Kantene Amma Ani Song | SP Balu,Srilekha Performance | Swarabhishekam | 4th March 2018| ETV

Sdílet
Vložit
  • čas přidán 7. 03. 2018
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
    ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvteluguindia
    ☛ Follow us on | / etvteluguindia
  • Zábava

Komentáře • 735

  • @vittalreddymerge1831
    @vittalreddymerge1831 Před 2 lety +42

    బాలు గారిని చూడాలని అనుకున్నా కానీ అంతలోనే ఆయన మనకు కనిపించని లోకులకు వెళ్లాడు చాలా బాధ పడ్డాను na బెస్ట్ singer ఆయన చాలా missyanu

    • @shekarreddy5900
      @shekarreddy5900 Před rokem

      నేను చూసా but శ్రీహరి మరణం రోజున

  • @SpirichualKreatures
    @SpirichualKreatures Před 5 lety +253

    కంటేనే ఆమ్మ అని అంటే ఎలా ? (2)
    కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్న అమ్మే కదా
    కంటేనే ఆమ్మ అని అంటే ఎలా ? (2)
    కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా
    *కణకణలాడే ఎండకు శిరసు మాడినా
    మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ
    చారెడు నీళ్ళైనా తాను దాచుకోక
    జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ
    ఆ అమ్మలనే మించిన మా అమ్మకు (2)
    రుణం తీర్చుకోలేను ఏ జన్మకు
    కంటేనే ఆమ్మ అని అంటే ఎలా ?
    కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా
    *ఎన్నో అంతస్తులుగా ఎదిగిపోయినా
    మేడకున్న అసలు ఉనికి ఆ పునాదిపైనే
    సిరుల జల్లులో నిత్యం పరవశించినా
    మగువ జీవన సాఫల్యం మాతృత్వంలోనే
    ప్రతి తల్లికి మమకారం పరమార్థం (2)
    అదిలేని అహంకారం వ్యర్థం వ్యర్థం
    కరుణించే ప్రతి దేవత అమ్మే కదా
    కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా

    • @nagarajugurram4250
      @nagarajugurram4250 Před 4 lety +2

      Srilekha garu excellent

    • @c.erannaeranna9370
      @c.erannaeranna9370 Před 4 lety +1

      Sreelekha.gaaru sweet voice.

    • @sureshsuresh1567
      @sureshsuresh1567 Před 3 lety +2

      Brother super meru asalu

    • @SpirichualKreatures
      @SpirichualKreatures Před 3 lety +1

      @@sureshsuresh1567 Thank you. I made a tribute video for SP Balu Sir on my channel. Please check it . You will definitely like it :-)

    • @SpirichualKreatures
      @SpirichualKreatures Před 3 lety

      @yamuna sudha Thank you. I made a tribute video for SP Balu on my channel. Check if you like it

  • @gugulothvikas1215
    @gugulothvikas1215 Před 6 lety +437

    శ్రీలేఖ గారు మీరు ఇంకా చాల పాటలు పడాలి
    మీ గొంతులో చాలా మంచి మాధుర్యం ఉంది
    1000 జన్మలైన నీ గొంతులోని మాధుర్యం జనల్లో ఉండిపోతుంది.

  • @ramuseethu3516
    @ramuseethu3516 Před 2 lety +3

    శ్రీలేఖ మేడం వాయిస్ వెరీ, వెరీ నైస్. బాలూ సార్ గురించి చెప్పలేం.హిస్ గాడ్

  • @sankarbevarasankarbevara8242

    అమ్మ మీద ఎన్ని పాటలు రాసినా తక్కువే అమ్మ నీకు పాదాభివందనం .............. i love my mother

  • @CHSurya-su2nf
    @CHSurya-su2nf Před 3 lety +127

    ప్రపంచంలోనే అతిపెద్ద సింగర్ బాలు

  • @vykuntalankavalasa3026
    @vykuntalankavalasa3026 Před 2 lety +11

    Balu gariki congratulations..... Chala mandi hearts lo nilichipoyaru... Wonderful singing by both of you 🥰🥰

