పాటకే ప్రాణం పోసారు👌| Singer Mohana Bhogaraju Neetho Unte Chalu LIVE Performance At Bimbisara Event

Sdílet
Vložit
  • čas přidán 28. 07. 2022
  • Singer #MohanaBhogaraju #NeethoUnteChalu LIVE Performance At Bimbisara Pre Release Event | #JrNTR | Kalyan Ram | Keeravani | Filmy Hunt
  • Zábava

Komentáře • 5K

  • @muniraju5026
    @muniraju5026 Před rokem +2217

    ఇప్పటికి 20 సార్లు విన్నాను ఈ సాంగ్స్ ఎన్ని సార్లు విన్నాకుడా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది

  • @ramangoud7164
    @ramangoud7164 Před rokem +852

    2022 లో ఉత్తమ పాట ఇది... ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది.. అద్భుతమైన పాటలు ఇపుడు రావడం లేదు...

  • @AnilbabuK-ry5lz
    @AnilbabuK-ry5lz Před 21 dnem +50

    ఈ పాట 100సార్లు మించి విన్నవారు ఎవరైనా ఉన్నారా

  • @janjiralashreedhar3905
    @janjiralashreedhar3905 Před 6 měsíci +27

    భారతీయ సంగీతంలోని శక్తి అంతా మన తెలుగులోనే ఉందని అనిపిస్తుంది పాట వింటుంటే హాట్సాఫ్ టు సింగర్స్, కీరవాణి గారి ప్రతిభ ఇంత అని కొలువలేము, అసలు నిజంగా ఇప్పుడు వచ్చే ప్రతి సినిమాకి కీరవాణి గారే సంగీతం అందిస్తే,గాఢ నిద్రలో నిద్రించే వారందరూ తప్పక మేల్కొంటారు హ్యాట్సాఫ్ టు యు సార్🙏🙏

  • @p.khasim
    @p.khasim Před rokem +549

    గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం
    మోడువారిన మనసులోనే.. పలికిందేదో ప్రాణం
    ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం
    కాలంతో..పరిహాసం చేసిన స్నేహం
    పొద్దులు దాటి..అద్దులు దాటి..
    జగములు దాటి.. యుగములు దాటి..
    చెయ్యందించమంది..ఒక పాశం
    రుణ పాశం..విధి విలాసం
    చెయ్యందించమంది ఒక పాశం..
    రుణ పాశం..విధి విలాసం
    అడగలే కాని..ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుత..
    పిలవలే కాని..పలికేటి..తోడు నీడై పోత
    నితో ఉంటే చాలు....సరితుగవు సామ్రాజ్యాలు
    రాత్రిపగలు..లేదే దిగులు..
    తుడిసె కనులు..ఇదివరకెరగని ప్రేమలో..గారంలో
    చేయ్యందించమంది ఒక పాశం..
    రుణ పాశం..విధి విలాసం
    ప్రాణాలు ఇస్తానంది..ఒక బంధం..రుణ బంధం..
    నోరార వెలిగే..నవ్వుల్ని నేను..కళ్లారా చూశా
    రెప్పలో ఒదిగే..కంటిపాపల్లో..నన్ను నేను కలిసా
    నీతో ఉంటే చాలు..ప్రతి నిమిషం ఓ హరివిల్లు
    రాత్రి పగలు..లేదే బుగులు
    మురిసే ఎదలు..ఇదివరకెరగని ప్రేమలో ..గారంలో
    ప్రాణాలు ఇస్తానంది ఒక పాశం..రుణ పాశం..విధి విలాసం
    చెయ్యండించమంది ఒక బంధం..రుణ బంధం..
    అటల్లోనే పాటల్లోనే..వెలిసిందేదో స్వర్గం
    రాజే నేడు ..బంటైపోయిన రాజ్యం..నీకే సొంతం
    కిరావణి గారికి నా మనస్ఫూతీగా అభివందనాలు 🥰👍💐👍🎉🎊💐💐

  • @kmahendhar7538
    @kmahendhar7538 Před rokem +496

    చిన్నప్పుడు పాలకు బదులుగా అమృతం తాగడేమో,అందుకే తన గానం అమృతం ల ఉంది..🥰🎶

  • @KandukuriVenugopal-sm4df
    @KandukuriVenugopal-sm4df Před 10 měsíci +72

    అందరికీ నమస్కారం ఈ పాట రాసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు పాట రాసిన వారు మరింత గొప్ప స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నా 👍👍👍👍👍👍👍👍👍👍👍super

