మట్టి రాసిన మరణ శాసనం Bolebaba Stampade: Live discussion with Activist Devi

Sdílet
Vložit
  • čas přidán 2. 07. 2024
  • A discussion on the superstitions and commercial babas in the wake of stmpade at Bolebaba Ashram
    #boelebaba #stampade #fakebaba #pravachan #religiouspolitics #utarpradesh #buldozerbaba #hatras #superstitions #kumbhmela #yogiadityanath #uttarapradesh

Komentáře • 173

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 Před 2 dny +72

    ఈలాంటి సంఘటనలు జరగడానికి కారకులు.చదువురాని మూడభక్తుల కంటే చదువుకున్న మూడభక్తులు ఎక్కువై పోతున్నారు.

    • @sparrowkids9464
      @sparrowkids9464 Před 2 dny +4

      yes. ..andha bhakthi ante kopam vastundi malli vaallaki, Matamedo,bhaktedo, mata picchedo tedaa kooda teliyani Chaduvukunna moorkhulu

    • @sideplease8735
      @sideplease8735 Před 2 dny +3

      Yes true

    • @sarellasrinivasarao8390
      @sarellasrinivasarao8390 Před 2 dny +6

      చదువుకున్న మూఢ భక్తులు కాదు, చదువుకున్న మూర్ఖులు.

    • @mdayanand5511
      @mdayanand5511 Před dnem +1

      Yogi jogi lu vunnatha kalam

    • @subbarayudu7
      @subbarayudu7 Před dnem

      💯

  • @rmcp132
    @rmcp132 Před 2 dny +34

    ఈ సంఘటనకి ఆ బాబానే బాధ్యుడిని చేయాలి.

  • @rameshb6805
    @rameshb6805 Před 2 dny +47

    ఉత్తర భారతదేశానికి కి పెరియార్, నారాయణగురు,దేవి, వనజ,తులసీ చందూ వంటి వారు ప్రస్తుత తక్షణ అవసరం.

    • @sparrowkids9464
      @sparrowkids9464 Před 2 dny +2

      Deshaniki avasaram ani cheppandi sir , sababuga untundi....janam ilaaanti vaalla maatalu vinaru. endukante vaallu Bhakthiki , Andha bhakthi teda kooda teliyakunda batikestunnaru. meeremanna adagandi., jai modi, jai yogi, jai bjp, jai sriram ..tappa inkemi maatlaadaru. janaanni oka vichitramaina sentimental fools gaa maarchesi , enchakka vaadukuntunnaru.

    • @sivaprasad257
      @sivaprasad257 Před dnem +1

      నీజమే బ్రదర్ ఈ దోంగ బాబాలను ప్రజలు గుడ్డిగా నమ్మి ప్రాణాలు పోగుట్టుకుంటున్నారు…..అలాగే మతాలు పేరు చెప్పి మనుషులను చంపే ఉగ్రవాదులు కుడా మనుషులను చంపడం …….. ఇలాంటివి మారాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి

  • @ranikusha2660
    @ranikusha2660 Před 2 dny +44

    బిజెపి ఎజెండా లోనే పేదల సంక్షేమం లేదు

    • @kchinna-ni9hl
      @kchinna-ni9hl Před dnem

      niyyammapukemikadu

    • @user-yc7tk3ps7j
      @user-yc7tk3ps7j Před dnem

      ​@@kchinna-ni9hl mooda acharalanu encourage party.

    • @kuwaitq7842
      @kuwaitq7842 Před 22 hodinami

      బాబాల పెరుగుదల ఎక్కువగా ఉంది

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 Před 2 dny +39

    జై బోలె బాబాకి.... ఆ స్వామి పాదధూళి కోసం జానాల ఆరాటం,పోరాటం , ఆ స్వామి సన్నిధిలో ప్రాణాలు కోల్పోవడం ఒక అదృష్టం...అసలు నేను ఎందుకు లేని ఆ పుణ్య స్థలం లో అని బాధపడుతున్న......ఎంత పుణ్యంతులు పోయిన వారు......జై బోలె బాబా
    బుల్డోజర్ బాబా
    డేరా బాబా
    కొరుకుడు,గిచ్చుడు, తన్నుడు,పిసుకుడు బాబా,పాల బాబా,పెరుగు బాబా....రేపు పొద్దున మల్లో ఘోషి బాబ వస్తది జనాలు మళ్ళీ పోతారు చస్తారు...చచ్చిన దానిలో మహిళా మూర్ఖ మంద ఎక్కువ వీళ్ళే మూఢ నమ్మకాలను మోసుకుపోయే వాహకాలు....ఇలాంటి దేశం లో ఉన్నాము కాబట్టే...మోడీ యోగి pm cm ayyaru తప్పు వాళ్లది కాదు అక్కడికి పోయిన మూర్ఖ మంద ది

