Enno Raatrulostayi Song -- SP Balasubramanyam LIVE Performance || Maestro Ilaiyaraaja Music Concert

Sdílet
Vložit
  • čas přidán 13. 02. 2014
  • Enno Raatrulostayi -- SPB & Priya Himesh
    Here's the LIVE performance of Legendary playback singer SP Balasubramanyam, rendering his evergreen Telugu hit song Enno Raatrulostayi .
    Click here to watch SPB Live Concert Full - • SP Balasubrahmanyam Ev...
    'idi Sangeetha thirunallu' (this is a music festival) said the legend, musical maestro, Padmabhushan Ilaiyaraaja in one occasion, though he never speaks much about himself or his music to the nearly 10000 cheering audience in HP Pavilion, San Jose, California, on Friday, 1st March 2013 when he gave a non-stop musical performance from 7.30pm to 12 midnight.
    The program started with Guru Brahma Guru Vishnu slokam and then Maestro dressed in traditional Dhovatti & Kanduva entered the stage amid thunderous applause by all the audience and started with wonderful song from "Thai Mookambikai"- the evergreen "Janani Janani". Maestro delivered the song in a commendable way.
    For music lovers drawn from both Tamil & Telugu community in and around Bay Area, it is a feast to the eyes and ears as they could see all their favorite music celebrities at one go..namely S.P.Bala Subrarahmanyam, K.S.Chitra, Hariharan, Mano, Karthik, Yuvan Shankar Raja, Bhavatharini, Geetha Madhuri, Priya, Anita, Ramya, Priya Darshini, and above all the Music Maestro Ilaiyaraaja.
    Ilaiyaraaja sir said that music is more than temple and people with their love for music shall not kindle it, someone in the auditorium rightly said that only Ilaiyaraaja is named as Maestro because he considers music as more than temple.
    Highlights:
    1. SP Balu & Ilaiyaraaja sir were engaged in some entertaining conversations to engage the audience. The two had great memories and experience to offer to the audience that was priceless. Their team work and common thoughts on stage was a feast to watch and enjoy.
    2. SP Balu sang Lalitha Priya Kalalam (Rudra Veena). He said he tried to improvise it a bit. But said the original sung by Sri Yesudas was a classic. SP Balu enthralled the audience with his perfection in complex songs such as "Thakita Thathimi", "Oh Priya Priya", "Idhazhil Kadhai", "Keeravani", etc.
    3. Mano sang many Telugu songs jointly along with SP Balu.
    4. Among the songs sung by Chitra, "Ninnukori Varnam", "Thamthana thamthana", "Sundari Kannal", "Oo Priya Priya" were brilliant.
    5. In addition to the legend singers, the large orchestra and backing vocals was a feast to hear and watch. Over 70 musicians on the stage with different instruments really took the songs to the utmost high-level leaving the audience speechless and glued to the chairs for entire concert till the end.
    Some of the songs performed:
    In Telugu:
    Jagadananda Kaaraka- (Sreerama Rajyam), Ninnu Kori Varnam - (Gharshana), Mounamela Noyi (Saagara Sangamam), Enno Rathrulostayi (Dharma Kshtram), Balapam Patti Bhama (Bobbili Raaja), Lalitha Priya Kamalam (Rudra Veena), Prathi kshnam nee -(Anumanaspadam), Chukkalu temanna --(April 1st Vidudala), Priya Priyatama raagalu --(Killer), O Priya Priya --(Geetanjali), Botony Patamundi--(Siva), Ade Neevu -- (Abhinandana), Keeravani --( Anveshana) , Priyatama Nanu --(JVAS), Thakita Thadimi --(Saagara sangamam)
  • Hudba

Komentáře • 1,4K

  • @vloggerr
    @vloggerr Před 3 lety +1865

    Ilayaraja music is life , spb voice is breathe anyone agree with me like it

  • @pradeept4234
    @pradeept4234 Před 3 lety +638

    మా తెలుగు భాష గురుంచి ఇంకెవరు మాట్లాడుతారు...😢😢😢మిస్ యు బాలు గారు🙏🙏🙏🙏

  • @suryasamar8520
    @suryasamar8520 Před 3 lety +784

    గొంతు నిండా అమృతం నింపుకున్న నిండైన తెలుగు పాట బాలు సంగీత సామ్రాజ్యంలో మరువలేని మరపురాని మధుర జ్ఞాపకం బాలు చెరిగిపోని మధుర సంతకం బాలు మా ప్రియమైన బాలు..😭😭🙏

  • @jampanianil3786
    @jampanianil3786 Před rokem +233

    ఎన్నో గొంతులొస్తాయి గాని....రాదే మీ గాత్రంలో లో మాధుర్యం ఎవరికి 🥰🥰🥰🥰🤗🤗🤗🤗🤗🙏🙏🙏🙏

  • @out_on_roads
    @out_on_roads Před 3 lety +614

    who came here after his death😭..miss u boss

  • @sv8211
    @sv8211 Před 3 lety +450

    సంగీత సరస్వతి పుత్రులు. మనం ఎంతో పుణ్యం చేసుకోబట్టి ఇలాంటి మహానుభావుల ప్రఙ్ఞ ని ఆస్వాదించే భాగ్యం కలిగింది

