ఈ చల్లని పాటలు వింటూ హాయిగా నిదురపో మిత్రమా.| Telugu Melodious Hit Bed Time Songs | Old Telugu Songs

Sdílet
Vložit
  • čas přidán 17. 11. 2020
  • ఈ చల్లని పాటలు వింటూ హాయిగా నిదురపో మిత్రమా.. Watch Telugu Melodious Hit Bed Time Songs VOL #02. #CoolSleepingtimeSongs. Sleeping Time Songs Jukebox, Old Telugu Songs And Old Telugu Melody Songs Are Always A Treat To Our Ears And Eyes. Especially, Full Moon Songs Will Gratify Our Heart And Soul. NTR, Shoban Babu and ANR’s Telugu Old Melody Songs Nonstop Video Song is Here. #SleepingTimeSongs #TeluguNightBeautifulSongs #OldTeluguSongs
    ఈ పాట చూస్తేనే చాలు.. నాగదేవత దయ తప్పక కలుగుతుంది. -
    • ఈ పాట చూస్తేనే చాలు.. ...
    అల్లాడిపోతున్నానంటున్న ఐటెం బాంబ్ మైండ్ బ్లోయింగ్ సాంగ్ -
    • అల్లాడిపోతున్నానంటున్న...
    సూపర్ హిట్ జంట..బ్లాక్ బస్టర్ హిట్ మెలోడీ డ్యూయెట్.. -
    • సూపర్ హిట్ జంట..బ్లాక్...
    చలి చలిగా ఉన్నదిరా.. సరసాలింక చాలునురా అంటున్న విజయ నిర్మల. -
    • చలి చలిగా ఉన్నదిరా.. స...
    Aamani All Time Hit Telugu Video Songs Jukebox -
    • Video
    సూర్యకాంతం చేసే భజన నిజంగా దేనికోసమో తేల్చండి. -
    • సూర్యకాంతం చేసే భజన ని...
    తన్మయత్వంలో తేలిపోయే మహాశివుని పాట.. కార్తీక సోమవారం స్పెషల్. -
    • తన్మయత్వంలో తేలిపోయే మ...
    నవ్వులరేడు రాజ బాబు మరపురాని పుట్టినరోజు. -
    • నవ్వులరేడు రాజ బాబు మర...
    పొంగే పరువాలకు పరదాలెందుకంటున్న ఏయన్నార్.. -
    • పొంగే పరువాలకు పరదాలెం...
    గుడి కాడ నాకు కన్నుగొట్టినందుకు గోలైపోయిందంటున్న జయసుధ -
    • గుడి కాడ నాకు కన్నుగొట...
    మీరెప్పుడూ చూసుండని అరుదైన పాత దీపావళి వీడియో. -
    • మీరెప్పుడూ చూసుండని అర...
    దీపావళి వెలుగులు విరజిమ్ముతున్న వాణిశ్రీ. - • Video
    P.Susheela Telugu Evergreen Hit Songs Jukebox -
    • Veteran Singer P.Sushe...
    ఏడుమల్లెలెత్తు చిన్నదాని అందాలు ఎంచి చూస్తున్న కృష్ణం రాజు.. -
    • ఏడుమల్లెలెత్తు చిన్నదా...
    సీత మనసున్న జయసుధకి రావణాసురుడెదురైతే. -
    • సీత మనసున్న జయసుధకి రా...
