Mallikarjun Performance - Vedam la Goshinche Godavari Song in Rajamandry ETV @ 20 Celebrations
Vložit
- čas přidán 20. 02. 2016
- For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvteluguindia
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. ETVAndhraPradesh
ETV@20 - 31st January 2016 - Zábava
అద్భుతమైన పాట. అజరామం గాఉంటుంది 👍🏼👍🏼👍🏼
Basically I'm chittor distract in rayalaeema seema but I have some special respect towards of godavari districts, their hospitality is very different.
ఈ పాట వింటూ ఉంటే మనస్సు ఎక్కడికో వెళ్ళుతుంది.ఈ పాటకు మల్లిఖార్జున న్యాయం చేశొడు.
గర్వించదగ్గ గానం మన ఆంధ్ర ప్రజలు.. ah lyrics Abba vintunte vinalanipinchaka thappadhu...👌🙏🙏🙏
Simply superb Mallikarjun
Salute to Mallikarjun.. salute to Aarudra
Naaku arudra ishtam chaala manchi paatalu unnaayi ayanavi
**** Telugu Lyrics ****
వేదంలా ఘోషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి (2)
శతాబ్దాల చరితగల సుందర నగరం (2)
గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం
|| వేదంలా ఘోషించే ||
*రాజరాజ నరేంద్రుడు కాకతీయులు
తేజమున్న మేటి దొరలు రెడ్డిరాజులు
గజపతులు నరపతులు ఏలిన ఊరు
ఆ కథలన్నీ నినదించే గౌతమి హోరు
|| వేదంలా ఘోషించే ||
| శ్లోకం |
*ఆదికవిత నన్నయ్య వ్రాసెనిచ్చట
శ్రీనాథ కవి నివాసము పెద్ద ముచ్చట (2)
కవిసార్వభౌములకిది ఆలవాలము (2)
నవకవితలు వికసించే నందనవనము
|| వేదంలా ఘోషించే ||
*దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకథల చిత్రాంగి కనక మేడలు (2)
కొట్టుకొనిపోయె కొన్ని కోటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు
|| వేదంలా ఘోషించే ||
000
Keep it up🎉
So so good I love u sir tq 17-3-2024 visit
Proud to born in rajahmundry
Proud to born in rajahmehendravaram
మీరు నిజంగా అడురుష్టమంతులు అన్నయ్యా రాజమహేంద్రవరం లో పుట్టడం మేము కూడా రాజమహేంద్రవరం లో సెటిల్ అవ్వాలి అనుకుంటాన్నాను
Superb song
Superb performance sir
కొట్టుకొని పోయె కొన్ని కోటిలింగాలు..
వీరేశలింగమొడు మిగిలెను చాలు....
Old song is so beautiful and heart'touching song
Excellent performance suuuuper suuuuper suuuuper suuuuper good singing 👏👏👏👏👏👏👏👏👏👏👏
Excellent song,music.Melodiously sung by Mr Mallikharjun.
సూపర్‌గా పాడారు.
Excellent song
అద్భుతం
అద్భుతః
Super bro
Nice performance mallikarjuna garu
👌👌🥰
Nice
Nice song
superr song and voice
Awesome 🙏🙏🙏
Well sung by Malli but one correction
Aadikavitha nannayya vrasenichata but he sung Aadikavitha nannayya rasenichata
Malli ANNAYYA supervised
Super super malli gaaru
సూపర్ brother
supar mali
Nice song 👌👌
Big fan mallikarjuna garu
super song
nice song
Sp balu garu la averu padaleru
Malli garu meru kuda baga paderu
Super sir
మల్లికార్జున గారు సినిమాలో కన్నా మీరు బాగా
పాడారు
Balu gari sati.yevaru ledu
Malli garu slokam marchipoyaraaa
బాలు గారు మాదిరే పాడారు
All wases liked
Keka...
Total song madhya lo vundae sanskit bits mottham etthesaaru, ave aa pataki andham, Rajaraja naredrudu, narendrulu kaadu. Half paate paadaaru half theesesaaru, but baagaa paadaaru.
Karaoke please
Very sad... neglected telangana cultural harmony
Mervoless singing by malikarjuna
Mali gari ganani ki bhirbhu " hudhaya gayakudu" Sarathbabu
arudhragaru patalo givichi unadu Sarathbabu
maligariki na vandhnamulu
Slokam paadaledu sir
Excellent song
Excellent
Nice