Penukondafort thimmarusu(tomb)

Sdílet
Vložit
  • čas přidán 21. 11. 2020
  • పెనుకొండ లోని చాల మందికి తెలియని
    తిమ్మరస్సు సమాధిపై కట్టిన పురాతన కట్టడం
    చాల కస్టపడి చూపించాను ఈ సమాధి ముళ్లపొదల మధ్య
    చాల శితలమైపోయింది ఈ కట్టడాన్ని ప్రభుత్వాలు గుర్తించి
    పునర్నిమాణం చేసి రాబోయే తరాలకు అందిస్తే బాగుంటుంది ఈ వీడియోని ప్రభుత్వాలకు ప్రజలకు తెలిసేలా షేర్ చేయండి
    మన చాన్నెల్ని సబ్స్క్రయిబ్ చేసుకొని సపోర్ట్ చెయ్యండి
    SCB Travel Vlogs
    gooty fort link:-
    • Gooty Fort Great Histo...
    Hazrath Baba Fakruddin (RA) History Link:-
    / 1-dktensnh
    #penukonda #timmarusutomb#

Komentáře • 696

  • @krishnasai7618
    @krishnasai7618 Před 3 lety +99

    కామెంట్స్ లో ఎవరో బట్లర్ తెలుగు లో మాట్లాడారు అన్నారు...

  • @dinakarprasadrecherla4486
    @dinakarprasadrecherla4486 Před 3 lety +11

    ఇదే స్థానం లో సుల్తానులు ఎవరైనా సమాధి చేయబడివుంటే మన పాలకులు దీన్ని ఎప్పుడో హిస్టారికల్ ప్లేస్ చేసుండేవారు. ఇంతటి ఇంతటి ప్రాఖ్యాత వైభవ చరిత్ర కల్గిన తిమ్మరసు హిందువు కావడం వల్ల మన ఓట్ల రాజకీయ నాయకుల దృష్టిలో పడలేదు.

  • @raveendranathav6271
    @raveendranathav6271 Před 3 lety +67

    తిమ్మరసు బందిఖానా,సమాధి చూస్తుంటే మనసు బరువెక్కి దుఖం వస్తుంది. విజయనగర సామ్రాజ్య శిల్పి చివరి రోజులు ఎంత హృదయవిదారకంగా వున్నాయో.

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 Před 3 lety +60

    3 సం. నుండి పెనుకొండ లో వున్నా మాకుకూడా సమాధి ఉన్నట్టు తెలియదు. చాలా కష్టపడి వీడియో చేశారు.ధన్యవాదాలు సోదరా.

  • @vanaparthyvvs1303
    @vanaparthyvvs1303 Před 3 lety +17

    Nice vedio. వర్త్ ఫుల్ . ప్రభుత్వం స్పందించి తిమ్మరుసు సమాధిని అభివృధి చేయాలి. ఇది మన జాతి సంపద.పరిరక్షీచాలి.

  • @sarvaniavula8304
    @sarvaniavula8304 Před 3 lety +7

    చాలా.చాలా.బాగుంది.U.tube.లో

  • @sivasattiraju1865
    @sivasattiraju1865 Před 2 lety +2

    మహామంత్రి తిమ్మరుసు గారి సమాధి చూపించిన తర్వాత చాలా బాధేసింది బ్రదర్ ఎందుకంటే ఆయన సమాధానాలతో వేసి వదిలేసారు నిజంగా ఇలాంటి పురాతన కట్టడాలను మనిషి యొక్క జీవిత చరిత్ర ప్రభుత్వం పట్టించుకోవాలి మీరు చాలా ధైర్యం చేసి ఇలాంటి వీడియోలు ఎన్నో చేసి చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు బ్రదర్

  • @madhusudhanagandhodi5892
    @madhusudhanagandhodi5892 Před 3 lety +11

    Video చాలా బాగా నచ్చింది భాయ్.

  • @ramanji3151
    @ramanji3151 Před 3 lety +10

    మాకోసం చాలా కస్టపడి చేసారు వీడియో. చాలా గొప్ప చరిత్ర గల ప్రదేశాన్ని చూపించారు. ఇలాంటివి మరిన్ని మీ నుండి ఆశిస్తున్నాము.