  • @NagaRaju-dm5ot
    @NagaRaju-dm5ot Před rokem +4

    ఎన్నో రకాల పాటలు వచ్చిన అమ్మా ప్రేమ పైన ఈ పాట మాత్రం మరిచిపోలేము😢😢😢😢

  • @koteswararaogorintla5423
    @koteswararaogorintla5423 Před 11 měsíci +2

    ఎన్నో అంతస్తులుగా ఎదిగి పోయిన మేడ కున్న అసలు ఆ వునికి ఆ పునాది పైనే ఏలారసరోకని చాలా మీనింగ్ ఫుల్ లిరిక్స్

  • @Karma_Sidhantham
    @Karma_Sidhantham Před 3 lety +24

    కంటేనే అమ్మ అని అంటే ఎలా (2)
    కరుణించే ప్రతి దేవత అమ్మే కదా
    కన్న అమ్మే కదా
    కంటేనే అమ్మ అని అంటే ఎలా (2)
    కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా
    రాతి బొమ్మే కదా
    చరణం : 1
    కణకణలాడే ఎండకు శిరుసుమాడినా
    మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ
    చారెడు నీళ్లయిన తాను దాచుకోక
    జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ
    ఆ అమ్మలనే మించిన మా అమ్మకు (2)
    రుణం తీర్చుకోలేను ఏ జన్మకూ ॥
    చరణం : 2
    ఎన్నో అంతస్తులుగా ఎదిగిపోయినా
    మేడకున్న అసలు ఉనికి ఆ పునాది పైనే
    సిరుల జల్లులో నిత్యం పరవశించినా
    మగువ జీవన సాఫల్యం మాతృత్వంలోనే
    ప్రతి తల్లికి మమకారం పరమార్థం (2)
    అది లేని అహంకారం వ్యర్థం వ్యర్థం
    కరుణించే ప్రతి దేవత అమ్మే కదా
    కడుపుతీపి లేని అమ్మ బొమ్మే కదా
    రాతి బొమ్మే కదా

    • @rocks5708
      @rocks5708 Před rokem +2

      అసలు ఉనికి కాదు బ్రో
      ఉనికి అసలు

    • @anjidamasani1712
      @anjidamasani1712 Před 3 měsíci +1

      0:32

  • @naveeshthoughts7897
    @naveeshthoughts7897 Před 3 lety +4

    అతితక్కువ మహిళా సంగీతకర్తల్లో శ్రీలేఖ గారు ఒకరు👌👌👌👌

  • @venkatagottada5759
    @venkatagottada5759 Před 3 lety +31

    Thank you SPB sir you live for ever in Telugu states

    • @murthydrama1438
      @murthydrama1438 Před 2 lety

      ಮೂರ್ತೀ ಸಂಕೋರಮಪ ಮತ್ತು ನಿಮ್ಮ ಮನೆಯವರಿಗೂ ಇಡ್ಲಿ

  • @rockstarvenky6148
    @rockstarvenky6148 Před rokem +4

    అద్భుతమైన సాంగ్ నాకు సాంగ్ వీంటుంటే నాకు ఏడుపు వచ్చింది😭😭😭 మిస్స్ u బాలు సార్

  • @gowrimohan4103
    @gowrimohan4103 Před 6 lety +265

    పూర్తి స్థాయిలో తెలుగు సాహిత్యంలో... ఇలాంటి చిత్రాలు ,పాటలు రావాలని కోరుకుంటున్నాను.

  • @bhikshapathidhakala1605
    @bhikshapathidhakala1605 Před 2 lety +8

    Srilekha mam. Superb way of singing

  • @vishnu8957
    @vishnu8957 Před rokem +13

    ఇంత చక్కటి పాటను పాడిన బాలు గారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @premchandyadav3060
    @premchandyadav3060 Před 5 lety +309

    అమ్మ గురించి ఎన్ని పాటలు వచ్చిన అన్ని బాగుంటాయి...కానీ అమ్మ ,నాన్న ఇద్దరు రెండు కళ్ళు..