    సూర్యకాంతం కి సీమంతం..మీరస్సలు నవ్వాపుకోలేరు.. -
    • సూర్యకాంతం కి సీమంతం.....
    పంతులుకి నామాలు పెట్టేవాడిని పక్కకు కూడా రానివ్వం..-
    • పంతులుకి నామాలు పెట్టే...
    ప్రతాప్ ని పడెయ్యటానికి వగలు పోతున్న మాయలేడి.. -
    • ప్రతాప్ ని పడెయ్యటానిక...
    ఈ చిన్నారి పాడుతున్న పాటను వింటే మనందరి గుండెలు ఉప్పొంగుతాయి -
    • ఈ చిన్నారి పాడుతున్న ప...
    నాగభూషణం మన జీవితాలకి చెప్పిన లెక్క కరెక్టేనా.. -
    • నాగభూషణం మన జీవితాలకి ...
    నీకోసం నా పరువం రేకులు విరిసీ నిలిచేనంటున్న వాణిశ్రీ.. -
    • నీకోసం నా పరువం రేకులు...
    జయమాలిని మనసునెవరో కొట్టేశారట..వెతికి పెట్టండి. -
    • జయమాలిని మనసునెవరో కొట...
    గొల్లభామతో రాజబాబు గడ్డిమేటు సరసం.| Raja Babu, Meena Kumari Song -
    • గొల్లభామతో రాజబాబు గడ్...
    బాలరాజు చెబుతున్న నిజాలు వింటే మతి పోతుంది. -
    • బాలరాజు చెబుతున్న నిజా...
    కడకొంగు లాగెనని కులుకులు పోతున్న జ్యోతిలక్ష్మి. -
    • కడకొంగు లాగెనని కులుకు...
    ఒంటరిగా మాత్రం ఈ పాట చూడటానికి ట్రై చేయకండి. -
    • ఒంటరిగా మాత్రం ఈ పాట చ...
    మరపురాని మధురమైన ఎన్.టి.ఆర్ సావిత్రి డ్యూయెట్.. -
    • మరపురాని మధురమైన ఎన్.ట...
    ఈ లక్ష్మణుడు పాడితే ఆ కోదండరాముడే పరవశించిపోతాడు. -
    • ఈ లక్ష్మణుడు పాడితే ఆ ...
    Kamal Hassan All Time Hit Telugu Songs Jukebox -
    • Dasavatharam Kamal Has...
    కిర్రెక్కించే శ్రీవిద్య ఫుల్ మాస్ సాంగ్ - • కిర్రెక్కించే శ్రీవిద్...
    పబ్లిక్ తో పెట్టుకోవద్దు తాట తీస్తారని ఎన్.టి.ఆర్ వార్నింగ్ -
    • పబ్లిక్ తో పెట్టుకోవద్...
    అదృష్టం ఉన్నా లక్ష్మిదేవి కనికరించకపోవటానికి కారణం ఇదే -
    • అదృష్టం ఉన్నా లక్ష్మిద...
    చంద్ర మోహన్ ఆరాటం ఆపలేకపొతున్న రామేశ్వరి.. - • చంద్ర మోహన్ ఆరాటం ఆపలే...
    వలచిన వాడి తలపులకు విరహంతో వేగిపోతున్న కాంచన. -
    • వలచిన వాడి తలపులకు విర...
    ఈ మౌనవేళ నేను అల లాగ చెలరేగిపోతానంటున్న ఏ.ఎన్.ఆర్. -
    • ఈ మౌనవేళ నేను అల లాగ చ...
    శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారి తొలి చూపులకి ఎలా చిక్కుకున్నాడో తెలుసా - • శ్రీనివాసుడు పద్మావతి ...
  • Hudba

