Andhra Kesari Songs - Vedam La Goshinche Godavari - Murali Mohan, Harish

Sdílet
Vložit
  • čas přidán 2. 04. 2013
  • Andhra Kesari Songs - Vedam La Goshinche Godavari
    Watch more movies @
    / volgavideo
    czcams.com/users/newvolgav...
    Movie: Andhra Kesari,
    Starring: Vijayachander, Murali Mohan,
    Director: Vijayachander,
    Producer: Vijayachander,
    Music: Chellapilla Satyam,
    Language: Telugu,
    Release: 1 November 1983.
    Songs:
    1.Burrakatha
    2.Padandi Dandayatra
    3.Panthuloru
    4.Poems
    5.Vedam La Goshinche Godavari
  • Krátké a kreslené filmy

Komentáře • 553

  • @user-ek4sp7dn9l
    @user-ek4sp7dn9l Před 6 lety +299

    జీవితంలో ఎంతో అదృష్టం చేసుకుంటే గోదావరి ఒడ్డున పుడతారు, పెరుగుతారు అమ్మ ఒడిలో కలిసిపోతారు ,గోదావరి పేరు పలికిన విన్న జన్మ చరితార్థం అవుతుంది

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 3 lety +10

      Pothabathula Manojna Sri Bhargavi ఎంతబాగా చెప్పావు తల్లీ. ఆ గోదారి పేరు వింటేనే నాకు వల్లు పులకరిస్తుంది తల్లీ మీలాంటి అభిమానులకు వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @pratheepvanapallu4904
      @pratheepvanapallu4904 Před 3 lety +4

      I am soooooo lucky to burn in godavari dist

    • @dwarapureddyramarao241
      @dwarapureddyramarao241 Před 3 lety +1

      @@kondaiahmaddu9511 kondaiah maddu

    • @nageswar1971
      @nageswar1971 Před 2 lety +3

      నేను Bhadrachalam లో చదువుకుని పెరిగినవాణ్ణే , ధన్యోస్మి

    • @rajasekhartinnaluri5391
      @rajasekhartinnaluri5391 Před rokem +2

      నిజమే నేను కనీసం గోదావరి అమ్మాయిని పెండ్లి చేసుకుందామనుకున్న కానీ దేవుడు అదృష్టం ఇవ్వలేదు నాకు కోనసీమ గోదావరి పల్లెటూర్లు అంటే చాలా ఇష్టం

  • @vasu5342
    @vasu5342 Před 5 lety +97

    ఈ అభ్బూతమైన పాటకు కూడా డిష్ లైక్ చేసిన వారికి నా మాట ఎందులోనైనా పడి చావండి దయచేసి . మా తెలుగు పాటపై , మా ప్రాంతాలపై ,మా నదులపై అభ్బూతంగా ఉన్న పాటలను డిష్ లైక్ చేసిన వారు ఉన్న వోక్కటె చచ్చిన వోక్కటె

    • @sudhakar9396
      @sudhakar9396 Před rokem +4

      Devuni biddalu sir vallu

    • @madhav9842
      @madhav9842 Před rokem +3

      @@sudhakar9396 దేవుడి బిడ్డలు అనకూడదు sir,,, పాపులు లేదా గొఱ్ఱె బిడ్డలు అనాలి

    • @guruz241
      @guruz241 Před rokem +4

      Converted daridrapu biddalu, devuni biddalu kadu

    • @bskm5322
      @bskm5322 Před rokem +1

      ​@@sudhakar9396😂😂😂

    • @rajamahanthisaradamba4860
      @rajamahanthisaradamba4860 Před 7 měsíci

      Correct telugu ni dhushinche vaaru maa andrulaloo okariga vundalsina avasaram ledu

  • @uppulurivijayauppuluruvija1028

    నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను రాజమండ్రి పుట్టినందుకు. ఈ పాట రాసినందు రచయితకు నాధన్యవాదములు

  • @koteshwaracharykandukoori5678

    ఈ ఒక్క పాటలో ఆంధ్రుల చరిత్ర , రాజమండ్రి గొప్పతనం ఎంతో కనపడుతుంది.
    అరుద్ర గారు గొప్ప గా రాసారు.

    • @kishorekittu7879
      @kishorekittu7879 Před 2 lety

      @Chandra Shekhar
      Excellent...Apt Statement..
      It's not place or region it's all About people and culture..
      No heartfeeling friends..

    • @rajkoner
      @rajkoner Před rokem +1

      Yes especially when he brings practicality by saying that one Veeresalingam is good as great as 100 lingas. This is real communism a slap on pseudo communists who oppose or criticise everything that is Traditional...

