Bhakta Tukaram Songs - Sari Sari Vagalu Telisera Gadasari - Nageshwara Rao - Ganesh Videos
Vložit
- čas přidán 23. 02. 2015
- Bhakta Tukaram Songs - Sari Sari Vagalu Telisera Gadasari
Watch More Latest Movies @
czcams.com/users/GaneshVi...
Movie: Bhakta Tukaram,
Cast: Akkineni Nageshwara Rao, Ramakrishna, Anjali Devi, Shivaji Ganesan, Kanchana,
Director: V. Madhusudan Rao,
Music: Adinarayana Rao P.
Producer: Anjali Devi,
Release Date: 1973.
Songs:
1. Ghana Ghana Sundaraa
2. Kaliyugam Kaliyugam
3. Sari Sari Vagalu Telisera Gadasari
4. Bhale Bhale Andalu Srustinchavu
5. Manishini Manishi
6. Unnavaa Asalunnavaa
7. Parama Yoogulu
8. Shyama Sundara 1
9. Chindulu Veyakuraa
10. Manasuna Neeve
11. Panduranga Hari Hari
12. Neeve Aadi Daivamu
13. Dhaanya Lakshmi
14. Padavelli Potondira
15. vannay tarugani
16. Rangani Seva
17. Sarva Sukhalaku
18. Poojaku Veleyara
19. Panduranga Hari
20. Gatramu Kalgedi
21. Panduranga Naamam
22. Pilupu Vinagaleva
23. Karunamaya Devaa
24. Kesava Madhava
25. Shyama Sundara II - Krátké a kreslené filmy
కాంచన గారి Dance మహ అద్భుతంగా ఉంది
ఈ చిత్రం లో నాగభూషణం గారు సూపర్
భళా సార్ సినారే ! భలేగా వ్రాసినారే . ! సినీ లోకా
న్ని ఉర్రూత లూగించినారే! ఈ పాటను విన్న ప్రతి శ్రోత ఏనాటికీ మిమ్ములను మరువ జాలరే! విని తమను తాము మైమరచినారే! ఇటువంటివి మరిన్ని పాటలు కావాలని కోరినారే! శిఖరాగ్రాన ఈ పాటను నిలిపి పెద్దపీట వేసినారే!
29-09-2022.
సూపర్ బ్రదర్ సినారె గారి మీద మీ కామెంట్ అదుర్స్
భక్త తుకారాం.అక్కినేని నాగేశ్వర్ రావు
మరియు.అంజలి దేవి.కాంచన.నటించిన
చిత్రము.సూపర్.పాటలు.
ఇప్పటి హీరోయిన్స్ కు పాటకు తగిన అభినయం, ఇలాంటి డాన్స్ తెలియదు సంగీతానికి తగినట్లు కుప్పిగంతులు వెయ్యడం తప్ప. అందుకే old is gold అన్నారు ఇంగ్లీషులో.
Natinche vallu eppudu untaru , vallaku avakasalu isthe
100percent correct అప్పుడు ప్రతి పాటlanu వింటే పంచామృతం తాగినట్టు ఉండేది ఇప్పుడు one yearku 2 years కు కూడా ఇలాంటి పాటలు రావడం లేదు
చిత్రానికితగ్గ గానం గానానికితగ్గ అభినయం, భలా
అంజలీ దేవి గారు నిర్మాతగా వి.మధుసూధన రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన శృంగార గీతానికి పి.ఆదినారాయణ రావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో అభినవ మేనక నటి కాంచన గారి అభినయం వర్ణనాతీతం.
Best song sir
Very nice song
Wonderful dance
Hemanth 0
Kanchana beautiful dance and melody music by Adinarayana Rao Garu, sweet suseelama voice totally good song.. satyanandam vsp
మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు... బృందం లో చని పోయిన వారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను
ఇప్పుడు సినిమాలు ఇంత మంచిగా తీస్తారా?
ఇప్పుడు కనిపించే నాగభూషణం,కాంచన,పాట , మరియు పాడటం,సంగీతం, లైటింగ్ ఎఫెక్ట్, కాస్టింగ్ మరియు . కానీ,దానికి మించిన ఎక్స్ప్రెషన్.
Adbhutham 👌👌🌹🎼🌹
Superb Kanchana is irreplaceable. GaanaKokila P.Suseela is India's best.
