చిత్రమ్మ తో సుధీర్ గొంతు కలిపిన మెగాస్టార్ పాట !...

Sdílet
Vložit
  • čas přidán 3. 08. 2022
  • SSJ village Vs urban theme highlights... #SuperSingerJunior SAT-SUN 9pm #StarMaa
  • Zábava

Komentáře • 5K

  • @suneethasigilipelli2623
    @suneethasigilipelli2623 Před rokem +15074

    ఈ Show only Sudheer కోసం మాత్రమే చుాసేవాళ్లు ఎంత మంది వున్నారు😍 సుధీర్ &చిత్రా గారు మీరు సాంగ్ చాలా బాగా పాడారు👌👌👌love it

    • @sirishapamu3537
      @sirishapamu3537 Před rokem +90

      Sudheer fans

    • @wonted420taj9
      @wonted420taj9 Před rokem +47

      @@sirishapamu3537 nenu me fan 😍💝

    • @misalasantoshgoud5008
      @misalasantoshgoud5008 Před rokem +46

      jai sudheer anna❤️❤️❤️❤️

    • @shanu.singiri
      @shanu.singiri Před rokem +33

      What a lovely video of a legend and a prodigy.. I greatly appreciate the total team. Chitra garu &Sudheer garu.. Never expected.. ❤️❤️❤️💐💐💐💐 big fan.. Please konchem snippets ekkuva ivvandi please.

    • @dynamicdeepu8511
      @dynamicdeepu8511 Před rokem +25

      Sudheer anna big fannn

  • @singervikramrathod8848
    @singervikramrathod8848 Před rokem +5594

    సుధీర్ అన్న అంటే ఎంతమందికి ఇష్టం ❤️

  • @mahadasabalu7859
    @mahadasabalu7859 Před 27 dny +74

    ఈ సాంగ్ లో చిత్రమ్మ ని ఎంతమంది అభిమానించే వాళ్ళు ఉన్నారు

  • @ramanavnc
    @ramanavnc Před 9 měsíci +348

    ఆ మహా తల్లి తో పాడడం అంటే, సుధీర్ ఎంతో అదృష్టం చేసుకున్నాడు

  • @nsnreddy3480
    @nsnreddy3480 Před rokem +2369

    Sudheer always great .దీనికి ఎంతమంది దీనిని ఏకీభవిస్తారు

  • @achharaos8128
    @achharaos8128 Před rokem +4235

    సుధీర్ అన్న ఈ సాంగ్ ని ప్రొఫెషనల్ సింగర్ ల పాడాడు చిత్రమ్మ కూడా చాలా అప్రిషియేట్ చేశారు😍😍😍😍😍

  • @djuhh7111
    @djuhh7111 Před 9 měsíci +172

    సుధీర్ గారు ఆల్ రౌండర్. మీ టాలెంట్ సూపర్. మీ పాట అద్భుతం👌

  • @madhavasharmathipparthi837
    @madhavasharmathipparthi837 Před rokem +172

    చిత్రమ్మ ను చూడాలంటేనే అదృష్టం కావాలి.. అలాంటిది నువ్వు అమ్మ ప్రక్కన నిల్చొని పాడావు... ఎంతటి అదృష్టవంతుడివి సుధీర్ నువ్వు .. నా జీవితంలో ఒక్కసారైనా చిత్రమ్మ తో ఒక ఫోటో దిగాలని నా కోరిక...ఎప్పుడు తీరుతుందో 😕

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 Před rokem +1870

    సుధీర్ నిజంగా నువ్వు చాలా అదృష్ట వంతుడివి చిత్రమ్మ గారి పక్కన పాడటం అంటే మామూలు విషయం కాదు👏👏👏

  • @sanjukumar580
    @sanjukumar580 Před rokem +4409

    ఈ ఫుల్ పర్ఫామెన్స్ కోసం ఎదురు
    చూశాను సుధీర్ గారు చిత్రమ గారు
    ఇద్దరు పాడుతుంటే చాలా అందంగా ఉంది

  • @mounikanaidu7020
    @mounikanaidu7020 Před rokem +113

    సుధీర్ అన్న పాట సూపర్......
    అలాగే మా చిత్రమ్మ ఎక్కడ ఎన్ని సార్లు పాడినా అదే మాధుర్యమైన భావన ....