  • @santoshbalivada5629
    @santoshbalivada5629 Před 4 lety +41

    ఈ రోజుల్లో కూడా ఈ పాట వెతికి వింటున్నాం అంటే... అది చాలు చెప్పడానికి ఈ పాట గొప్పతనం.....
    ఇప్పటి పాటలు ఒక రోజు, ఒక పాట వింటే చాలు.... కొత్త కొత్త బూతులు లక్ష నేర్చొచ్చు

  • @RupeeTalksTelugu
    @RupeeTalksTelugu Před 2 měsíci +8

    గోదావరి పేరు వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది. గోదావరిని తలుచుకుంటే రాజమహేంద్రి తక్కున గుర్తొస్తుంది. రాజమండ్రిలో గడిపిన బాల్యం గుర్తొస్తే.. ఇప్పటికీ మనసు గోదావరి పరవళ్ళలా ఉరకలు వేస్తుంది. ఆంధ్రకేసరి సినిమా అప్పట్లో రాజకీయాలకు బలి అయిపొయింది. ఇప్పుడు కూడా ఈ సినిమా ఈ తరానికి కచ్చితంగా స్ఫూర్తినిచ్చే సినిమా. వోల్గా కి థాంక్స్.. చిన్న కరెక్షన్.. దిస్క్రిప్షన్ లో మురళీ మోహన్, హరీష్ పేర్లు ఉన్నాయి. నిజానికి ఈ సినిమాకి ప్రాణం పోసింది ప్రకాశం పంతులు గారు ఇలానే ఉంటారు అని పరిచయం చేసింది విజయచందర్. దయచేసి అయన పేరు కూడా యాడ్ చేయండి. ఈ తరానికి ఆయన గురించి తెలుస్తుంది.

  • @koneruphanikumar3388
    @koneruphanikumar3388 Před 5 lety +155

    మా రాజమండ్రి ని ఇంత గొప్పగా వర్ణించవచ్చు అని నాకు ఈ పాట చూసిన తర్వాతే తెల్సింది , ఎందరో మహానుభావులు అందరికి వందనాలు 👏👏👏🙏🙏🙏

    • @kesavarao7991
      @kesavarao7991 Před 4 lety +1

      Asalina andalu anni mana rajahmundry lone unnayi thammudu madi kuda rajahmundry ne

    • @yadagirimadagoni5469
      @yadagirimadagoni5469 Před 2 lety

      Ma kadu manadi nenu mana nalgonda nudi

  • @nagarajub7367
    @nagarajub7367 Před 8 lety +325

    మొదట సృజనకు, కవికి, తరువాత ప్రాణం పోసిన సంగీత దర్శకుడికి, అటు పిమ్మట గాత్ర దానం చేసిన SPB గారికి, ఆనాటి వాద్య బృందానికి, వేదఘోష వినిపించిన పండితోత్తములకు అందరికి
    ధన్యవాదములు, నమస్కారములు 👏

  • @gurappab6590
    @gurappab6590 Před 6 měsíci +7

    నా విద్యార్థి జీవితంలో చాలా ప్రభావితం చేసిన గొప్ప పాట. ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి మనుమడు విజయచందర్ స్వయముగా నటించి,నిర్మించిన చిత్రం. తెలుగు ప్రజలు పది కాలాల పాటు చెప్పుకొనలిసిన పాట....B.Gurappa DR/OSD DCC Bank Ltd, Kadapa.

  • @citystriker2778
    @citystriker2778 Před 6 lety +71

    ఈ పాట ఎప్పుడు విన్నా ఎదో తెలియని చిరు వేదన కలుగుతుంది.గత వైభవ చిహ్నాలుగా మిగిలిపోయిన చరిత్ర కళ్ళముందు కదలాడుతున్నట్లు ఉంటింది.

    • @citystriker2778
      @citystriker2778 Před 6 lety

      Neelam koyyana

    • @rekhanaidu6845
      @rekhanaidu6845 Před 6 lety

      Same feeling naku meku lane anipistundi

    • @jaganveena3678
      @jaganveena3678 Před 6 lety

      Yes manasu adola authundi

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 3 lety

      City Striker నిజంగాసార్ ఈ పాట వింటే. ఉద్రేకం వస్తుందిసార్ గోదారి పేరు వింటేనే. వల్లు పులకరిస్తుంది

    • @aylamsubramaniansreenivasa4452
      @aylamsubramaniansreenivasa4452 Před 3 lety

      Godavari nadimaa thalli pakkana gala pallelo undalanipistundi

  • @nsk9527
    @nsk9527 Před 2 lety +10

    వేదంలా ఘోషించే గోదావరీ
    ఆమరదామంలా శొభిల్లె రాజమహేంద్రీ
    శతాబ్దాల చరిత గల సుందర నగరం
    గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం
    రాజ రాజ నరేంద్రుడు, కాకతీయులు
    తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు
    గజపతులు నరపతులు ఏలిన ఊరు
    ఆ కథలన్ని నినదించె గౌతమి హొరు ||వేదంలా||
    ఆది కవిత నన్నయ్యా రాసెనిచ్చటా
    శ్రీనాధ కవి నివసం పెద్ద ముచ్చటా
    కవిసార్వభౌమలకిది ఆలవాలము
    నవ కవితలు వికసించె నందనవనము ||వేదంలా||
    దిట్టమైన శిల్పాల దేవలాలు
    కట్టుకదల చిత్రాంగి కనక మేడలు
    కొట్టుకొని పోయె కొన్ని కొటిలింగాలు
    వీరేశలింగమొకడు మిగిలెను చాలు ||వేదంలా||

  • @trimurthululanka1662
    @trimurthululanka1662 Před rokem +13

    కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు వీరేషలింగమొకడు మిగిలేను చాలు
    రచయిత గారికి కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 3 lety +11

