ని వందల సార్లు నేను ఆ పెంక్షన్ తీసుకోడానికి చాలా మొహమాటం పడతాను కానీ నా ఆర్థిక కారణాల వల్ల తప్పక వాటిని తీసుకుంటాను.ఎందుకంటే నేను DSC మరియు గ్రూప్ 2 పరీక్షలకు ప్రిపేర్ అవుతూ వేరే ఊరిలో ఉంటాను నా రూం రెంట్ అండ్ ఫుడ్ కోసం అవే వాడుకుంటాను.
    అయినా దివ్యాంగులు ఇలాగే ఉండాలి అని ఎక్కడ అయినా వుందా. అలా చూసుకుంటే అసలు ఈ రోజుల్లో మనిషి అనేవాడు మనిషిగానే బ్రతకడం లేదు. అన్ని అవయవాలు వుండి మాకన్నా తీవ్రమైన వైకల్యంతో వుండి ఈ సమాజాన్ని కూడా అలాగే చేస్తున్న చాలా మంది ఉన్నారు వాళ్ళు కనబడరు ఎవరికి.

    • @bhushanrayani5815
      @bhushanrayani5815 Před měsícem +14

      మీ మనోదైర్యమే....మీ బలం అక్క...మేము అందరం మీకు సపోర్ట్ గా ఉంటాం

    • @Panchayathraj
      @Panchayathraj Před měsícem +4

      100% correct

    • @శ్రీలత
      @శ్రీలత Před měsícem +4

      Good luck sir

    • @jaispeakss
      @jaispeakss Před měsícem +1

      Avanu Sir..!
      desam lo rules and regulations levu
      UPSC lo enni scams unaiee inkaa chalaa unataiee.! Officers kudha support chesthunaaru sir
      Honest ki value lekundaa pootundi

    • @mahaboobunnisabegum926
      @mahaboobunnisabegum926 Před měsícem +5

      మీరన్నది అక్షరాల నిజం. అందరిముందు మా అబ్బాయి బాధ పడతాడాని పెన్షన్ రాయించ లేదు. DSC సాధించాడు. మీరు తప్పక సాధిస్తారు. Best off luck బాబు 🤲

  • @nagarajujangala2913
    @nagarajujangala2913 Před měsícem +63

    మీరు చెప్పింది అక్షర సత్యం మేడం కొందరు ఫేక్ దివ్యాంగుల వలన నిజమైన అవయవాలు లోపం ఉన్నదివ్యాంగులకు నష్టం జరుగుతుంది

  • @akunuribalankus
    @akunuribalankus Před měsícem +49

    తులసి చందు గారు చాలా చక్కటి విశ్లేషణ చేసిన మీకు ధన్యవాదాలు

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 Před měsícem +1

      Yes....nice reaserch of tulasi maam...smitha and bala లత ఏదన్నా tv channel debate కి రావాలి...ఇద్దరు ఒక understanding కి రావాలి

  • @satyanarayanav8133
    @satyanarayanav8133 Před měsícem +16

    తులసి చందు గారు హాట్స్ ఆఫ్ టాగ్స్ " స్మిత సభర్వాల్ కు అవగాహన రాహిత్యం ఉంది . వికలాంగుల పట్ల ఆహoకరం ఉన్నట్టు ఉంది,ఇది బాధ్యత రాహిత్యం సీనియర్ బురోక్రాట్స్ గా బాధ్యత రాహిత్యం,తెలంగాణ ప్రభుత్వం గుర్తించి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి.

  • @sowjanyaalapati1889
    @sowjanyaalapati1889 Před měsícem +20

    Iam a proud special mom of 11years differently abled daughter. Being phisically and mentally challenged my daughter entered into india book of records by floating on water for long time. As of today she can float on water without support for more than 2hours.

  • @naakuneekunokia
    @naakuneekunokia Před měsícem +67

    డాక్టర్ పిల్లలు డాక్టర్లు, జడ్జి పిల్లలు జడ్జీలు, IAS పిల్లలు IAS లు, అవడం రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయ నాయకులు ఇలాంటి పరిస్థితి ల వల్లే గుడిసెల్లో బతుకులు గుడిసెల్లో నే ఆరిపోతున్నాయి 😢, thanks తులసి చందు గారు 🙏💐

    • @nijamnippu7610
      @nijamnippu7610 Před měsícem +8

      SC ,ST BC, ల‌ ఉద్యొగుల పిల్లలు మరలా అదే రిజర్వేషన్ పొంది , ఊర్లలో ఉన్న వారి బంధువులకు రాకుండా చేస్తున్నారు , క్రిమిలేయర్ పద్దతి ఖచ్చితంగా పెట్టాలి , ప్రభుత్వంలో ఉన్న SC ,ST ,BC ఉన్నత ఉద్యోగులే క్రిమిలేయర్ కి అడ్డుపడుతున్నారు .

    • @subhakarvipparthi7697
      @subhakarvipparthi7697 Před měsícem

      Correct

    • @nagabhushanam9847
      @nagabhushanam9847 Před měsícem

      Medam correct

  • @bhushanrayani5815
    @bhushanrayani5815 Před měsícem +201

    నేను అప్పుడే అనుకున్న మేడమ్ ఏంది రా ఇంత కష్ట పడుతున్న జాబ్ వస్తాలేదు...అందంగా ఉన్న వాలకే జాబ్ లు వస్తున్నవి అని ఆలోచించాను😂😂😂😂😂😂

    • @bachimom7050
      @bachimom7050 Před měsícem +12

      K c r ki chala favourite ,anduke special treatment ,open secret

    • @Panchayathraj
      @Panchayathraj Před měsícem +9

      Job vasthe evaryna andam gane kanpistharu....aa job alantidhi anthe

    • @reshmabegum890
      @reshmabegum890 Před měsícem

      😂😂😂

    • @anjithraodhannapuneni3165
      @anjithraodhannapuneni3165 Před měsícem +3

      U r remarks are showing u r attitude towards the society......