  • @ganeshkoguri8199
    @ganeshkoguri8199 Před 3 lety +100

    పల్లవి :
    ఎన్నో రాత్రులొస్తాయి గానీ
    రాదీ వెన్నెలమ్మ
    ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ
    అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు ఎన్నో
    చరణం : 1
    ఎన్ని మోహాలు మోసీ
    ఎదలు దాహాలు దాచా
    పెదవి కొరికే పెదవి కొరకే... ఓహోహో
    నేనిన్ని కాలాలు వేచా ఇన్ని గాలాలు వేశా
    మనసు అడిగే మరులు సుడికే... ఓహోహో
    మంచం ఒకరితో అలిగిన మౌనం
    వలపులే చదివినా
    ప్రాయం సొగసులే వెతికినా సాయం
    వయసునే అడిగినా ॥
    చరణం : 2
    గట్టి ఒత్తిళ్లు కోసం గాలి కౌగిళ్లు తెచ్చా
    తొడిమ తెరిచే తొనల రుచికే... ఓహోహో
    నీ గోటిగిచ్చుళ్ల కోసం మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా
    చిలిపి పనుల చెలిమి జతకే... ఓహోహో
    అంతే ఎరుగనీ అమరిక
    ఎంతో మధురమే బడలిక
    ఛీ పో బిడియమా సెలవిక
    నాకీ పరువమే పరువిక ॥

  • @kumarswamysthavarad6956
    @kumarswamysthavarad6956 Před 3 lety +516

    South India is blessed with legends like spb sir , illayya Raj’s sir , Chitra mam , kJ yesudas sir .. without them we wouldn’t have heard search melodious track . We are lucky and blessed with this legend born in our country .

  • @namalagunduhanuman4775
    @namalagunduhanuman4775 Před 3 lety +374

    మి మరణం తిరని లోటు సంగిత ప్రియులకు

  • @kommireddysrinivasvis7212
    @kommireddysrinivasvis7212 Před 2 lety +203

    నాకు ఇళయరాజా గారి సంగీతాన్ని, ఆయన గొప్పదనాన్ని పరిచయం చేసిన పాట (మాటేరాని చిన్నదాని From ఓ పాపాలాలి)..2009 లో నేను 9 వ తరగతి చదువుతున్న టైం లో మొట్ట మొదటగా విన్నాను..ఆ తర్వాత నుండి ఇళయరాజా గారి అన్ని పాటలు నేటి వరకూ వింటూనే ఉన్నా..అప్పటి (2000-2009) నేను మణిశర్మ గారి వీరాభిమాని ని..ఇప్పుడు కూడా మణిశర్మ గారికి వీరాభిమానినే..కానీ ఇళయరాజా గారికి భక్తుడిని.. ఇప్పటికీ నా మిత్రులు హేళన చేస్తారు నేను పాతకాలపు మనిషినని, Update కాలేదని..కానీ, Old Is Gold అంటారు..అది నూటికి నూరు శాతం సత్యం..ఇళయరాజా గారి సంగీతం ఎప్పటికీ వెలకట్టలేని సంపద..
    #ilayaraja
    #SPB
    #Manisharma

    • @kaleraja1201
      @kaleraja1201 Před rokem +2

      Nenu kids anthe

    • @kaleraja1201
      @kaleraja1201 Před rokem +3

      Nenu kuda anthe

    • @vgj9176
      @vgj9176 Před rokem +4

      It's great to see that you like his music very much..he is the real music composer that his music touches our soul.also in that period all the music composers did live recording and not much digitised..also recorded with stereo types not electrified..if you get a chance to hear his songs in tape recorder with cassette the you will feel divinity..not only his ,.songs of old composers..else you try to listen in old Sony Ericsson w810i mobile phone..else in only Sony ot takai walkmans.. you're the true music lover man.enjoy listening n never bothered about old man comments.

    • @joshuvaemmanuel9403
      @joshuvaemmanuel9403 Před rokem +4

      నేను 80 లలో రేడియా లో , క్యాసెట్స్ లో రాజా గారి పాటలు విని ఆయనకు వీరాభిమాని ని అయ్యాను సర్..ఇళయరాజా గారి బర్త్ డే సందర్భంగా హైదరాబాద్, గచ్చిబౌలి స్టేడియంలో సంగీత విభావరి ఫిబ్రవరి 25,26 జరగబోతుంది..సంగీతాభిమానులకు ఇదో గొప్ప అవకాశం.. తప్పక ప్రయత్నించండి... టికెట్స్ ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి..అల్రెడీ నేను బుక్ చేసుకున్నాను.🎼🎼🎵🎵🎵🎸🎸🎺🎺

    • @manandkumar4358
      @manandkumar4358 Před rokem

      Good bro

  • @RamGundapu
    @RamGundapu Před 2 lety +8

    చెవుల్లో తేనె పోసినట్టు... పసిపాపకి తల్లి జోలపాట పాడినట్టు... హృదయాంతరాలలో ఉన్న మనసుని చిలిపిగా గిల్లి వదిలేట్టు ఉండే గాన గంధర్వుడి గాత్రము అజరామరం. ఆయన లేరని ఎవరన్నారండి... ఈ పాటల్లో ఈ మధురగానాలలో ఆయన మన గుండెల్లో పదిలం!!! శాశ్వతంగా!!!