  • @rameshtanguturu9623
    @rameshtanguturu9623 Před rokem +27

    సూపర్ సుధీర్ సూపర్ గా పాడారు ఇంతవరకు మీ నటన చూశాను ఇప్పుడు మీలో సింగర్ చూశాను ఇండస్ట్రీలో మీరు ఇంకా సూపర్ గా రావాలని కోరుకుంటున్నాను❤

  • @diyyalavenkateswarlu3214
    @diyyalavenkateswarlu3214 Před rokem +538

    సుధీర్ టాలెంట్ కోసం 10 సార్లు విన్నాను 👌👌👌🌹🌹🌹

  • @yadagirijakka6148
    @yadagirijakka6148 Před rokem +1145

    చిత్రమ్మ గారి మనసు ఎంతో గొప్పది, సుధీర్ గారికి ఇచ్చిన ప్రోత్సాహాం సూపర్

  • @chanduartsakp9317
    @chanduartsakp9317 Před rokem +37

    చిత్రమ్మ గారిది ఎంత గొప్ప మనసో 🙏🙏🙏💐💐👌

  • @chidanandaa8876
    @chidanandaa8876 Před 3 měsíci +2

    సూపర్ సుధీర్ సర్, with legend singer....

  • @kanyakumarbattula1898
    @kanyakumarbattula1898 Před rokem +383

    రాబోయే రోజుల్లో టాలీవుడ్ నీ ఏలబోతున్న ఏకైక మగాడు మా సుధీర్ అన్నా supperrrrrr అన్నా

    • @AbhinavG-zw1xz
      @AbhinavG-zw1xz Před 8 měsíci +5

      Mind yemanna fridge lo pettara enti😅

    • @devarathnam1620
      @devarathnam1620 Před 8 měsíci

      ​p0àaaapp0qq1qqqqqqqqqqqqqqqqqqqqqqqq

    • @madhumandli
      @madhumandli Před 2 měsíci +2

      ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడు కదా😂😂

  • @purnachandraraokadiyala248
    @purnachandraraokadiyala248 Před rokem +232

    సుధీర్ గారు మీరు చాలా బాగా పాడారండి మిమ్మల్ని దేవుడు దీవించును గాక

  • @paruchurilaxmi2977
    @paruchurilaxmi2977 Před 9 měsíci +32

    సుదీర్ అన్న మీరు సూపర్ అన్ని రకాల రంగంలో మీరే రాజు god bless you i love you bro

  • @rajuch1541
    @rajuch1541 Před rokem +42

    ఇండియా లో కోహ్లీ ఎంతగా ఫెమోస్ హో
    తెలుగు రాష్ట్రాల్లో సుధీర్ అన్న అంత ఫెమాస్

  • @sheshikumar5344
    @sheshikumar5344 Před rokem +2255

    సుదీర్ గారు చాలా బాగా పాడారు.
    చిత్ర గార్కి కృతజ్ఞతలు 🙏🙏

  • @vaishuentertainment6756
    @vaishuentertainment6756 Před rokem +717

    మా సుధీర్ అల్ రౌండర్ ❤️❤️❤️ నువ్వు ఎక్కడికో వెళిపోతావు 🌹 మాకు అందనంత ఎత్తుకి ❤️❤️❤️💕💕💕💕

  • @tavitayyanimmaka7802
    @tavitayyanimmaka7802 Před rokem +118

    అద్భుతం మహా అద్భుతం 👌
    సుధీర్ గారు చాలా బాగానే పాడారు...

    • @doddanagappa6070
      @doddanagappa6070 Před 3 měsíci +1

      Doddanagappa, like

    • @muralighuglavath5972
      @muralighuglavath5972 Před 3 měsíci

      Ok sari ni number evvu nenu chepta balu Gari pata e chetta gadu sudeer padtea baguntunda comment chestea koncham bagundali

  • @TELUGU_MOVIE_ZONE408
    @TELUGU_MOVIE_ZONE408 Před měsícem +2

    సుధీర్ నువ్వు చాలా అదృష్టవంతుడివి ఆమె పక్కన పాట పాడాలి అంటే చాలా అదృష్టం ఉండాలి

  • @gajjelaramesh8577
    @gajjelaramesh8577 Před rokem +1280

    చిత్ర గారు తో సుధీర్ అన్నా పాడటం great..... అన్నా బాగా పాడావు అన్నా......

