Galli Chinnadi Song Outstanding Performance By Goreti Venkanna | Manastars

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2018
  • Watch #GalliChinnadi Song Outstanding Performance By #GoretiVenkanna
    Please Subscribe us : goo.gl/N1GMjx
    For more updates about Telugu cinema:
    Like on Facebook - / manastarsdotcom
    Follow us on Twitter - / manastarsdotcom
  • Zábava

Komentáře • 1,3K

  • @anandkolli243
    @anandkolli243 Před rokem +239

    నేను ఆంధ్ర రాష్ట్రం వాడిని. కానీ నాకు తెలంగాణ పాటలంటే చాలా ఇష్టం.

  • @harrypoter7814
    @harrypoter7814 Před 4 lety +197

    ఉల్లాసంగా జీవించాలని వున్నప్పుడు ...నీ దగ్గర డబ్బులు లేనప్పుడు... ఈ పాట వినండి... చాలు జీవితం అర్థం అవుతుంది... మీకు పాదాభివందనం సర్.. వెంకన్న గారు..

  • @ravisampangi6652
    @ravisampangi6652 Před 5 lety +91

    అన్నా నీకు మనస్ఫూర్తిగా సెల్యూట్... పేదోడి భతుకులను పాట రూపంలో బాగా చెప్పావు..
    ఎన్ని సార్లు విన్నా ఈ పాట నాకు బోర్ కొట్టడం లేదు...
    నువ్వు మన తెలంగాణ బిడ్డవు అయినందుకు గర్వపడుతున్నాం....

  • @pallularamarao269
    @pallularamarao269 Před 4 lety +117

    ఆంధ్ర అయినా తెలంగాణ ఐన్నా పేదవారు బ్రతుకు ఒకటే ద్దాన్ని వివరించిన అన్న కూ సలామ్....... !

  • @sainisreenivas8785
    @sainisreenivas8785 Před rokem +34

    గోరేటి వెంకన్న గారి లాంటి మహానుభావులు పాటలు వినడం మన అదృష్టం

  • @GaneshGani-3333
    @GaneshGani-3333 Před 4 lety +26

    అర్థరాత్రి వరకు గల్లీ అల్లరళ్ళరుంటది అలిసి కునుకువట్టేముందే నల్ల సప్పుడొస్తాదో గల్లీ సిన్నది....
    Wahhh..🔥 lyrics......

    • @seenaseenu6827
      @seenaseenu6827 Před 2 lety +2

      సమాజం లో ని ఆర్థిక అసమానతల కు అర్థం పటే మీ పాటకు జోహార్లు.

  • @erp-po4du
    @erp-po4du Před 4 lety +303

    ఆంధ్ర, తెలంగాణ అనే భేదం లేకుండా అందరూ మీ పాటలను ఆదరిస్తుంటే ఒక తెలంగాణా వాడిగా నాకు గర్వంగా ఉంది గోరేటి అన్న.

    • @user-dy6op9er5r
      @user-dy6op9er5r Před 2 lety +6

      ఈపుడు MLC వచ్చింది భాష సంబంధం లేదు అని ఒకటే
      సోలుగాడు

    • @maruthimacha1847
      @maruthimacha1847 Před rokem +3

      🤣

    • @amarnathreddy7934
      @amarnathreddy7934 Před rokem

      Ayte emti ... Yellehe.. Jai Andhra

  • @prasadbathili6791
    @prasadbathili6791 Před 3 lety +97

    మీరు పాట పాడుతుంటే నేను గడిపిన రోజులు గుర్తొచ్చాయి. నీకు సలాం బాబాయ్.🙏🙏🙏🙏🙏

  • @babashaik4598
    @babashaik4598 Před 4 lety +80

    మీ పాదాలకు వందనం అన్న

  • @ramakrishnagunde
    @ramakrishnagunde Před 4 lety +44

    పేదోడి గురించి ఎంత చక్కగా చెప్పినవు అన్నా.... 👏👏👏👏

  • @nntalks.7648
    @nntalks.7648 Před 5 lety +365

    మనిషయ్ పుట్టినోడు ఒక్కసారి ఐన ఈ పాట వినాలి.....
    వింటే మల్లి తానే వింటడు

  • @CHANDRASEKHAR-et3zw
    @CHANDRASEKHAR-et3zw Před 4 lety +578

    మీ లాంటి గొప్ప వాళ్ళు అందరూ. దొర పాలన లో నోరు తెరవకోకుండా అయ్యారు అనే భాద తప్ప.... మీ ఆలోచన విధానం గొప్పది అన్నా గారు