    • @rkc342
      @rkc342 Před měsícem

      North lo chaala corruption Godi తాత

  • @rcramakrishnach1430
    @rcramakrishnach1430 Před měsícem +38

    ఈ సదరం సర్టిఫికెట్ ఇచ్చే డాక్టర్స్ కూడా పెద్ద ఎత్తున ఫ్రాడ్ ఉంది మమ్ ఒక్క AP లోనే ఇలాటివి ఎన్నో వాటి మీద కూడా వీడియో చేయండి

    • @vijayawlaxmimara650
      @vijayawlaxmimara650 Před měsícem

      అందరికీ అన్నీ తెలుసు. సదరంలో కానీ ఎవరు కూడా అవి నేరం అని ప్రశ్నించరు.

  • @palivelasrinivasaraosriniv1474
    @palivelasrinivasaraosriniv1474 Před měsícem +46

    అవును ఐఏఎస్ లు అందగా ఉండాలి.సినిమా హీరో ల్లా ఫీల్ అవ్వాలి.అవినీతి రాజకీయనాయకులకు గులాం గిరీ చేయాలి

  • @aruarya1
    @aruarya1 Před měsícem +6

    బాలలత మేడం ఎంతో మందికి ఆదర్శం..
    కాని ఎన్నడూ నిరుద్యోగుల సమస్యల మీద స్పందించలేదు.. ఎన్నడూ ప్రెస్ మీట్ పెట్టలేదు..
    కానీ స్మిత సబర్వాల్ మాటలను కండిస్తూ వీడియోలు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు.. ( స్మితా సబర్వాల్ మాటలను నేను సమర్ధించడం లేదు )
    అంటే ఎంత మేధావి అయిన తన సమస్యలే సమాజ సమస్యలుగా భావిస్తారు అనడానికి ఉదాహరణ..
    గ్రూప్ 1 & 2 కోచింగ్ లతో సంపాదిస్తూ ఎన్నడూ గ్రూప్ 1 & 2 అభ్యర్థుల తరపున ఒక్క వీడియో కూడా చేయకపోవడం బాధాకరం..

    • @My_dynasty999
      @My_dynasty999 Před měsícem +1

      S bro💯

    • @jagadishk1694
      @jagadishk1694 Před měsícem +2

      Ame chala Mandi ias & ips officers ame institute nundi rank tecchukoni samaja seva chestunaru.entha ias candidates ni guide chesaru.her CZcams lectures are helpful.don't misunderstand her , when you realise her work, you feel proud of her

  • @stephenpolu8529
    @stephenpolu8529 Před měsícem +45

    వికలాంగులకు రిజర్వేషన్ అవసరం, మాకు ఇంగ్లిష్ లేక్చరర్ వికలాంగుడు చాలా బాగా చెప్పేవారు

    • @koteswararao5879
      @koteswararao5879 Před měsícem +1

      talent chusi jobs evvali kani, Caste ni chusi, వికలాంగుల ani evva kudadhu.
      lekapotai oka pani cheyamanandi.
      SC laku IAS jobs,
      వికలాంగుల laku IPS jobs
      ST laku Police jobs
      vellakai ravalani rajangam change cheyamani cheppandi.

    • @temuzion
      @temuzion Před měsícem +3

      ​@@koteswararao5879excellent brother. బాగా చెప్పావు. ఈ రిజర్వేషన్ అనే పదమే మన దేశానికి పెద్ద దరిద్రం

    • @naveen1508
      @naveen1508 Před měsícem

      ​@@temuzionastulu jathiyam chyali

    • @kiranmayeboppana9684
      @kiranmayeboppana9684 Před měsícem

      ​@@temuzionasalu Ambedkar reservations ichindi 5 years ki but politicians votes kosam inni years ga isthu vasthunnaru

  • @PK-nv4on
    @PK-nv4on Před měsícem +37

    ఈ మధ్య కాలం లో సోషల్ మీడియా లో వస్తున్న వార్తలను చూస్తే, ఎంతో ప్రతిష్టాత్మక మైన ఐఏఎస్, ఐపీఎస్ సెలెక్షన్ లు వక్ర పద్ధతిలో జరుగుతున్నాయని నమ్మవలసి వస్తుంది. ఇది మన దురదృష్టం. తెలివితేటలు, పరిపాలనా దక్షత కన్న డబ్బు, ఇన్ఫ్లుయెన్స్, అందం డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.

    • @raghumaharajboini4492
      @raghumaharajboini4492 Před měsícem

      ఈ మధ్య కాలంలో ఇవి జరిగాయి జరుగుతున్నాయి దీనికి ఋజువే
      మొన్నటి రిజల్ట్స్ and upsc chairman రిజైన్ చాలామంది అభ్యర్థులు రాజకీయ నాయకుల పిల్లలే

  • @madhureddy2323
    @madhureddy2323 Před měsícem +2

    She gave her opinion, that's absolutely correct.this is democratic country, every one has their own option..
    1) disability persons ki jobs undali and
    2)smirta sabarmal opinion also correct

  • @jarupladasharath2653
    @jarupladasharath2653 Před měsícem +16

    మేడం హిందీ మీడియం సినిమాలో చూపించినట్టు నిజంగానే జరుగుతుంది.
    ఒక డైలాగ్ వుంటుంది:- పేదవారికి seat కేటాఇస్తారు, కానీ వాళ్ళకు చేర్చుకొవ్వడం అస్సలు ఇస్టం వుండదు. (వాళ్ల స్థానంలో బాగా డబ్బు వున్న పేదా వారు వొస్తెనే నచ్చుతుంది)
    UPSC లో ఇలాగే జరుగుతుంది 💯%
    SC,ST,OBC,EWS category నీ చాలా మంది missuse చేస్తున్నారు North లో.

  • @fiazsyed5621
    @fiazsyed5621 Před měsícem +5

    Honest conversation madam

  • @rajasekhar495
    @rajasekhar495 Před měsícem +100

    దివ్యంగులు సివిల్స్ కీ అర్హులు కాదు అనడం తప్పు.. సివిల్స్ lo రిజర్వేషన్ అవసరం లేదు అంటే తప్పుకదేమో

    • @shivasri26
      @shivasri26 Před měsícem +8

      Aha em cheppavo neekaina ardhamayyindha?