    • @Cheguvera9896
      @Cheguvera9896 Před 2 dny +2

      ఇప్పుడు వెళ్లి అక్కడికెళ్లి దేనిపైనుంచైన దూకి చావు పుణ్యమొస్తది

    • @దొంగరాముడు
      @దొంగరాముడు Před 2 dny

      నా ఉచ్చ తాగితే పిల్లలు పుడతారు, 1 ml కి 500 rs courier సౌకర్యం ఉంది.

    • @madasuravanaiah5473
      @madasuravanaiah5473 Před 2 dny

      పాలకులే ప్రోత్సహిస్తుంటే మూర్ఖపు జనాల ఏమి చేయగలరు. CM,PM వారి వృత్తి కూడ (బాబ)అదే కదా.అధికారం కావాలంటే ఇలాంటి మూర్ఖత్వం ప్రజల్లో పెంచాలి ప్రజలు ఎంతమంది చని పోయినా పర్వాలేదు బాబాల జోలికి పోరు మేడం.ఈ దేశం పరిస్థితి.....,......

    • @kuwaitq7842
      @kuwaitq7842 Před 22 hodinami +2

      😂😂😂😂 currect

    • @aprilmay7816
      @aprilmay7816 Před 15 hodinami +1

      That baba has a criminal history…. so foolish to follow him 🤮

  • @varigondavenu8144
    @varigondavenu8144 Před 2 dny +24

    ఇద్దరు సిస్టర్స్ కి నా ధన్యవాదములు🎉🎉

  • @surveyingvideos7988
    @surveyingvideos7988 Před 2 dny +38

    వ్యక్తులను ఆరాధిస్తే జరిగేది ఇదే..వినాశనం...దయచేసి వ్యక్తిని , దేవుడిని , రాజకీయనాయకుల్నీ, ఆరాదించకండి. ఎవరైన మంచిపని చేస్తే ఆ పనిని మాత్రమె గౌరవించండి... ఇది నా అనుభవం లోంచి తెల్సుకున్న మీరు కూడా ఆలోచించండి.

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 Před dnem

      @@surveyingvideos7988
      మన సనాతన ధర్మంలో నిరాకార పూజ విధానం ఉంది.
      దాని గురించి చెపితే బ్రాహ్మణ అధిపత్యం తగ్గిపోతుంది.
      వారి ఉనికిని ప్రమాదం. ఆదాయానికి ప్రమాదం.అందుకే దాని గురించి చెప్పరు

    • @kuwaitq7842
      @kuwaitq7842 Před 22 hodinami

      S

  • @user-zn3qt9lw6s
    @user-zn3qt9lw6s Před 2 dny +26

    Up కీ బీజేపీ అవసరం లేదు

    • @jothiupadhyayula8542
      @jothiupadhyayula8542 Před 2 dny +2

      BJP కి, పిచ్చాళ్ళకి ఏం సంబంధం? ఆ బాబాఅని చెప్పుకొనే పిచ్చాడిని పట్టుకోండి!

    • @desirajuvijayalakshmi8945
      @desirajuvijayalakshmi8945 Před dnem

      Sp vadu baba dalit

    • @kchinna-ni9hl
      @kchinna-ni9hl Před 22 hodinami

      @@user-zn3qt9lw6s neeku rahulgadi moddea ruchigavunda

  • @michaelceasar
    @michaelceasar Před 2 dny +7

    *Devi is a great Orator*

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 Před 2 dny +11

    పాలకులు బాబాలే కదా ! వారు బాబాలకే అండగా వుంటారు.ప్రజలు ఏమైన పరవాలేదు.వారికి కావలసింది అధికారం.బాబాల జోలికి మాత్రము పోరు వారుంటే లాభం అన్నివిధాల.