    • @shankar36999
      @shankar36999 Před 3 lety +3

      మీ కులం వారు ఐతారా

    • @ramuludharavath6638
      @ramuludharavath6638 Před 3 lety +9

      బానిస సైక్యలతో మీలాంటి గొప్ప వాళ్ళ గొంతు మూగ పోయింది.

    • @srikanth6836
      @srikanth6836 Před 2 lety +2

      Em chestham sodhara, thirigubatu gonthu vinipisthey , anichivesthunaru👍🙏🏻

    • @nareshbairagoni202
      @nareshbairagoni202 Před 2 lety +3

      🐱🐱ĺ00@@shankar36999

    • @nareshbairagoni202
      @nareshbairagoni202 Před 2 lety +1

  • @nannakuturu1099
    @nannakuturu1099 Před 5 lety +347

    తెలంగాణ బతుకులు ఒక్క పాట లో చెప్పారు
    తెలంగాణలో పుట్టినందుకు చాలా గర్వoగా ఉంది

  • @SSkumarTeluguchanal3159
    @SSkumarTeluguchanal3159 Před rokem +25

    అన్న మన రాష్ట్ర వేరు కావచ్చు కానీ మనం అందరం తెలుగు బిడ్డలం

  • @shivarapu
    @shivarapu Před rokem +49

    ఇంత గొప్ప పాట పాడినందుకు గర్వపడాలో
    ఇప్పుడున్న పరిస్థితుల్లో గలాన్ని కాలాన్ని పాతర వేసినందుకు సిగ్గుపడాలో తలుసుకుంటెనే గుండె లవ్సిపోతున్నాయి

  • @boddetisantharam7160
    @boddetisantharam7160 Před 2 lety +10

    నిరుపేదల కష్టాలు కళ్ళకు కట్టినట్టు పాడతారు వెంకన్న గారూ!, మళ్ళీమళ్ళీ వింటుంటే కన్నీలాగవు. రోల్డ్ గోల్డ్, పళ్ళూడిన దువ్వెన, పగిలిన అద్దం ఎంత సాదాసీదా పదాలు, స్పేస్ క్రియేట్ చేసుకుని పాడే మీ టైమింగ్ అద్భుతం సార్. రాష్ట్రాలు విడిపోయినా మీ తొలిపలుకులో వాడిని "కిళ్ళీకొట్టు" పదం ఆంధ్రావాసినైన నాకు బాగా నచ్చింది. గ్రేట్ సార్!

  • @balaswamy3839
    @balaswamy3839 Před 3 lety +3

    ఏంటి sir, Andra పదాలు కూడా తెలంగాణలో వాడకుడదా, అంతే తెలుగే కదా మనం అందరం అన్నదమ్ములం కదా sir. నేను మీకు పెద్ద fan sir

  • @saikrishna5625
    @saikrishna5625 Před 5 lety +437

    ఈ పాటా మీరు ఎన్ని సార్లు పాడిన మళ్ళి మళ్ళి వినాలనిపిస్తుంది అన్న

  • @CAShankarvlogs
    @CAShankarvlogs Před 4 lety +31

    నీ పాటకు నీ రాగానికి నా దేహం నీళ్లపై నడిచి నట్టుగా. నా మనస్సు గాలిలొ తేలి నట్టుంది.ఎదో తెలియని శక్తి నాలో వచ్చినట్టుగా వుంది. సారు.....

  • @ShivaKumar-sw9lg
    @ShivaKumar-sw9lg Před 5 lety +32

    పాలమూరు "ఆణిముత్యం"అయినందుకు గర్విస్తున్నాము.అన్నా...

  • @user-vl4kn4or8h
    @user-vl4kn4or8h Před 5 lety +471

    కళాకారులకు భాషా భేదాలు ఉండవు అన్న.... మీ పాటలు దేశం ఎల్లలు దాటి పోతున్నాయి అన్న...