    నిజంగానండి. గోదారి గురించి రాజమహేద్రవరం గురించి ఎంత బాగా రాశారండి ఆమహా కవి. ఆ గోదావరి ఒడ్డున. మేము ఎందుకు పుట్టలేదని బాదపడతానండి. ఆ పేరు వినగాన నావల్లు. పులకరిస్తుంది. వుృత్తి రిత్యా నేను. బెంగుళూరులో వున్నాను. కాని. గోదారి. కిృష్ణ అంటే నాకు ప్రాణం. అక్కడ జన్మించినవారు. పుణ్యాత్ములు జన్మ సార్దకమండి. 16/7/20 💐💐💐🌷🌷🌹🌹🌹🌺🌺🌺🌺🌹🌹🌷🌷💐🍇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhoshikumaridadi1342
    @santhoshikumaridadi1342 Před rokem +13

    రాజమహేంద్రవరంలో పుట్టిన ఆడపిల్లలు దురదృష్టవంతులు....పెళ్లి అయ్యాక ఊరు వదిలి వెళ్లిపోవాలి😭😭😭😭😭😭i miss rjy ❤️❤️

    • @songasasank1489
      @songasasank1489 Před rokem +2

      అక్కడే వున్నవారికి వున్న ...అభిమానం కంటే...కన్నీళ్ళతో అమ్మను(సొంతవూరు ) వదిలి వెళ్ళిన మీకు రెట్టింపు అభిమానం వుంటుంది..అండి .

    • @bhasker3393
      @bhasker3393 Před dnem

      పెళ్ళి అయ్యాక ఏ ఊరిలో నైనా,ఊరూ వదిలి అత్తగారింటికి వెళ్తారు. పెద్ద కొత్త విషయేమేముంది.

  • @rajagadiparthi6784
    @rajagadiparthi6784 Před 4 lety +13

    భారతీయ చరిత్ర వింటుంటే చాలా బాధ గా ఉంటుంది ,ఎవరు ఎన్ని చేసిన చివరకి భూమిని వదిలిపోవాల్సిందే కధా

  • @srinivasaraogoli6033
    @srinivasaraogoli6033 Před 5 lety +105

    ప్రకాశం పంతులు గారి కాలం లో మనం పుట్టుక పోయిన ఆనాటి రాజమండ్రి ‌గురించి చాలా చక్కగా వివరించారు. రచయిత కు అభినందనలు.

  • @nagrajvaggu2279
    @nagrajvaggu2279 Před 2 lety +30

    గొప్ప పాట అందించిన ఆంధ్ర కేసరి చిత్ర బృందానికి అభినందనలు.. యావత్ తెలుగు ప్రజలందరికీ గర్వ కారణం శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు.

  • @klnsarma
    @klnsarma Před rokem +19

    ఇంతటి గొప్ప రాజమహేంద్రినే ఇప్పుడు మతమార్పిడీలతో సర్వనాశనం చేసే ప్రయత్నం లో ఉన్నారు....

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm Před 25 dny

      😢

    • @bhasker3393
      @bhasker3393 Před dnem

      నీలాంటి వాడి అనుమానము కేవలము. మత మార్పిడితో ఏమి సర్వ నాశనం చేశారు. నీ ఇల్లు, నీ డబ్బు ఎత్తుకెళ్లారా. గొడవలు చేశారా బిజేపి పందుల లాగా. తాగుబోతులను మార్చడమా, దొంగలను, వ్యబిచారులను మార్చడమా.నేరస్తులను మార్చడమా. మీ మత పొల్లు ఇలా అని డైలాగ్స్ చెప్పకు ఈ ప్రశ్నకు. మంచి వాళ్ళు, చెడ్డ వాళ్లు అన్ని మతాలలో ఉన్నారు.

  • @umaketha5953
    @umaketha5953 Před 5 lety +5

    గోదావరి నా కుప్రాణం గోదావరి రే నా కుజీవం రా జమహేద్రి లోపుట్టడం నాజన్మ దాన్యము,,

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 3 lety

      Uma Ketha నిజంగా ధన్యుడువైయ్యా మాకుదొరకలేదు ఆ బాగ్యం

  • @sampathparik6765
    @sampathparik6765 Před 3 lety +6

    నా జీవితంలో రాజమహేంద్రితో ఒక ఆత్మీయ మనో బంధం. మాటల్లో వర్ణించ లేను. వర్షంలో మెయిన్ రోడ్ లో నడచిన స్మృతులు మధురం .

  • @sanyasiraosunny5745
    @sanyasiraosunny5745 Před 5 lety +11

    అర్ధం చేసుకోవటం కొంచెం కష్టమైనా సరే
    అర్దమైతే ఈ గీతం పది మంది కోసం రుపొధించి చిత్ర నిర్మాణ సంస్థ కు నా ధన్య వాద ములు.

  • @venkatk1414
    @venkatk1414 Před 5 lety +16

    గొప్ప పాట. రచయితకి శతకోటి వందనాలు.
    బాలు గళం బహుబాగు.