  • @sathyanarayan8744
    @sathyanarayan8744 Před rokem +517

    చిత్ర అమ్మ గారితో పాడడం అంటే ..అదృష్టం కావాలి. 👏

    • @sathyanarayan8744
      @sathyanarayan8744 Před 8 měsíci +1

      Chaala mandhi singers unnaaru...koddhi kaalam lone craze vachchi padipoyaaru. Ee ammagaru mariyu Balugaaru khachchithangaa poorva janmalo punhyam chesukuni untaaru.

  • @prasannagopireddy4454
    @prasannagopireddy4454 Před 4 měsíci +2

    what ever you do..100% effort kanipistundi sudheer garu.. god bless.. you i wish more and more success in your life..

  • @user-sq4dz6dx3y
    @user-sq4dz6dx3y Před rokem +9

    సుదీర్ అన్న సూపర్

  • @sriramgummula3777
    @sriramgummula3777 Před rokem +844

    ఈ సాంగ్ కోసం రోజు యూ ట్యూబ్ లో ఎప్పుడు అప్ లోడ్ చేస్తారా అని చుసిన వాళ్ళు ఎవరైనా వున్నారా 🔥 థాంక్స్ సో మచ్ ❤👌

  • @ngldevi2621
    @ngldevi2621 Před rokem +139

    చిత్రమ్మ పక్కన పడే అవకాశం మీకు ఇదే గొప్ప వరం సుదీర్ అన్నా 👌🙏🏻

  • @ramanadhareddy4699
    @ramanadhareddy4699 Před 4 měsíci +11

    Sudeer is all time always
    Allrounder

  • @kavurichiranjeevi836
    @kavurichiranjeevi836 Před 4 měsíci +12

    సుధీర్ గారు మీరు చాలా అద్రుష్టం వంతులు చిత్ర గారి నీ చూడాలంటేనే చాలా కష్టం అలాంటిది మీరు అమ్మ తో కలిసి పాట పాడారు సుధీర్ మీరంటే నాకు చాలా అబిమానం మిమ్మల్ని ఫస్ట్ నుంచి చూస్తున్నాం మీరు ఎంత కష్టపడితారనేది మా అందరికీ తెలుసు మీరు ఇంకా మంచి స్థాయికి ఎదుగుతారు ఎదగాలని కోరుకుంటున్నాను ❤❤

  • @rajurns1477
    @rajurns1477 Před rokem +695

    నిజంగా ప్రొఫెషనల్ లాగా పాడావ్ సుధీర్ అన్న....❣️ నువ్వు MULTI TALENTED అని మళ్లీ నిరూపించావు అన్నయ

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 Před rokem +701

    ఏం అదృష్టమయ్యా సుధీర్ చిత్రమ్మ తో మా అందరి ని కలిపారు 🙏🙏.

  • @user-pv6ou1qn7m
    @user-pv6ou1qn7m Před 8 měsíci +22

    సుధీర్ నిజాంగ నువ్వు అందరికంటే గ్రేట్ టాలెంట్ ఉన్న మనిషివి. సింగింగ్ లో నైనా డ్యాన్స్లో నైనా మ్యాజిక్ లోనైన అన్నింటిలో నీకు నువ్వే సాటి నీతో సాటి ఎవ్వరు కూడా రారు

  • @Raj_SSfan
    @Raj_SSfan Před 11 měsíci +21

    Crossed the 10M mark, many more to come, thanks Anna & his fans

  • @sriharigoudallkonda2156
    @sriharigoudallkonda2156 Před rokem +275

    సుదీర్ బయ్యా మీరు చాలా బాగా చక్కగా చిత్ర గారు మేడం తో పాట పాడారు మీరు చాలా అదురుష్టమంతులు 👍🌹🌷🙏🌸సూపర్ సూపర్ సూపర్ వెరీ నైస్.. 👍🌹

