శ్రీ కృష్ణదేవరాయల కొడుకుకు విషం పెట్టి చంపిన బంగ్లా - Sri Krishnadevaraya Fort at Penukonda

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • #Temples #telugutraveller #places
    Contact Mail: 7981961643praveen@gmail.com
    For Sponsors ( Phone Pay & Google Pay ): +917981961643

Komentáře • 1,8K

  • @praveentelugutraveller
    @praveentelugutraveller  Před 3 lety +51

    తిమ్మరుసు సమాధి వీడియో : czcams.com/channels/YmPGzvPi1Q03jX8TJkvvCg.htmlvideos

  • @rajyalakshmiwaitingforrema6790

    చాలా efforts పెట్టి మాకు ఇంత గొప్ప శ్రీకృష్ణ దేవరాయలు వారి జీవితం లోని విశేషాలు చూపించినందుకు 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @bulajoseph9162
    @bulajoseph9162 Před rokem +4

    చరిత్రకు సంబంధించి వినిన పాఠాలు ఇప్పుడు ఇలా పోల్చుకొని...ఆనందించే అవకాశం ఇచ్చిన మీకు అభినందనలు !!! ఇలాంటి పాతకాలపు కోటలు, ప్రాకారములు, బురుజులు స్వయంగా చూసే మంచి అవకాశం మీ వలన కలిగింది. చాలా చాల కృతజ్ఞతలు !!!

  • @chandayesubabu8865
    @chandayesubabu8865 Před 3 lety +13

    ప్రస్తుత కాళాన్నిబాట్టి మారుతున్న సమాజిన్ని దృష్టిలో ఉంచుకుని మన చరిత్రలను మరువకుండ ఉండేందుకు మీ సమయాన్ని వెచ్చించి ప్రజలకు రాజ చరిత్రలను అందించే మీ హృదయానికి హృదయపూర్వక అభినందనలు 🤝సార్

  • @praveentelugutraveller
    @praveentelugutraveller  Před 3 lety +40

    400 ఏళ్ల క్రితం నడుస్తూ వచ్చి మాట్లాడిన విగ్రహం ఈ గుడిలోనే ఉంది చూడండి : czcams.com/video/9sBuIsETe-I/video.html

  • @venkatnewtechandmoretelugu

    Bahubali story kuda koncham Eilane vutund good super

  • @RajendraKumar-jh2no
    @RajendraKumar-jh2no Před 3 lety +4

    👌చాలా interest గా ఉన్నది ఈ Histerey ! పెనుగొండ వెళ్లి తప్పకుండా ఆ fort & places చూడాలనిపిస్తొంది !!

  • @user-ws8wv2wc1c
    @user-ws8wv2wc1c Před 3 lety +6

    చరిత్ర అనేది ఒక సబ్జెక్టునే,,కానీ ఎంత చదివినా,,విన్నా తనివితీరని సబ్జెక్ట్,, మాది అనంతపురం జిల్లానే అన్నా,,మీకు అందుబాటులో ఉన్న వనరులతోనే చాలా చక్కగా వివరించారు, చాలా ధన్యవాదములు అన్నా,,మీకు వీలు ఉంటే గుత్తి కొండ గురించి గానీ,చంద్రగిరి కోట గురించి గానీ ఒక వీడియో చేస్తారని ఆశిస్తూ🙏🙏🙏 ,,,,,మీ అభిమాని

  • @spasupathibabu6661
    @spasupathibabu6661 Před 3 lety +6

    శ్రీ కృష్ణ దేవరాయలు అంతటి గొప్ప వాడు ఇలా చేయడం అనేది చాలా బాధాకరం అయిన విషయం. చాలా సూపర్ గా క్లారిటీ ఇచ్చావ్. థాంక్స్ బ్రో

  • @durgan9440
    @durgan9440 Před 3 lety +6

    Good brother ...the Mahal too strong building ...great construction...This is our India ....veda Bhoomi...our India
    Jai Sri Ram...Jai Hanuman🚩🚩🚩🚩

  • @pvsrinivas3434
    @pvsrinivas3434 Před 2 lety +3

    శ్రీ కృష్ణా దేవరాయల మహల్ చూపించినందుకు మీకు ధన్యవాదాలు. శ్రీ కృష్ణా దేవరాయల సొంత కొడుకు చనిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది ఆయన సొంత కొడుకు వారసత్వం లేకపోవడం మన దురదృష్టం. యీ వీడియో చూపించినదుకు మీకు ధనవ్యవాదాలు.

  • @narasimharapolu2743
    @narasimharapolu2743 Před 2 lety +3

    ఇవి అన్నీ మనము చూడడం చాలా అదృష్టం ,thanks anna

  • @manurusrinivasprabhukumar7347

    The fort is simply superb. And all places are very clearly shown. And history was very nice. And your guidance regarding penugonda fort is simply superb. Thanks praveenkumar.