  • @gshankar535
    @gshankar535 Před 2 lety +82

    ఎన్ని రాత్రులు పగలు వచ్చినా మీలాంటి వారు మాత్రము రారు సార్ your are LEGEND బాలు గారు 🙏🙏🙏🙏👍👍👍👍

  • @vdurgaraovdurgarao6212
    @vdurgaraovdurgarao6212 Před 3 lety +185

    బాలూ గారు మీ పాట‌లు వింటూ పెరిగాను సార్ మీరు లేరు అనుకుంటేనే గుండె దిగులుగా ఉంటుంది మా ఇంట‌్లో మనిషి వెళ్ళిపోతే ఎలా ఉందో అలా ఉంది 😢😢😢😢 ఓంశాంతి

  • @narendrag2322
    @narendrag2322 Před 3 lety +285

    ఇళయరాజా బాలసుబ్రహ్మణ్యం నభూతో న భవిష్యతి

    • @lallipops6544
      @lallipops6544 Před 3 lety +10

      గొప్ప గా చెప్పారు సర్ .. సెల్యూట్ ఇండియా తెలుగు చానెల్ లో నా ఆవేదన చూడగలరు సర్

  • @AlluInthi
    @AlluInthi Před 2 lety +78

    ఇళయరాజా గారు ====> LEGEND ❤️🙏
    కోటి గారు ====> KING MAKER 💗🙏
    ఆయన శిష్యుడు మణిశర్మ గారు ====> KING 💗💗
    ఆ తరువాత మెలోడీ బీట్ కొట్టాలి
    అంటే మణిశర్మ గారి శిష్యుడు
    ఒన్ అండ్ ఓన్లీ దేవీ శ్రీ ప్రసాద్ {PRINCE}💗💗💗💗

  • @SHOBHAN224
    @SHOBHAN224 Před 3 lety +92

    ప్రతి అక్షరం పురుడు పోసుకుంటుంది ...ప్రతి వాక్యం ప్రాణం సంతరించుకుంటుంది...ప్రతి పల్లవి తరించి పోతుంది...

  • @jagadeshkulala1995
    @jagadeshkulala1995 Před 3 lety +271

    Panasonic tape recorder, moon light, outside house, wooden cot, school days omg ,,, same feeling any body got????

    • @rajamv6812
      @rajamv6812 Před 3 lety +2

      Yes. I had a sony tape recorder. Blissful feeling listening to those songs

    • @itsmechandu5
      @itsmechandu5 Před 3 lety +1

      Wow superb superb...love you friend 🥰🥰🥰

    • @shekhark6416
      @shekhark6416 Před 3 lety +3

      Yeah, Had same Panasonic Tape Recorder.. My Favorite Music Director Ilayraja & Singer SPB 🎵 🎶 combination songs are pleasant to Hear and takes Us back to 80's & 90's

    • @vamsythaidala7897
      @vamsythaidala7897 Před 3 lety +1

      Ya same feel

    • @Naveen_kumar_001
      @Naveen_kumar_001 Před 3 lety +1

      Yaa😊

  • @yourchakri
    @yourchakri Před 4 lety +433

    మేల్కొన్న వాణ్ణి ఆనందడోలికల్లో ఊరేగించారు
    నిద్రపోవాలి అని అనుకుంటున్న వాణ్ణి జోకొట్టారు
    చురుకుగా ఉన్న వాణ్ణి
    ఉర్రూతలూగించారు

    • @bhaascer
      @bhaascer Před 3 lety +10

      Keka meeru

    • @yourchakri
      @yourchakri Před 3 lety +22

      మనల్ని
      మురిపించి మైమరపించి మెప్పించే ఈ కోవిదుల నోటి వెంట
      ఉల్కల వలె పల్కులు రాలి సొగసైన సొంపులు పోవటానికి
      వారిది ప్రారబ్దం
      వినటానికి మన ప్రాప్తం

    • @anandyadav-ly2hz
      @anandyadav-ly2hz Před 3 lety +6

      Ati uttama pogadta ... Nenu chesina vaatillo

    • @gousbasha1398
      @gousbasha1398 Před 3 lety +4

      Super. Song

    • @samadhanarajuchikkala2230
      @samadhanarajuchikkala2230 Před 3 lety +6

      Female singer voice super

  • @kavvampallykumar5459
    @kavvampallykumar5459 Před 3 lety +293

    ఇండియాలో పుట్టిన వజ్రాలు

  • @pradeepmuniandi
    @pradeepmuniandi Před 3 lety +223

    His laugh in between lyrics oh my god there should be separate fan base for it.

    • @pappurp
      @pappurp Před 3 lety +7

      There is 😀.

    • @srinivasboggavarapu1509
      @srinivasboggavarapu1509 Před 3 lety

      ..
      M...
      ...
      . ,,, ,,

    • @sureshkumar-gy3cm
      @sureshkumar-gy3cm Před 3 lety +9

      It is that liveliness he would live forever in our hearts...

    • @MrThilalangadi
      @MrThilalangadi Před 3 lety +11

      Yes. My whole family was addicted to his laugh, we enjoy together when he giggles. Almost all songs he giggles was his trademark.

    • @nasar195
      @nasar195 Před 3 lety +2

      😭

  • @kommireddysrinivasvis7212
    @kommireddysrinivasvis7212 Před 3 lety +163

    👉I born in 1995.
    👉I love Manisharma Music.
    👉 I'm Manisharama Fan.
    👉From 2009 - I'm Addicted To ILAYARAAJAA Music..Become DEVOTEE of ILAYARAAJAA..
    👉 IlayaRaja - Devudu Saami Neevu.
    🙏🙏🙏🙏🙏🙏

    • @bhargavareddy2623
      @bhargavareddy2623 Před 3 lety +2

      I am DSP fan Rock 🤘

    • @kommireddysrinivasvis7212
      @kommireddysrinivasvis7212 Před 3 lety +17

      @@bhargavareddy2623 Ok..Dsp Die hard Fan of ilayaraja..