  • @mekalaprasadmekalaprasad8163

    సుధీర్అన్న నీలో ఈ టాలెంట్ కూడ ఉందా...
    చాలా బాగా పాడవు..
    అన్న పాట పాడినందుకు చాలా tq tq tq 🌹🌹🌹

    • @kodoorunagendrababu4532
      @kodoorunagendrababu4532 Před rokem

      సుధీర్అన్న సాంగ్స్ పాడినప్పుడు నిదరపోయావేంటి

    • @srinumajji1969
      @srinumajji1969 Před rokem

      చిత్రమ్మ గారికి వందనాలు సుధీర్ అన్న సూపర్

    • @srinumajji1969
      @srinumajji1969 Před rokem

      రాజు ఎక్కడున్నా రాజు

  • @rajkumarkoram3702
    @rajkumarkoram3702 Před rokem +12

    గ్రేట్ మూమెంట్ in ❤sudheer❤
    God bles you sudheer

  • @UuudjjfjBdhdjjdbd
    @UuudjjfjBdhdjjdbd Před 8 měsíci +11

    ❤🎉😊❤🎉❤😊
    Hi. సూపర్. చిత్రమ్మ. మా సుధీర్ అన్న చాలా అదృష్టవంతుడు సుధీర్ అన్న ఫ్యాన్స్ కోరుకుంటున్నాం మా ఊరికి ఒక రోజు రానా నువ్వంటే చాలా ఇష్టం మా ఊర్లో నీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మాది నెల్లూరు అన్న

  • @user-hq9ys7et7x
    @user-hq9ys7et7x Před rokem +169

    చిత్రమ్మ సూపర్ ఇక చెప్పకర్లేదు సుదీర్ గారు చాలా బాగా పాడారు 👌

  • @chandrashekarbaddam6487
    @chandrashekarbaddam6487 Před rokem +374

    జై సుధీర్ అన్న 🙏సూపర్ సూపర్ అండ్ సూపర్ 💐🙏🙏

  • @anandbhaskar6837
    @anandbhaskar6837 Před měsícem +1

    చిత్ర గారితో సుధీర్....అస్సలు ఊహకే అందని అద్భుతం..అభినందనలు. మల్టీ టాలెంటెడ్ పర్సన్...❤❤❤❤❤

  • @cveereshveeresh3123
    @cveereshveeresh3123 Před rokem +13

    Sudheer anna is always king 👑❤🎉Jai sudheer anna ❤

  • @syamalapenupothu941
    @syamalapenupothu941 Před rokem +169

    Super ga పాడారు sudheer garu 👌🌹

  • @amirpasha3958
    @amirpasha3958 Před rokem +511

    మహాగాయకీమణి చిత్రమ్మతో కలసి సుథీర్ పాటపాడటం అద్భుతంగా వుంది

    • @iamgeethareddy
      @iamgeethareddy Před rokem

      😍😍😍😍

    • @user-nn8zl1dc5b
      @user-nn8zl1dc5b Před rokem +4

      సుధీర్ అన్న అంటే పిచ్చే గాని ఆయన కోసం ఏదైనా చూడాలనిపిస్తుంది అనసూయ గారిని చూస్తే ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది

  • @user-ot8fj8zi7q
    @user-ot8fj8zi7q Před 7 měsíci +6

    Multi talented sudheer ❤😍

  • @user-cr3wc9dr6j
    @user-cr3wc9dr6j Před 10 měsíci +11

    Nice voice sudheer garu🎉🎉🎉🎉❤❤❤

  • @devisonu1047
    @devisonu1047 Před rokem +46

    సూపర్ సుదీర్ అన్న నువ్వు చిత్రమ్మతో పాడుతా ఉంటే చాలా సంతోషంగా వుంది అంతపెద్ద సింగర్తో పాడటం అంటే అంత తమాషా కాదు జై సుదీర్ జై జై సుదీర్

  • @swarnariyaz710
    @swarnariyaz710 Před rokem +99

    సుధీర్ పాడుతుంటే చాలా చాలా బావుంది సూపర్

  • @ambadasrapelly1183
    @ambadasrapelly1183 Před rokem +12

    multi talented sudheer... and thanks to chitramma...