  • @sriramulamallaiah3879
    @sriramulamallaiah3879 Před 11 měsíci +132

    ఈ పాట వింటే ప్రతీ పదానికి అర్ధం ఉన్నది ఈ పాట చాలా బాగుంది కీరవాణి గారికి కోటి పాదాభి వందనాలు 💯💯💯💯💯💯

  • @tirupatipanigrahi5268
    @tirupatipanigrahi5268 Před rokem +785

    ఈ సాంగ్ ఇప్పటికి 100 times విన్నాను. విన్న ప్రతి సారి gooseboms వస్తున్నాయ్.
    హ్యాట్సాఫ్ కీరవాణి గారు & మోహన భోగరాజు గారు

  • @nadiveediramachandraiah6545
    @nadiveediramachandraiah6545 Před rokem +1581

    అర్థంలేని... అర్థంకాని... పాటలు వస్తున్న ఈరోజుల్లో ఇలాంటి పాట‌ వింటుంటే మహదానందంగా ఉంది.గాయనీగాయకులకు అభినందనలు.కీరవాణిగారికి వందనములు.

  • @venkataramana2852
    @venkataramana2852 Před rokem +97

    ఇలాంటి పాటలు తెలుగువారికి కావాలి....సర్....గాయకులకు శతకోటి వందనాలు.....

  • @Rambabukoneti-zt1xj
    @Rambabukoneti-zt1xj Před rokem +18

    కళ్యాణ్ రామ్ అన్న ఈ పాట వింటుంటే కళ్యాణ్ రామ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ అన్న మీరిద్దరే గుర్తుకొస్తున్నారు అన్నా 👍👍👍👌👌👌

  • @upendergodugu7225
    @upendergodugu7225 Před rokem +781

    నిజంగా ఇది ఒక అద్భుతమైన పాట ఇప్పటికి 30 times విన్నాను అయినా కూడా ఇంకా వినాలి అనిపిస్తోంది🙏🙏 కీరవాణి గారి రాగం అద్భుతః

  • @rajum.l.r5698
    @rajum.l.r5698 Před rokem +338

    ఈ ప్పటికి నేను 22 సార్లు విన్నాను......కానీ మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది.........

  • @sravanchitra1359
    @sravanchitra1359 Před rokem +140

    చాల చక్కగా పాడారు వారి స్వరానికి పాదాభివందనాలు కీరవాణి గారికి ఆ సరస్వతి తల్లి ఆశీర్వాదాలు ఎల్లపుడు ఉండాలి.

  • @pusamnagesh5182
    @pusamnagesh5182 Před rokem +98

    ఈ పాట వినేటప్పుడు ఎడ్చేశను.... కీరవాణి గారికి మరియు యూనిట్ అభ్యర్తులందరికి అభినందనలు, ధన్యాదాలండీ 🙏🙏💐💐

  • @rambaaki
    @rambaaki Před rokem +835

    పాట వింటుంటే ఏదో ఒక సరికొత్త లోకానికి వెళ్లి తీయని అమృతం తాగినట్టు ఉంది !
    కీరవాణి గారికి పాదాభివందనాలు
    Mohana,Sandy గొంతుకి కోటి దండాలు. 🙏🏻

    • @boluking7
      @boluking7 Před rokem +5

      Avnuuu

    • @anandachari185
      @anandachari185 Před rokem +3

      Yes

    • @ravikumar-zt5no
      @ravikumar-zt5no Před rokem +4

      Mohana garu sandy garu superb ga paadaru

    • @srivatsakulakarni9445
      @srivatsakulakarni9445 Před rokem +1

      Super

    • @seenua9970
      @seenua9970 Před rokem

      Draw your attention to the information you have provided to me by the end of the day to you and your family and friends and family and friends and family and friends and family and friends

  • @paddukanakala6652
    @paddukanakala6652 Před rokem +2411

    తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సాంగ్ ....💙💙 కళ్యాణ్ రామ్ అన్న 💙 నీ జీవితానికి ఈ ఒక్క సాంగ్ చాలు అన్న 🔥💯 ఎమ్ ఎమ్ కీరవాణి గారి రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేము....🙏🙏🙏