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se Před 3 lety +7

    మా పెనుకొండ గురించి చారిత్రాత్మక విషయాలు తెలిపిన మీకు ధన్యవాదాలు..పెను అంటే పెద్ద అని అర్థం...మీరు ఊరివారి సహాయంతో పెనుకొండ లోని దేవస్థానాలూ,అన్నీ వివరంగా తెలుపుతారని కోరు తున్నా ము....నమస్తే

  • @padmavatimandalapu8310
    @padmavatimandalapu8310 Před 2 lety +2

    మీరు పెట్టే వీడియోస్ చాలా చాలా బాగుంటాయి కష్ట పడి తీస్తున్నారు ఎవరు చూడలేనివి కూడా మీరు బాగా చూపిస్తున్నారు మీకు ధన్య వాదాలు

  • @harekrishnak1437
    @harekrishnak1437 Před 3 lety +3

    Very nice heritage building this was our primary school in 1960 Gaganmahal

  • @krishnamrajuikr9539
    @krishnamrajuikr9539 Před 2 lety +4

    చాలా బాగా చెప్పారు బ్రో...

  • @posinavenkaiahgoud638
    @posinavenkaiahgoud638 Před 2 lety +8

    తిమ్మరుసుకు శ్రీకృష్ణ దేవరాయల వారి సమాధులకు పూలమాల వేయాలని వున్నది ఎక్కడ ఉన్నాయో చెప్పండి Pls

    • @praveentelugutraveller
      @praveentelugutraveller  Před 2 lety

      Penukonda and Hampi

    • @gsuvarna9256
      @gsuvarna9256 Před rokem

      పెనుకొండ కూడా వచ్చి చెరువు కు ఎలా వెళ్ళాలి అడగండి రామ భద్రాలయం గుడి ఎదురుగ తిమ్మరుసు సమాధి ఉంటుంది ok👍

  • @ashokkumarkovur1363
    @ashokkumarkovur1363 Před 2 lety +5

    మీకు శ్రీ కృష్ణ దేవరాయల వారి
    చివరి లో ఎం జరిగిందో
    తెలియాలి అంటే చిన్నమ్మ
    దేవి హిస్టరిలో ఉంటుంది

  • @varalaxmigandipalli6530
    @varalaxmigandipalli6530 Před 3 lety +12

    రాజులకు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా తట్టుకోలేము. చాలా బాగుంది మహామంత్రి తిమ్మరుసు గురించి మాకు తెలీని విషయాలు చెప్పావ్ ఇంకా రాయలు వారి guest house బాగుంది

    • @yrs5188
      @yrs5188 Před 3 lety +1

      K. D. Rayalu goppa vignatha kaligina palakudu kadu. Rayalu rule chesina 20years brother Achuta Rayalunu Tirupati jail lo pettaru. Bahamani sultans nu control cheyadaniki Goa lo Portuguese vallaku complete ga surrender ayyadu. Goa lo Portuguese dhurmargalanu chusi chudanatlu vyavaharinchadu

  • @shamshadch1029
    @shamshadch1029 Před 3 lety +4

    Nenu 1st time Chusanu....i like historical stories

  • @vijayilluru1354
    @vijayilluru1354 Před 3 lety +3

    చాలా విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను 🙏

  • @roopalathap3506
    @roopalathap3506 Před 2 lety +3

    చక్కటి వీడియో...👌👌👌

  • @srinivasulukalapati215
    @srinivasulukalapati215 Před 2 lety +2

    గతం గతః హ అనుకోకుండా ఇంత శ్రమకోర్చి ఇన్ని విషయాలు చూపించిన మీకు ధన్యవాదాలు. మీలాంటి వ్యక్తులు వల్ల సమాజినికి చాలా మేలు జరుగుతుంది. సినిమాల పుణ్యమా అని చరిత్ర
    చాలావరకు ఇప్పటి కాలం వారికి బాగానే అందు
    బడికి వచ్చింది. మీలాంటి వారు ఇంకా రానున్న కాలానికి చరిత్రను చూపించి, ఆహ్లాదాన్ని కూడా
    కలిగిస్తారు. అందరూ టూర్ పోయి చూడలేరు
    కాదా!. మీ శ్రమకి కృతజ్ఞత గా ఏదో కొంత డబ్బు
    పంపేవాళ్ళు పంపుతారు అడ్రస్ వ్రాస్తుండండి.

  • @kavanakiranalutelugusahith4861

    బాబు.. తెలుగు వాఖ్యానం అంటే మాటలు కాదు. అందులో చరిత్రకు సంబంధించిన సమాచారం చెప్పేటప్పుడు చాలా మెలకువ గలిగి వివరణాత్మకంగా చెప్పగలగాలి.. మీరు బాగా ప్రాక్టీస్ చెయ్యండి సర్.