  • @yasodhararao5480
    @yasodhararao5480 Před 11 měsíci +11

    Sudhir Balugarini mimarapincharu hatsoff

  • @SatishKumar-nr7ly
    @SatishKumar-nr7ly Před rokem +468

    చిత్ర గారితో గొంతు కలపడం అంత సులభం కాదు ... సుధీర్ గారు చాల బాగా ప్రయత్నించారు.... చాల బాగా పాడారు

    • @teketisrinu1439
      @teketisrinu1439 Před 9 měsíci +1

      Only sp balu garu. But sudher is a malte talent

  • @kalyanm5420
    @kalyanm5420 Před rokem +48

    చిత్ర గారు తో కలిసి సుధీర్ పాడిన పాట చాలా బాగా పాడారు థాంక్యూ వెరీ మచ్ చిత్రమ్మ గారు

  • @dewakwadjyothi7519
    @dewakwadjyothi7519 Před 6 měsíci +10

    Sudheer anna kosame chusyanu....jay sudheer anna....❤

  • @harishshortfor-u980
    @harishshortfor-u980 Před 10 měsíci +18

    My hero sudheer bro

  • @viswanetra-px4si
    @viswanetra-px4si Před rokem +499

    నిజంగా సుదీర్ యేన చిత్రా గారితో పాడింది. నమ్మలేకున్నా సుధీర్.. సూపర్ బయ్య👌

  • @rajeshn5202
    @rajeshn5202 Před rokem +204

    Magician + Comedian + Supporting Actor + Hero + Good Hearted + Hard Worker + Good Friend + Down to Earth = Sudheer Anna ✌✌👏👏

  • @bharathibhuma6118
    @bharathibhuma6118 Před 10 měsíci +13

    I like SR jodi, super 👌👌👌 gaaa padaruuu Sudheer garu ❤ ❤❤❤❤ ❤❤❤.

  • @msaroviki2869
    @msaroviki2869 Před 11 měsíci +9

    Sudheer super talent 🎉🎉🎉🎉

  • @npnaidu4131
    @npnaidu4131 Před rokem +242

    ఎక్స్ల్లెంట్ సుధీర్ అన్న గురించి మాత్రమే చూసి వాళ్ళందరూ చిత్రమ్మ పాట సుధీర్ అన్న గారి పాట ఎక్స్లెంట్ గా పాడారు వెరీ నైస్ ఎక్స్ల్లెంట్👌🙏

  • @appamchennakeshwarchenne8875

    సుధీర్ నువ్వు మల్టీ టాలెంటెడ్ అయినా ఇప్పుడే సూపర్ డూపర్ అని నేను చెప్పను ఏ స్థాయికి వెళ్ళాలో ఆ స్థాయిని చేరుకునే క్రమంలో అప్పుడే మేము చెప్తాం దానికి మీరు మరింత కృషి చేస్తారని ఆశిస్తున్నాను

  • @Kavitha-yp8zk
    @Kavitha-yp8zk Před 11 měsíci +4

    Hi don't know Telugu language but I enjoy this song super Chitra madam voice and sudheer voice great superb music

  • @yerukalishekar8776
    @yerukalishekar8776 Před 11 měsíci +5

    సుధీర్ అన్న మీరు చాలా బాగా పాడారు❤❤

  • @user-fo4os9lx5u
    @user-fo4os9lx5u Před rokem +255

    సుదిర్ గారు మీరు చిత్రమ్మ తో కలిసి పాట పాడటం మీ అదురుష్టం.. అందులో పాట చాలా చాలా చాలా చాలా చాలా బాగా పాడినారు మీ ఇద్దరికీ నా అభినందనలు.,ఐ లైక్ ఇట్ & ఐలవ్ యు

  • @rajeshmargam8694
    @rajeshmargam8694 Před rokem +16

    Anna sudheer Anna చిరు గారి song ki miru న్యాయం చేశారు... మీకు చాలా అదృష్టం ఉంధి అది అంత పెద్ద సింగర్ తో...keep you rocking Bro

  • @hemakumar8321
    @hemakumar8321 Před rokem +24

    What ever the situation...when we listen chitra garu voice we feel like we are enjoying in heaven 😘❤