    • @ullegaddagowd7197
      @ullegaddagowd7197 Před rokem +17

      S

    • @durgachinni7944
      @durgachinni7944 Před rokem +34

      కీరవాణి గారు మీ స్టైలే వేరండి మీ మ్యూజిక్ కంటే చాలా ఇష్టం

    • @AKGAMER-zx5pw
      @AKGAMER-zx5pw Před rokem +4

      @@ullegaddagowd7197 super.song

    • @tadepallipremkumar123
      @tadepallipremkumar123 Před rokem +16

      ఈ సాంగు ఇప్పటికి ఒక 50 సార్లు సూపర్ హిట్ సూపర్ సంగీతం సూపర్

    • @tadepallipremkumar123
      @tadepallipremkumar123 Před rokem +8

      ఆ అన్న ఎవరో గాని సూపర్ సూపర్

  • @SudharasamRavinag
    @SudharasamRavinag Před rokem +15

    తెలుసా మనసా సాంగ్ ని ఈ singer గారు పాడితే వినాలని ఎంతమందికి ఉంది...🤩

  • @UmapthiShruthiUmapthiShruthi

    ఈ సాంగ్ చాలా బాగుంది. 100 టైమ్స్ విన్నాం. ఇలాంటి సాంగ్స్ ఇంకా మరెన్నో రావాలని ఆశిస్తున్నాం. ఫిమేల్, సింగర్స్, మేల్ సింగర్స్,అందరూ అంత బాగా పాడినారు. శాండీ అన్న బాగా పాడినారు. కీరవాణి గారికి కృతజ్ఞతలు. ఈ పాటని ఎన్నిసార్లు విన్నా మళ్ళీ,మళ్ళీ,వినాలనిపిస్తుంది అంత బాగుంది. థాంక్యూ.

  • @leelakumarmathi483
    @leelakumarmathi483 Před rokem +2804

    జూనియర్ కీరవాణి గారు చాలా చక్కగా పాడారు

    • @Thecomper
      @Thecomper Před rokem +108

      ఈ పాట వింటుంటే మా అమ్మ అడిగింది పాడింది కీరవాణి నా అని

    • @AnilKumar-lb8zf
      @AnilKumar-lb8zf Před rokem

      @@Thecomper Amma ku chepu ayna inkokarni tayaaru chesaaru ani

    • @akulaumesh369
      @akulaumesh369 Před rokem +22

      Super song mind blowing

    • @prakashedunuri3341
      @prakashedunuri3341 Před rokem +13

      Currect bro 🤝

    • @Mannesunilkumar
      @Mannesunilkumar Před rokem +10

      Mohana iloveyou your voise

  • @vijayaramarajuk7881
    @vijayaramarajuk7881 Před rokem +144

    పాడిన మోహన్ భోగరాజు గారికి ప్రత్యేక ధన్య వాదాలు మీ కెరియర్ లో నే గొప్ప సాంగ్

  • @thavishiram1078
    @thavishiram1078 Před 10 měsíci +9

    సూపర్ సాంగ్ మహా అద్భుతం, హ ఫిమేల్ వాయిస్ బహుత్ అచ్చా 👌 కంగ్రాట్స్ both అఫ్ యు, thank you కిరవాణి గారు........❤❤

  • @chinnikrishnachintam6256
    @chinnikrishnachintam6256 Před rokem +234

    రోజుకి పది సార్లు వింటున్నాను అయినా ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది.. మనసుకి ఎదో తెలియని ఆనందం.. కీరవాణి గారికి నా అభినందనలు

  • @sudhakarpikkili5931
    @sudhakarpikkili5931 Před rokem +703

    మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అబ్దుతాం 👏👏👏

  • @srikanthsarma8309
    @srikanthsarma8309 Před rokem +6

    Lip movement vs song playing time gap undhi baga observ cheste...

  • @arunalluri357
    @arunalluri357 Před rokem +6

    ప్రతి ఒక్కరిని గౌరవించే వ్యక్తి కిరవాణి గారు ... Voice Super'b Anna

  • @ankireddynagendra5917
    @ankireddynagendra5917 Před rokem +1135

    నా జీవితం లో ఇన్ని సార్లు విన్న పాట ఇదే 😍🙏🙏కనీసం ఇప్పటికి 50+విని ఉంటా 🙏🙏🙏థాంక్స్ కీరవాణి గారు 🙏థాంక్స్ కళ్యాణ్ రామ్ అన్న ఇలాంటి గొప్ప పాటను మాకు ఇచ్చినందుకు 🙏🙏🙏💝

  • @sreekanthreddy8200
    @sreekanthreddy8200 Před rokem +328

    అద్భుతమైన పాటలను అందించే మన కీరవాణి గారు మరోసారి అద్భుతం చేశారు..ఇలాంటి సందేశాత్మక పాట అందించిన మీకు సంగీత ప్రియుల నుండి ధన్యవాదాలు...