    • @geetharavichandra8917
      @geetharavichandra8917 Před 3 lety

      🤣

    • @musiclove4887
      @musiclove4887 Před 3 lety +10

      Only Ilaiyaraja music is real music...the rest r just fakes n copycats of each other...

    • @musiclove4887
      @musiclove4887 Před 3 lety +4

      @@bhargavareddy2623 dsp music is waste...nothing new, nothing original, nothing to shout about...he wont last long in industry...

  • @ashoknulu6706
    @ashoknulu6706 Před rokem +30

    ఇద్దరూ ఇద్దరే... 🙏🙏 చుస్తానికి చిన్న రూపం అయినా సంగీత ప్రపంచంలో ఈయనే రాజు.. ఆయనే ఆబాల గోపాల బాలుడు 🙏🙏

  • @mythoughts9687
    @mythoughts9687 Před 3 lety +465

    కొందరు వస్తారు మనతోనే ఉంటారు ఎక్కడికి పోరు... 😭

  • @Dr-keshavulu-MD-Neuro-psy
    @Dr-keshavulu-MD-Neuro-psy Před 3 lety +29

    SPB Sir MUST be honoured with Bharat Ratna..
    How many people support
    Please like it... support for..

  • @rtfcrtfs9637
    @rtfcrtfs9637 Před 3 lety +185

    இசை என்ற சொல்லுக்கு அர்த்தம் புரிய வைத்த நம் இசை கடவுளுக்கு கோடி நன்றிகள் ஈடாகாது.

  • @Satya_780
    @Satya_780 Před 3 lety +431

    వేటూరి సుందర రామా! ఎక్కడున్నావ్ అయ్యా 🙏

    • @jasithsfunwithlearning-fun4783
      @jasithsfunwithlearning-fun4783 Před 3 lety +3

      👌👌A tribute to balu garu.pehla pehla pyar hai on piano..🙂czcams.com/video/pCGLbY8ZkCw/video.html

    • @gangadharn7107
      @gangadharn7107 Před 3 lety +5

      ఆయన రాసిన పాటల్లో ఎప్పటికీ బ్రతికే ఉంటారు

    • @battulamallesh9690
      @battulamallesh9690 Před 2 lety +2

      Evergreen Balu garu

    • @miriyalasrinivas790
      @miriyalasrinivas790 Před 2 lety +1

      Tribute to Andhra kalidas, Andhra Shakespeare, Andhra Socrates, Andhra Aristotle & Andhra 's songs dictionary none other than The Venturi Sundararamanurthy gaaru......JAHAPANA TUSSI GREAT HO👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃

    • @shreyas2145
      @shreyas2145 Před 2 lety

      @@miriyalasrinivas790 Sabda sastravetha Veturi garu.

  • @lakshmankaru9915
    @lakshmankaru9915 Před 3 lety +131

    ఇలాంటి సాంగ్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @lookmyvlogs2614
    @lookmyvlogs2614 Před 3 lety +76

    బాలు గారు ఇళయరాజా గారు, మీరు ఇద్దరు సంగీతాభిమానులకు మీ పాటల ద్వార ఎంత మనఃశాంతిని ఇస్తారో మీకు తెలియదు సర్, we miss you Baalu Gaaru🙏

  • @devadaschavali6148
    @devadaschavali6148 Před rokem +13

    ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ఈ పాట. బాలు, చిత్ర గార్ల గొంతుల్లో అమృతదా రల ప్రవహించిన ఈ పాట కీ ఇళయరాజా ప్రాణం పోశారు. అద్భుతమైన మెలోడీ

  • @sankarvisinigiri9631
    @sankarvisinigiri9631 Před 3 lety +164

    ఎందరో గాయకులు ..రావచ్చు..గానీ మీ లాంటి గాయకులు ఇంక మేము చూడలేము....మీ ఆత్మకు శాంతి కలుగు గాక...

  • @RamaKrishna-ny9fg
    @RamaKrishna-ny9fg Před 2 lety +2

    దేవుడే దిగి వచి పాట పాడితే బహుశా SPB గారి గొంతులా ఉంటుందేమో

  • @SsgoudSs
    @SsgoudSs Před 3 lety +58

    కళామ్మ తల్లి బిడ్డలు మీరు సార్ మీ పాదాలకు వందనాలు సార్ ss గౌడ్

    • @Sahumerchant
      @Sahumerchant Před 2 lety

      కళామ్మ తల్లి కాదండి. కళా మతల్లి.