పాటావేషంలో ఒక పాటకు పట్టాభిషేకం
Exlent song
అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన నాట్యం కాంచన గారు, పి. సుశీల గారి గాత్రం ఆదినారాయణ రావు గారి మ్యూజిక్ అద్భుతం !!🌹🌹👍👍👍
Madams...Suseelamma, kanchana garu & Adinarayana garu.. Legents... 🙏
Very grateful kanchana Garu.
కాంచన అమ్మ గారు ఆదేవుడు మిమ్మల్ని మలచి ఏక్కడ ఆ అందం వేగిపోతుంది అనీ ఆ దేవుడు స్వయంగా ఈ భువికి వచ్చి వదిలివెళ్ళాడు అనేలా ఉన్నారు అమ్మ
❤
❤😅😅l❤।ఉం 3:30 3:30 3:30 3:30
Aadhinarayanaravugaru అమృతం అందించారు
ఆహా! ఏం అందం అభినవమేనక కాంచన అభినయం అదరహో 👌👌👌
ఎప్పటికీ ఈ పాట అన్ని విధాల అద్భుతమైనదే...
This type of dance only l.vijaya lakshmi can do 💯💯💯🙏🙏
Wow beautiful music, song and kanchana dance
Mind-blowing performance kanchanagaru.
super dancer Kanchana
అద్భుత సాహిత్యం అద్భుత సంగీతం అద్భుత గానం అద్భుత నాట్యం.
గొప్ప అభినయం .సర్వస్వం త్యాగం చేసి నరు
Wieewqsg
పాత బంగారం అంటే ఇదే నండీ 24. క్యారెక్టర్
India first Great is great Beautiful Song,,,...❤
ಕಾಂಚನಗಾರು ಸೂಪರ್ ನೃತ್ಯ...
ఎన్నాళ్ళకి కూడా వన్ని తగ్గని పాట సూపరో సూపర్ WHAT A ENERGE
Kanchana dance is excellent 💯💯💯💯💯🙏🙏🙏👌👌👌👍👍👍
Kanchana garu manchi Dancer Before that she used to work as Airhosters
Golden songs in baktatukaram
ఇలాంటి పాటలు పాటల్లో పనితనం ఎక్కడ ఉన్నాయి ఈ రోజుల్లో
భూతద్దం పెట్టీ వెతికినా కనిపించవు ఈరోజుల్లో ఈటువంటి పాటలు ,సాహిత్యం,సంగీతం,డ్యాన్స్,గానం అద్భుతం
ఆడినరాయణరావు గారి సంగీతం బాగుంది
No once can replace the madam kanchana gaaru such wonderful dancer in the industry hats of to u madam
அருமையான பாடல் நன்றி அவர்களே
Excellent heroin kanchana mam
Very beautiful performance by Kanchana madam, really scintillating steps, perfect dance movements, and apt to the situation. Suseelaa amma voice is mesmarising. No such gorgeous dancers in nowadays movies
@KAKARLA EDUKONDALU కాంచన 🙏
hNoooooioiii i
@@rangarangajoi2417 👍
Kanchanagari dance, nagabhushanamgari Natana,music,sahityam superb
Super song in Bhakta Tukaram
ఓహ్ ఏ నాట్యం ఏది పాట ఏ సంగీతం
We are very lucky, because we seeing these types of songs and dances,
Kanchana Hari dance super
Excellent performance
సూపర్ మ్యూజిక్
Song,lyrics,dance,music,seenary_oah!every part is mind blowing.it's a great unforgettable experience.mallikarjuna,bangalore.
Suseela mam is best on the earth...
Marvellouse,miracle,beautiful___ds words are not enough to praise suseelamma garu
She is god's great gift and ever memorable melody singer.Her voice is so many times sweeter than "sura amrutam".Hats off to you amma,u r always in our ❤️.superb music by Adinarayana Rao sir garu,great lyrics by my ❤️ green favourite Dr C .Narayana Reddy sir garu,very fast,cute&beautifully danced by kanchanamma garlu.Dt results d all legends great effort&tollent.it's an ever memorable life long great experience to all music lovers.mallikarjuna,bangalore.tqs to u tube.
Well said
Excellent song and dance
Great music director Adinarayana garu
ಸೂಪರ್ ಸಾಂಗ್...
Super
The moment of heroin was unbelievable👍
25 songs in the movie un imaginable
😱😱కామచనగారేనా ఇలా డాన్స్ చేసింది??🙏
Very good song Kanchan gari dance
Very beautiful giril
Wonderful music fantastic dance.