Komentáře • 755

  • @sagilikesavareddy9595
    @sagilikesavareddy9595 Před dnem +2

    ప్రతీ రోజూ పండగ లాంటి పాటలు,ఇవి వింటూ వాకింగ్ చేస్తాను

  • @ravindragandela9307
    @ravindragandela9307 Před 2 dny +6

    ఈ కామెంట్లు పెట్టిన వారంతా 50+ అనుకుంటా.. పాత పాటలు ఆపాత మధురాలే.. కాని ఇప్పుడు కూడా మంచి పాటలు వస్తున్నాయి.. కాకపోతే వాటి శాతం తగ్గింది అంతే.. ఏదేమైనా 1975 వరకూ తెలుగు సినీ పాటల స్వర్ణ యుగమే.. అప్పటిది అమలిన శృంగారం.. ఇప్పటిది కేవలం శృంగారం..

  • @padmamukkasa4396
    @padmamukkasa4396 Před 3 lety +78

    అబ్బ మనస్సు హాయి గా వుంది
    ఇప్పుడు ఉన్న పరిస్థితి లో ముఖ్యంగా
    మనస్సు ప్రశాంతంగా వుంటే బాగుంటుంది

  • @pochaiahgundam1083
    @pochaiahgundam1083 Před 2 měsíci +3

    ఇంత చక్కటి పాటలు వింటుంటే మళ్లీ చిన్నతనం జ్ఞాపకం వచ్చింది థాంక్యూ బ్రో

  • @pothulasrinivasulu3666
    @pothulasrinivasulu3666 Před 2 lety +90

    ఆణీముత్యాలాంటి పాటలను
    మాకొరకుసమకూర్చీన మీకు
    ధన్యావాదాలు తెలుపుతున్నాను.
    🙏🙏🙏

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 2 lety +72

    వినసొంపైన గీతాలు అన్ని కూర్చి మనకు అందించిన వారికి ధన్యవాదాలు లండీ సాయంత్రం భోజనానంతరం. ఆరుబయట. మంచం మీద పడుకొని. ఈ పాటలు. వింటుంటే నిజంగా ఎంత కష్టమైనా. ఇట్టే హాయిగా. గడిచిపోతుంది అలా.ఎంతటి. వారికైనా ఈ. భాగ్యం సాధ్యమే. ఇప్పుడు గేదెలు కాసే వాడుకూడా సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నాడు కనుక ఎంతమంది ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఇది. మీరు. చదవలేదు. వినలేదంటే. నిజంగా. నేను రాసిన ఆ ఆనందం. మీరు. పొందలేదనే అర్థం. పొందిన వారు కామెంట్స్ రూపంలో రాయండి ప్లీజ్ 🙏

    • @GedaKoteswararao
      @GedaKoteswararao Před 7 měsíci +4

      AA

    • @veerareddyn1145
      @veerareddyn1145 Před 7 měsíci +2

      Very nice

    • @muralikrishnapobbathi2194
      @muralikrishnapobbathi2194 Před 4 měsíci +3

      Yes nijame anna

    • @sivasankarareddylekkala8885
      @sivasankarareddylekkala8885 Před 3 měsíci +2

      అవును నిజమే కదా మరి, రాత్రి భోజనం అయిన తర్వాత ఆరుబయట కూర్చుని వింటుంటే అన్నీ మరిచి పోయి హాయిగా నిద్రపోవచ్చ.

    • @subadradevi-hd9iq
      @subadradevi-hd9iq Před 2 měsíci +2

      నిజం చక్కని మాట

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 Před rokem +37

    మధు రాతి మధురమైన, మనసుకు హాయి నిచ్చే పాత మధురాలు. గొప్ప డైరెక్టర్లు, నిర్మాతలు,రచయితలు, గాయకుల సమిష్టి కృషి ఫలితమే ఈ మధురాలు.

  • @kurudigundurao9371
    @kurudigundurao9371 Před rokem +7

    Ever lastingelodious pleasent songs. Thanks to the channel sponsers.

  • @jamirameswararao4096
    @jamirameswararao4096 Před 7 měsíci +3

    మీకే కాదు మిత్రమా అందరికి అలాగని వుంది. కానీ ఆనాటి మనసు కవులు ఇప్పుడు లేరు, అందరు money కవులే. ఎవరికి వారే ఆనాటి వారిని ఊహించుకుని రాసుకోవాలి మిత్రమా.

  • @malathimurthy9274
    @malathimurthy9274 Před 7 měsíci +6

    పాటలు వినడానికి చాలా చాలా అద్భుతంగా ఉంది
    ఎంతయినా పాత పాటలు అర్థ వంతంగా బాగుంటుంది

  • @venkateshwarluboggarapu2851

    marvelous posting 🙏🙏🙏

  • @playstoregorrepati3747
    @playstoregorrepati3747 Před 8 měsíci +14

    ప్రశాంతత మనస్సుకు సంతోషంకలిగించేఈపాటలు ఎంతసేపు విన్నాతనివితీరదు.మీకుధన్యవాదములు.