    • @drkk1572
      @drkk1572 Před měsícem +12

      @@shivasri26athanu bane cheppadu,ne matti burrake ardamkala😂

    • @avulasudhakar2079
      @avulasudhakar2079 Před měsícem

      Neekunna telivi government li leddu ani deeni ardham 😂😂 bloody fellow

    • @pradeepism5069
      @pradeepism5069 Před měsícem

      😂​@@drkk1572

    • @shivasri26
      @shivasri26 Před měsícem +5

      @@drkk1572 Sare neekem ardhamayyindho konchem norippu...

  • @nagenderv4413
    @nagenderv4413 Před měsícem +1

    మీరు వికలాంగుల గురించి విశ్లేషణ చాలా బాగుంది.. మీరు చెప్పింది 100% కరెక్ట్..

  • @SANDEEPVOTARIKARI
    @SANDEEPVOTARIKARI Před měsícem +203

    మేడం. ఆవిడకు upsc ఇంటర్వ్యూ లో ఇదే క్వశ్చన్ అడిగితే కోటా వద్దు అని ఇదే సమాధానం చెబుతుందా? ఇంటర్వ్యూ ముందు సమాజం పై ప్రేమ తరువాత విద్వేషం. స్టీఫెన్ హకింగ్ భౌతిక శాస్త్రం బంతిలా ఆడుకున్నారు. అలాంటి మేధ ఉంటుంది వారికి వారికి ప్రోత్సాహం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు. అందరూ రెండు మూడు తరాల నుండి సెటిల్డ్ ఫ్యామిలీ కాదుగా మేడం.

    • @purushothamreddy5288
      @purushothamreddy5288 Před měsícem +5

      Prosthaham ante job ivvakudadu sir, vaallaku antha medasthu unnapudu top vaste ipotundi kada sir

    • @SANDEEPVOTARIKARI
      @SANDEEPVOTARIKARI Před měsícem

      @@purushothamreddy5288 ఒక పది సంవత్సరాల పిల్లోడు ఒక ఐదు సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు అనుకోండి తండ్రి ఇద్దరికీ ఒకేలాంటి పని చెప్తాడా? వారి వారి శక్తిని బట్టి వారికున్న వనరులను బట్టి పని చెప్తాడు కదా అలాగే ఇది సామాజిక మినహాయింపు అవుతుంది. వారిని నైతికంగా సమాజంలో మనతోపాటుకు ముందు తీసుకెళ్లడమే తప్ప వెనక్కి తో చేయాలని అనుకోకూడదు అలా అనుకుంటే సంఘం సమాజం అనే పదాలకు అర్థమే ఉండదు

    • @sainathreddytadipatri8246
      @sainathreddytadipatri8246 Před měsícem

      Correct ga chepparu ​@@purushothamreddy5288

    • @sridhargap
      @sridhargap Před měsícem

      అన్నీ ఉన్న EWS వాళ్లకు ఎందుకు మరి రిజర్వేషన్లు???? దేవుడు ఇచ్చిన లోపం ఉన్న వల్లపట్ల ఎందుకింత విద్వేషం???​@@purushothamreddy5288

    • @sainathreddytadipatri8246
      @sainathreddytadipatri8246 Před měsícem +1

      @Revanth-dm8ps 👏👏👏

  • @AnjaniGiridhar
    @AnjaniGiridhar Před měsícem +2

    చాలా బాగా వివరించారు madam Thank you very much 🙏🏻

  • @madhavr8490
    @madhavr8490 Před měsícem +15

    Vijayawada, kanuroo lo Gopal Sivanarayana garu famous "Nuerologist" Very honest doctor. He is handicapped.

    • @drkk1572
      @drkk1572 Před měsícem

      Is he surgeon.¿

    • @madhavr8490
      @madhavr8490 Před měsícem

      @@drkk1572 yaa, I know. Thank you for your support.

  • @jayakumary4807
    @jayakumary4807 Před měsícem +3

    Rational and Fair analysis with best example.good researcher.keep it up madam.

  • @explorelonelyplanet3696
    @explorelonelyplanet3696 Před měsícem +8

    Smitha is right
    And she is not mentioned entire IAS should be removed disability candidates
    She mentioned clearly and if it's comes to the reality, if in case of emergency and extreme challenges time and situations matters a lot. And I am not against to any disability candidates or officer's
    We have to see both sides of the coin

  • @prasadbabu9256
    @prasadbabu9256 Před měsícem +6

    మీ వీడియోలు shorts లో పెడుతున్నా మంచి వీడియోలు చేస్తున్నారు 🙏🙏

  • @maharajbvk8836
    @maharajbvk8836 Před měsícem +10

    వికలాంగులు కోటా లో UPSC selection లో బీజేపీ నేతలు అధికార్లు అందరు అవినీతి కి పాల్పడుతున్నారు

  • @bhagyarajgadi8282
    @bhagyarajgadi8282 Před měsícem

    తులసి చందు గారు మీరు ప్రతి విషయాన్ని చాలా వివరణాత్మకంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు

  • @medachandrasekhar2173
    @medachandrasekhar2173 Před měsícem +4

    Very clearly explained Tulasi Chand madem

  • @ananduhyd
    @ananduhyd Před měsícem +1

    U r deep analysis is valuable..govt should frame strict rules for govt jobs in Central and state..

  • @sureshvelury9388
    @sureshvelury9388 Před měsícem +30

    తులసీచందూ... నీ ఇప్పటివరకు వచ్చిన అన్ని వీడియో లలో ఇదే సూ...ప.....ర్....
    Very informative...

    • @Vishwambhara
      @Vishwambhara Před měsícem +3

      ఆమె ఎప్పుడూ సమాజానికి పనికివచ్చే వీడియోలు చేస్తుంది భయ్యా!

    • @localboyriyansh4185
      @localboyriyansh4185 Před měsícem +1

      మీ దృష్టి సరిగా ఉంటే తులసి గారి చాలా వీడియోస్ మీకు బాగా అనిపిస్తాయి

    • @kotisrinubabu2660
      @kotisrinubabu2660 Před měsícem

      No sir, అన్ని vedios బాగున్నాయి...may be మీకు ఈ టాపిక్ బాగా కనెక్ట్ అయ్యి ఉంటది మీకు

  • @jayaseelanbaree89
    @jayaseelanbaree89 Před měsícem +1

    మేడమ్. గారూ..చాల చక్కగా వివరించారు..