  • @sayannadomala5211
    @sayannadomala5211 Před 5 lety +678

    పాటల ఏంత అర్దమున్నదో అర్దంమేరిగినోడికే తేలుసు అన్న

  • @CLEARCUTMAN
    @CLEARCUTMAN Před 2 lety +5

    MLC కొట్టేసావు...బుగ్గ కార్ లో తిరిగే అదృష్టం ఈ కళాకారుడికే దక్కింది.

  • @ksnookarajayadhuvamsi.7331

    మిద్దె...చిక్కెము.. బర్రె అని మేము కూడా అంటాము. మా తూర్పుగోదావరి మెట్ట ప్రాంతంలో....జానపదంలో అర్థవంతమైన పాట ...సూపర్

  • @thirubattula2658
    @thirubattula2658 Před 5 lety +400

    జై గోరెటీ ఎంకన్న ✊✊

  • @Sri-ol6sc
    @Sri-ol6sc Před 2 lety +17

    Goreti Venkanna a great poet , Legend of Telangana.👌👍👍👍🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @Devpandu02
    @Devpandu02 Před rokem +6

    ఇ సాంగ్ నీ 2023 లో ఎంత మంది చూస్తున్నారో like చేయండి

  • @pavan3118
    @pavan3118 Před 10 měsíci +2

    ఎన్నో బ్రతుకులు కు అద్దం పట్టే విధంగా ఎంత అద్భుతంగా పాడేరు సార్ 🙏

  • @paulgurrala1164
    @paulgurrala1164 Před 5 lety +67

    ప్రాంతం ఏదైనా అన్న పేధవాని బ్రతుకు చక్రం చక్కగా చెప్పారు. నీకు సలామ్ చెబుతున్న

  • @reddyrssr3069
    @reddyrssr3069 Před 5 lety +79

    సార్ అనాల అన్న అనాల మీరు రాసిన పాటలు అన్ని బగుంటాయ్ అన్న

  • @VuVu-tj6nk
    @VuVu-tj6nk Před 3 lety +2

    Venkanna miku padabhivandanam ...kannillu tepincharu

  • @user-lz9rs5jf6e
    @user-lz9rs5jf6e Před 4 lety +19

    గోరంట అన్నా ఎక్స్ల్లెంట్ పాట బావుంది

  • @sivapaturu5784
    @sivapaturu5784 Před 5 lety +49

    I'm ur fan from Kadapa
    Salute sir

  • @babymahitha333
    @babymahitha333 Před 4 lety +26

    What a wording with reality.. 🙏... Salute to you anna.. 😊

  • @praveenpatel9833
    @praveenpatel9833 Před 5 lety +38

    Irrespective of age every single person in that event are smiling with pure heart .That's the greatness .Folks song edhaina manasunu tuch chesthundhi.please support folk singers.

    • @cheerlarameshreddy9367
      @cheerlarameshreddy9367 Před 4 lety +2

      పేదవాడి బాధలు కష్టాలు నీ పాటలో ఉన్నవి అన్న నువ్వు గ్రేట్

    • @vamshimaloth8064
      @vamshimaloth8064 Před rokem

      I'm in 4th year of my engineering still it's my favorite song

  • @sun-pk8kf
    @sun-pk8kf Před 3 lety +9

    Telangana purity and ground reality shown in this song...

  • @darshanamanjaiah6231
    @darshanamanjaiah6231 Před 3 lety +24

    గోరేటి గారు 🙏 అభినందనలు... అధికారపక్షం లో అందలంలో ఉన్నారు
    పేదవాడి బతుకుల మార్పు కోసం సలహాలిస్తూ మీఆశయానికి ఊపిరిపోయండి.