  • @adianjireddy4643
    @adianjireddy4643 Před 2 lety +80

    దేవుడు నాకు తరగనంత ఆస్తి ఇస్తే ,ఏ పని చెయ్యకుండా బాలుగారి పాటలు వింటూ బ్రతికేస్తాను,,, ఇంతకన్నా చెప్పలేను బాలు గారు అంటే ఎంత ఇష్టమో.............

    • @vanisri8180
      @vanisri8180 Před rokem +4

      Yes 🙌👍👍👍👍 Ayana pata Soooooooooo Sweet Legend Singer Balu Bangaram

    • @narasimhareddycheruvu3350
      @narasimhareddycheruvu3350 Před rokem +2

      Mee too broo till death that is enough.

    • @noorullanoornoor7879
      @noorullanoornoor7879 Před rokem +1

      నేను కష్టంలోను సుఖంలోనూ బాధలోనూ ఆనందంలోనూ బాలుగారి పాట వింటూ బ్రతికేస్తా..

    • @padalakrishnareddy
      @padalakrishnareddy Před rokem

      Somaaripothu

    • @vemulapraveen3777
      @vemulapraveen3777 Před 10 měsíci

      ​@@vanisri8180aaggttrrr4rree❤❤❤❤asw❤❤

  • @itssravan883
    @itssravan883 Před 4 lety +65

    శ్రీలేఖ గారు పాట పాడిన తీరు అద్భుతం.

  • @rockstarvenky6148
    @rockstarvenky6148 Před rokem +3

    ఆ అమ్మలనే మించిన మా అమ్మకు, ఆ అమ్మాలనే మిచ్చిన మా అమ్మకు, రుణం తీర్చుకోలేను ఏ జన్మకు,👌👌👌👌👌

  • @bharathkumar-vx8qb
    @bharathkumar-vx8qb Před 2 lety +9

    నా జీవితం మొత్తం బాలు గారికి అంకితం ♥️

  • @syedhamu7087
    @syedhamu7087 Před 6 lety +33

    SriLekha music composeing super......

  • @sandhyasingareddy4935
    @sandhyasingareddy4935 Před 3 lety +3

    Balu garu🙏🙏

  • @ramakrishna.kalvakota.5830

    ఎన్ని సార్లు విన్న తనివి తీర ని పాట.

  • @vinaykumargurram4068
    @vinaykumargurram4068 Před 2 lety +2

    నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, మా అమ్మ కి ఈ పాట అంకితం

  • @praveenreddy8957
    @praveenreddy8957 Před 3 lety +8

    Beautiful performance from both legends Madam & Sir

  • @somusatyanarayana3215
    @somusatyanarayana3215 Před 4 lety +34

    బాలు.గారు.మీ. వాయిస్. సూపర్

  • @HariSankar-ek2qu
    @HariSankar-ek2qu Před 2 lety +1

    బాలు గారు హైలెట్ అది తెలిసిందే శ్రీలేఖ గారు మీరు మీ మ్యూజిక్ నేను అన్నీ వింటాను చాలా అద్భుతం మీ వాయిస్ కూడా సూపర్

  • @chiranjeevipogula6825
    @chiranjeevipogula6825 Před 2 lety +5

    No words to describe.... outstanding... we miss you balu sir....

  • @vanisri8180
    @vanisri8180 Před 3 lety +1

    Balu Bangaram Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Evaru Padagalaru Legend Singer Mari Puttaru ,Me Roopam Apuroopam Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam Kanneruki Munneru Avuthunnam Miss You Lot Balu Bangaram

  • @nasarvalishaaik577
    @nasarvalishaaik577 Před rokem +1

    ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులును గౌరవించండి
    అమ్మానాన్నలు ఉన్నప్పుడుపు వారిని ప్రేమగా చూసుకోండి వారు పోయిన తర్వాత దానాలు చేయడం వృధా

  • @chennaprasad7093
    @chennaprasad7093 Před 4 lety +3

    "sirula jallulo nityam paravashinchina maguva jeevana saapalyam maatrutvam lone " enta baaga "malli malli vinali anettuga" raasaru sri lekha garu these words r golden and eternal, in future iam expecting the songs such that the lyrics should be very ''baavukatha" tho kudina sahityam really i love telugu saahityam ,hrudayapurvaka danyavaadalu to srileka garu

  • @parimellasrinivas4353
    @parimellasrinivas4353 Před 5 lety +12

    i love amma.amma ante pichi prema.i love Amma songs..