  • @dasarikoteswararao1696
    @dasarikoteswararao1696 Před měsícem +13

    You are really great Chandu garu in bringing such facts to Indian public.

  • @mahadevkk8860
    @mahadevkk8860 Před měsícem +1

    U r 100% right madam, we support you, ur analysis is superb, good keep this going on....thank you for information

  • @bhushanrayani5815
    @bhushanrayani5815 Před měsícem +23

    నేను" బాలలత"...మేడమ్ దగ్గర నేను గ్రూప్1...కోచింగ్ తీసుకున్నాను.

    • @giridharreddy4278
      @giridharreddy4278 Před měsícem +1

      ​@officialsupport-ud6tegate coaching kuda isthara

    • @naveen1508
      @naveen1508 Před měsícem

      ​@Revanth-dm8psSmitha fan vachadu

    • @naveen1508
      @naveen1508 Před měsícem +1

      ​@Revanth-dm8psNiku job raka pothe Bala Latha madam di thappq

  • @purnachanderrao1194
    @purnachanderrao1194 Před měsícem +1

    తులసి మేడమ్.. చాలా చక్కగా వివరించారు..
    Hatts off Madam 🤝

  • @tnareshtirumalasetty
    @tnareshtirumalasetty Před měsícem +74

    ఓహో ఐఏఎస్ లకు ఫీల్డ్ వర్క్ వుంటుందా.. నాకు ఇప్పటి వరకు తెలీదు అండి, నాకు ఇప్పుడు ముప్పై ఏళ్ళు, నా చిన్నప్పటి నుండి చూస్తున్న మా జిల్లా కలెక్టర్లు ఒక్కరూ కూడా మా పంచాయతీ కి గాని, గ్రామానికి గాని, మా మండలానికి వచ్చిన దాఖలాలు లేవు అండి.

    • @chakithaponnala9869
      @chakithaponnala9869 Před měsícem +7

      Gramaniki raaru andi. Only imp vaatiki like floods vaste direct cheyyadaniki, sudden surprise ichi pani chestunaro.ledo chuddaniki Inka chaala untai andi. Meeku collector road meeda tirgutu undala?

    • @tnareshtirumalasetty
      @tnareshtirumalasetty Před měsícem +2

      @@chakithaponnala9869 అంటే ఈ ముప్పై ఏళ్ల లో మా జిల్లా లో ఫ్లాడ్స్ రాలేదా, ప్రాబ్లమ్స్ రాలేదా అంటారా.. వాళ్ళు రోడ్డు మీద తిరగమని కాదు నా ఉద్దేశ్యం..

    • @prasannay4ee022
      @prasannay4ee022 Před měsícem

      Kastaa cheppandi janalaki. Papam tweets matrame chusi Ade Nijam anukuntaaru anipistundi.
      Edhi cheppina correct ane Avi da followers valle avadiki dairyam anukunta.

    • @ameenmuhammad4945
      @ameenmuhammad4945 Před měsícem

      Nuvvu superha ...na maata nuvvu laakkunnav anthe

    • @prasannay4ee022
      @prasannay4ee022 Před měsícem

      @Revanth-dm8ps you don’t see the large section of people she is representing.

  • @bhagyalaxmi2580
    @bhagyalaxmi2580 Před měsícem +1

    మీరు మంచి మంచి videos చేస్తారు మేడమ్ ...జెన్యూన్ స్టోరీస్ మీ videos నేను తప్పకుండా చూస్తున్నాను మేడమ్

  • @ammutuluri9394
    @ammutuluri9394 Před měsícem +6

    ఏదేమైనా దేశం బాగుండాలి అంటే పిల్లలు కు మంచి మాటలు నేర్పించాలి

  • @adonijelanbasha3995
    @adonijelanbasha3995 Před měsícem +2

    Superb madam .. అర్హత ఉండే వాళ్ళకి ఉద్యోగాలు దొరకాలి..

  • @veerinagopalam8070
    @veerinagopalam8070 Před měsícem +22

    బాలలత మేడం గారి శిష్యులు రోణంకి గోపాలకృష్ణ గారు అప్పట్లో వార్తల్లోకి వచ్చారు.

    • @satyakiran1
      @satyakiran1 Před měsícem

      ఆయన ph certificate మీద కూడా ఆరోపణలు వచ్చాయి

  • @sadanandammoguloju4348
    @sadanandammoguloju4348 Před měsícem +1

    Good analysis sister.

  • @lakshmanrajapantula9060
    @lakshmanrajapantula9060 Před měsícem +15

    ఇంకా నయం,IAS కు అందంగా తెల్లగా ధృఢంగా ఉండాలి అనలేదు

    • @prasannay4ee022
      @prasannay4ee022 Před měsícem +1

      Emo ante , Avunu adi kuda ante tappu Enti Anne vaalu unte adi chustamu

  • @neeharikavardhan1794
    @neeharikavardhan1794 Před měsícem +1

    Best examples chupisthunnaru .Super.Ippudu emantaro mari physically chalanged vallu pani cheyaleru anevallu.

  • @Pata_mana_nota
    @Pata_mana_nota Před měsícem +45

    Doctor అంటేనే వైద్య జ్ఞానం కల్గిన వారు కాబట్టి treatments తీసుకోవాలి.