  • @nidadavoluramachandrarao7943

    Both you ladies are realistic minds, welcome, continue to tell the society.

  • @nandurihanuman360
    @nandurihanuman360 Před 2 dny +6

    హత్రస్ తొక్కిసలాట ఘటన పై ప్రజలకు కనువిప్పు కలుగు చేసేందుకు దోహదపడే విధంగా వనజ గారు దేవిగారి తో చేసిన మంచి వీడియో రిపోర్టింగ్ కు అభినందనలు తెలియ చేయడం వొక పౌరుడుగా నా కనీస భాధ్యత గా భావిస్తున్నాను. ధన్యవాదములు.

  • @nvHumanist
    @nvHumanist Před 2 dny +7

    Very well analysed by Devi garu. Thanks to the host for bringing her in

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 Před 2 dny +7

    దేవునిపై నమ్మకం ఉంటే ఫరవాలేదు కానీ వ్యక్తి పూజ ప్రమాదం

  • @anukusrinivasarao347
    @anukusrinivasarao347 Před 2 dny +5

    thank you mam, for your informative discussion about beliefs

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 Před 2 dny +7

    Sisters Ur both are role model to youth 🎉🎉🎉

  • @nithya.b7048
    @nithya.b7048 Před 2 dny +7

    Police లు ఒకప్పుడు రక్షక భటులు కానీ ఇప్పుడు ఏమైనా జరుగుతుంటే వీక్షకులు 😢😢😢

  • @ravindraravi258
    @ravindraravi258 Před 2 dny +12

    Public lo ఎక్కడైనా Q Line పాటించండి అని suggest chaesthae వింతగా చూస్తారు అదేంటో ,
    పబ్లిక్ డిసిప్లిన్ యొక్క value ప్రజలందరు తెలుసుకోవాలి
    2015 గోదావరి పుష్కరాలు లో కూడా ఇలాంటిదే జరిగింది

  • @user-rr9qz3ug4l
    @user-rr9qz3ug4l Před 2 dny +9

    babaki 121 years jail punishment vyyali

  • @vishnupanchala9731
    @vishnupanchala9731 Před 2 dny +4

    Chala bhaga chepparu amma.

  • @alexs2544
    @alexs2544 Před 2 dny +6

    Mam.....who is god ....where is god ....when 120 humans are dying ? ..plz explain to the public

  • @kantharao304
    @kantharao304 Před 2 dny +3

    Excellent Excellent Analysis

  • @shaikrahim1011
    @shaikrahim1011 Před 2 dny +6

    గతంలో కుంభమేళాలో వందల సంఖ్యలో జనం చనిపోయిన పరిస్థితి ఏర్పడింది , అయినా కానీ జనం ఇంకా మూఢనమ్మకాలును నమ్ముతున్నారు ,ఎందుకు అంటే ప్రభుత్వ నేతలే బాబాల వేషాలు వేస్తున్నారు అమాయక జనం అదే నిజం అని నమ్మి ప్రాణాలుకోల్పోయారు ప్రస్తుతం ఇదే జరుగుతున్న పరిస్థితి.

    • @puvvalaramarao3260
      @puvvalaramarao3260 Před 2 dny

      Jesus చెపుతున్నాడు, అందత్వం విడిచి మనిషి వెలుగులోకి రావాలని దేవుడు వేలాగైయి ఉన్నాడు,

    • @sivaprasad257
      @sivaprasad257 Před dnem

      నీజమే బ్రదర్ ఈ దోంగ బాబాలను ప్రజలు గుడ్డిగా నమ్మి ప్రాణాలు పోగుట్టుకుంటున్నారు…..అలాగే మతాలు పేరు చెప్పి మనుషులను చంపే ఉగ్రవాదులు కుడా మనుషులను చంపడం …….. ఇలాంటివి మారాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి

    • @sivaprasad257
      @sivaprasad257 Před dnem +1

      నీజమే బ్రదర్ ఈ దోంగ బాబాలను ప్రజలు గుడ్డిగా నమ్మి ప్రాణాలు పోగుట్టుకుంటున్నారు…..అలాగే మతాలు పేరు చెప్పి మనుషులను చంపే ఉగ్రవాదులు కుడా మనుషులను చంపడం …….. ఇలాంటివి మారాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి

    • @user-yc7tk3ps7j
      @user-yc7tk3ps7j Před dnem

      ​​@@puvvalaramarao3260 needi KUDA mooda nammakame RELIGION is not NECESSORY at present.