  • @brahmaiahyarrajonna1996
    @brahmaiahyarrajonna1996 Před 2 lety +29

    ఆ నాటి పాటలు ఎంతో మధురములు

  • @jayanthiburka3515
    @jayanthiburka3515 Před rokem +9

    Old is gold thank you so much sir

  • @yadagirireddyp7378
    @yadagirireddyp7378 Před 2 lety +2

    🌱🙏🥀Akkineni Nageshwara Rao Garu!. Meeru CZcams Unnantha Kaalam Brathike Untaaru!.🥀🙏🌱

  • @venkateshk5495
    @venkateshk5495 Před 3 lety +6

    చాలా బాగున్నాయి

  • @ssnsastry4952
    @ssnsastry4952 Před 8 měsíci +2

    Atreya, Arudra, Dr. CNR, Devulapalli, Dasarathi and a few more contributed much for such songs. Hats off to them

  • @krishnaiahm.v2949
    @krishnaiahm.v2949 Před 3 měsíci +3

    సాహిత్యం అంటే అదే సాహిత్యం. ధన్యవాదాలు వినిపించిన వారికి

  • @manoramanag9796
    @manoramanag9796 Před 8 měsíci +6

    Presently I am 76 but I never for get these songs of 60s and 70s.Melodious songs of Ghantasala , ANR and the heroines of that time.

  • @KavyacgKala
    @KavyacgKala Před 3 lety +20

    Prathi roju na panulu cheskuntu elanti old songs vintu untanu
    Anni old songs vintanu
    Na net elanti pata vinadaniki ayipotadi roju
    Yekkuva Savitri anr ve venedi
    Hats off to old actors, writers and special thanks to singers

  • @rajadevaprasad2956
    @rajadevaprasad2956 Před rokem +3

    Nice songs thanks God bless you all

  • @RajannaPatnayakuni
    @RajannaPatnayakuni Před měsícem

    మంచి పాటలు వింటుంటే మనస్సు ఆహ్లాదముగా ఉంటుంది. చాలా సంతోషం

  • @anumolarajendraprasad6924

    ❤Super songs ❤

  • @murthymangipudi1221
    @murthymangipudi1221 Před 2 měsíci

    సూపర్ హిట్ సాంగ్స్ మరలా తిరిగి రావడం ఎంతో ఉత్సాహంగా ఉంది ,ధన్యవాదములు సార్ 🙏

  • @KrishnaKumar-yi9eo
    @KrishnaKumar-yi9eo Před 3 lety +63

    ఈ పాటలు నిజంగా అణిముత్యలే. ఇన్ని సంవత్సరాలు అయినా వాటి మాధుర్యము తగ్గలేదు. నిజంగా మనము ధన్యులము.

  • @shakunthalabhaskarrao9286

    Super🎵. Super hero. Super heroine. Super batana. Super singer na bhuto na bhavishyati. Andaru malli putti rani

  • @sridevithayi6544
    @sridevithayi6544 Před 8 měsíci +3

    పాత పాటలు వింటూ వంట చేస్తుంటే చెవులు అద్భుతం రుచి అద్భుతం

  • @sreenivasamurthy2951
    @sreenivasamurthy2951 Před 14 dny

    So nice

  • @marthammamullagiri
    @marthammamullagiri Před 2 měsíci +1

    చాలా గొప్ప పాట

  • @rishisidduvlogs1348
    @rishisidduvlogs1348 Před 13 hodinami

    నా వయస్సు 36 కానీ నా మనసు 66 👌🏽👌🏽👌🏽. అలనాటి పాటలు అద్భుతం 🫡

  • @babuvaraprasadmaddirala7487

    Nijanga

  • @thirupathireddyboda8383
    @thirupathireddyboda8383 Před 2 lety +7

    అప్పుడప్పుడు వింటు వుండాలి

  • @suravarapuchalamareddysama362

    పాత పాటలు మధురం
    మహానటీనటుల అభినయం
    తెలుగువారి గొప్పతనం
    మనసుకు హాయిగొలుపు సంగీతం
    హృదయానికి హత్తుకునే సాహిత్యం
    మరువలేము...మరపురాదు...
    Beautiful songs
    Old is Gold 🎶🎶🎶🎵🎶🎶🎶