  • @mrutyunjayarao6913
    @mrutyunjayarao6913 Před 2 lety +4

    నమః సోమాయచ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయచ
    నమశ్శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ
    నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హంత్రే చ హనీయసే చ
    నమో వృక్షేభ్యోహరి కేశేభ్యో నమస్తారాయ నమశ్శంభవే చ
    మయో భవే చ నమశ్శంకరాయ చ మయస్కరాయ చ
    నమశ్శివాయ చ శివతరాయ చ
    వేదంలా ఘోషించే గోదావరి
    అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
    వేదంలా ఘోషించే గోదావరి
    అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
    శతాబ్దాల చరిత గల సుందర నగరం
    శతాబ్దాల చరిత గల సుందర నగరం
    గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం
    వేదంలా ఘోషించే గోదావరి
    అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
    రాజరాజ నరేంద్రుడు.. కాకతీయులు
    తేజమున్న మేటి దొరలు.. రెడ్డి రాజులు
    గజపతులు.. నరపతులు.. ఏలిన ఊరు
    ఆ కథలన్ని నినదించె గౌతమి హోరు
    వేదంలా ఘోషించే గోదావరి
    అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
    శ్రీవాణి గిరిజాస్చిరాయ దథతో వక్షో ముఖాంగేశు
    యే లోకానాం స్థితిమావహంత్య విహితాం స్త్రీపుంస యోగోద్భవాం
    దేవేదత్రయమూర్తాయ స్త్రిపురుష సంపూజితాపస్సురైర్భూయాశుః
    పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరాశ్రేయసే...
    ఆది కవిత నన్నయ్యా వ్రాసెనిచ్చటా
    శ్రీనాధ కవి నివాసమూ పెద్ద ముచ్చటా
    ఆది కవిత నన్నయ్యా వ్రాసెనిచ్చటా
    శ్రీనాధ కవి నివాసమూ పెద్ద ముచ్చటా
    కవిసార్వభౌములకిది ఆలవాలము
    కవిసార్వభౌములకిది ఆలవాలము
    నవ కవితలు వికసించె నందనవనము
    వేదంలా ఘోషించే గోదావరి
    అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి

  • @sriramgamingyt-pj3ry
    @sriramgamingyt-pj3ry Před rokem +5

    బాలుగారు మీకు తెలుగువారికి దొరికిన ఆణిముత్యం

  • @ashifshaik4326
    @ashifshaik4326 Před 3 lety +28

    వేదంలా ఘోషించే గోదావరి
    అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
    వేదంలా ఘోషించే గోదావరి
    అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
    శతాబ్దాల చరితగల సుందర నగరం
    శతాబ్దాల చరితగల సుందర నగరం
    గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం
    వేదంలా ......
    రాజరాజ నరేంద్రుడు కాకతీయులు
    తెజమున్న మేతిదోరాలు రెడ్డిరాజులు
    గజపతులు నరపతలు ఏలిన ఊరు
    ఆ కధదలన్ని నినదించే గౌతమి హోరు
    వేదంలా .....శ్రీవాని గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాన్వేషు
    ఎలోకానాం స్తితి మావహంచ విహితాం స్త్రీ పుమ్సయోగోద్భావాం
    తే వేదత్రయ మూర్తయ స్త్రిపురుషా సంపూజితా వస్సురైర్భూయాసుహు
    పురుషోత్తమం భుజభవ శ్రికంధరాశ్రేయసే
    ఆదికవిత నన్నయ్య వ్రాసేనిచ్చట
    శ్రీనాధకవి నివాసము పెద్ద ముచ్చట
    ఆదికవిత నన్నయ్య వ్రాసేనిచ్చట
    శ్రీనాధకవి నివాసము పెద్ద ముచ్చట
    కవి సార్వభౌములకిది ఆలవాలము
    కవి సార్వభౌములకిది ఆలవాలము
    నవ కవితలు వికసించే నందనవనము
    వేదంలా ........
    దిట్టమైన శిల్పాల దేవలాలు
    కట్టు కదల చిత్రాంగి కనక మేడలు
    దిట్టమైన శిల్పాల దేవలాలు
    కట్టు కదల చిత్రాంగి కనక మేడలు
    కొట్టుకోనిపోయే కొన్ని కోటిలింగాలు
    వీరెసలింగ మొకడు మిగిలెను చాలు
    వేదంలా .......

  • @aksarsekhanisekhani7893
    @aksarsekhanisekhani7893 Před 2 lety +8

    ఇలాంటి పాటలు భవి తరాలకు మీరు అందించిన ఆణిముత్యాలు

  • @venkatesampuranam9554
    @venkatesampuranam9554 Před 10 lety +14

    ఆహా ఎంత ఆహ్లాదకరమైన పాట రాజమహేంద్రవరం గురించి ఎంత చక్కగా వర్ణించినాడు కవిగారు.అంతేకాకుండా సంగీత దర్శకుడు రమేష్ నాయుడు ఈ పాటకి ప్రాణం పోసారు

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 Před 3 lety +6

    'శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు యే
    లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
    తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వ స్సురై
    ర్భూయాసుః పురుషోత్త మామ్బుజభవ శ్రీకన్ధరా శ్శ్రేయసే!'