    • @mylaprakash5936
      @mylaprakash5936 Před 2 lety

      Yevaru chepparu bro... Kalaama talli muddu bidda mohan babu ithe....!! 😛😝

  • @sukumarcgs6661
    @sukumarcgs6661 Před 3 lety +123

    Two greatest legends maestro ilayaraja and spb. Melody at its peak

  • @ganjairaju3624
    @ganjairaju3624 Před 3 lety +5

    E month lo ఎన్ని సార్లు వినరు ఈ పాటని నిను ఇప్పటికి 10 times వినను

  • @CristiesKitchen
    @CristiesKitchen Před 3 lety +114

    Who came here after his death.. Miss U Balu sir😥😥

    • @shavinkumar200
      @shavinkumar200 Před 3 lety

      Really miss him.. my treatment for my loneliness

  • @chiliverupranavi7669
    @chiliverupranavi7669 Před 3 lety +98

    I dont knw who hav such broken hearts to dislike this song performed by the GREAT LEGENDARIES like SPB garu,ILAYARAJA garu ...i really pity them... We indians blessed alot with yu sir's 🙏🙏🙏

  • @busambhadraiah2185
    @busambhadraiah2185 Před rokem +18

    ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
    ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
    ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
    అన్నాడే చిన్నోడూ .. అన్నిట్లో ఉన్నోడూ
    ఆహా .. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
    ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
    ఎన్ని మోహాలు మోసీ .. ఎదన దాహాలు దాచా
    పెదవి కొరికే పెదవి కొరకే .. ఓహోహో
    నేనెన్ని కాలాలు వేచా .. ఎన్ని గాలాలు వేసా
    మనసు అడిగే మరుల సుడికే .. ఓహోహో
    మంచం ఒకరితో అలిగినా .. మౌనం వలపులే చదివినా
    ప్రాయం సొగసులే వెతికినా .. సాయం వయసునే అడిగినా
    ఓ .. ఓ .. ఓ .. ఓ
    ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
    ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
    గట్టివత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా
    తొడిమ తెరిచే తొనల రుచికే .. ఓహోహో
    నీ గోటిగిచ్చుళ్ళ కోసం మొగ్గ చెక్కిళ్ళు ఇచ్చా
    చిలిపి పనులా చెలిమి జతకే .. ఓహోహో
    అంతే ఎరుగనీ అమరికా .. ఎంతో మధురమీ బడలికా
    ఛీపో బిడియమా సెలవికా .. నాకీ పరువమే పరువికా
    హో .. ఓ .. ఓ .. ఓ
    ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
    ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా
    అన్నాడే చిన్నోడూ .. అన్నిట్లో ఉన్నోడూ
    ఒహో .. ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా
    అహా .. ఎన్నో ముద్దులిస్తారు గానీ లేదీ వేడిచెమ్మా

    • @gallabalu6896
      @gallabalu6896 Před rokem

      Bro last lo mistket undhi bro alane madyalo kudaa

  • @etamsettysatish9582
    @etamsettysatish9582 Před 3 lety +19

    ఎదో తెలియని కొత్త ప్రపంచం లోకి తీసుకెళ్ళి పోయె పాట.. విన్నప్పుడల్లా ఒళ్లు జలదరిస్తుంది స్టార్టింగ్ music..,

  • @kvsspavankumar
    @kvsspavankumar Před 2 lety +6

    ఎన్నో రాత్రులొస్తాయి గానీ
    రాదీ వెన్నెలమ్మ
    ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ
    అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు ఎన్నో
    చరణం : 1
    ఎన్ని మోహాలు మోసీ
    ఎదలు దాహాలు దాచా
    పెదవి కొరికే పెదవి కొరకే... ఓహోహో
    నేనిన్ని కాలాలు వేచా ఇన్ని గాలాలు వేశా
    మనసు అడిగే మరులు సుడికే... ఓహోహో
    మంచం ఒకరితో అలిగిన మౌనం
    వలపులే చదివినా
    ప్రాయం సొగసులే వెతికినా సాయం
    వయసునే అడిగినా ॥
    చరణం : 2
    గట్టి ఒత్తిళ్లు కోసం గాలి కౌగిళ్లు తెచ్చా
    తొడిమ తెరిచే తొనల రుచికే... ఓహోహో
    నీ గోటిగిచ్చుళ్ల కోసం మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా
    చిలిపి పనుల చెలిమి జతకే... ఓహోహో
    అంతే ఎరుగనీ అమరిక
    ఎంతో మధురమే బడలిక
    ఛీ పో బిడియమా సెలవిక
    నాకీ పరువమే పరువిక ॥

  • @nareshsmile7546
    @nareshsmile7546 Před měsícem +1

    గట్టి వత్తిల్లా కోసం గాలి కౌగిల్లు తెచ్చా, నీ చోటి గిచుల్లా కోసం బుగ్గ చెక్కిళ్ళు ఇచ్చా చిలిపి పనుల చెలిమి జాతకే ఓ ఓ
    ఈ సాంగ్ లో రొమాన్స్ చాలా ఉంది. ఇళయరాజా మాములు వ్యక్తి కాదు

  • @teamalone2023
    @teamalone2023 Před 3 lety +6

    Balu garu మీరు మిగిల్చిన మధుర సుమధుర స్మృతులు మమ్మల్ని జీవితాంతం అలరిస్తాయి.. మీరు ప్రతిరోజూ నా వెంట ఉంటారు.. తీవ్రమైన ఉన్న ఒత్తిడి ఉన్న పనిలో మీరు ఇళయరాజా గారే నాకు ఎంతో ప్రశాంతతను ఇస్తారు. లేదంటే నాకు నాకు ఉన్న ఒత్తిడి లో ఎపుడో బుర్ర బద్దలైపోయేది

  • @sureshsowndappan6702
    @sureshsowndappan6702 Před 3 lety +227

    Quick recover I pray for spb ji🎶🎶🌿🌿🌿

  • @FearlessSanathani
    @FearlessSanathani Před 3 lety +99

    There are only few people where lord Saraswati ma will give her complete blessings. He is one among them. Om Shanthi, hailing the man who has entertained 3 generations and many more generations to come.