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz Před 2 lety +53

    అప్పట్లో వచ్చిన కల్మషంలేని సాహిత్యం... అద్బుతమైన చక్కని సంగీతం... హయిగా మనసుకు హత్తుకునే మధురమైన మధురగీతాలు...👌🏼👌🏼🙏🏻

    • @j.krishnamurthy1269
      @j.krishnamurthy1269 Před rokem

      Lo.,m..mm.mmmmmm.m..lmm...m.mlm.m.l.mm..m.l.m.llm..m.m....mmm.mm.l.lmmmmmmm..ll.l. Mm. Cebu (ccricket aus vs india

    • @arunakumari107
      @arunakumari107 Před rokem +1

      J no😅
      Vi gy

    • @challavrao8870
      @challavrao8870 Před rokem +1

      Happy

    • @user-xn6yo6lr1f
      @user-xn6yo6lr1f Před 3 měsíci

      Pooja padam video songs video songs Pooja film video songs ​@@arunakumari107

  • @chittibabubharothu9378
    @chittibabubharothu9378 Před 3 lety +6

    Super old songs

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 Před 2 lety +33

    ఈ వీడియోలో గల పాత చలన చిత్రాల
    దర్శక నిర్మాతలు సంగీత సారధుల కృషి అభినందనీయం. పాటలు నటినటుల
    అభినయం ఉల్లాసం కలిగించే విగా ఉన్నది.

  • @sayyadahmad1803
    @sayyadahmad1803 Před 3 lety +35

    మధురమైన పాటలను ఎంచుకున్నారు, గుడ్

  • @ycsreddyreddy730
    @ycsreddyreddy730 Před 3 lety +4

    Very nice songs

  • @venkatsdpt
    @venkatsdpt Před 2 lety +4

    Really nice melodious songs 🙏

  • @satyanarayanatandur1639
    @satyanarayanatandur1639 Před 9 měsíci +6

    గాన కోకిల కు ధన్య వాదములు🙏🙏🙏👌👌🙏🙏

  • @dhanalakshmilakkamraju4185
    @dhanalakshmilakkamraju4185 Před 8 měsíci +2

    మధురమైనపాటలు

  • @sivaprasadpalakurthi9758
    @sivaprasadpalakurthi9758 Před 2 lety +6

    Melodious songs of golden era of motion pictures

  • @sankarkandukuri9099
    @sankarkandukuri9099 Před 7 měsíci +2

    ఆ దేవతలుకి ఆ పాటలు ఇపుడు వాళ్ళుకి ఇపుడు పాటలు వాళ్ళుకె అర్ధం కావు

  • @vprabhakar6414
    @vprabhakar6414 Před 3 lety +11

    Old is gold

  • @user-jm9ln6er9k
    @user-jm9ln6er9k Před měsícem

    ❤❤ old is gold❤❤❤

  • @balijaseethalakshmi9437
    @balijaseethalakshmi9437 Před 3 lety +4

    Super Songs. There are no one like there songs

  • @pandurangareddysirigiripet8405

    Bhagunnayi meeku dannyavadamulu namaskaaramulu Jay sairama 🙏🙏👏👏🕉️🕉️🔱🔱🌹🌹🌷🌷

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Před 11 měsíci +6

    చిత్రాల బృందం లకు ధన్యవాదాలు...