  • @pamarthivenkateswararao9112
    @pamarthivenkateswararao9112 Před 10 měsíci +3

    సంగీతం నాట్యం ఇలాంటి వి ఈశ్వర ప్రసాదాలు అన్నా రు పెద్ద లు

  • @user-hy9bz5tr9o
    @user-hy9bz5tr9o Před 24 dny +1

    Oka 100times Pina vinnamu. Enka vinalanipistundi. Don't miss song.

  • @subbgsgs
    @subbgsgs Před rokem +200

    తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సాంగ్ .... కళ్యాణ్ రామ్ అన్న నీ జీవితానికి ఈ సూపర్ గా ఉందన్న సాంగ్ ❤️❤️❤️❤️

  • @santhuguptha85
    @santhuguptha85 Před rokem +490

    అన్నయ్య అనగానే ప్రాణం మురిసిపోతుంది... ఈ పాటను రాసి ఇంత బాగా పాడించిన కీరవాణి గారికి కోటి పాదాభివందనాలు..

  • @kanukuntlaraju332
    @kanukuntlaraju332 Před rokem +5

    చాలా బాగుంది మనం బంధాల విలువ గురించి మరచి పోయి జీవిస్తున్నాం, ఇప్పుడు ఇ పాట వింటే చాలా బాగుంది.

  • @ChandrammaShivachandra-yz6cv
    @ChandrammaShivachandra-yz6cv Před 8 měsíci +18

    👌👌👌👌👌very good voice
    ఎన్ని సార్లు వింటే గూడా ఇంకా వినాలి అని ఉంది 👌👌❤️🙏💐ante

  • @happytips5584
    @happytips5584 Před rokem +51

    నేను దీన్ని లూప్‌లో వింటున్నాను, నాకు ఇది చాలా ఇష్టం. వాయిస్

  • @durgaraodaraboyina1927
    @durgaraodaraboyina1927 Před rokem +159

    సాంగ్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి ❤ జై నందమూరి

  • @edapellyramesh9331
    @edapellyramesh9331 Před rokem +239

    రోజుకు 100సార్లు వింటున్న ఈ పాటలో మంచి అర్దం ఉన్నది

  • @AllSmileAlways
    @AllSmileAlways Před rokem +165

    Wow Sandy and Mohana Bogaraju killed it with their awesome voice. Top notch singing.
    Sandy's voice is like Kiravani's fine tuned version 😀💐👌🏻. How many agree with this? Jai Bimbisara 👍

  • @kumarrajukollabathula3729
    @kumarrajukollabathula3729 Před 2 měsíci +1

    రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్

  • @user-bg6wb3vi2q
    @user-bg6wb3vi2q Před rokem +6

    నా జీవితం లో ఇన్ని సార్లు విన్న పాట ఇదే😍💝

  • @vijayapottabattini3214
    @vijayapottabattini3214 Před rokem +73

    అడగాలి గాని ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా.అనే లిరిక్. చాలా బాగుంది.సూపర్ పాట వింటుంటే ఇంకా వినాలని అనిపిస్తుంది. ఇప్పటి కి 20 సార్లు విన్నాను.

  • @vinanani2149
    @vinanani2149 Před rokem +169

    ఎన్ని సార్లు విన్న కూడా.. ఇందులో ఏదో తెలియని అద్భుతం దాగి ఉంది..మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది🥰🤩🤩😍😍😍😍

  • @suryanarayana8014
    @suryanarayana8014 Před rokem +14

    ఈ పాట వింటుంటే ఒళ్లు పులకరిస్తుంది🎤🎶

  • @shankar8374
    @shankar8374 Před rokem +6

    He is a Real Gem.God Bless Him. Love From Andhra Pradesh.❤🎉🙏👍

  • @RajuRaj-iq6fp
    @RajuRaj-iq6fp Před rokem +96

    సాంగ్ చాలా చాలా బాగుంది మళ్ళీ వినాలనిపిస్తుంది మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను జై మెగాస్టార్ జై ఎన్టీఆర్

