Bhale Bhale Andalu Song | Karunya Performance | Swarabhishekam | 17th December 2017 | ETV
Vložit
- čas přidán 19. 12. 2017
- ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvteluguindia
☛ Follow us on | / etvteluguindia
This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen. - Zábava
ఆనసూపర్ అన్నా నువ్వు హ్యాపీ గ ఉండాలన
Flute guy is great guy and singer next level 😊❤️
🙏🌺
Really this song is brundavanam
Beautiful song also Beautiful singing
Em voice ra baaboooyyyy
Gantasala garu padina patalu vinipisthunnandhuki karunya garu miku Danya vadhalu
Wowwwwww......👏👏👏👏😊😊 Excellent singing anna..... 👌👌👌👌👌👌
Mr Karunya that was Excellent 👍👍👍singing. Together, the music tune and the words it’s a wonderful song 👏👏👍. And another thing it was like if was listening ( watching the movie). Thank you 🙏 🏈👧🙏🙏 very much.
Jayhoo gantasala adinarayana lirecal writer Sr anr and karunya and film technicians and popular artists jayhoo forever ..bake bake andalu evergreen jayhoo sudhakar jogimahanti founder organizer sree yuvarnazani kala vedika kakinada and vaizag a p jayhoo
Bhale bhale andanga paadaru ..👏
Extraordinary performance annayya
Beautiful karunya
Evarenta addu padina karunya lanti nayakula valla Ghantasala garu Anjaneyudila chiranjeevi.
KARUNYA THE GREAT
My fevret song & Karunya is my favourite singer
It is not Bhale as mentiond in the caption. Its simply Bale..
Very nice song
❤
Bagavantudu anandalu, anubandalu nu manisiki ichadu .swardam, adikaram,sanpadana kosam manise vatini vadilesukuntunnadu.
Wow super song.....
ఆ నందనవనముగ ఈ లోకమునే సృష్టించిన
ఓ వనమాలి మరచితివో మానవజాతిని దయమాలి
భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు
అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు
భలే భలే అందాలు సృష్టించావు...
మాటలురాని మృగాలు సైతం మంచిగ కలసి జీవించేను
మాటలు నేర్చిన మా నరజాతి మారణహోమం సాగించేను
మనిషే పెరిగి మనసే తరిగి మనిషే పెరిగి మనసే తరిగి.. మమతే మరచాడు మానవుడు నీవేల మార్చవు...
భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు
అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు
భలే భలే అందాలు సృష్టించావు...
చల్లగ సాగే సెలయేటి ఓలే మనసే నిర్మలమై వికసించాలి
గుంపుగ ఎగిరే గువ్వల ఓలే అందరు ఒక్కటై నివసించాలి
స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని
స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని
మంచిగ మానవుడే మాధవుడై మహిలోన నిలవాలి
భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు
అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు
భలే భలే అందాలు సృష్టించావు...
చిత్రం. : భక్త తుకారాం (05.06.1973)
సంగీతం : ఆదినారాయణ రావు
గానం : ఘంటసాల
రచన : వేటూరి
నటులు : అక్కినేని నాగేశ్వరరావు
దర్శకుడు: వి మధుసూదనరావు
🙏🙏😊🌍🚩
Superr 🔥🔥😎
🙏🙏😊🌍🚩
🙏🙏🙏🙏🙏🙏
Excellent
Super 😘 song
Flawless rendition. Beautiful song from much more beautiful voice.
Floot super singar secondry
Super sir
Karunya my favorite singer
Nice
👌👌
Super
Superrrrrrrr anna
His singing ofbommanu chesi is simply superb go d bless him
Super
🙏🙏🙏
Maatalu levu ...matladukovatalu levu ..
Sindhu Bhairavi ❤️❤️
Waaw
👌
S👌👌👌👌R
Lyrics in English
🙏🙏🙏🙏
Keka
Super kada andi ee song
Matalu rani mrugalu anni hayiga kalisi unayi
Matalu nerchina mana narajthi maranahomam chesthunam nijam kuda ante kada super e song ante naku chala istam
It is not Bhale as mentiond in the caption. Its simply Bale..
Super
Super sir
Karunya my favorite singer