  • @sivasubramaniangovindaraju1882

    SPB sir, உங்களை ரொம்ப மிஸ் பன்றோம் சார். We miss you lot SPB sir.

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 Před 2 lety +4

    బాలు గారు, ఇళయ రాజా కాంబనేషన్లో ఎన్నో ఆణి ముత్యాలు బాలు గారు కి ఇవే మన శ్రద్దాంజలి🙏🙏🙏

  • @LakshmiAddepalli
    @LakshmiAddepalli Před 3 lety +29

    Enno patalu vastayi.. Entho mandi vastaru padataniki.. Kani spb garu malli raru.. Ilaanti animutyalu palike gontu mugaboyindi.. Miss u sir.. 😭😭😭

  • @Raaju_meesala
    @Raaju_meesala Před 3 lety +79

    కొందరు వస్తారు మనతోనే ఉంటారు ఎక్కడికి పోరు...Dear Subbu “You will remain in our hearts forever”

  • @amutharahul9425
    @amutharahul9425 Před 3 lety +6

    டேய் ராஜா மாமா💋💋💋💋🌹
    இசையாலே ஈர்க்கும் ஈசனே💃
    💟💋💋💋💋💋💋💋💋💋💋💟
    மாசி மாசம் ஆளான பொன்னு
    மாமன் எனக்குத் தானே திருடா
    ஐ லவ் யூடா மாஸ்ட்ரோ மாமா👄
    🤗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌

  • @goodcitzenofindia9824
    @goodcitzenofindia9824 Před rokem +3

    శృంగార సాహిత్యం ఇంత బాగా రచించిన కవి గారికి, అంతే మాధుర్యం తో పాడిన లెజెండరీ గాయని గాయకులు కు శత కోటి నమస్కారాలు.
    బాలు సర్ we are missing a lot 😥😥

  • @satyaguggara6499
    @satyaguggara6499 Před rokem +2

    After amigos 🤗... 2023🥀

  • @kanalajakirhussain8383
    @kanalajakirhussain8383 Před 2 lety +2

    ఎంతో మంది వస్తారు కానీ కారే బాలుగారు

  • @pnsreedevi1628
    @pnsreedevi1628 Před 4 lety +117

    Spb n ilayaraja ....both like inseparable souls of music.

  • @Krishnasarda85
    @Krishnasarda85 Před 3 lety +94

    Could not understand the conversation, but understood one thing - both legends had terrific respect for each other

    • @vivekpaul1585
      @vivekpaul1585 Před 3 lety +8

      Krishna kumar Sarda. You are right. Ilaiyaraja is a legend and I don't see any present day music directors come close to him.

    • @thanislausm4288
      @thanislausm4288 Před 2 lety +3

      SPB KIDDING ILARAJA WHETHER HE HAS WRITTEN ANY TELUGU.SONG( AS HE WROTE SOME TAMIL CINE SONGS)
      BUT ILLARAJA NEVER WRITTEN ANY TELUGU SONG. HE NEVER WANT TO EXPOSE THE TRUTH BUT SAID SOME OTHER THINGS RELATED TO THE SONG.

  • @user-tl3im6sn9g
    @user-tl3im6sn9g Před rokem +2

    ராஜா நீ அழகு😍 டா இப்படி
    உணர்ச்சிகளை தூண்டுவது
    சரியா? நியாயமா? போயா😅

  • @thallasubbu4978
    @thallasubbu4978 Před rokem

    బాలూ గారు అంటే బాలూ గారే మరొకరు లేరు ఆమహనుబావుడు తిరిగిరావాలి

  • @Sunil_11986
    @Sunil_11986 Před 3 lety +75

    This man has no death.. this is how one can win over death ... By living so beautifully that even death says... You Mr SBP.... Not today... Not tomorrow.... Not forever... Because I love ur voice 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @escapetamilan7527
    @escapetamilan7527 Před 3 lety +41

    யாராவது அலெக்சாண்டர் பாபு வீடியோவை பாத்துட்டு வந்திங்களா.....

  • @sekhar.bandela5447
    @sekhar.bandela5447 Před rokem

    అప్పుడు స్వర బ్రహ్మ ఇళయరాజా గారి లోకం ఉండేది

  • @athipallishashikala166
    @athipallishashikala166 Před 3 lety +63

    Definitely SPB will recover&come on stage again &sing.we all praying.

  • @shameenkumar3534
    @shameenkumar3534 Před 3 lety +29

    Raja sir and SPB.... many Indian music lovers lives are very much incomplete without you both... I always used to hope for longlife for you both....🙏🙏

    • @muralikrishna6592
      @muralikrishna6592 Před rokem +1

      వాళ్ళు లెజెండరీ లు కాదు సంగీత ప్రపంచ దేముల్లు

  • @kadiyalapurna937
    @kadiyalapurna937 Před 3 lety +11

    ఎన్ని రాత్రులు వచ్చిన మీరు రారని ఆశ నమ్మకం లేదు సారీ సార్

  • @kumarr9267
    @kumarr9267 Před 10 měsíci +1

    Conclusion of the conversation! Whoever you are? never ever show your attitude with Legends, it will land up like this.