    • @boluking7
      @boluking7 Před rokem +1

      Hit aipoindi.... nuvvvandi nizam aindi

  • @djnanisirimalla2712
    @djnanisirimalla2712 Před rokem +194

    చాలా అందంగా పాడారు అన్నయ్య మీరు

  • @kotibabu3622
    @kotibabu3622 Před rokem +34

    Some songs never die, this is the example.beautiful song ❤

  • @vijayaramarajuk7881
    @vijayaramarajuk7881 Před 7 měsíci +1

    భోగ రాజు గారు మీ పాటని ఇపోటీకి మరిచి పో లేక పోవు చున్నాను చాలా గ్రేట్ ఇoత అద్భుతం గా పాడి అందు కు మళ్లీ మళ్ళీ మళ్ళీ మీకు శుభాకాంక్షలు

  • @venkataramanadesetty9704
    @venkataramanadesetty9704 Před rokem +316

    సూపర్ గా వుంది, ఇంత బాగా పాడిన సింగర్స్ కు ప్రత్యేక అభినందనలు

  • @BANJARAMAX
    @BANJARAMAX Před rokem +78

    ఈ పాట ఎన్నిసార్లు విన్ననో నాకే తెలియదు కీరవాణి గారే. మరో జూనియర్ కీరవాణిని మనకు ఇచ్చారు...థాంక్స్ కీరవాణి గారు

  • @vadlurijyothy
    @vadlurijyothy Před 4 měsíci

    ఆ కళామతల్లి అతని అణువణువునా నిండి ఉన్నది అని చెప్పడానికి ఒక నిదర్శనమే ఈ పాట.

  • @nsnraju6767
    @nsnraju6767 Před 10 dny

    వేణువై వచ్చాను భువనానికి పాట తరువాత హృదయాన్ని హత్తుకునే పాట తరువాత ఈ పాట మరొక ఆణిముత్యం .మంచి పాట ను అందించినందుకు కీరవాణి గారికి, గాయకులు సాండిల్య,మోహన్ భోగరాజు లకు అభినందనలు.ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనే పాట .

  • @trendvideos6974
    @trendvideos6974 Před rokem +115

    ఈ సినిమా కి ప్రాణం పోసింది ఈ పాట ఒక 50 టైమ్స్ వినొచ్చు ఈ పాటే ఈ సినిమాకి ప్రాణం మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటుంది 🎶🎼👌👌

  • @Bangaram123.
    @Bangaram123. Před rokem +171

    మళ్ళీ,మళ్ళీ వినాలనిపిస్తుంది పాట..కొత్త వాయిస్...సూపర్

  • @saijillepalli6015
    @saijillepalli6015 Před 11 měsíci +1

    ఇలాంటి పాటలు మా నందమూరి ఫ్యామిలీకి తప్ప వేరే ఎవ్వడికి సెట్ అవ్వవు

  • @m.shekaryadav1853
    @m.shekaryadav1853 Před 9 dny

    సినిమాలో. కన్న. రియల్గా. ఆన్ స్టేజిమీద. ఇతని
    పడుతున్న ఈ పట్టని 10.000సార్లూ వినాలనిపిస్తుంది.❤❤❤👌🌹🙋‍♂️

  • @mahendermahe7021
    @mahendermahe7021 Před rokem +128

    లిరిక్స్ సూపర్ సింగర్ లు కూడా ప్రాణం పెట్టి పాడారు సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలని అనిపిసుంది కీరవాణి సంగీతం అద్భుతం 👌👏👍

  • @purnashekarhanamkonda3714
    @purnashekarhanamkonda3714 Před rokem +116

    ఈ చక్కటి అద్భుతమైన గీతాన్ని రచించి మాకు అందించిన రచయితకు హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు మాకోసం ఆలపించిన మోహన మరియు ఇతరులకు ధన్యవాదాలు 🙏

    • @rammidthuri9955
      @rammidthuri9955 Před rokem +2

      M.M.keeravani garu bro....asalu emanna lyric aaa adhi kuda achamaina Telugu lo... 💯 Bha 🔥🎉