    • @sree7966
      @sree7966 Před měsícem

      Yes accept some degree, Without pg degree 1.5 cores petti doctor ayyite , nuuvu athanni doctor Ani cheptava 😮😮😮

    • @Telugu_Yuvatha_
      @Telugu_Yuvatha_ Před měsícem

      @@Pata_mana_nota aavida tweet lo mention chesindi doctor kaadhu surgeon.. ante ne body ni kosi operation cheyali, alanti physically challenged unte meeru accept chesthara? Even though equally talented physically manchiga unna surgeon available ga unnapudu nobody will prefer a physically challenged surgeon right? Alane ias lo kuda why preferring physically challenged when more talented and physically fit aspirants are available.. isn't that taking away their opportunity only bcuz they don't have any physical challenge?? 🤔

    • @Telugu_Yuvatha_
      @Telugu_Yuvatha_ Před měsícem

      @@sree7966 nuv 1.5cr pettina 3cr pettina.. last ki exam pass aithene ga degree vachedi 🙃

  • @Prajvani
    @Prajvani Před měsícem +1

    వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు 👍

  • @SuperHuman750
    @SuperHuman750 Před měsícem +3

    Akka Thank you .... e video chesinanduku .... i feel proud of you...
    Nuv ilaane niladiyyali ilantollani....🤝

  • @KittuShiva-j3h
    @KittuShiva-j3h Před měsícem +1

    Good information అక్కా excellent 👌 చెప్పావు నిజంగానే దివ్యాంగులా కాదా అని డిసబులిటీ సర్టిఫికెట్లు ఇచ్చే ప్రభుత్వాలు వాస్తవ శాస్త్రీయ విచారణ చెప్పట్టిన తర్వాతే నిజంగా దివ్యంగులు అయితేనే సర్టిఫికెట్ ఇవ్వాలి అనేది ప్రశ్న.. తప్పుడు ఆధారాలతో certificate లు పొందే ఇలాంటి చీట్ ఐఏఎస్ ఐపీఎస్ యూపీఎస్సీ ఆఫీసర్స్ లను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ..AIUPSSSSC యూనియన్ founder

  • @kadiyamsaaibaba8440
    @kadiyamsaaibaba8440 Před měsícem +3

    "వినాశకాలే విపరీతబుద్ధి"

  • @cvraj683
    @cvraj683 Před měsícem +1

    I am a big fan of u as u explained in such a great way super

  • @naga6385
    @naga6385 Před měsícem +5

    నాకు ఒక కన్ను లేదు..కానీ 30% disability మాత్రమే ఇచ్చారు..40% ఉంటేనే రేసేర్వేషన్ దీనితో నాకు రెసెర్వషన్ రాదు అలా అని పోలీస్,ఆర్మీ జాబ్స్ కు పనికిరాకుండా పోయాను..మాలాంటి వాళ్ళు ఎమ్ చెయ్యాలి

  • @yadagirijinka9177
    @yadagirijinka9177 Před měsícem +1

    అక్క చాలా సంతోషం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎందుకంటే నేను జిల్లా ప్రధాన కార్యదర్శిని జింక యాదగిరి నా పేరు మాకు కూడా తెలివైన విషయాలు మీరు మా ముందు పెట్టారు అంటే చాలా సంతోషం అక్క మీ అటువంటి వారి కోపరేషన్ మా దివ్యాంగులకు చాలా అవసరం అక్క

  • @dr.keerthanapendli75
    @dr.keerthanapendli75 Před měsícem +6

    Madam i can definitely say handicapped can be a doctor(physician) but not a surgeon.the examples you have shown are physicians not surgeons.there is a difference between them.even the National Medical Council doesnt allow you to take up a surgery seat if your eye sight is more than 6. You answer!would you risk your life? I agree with what IAS Smitha Sabarwal mam said as a Doctor

    • @sravanstark4598
      @sravanstark4598 Před měsícem +1

      Even after she mentioned surgeon ppl not able to understand...
      Blindly blabbering abt her tweet..

  • @chprasad369Ch
    @chprasad369Ch Před měsícem +2

    🙏🙏🙏ఒక్కటే చెప్తున్నా మంచి టాపిక్ తీసుకున్నారు థాంక్స్ 🙏🙏

  • @naidt5040
    @naidt5040 Před měsícem +10

    Madam topic divert అవుతుంది
    స్మితా reservation misused అవుతుంది ఉద్దేశ్యం

    • @sandeepcf4440
      @sandeepcf4440 Před měsícem

      Exactly.. ee point vadilesi anavasaram Aina topics ki divert chestunnaru issue..

  • @Neutral_king
    @Neutral_king Před měsícem +2

    @ThualsiChand Physically handicapped Ga vunna person airplane lo drive chesthey nenu ponu. Meru kuda poru.
    Idhi 100% sure. A video lo avaro person jet ado run chestunnattu chupincharu. Thanu own ga run chestundi tappa, thana hands lo avari lifes am levu. So we don’t care.
    Same Prjalu ni rule chesey vallu or valla yogakshamalu teluskoney Vallu fit ga definitely vundali. Even If he is CM ayina , fit ga undali. Room lo kurchoni anni cheyalemu. Meru kuda kasta mind use cheyandi.
    Army ki deniki teda telidu antunnaru. Army lo ayina desam kosam pani cheyyali, prjalu kosam pani cheyyali, room lo kurchuntey saripodu. Same Collector job lo kanisam walking ability ayina undali. Kallu padipoyi only hand untey what is the use ..? They need to depend on some other people for their daily basis.
    Even meru ado surgeon video pettaru vallu legs tho meku surgery chestha antey agree chestara..? Konni jobs ki limit pakkaga vundali. It’s my opinion.

  • @Musclehead.comrade
    @Musclehead.comrade Před měsícem +8

    Akka ne information chala inspection ga undi akka ❤

    • @pspk4718
      @pspk4718 Před měsícem +1

      Bro subject to correction inspection kadhu inspiration

    • @Musclehead.comrade
      @Musclehead.comrade Před měsícem

      @@pspk4718 oh ok bro

  • @nedunurinukaraju
    @nedunurinukaraju Před měsícem +2

    తులసి మేడం గారు మీరు ఈ వీడియో చేయడం ద్వారా మాలాంటి దివ్యాంగులు జీవితాలు నిలిచిపోయి ఉండిపోతారు ఈ వీడియో స్మిత సబర్వాల్ లాంటి అధికారికి కూడా జ్ఞానోదయం కలిగిస్తుంది మీరు వీడియో చేసిన విధానం మరియు సమాచారం చాలా విలువైనది

  • @nayuduvenkateswararao9435
    @nayuduvenkateswararao9435 Před měsícem +7

    Upsc అవినీతిని ప్రక్క దారి పట్టించాడానికి స్మిత్తాగ్రవాల్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఉన్నారు.