  • @swapnaswapna3913
    @swapnaswapna3913 Před rokem +1

    Pata రచయిత వేటూరి గారు కూడా మర్చిపోలేము

  • @nvkmr218
    @nvkmr218 Před 4 lety +46

    Esaignani గారు మీరు నిజంగా లెజెండ్ sir meru compose jesna ee song 100 years varaku వింటూనే ఉంటారు మీరు అన్నీ years ee song రూపంలో ప్రజల గుండెల్లో lifelong nilchi ఉంటారు హ్యాట్సాఫ్ sir🙏🙏🙏🙏🌩️

  • @prabhujesudoss5207
    @prabhujesudoss5207 Před 3 lety +58

    இளையராஜா பாடல்கள் சூப்பர்

  • @bindug163
    @bindug163 Před 3 lety +52

    Can't even accept Ur no more ..RIP

  • @vishakhleela
    @vishakhleela Před rokem +5

    ILLAYARAJAA SIR + SBP SIR + DASETTAN The legendary combo 🥰🥰🥰🥰

  • @bv.rathakrishnanbv.rathakr3256

    இது இசை ஞானி யின் இசை விருந்து இதை கேட்டு மகிழ்ந்தாள் மனதுக்கு மருந்து இசை கடவுள் இசை ஞானி இளையராஜா ஐயா விற்க்கு என் மனமார்ந்த வாழ்த்துக்கள் கோடி கோடி கணக்கில்லா நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி நன்றி

  • @muthukumargowsic7048
    @muthukumargowsic7048 Před 3 lety +44

    No one can fullfill that voice..my heart 💓 beat swarnalatha

  • @shivakolipaka566
    @shivakolipaka566 Před 2 lety +1

    బాలు గారు , ఇళయరాజా గారు వీరి ఇద్దరి కాంబినేషన్ అంటే అమృతమే 🙏 వింటున్నకొద్దీ వినాలి అనిపిస్తుంది లెజెండ్స్ 🙇🙏

  • @PraveenKumar-qb7kh
    @PraveenKumar-qb7kh Před měsícem +1

    I have seen thousand time this song

  • @mansurbaig
    @mansurbaig Před 3 lety +73

    God of music one and only Illayaraja sir. God bless.

    • @chandrashekar-vk6tx
      @chandrashekar-vk6tx Před 3 lety +4

      That God created by SPB Boss

    • @BC999
      @BC999 Před 3 lety +2

      @@chandrashekar-vk6tx JOKE of the century! IR (even in SPB's words) is self-taught, self-made RARE GENIUS. It is IR who molded SPB into the singer we all adore today - by giving the MOST # of songs in his career ~1300 (2000 songs as per SP. Charan) and in multiple genres and dimensions across 5 languages! That is WHY SPB often praised IR because he KNEW he would be just another great singer WITHOUT IR.

    • @jai7266
      @jai7266 Před 3 lety +1

      And God is SPB

    • @jai7266
      @jai7266 Před 3 lety +1

      @@BC999 without spb nobody would have cared ilaya

    • @BC999
      @BC999 Před 3 lety +2

      @@jai7266 SPB just laughed at your joke, right in his grave. Can't your read/understand my previous comment?

  • @mahalakshmib1076
    @mahalakshmib1076 Před 3 lety +7

    நீங்கள் ரெண்டு பேரும் சூப்பர் ஸ்டார் . சகலகலா வல்லவன்

  • @lakshmankaru9915
    @lakshmankaru9915 Před 3 lety +2

    అద్భుతమైన పాటలు బాలు కే సొంతం

  • @bnsbonny2225
    @bnsbonny2225 Před 20 dny

    Mugician greater than singer.....we will get singers in every gallli

  • @mohankrishnagarikapati1305

    మీరు లేకపోయినా మాకు మీరు ఇచ్చిన ఇలాంటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. Hatsoff sir

  • @ramtakur7744
    @ramtakur7744 Před 3 lety +18

    Music cheyamante ilayaraajaa magic chesadu music thoo

  • @rafi6746
    @rafi6746 Před 11 měsíci +1

    పాటకు ప్రాణం ఉంటే దానికి ఆయువు బాలు సార్, ఆ పాటని బ్రతికించేది ధ్వని. అలాంటి ఆ ధ్వనిని లయకి తగ్గట్టు పాడుతారు బాలు గారు- ధ్వనిని ఇచ్చేది ఇళయరాజా గారు, ఎన్నో గుండెలు ఒడిదుడుకులు మరచిపోయే పాటలకు సంగీతం అందించిన మీకు ఆ పాట పాడే గొంతులకు, పాట రాసిన కవులకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-qo8ew7mp6z
    @user-qo8ew7mp6z Před 3 měsíci

    మల్లి అలాంటి గాయకుడు ఎప్పుడు పుడతారొ

  • @janujanu-uh5jc
    @janujanu-uh5jc Před 3 lety +45

    ఇప్పటి గాయకులు పాటకి ఇంత డబ్బు తీసుకున్నా మా? బాగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటుంది...మీలాంటి వాళ్ళు చాలా అరుదు పాటకి గౌరవం ఇస్తారు...🙏

  • @subramanyakalkur9554
    @subramanyakalkur9554 Před 3 lety +26

    Magicians, musicians once in lifetime, v r lucky to born in this era of SPB, YESUDAS, ILAYARAJA!!!!