    • @chandralakshmi3607
      @chandralakshmi3607 Před rokem

      Rushi handlooms pls subscribe

  • @RamaDevi-zo1iw
    @RamaDevi-zo1iw Před rokem +2

    Super 👌🙏 ga unnadandi pata super 👌🙏🙏🌹🌹❤️🌹🌹🙏🙏🙏🙏

  • @Jgprasad1970
    @Jgprasad1970 Před 4 měsíci +1

    గుండే దాటి గొంతు దాటి
    పలికిందేదో వైనం
    మోడువారిన మనసులోనే పలికిందేదో ప్రాణం
    ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం
    కాలంతో పరిహాసం చేసిన స్నేహం
    పొద్దులు దాటి హద్దులు దాటి
    జగములు దాటి యుగములు దాటి
    చెయ్యందించమంది ఒక పాశం
    ఋణపాశం విధి విలాసం
    చెయ్యందించమంది ఒక పాశం
    ఋణపాశం విధి విలాసం
    అడగాలె కానీ ఏదైన ఇచ్చే అన్నయ్యనవుతా
    పిలవాలె కానీ పలికేటి తోడు నీడై పోతా
    నీతో ఉంటే చాలు సరితూగవు సామ్రాజ్యాలు
    రాత్రి పగలు లేదే దిగులు
    తడిసె కనులు ఇదివరకెరుగని ప్రేమలో గారంలో
    చెయ్యందించమంది ఒక పాశం
    ఋణపాశం విధి విలాసం
    ప్రాణాలు ఇస్తానంది ఒక బంధం
    ఋణ బంధం
    నోరార వెలిగే నవ్వుల్ని నేను
    కళ్ళార చూశా
    రెప్పల్లొ ఒదిగే కంటిపాపల్లొ నన్ను నేను కలిసా
    నీతో ఉంటే చాలూ ప్రతి నిమషం ఓ హరివిల్లు
    రాత్రి పగలు లేదే గుబులు
    మురిసే ఎదలు ఇదివరకెరుగని ప్రేమలో గారంలో
    ప్రాణాలు ఇస్తానంది ఒక పాశం ఋణపాశం విధి విలాసం
    చెయ్యందించమంది ఒక బంధం ఋణ బంధం.
    ఆటల్లోనే పాటల్లోనే వెలసిందేదో స్వర్గం
    రాజే నేడు బంటైపోయిన రాజ్యం
    నీకే సొంతం

  • @mangonaresh5089
    @mangonaresh5089 Před rokem +131

    శాండిల్య భయ్యా చాలా బాగా పాడారు ఈ పాటతో నేను మీకు డై హార్ట్ ఫ్యాన్ అయిపోయాను లైఫ్ టైం వినొచ్చు ఈ పాట

  • @jagganirajkumar9143
    @jagganirajkumar9143 Před rokem +147

    పాట వింటుంటే ఎదో తెలియని ఆనందం 🙏🙏🙏

    • @Akhil-zz3qg
      @Akhil-zz3qg Před rokem +2

      cheppaku ithae.... paduko chakkagaa 😆

    • @rameshd2604
      @rameshd2604 Před rokem

      ​@@Akhil-zz3qg neeku nepentra

  • @limmaraopentla573
    @limmaraopentla573 Před rokem +1

    Super voice.. Esong 50times vinna.. A voice lo edho magic undhi

  • @anilkumarreddypolu9888

    ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా ఆలా వినాలనిపిస్తూనే ఉంది....ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు...కొన్ని సాంగ్స్ ఆలా నే ఉంటాయి...

  • @madhuadari
    @madhuadari Před rokem +161

    మనసుకి యెంతో హాయిని కలిగించే పాట యెన్ని సర్లు విన్న వినాలి అని అనిపిస్తోంది

  • @muralinutakki8841
    @muralinutakki8841 Před rokem +107

    Same keravani gari voice la undi 💞

  • @jairamanakama4280
    @jairamanakama4280 Před rokem +3

    Goosebumps while listening that song, kallalo neellu kuda ave vachestunnai, ento ee singers chesina maya 🙏👏🙏🙏🙏🙏

  • @vasanthramesh8073
    @vasanthramesh8073 Před rokem +169

    మనసును హత్తుకునే పాట....

    • @avenkataramana2328
      @avenkataramana2328 Před rokem +1

      ఇప్పటికి 35సార్లు విన్న ఇంకా వినాలి ఆపిస్తుంటుంది సినిమాలో ఇలాంటి సింగర్ నీ తీసుకోని పాటలు పాడించాలి

  • @simhachalamdorakimudu5998

    E song's vinadaniki Naa data 1.5 GB aipondi ,1 like echukonde super...