  • @RAYALASENA
    @RAYALASENA Před 5 lety +4

    మీ అవసరం ఈ తెలుగు రాష్ట్రాలు కి చాలా అవసరం సార్.....ధన్యవాదాలు

  • @kavinash1811
    @kavinash1811 Před 3 lety +49

    2020 lo chusina vallu like karo

  • @mohammadshakir2088
    @mohammadshakir2088 Před 4 lety +4

    అన్న మీరు ఈ పాట ఎన్ని సార్లు పాడిన మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ఆదే ఊపు అదే ఊపు

  • @balaswamy5132
    @balaswamy5132 Před 5 lety +40

    మిడిల్ క్లాస్ వాళ్ళ ,బాధ బాగతెలుసు అందుకే ఈ పాట👌👌👌👌👍👍👍👍👍👍

  • @patakottunagendrareddy3679
    @patakottunagendrareddy3679 Před 5 lety +104

    I from vijayawada...andhuko selute maa numdi...

  • @Anil00394
    @Anil00394 Před 5 lety +23

    It will gives goosebumps....👌👌👌👌👌👌👌👌👌

  • @yvvsudha
    @yvvsudha Před 5 lety +2

    You are not asset of single state...you are not related to particular jeographic location....bhava vyakthikarana ki bhasha tho sambandham Ledu..Mansu unte chalu..spandinchataniki..salute forever goreti venkanna gariki..

  • @shareefskn2292
    @shareefskn2292 Před 5 lety +14

    వచ్చిండు అన్నా వచ్చాడు అన్నా వరాల తెలుగు ఒక్కటే

  • @sreekanthsree6579
    @sreekanthsree6579 Před 5 lety +175

    I'm from Andhra Pradesh but I'm big fan of u sir

  • @sudhasharabu343
    @sudhasharabu343 Před 3 lety +18

    ఆంధ్ర తెలంగాణా అన్న బేధం లేదన్నా. నీకు నీ పాట కు మా పాదాభివందనం అన్నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshakhila0054
    @rajeshakhila0054 Před 4 dny

    మీలాంటి వాళ్ళ Motivation చాలా గొప్పది 💐💐💐🙏🙏🙏👌👌👌

  • @sweetya918
    @sweetya918 Před 5 lety +69

    Telangana tiger 🐯 ✍️ 🎤 super super

  • @praveenpatel9833
    @praveenpatel9833 Před 5 lety +26

    Great man .Inspiring lyrics with tremendous energy .hats off to ur awareness towards society

  • @srikanthkola2478
    @srikanthkola2478 Před 5 lety +8

    Ilove u sir. Mee paata paade vidanam andariloo uuupu teppistadi. Goosebumps vastai po.
    Lovu sir

  • @gsureshca1
    @gsureshca1 Před 5 lety +16

    Anna nee patlanate chala istam, I am from A.P

  • @arjunkillana1883
    @arjunkillana1883 Před 5 lety +50

    తెలుగోడి సలాం అన్న నీకు ఈ పాట లో eanta మీనింగ్ వుంది

  • @padmalaxmi1498
    @padmalaxmi1498 Před rokem +7

    Natural lyric writer 👌🙏

  • @Chandramoulipyla
    @Chandramoulipyla Před 4 lety +279

    అన్న ఈ పాటలో పేదవాడి ఆకలి బాధ ఎంటో చూపించారు మీకు ఆంధ్రా వాడి సలాం 🙏🙏🙏

  • @mspbrucelee7908
    @mspbrucelee7908 Před 3 lety +6

    He can produce energy in the audience who watching his performance

  • @varmasuneel6991
    @varmasuneel6991 Před 5 lety +43

    Anna first time life lo hatsofff cheptunna ...adi peda vadi jivitam lo paata ku ...raasina miku ...

  • @SatishKumar-kz3df
    @SatishKumar-kz3df Před 4 lety +10

    It's great wording through out the song. You being with all of us is a great honour

  • @nareshchary5231
    @nareshchary5231 Před 3 lety +2

    ఒక్క పాటలో పేదవాడి బతుకులు ఎలా ఉంటాయో చెప్పారు అన్నగారు 💐💐💐

  • @csehodbeam1923
    @csehodbeam1923 Před 9 měsíci

    మనం అందరం తెలుగు వాళ్ళం, వాడుక భాషలో తేడా వున్నా మనందరి భావం ఒక్కటే, తెలుగు వాడిగా పుట్టినందుకు గర్విస్తూ, ఇలాంటి గొప్ప ప్రజా కవిని గాయకుడ్ని మనకందించిన వారి తల్లితండ్రులకు శతకోటి వందనాలు 🙏🏾