  • @kolpulashivakumar1225
    @kolpulashivakumar1225 Před rokem +7

    Spr your voice sudheer Garu ❤😘 love you so much

  • @govindhalakshmi564
    @govindhalakshmi564 Před rokem +232

    సుధీర్ నువ్వు ఎక్కడున్న సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ ❤❤❤ నీ వెంటే ఎనర్జీ ఉంటది

  • @jagadeeshk3768
    @jagadeeshk3768 Před rokem +139

    What a performance by sudheer and Chitra garu once again he showed his talent....multitalented and self developed actor

  • @nageshaleti3912
    @nageshaleti3912 Před 3 měsíci +1

    Sudheer em chesina heart ❤️ full ga chestadu. Chudandi enta evolve ayyi padado. Thats why I like sudheer.

  • @demudupragada2054
    @demudupragada2054 Před rokem +6

    Sudheer garu, super singing.. super super... ❤

  • @pavankumar-cp5ru
    @pavankumar-cp5ru Před rokem +45

    నీ జన్మ ధన్యం అయిపొయింది సుధీర్ బ్రో.......
    చిత్రమ్మ 😍😍😍😍

  • @muralimla9063
    @muralimla9063 Před rokem +159

    చిత్ర అమ్మకి శతకోటి వందనాలు,😍😍🌿🙏🙏

  • @stylishstar6107
    @stylishstar6107 Před rokem +7

    One and only multi talented man of the telugu industry is sudheer Anna grate anna💥💥💥🔥🔥🔥❤️❤️❤️

  • @bhargavmadaka4650
    @bhargavmadaka4650 Před 11 měsíci +7

    Sudheer was so lucky to sing vth legend chitramma...

  • @venuchintadachintadavenu9654

    చాలా చక్కగా. పాట పాడిన. సుధీర్. అన్న.థాంక్యూ💐💐👌👌👌

  • @gunturbrodipet3251
    @gunturbrodipet3251 Před rokem +416

    సుదీర్ అన్నా అభిమానిని అయినందుకు చాలా గర్వపడుతున్నాను.
    భవిష్యత్తులో సుదీర్ అన్నా అభిమానుల్ని తలఎత్తుకొని తిరిగేలా చేస్తాడు.
    ఆ టైమ్ కూడా దగ్గర్లోనే ఉంది.... వేయిటింగ్

    • @p.v3244
      @p.v3244 Před rokem +4

      ఇప్పుడు తల దించుకుని తిరిగే పని ఎం చేసాడు భయ్యా

    • @gunturbrodipet3251
      @gunturbrodipet3251 Před rokem +4

      @@p.v3244 ఇప్పుడు అభిబానులు మాత్రమే ఉన్నారు, భవిష్యత్తులో భక్తులు ఉంటారు

    • @itsme85
      @itsme85 Před rokem +1

      @@gunturbrodipet3251 me

    • @itsme85
      @itsme85 Před rokem +1

      ,! Ha

    • @omnipodhorizon1302
      @omnipodhorizon1302 Před rokem +2

      Anna evarranna! Meeratha. Chaduvukunevalla only youtube lo comments pettadanike evaranna hire cheskunnara?
      Bhakthulentra arey! Vaadedo bathukuderuvukosam paata sariga rakapoina, jabardasth fame tho baytikocchi vani tippaledo vaadu padthunnadu.
      Me goals enti Anna ila manushulaki bhakthulavvadama maarandra babu.

  • @user-bm2qm8bt5j
    @user-bm2qm8bt5j Před rokem +5

    Sudheera anna super.....😊

  • @sitaratnamlankapalli6002
    @sitaratnamlankapalli6002 Před rokem +12

    Sudheer god bless you nanna

  • @ssrssr8871
    @ssrssr8871 Před rokem +127

    చిత్రమ్మ గారిది చాలా మంచి మనసు👏🏼👏🏼🙏🏻🙏🏻

  • @garenaofficial2411
    @garenaofficial2411 Před rokem +240

    I watched this part so many times in hotstar......... Sudheer ❤️❤️

  • @boosteranddhwani4437
    @boosteranddhwani4437 Před 9 měsíci +5

    Sudheer kosam only e video chalasaarlu choostunnamu ❤❤😍😍😍😍😍😍😍😍

  • @Artycraftyhomes
    @Artycraftyhomes Před měsícem +2

    Sudheer all rounder
    Magician, comedian,Anker,hero ,singer,
    Dancer,whole hearted man,
    So hard working man .....❤