  • @NagaSudheerMadduru
    @NagaSudheerMadduru Před měsícem +2

    This is one of the best video from thulasi chandu madam.

  • @sunnyshine3386
    @sunnyshine3386 Před měsícem +6

    I respect Differently abled persons and their will power & courage salute 🫡
    But I do not agree with Bala Lata Madam
    Definition of Disabled is wide definition

    • @prasannay4ee022
      @prasannay4ee022 Před měsícem

      In a world we should be progressive, not exclusions. We talk about developed nations we should take them as inspiring.
      Sadly none shows us those best living standards .

    • @sunnyshine3386
      @sunnyshine3386 Před měsícem

      @@prasannay4ee022 I am recommending you to read the tweet clearly, there is no where mentioned all abled persons are not fit for civil services

    • @prasannay4ee022
      @prasannay4ee022 Před měsícem

      @@sunnyshine3386 With all due respect to the Differently Abled. 🫡
      Does an Airline hire a pilot with disability? Or would you trust a surgeon with a disability.
      What does this mean? May be I am wrong not everyone condemning her remarks is wrong. They too didn’t read well?
      So make some sense

    • @sunnyshine3386
      @sunnyshine3386 Před měsícem

      @@prasannay4ee022 Her tweet makes much sense to me
      We are not here to fight each other
      Everyone has their own opinion
      I agree with her
      I am not against Differently abled persons.
      I am just against Bala Lata Madam's opinion I am much clear about what I stand with
      Jai Hind

  • @varahamurthylalam2102
    @varahamurthylalam2102 Před měsícem +1

    very good explanation madam. thank you

  • @nagasyamala252
    @nagasyamala252 Před měsícem +3

    I have seen number of Doctors who are physically disabled.

  • @mohammedvahid5099
    @mohammedvahid5099 Před měsícem +1

    Superb content మేడం me too disabled guy am proud to say am disabled and learned and trying to job in IT sector as cloud Engineering thnk u but government sector lo 5years పోరాడి వోడిపోయి IT SECTOR లో అడుగు పెట్టాను చూద్దాం ఎలా ఉందో నా ఫ్యూచర్..ఎక్కడ తగ్గకుండా SUBJECT మీద పట్టు సాదిస్తున్నా...

  • @One_Year_MLA
    @One_Year_MLA Před měsícem +29

    బ్రిటీష్ కాలం నాటి
    పర్మినెంట్ ఉద్యోగం పద్దతికి
    ఇక గుడ్ బై చెప్పాలి.
    మనుషుల్లో నిజాయితి తగ్గింది.
    స్వార్థం పెరిగింది.
    అగ్నిపథ్ పద్ధతి బెటర్.
    నాలుగేళ్ల కాంట్రాక్టు ఉద్యోగం చాలు.

  • @nagarajboga457
    @nagarajboga457 Před měsícem +2

    Very nice analysis madam, keep up the good work, please make more informative videos like this

  • @Cheetah4709
    @Cheetah4709 Před měsícem +96

    స్మిత సభర్వాల్ GWMC లో కమీషనర్ గా చేసినప్పుడు చూసా,ఈమె కి ఫీల్డ్ లెవెల్ లో ఉన్న అవగాహనా చాలా తక్కువ, నేను ఆఫీసర్ ని పని చేయాలి చెప్తే అనడమే కానీ 100% వర్క్ రాబట్టుకోవడానికి నేను ఏం చేయాలి, నేను ఎలాంటి పరిపాలన సంస్కరణలు చేయాలి, నేను ఎంత వరకు వాళ్ళని వర్క్ చేసేలా ప్రోత్సహించాలి, ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే నా అధికార పరిధిలో వీళ్ళ ద్వారా పనిని రాబట్టుకోగలను అని ఆలోచన చేసేది లా కనిపించలేదు, నేను ఆఫీసర్ ఫైర్ అవుత, లేకుంటే సస్పెండ్ or నోటీసు ఇష్యూ చేస్తా అనే ధోరణి మాత్రం చూపెట్టేది

    • @sridhargap
      @sridhargap Před měsícem +1

      Person with golden spoon...aame

    • @zameer3917
      @zameer3917 Před měsícem +2

      I appreciate u ma'am . u r raising all the topics in society abnormalities issues.
      All the best mam

    • @naveen1508
      @naveen1508 Před měsícem

      ​@Revanth-dm8psnuvvu madam fan va

    • @Cheetah4709
      @Cheetah4709 Před měsícem +3

      @Revanth-dm8ps బ్రో నేను బాల లత గారిని సమర్ధించలేదు, రిజర్వేషన్ ఇవ్వాళా వద్ద ఆహ్ అని నేను మాట్లాడలేదు, స్మిత సభర్వాల్ మేడం వర్క్ విధానం మాత్రమే చెప్పా
      మున్సిపల్ కార్పొరేషన్ లలో టాక్స్ కలెక్షన్ అనే టాస్క్ ఉంటది, 100% టాక్స్ వసూలు చేస్తే అదో క్రెడిట్ ias కమీషనర్ వాళ్ళకి పోటీ ప్రపంచం కదా, టాక్స్ వసూళ్లు డైరెక్ట్ గా కమీషనర్ చేయరు, బిల్ కలెక్టర్స్ etc చూస్తారు, ఫీల్డ్ లెవెల్ లో టాక్స్ లు అందరూ టైం కి పే చేయరు కదా, కొందరు అసలే పే చేయరు, మీరు ఏం చేస్తారో తెలియదు నాకు 100% కావాలి అంటే కింది వాళ్ళ మీద ప్రెషర్ ఉంటది... ఇంకా స్వీపింగ్ సిబ్బంది కి సరైన మెటీరియల్ అందివ్వకుండా శానిటేషన్ జరిగి పోవాలి అని అంటే కుదరదు కదా!!!! ఇదే విషయం లో నోటీసు లు అందుకున్న బిల్ కలెక్టర్ & jr అసిస్టెంట్ విషయాన్నీ ప్రస్తావన చేశా