  • @shanthaanil6638
    @shanthaanil6638 Před rokem

    Adbhutangaaaa padyaru amma mana andara amma gurinchi👌👌🎤🎼🎹🙏🙏🙏🙏

  • @Suneelkumar-gu5gw
    @Suneelkumar-gu5gw Před 6 lety +6

    Srilekha garu superb performance

  • @rameshkallem6335
    @rameshkallem6335 Před 2 lety +5

    అమ్మ గురుంచి ఇంకా ఎనో పాటలు పాడాలి. ఈ పాట నాకు నచ్చిన పాట.

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 Před 8 měsíci

    ఒకే పాటలో రెండు పరస్పర విరుధ్ధ భావాలు

  • @dilipnarayannagapuri1348
    @dilipnarayannagapuri1348 Před 3 lety +8

    నారాయణ రెడ్డి గారికి 🙏🙏🙏

  • @venkatagottada5759
    @venkatagottada5759 Před 3 lety +6

    Hats off Srilekkha, you are genius

  • @nagaraja7882
    @nagaraja7882 Před 5 lety +3

    ఈ పాటలు మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి అందులోను ఆమ్మ పాటలు అంటే అంతకు మించి ఆనందాన్ని కలిగిస్తాయి.I love my mother

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 Před 3 lety +162

    నా జీవితం మొత్తం బాలుగారి కోసం అంకితం ఇంతకన్నా నా దగ్గర మాటలేవు

    • @kumar-thevillagefarmer6882
      @kumar-thevillagefarmer6882 Před 3 lety +11

      Right brother

    • @maheshjonnada5974
      @maheshjonnada5974 Před 2 lety +6

      Yes .. Nenu bathiki unnani rojulu balu gaatranni marichipolenu.. Roju Antha busy unna okka song iena balu garidi vinakunda undalenu. Miss u a lot sir...

    • @yobuaruna3456
      @yobuaruna3456 Před 2 lety +5

      Mi amma & nanna gariki emi esthavu

    • @vidyabotsa7311
      @vidyabotsa7311 Před 2 lety

      Chacchipo ayite.. ankitam Chesey jeevitam.. modda lo msg lu nuvvu

    • @subscribesmilehappy
      @subscribesmilehappy Před 2 lety +1

      @@yobuaruna3456 crct ga chepparu meeru janmanichina vallani marchipothey elaa

  • @KrishnaKumar-qq1ct
    @KrishnaKumar-qq1ct Před 5 lety +91

    బాలు గారి గానం అద్భుతం

  • @doremonnobitha4058
    @doremonnobitha4058 Před 3 lety +3

    Superb both sir nd srilekha mam expression s nice gorgeous 💕💕💕

  • @RaviShankar-jf4xx
    @RaviShankar-jf4xx Před 3 lety

    Super srikrishna garu balu garu

  • @bsathish324
    @bsathish324 Před 4 lety +1

    Super ga padavu akka ne voice chala bagunde elanti song s mareno padalani aa bagavantune korukuntunna

  • @kishanbathula
    @kishanbathula Před 4 lety +7

    Srileka super voice .u can become top singer with u r voice

    • @susheelbanna
      @susheelbanna Před 3 lety +1

      She is already a big music director

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 Před 6 měsíci

    ఈ సందర్భంలో ఒక అత్త అమ్మై పెంచిన ఆవిడే తన కన్నబిడ్డ గుడ్డిది అని తెలిసి వదిలేసి పోతుంది....ఈ సాహిత్యం అధ్భుతమైన....ప్రయోగం...కంటేనే అమ్మ అని అంటే ఎలా.....