  • @kry415
    @kry415 Před rokem +6

    అంత గొప్ప సాహిత్యం తో కూడిన పాటలు రాసే రచయితలు కనిపించడం లేదు, ఇప్పుడు ఒకవేళ రాసిన వాటిని సినిమాలో పెట్టె డైరెక్టర్లు అసలే లేరు. తెలుగు భాష తన గొప్పతనాన్ని చిన్న చిన్నగా పోగొట్టుకుంటుంది ఈ ప్రస్తుత సమాజంలో. దేశ భాషలందు తెలుగు లెస్స అని మహానుభావుడు శ్రీ శ్రీ కృష్ణ దేవరాయులు వారు చెప్పినారు. కానీ మన తెలుగు వాళ్ళు తెలుగు కు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. తెలుగు భాషకు పూర్వవైభవం రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు.
    జై హింద్🇮🇳🙏

    • @narasingarao2348
      @narasingarao2348 Před rokem

      దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులే అని గురజాడ అప్పారావు గారు చెప్పారు గురజాడ అప్పారావు గారిది విజయనగరం జిల్లా

    • @kry415
      @kry415 Před rokem

      @@narasingarao2348 ధన్యవాదాలు మీరు సరి చేసినందుకు🙏

  • @rajagadiparthi6784
    @rajagadiparthi6784 Před rokem +3

    ఆదేవుని దయతో కోన్ని రోజులు గోదావరి నదీ స్నాన బాగ్యం కల్గింది, బారతీయ చరిత్ర కీ మూలాలు మనకు ప్రకృతి ప్రసాదించిన వనరులే

  • @achari100
    @achari100 Před 3 lety +6

    ఈ సినిమా విజయవంతం కాకపోవడంతో ఇంత మంచిపాట కోటిలింగాలలాగా కొట్టుకుపోయింది.

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 3 lety +1

      Chebrolu Achari లేదండీ ఆమాట అనవద్దు. ఎంత మంది. లైకు లిచ్చారో చూడండి ఇంకా మెుబాల్ పోన్ తెలియనివారున్నారు ఇంత మంచి పాటకు ఎప్పటికి ఆదరణ వుంటుందైయ్యా

    • @srinivaskumar7609
      @srinivaskumar7609 Před rokem +1

      🙏🙏🙏

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 Před 2 lety +6

    ఒకప్పుడు ఇప్పుడు నీరు కలుసుతము మనిషి కలమశం

  • @avinashvenkatanagabhushana1900

    అయ్యా !!! అధ్బుతం !!! చాలా రోజుల్నుంచి నిరీక్షిస్తున్నాం... ఇన్నాల్లకి ఫలించింది... వేయి దండాలు... మీ కడుపు చల్లగుండ !!!

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 3 lety +2

      Avinash venkata naga Bhushanam ఎంత అభిమానమండీ మీకు. నమస్కారం నిజమైన తెలుగోడివైయ్యా

  • @pvvsnpvvsn7457
    @pvvsnpvvsn7457 Před 5 lety +13

    జనహృదయాన్ని ఆవిష్కరించిన ఈ పాట లాంటి పాట నభూతో నభవిష్యతి..

  • @vasupatnala3356
    @vasupatnala3356 Před 2 lety +5

    మా రాజమహేంద్రవరం వచ్చి మంచిగా స్పందించిన వారికీ 🙏 my❤️ RJY❤️

  • @ramreddy6578
    @ramreddy6578 Před 4 lety +29

    Where the hell such a literature had gone...now a days it's impossible to create such a nice song...awesome ...

    • @vinodr4911
      @vinodr4911 Před 4 lety

      Doesn't it just reflect change in the quality of spectators too Ram Reddy garu?

  • @angarakrishnasaiteja6520
    @angarakrishnasaiteja6520 Před 2 lety +4

    నాక అయితే రాజమహేంద్రవరం లోనే ఉండిపోవాలనిపిస్తుంది

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 Před rokem +7

    పాట చాలా బాగుంది. అందరికి ధన్యవాదములు

  • @Vasudha1863
    @Vasudha1863 Před 2 lety +9

    ఆంధ్రకేసరి (1983)
    సంగీతం: సత్యం
    గీతరచయిత: ఆరుద్ర
    నేపధ్య గానం: బాలు
    పల్లవి:
    నమః సోమాయచ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయచ
    నమశ్శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ
    నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో హంత్రే చ హనీయసే
    చ నమో వృక్షేభ్యోహరి కేశేభ్యో నమస్తారాయ నమశ్శంభవే చ
    మయో భవే చ నమశ్శంకరాయ చ మయస్కరాయ చ
    నమశ్శివాయ చ శివతరాయ చ
    వేదంలా ఘోషించే గోదావరి
    అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
    వేదంలా ఘోషించే గోదావరి
    అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
    శతాబ్దాల చరిత గల సుందర నగరం
    శతాబ్దాల చరిత గల సుందర నగరం
    గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం
    వేదంలా ఘోషించే గోదావరి
    అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
    చరణం 1:
    రాజరాజ నరేంద్రుడు.. కాకతీయులు
    తేజమున్న మేటి దొరలు.. రెడ్డి రాజులు
    గజపతులు.. నరపతులు.. ఏలిన ఊరు
    ఆ కథలన్ని నినదించె గౌతమి హోరు
    వేదంలా ఘోషించే గోదావరి
    అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
    చరణం 2:
    శ్రీవాణి గిరిజాస్చిరాయ దథతో వక్షో ముఖాంగేశు
    యే లోకానాం స్థితిమావహంత్య విహితాం స్త్రీపుంస యోగోద్భవాం
    దేవేదత్రయమూర్తాయ స్త్రిపురుష సంపూజితాపస్సురైర్భూయాశుః
    పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరాశ్రేయసే...
    ఆది కవిత నన్నయ్యా రాసెనిచ్చటా
    శ్రీనాధ కవి నివాసమూ పెద్ద ముచ్చటా
    ఆది కవిత నన్నయ్యా రాసెనిచ్చటా
    శ్రీనాధ కవి నివాసమూ పెద్ద ముచ్చటా
    కవిసార్వభౌములకిది ఆలవాలము
    కవిసార్వభౌములకిది ఆలవాలము
    నవ కవితలు వికసించె నందనవనము
    వేదంలా ఘోషించే గోదావరి
    అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
    చరణం 3:
    దిట్టమైన శిల్పాల దేవళాలు
    కట్టుకథల చిత్రాంగి కనక మేడలు
    దిట్టమైన శిల్పాల దేవళాలు
    కట్టుకథల చిత్రాంగి కనక మేడలు
    కొట్టుకొని పోయె కొన్ని కొటిలింగాలు
    వీరేశలింగమొకడు మిగిలెను చాలు
    వేదంలా ఘోషించే గోదావరి
    అమరదామంలా శోభిల్ల్లే రాజమహేంద్రి
    శతాబ్దాల చరిత గల సుందర నగరం
    గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం
    వేదంలా ఘోషించే గోదావరి
    అమరదామంలా శోభిల్లే రాజమహేంద్రి
    వేదంలా ఘోషించే గోదావరి
    అమరదామంలా శోభిల్లే రాజమహేంద్రి