  • @udaytarak5952
    @udaytarak5952 Před 5 lety +12

    Anna e paata padetappudu nen live lo chusanu(telugu mahasabhalu) .nen full ga enjoy chesaanu. Superbbbbb........ Performance

  • @vibhuthipraveen1543
    @vibhuthipraveen1543 Před 5 lety +8

    Super song..sir...if any politician wants to set their manifest..please listen and understand every word..if u solve the issues of poorpeople...u LL be the leader.
    Thank you

  • @venkyp6685
    @venkyp6685 Před 3 lety +2

    గరీబోల్ల జీవిత నగ్న సత్యం ఈ పాట, అందునా గోరేటి గారి నోట అద్భుతంగా ఉంది 🙏

  • @satyasatya5792
    @satyasatya5792 Před 4 lety +1

    మీ ఈ ఉత్సాహం చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది వెంకన్న గారూ...

  • @ramanammamallajosyula1548
    @ramanammamallajosyula1548 Před 5 lety +10

    The meaning of the song touches deeply.it reflects the poverty in the slums.i wonder how many in the audience noted the meaning ! Surprising that they are dancing to the beat.

  • @surendharmalireddy6628
    @surendharmalireddy6628 Před 5 lety +8

    iam big fan of goreti venkanna Garu
    he knows how to tell the people's problems. and one more there is a lot of meaning

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi4489 Před 4 lety +1

    పేదోడి బతుకును ఒక్క పాటలో ఎంత చక్కగా చెప్పినవ్ అన్న మీకు పాదాభివందనాలు.

  • @student11S
    @student11S Před měsícem

    Mana Telugu ku meelanti valla yento garvam ga undi Sir you are great salamm sir from guntur you are very inspirational padabi vandanam Sir

  • @sureshkattela7350
    @sureshkattela7350 Před 5 lety +19

    Natural lyric writer from Telugu states

  • @MRKTechSupport
    @MRKTechSupport Před 5 lety +7

    Last 20 seconds meaning is heart touching

  • @sudhakartalari8980
    @sudhakartalari8980 Před 2 lety +2

    మొత్తనికి... MLC గిరి కొట్టేసావు 👏

  • @barjun5236
    @barjun5236 Před rokem

    వెంకన్న గారు మీరు పాటలో చెప్పిన విధంగా ఇప్పుడు అచుకొట్టినట్టుగా నా జీవితంలో జరుగుతుంది సార్ సూపర్ మీకు 🙏🙏🙏🙏🙏🙏❤️

  • @gopihasiniboda4312
    @gopihasiniboda4312 Před 5 lety +3

    you are the eligible for noble prize in this song.. sir

  • @lovekytelugu
    @lovekytelugu Před 4 lety +5

    అన్న పాటల్లో ఎంతో అర్ధం ఉంది అన్న
    నిను స్టాస్టింగ్ అదో మంచి ఊపు ఇచ్చే సాంగ్ అనుకున్నాను
    కానీ సాంగ్ వింటూంటేక్ నాకు theliyakundane na kalalo neru వచ్చాయ్😥😥

  • @puripurender5529
    @puripurender5529 Před 3 lety +1

    గోరటి ఎంకన్న గారు మీ పాదాలకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narsimluk9120
    @narsimluk9120 Před 4 lety +1

    అన్న మీరు పాడే ఆట పాఠలకు అద్దులుండవు జై.వెంకన్న💐💐💐💐💐

  • @ramaiahmanem2435
    @ramaiahmanem2435 Před 4 lety +21

    Listened 100 Times, great meaning on humanity. In this world forever remembering people are poets, writers, singers and scientists. But every poet is asocial scientest

  • @mspbrucelee7908
    @mspbrucelee7908 Před 3 lety +3

    He is singing those lyrics spontaneously that's great

  • @dastagiridastagiri3799
    @dastagiridastagiri3799 Před 5 lety +1

    గోరేటి వెంకన్న గారు ముందుగా మీకు మనస్పూర్తిగా పాదాబి నమస్కారము. మీరు మమ్మల్ని ఆలాగే ఎంతగానో అలరించి సంతోష..పెడుతున్న.మీరు.నిండు.నూరేల్లు.చల్లగా.బ్రతకాలని.మనస్పూర్తిగా కోరుకుంటూ త్యాంక్యూ సర్. ఇట్లు.. చాకలి దస్తగిరి పులకుర్తి కర్నూలు జిల్లా

  • @vijayguguloth9255
    @vijayguguloth9255 Před 3 lety +1

    Elanty Kalakarula performance Chala Rare ga kanpistadi...