  • @mohammedhabeebVVR
    @mohammedhabeebVVR Před 2 dny +4

    I salute both of you sister's 🙏🏽🙏🏽

  • @arpangopu4798
    @arpangopu4798 Před 2 dny +3

    Devi gaaru and Vanaja gaaru good combination inka chaala issues pyna collaborate cheyyandi maam

  • @hemanthgade125
    @hemanthgade125 Před 2 dny +6

    Foolish society and public very very shameful uneducated and literacy

  • @joelvijayraj559
    @joelvijayraj559 Před 2 dny +3

    Present CM of AP in 2014 , during Pushkaras, Boyapati was shooting the scene ofCMd at aPushkaras, To see the shooting, there was also stampede, but the reply given by C B Naidu, replied to reporters said that many accidents happen daily. Again, in a meeting conducted in a narrow lane, same stampede, some fell in a canal near by. He never bothered about the incident. This is Political Babas

  • @asaikumar2002
    @asaikumar2002 Před 2 dny +2

    Scientific temperament and rationalistic thought process is what we need

  • @nagendrasaiarigela3755
    @nagendrasaiarigela3755 Před 2 dny +3

    Let's demand to add bhole baba A1 in FIR and also resignation of Yogi

  • @sarellasrinivasarao8390

    బోలె బాబా కంటే ఎక్కువ ప్రమాదం మోడీ బాబా.
    ఇటువంటి అనైతిక సమావేశాలు కు అధికారులు, పోలీసులు ను ఉపయోగించడం కూడా దండగ.ఈ పవర్ ఫుల్ PM,CM లు బాబా గాడు ని అరెస్టు చేయలేదు. ఇప్పటికి బి జె పి హిందువులు బాబా ను సపోర్టు చేస్తున్నారు.

  • @prabhudasjamajeggli5838
    @prabhudasjamajeggli5838 Před 2 dny +2

    prajalu scientific gaa aalochinchanantha varaku indulo e maarpu raadu. well explained devi gaaru

  • @kattagangarao5201
    @kattagangarao5201 Před 2 dny +4

    Recent ga punjab oka baba ki bail iccharu... Kushi baba.. ladies pina atyacharam case

  • @alexs2544
    @alexs2544 Před 2 dny +4

    Mam no one will change in this state .....because they are immersed in religion...they cont try to became to educate

  • @user-hg2jy7qe1x
    @user-hg2jy7qe1x Před 4 hodinami

    Well said mam.
    You always Speaks Truth.

  • @rajachandra9831
    @rajachandra9831 Před 2 dny +1

    Well said mam 👍

  • @chennasatishyadav9358
    @chennasatishyadav9358 Před 2 dny +1

    జై శ్రీరామ్.. హరే కృష్ణా.. రాధే రాధే అని కథలు చెప్పుకుంటూ తిరిగే విరందరి వెనుక ఉన్నది ప్రభుత్వాలు ..రాజకీయ నాయకులే..
    ప్రజల దృష్టిని పెరుగుతున్న ధరల నుండి.. నిరుద్యోగ సమస్యలనుండి.. అత్యాచారాల నుండి పేదరికం నుండి మరల్చడానికి.. ఆందోళను చేయకుండా రామ రామ.. కృష్ణా కృష్ణా అంటూ భక్తి మత్తులో కూర్చోబెట్టేస్తారు
    ఈ కార్యక్రమాలు లోకల్ రాజకీయ నాయకులే నిర్వహిస్తారు.. పైగా ఆ బాబాలు చెప్పేవి ఎలా ఉంటాయి అంటే.. వచ్చేటప్పుడు ఏం తీసుకొని వచ్చావు.. పోయేటప్పుడు ఏం తీసుకొని పోతావ్..
    అనవసరంగా ఎందుకు చింతయిస్తావ్.. అంతా మంచే జరుగుతుంది.. రాబోయేది కూడ ఇంకా బాగుంటుంది. అని సొళ్ళు చెపుతుంటారు.
    కాని వారు మాత్రం ప్రతి కార్యక్రమానికి రోజుకు లక్షల్లో తీసుకుంటారు వేదిక పైన AC లు..చాప్టర్ విమానాలు.. AC కార్లు.. రాజమహల్ తలపించే భవంతుల్లో నివసిస్తారు..
    దయచేసి మీ విశ్వాసాలను మీ మనసుకు పరిమితం చేసుకోండి.. బయట ఏమిలేదు. మానవత్వం.. ప్రేమ.. జాలి దయా వీటిని సాధించండి. బాబాలు పంతుళ్లు పాస్టర్లు.. ముల్లాలు వీరందరు చేసిది మోసపు వ్యాపారమే.. ఆలోచించండి సమాజ హితం కోసం..