    • @lalitha462
      @lalitha462 Před 2 lety

      Tq
      Vasudha garu.....
      Naa ku old songs chaalaa ishtam
      Pata practice cheyadaniki
      Anuvugaa liriks post chesaaru

  • @kpavanganesh4125
    @kpavanganesh4125 Před 5 lety +6

    నాకు చాలా ఇస్తాం.ఈ పాట

  • @Mkrupachari
    @Mkrupachari Před 2 měsíci

    ఆరుద్ర అక్షరం, బాలు గళం, సత్యం సంగీతం.. 🙏🙏🙏🙏

  • @gummidimuralikrishna3990
    @gummidimuralikrishna3990 Před 6 lety +72

    గోదావరి ని రాజమహేంద్రవరం ను చూడగానే గుర్తు వచ్చే పాట

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 3 lety

      Gummidi Murali Krishna వల్లు పులకరిస్తుందండీ ఈ పాట వింటే

  • @ramakrishnavungrala3709
    @ramakrishnavungrala3709 Před měsícem

    గోదావరి జిల్లాలో పుడితే ఎంతో అదృష్టవంతుడు. అటువంటిది నేను గోదావరి పక్కనే పుట్టి పెరిగాను. నేను చాలా అదృష్టవంతిడను. కాని ప్రస్తుతం అక్కడేలేను. గోదావరి దగ్గర నివసిస్తున్న వాళ్ళు ఈ పాటను అప్పుడప్పుడైనా వింటూ మధురనుభూతిని పొందండి

  • @prajesh4u
    @prajesh4u Před 9 lety +33

    ee pataa Vintuntee romallu nikka pduchu kuntai.. telugu vadi ga putti nandhuku garvisthunna..

  • @DoddipatlaRambabu-xm7lz
    @DoddipatlaRambabu-xm7lz Před 11 měsíci +1

    Super balu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Balasubramanyam garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumara3708
    @kumara3708 Před rokem +8

    అద్భుతమైన పాట.
    🙏 మనసుకి ప్రశాంతం గా ఉంది.

  • @SIVA33895
    @SIVA33895 Před 2 lety +3

    "కొట్టుకొని పోయినవి కొన్ని కోటి లింగాలు, వీరేశలింగ మొకరే మిగిలెను చాలూ". అంటే కవి అర్ధ మేమిటో. తెలిసినవారు చెప్పగలరు.

    • @SIVA33895
      @SIVA33895 Před 2 lety +2

      కరుణా మయుడు విజయచందర్, నిర్మాత. అందువలన.......అనుకొంటాను......కోటిలింగాలకి విలువలేదు...😀

    • @SIVA33895
      @SIVA33895 Před 2 lety +1

      Thanks. But in reply my name is appearing. Who has replied?

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 4 lety +4

    ఈ పాట వింటే తెలుగు బతికినట్టె నైయ్య

  • @SivaSubrahmanyamkv
    @SivaSubrahmanyamkv Před 7 lety +5

    what to say ? I spent my school days and college days in Rajahmundry.. I exposed several rolls of film on the River Godavari and in around Rajahmundry , Kadiyam..I express my Gratritude to great gurus, Shri Madhunapantula Satyanarayan Sastry, Sri Madhurasagarm of V.T.High School, Rajahmundry for sharpening my skills...May GOD be with Rajahmundry forever...

  • @rajvivanenoch1599
    @rajvivanenoch1599 Před 6 lety +25

    i first heard this song when i was in my 8th class. my school teachers took us to this movie as a part of children's film festival. it has been decades. but some how this song still rings in my ears. haunting melody, i should say !