  • @kalavathitirupati8998
    @kalavathitirupati8998 Před 11 měsíci

    Prati thammudiki prati chelliki Elaanti Annayya vunte anto happyga untundi.

  • @MadipallyRamadevi
    @MadipallyRamadevi Před měsícem

    ఇలాంటి. పాటలు.. చాలా రోజులు తరువాత. విన్నటున్నాము.. నేను. ఇప్పటికి 25టైమ్మ్స్ విన్న 👍👍👍👍👍👍👍👍👍

  • @haiprince
    @haiprince Před rokem +225

    Violin is the biggest strength of keeravani gari compositions. He speaks emotions through violin. I bet no one would use violin better than keeravani garu. Legendary stuff. 🔥🙏

  • @chinthavenkatakrishnareddy4951

    ఇటువంటి పాటలు తెలుగు ప్రజల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోతాయి యం.యం. కీరవాణి గారి సాంగ్స్ బాగుంటాయి ఆ పాటల్లో ఈ పాట ఓకే ఆణిముత్యం

  • @raosubba5557
    @raosubba5557 Před 7 měsíci

    తెనుగు భాష, తెనుగు Pata Ee Bangarukondala Chetullo Surakshitam...
    వందనం కీరవాణి గారు.
    మీరు తెలుగు jaatiki Aanimutyam.
    Mohana Bhogaraju Thalli & Chiranjeevi Sandilya
    Lyricist Ki
    Music Samakurchina vaaru & Chorus Team అందరూ Abhinandaneeyulu

  • @isrolympiad459
    @isrolympiad459 Před rokem +1

    E pataku national award ఇవ్వొచ్చు

  • @nmuralikrishnan4466
    @nmuralikrishnan4466 Před rokem +18

    నేను పవన్ కళ్యాణ్ గారి వీర అభిమానిని
    కానీ ఈ పాట విన్నాక ఏదోఒక ట్రాన్స్ లోకి
    తీసుకెళ్ళి పోయారు మెల్ అండ్ ఫి మేల్
    శింగర్స్ ఇద్దరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు చాలా బావుంది సాంగ్.
    ఇక హీరో కళ్యాణ్ రామ్ గారికి ఈ సాంగ్
    చరిత్రలో అలా నిలబడి పోతుంది
    కళ్యాణ్ రామ్ గారికి అభినందనలు.
    జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు
    తప్పుగా బావించొడ్డు బ్రదర్స్

    • @katikamahammedshareef9516
      @katikamahammedshareef9516 Před rokem

      మన హక్కు అన్న ఎవరో ఏమంటారో అనుకోవడం మన తప్పు అతవంటి ఆలోచనలు మన మనస్సులో రనియకు అన్న ఏమైనా తప్పు రాసి ఉంటే మన్నించు

  • @neswar1257
    @neswar1257 Před rokem +58

    నేను ఇప్పటికి 30సార్లు విన్నాను సూపర్ వాయిస్

  • @seemalabharathi2884
    @seemalabharathi2884 Před rokem

    సూపర్ సింగింగ్ బ్రో అండ్ మోహనా గారు ఎక్సలెంట్ సింగింగ్... 👌👌👌♥️💚♥️💚♥️👍🏻👍🏻👍🏻

  • @veeraanke2149
    @veeraanke2149 Před měsícem

    అన్నా..నిజం.నీ పాట కి.. ఫిదా అయ్యాను పో....నీ పాట విన్న తరువాత నాకు నీలాగా పడాలని..సంగీతం నేర్చుకోవాలని అనిపిస్తుంది..అన్నా...

  • @ganeshjaidev3996
    @ganeshjaidev3996 Před rokem +135

    ఈ పాట ఎంతో అద్భుతం గా ఉంది👌,, ఇప్పటికి చాలా సార్లు విన్నాను👍,, చాలా బాగా పాడాడు శాండీ 🙏💐🙏

  • @jayaprakashnarayannimmagad8303

    తమ్ముడు చెల్లి అదరగొట్టారు మంచి సాంగ్ పాడారు మీ ఇద్దరికీ థాంక్స్ కీరవాణి గారికి కూడా థాంక్స్

