Bhakta Tukaram Songs - Bhale Bhale Andalu Srustinchavu - Nageshwara Rao,Anjali Devi - Ganesh Videos

Sdílet
Vložit
  • čas přidán 23. 02. 2015
  • Bhakta Tukaram Songs - Bhale Bhale Andalu Srustinchavu
    Watch More Latest Movies @
    czcams.com/users/GaneshVi...
    Movie: Bhakta Tukaram,
    Cast: Akkineni Nageshwara Rao, Ramakrishna, Anjali Devi, Shivaji Ganesan, Kanchana,
    Director: V. Madhusudan Rao,
    Music: Adinarayana Rao P.
    Producer: Anjali Devi,
    Release Date: 1973.
    Songs:
    1. Ghana Ghana Sundaraa
    2. Kaliyugam Kaliyugam
    3. Sari Sari Vagalu Telisera Gadasari
    4. Bhale Bhale Andalu Srustinchavu
    5. Manishini Manishi
    6. Unnavaa Asalunnavaa
    7. Parama Yoogulu
    8. Shyama Sundara 1
    9. Chindulu Veyakuraa
    10. Manasuna Neeve
    11. Panduranga Hari Hari
    12. Neeve Aadi Daivamu
    13. Dhaanya Lakshmi
    14. Padavelli Potondira
    15. vannay tarugani
    16. Rangani Seva
    17. Sarva Sukhalaku
    18. Poojaku Veleyara
    19. Panduranga Hari
    20. Gatramu Kalgedi
    21. Panduranga Naamam
    22. Pilupu Vinagaleva
    23. Karunamaya Devaa
    24. Kesava Madhava
    25. Shyama Sundara II
  • Krátké a kreslené filmy

Komentáře • 39

  • @vamshikodamvamshikodam
    @vamshikodamvamshikodam Před 20 dny +6

    2024 lo vine vallu like vesukondi

  • @kvvsatyanarayana6376
    @kvvsatyanarayana6376 Před 2 lety +10

    ఈ సినిమా తాళ రేవు ధేవిమహల్ ఓపెనింగ్ సినిమా. అప్పుడు నేను 7చదువు చున్నాను. ఆ రోజు లే వేరు. ఇప్పుడు నా వయస్సు 60. కేవివి

    • @shiva_pgl
      @shiva_pgl Před 5 hodinami

      Ma yinti pakka oka thaatha kuda yilaane cheppe vaadu. NTR, ANR cinemas machi morales tho undevi ani.

  • @nareshboggala9411
    @nareshboggala9411 Před 2 lety +5

    బలే బలే అందాలు సృటించావు ,అన్నీ అందాలే మంచిగా చూస్తే

  • @eshwarammajangidi3113
    @eshwarammajangidi3113 Před 10 měsíci +10

    భలే భలే అందాలు సృష్టించావు
    ఆ.. నందన వనముగ
    ఈ లోకమునే సృష్టించిన
    ఓ.. వనమాలి
    మరచితివో మానవజాతిని దయమాలి..
    భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు
    అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు
    భలే భలే అందాలు సృష్టించావు
    చరణం 1:
    మాటలు రాని మృగాలు సైతం
    మంచిగ కలసి జీవించేను
    మాటలు నేర్చిన మా నరజాతి
    మారణహోమం సాగించేను
    మనిషే పెరిగి మనసే తరిగి
    మనిషే పెరిగి మనసే తరిగి
    మమతే మరచాడు మానవుడు
    నీవేల మార్చవు
    భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు
    అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు
    భలే భలే అందాలు సృష్టించావు..
    చరణం 2:
    ఆ...ఆఆఆ...ఆ..
    చల్లగ సాగే సెలయేటి ఓలే
    మనసే నిర్మలమై వికసించాలి
    గుంపుగ ఎగిరే గువ్వల ఓలే
    అందరు ఒక్కటై నివసించాలి
    స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని
    స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని
    మంచిగ మానవుడే మాధవుడై
    మహిలోన నిలవాలి
    భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు
    అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు
    భలే భలే అందాలు సృష్టించావు..