  • @srikanthsanapala
    @srikanthsanapala Před 5 lety +9

    No words
    SRILEKHA gaaru

  • @rajasamuel4264
    @rajasamuel4264 Před rokem +1

    Love you so much amma

  • @karthikrapaka8995
    @karthikrapaka8995 Před 4 lety +87

    Srileka mam Outstanding expressions

  • @sharmapavan24
    @sharmapavan24 Před 5 lety +28

    Srilekha garu superrrr singing.. @4: 40 SPB expression unbelievable..

  • @soumyasri2929
    @soumyasri2929 Před 3 lety +1

    Outstanding performance nd both voices are suprrrrr.....goosebumps vchay...asalu matalu saripovatle entha bagundo cheppadaniki

  • @sirivennelasastry
    @sirivennelasastry Před 2 lety +1

    ఒక్క సినారె మాత్రమే వ్రాయగల పంక్తులు.👏👏👏

  • @sateeshgadi9556
    @sateeshgadi9556 Před 6 lety +10

    wonderfull srileka garu me voice nd also balu garu

  • @Peaceforall1977
    @Peaceforall1977 Před 5 lety +13

    Amma Miss you forever ! Hope you live happy forever wherever you are 😊

  • @Maheshraj-el8kg
    @Maheshraj-el8kg Před 3 lety +2

    Superb😘...SPB SIR .Sri lekha sister 👏👏
    Lov u amma ..miss u so much 😭

  • @ap26h890
    @ap26h890 Před měsícem

    రాజమౌళి, కీరవాణి, కాశీ, శ్రీ లేఖ ...... ఏమి ఫ్యామిలీ వీళ్లది gifted

  • @pavankumarbazuri1604
    @pavankumarbazuri1604 Před rokem

    Amara ganagandharvudi gaatra madhuryamlo chinnari papa talli vadilo chakkaga nidrapotundi miss u sir😭

  • @madhulathamadhulatha7500
    @madhulathamadhulatha7500 Před 3 lety +5

    I miss you sp Balu sir 😭😭 super singer

    • @hampayyatailor5724
      @hampayyatailor5724 Před 2 lety

      Hownadi em song Andi super amazing
      ippudu ilanti patalu Ravu
      Balu Garu Malli putti ravali

  • @shaikshafeek87
    @shaikshafeek87 Před rokem +2

    3:59goose bumps 😢

  • @jagadeesharepalli9935
    @jagadeesharepalli9935 Před 3 lety +1

    Sreeleka garu superb mam

  • @pagidishiva2339
    @pagidishiva2339 Před 2 lety

    🤍Ninu na life lo okaru ani bavistha balugarini 😍i love u sir and i miss u😭🙏

  • @rupamedari9795
    @rupamedari9795 Před 5 lety +11

    Srileka spbb performance

  • @secretaryhelpslegal7971
    @secretaryhelpslegal7971 Před 6 měsíci

    సినారె రచన....అద్భుతః

  • @ishuk2441
    @ishuk2441 Před 5 lety +5

    Sreelekha garu my favorite singer

  • @tnageswarrao44
    @tnageswarrao44 Před 2 lety +7

    Superb n superb melodious song. And, superbly sung by Balugaru n Srilekha, both deserve 🔊 appalaudes n 🎩s off. 👍👍👍✍️

  • @Suryateja2212
    @Suryateja2212 Před 2 lety

    SRILEKHA mam come back please

  • @nagarajugurram4250
    @nagarajugurram4250 Před 3 lety

    Excellent srilekha garu

  • @sathidharmareddy4476
    @sathidharmareddy4476 Před 2 lety +6

    Golden songs in Balu sir singing

  • @haribuyyanollu8475
    @haribuyyanollu8475 Před 5 lety +24

    C. NARAYANA REDDY GARU LEGEND

  • @parusharamudugunaganti2658

    Srilekha garu me voice super

  • @yerannayeranna7055
    @yerannayeranna7055 Před 3 lety +13

    అమ్మ అంటే చాలా ఇష్టం అమ్మ లేదు చనిపోయింది

  • @sankarlucky8111
    @sankarlucky8111 Před 3 lety +1

    Sir meru padeena patalu super ❤️❤️
    Kani meru present lekapovadam chala badha karam😭😭
    I miss you sir
    🙏🙏🙏🙏