  • @shivajikamera4831
    @shivajikamera4831 Před 3 lety +8

    అన్నమయ్య సినిమాలో... మోహన్ బాబు గారి ఒక సాంగ్ లోని పెనుగొండ ఎదనిండ అని ఒక లిరికల్ లైన్ గుర్తొచ్చింది.

  • @satyanarayanavolety7742
    @satyanarayanavolety7742 Před 3 lety +3

    Great historical monuments. హ్యాట్సాఫ్.

  • @mythiliprasad666
    @mythiliprasad666 Před 3 lety +4

    నేను రాయల వేసవి విడిది అనబడే ఈ గగనమహల్ లొనే 1 నుండి 5వ తరగతి వరకు చదివాను మళ్ళీ మా స్కూల్ ను చూపించినందుకు కృతజ్ఞతలు

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 Před 3 lety +3

    1575 వ సంవత్సరం లో కట్టిన మహల్ ఎక్స్లెంట్...మీరు explain చేసిన విధానం చాలా బాగుంది...ఇప్పుడే సబ్స్క్రయిబ్ చేస్తున్నా మీ చానెల్👍

  • @narasamambagoruganthula3419

    చాలా చాలా బాగుంది వీడియో.TQ

  • @gundupadma6301
    @gundupadma6301 Před 3 lety +2

    Good valuable information....I like our Indian History.... thank you soo much 🙏🙏🙏

  • @prabhakerreddy4081
    @prabhakerreddy4081 Před rokem +2

    Very useful information and curious to learn about Vijaya nagra Emfire and also hidden things.Keep it up.

  • @RadhaManoharDas108
    @RadhaManoharDas108 Před 3 lety +12

    నీ వినయం విధేయత విషయ పరిజ్ఞానం బాగుంది నాయన

  • @sunmoon8520
    @sunmoon8520 Před 3 lety +6

    మీరూ చెప్పింది వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది... కానీ చాలాబాగా చెప్పారు...from PAARVIFASHION

  • @anushareddy8635
    @anushareddy8635 Před 2 lety +3

    Nice video Praveen garu

  • @yellpower2467
    @yellpower2467 Před rokem +3

    విజయనగర రాజులకు మొత్తం నాలుగు ప్రధాన రాజధానులుండేవి. హంపి విజయనగరం, పెనుగొండ, చంద్రగిరి, వేలూరు. కానీ తిరుమలరాయల వారి కాలం లోనే హంపిని పూర్తిగా విస్మరించేసి పెనుగొండను రాజధాని చేసుకున్నారు. ఆయన తన ముగ్గురు కొడుకులకూ రాజ్యాన్ని కట్టబెట్టేటప్పుడు పెనుగొండ చంద్రగిరి వేలూరు గా భాగించారు.

  • @banasisowjanya4450
    @banasisowjanya4450 Před 3 lety +32

    స్వామి ఇది కృష్ణ దేవరాయలు కొడుక్కి విషం పెట్టి న చోటు కాదు ఇది వేసవి కాలంలో విడిది కేంద్రం మేము పెనుకొండ నివాసులు మాకు తెలుసు

  • @anushareddy8635
    @anushareddy8635 Před 2 lety +3

    Waiting for next video Praveen garu

  • @venkateswarludasari5763
    @venkateswarludasari5763 Před 2 lety +1

    Super...kota chala bagundi beautiful design

  • @narayanarao6561
    @narayanarao6561 Před 3 lety +4

    Heart breaking story, nice

  • @geethareddypalavalli5311
    @geethareddypalavalli5311 Před 3 lety +4

    Nice chala baga cheparu

  • @narasimhakumarikushkushal7140

    Tq Anna nanu 8th class very good explain I understand that 😀

  • @jchmoulijsankar4200
    @jchmoulijsankar4200 Před 2 lety +1

    శ్రీ కృష్ణ దేవరాయలు గురించి తెలియజేసినందుకు చాలా థాంక్స్ భయ్యా

  • @MungaraHari
    @MungaraHari Před 3 lety +2

    The guide who takes us to the penukonda fort enlightens us thoroughly the purpose for which Srikrishnadevaraya had built this as a summer resort for his stay.we get to know the events that had happened in the fort, the passing away of his son upon being poisoned, the place where Mahamantri Thimmarasu was kept imprisoned,later as the king gets to know of the persons behind the crime,pleads mercy for his guilt with Thimmarasu, only to reject all material possessions and spend his remaining time in Tirumala.
    Later he returns back to pas away at penukonda fort.Taken through the detailing well and aids in documenting our visit vividly for the viewer. Taken through well 🙏