  • @sammaiahgudem7179
    @sammaiahgudem7179 Před rokem +3

    Very good songs

  • @bnarayanreddy-qk1df
    @bnarayanreddy-qk1df Před 2 dny

    Meenig good

  • @balajidubey2624
    @balajidubey2624 Před 2 lety +32

    ఇలాంటి సంగీత గాయని గాయకులు సాహితీ కళాకారులు దొరకటం మన అదృష్టం

  • @ramasesharao7050
    @ramasesharao7050 Před 3 měsíci

    Verygood old songs presented everlasting melodious pleasant songs thanks tothe channel sponsors ilike verymuchthese songs always

  • @kingjitingaming6041
    @kingjitingaming6041 Před rokem +4

    No words say, but fabulous songs.

  • @bnarayanreddy-qk1df
    @bnarayanreddy-qk1df Před 2 dny

    Me like old songs

  • @garlapatinarayanamurty5382

    👌👌👍super songs

  • @srikanthganta5588
    @srikanthganta5588 Před 6 měsíci

    Entha hayigaa undi manasu really so happy listening to these songs.....manasuki prasantani istundi

  • @durgarao1991
    @durgarao1991 Před rokem +2

    Nice song old is great 👌👍

  • @abrajam5650
    @abrajam5650 Před 9 měsíci +13

    So melodious songs . The directors, writers, music directors are great. These songs are still alive after decades.

  • @HCSC2022
    @HCSC2022 Před rokem +8

    Old is always gold..🙏💐❤️
    Melodious music...🙏💐❤️
    Meaningfully lyrics...🙏💐❤️
    Heart touch expressions....🙏💐💓

  • @sriramamurtykuppili7861
    @sriramamurtykuppili7861 Před 7 měsíci

    Telugu Bhadra samsrkrutulanu teriyaki chestai 3:03

  • @ravindramenon9434
    @ravindramenon9434 Před 11 měsíci +2

    Old melodious Telugu duet songs gives me peace of mind and helps me forget the tensions I have leading to a sound sleep

  • @v.srinivasulu1120
    @v.srinivasulu1120 Před 3 lety +2

    Super songs

  • @vasavitharitha
    @vasavitharitha Před 3 lety +24

    ఆహ్లాదమైన సంగీత గీతములు.

  • @madhuakkinepally6290
    @madhuakkinepally6290 Před 3 lety +49

    What a beautiful and melodious voices of those days singers ,music directors ,lyrics writers acttors .all the credit goes to Directors,producers ,story writers and every technicians behind these beautiful movies.OLD is GOLD

  • @govadaachyutharao6915
    @govadaachyutharao6915 Před 3 lety +4

    Very nice 👌

  • @katravathrajunayak1717
    @katravathrajunayak1717 Před 3 lety +1

    Chala machi song🙏🙏🙏🙏

  • @Annamayya756
    @Annamayya756 Před 3 měsíci +1

    సూపర్

  • @reddylakshmi8679
    @reddylakshmi8679 Před 3 lety +27

    old is gold

  • @sambasivarao8889
    @sambasivarao8889 Před rokem +31

    అప్పటి మరియు ఇప్పటి సంగీతం మరియు పాటలకు ఏ విధమైన సారూప్యం లేదు.ఇప్పటి పాటలలో జీవం లేదు. Always old is gold.

  • @user-es5vb1cq1x
    @user-es5vb1cq1x Před 7 měsíci +2

    Very nice old songs

  • @brahmasrikrishnamohanandas5484
    @brahmasrikrishnamohanandas5484 Před 9 měsíci +12

    ఈ మధురమైన పాటలు మధుమేహానికి ముందు

  • @koteshwarraokonkimalla6334

    Verygood told songs are presented.

  • @bhaskhararajuk8218
    @bhaskhararajuk8218 Před 3 lety +24

    హాయ్ ని కోరే మనసుకి మధురాతి మధురమే ఈ ఓల్డ్ గోల్డెన్ పాటలు.
    ధన్యవాదములుతో.......