  • @michaelceasar
    @michaelceasar Před 2 dny +2

    *Madam eppudaina Kancha Ailiah garitho Live Show cheyyandi*

  • @eloquentintrovert
    @eloquentintrovert Před 2 dny +3

    My two most favourite intelligent, intellectual, awareness spreading, thought igniting and fighter ladies coming in a video...
    Thanks a lot.🎉🎉🎉🎉

  • @makarajumakaraju4906
    @makarajumakaraju4906 Před 2 dny +3

    We are all support medam

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 Před 2 dny +1

    Madam s super like done Jai inssan Jai Kissan jai Javan jai sevalal jai chandu Akka jai bhiri Naresh annaya Rajesh annaya jai mns

  • @rajmohanbommalata6501
    @rajmohanbommalata6501 Před dnem +1

    Vanaja మేడం ఒకసారి prof కంచె ఐలయ్య, రమేష్, bhyri నరేష్, కదిరే కృష్ణ, రాజేష్ (ts)గార్లతో ఒకసారి వీడియో చేయండి. ప్రజలను ఎడ్యుకేట్ చేయండి

  • @vasireddytammayya9565
    @vasireddytammayya9565 Před 2 dny +2

    Kantri maams,ippudu bhayataki vatcharu

  • @nvHumanist
    @nvHumanist Před 2 dny +2

    Im a fan of the anchir and Devingaru. Stampede ను స్టాంపెడ్ అంటున్నారు కానీ దాన్ని స్టాంపీడ్ అనాలి

  • @sodhinchusadhinchu6707
    @sodhinchusadhinchu6707 Před 2 dny +14

    ఎవరినైనా దైవంగా భావించవచ్చు అనే తప్పుడు శ్లోకం ఉన్న భగవత్ గీతే దీనికి కారణం

    • @dvnmsharma5582
      @dvnmsharma5582 Před 2 dny +2

      ఏ అధ్యాయం? ఎన్నో శ్లోకం బ్రో?

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 Před 2 dny

      Thappemundhi daivamla bhavisthe chedu alochanalu.raavadam thakkuve adhi chadavi artham chesukunte ilantivatiki vellaru

    • @mohammadmusthafa3785
      @mohammadmusthafa3785 Před 2 dny +1

      వెరీ గుడ్ సిస్టర్

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 Před 2 dny +1

      @@krishnamurthyambati6975
      ఎవరిని బడితే వారిని దేనిని బడితే దానిని దైవం అనడం వేద విరుద్ధం.
      ఎవరిని పూజించినా నన్ను పూజించినట్టే అని గీత లో ఉంది కదా.
      అంటే ఎవరిని అయినా దైవంగా భావించ వచ్చు అనే కదా.
      Deraa బాబాను చాలా మంది దైవంగా భావించడం ఆ శ్లోకం ఒప్పుకుంటుంది కదా.
      అలాగే చాల మంది కొత్తగా వస్తారు

    • @arrao633
      @arrao633 Před 2 dny

      అసలు మీరు చెప్పింది భగవర్గీత లో ఎక్కడ వుంది?