అచ్చమైన తెలుగు పాట ,తెలుగు సంగీతం,తెలుగు నృత్యం,తెలుగు నటులు,తెనేకన్నా తియ్యనిది తెలుగు భాష కాంచన గారి అందం,అభినయం అధ్భుతం
Sari sari vagalu telisera gadasari manchi sahityam
A song supar
One of the best music directors in India is Audinarayana Rao. Such a costly filming on a dancer without hero or heroine speaks the taste of producer and director, which is not found in recent movies.
Super song
Fantastic
అద్భుతమైన డాన్స్
❤️🙏💐💃💃💃
తెలుగు సినిమా పరిశ్రమ లో ఉన్నత శిఖరాలకు ఎదిగిన నటీనటులు మేడం టుస్సాడ్ మ్యూజియం లో చోటు లేదా
Suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, i get paravasam, sweet sweet sweet sweet sweet voice in world than all, best number one singer in world than all, i love suseela Amma garu, what a wonderful voice, madhuram, gaana saraswathi, suseela Amma gari mundara all singers waste
Suseelamma Gary great singer in d world
Suseelamma garu Saraswati bidda great singer in d world
What a wonderful dancer
s
What a graceful dance mixed with romantic expressions madam kanchana the beautiful actress with extraordinary skills. P. Susheela wow no words to describe just enjoy the song
Very nice performance
Abba aa timlo puttivunte aa andamu varninche vaadini
Kanchana gari dance and expressions superrrrr....
Best performance by actress kanchana. Very good dancer. Hats off.
How amazing, her movements. Rendition of Suseela plus these wonderful dancing movements created a heavenly feel eaventhough I am a Malayalam speaking aged man. There is no linguistic barriers for enjoying music and 💃.
Sasidharan Nadar sir,a great compliment from u fr ds song.oah!what a great manner suseelamma sang ds song,cute,marvellouse expressions&dance move ments,tremendouse music,lyric&picturisation,totally hats off.ds song must attract every indian sir.na bhooto na bhavishyati.lot of tqs to your great compliment sir,namaste.mallikarjuna,bangalore.
@@mallikarjunaalavala3992 thank u dear. we, both are music and 💃 lovers........ God bless you.....
@@sasidharannadar1517 How,are you sir.
@@venkatreddy392 I am fine, Mr. Reddy.... Thank you.
Super dance & Super Song
abba adhirindhi song super 😍😍
సందర్భోచిత అభినయం..
ఈ సన్నివేశంలో కాంచన మ్మగారు లేత వయసు లోనే వేశ్యగా వుండినది. అందుకనే సి నా రె గారు **చిగురు సొగసులు నీవే ** అని వ్రాశారు. అదే ఆమె ముగ్థ లేదా ప్ర వు ఢస్థాయిలో వుంటే**😂😂😂😅😅 ముదురు సొగసులు నీవే లేరా**😂😂😂😅😅, అని వ్రాసి వుందురేమో !?
Great song composed by ever great musician on the earth
Excellent dance
My very very favourite song
This is real essence of music. Nowadays it is only nuisance of noice. Great tune by Mastro Audinarayana Rao equally rendered and performed. Super combination.
KANCHANA AMMA SUPER NARTHAKI AAGINA KAALAAKKE
Eegina nawaru nodi kaliyathakkaddu
Golden hits
Hi nice song
Now a days heroins can do something other than this
ఈ తరం హీరో ఇన్ లు అస్సలు ఇలాంటి డ్యాన్స్ చేయలేరు బ్రదర్. గుడ్డలిప్పి క్యాబరే డ్యాన్స్ చేయగలరు.
సుశీల గారు అద్భుతంగా పదరు కదా
MADHURATHI MADHURAMAINA SONGS SAMASYALENNI UNNA SARE THHERIPOTHAI
Music director anjali' husband Sree Adinarayana Rao🙏🙏🙏
అర్జున్ రెడ్డి సినిమా లో హీరో నాన్నమ్మ
ఇటువంటి సాంగ్, మ్యూజిక్, డాన్స్,లిరిక్స స్ ఎన్నడూ చూడలేదని చెప్పాలి
Excellent song
Perfect match to music and dance.
Superosuper
Very good song
Hatsof to madam chandrakala gaaru evergreen dance
Sorry to kanchana madam gaaru instead of chandrakala gaaru
Kanchana gaaru
Glamorous heroin still........
Old is gold 👌
वेरी गुड क्लासिकल सांग
Super lyrics
Prabha gari eyebrows movement highlight , singers gave their life to this song , actors performed to their beyond abilities
Sarisarivagaletappa
Very good picture