    • @dubbasathyaveni6967
      @dubbasathyaveni6967 Před měsícem

      😂​@Revanth-dm8ps

  • @psmrao62
    @psmrao62 Před měsícem +1

    Tulasi Chandu గారు ఇంత మంచి వీడియో చేసి differently abled పట్ల తప్పుడు అభిప్రాయాలు ఉన్న వారి మనసులను సమూలంగా ప్రక్షాళన చేయ ప్రయత్నిస్తున్నందుకు నా హార్దిక అభినందనలు. పూర్తి అజ్ఞానం లో కూరుకు పోయి అర్ధంపర్ధం లేని పిచ్చి భావాలతో కొందరిని తక్కువ వారని అవమానించి వారినీ, వారితో పాటు వారిపట్ల సంపూర్ణ సహ-అనుభూతి (empathy) కల మన అందర్నీ వ్యాకులతకు గురిచేసే వారిని ఖండించడానికి సరిపడే పదాలు స్పురించడం లేదు. అంతటి భాష నా వద్ద లేదు. నిజంగా మిమ్మల్ని అభినందించడానికి వారిని అభిశంసించడానికి తగిన మాటలు దొరకడం లేదు. ఒక రకంగా స్మితా సబర్వాల్ గారు కూడా అభినందనీయురాలేమో ననిపిస్తుంది - ఆమె మనసులోని మాటను బయట పెట్టి లక్షలాది మంది మనసును తాత్కాలికంగా గాయ పరచినప్పటికీ ఒక దుర్మార్గపు ఆలోచన పై విస్తృత చర్చకు దోహద పడ్డారు! అట్లాంటి ఆలోచనలు కలల లోకూడా సభ్య సమాజం ఆమోదించదని కరాఖండిగా బహిర్గతమవడానికి కారకులయ్యారు!!

  • @YambaRajasekharSekhar
    @YambaRajasekharSekhar Před měsícem +9

    You are doing great work to the society

  • @paruchuruvijaykumar9388
    @paruchuruvijaykumar9388 Před měsícem +1

    Government must take stringent action on those who violate rules and regulations.

  • @yours.rameshmarrikanti
    @yours.rameshmarrikanti Před měsícem +3

    Whatt a video madam.. Great madam meeru.. Valuable information ichaaru youtube videos looo idi valuable video madam.. Thank you very much madam

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 Před měsícem +2

    We r living in democratic country and every citizen have a right to express their views whether it likes to us or not. Her perceptions r different what we understood.
    However make such type of remarks/comments by a top government services official is objectionable and must condemn.

  • @HeartistMurali
    @HeartistMurali Před měsícem +3

    And if you can accept a disabled person as doctor, why can't you accept him or her as an IPS officer? There are no reservations for disabled persons in Indian police service. Why is that so then?

  • @konda9323
    @konda9323 Před měsícem +1

    మేడం
    రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడూ కోర్టు కేసులతో వివాదాలతో వాయిదాలు పడుతుంటాయి, కానీ upsc exam's prompt గా జరిగి త్వరగా recruitment పూర్తవుతుంది అని personal loan పెట్టి, delhi లో కోచింగ్ ఇప్పించి మరీ ప్రయత్నించాము , సెలెక్ట్ అవకుండానే attempts అయిపోయినా బాధపడలేదు, మన ప్రయత్నం చేశాము కానీ efforts సరిపోలేదని అనుకున్నాము
    కానీ
    ఇప్పుడు upsc recruitment లో కూడా అక్రమాలు జరిగాయనే మాట చాలా బాధ కలిగిస్తుంది మేడం
    అనవసరంగా సమయం వృధా చేశామని, అటువంటి efforts and time ఏ చిన్న ప్రైవేట్ ఉద్యోగంలో పెట్టినా చెప్పుకోదగ్గ ఉపయోగం, తృప్తి ఉండేది మేడం

  • @veerathewarrior7996
    @veerathewarrior7996 Před měsícem +24

    ఆవిడ ఆ పోస్ట్ కి అనర్హురాలు..ఈవిడ మెంటల్లీ డిజేబుల్

  • @hote4394
    @hote4394 Před měsícem +2

    Balalatha madam naku na chinnappudu nundi thelusu thanu chala hard work chesaru and still chesthunnaru she is great inspiration

  • @NarsimhaRaoPanthulu858
    @NarsimhaRaoPanthulu858 Před měsícem +24

    స్మితా మనోవైకళ్యం కలిగిన వికలాంగురాలు.

  • @dinakermona4599
    @dinakermona4599 Před měsícem +1

    Great focus on each point

  • @meerejashussain3415
    @meerejashussain3415 Před měsícem +3

    You are doing really great

  • @frenchtelugu1231
    @frenchtelugu1231 Před měsícem +1

    Très bonne vidéo. Bravo 👌 Merci pour cette belle analyse ❤

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 Před měsícem +6

    స్మిత మాట్లాడింది. తప్పే...OK..!
    కానీ.. ఇంకా దాన్నే భూతద్దం పెట్టి చూపిండమా
    .అవసరమా...!
    ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి... కదా..!
    వాటి గురించి మాట్లాడండి....

  • @NegativeMind0
    @NegativeMind0 Před měsícem +2

    She is an inspiration to Instagram Influencers not for IAS Aspirants

  • @kishorereddy6208
    @kishorereddy6208 Před měsícem +3

    She is telling reservation is not required but if they are capable then they will crack the exams

  • @kittukittu695
    @kittukittu695 Před měsícem +1

    the way you are story telling is amazing super akka ..

  • @clapokchannel
    @clapokchannel Před měsícem +3

    Her statements are not discouraging..!!
    She was cautioning the Diff-abled.
    UPSC will not give you posting even if you get selected.
    If one gets IAS also, one is expected to have physical fitness in the job on the ground. Fast mobility is expected. And she said the same..!! Bala Latha is running a business, she is not doing service. And her posting was also kept on hold. She has hidden this fact.
    And she smartly dragging Jaipal Reddy, Uncle of current CM, Revanth Reddy, so her stand will become strong.
    Bala Latha qualified for IAS after writing more than 10-13 times debunking mentoring to students.
    That too, on Diff-abled quota - needed only 50% less than Gen category ranker.
    Even her student Ronanki Gopal Krishna was also in news for misusing the Dis-abled category.