  • @uppuletiyesumani9136
    @uppuletiyesumani9136 Před 2 dny +2

    Babala meda focus cheyyali
    Prajalanu champitunaru

  • @nithya.b7048
    @nithya.b7048 Před 2 dny +1

    Ap ప్రజలారా విన్నారా up లాంటి పరిస్థితి మనకు రాకూడదనేగా విద్య వైద్యం అని తపించింది జగన్ 😢😢😢

  • @bharathbenraj9123
    @bharathbenraj9123 Před dnem +1

    Ye hai hamara vikasita Bharat 😂😂😂

  • @uppuletiyesumani9136
    @uppuletiyesumani9136 Před 2 dny +1

    Vanaja madam ku devi madam ku vandanalu Nijalu matlade meku

  • @emmadidassdass533
    @emmadidassdass533 Před 2 dny +4

    Colecter permission ivvakapothe vudyogam potundi

  • @Kodada-SouthIndia
    @Kodada-SouthIndia Před dnem +2

    కేడీ గాడు వేస్ట్.. ఈ దేశానికి పనికిరాడు..

  • @manchisreedharrao589

    గత ఏడాది నవంబర్ నెలలో బృందావనంలో మాకు అటువంటి పరిస్థితే ఎదురైంది, ఉత్తరాది దేవాలయాల దర్శనాల పైనే వైరాగ్యం వచ్చింది. బతుకు జీవుడా అనుకుంటూ తిరిగి వచ్చాం.

  • @devikarockzz4537
    @devikarockzz4537 Před 2 dny +1

    Pujalu cheyani varini
    Pravachanaalu vinani vaarini
    Desadrohuluga chuse samaajam lo vunnam

    • @sudhakovvali9802
      @sudhakovvali9802 Před 2 dny

      I too don't believe in rituals and religion, so people think I am a radical. Hell with the society where there's no right for an individual to live his or her life as per her choice 😢

  • @atmoraman9406
    @atmoraman9406 Před 2 dny +1

    Finally it is the victim, who has to learn a lesson and determine further to not get caught up in the vicious circle of babas whose intentions are just to exploit.Awreness the only refuge.we all need to raise above fear and greed to evolve a better mankind.

  • @devmanidevmai7053
    @devmanidevmai7053 Před 2 dny +1

    Madam 's🙏 🙏.

  • @rameshcheedaragadda9515

    Good

  • @devmanidevmai7053
    @devmanidevmai7053 Před 2 dny +1

    Government bhayatha theesukovali🔥🔥🔥

  • @Bharath99.
    @Bharath99. Před 2 dny

    👉 🙏🏼🙏🏼🙏🏼 జరిగిన ఘోరానికి చింతిస్తున్నాను వాళ్ళ ఆత్మలు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను🙏🏼🙏🏼🙏🏼
    🤔🤔🤔ఈ కాలంలో కూడా బ్రతికే ఉన్న బోలే బాబా కదా... అదేంటి బోలే బాబా గారికి మహిమలు ఉంటాయి కదా ...😳😳ఆయన సమక్షంలోనే కదా వందల మంది 😥😥చనిపోయారు ...ఈ ఘోరం ఏ మతానికి అంటగడతారో🤦🏻🤦🏻🤦🏻🤦🏻🤦🏻😳😳 🤔🤔🤔🤔

  • @sabbavarapuvalerian-wb1ik

    👍👍👍

  • @emmadidassdass533
    @emmadidassdass533 Před 2 dny +1

    Prajalu chithanyamkavali prabhutwam kaliginchukovali

  • @shanthiprabha447
    @shanthiprabha447 Před 2 dny

    Ignorance,,illiteracy, poverty are the reasons for this incident.

  • @user-qn1sp9bd4y
    @user-qn1sp9bd4y Před 2 dny +1

    Devudu ane vadini vodili manushuyula pujisthe ilane untadi hindu matham hindu matham avamanaparusthunnaru ivala hinduvalane hindu nayakulu bali chesaru veellu muslim Christian ne kadu. Akariki hinduvlanu kooda bali chesthunnaru mari veeriki evari meedha prema undo vare cheppali

  • @prasadreddykola-ww9kb

    Oh rama our politicians very selfish they want only money and power please change sir

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 Před 2 dny +1

    సిగ్గుచేటు! దేశంకోసంగాని తమ కుటుంబం కోసంగాని కాకుండా రోడ్డునపోయే ఒక బైరాగికోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు! మూఢభక్తులు అంటేనే అసహ్యంగావున్నది! వీళ్ళమీద జాలిచూపడంకూడ అనవసరం!ఏం జరిగినా BJP ని, PM Modiji ని బాధ్యుల్ని చేస్తే చెప్పు తో కొడతారు! తాగి ప్రాణాల్ని పోగొట్టుకునే వారివీుద, వీరిమీద జాలెందుకు?