  • @srikanthsirisha1839
    @srikanthsirisha1839 Před rokem +1

    E Song ne minchina song Life lo radu❤❤😂

  • @sunkusathya7581
    @sunkusathya7581 Před rokem

    Super song awards this flim ఆస్కార్ awardvsthundhi

  • @sathibabub3229
    @sathibabub3229 Před rokem +145

    హృదయాని హతుౖకునే మంచి పాట 🎶🎶🎶

  • @ntrvolgasjaintr7193
    @ntrvolgasjaintr7193 Před rokem +237

    గుండె ధాటి గొంతు ధాటి
    పలికింది ఏదో వైనం
    మోడు వారిన మనసులోనే
    పలికింది ఏదో ప్రాణం
    ఆ కన్నులోనే గంగై పొంగిన ఆనందం
    కాలం తో పరిహాసం చేసిన స్నేహం
    పొత్తులు ధాటి
    హద్దులు ధాటి
    జగములు ధాటి

  • @jakkojuvinay8357
    @jakkojuvinay8357 Před rokem +1

    Super voice sandy bro....fidda......... And about mohana bhogaraju certain point mohana wil see sandy ...flat for her looks and smile.......

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI Před 7 měsíci +1

    ఇద్దరి వాయిస్ 👌👌 ఎన్ని సార్లు విన్నా ఫ్రెష్ ఫీల్ ఉంది

  • @arjunreddy1771
    @arjunreddy1771 Před rokem +37

    నేను బన్ని ప్యాన్ .... ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్న..... 🙏🙏🙏

  • @vinay89190
    @vinay89190 Před rokem +129

    1:15 literally gossebumps 🥵🔥

  • @shivabalakrishnaraorao-dk3pk

    Cheyyandinchamandi... రుణ పాశం.... రుణ బంధం.... చాలా గొప్ప తాత్విక రచన

  • @narayananaik2974
    @narayananaik2974 Před rokem +27

    ఈ పాట ఒక్కసారి compose రిలీజ్ లో నచ్చడం 5 సంవత్సరం తర్వాత ఇదే సర్ tq కీరవాణి గారు అలాగే కళ్యాణ్ రామ్ గారు

  • @ashokmaloth363
    @ashokmaloth363 Před rokem +42

    ఈపాట ఎప్పటికీ 50సార్లు విన్న కానీ మళ్ళీ మళ్ళీ వినలియాని అనిపిస్తుంది

    • @nagamoulijami3746
      @nagamoulijami3746 Před rokem

      100000% చాలా హాయి గా ఉంది ఈ సాంగ్ వింటుంటే. ఎదో తెలియని లోకం లో ఉంటున్నట్లు ఉంది గ్రేట్ కీరవాణి గారు. మరియు మొహనా, శాండీ గారికి కూడా చాలా పెద్ద ధన్యవాదములు

    • @seedarapuchandrakala913
      @seedarapuchandrakala913 Před rokem

      Yes

  • @AnilbabuK-ry5lz
    @AnilbabuK-ry5lz Před 21 dnem

    ఈ పాట పాడిన వారు కోరస్ పాడిన వారు అందరూ అద్భుతం అద్భుతంగా పాడారు పాటకు ప్రాణం పోశారు

  • @gopinadu4179
    @gopinadu4179 Před rokem

    సూపర్ సాంగ్ బ్రో ఇలాంటి సాంగ్ ఎన్నో పడాలని మనసారా

  • @ahmedshaikh2893
    @ahmedshaikh2893 Před rokem +40

    కీరవాణి గారు సంగీత ప్రపంచానికి... సంగీత ప్రియులకు గొప్ప వరం... 👍👍🙏

  • @govindhg4644
    @govindhg4644 Před rokem +41

    ఇప్పటికీ పాట దగ్గర 50 సార్లు 40 సార్లు విన్నాను ఎన్నిసార్లు వినాలని వినిపిస్తుంది మంచి అనుభూతి ఇస్తుంది సాంగ్

  • @a.b.krishna3712
    @a.b.krishna3712 Před měsícem +1

    Super song ilanti songs inka paadalani korukuntunna

  • @varshikmudavath3130
    @varshikmudavath3130 Před 11 měsíci +3

    Song vintunte goosebumps vacchinay vammooo something miracle 🥰

  • @sivajimeethana3034
    @sivajimeethana3034 Před rokem +116

    ప్రతి రోజు ఈ పాట విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది... కీరవాణి మా ధన్యవాదములు 🙏🙏🙏