  • @faithvijaykumar6787
    @faithvijaykumar6787 Před 2 lety +14

    Both spiritually and socially most meaningful accepted moral song.

  • @user-mv2fu6bz7h
    @user-mv2fu6bz7h Před 4 měsíci +3

    My favourite song 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @venkyvenkatesh1790
    @venkyvenkatesh1790 Před 16 dny +1

    🙏🙏

  • @user-vb8we4oo4q
    @user-vb8we4oo4q Před měsícem

    Super anr!ఘంటసాల రాసినవరికి!అందరికీ వందనాలు

  • @nagapanindranagapanindra8824

    My ఫెవరెట్ song♥️♥️🙏🙏👌👌

  • @laxminanipalli6275
    @laxminanipalli6275 Před rokem +1

    My favorite songs bhakta tukaram lovi

  • @gopalboini304
    @gopalboini304 Před 3 lety +2

    Jai panduranga

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 Před 9 měsíci +1

    Parama bhagavathothamudu thukaram

  • @ramalingareddy6250
    @ramalingareddy6250 Před měsícem

    Good morning sir/Medam SST Team-3 shift-III GADIVEMULA

  • @santhach6927
    @santhach6927 Před 2 lety +6

    Very Very Good Song.

  • @Omenamahshivayah986
    @Omenamahshivayah986 Před 3 lety +3

    🙏🙏🙏🙏

  • @user-ip9wy1vr7h
    @user-ip9wy1vr7h Před 2 lety +2

    వాహ్... 🙏🙏🙏

  • @k.k.s.schaitanya9833
    @k.k.s.schaitanya9833 Před 9 měsíci +1

    Adbutamaina paata

  • @rajeshmusiclover1365
    @rajeshmusiclover1365 Před 4 měsíci +1

    Wonderful composition

  • @vlgsarma5901
    @vlgsarma5901 Před 2 lety +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dbnarasimhulu2613
    @dbnarasimhulu2613 Před rokem +1

    Super hileght. Song

  • @user-iu3pz1qm2h
    @user-iu3pz1qm2h Před dnem

    25 yaresu Naa ku friendesu adey Naa puruvaa adurustamu vaallu

  • @gayatrikuchibhotla4140
    @gayatrikuchibhotla4140 Před rokem +1

    Old is more than gold

  • @amaravathibhaskarbitti5050

    Best move and songs

  • @srinavasreddysrinavas6098
    @srinavasreddysrinavas6098 Před 9 měsíci +1

    Super

  • @gurappab6590
    @gurappab6590 Před 5 lety +4

    Great song, socilstic concept involved. gurappa kadapa

  • @veeraiyaborusu2418
    @veeraiyaborusu2418 Před rokem +3

    పాత్ర లొ లీ న మై నాగే శ్వ ర్రా వు గారు.....పా ట లొ లీ న మై ఘ o ట శా ల గారు. స o గీత ము లొ లీ న మై ఆ ది నారాయణ గారు. ఇ లా ఎ o తో మ o ది అ o కి త బావ ము తో. మనకు అ o ది o చా రు ఇ వి పా ట లు కాదు. మ హ కా వ్యా లు. ఆ త ర ము వారు విన్నా రు. ఈ తరము. వి o టు న్నా ము.. మ హ ను బావులు. ఘ o ట శా ల గారు.. ఆ య న గో o తు లొ అ మృ త ము ని o పి. ఇ ల కు ప o పా రు ఆ భ గ వ o తు డు. మన అ ద్రు స్ట ము..

  • @naffeesuddins.k.d.475
    @naffeesuddins.k.d.475 Před 4 lety +3

    Evergreen song

  • @janardhanreddy7877
    @janardhanreddy7877 Před 4 lety +3

    Vary good song

  • @rameshbrugu6403
    @rameshbrugu6403 Před 2 lety +2

    🙏🙏🙏🙏♥️♥️♥️🌺

  • @RamaKrishna-yc5ye
    @RamaKrishna-yc5ye Před 3 měsíci

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxminanipalli6275
    @laxminanipalli6275 Před rokem +1

    Elanti video songs with Spelling s pettandi

  • @amaravathibhaskarbitti5050

    I LOVE THIS SONG