  • @user-bv2xn5ou1g
    @user-bv2xn5ou1g Před 2 dny +1

    నమస్తే మేడమ్స్

  • @user-uh2bh3rh1t
    @user-uh2bh3rh1t Před 2 dny

    Hi madam's GM

  • @periramana8556
    @periramana8556 Před dnem

    Ban bababa it is not anti Hinduism it is protective humanism

  • @venkateswarareddymadduri68

    They should learn from Sri Ramachandra mission hou to conduct Bhandaras

  • @rajmohanbommalata6501

    మేడం మన రెండు తెలుగు రాష్టాలో ఎక్కువగా చదువుకున్న మూర్ఖులు నమ్ముతున్నారు ex పుష్కరలు లో 29 మంది చనిపోయారు

  • @kuwaitq7842
    @kuwaitq7842 Před 22 hodinami

    బుల్డోజర్ సిఎం ఎక్కడ...

  • @Vishwambhara
    @Vishwambhara Před 2 dny

    మూర్ఖా తురాణాం న బుద్ది న జ్ఞానం.
    మూర్ఖత్వం ఎక్కువైతే బుద్ది - జ్ఞానం రెండూ ఉండవు.

  • @manchisreedharrao589

    జై యోగీ జైజై యోగీ. ఆయన పరిపాలనలో ఉత్తర ప్రదేశ్ వెలిగిపోతోంది

  • @kattagangarao5201
    @kattagangarao5201 Před 2 dny +1

    Rajamundry puskarallo same jarigindi.... CBN cm ga vunnaru

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 Před 2 dny

    దేవిగారు! మీ మీద వున్న గౌరవం పోగొట్టుకోకండి! ప్రజలు మూఢంగా వేలకు వేల మంది వెళ్ళి మూర్ఖంగా ఒక వెధవ కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు! మీలాంటి వారు ఇటువంటి మీటింగు జరుగుతున్నది అని తెలిసి ఏంచేయగలిగారు? ఇప్పుడు శవరాజకీయంచేసి, మీ మీద వున్న గౌరవం పోగొట్టుకున్నారు! You have failed in your duty, don’t ever criticise others!

  • @periramana8556
    @periramana8556 Před dnem

    Outrage and shita are always in their mouths

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 Před 2 dny

    Govt completely failure

  • @satyanarayanamunjarapu2637

    Cm ni suspend చేయాలి

  • @Satya_780
    @Satya_780 Před dnem

    అక్కడ జరిగింది ఘోరమే. కానీ ఈ ఇద్దరి అజెండా వేరు. బాబా బాబా అంటారే కానీ... ఇంక ఏ ఏ సంప్రదాయాలలో ఇలాంటి అన్యాయాలు జరుగు తున్నాయో వీళ్ళు చెప్పరు చూడండి. వీళ్ళ అజెండా అర్థం చేసుకోండి. నేను హత్రాస్ సంఘటనను సమర్ధించడం లేదు. కానీ దానిని రాజకీయ స్వార్థానికి వాడ కూడదు.

  • @samadsk4421
    @samadsk4421 Před 2 dny

    Hello madam ,looks like both are sisters ?

  • @PedadaVenkataramana

    Mostly control Babas and Peetadhi pathis (Donga), valu supported by the politicians and celebrities not to visit for Babas and Peetadhi pathis pl.

  • @sivakvv4041
    @sivakvv4041 Před 2 dny

    Elections lo money theesukoni votes vesthunna manamu manaki vesukuntunna sikshalu evi. Evvariki akkaraleni vishayam ayipoyindhi.

  • @vanikaila8178
    @vanikaila8178 Před dnem

    Vachhesara avuni tene khadga mrugalu up Santayana to patu bengal Lo me akka mumait Khan arachakam gurinchi kids moraga ndi

  • @periramana8556
    @periramana8556 Před dnem

    Remove yogi government and remove Amit sha criminaaccused in Zohar’s shaikencounter

  • @user-fw2yw2sm5l
    @user-fw2yw2sm5l Před 2 dny

    Chaduvukunnavallalo kooda scientific Temper lekapovadame ee sanghatanaki Karanam.