  • @saku.r7375
    @saku.r7375 Před rokem +43

    Sudeer anna fans vunara leda anna nee voice super anna

  • @praveenkumarparamkusam2108
    @praveenkumarparamkusam2108 Před 10 měsíci +6

    Raajakeeyalu cheyaka pote nv manchi star avutav Sudheer bro❤❤

  • @ChandrashekharPathuri
    @ChandrashekharPathuri Před 13 dny +2

    ఒక ఎవరెస్ట్ శిఖరం చిత్ర గారు
    కానీ నేటి ఒక యువకుడు సుధీర్ తో పాట షేర్ చేసుకోటం సో గ్రేట్

  • @janujanu8976
    @janujanu8976 Před rokem +27

    చిత్రమ్మ సుధీర్ అన్న అబ్బబ్బ సూపర్ సూపర్ 💐💐 మామూలు పర్ఫామెన్స్ కాదు 👏👏 సూపర్ హిట్ 💐💐 థాంక్యూ సో మచ్ చిత్రమ్మ 🙏🙏🙏 సుధీర్ అన్నతో పాడినందుకు, 🙏🙏🙏🪴🪴🪴🍀🌹🍀🌹🍀

  • @maheshbmwstar2323
    @maheshbmwstar2323 Před rokem +462

    Sudheer is one of the best actor, singer,comedian,dancer and also a good heart person in present industry

  • @sreenivas9880
    @sreenivas9880 Před rokem +6

    Excellent talent sudheer

  • @polinaidus7879
    @polinaidus7879 Před rokem +5

    Multi talented person sudheer

  • @sheikahmadvali7865
    @sheikahmadvali7865 Před rokem +94

    సుధీర్ మీ జన్మ ధన్యం అయింది ఎందుకంటే చిత్ర గారితో బాలసుబ్రమణ్యం గారి కాంబినేషన్ ఉండేది కానీ చిత్ర గారి పక్కన పాడడం నీ అదృష్టం ఆల్ ది బెస్ట్ ఇంకా ఇంకా ఇంకా పైకి ఎదగాలి👌👌👌👌

  • @trivenithesinger7142
    @trivenithesinger7142 Před rokem +68

    సుధీర్ గారూ superb singer అని ఇప్పుడే తెలిసింది 🤩🤩🤩👌👌👌👌👌👏👏👏👏💐💐💐💐🌷🌷🌷🌷🎊🎊🎊🎊🎉🎉🎉🎉🍫🍫🍫🍫

  • @rangaraochirra1121
    @rangaraochirra1121 Před 3 měsíci +1

    Sudheer super singer 🎤, dancer🕺, artist and Commidien, all rounder jai sudheer anna

  • @chakrapanepalukuru8309
    @chakrapanepalukuru8309 Před 11 měsíci +4

    Sudheer you are fully talented men u r singing with chitramma wow great

  • @nanigarikina4383
    @nanigarikina4383 Před rokem +18

    అభా ఎమ్ పాడావ్ అన్న సూపర్ యూర్ అమేజింగ్ అన్న ని ఫ్యాన్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అన్న జై సుధీర్

  • @challagundlarajesh8330
    @challagundlarajesh8330 Před rokem +104

    Jai Sudheer anna ❤️

  • @sivakumarsetti527
    @sivakumarsetti527 Před rokem +5

    Sudheer anna all rounder of the tollywood

  • @sunnykorrapati2978
    @sunnykorrapati2978 Před rokem +3

    Offter ss4 Goat GREATEST OF ALL TIME tharuvatha vewis inko ranze lo ki thisukuvelav anna sudheer anna

  • @reddiradha4357
    @reddiradha4357 Před rokem +78

    సుధీర్ గారు,మీరు ఇంత చక్కగా పాడుతారని ఊహించలేదు.