  • @ynvenkatrao5600
    @ynvenkatrao5600 Před 3 lety +1

    స్పీచ్ లెస్ అంటారే ఆ పదం ఈ పాటకి వర్తిస్తుంది

  • @avnraju
    @avnraju Před 3 lety +2

    ఎదో తెలియని ఒక వింత అనుభూతి ఈ పాట వింటుంటే

  • @lakshminarayanareddy3406
    @lakshminarayanareddy3406 Před 4 lety +2

    అద్భుతం ఇంతకన్నా ఏం వర్ణించగలం

  • @instinctz27
    @instinctz27 Před 3 lety +5

    I’m so glad to see that people love this song so much but also wonder how many people understand the depth of the last lines .... kottukoni poye konni koti lingalu.... Veereshalingam okadu migilina chalu

  • @drsurya777
    @drsurya777 Před 2 lety +13

    All time Great Song
    This song has got great depth in lyrics, Great Music, Great singers,Great actors and Great Direction

  • @chetlajayaramulu939
    @chetlajayaramulu939 Před rokem +2

    అద్భుతమైన పాట.

  • @vasundaramanikuppam5018
    @vasundaramanikuppam5018 Před 2 lety +2

    Chevullo amrutam posinantha hayiga vundi.proud of our telugu culture.

  • @Miryala_Sisters
    @Miryala_Sisters Před 5 lety +1

    Nenu actuallga Hyderabadini. Madi telangana. Kani appatlo naku anaga na chinna tanamlo naku andhra telangana ani naaku teliyadu. Ee pata ante entho ishtam. Na chinnappudu radio lo vinedanni.

  • @y.hemalathalatha1773
    @y.hemalathalatha1773 Před 29 dny

    Naaku ee song kanthathaa aindi.paadukuntuvuntanu.i belong to skl dt...This song belongs to all andhras..paata vinnappudalla goosebumps vostai.

  • @gopidunguroth8382
    @gopidunguroth8382 Před 2 lety +1

    Ee song ni India nu varninche la raaste baagundedhi.

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 Před 2 lety +3

    Jai TELUGU TALLI
    LONG LIVE TELUGU BASHA

  • @bharathbhat4052
    @bharathbhat4052 Před 2 lety +2

    Sp. Balu song supar veri veri supar

  • @mallikarjunamarthati6981

    అద్భుతః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ranganadhmadisetti8769
    @ranganadhmadisetti8769 Před rokem +1

    Na chinnappudu doordarshan lo adivaram sayanthram vesinappudu choosanu.. ee pata ni nenu aa okkasare vinnanu.. 30 years ayina naaku Inka ee pata gurthundi... Manchi pata okkasari vinna chalu.. eppatiki gurthundipothundi..

  • @chinnik6776
    @chinnik6776 Před 6 lety +37

    I like this song .....I love my great rajahmundry

  • @sai-zs1yd
    @sai-zs1yd Před 2 lety +1

    Our parents living cultural place.hundreds of cows stay.

  • @vaniparimi404
    @vaniparimi404 Před 6 lety +38

    Never been to Rajahmundry in my life so far even though my father is born there and having family roots to it. Can't wait to visit India and visit Rajahmundry soon. Love this song (even though I can't understand most of it).

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 4 lety +4

    S p b సార్‌ నీకు. కోటి కోటి. దండాలు. నాన్న. తెలుగును బతికించావయ్య

  • @BalramBrothers
    @BalramBrothers Před 3 lety +11

    Jai Telugu Thalli!!!

  • @prakat1082
    @prakat1082 Před 3 lety

    Nijangaa Andhruladi gatinchina charitra ayipoyindi Ee roju !

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Před 7 měsíci

    Most inspiration song.this song is all time favorite song. The great ness tanguturi prakasam pantulu garu. Dedicated to pakasam.Arudra great poetic writer of telugu saahityam

  • @motamarrivinod3650
    @motamarrivinod3650 Před 8 lety +163

    దిట్టమైన శిల్పాలా దేవళాలు, కట్టుకధల చిత్రాంగి కనకమేడలు,
    కొట్టుకొనీపోయె కొన్నికోటిలింగాలు, వీరేశలింగమొకడు మిగిలెనుచాలు
    రాజరాజనరేంద్రులు కాకతీయులు, తేజమున్నమేటిదొరలు రెడ్డిరాజులు,
    గజపతులునరపతులు ఏలిన వూరు,ఆకధలన్నీ నినదించే గౌతమిహోరు

    • @suryaprakasaraonagumantri4675
      @suryaprakasaraonagumantri4675 Před 6 lety +3

      very nice

    • @eswarsai0j190
      @eswarsai0j190 Před 6 lety +4

      Chala sarlu vinna kani meanining ekkaledu,ippudu manasu pulakarinchindi

    • @geethikasrinivas2215
      @geethikasrinivas2215 Před 6 lety +2

      Chala baga cheparuu...👍👍💐💐💐💐

    • @jyojyothi6003
      @jyojyothi6003 Před 5 lety

      Motamarri Vinod good

    • @ssmediakkd1300
      @ssmediakkd1300 Před 2 lety

      కొట్టుకొనీపోయె కొన్నికోటిలింగాలు, వీరేశలింగమొకడు మిగిలెనుచాలు

  • @srikanthpinnamraju8479
    @srikanthpinnamraju8479 Před rokem +1

    Adbutamaina song🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkobaraoc6492
    @venkobaraoc6492 Před 7 lety +9

    this super song written by Arudra (not veturi, as someone said) sung by SPB melodious one. Another jewel of SPB

  • @harikishan8045
    @harikishan8045 Před 5 lety +2

    ఈ రొజు ఈ వేదలెక్కడ వున్నాయి హయంధవ ధర్మం వుందా రాజమహేంద్రవరం లొ

  • @jyothisagarapu6948
    @jyothisagarapu6948 Před 2 lety +1

    I love rajahmundry

  • @kamrankhan-lj1ng
    @kamrankhan-lj1ng Před 3 lety +2

    Spb. just spb.