  • @akmnbv
    @akmnbv Před 2 dny +5

    Modi BJP RSS samajniki chida purugulu CBN pavala ramoji Radha Krishna samajniki chida purugulu 😂🎉😢😮😅😊

  • @desirajuvijayalakshmi8945

    Baba devi vallavada atane karakudu atane devudu kulam ledu matam ledu polce velte vaddu annaru. Sp vallu kanuka malli politics antaru ani police vellaledu. Vanda satam babane

  • @balamsrinivas2558
    @balamsrinivas2558 Před 2 dny

    మేడమ్, నార్త్ లో అనాదిగా వస్తున్న మూఢనమ్మకం, ఆవు పేడ, ఆవు ఉచ్చ తాగడం, బాబాలను నమ్మి భజన చేయడం తప్ప. చదువు కుని జ్యణం ఉపాహోగించక పోవడం ఇలా వున్నంతవరకు ఇలానే ఉంటుంది పైగా కర్మ అనే ముర్కులు ఉన్నారు.ఇ మధ్య మన తెలుగు రాష్ట్రలో కూడ బాబాలు తయారోయితున్నారు, పొలిటిషన్ లే బాబాలు గా తయారైతున్నారు....

  • @periramana8556
    @periramana8556 Před dnem

    Sack the union health minister

  • @syams84
    @syams84 Před 2 dny

    Gudi kattam ga oxygen enduku anukoni untaaru le..any ways UP should first split in to four if BJP believes in small states for better administration

  • @uppari5033
    @uppari5033 Před 2 dny

    జలియన్ వాలా బాగ్ తొక్కిసలాట గురించి చదివాం పుస్తకంలో
    స్వతంత్ర భారతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి
    అప్పుడు బ్రిటిషు వాళ్ళను నిందించారు.
    ఇపుడు ఎవర్ని నిందించాలి?

    • @kuwaitq7842
      @kuwaitq7842 Před 22 hodinami

      మనల్ని మనమే....

  • @chudamanig2657
    @chudamanig2657 Před 2 dny

    pl

  • @manchisreedharrao589

    ఆడవాళ్ళ ప్రాణాలకు విలువ లేదన్నమాట

    • @user-yc7tk3ps7j
      @user-yc7tk3ps7j Před dnem

      GENDER KAAD MUKYAMU, MANISHI pranalaku VILUVA LEDU.

  • @kchinna-ni9hl
    @kchinna-ni9hl Před dnem

    devuniperuto pasterluchestunna arachakalagurinchi matladaleni eedokumundalu dongababalatopatu dongapasterlanikuda tannitagaleyyali

  • @periramana8556
    @periramana8556 Před dnem

    Peoples poor lives are cheap

  • @desirajuvijayalakshmi8945

    Amma ami telivi baba ni batti analysis marutundi idi chuste ila e vunnadi wow baba tappu cheppu talli cheppu manuvadam leda ikkada

  • @periramana8556
    @periramana8556 Před dnem

    They are praising yogi jogi and narendra modi

  • @nirmalpriya5097
    @nirmalpriya5097 Před 2 dny

    Hi mam

  • @bhavanidevi7917
    @bhavanidevi7917 Před dnem

    మూర్ఖత్వం

  • @mohammadthankfryrrehman6148

    God is Great, His grace is Great,

  • @puvvalaramarao3260
    @puvvalaramarao3260 Před 2 dny +2

    నిత్యుడైనా దేవుని ఆరాధించడం మానేసి ఇలాంటి మనుషులుని బాబాల్ని నమ్మడం ఏంటి ప్రయోజనం

  • @user-eh7pn4tz2e
    @user-eh7pn4tz2e Před 2 dny

    హైదరాబాద్ లో ముస్లింలు ladies మీదకి వచ్చారు....అప్పుడు నోరుమెదలలేదేం ?

    • @user-yc7tk3ps7j
      @user-yc7tk3ps7j Před dnem

      Moodatwamu ki no RELIGION. RELIGION means bad beliefs, there IS no logic.