  • @bondanirajavva3608
    @bondanirajavva3608 Před rokem +1

    As. Bangaramlantipatal. Para. Padiga. Carolina. Danyavadaalu

  • @NarasimhamChavali
    @NarasimhamChavali Před 2 lety +13

    నిజంగా నాటి మధుర సంగీత ప్రపంచం లోనికి వెళ్ళిన అనభూతి కలుగుతోంది.

  • @srinivascharys3476
    @srinivascharys3476 Před 2 lety +1

    Super nice songs.

  • @gudavallissmurthy716
    @gudavallissmurthy716 Před 3 lety +3

    Super

  • @venkateswararaovenna7896
    @venkateswararaovenna7896 Před 3 lety +4

    Madhuram ga undi

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara Před 7 měsíci +1

    Super good

  • @dandaveeraswamy15
    @dandaveeraswamy15 Před rokem

    Veluguneedalu annapurna picture ANR Savithramma super hit picture

  • @kamalavurla3590
    @kamalavurla3590 Před 3 lety +77

    హాయ్ పాత పాటలు అంటే నాకు చాలా ఇష్టం చాలా మంచి పాటలు పెట్టారు ఓకే గుడ్

  • @chandarvagaldasu6395
    @chandarvagaldasu6395 Před 8 měsíci +1

    🎉

  • @ShivaKumar-py5dk
    @ShivaKumar-py5dk Před 3 lety +7

    MA NANA OLD SONGS PETUU RA VINTA ANTYE
    PETAAA....
    VICHITHRAM ENTO NEN KUDA ALAGYE VINTU HAYEGA NIDRA POYAA ❣❣❣👍👍👍
    OLD IS GOLD ALL WAYS 👍👍👍

  • @ksrinivasksrinivas6476
    @ksrinivasksrinivas6476 Před rokem +7

    Super❤❤❤❤❤❤❤❤❤❤❤❤😍😍

  • @sridurgachaitanyamarriageb5592

    Voov super songs

  • @vemanavenkateswararao156
    @vemanavenkateswararao156 Před 2 lety +2

    Good melody songs

  • @shanthimarika2359
    @shanthimarika2359 Před rokem +1

    No cament an no word s one s thank you so much 🌲🌹🌲🎷🎤👍👍👍 the best 🎻

  • @Ajayaramaraju-zw6di
    @Ajayaramaraju-zw6di Před rokem +2

    Old is gold ani anduke annaru.

  • @thangemsravani5748
    @thangemsravani5748 Před 2 lety +2

    Woow sooooo nice 👌👏👍😍songs

  • @vktirupathi8597
    @vktirupathi8597 Před 3 lety +2

    Very nice and cool song

  • @satyanarayanap9987
    @satyanarayanap9987 Před 3 lety +1

    Super song

  • @ramanareddy4673
    @ramanareddy4673 Před 6 měsíci +1

    👌Excellent

  • @anuvalluru2669
    @anuvalluru2669 Před 4 měsíci +1

    Madhuram songs

  • @mullapudilakshminarayana-id8mt

    Grate.hero.anr.grate.nati.girija

  • @Vijayalakshmi-ne8gb
    @Vijayalakshmi-ne8gb Před 2 lety

    Adbutaha 👌👌👌👌

  • @mahaboobbasha6455
    @mahaboobbasha6455 Před 9 měsíci +1

    Old is gold ఆణి ముత్యలు

  • @RaghuAkkinipalli-zo1iy
    @RaghuAkkinipalli-zo1iy Před rokem +2

    ఆపాతమధురాలుమందారమకరందాలు

  • @satyanaryanaa.v.s6112
    @satyanaryanaa.v.s6112 Před 3 lety +4

    Jai A.N.R.

  • @somaiahkandi960
    @somaiahkandi960 Před rokem

    Madiramina Telugu pata patalu om sai ram om sai ram om shanti

  • @linganna6699
    @linganna6699 Před 28 dny

    Manasuku prasaantata undi vintunte ..