  • @rameshganapathi3138
    @rameshganapathi3138 Před 2 lety +2

    Madam Mee energy in this song great

  • @alwayshappy8421
    @alwayshappy8421 Před 3 lety

    Balu garu 🙇 🙇 🙇

  • @Anonymous19475
    @Anonymous19475 Před 5 lety +24

    Srilekha! Why don’t you sing more and more songs and enchant us as you have a sweet tone? God bless you, daughter.

  • @palagirisrinivasulupalagir4461

    శ్రీ లేఖ గారు మీ వాయిస్ సూపర్ మేడమ్

  • @nareshnarkatpally3646
    @nareshnarkatpally3646 Před 3 lety +1

    srileka kuda super singar

  • @ganeshgsbagundinijame5368

    Hands up srilekha garu

  • @mallaswathi4001
    @mallaswathi4001 Před 3 lety +2

    Srilekha mam outstanding performance

  • @rameshganapathi3138
    @rameshganapathi3138 Před 2 lety

    Mee song deapth excellent madam lekha gaaru

  • @anilkumardarnasi
    @anilkumardarnasi Před 6 lety +42

    మంచి సందేశం ‌‌ఉనృ పాట

  • @mittanandhini9288
    @mittanandhini9288 Před 3 lety

    Srileka mam super

  • @Holypreyarhouse
    @Holypreyarhouse Před rokem

    ఇంత మంచి సింగర్ బాలు గారిని భవిష్యత్తులో ఎన్నడు చూడలేము

  • @Maheshbabu-ug4ol
    @Maheshbabu-ug4ol Před 2 lety

    Sri lekha 😍🥰

  • @rajanandru2825
    @rajanandru2825 Před 3 lety +2

    Super👌💖👌💖

  • @msadasiva6048
    @msadasiva6048 Před 3 lety

    Super super super

  • @e.durgaraoe.durgarao5291
    @e.durgaraoe.durgarao5291 Před 2 lety +1

    Amma gurinchi padina a pata aiyena marvoles

  • @kudalimaladri4761
    @kudalimaladri4761 Před 2 lety

    Srilekha man super voice

  • @syamalareddy2136
    @syamalareddy2136 Před 6 lety +28

    మీలాంటి గాయకులకు సత కోటి నమస్కారాలు🤗🤗🤗🤗🤗🤗🤗

  • @rainbowchannel2461
    @rainbowchannel2461 Před 6 lety +5

    Really great song

  • @saleembasha7645
    @saleembasha7645 Před 6 lety +8

    This song is a real in my life very beautiful hansuf you sir

  • @user-rv7re6ml3g
    @user-rv7re6ml3g Před měsícem

    చాలా బాగా పాడవు రమ్య గారు

  • @premkumarjadhav4134
    @premkumarjadhav4134 Před 4 lety +3

    So beautiful👌👌🥀🥀

  • @SunitharaniChadalavada
    @SunitharaniChadalavada Před 5 měsíci

    ఏమిచ్చినా అమ్మ ఋణం మనం తీర్చుకోలేము

  • @rambaburallapalli4576

    This song credit goes to all of u numbers i hatsup

  • @NareshmkgmailNareshmk
    @NareshmkgmailNareshmk Před 3 lety

    Na saravsam amma naku challa estam love you mom kanipinche devudukantte kannipinche devatha amma

  • @sravankumarlekkala2481
    @sravankumarlekkala2481 Před 3 lety +1

    Realy superb👌 song....

  • @jaihind9758
    @jaihind9758 Před 4 lety +1

    Sri lekha garu chala baga padaru meeru..... dhanyavaadalu

  • @rambaburallapalli4576

    Ramanaidu gari movies annitilo songs anni kuda wonderful ga vuntaya
    Iam heartful thanks to ramanaidu sir