  • @sailajaramesh223
    @sailajaramesh223 Před rokem

    సంగీత మహా సామ్రాజ్యంలో ఇద్దరూ రాజులే

  • @harikalwa
    @harikalwa Před rokem

    అమృతమైన గొంతుతో మళ్ళీ పుట్టి మహానుభావుడు ఎవరో బహుశా బాలసుబ్రమణ్యం సార్ కారణజన్ముడై ఉండాలి అతను ఒక అనంతమైన మధుర గాన సంపద కలిగిన అమృతమూర్తి బహుశా కొన్ని వందల సంవత్సరాలు ఎస్పీబీ సార్ పా టలు వింటూనే ఉంటామేమో అతనికి అతని గొంతుకు ఆ గొంతును ఇచ్చిన భగవంతునికి వేలాది వేల పాదాభివందనములు

  • @mohammad_theprophet5860
    @mohammad_theprophet5860 Před 3 lety +10

    South is south ,North is north .every language and music is unique . I enjoy both
    😁

  • @sureshpudota9017
    @sureshpudota9017 Před 3 lety +185

    పల్లవి :
    ఎన్నో రాత్రులొస్తాయి గానీ
    రాదీ వెన్నెలమ్మ
    ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ
    అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు ఎన్నో
    చరణం : 1
    ఎన్ని మోహాలు మోసీ
    ఎదలు దాహాలు దాచా
    పెదవి కొరికే పెదవి కొరకే... ఓహోహో
    నేనిన్ని కాలాలు వేచా ఇన్ని గాలాలు వేశా
    మనసు అడిగే మరులు సుడికే... ఓహోహో
    మంచం ఒకరితో అలిగిన మౌనం
    వలపులే చదివినా
    ప్రాయం సొగసులే వెతికినా సాయం
    వయసునే అడిగినా ॥
    చరణం : 2
    గట్టి ఒత్తిళ్లు కోసం గాలి కౌగిళ్లు తెచ్చా
    తొడిమ తెరిచే తొనల రుచికే... ఓహోహో
    నీ గోటిగిచ్చుళ్ల కోసం మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా
    చిలిపి పనుల చెలిమి జతకే... ఓహోహో
    అంతే ఎరుగనీ అమరిక
    ఎంతో మధురమే బడలిక
    ఛీ పో బిడియమా సెలవిక
    నాకీ పరువమే పరువిక ॥

  • @anilkishore9839
    @anilkishore9839 Před 2 lety

    Erojuki chanipoyi 1year day anta Naku adhi telidu enduko song vinalanipinchindi🙏🏻ipatiki 30 times vina

  • @Ramesh-cc6fs
    @Ramesh-cc6fs Před rokem

    Original version kante SPB version ekkuvaga vinalanipistadi .🎧🎶

  • @rameshthamankar1544
    @rameshthamankar1544 Před 3 lety +18

    Ilayaraja creates magic !

  • @subhasahukar5745
    @subhasahukar5745 Před 3 lety +40

    No body has his honey voice , even Charan himself . Sir you will live in our hearts for million and million s of years.. rip

  • @sathishchary9525
    @sathishchary9525 Před 3 lety +2

    సంగీతానికీ చింతకాయలు రాలుతాయ,లేదో గాని,మనస్సులోని బాధలకు మాత్రం ఒకరకమైన ఓదార్పును ఇస్తాయి...బాలు సార్ మీ అత్మకి మనఃశాంతి చేకూరాలని భగవంతునీ కొరుకుంటున్న..ఓం శాంతి..

  • @gangadharkarne1403
    @gangadharkarne1403 Před měsícem

    Appatlo Balu sir.pata padani cenima ne Ledhu kavacchu..mis u Balu Sir😢😢

  • @vsssarma
    @vsssarma Před rokem +10

    When a legend SPB meets another legend Ilayaraja it is a heavenly feeling all the way. Proud feeling that we lived in their times.

  • @balarajuneerati2960
    @balarajuneerati2960 Před 3 lety +24

    🇧 🇦 🇱 🇺  🇬 🇦 🇦 🇷 🇺 
    Ekkadkellaru sirr....
    luv u so much sir...
    we miss u sir😭😭😭

  • @krishkrishna6131
    @krishkrishna6131 Před 3 lety

    Sp balu gari generation Lo unna memu adurustavanthulam

  • @cmadhu1661
    @cmadhu1661 Před 2 měsíci

    Not missing spb he lives ours wifi his songs proud to the legend

  • @satyanarayanaraogmail560
    @satyanarayanaraogmail560 Před 5 měsíci +2

    Look at the vibration , the moment he says- Maase maase, Kudos- Maestro 🙏🏻🙏🏻

  • @user-qi8kl9rd9d
    @user-qi8kl9rd9d Před 8 měsíci +3

    ఈ ప్రపంచలో సంగీతం వున్న న్నీ రోజులు
    ఇ లయ రాజా అటువంటి సంగీత దర్శకుడు
    బాలసుబ్రమణ్యం అంతా గాయకుడు రాడు

  • @UshaRani-jz5vd
    @UshaRani-jz5vd Před 3 lety +22

    Sp baalu gaaru.
    Miss you 😭 sirrr.
    U r voice super

  • @muthukumarritakvj1552
    @muthukumarritakvj1552 Před 4 měsíci

    Ayya neer yaar,Sivan pakthra, illai isai sithara, illai vetru kirukina deva music thoothuvara.

  • @shyamsundernarsingoju1991
    @shyamsundernarsingoju1991 Před měsícem

    Fantastic composition. I heard this song many times. This is one of my favourite song. I like it.