  • @jaya_surya
    @jaya_surya Před měsícem +2

    I think Smita sabarwal opposed ONLY RESERVATIONS. She did not say all disabled people are unfit for IAS. She should have explained her example of doctors and pilots better.

  • @gowthamsarma7130
    @gowthamsarma7130 Před měsícem +2

    Well explained, informative and Good point of view Mam

  • @Venkat-n5r
    @Venkat-n5r Před měsícem +3

    బహుశా మనుషులు ఎంత ఎత్తు ఉండాలి ఎంత బరువు ఉండాలి అని కూడా చెబుతారేమో ఈవిడ. బాగా బయట పని చెయ్యాలి కాబట్టి ఆవిడని తీసుకెళ్ళి అటవీ ప్రాంతాల్లో, ఎటువంటి సౌకర్యాలు లేని చోట వేస్తే సరిపోతుంది. ఎక్కడకు వెళుతుంది ఈ ప్రపంచం. లేక చదువుకున్నవాళ్ళు ఇలా తయారు అవుతున్నారా?

  • @TheHemasunder
    @TheHemasunder Před měsícem +1

    Madam, kindly do a video on Central Budget And it's analysis in your own way... We are waiting for your video, all your videos are reference lectures to our students

  • @ARchannel999
    @ARchannel999 Před měsícem +27

    ఆమె కి జ్ఞానం ని బట్టి ఐఏఎస్ వచ్చింది, అది పుస్తకాల జ్ఞానము అంటే సమాజ జ్ఞానం లేదు, ఒక మీడియా ఇంటర్ వ్యూ లో యాంకర్ "మీరు తెలంగాణ స్టేట్ మినిస్టర్ మీటింగ్ లో మినిస్టర్ ముందు కాళ్ళ పై కాళ్ళు వేసుకుని కూర్చున్నారంట అని అడిగితే " ఆమె ఇండియన్ రాజ్యాంగం లోకాని, సర్వీస్ రూల్ లి కానీ లేదు కదా అని అది నాకు కాంఫర్ట్ గా ఉన్నట్టు కూర్చున్నాను అని చెప్పింది, దీని బట్టి చెప్పవచ్చు ఆమె తెలివి. మన పెద్దలికి గౌరవించే చిహనాలే చేతులు కట్టుకోవటం, మంచిగా నిలబటం, మంచిగా మాటలు ఆడటం, మొదలైనవి .రాజ్యాంగం లో ప్రాథమిక విధుల్లో వుంది తల్లి తండ్రులు, పెద్దలును గౌరవించమని. ఇలాంటి మాటలు ఎన్ని అయినా మాటలు ఆడుతుంది.తనకి అహంకారం వుంది అహంకారులు భూమి, ఆకాశం మరిచిపోయి మాటలు ఆడుతారు, మనిషి పతనానికి అహంకారం అనేది మెట్లు.

  • @nareshadministrator7729
    @nareshadministrator7729 Před měsícem +2

    Akka your god gifted news repoter for us, Nowadays vry few news repoters like you.....

    • @dads_daughter..
      @dads_daughter.. Před měsícem

      😂😂 ఈమె కాంగ్రెస్ రిపోర్టర్ మీరు మొత్తం వీడియోలు చూసి కామెంట్స్ చేయండి ఈ ఒక్క వీడియో చూసి కాదు 😂

  • @kraletiganesh2419
    @kraletiganesh2419 Před měsícem +4

    Then what about misuse of reservation of phc,by certain deceivers.

  • @sandeepch8201
    @sandeepch8201 Před měsícem +1

    I agree with Smitha words💯

  • @PavanKumar-ql4mi
    @PavanKumar-ql4mi Před měsícem +35

    స్మితా సబర్వాల్ క్షమాపణ చెప్పాలి we demand

  • @shaikadamshafi416
    @shaikadamshafi416 Před měsícem +1

    Hats off madam.... మీ వీడియో సంచలనాలు, సృష్టించాలి....

  • @chankhanpathan7995
    @chankhanpathan7995 Před měsícem +6

    Smita sabarvaal Aame. Yedo kyajuvalga chepite. Adi nijam .avaduga..........baala Latha garu. Marii yekuva siriyasga.tisukokudadu

  • @kathramprudhviraju9991
    @kathramprudhviraju9991 Před měsícem

    నిజంగా మీరు ....మీ ప్రయత్నం ...చాల చాల గొప్ప అక్క👍👍👍👍👍👍

  • @sumashalom7396
    @sumashalom7396 Před měsícem +4

    చాలామంది అన్నీ బాగున్న కూడా ఏదో ప్రాబ్లం ఉందని సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారు డాక్టర్లు వాళ్ళకి ఇస్తున్నారు
    మన దేశంలో డబ్బుంటే చాలు అన్నీ వస్తాయి

  • @Gospelswaram
    @Gospelswaram Před měsícem +1

    Super information madam నిజంగా అన్యాయం అవుతున్నది మేమే

  • @KosgiGopal-to5hi
    @KosgiGopal-to5hi Před měsícem +3

    మన దేశంలో ఎంతో గొప్పగా చదివిన వాళ్ళు కూడా ఉన్నారు దివ్యాంగులు ఎమ్ అంటే దివ్యాంగులని అన్ని విధాలుగా మందుకు రానివ్వడం లేదు ప్రభుత్వాలు అందుకని వెనక్కి తగ్గిపోతున్న

  • @kanakamravi1356
    @kanakamravi1356 Před měsícem

    నమ్మకమైన UPSC బోర్డు లోనే ఇలా జరుగుతుంది అంటే మన భారతదేశం ఎటు వెళుతుంది

  • @Noel-hosanna
    @Noel-hosanna Před měsícem +6

    స్మిత గారిని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
    ఒకరు చేసిన పని కి ప్రపంచాన్ని అనడం ఎంత వరకు సమాంజసం