  • @umsums6234
    @umsums6234 Před 3 lety +3

    మనం మన చరిత్రకంటే మన దేశాన్ని, మన చరిత్రను, మన సంస్కృతి ని నాశనం చేసిన మొఘలులు వారి చరిత్రనే ఎక్కువగా ఇష్టపడుతారు, కానీ మనకోసం, మన సంస్కృతి ని కాపాడడం కోసం ప్రాణాలు అర్పించిన మన వీరుల చరిత్ర ను తెలుసుకోవాలని ఎవ్వరికీ ఉండదు. అప్పట్లో వారి వైభవం, పడిన కష్టాలు మీరు చూపిస్తుంటే చాలా గొప్పగా ను, భాధగా ను అనిపించింది. Tq

  • @kstv31
    @kstv31 Před 3 lety +11

    చాలా రోజు ల తర్వాత వింటున్నాను తిమ్మరసు గారి గురించి బ్రొథెర్

  • @porurichandrasekhar3251
    @porurichandrasekhar3251 Před 3 lety +2

    హిందూ జాతి సగర్వంగా భావించే మహామంత్రి తిమ్మరుసు ఙాపకార్ధంగా నిలిచిన సమాధి కి కలిగిన దుస్థితి ఎంతో ఆవేదన కలిగిస్తున్నది.. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ అపురూప చారిత్రక ఙాపికను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. అది బాధ్యత కూడా... పురాతత్వ శాఖ వెంటనే తగు చర్యలు చేపట్టాలి.. మరుగున పడి ఎవరికి తెలియని స్థితిలో ఉన్న ఘన చారిత్రక వారసత్వ సంపద గురించి ఈ వీడియో ద్వారా వెలుగులోకి తెచ్చినందుకు అభినందనలు...

  • @MRaghuReddy1
    @MRaghuReddy1 Před 2 lety +2

    సినిమాలు చూసి మన చరిత్ర తెలుసుకోవలసిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం...మన విద్యావిధానం సమస్తం పరాధీన పరాయణత్వం

  • @sundaraaparajith5293
    @sundaraaparajith5293 Před 3 lety +2

    మహామంత్రి తిమ్మరుసు మహా మేధావి ....అపర రాజకీయ తంత్రం తెలిసిన వారు....వారి సమాధి ఎవరికి తెలీదు...ఇక్కడ చూపించారు ... గుడ్.....కష్టపడ్డారు ...

  • @rayuduvcs
    @rayuduvcs Před 3 lety +24

    పురావస్తు శాఖ వారికిన్ని వివరాలు తెలియదనుకుంట. శిధిలమైన తిమ్మరుసు వారి ఙ్నాపకాల పునర్నిర్మాణం చేసి తెలుగువారి గొప్ప తనం చాటాలి.

  • @ritantareprises7967
    @ritantareprises7967 Před 3 lety +7

    బాగా శ్రమ పడి మాకు మహా మంత్రి తిమ్మరుసు గారి గురించి వీడియో చేసినందుకు ధన్యవాదాలు.

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 Před 3 lety +40

    తిమ్మరుసు గారిని ఆభరణాలు తో సహా సమాధి చేశారు. ఈమధ్య దానిని తవ్వి ఆభరణాలు ఎత్తుకు పోయారు.

  • @vookanagendra8944
    @vookanagendra8944 Před 3 lety +4

    మన దేశ దౌర్బాగ్యం ఏంటంటే మన పాలకులు హిందుత్వం అంటే శత్రువు లాగా భావిస్తారు అందులో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చెప్పాల్సిన పనే లేదు అది అందరికి తెలుసు మన అదృష్టం ఏంటంటే అంతటి మహనీయులు ఇక్కడ పుట్టారు కాబట్టి ఇంకా సనాతన ధర్మం బ్రతికి ఉంది

  • @Balu-jd6im
    @Balu-jd6im Před 2 lety +3

    మన గత వైభవాన్ని చరిత్రను వారసత్వ సంపదను ఎంతో కష్టపడి మాకు చూపించిన మీకు ధన్యవాదాలు,💐🌹 ఇంత విలువైన చారిత్రక కట్టడాలను ప్రభుత్వాలు గాలికి వదిలేయడం మన దురదృష్టం😓

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se Před 3 lety +3

    మా పెనుకొండ చూసి చాలా సంతోషం అయింది...ఊరి ప్రజలు మీకు సహకరించి...మరిన్ని విషయాలు మీ వీడియో ద్వారా తెలుపు తారని ఎదురు చూస్తున్నాము