  • @vaseemakram9609
    @vaseemakram9609 Před 4 lety +8

    Super Anna.. Great thoughts and it's touching to Heart... Proud that I got a chance to hear this deep meaningful song

  • @madhu2836
    @madhu2836 Před 4 lety +4

    Meaningful n Wonderful song. Thank you Goreti bro...

  • @suravarapuchalamareddysama362

    గోరేటి వెంకన్న అన్నా...
    నీకు వందనాలు...కోటి వందనాలు🙏

  • @sunkaritirupathi6185
    @sunkaritirupathi6185 Před 5 lety +1

    మీ పాటలు కు మీకు నేను పెద్ద అభిమానిని సర్....

  • @ansarimahammad4493
    @ansarimahammad4493 Před 5 lety +17

    You are legendary

  • @velugubantalasatyanarayana3800

    I am From East Godavari,But I am Big fan of you Sir,Your,s Songs very exciting 👌👌

  • @Itsninja143
    @Itsninja143 Před 5 měsíci +3

    2024 lo kuda nenu vintunnavallu like kottandi

  • @InspireTailors
    @InspireTailors Před 5 lety +1

    Fantastic song

  • @gaddamnagendrareddy451
    @gaddamnagendrareddy451 Před 5 lety +160

    ఏమిరాసావు అన్న ఎన్ని సార్లు విన్న కూడా మళ్లీ కొత్తగానే అనిపిస్తుంది
    ఇ పాటే కాదు
    పల్లెకన్నీరు పెడుతుంది
    నీకు నువ్వే సాటి ....

  • @Allen_3
    @Allen_3 Před 5 lety +7

    Revolutionary singer👌

  • @srinivasapaluri15
    @srinivasapaluri15 Před 3 lety +1

    Andhra, Telangana peeru cheppi batikestunnaru..

  • @jaipaldakur7472
    @jaipaldakur7472 Před 4 lety +2

    మోరిమురుగు వాసనకు కూర కంపు కోడతది...సూపర్

  • @ramakrishnareddy967
    @ramakrishnareddy967 Před 5 lety +5

    Now a days missing these meaningful songs.

  • @AliBaba-hc3uc
    @AliBaba-hc3uc Před 5 lety +3

    Nijamina telangana janapada sidanthakartha. Great sir.
    Sir miku Lalsalam

  • @jayaprakashyadhavofficial5978

    I am from tamil nadu..... Big big fan of you sir

  • @surendar33
    @surendar33 Před 3 lety +1

    మీరు గ్రేట్ సార్.....ఇప్పుడు MLC కదా జై కెసిఆర్

  • @khajavali4062
    @khajavali4062 Před 4 lety +4

    Super Very Super Message Sir All The Best Sir.

  • @govardhandevlla5621
    @govardhandevlla5621 Před 5 lety +3

    అన్నా! నువ్వు రాజకీయాల్లోకి రాకుండా...ప్రజల్లోవుంటూ..ప్రజాగొంతుక వినిపిస్తూ...పరిపాలకు ల కళ్ళు తెరిపిస్తూ..మా వెంకన్నలా మమ్మల్లి అలరిస్తూ..నిండునూరేళ్ళు జీవించు..అన్నా నీకు సలాం.

  • @pardhulucky5209
    @pardhulucky5209 Před 4 lety +1

    మీ కు శతకొటి వందనాలు అన్న మీరుపా డే పాట

  • @dkk.kranthicityboyspranks4251

    అన్న పెద్దరికం అంటే ఈ ఒక పాట లో చూపించివు అన్న నీకు నా పద్ధబి వందనం....