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh Před rokem +1

    వేదంలా ఘోషించే 🙏

  • @sun-riseshetty556
    @sun-riseshetty556 Před 10 měsíci

    This Should be Two ತೆಲುಗು State Anthem..

  • @dharmach4487
    @dharmach4487 Před 4 lety +9

    While listening this song I felt godavari is flowing through my body...

  • @oramsrikanth4293
    @oramsrikanth4293 Před 2 lety +3

    My first song ever remember in my life childhood song....was in schooling Heard first time .....was in Tagore's home school..,.I'm very much impressed and get it involved in lyrics......TQ for the music director

  • @rekhanaidu6845
    @rekhanaidu6845 Před 6 lety +5

    I love Rjy .I don't know how Rjy was in past days.but this song explains every thing about rjy

  • @Pavan-il6sj
    @Pavan-il6sj Před 7 lety +15

    starting vedic chants suuuperb.....ippudu enduku ala vedam chadavaru......

    • @vinodr4911
      @vinodr4911 Před 4 lety +1

      Vedam ippudu kuda ilaane chadutarandi.... same tune since thousands of years...

    • @kalyangms8679
      @kalyangms8679 Před 3 lety

      Adi shiva rudra mantram

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Před rokem +2

    Great historical and cultural heritage of bank Godavari town rajmundry by a great poet arudra

  • @chintuharshith281
    @chintuharshith281 Před 6 lety +2

    Except ARUDRA no body can pen such an ammortal lyric. Hatsoff .

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 Před 4 lety

    Ennisarlu vintu tani e song naku aa nati rojulalo nenu vunnaru ga bhavana now I am 61 years e song sambandinchi endaro mahanu bhabili andariki na vandanamulu

  • @mallavarapuramarao776
    @mallavarapuramarao776 Před 3 lety +5

    Historical songs events incidents monuments always stand in the hearts of artistic people 26-5-2021

  • @sankeerthana3289
    @sankeerthana3289 Před 4 lety +5

    It's my mom favorite song and she see this song daily I to love this song meaningful song it's to beautiful

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 Před 3 lety +3

    DEVINE SONG.. 🎶🎤🎶..
    DEVINE MUSIC 🎤🎼🎹🎶
    DEVINE PLAY BACK SINGING.. 🎤
    BEAUTIFULL LOCATIONS..
    ONE OF MY TOP MOST FAVOURITE SONG 🎶🎤🎶EVER AND EVER... 😁

  • @kilambivinaykumar1065
    @kilambivinaykumar1065 Před 3 lety +3

    Superb song tasteless people will dislike this video

  • @radhanampalli5505
    @radhanampalli5505 Před 9 lety +5

    i first heard thi song back in 91 pushkaram when i was a kid they used to play it in doordarshan i listened to it several times, and it always sounded great Satyamurthy

  • @anjanijyothi1777
    @anjanijyothi1777 Před 2 lety +1

    Rajamahendri chaala goppadi

  • @benraviben
    @benraviben Před 11 lety +2

    Samvastralla nnchi kaasukoni unnannu ee paata yokka chalanachitra paryyammu gurinchi. Idi andhinchina vaari hrudaya poorvaka paadabhi vandanammullu.

  • @thecrazygirl5945
    @thecrazygirl5945 Před 3 lety +1

    Na janma danyamu ee rajahmundrylo putti nanduku , ma house godavari gattumeeda undatam na adrushtam. Ma house bommalarevu

  • @sudhabehara392
    @sudhabehara392 Před 2 lety +1

    Yeppatikinaa nee Odiloki vacheyyalamma ode naa korika raagalanaa naa korika theerusthaavaa Godaramma

  • @rammesshsagar5778
    @rammesshsagar5778 Před 2 lety +1

    Maa rajhamundry, suvarnaraju varre srinu, devara, dasu, bhanu, raju, moorthi, maa masterlu : ramoorthi masteru, rajeswerarao garu, somayajulu garu, ramalimgam garu, adireddy masteru, jeevaratnam masteru kukkuteswararao garu, nageswerao masteru, msn, garu varre satyanarayan master( busa), koteswararao garu endoro mahanubhavulu maku ee gaddameda chaduvu chepparu varandhariki satakotivandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnamohankattekola7397
    @krishnamohankattekola7397 Před 5 lety +12

    Never ever expect such a great song.
    Marvellous

  • @arunmaruvada6083
    @arunmaruvada6083 Před 8 lety +37

    The very sight of Godavari at Rajahmundry- at her majestic best- brings immense joy.The vastness of the river immediately reminds the lakhs of acres under it's irrigation and crores of people it is feeding. We can only salute her and keep her free from pollution.

    • @mohankurella4424
      @mohankurella4424 Před 8 lety +3

      +Arun Maruvada
      same here Arun... the joy when I see Godavari is undefinable...born in EG but brought up on Punjab.. but 5 jeebs did not brinng joy that Godavari at its sight gave me..

  • @gsrgsr1593
    @gsrgsr1593 Před 3 lety +2

    S. P Sir....😪😪😪😪😪

  • @ramakrishnavungrala3709
    @ramakrishnavungrala3709 Před měsícem

    గోదావరి దగ్గర పుట్టాను.