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 Před 3 lety +4

    చాలా సింపుల్ గా నీట్ గా చెప్పారు, కానీ ఎప్పుడైనా, టైం చెప్పాలి చెప్పలేదు,

  • @madanamadhavi9337
    @madanamadhavi9337 Před 2 lety +3

    Chala bhagundi video praveen garu

  • @dastagirireddy9319
    @dastagirireddy9319 Před 3 lety +3

    Chala bagundi brother

  • @gprathap3367
    @gprathap3367 Před 3 lety +7

    గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్ ర్ ర్ కానీ నాకు చిన్న అనుమానం అప్పాజీ గారు కళ్ళు పీకింది లేపాక్షి మందిరం లో ఉన్నారు ఇప్పటికీ ఆ కళ్ళు పీకిన ఆనవాలు ఇప్పటికీ ఉన్నాయి మరి ఏది నిజం ఇందులో కొద్దిగా తెలియజేయండి

  • @Smiley0907
    @Smiley0907 Před 3 lety +21

    Our govnt tking care on Muslim forts only.. They totally left our kings mahals.. Very sad..

  • @vurivivenkataramana5555
    @vurivivenkataramana5555 Před 3 lety +3

    చాలా బాగా చెప్పారండి ఇలానే మరిన్ని వీడియోలు చేయండి సార్

  • @LakshmiNarayana-sh1zy
    @LakshmiNarayana-sh1zy Před 2 lety +3

    Good information

  • @vinodnani600
    @vinodnani600 Před 3 lety +3

    మీ వీడియో చాలా బాగుంది సార్

  • @Shinning769
    @Shinning769 Před 3 lety +6

    బ్రదర్ వరల్డ్ లోనే అతి పెద్ద 3వ చెరువు ప్రకాశం జిల్లా కంభం లొ వుంది ఒకసారి చుడండి.. ఇండియా లొ అతి పెద్ద మొదటి చెరువు....

  • @surendratanwar1870
    @surendratanwar1870 Před 3 lety +7

    మీ వల్ల నాకు దేవరాయల చరిత్ర తెలిసింది..! ధన్యవాదాలు.!🙏🙏🙏

  • @srinivasyadav8089
    @srinivasyadav8089 Před 14 dny +2

    WOW 👌 👏 😍
    SUPER 👌

  • @krishnacharcr3289
    @krishnacharcr3289 Před 3 lety +2

    Please describe in kannada language also,, because this place very famous in history,, thank you,,, 🙏🙏🙏

  • @vamsibudgettraveller1495
    @vamsibudgettraveller1495 Před 3 lety +3

    Nice video.

  • @dasarimanoher4535
    @dasarimanoher4535 Před 3 lety +3

    Super chala bugundi bro

  • @vutukurusrinivas7446
    @vutukurusrinivas7446 Před 3 lety +2

    Good effort and very interesting Thank you,🙏🙏🙏 మన తెలుగు రాష్ట్రము లను పాలించిన మహా వీరుని మరియు, మహా మంత్రి తిమ్మరుసు ఆఖరీ లైఫ్ గురించి చెప్పారు. ధన్యవాదములు...🙏🙏👍

  • @anjali_987
    @anjali_987 Před rokem +3

    Good explanation bro..👏👏

  • @veeracharicbelagal6124
    @veeracharicbelagal6124 Před 3 lety +3

    చాలా మంచి వేడియో సర్

  • @newprimeit3335
    @newprimeit3335 Před 3 lety +3

    మీరు తీసినటువంటి వీడియో మాకు ఒక మంచి విషయం తెలిసింది, ఆ కథను బట్టి ఏదైనా ఒక గట్టి నిర్ణయం తీసుకునే ముందు అన్ని వైపులా అన్ని రకాలుగా ఆలోచించుకోవాలని అర్థమైంది,
    తిమ్మరసు గురించి కూడా బాగా అర్థమైంది అతని గొప్పదనం. .... మీకు కృతజ్ఞతలు అండి మా తరపునుంచి... మంచి విషయాలు మీరు చెప్తున్నారు ... మీ కంఠం కూడా వినటానికి చాలా బాగుంది

    • @malladimurthy3681
      @malladimurthy3681 Před 3 lety +1

      తొందర పాటు నిర్ణయాలు జీవితాల్నే పాడుచేస్తాయి

  • @rajujannu8844
    @rajujannu8844 Před 3 lety +2

    Wow super Anna garu👌👌👏👏👏👏

  • @gvramesh2235
    @gvramesh2235 Před 3 lety +2

    It's very good to see all our Historic places. Thank you so much. God bless you nana.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 Před 3 lety +4

    శ్రీ కృష్ణ దేవరాయల.వేసవి కాలము లో
    ఇక్కడ వచ్చి.విదిధికొసము.రాయల వారు
    వచ్చే వారు.ఇది పెనుగొండ ప్రాంతము. మహల్.మహా మంత్రీ తిమ్మరుసు సైనిక
    అధికారిగా ఉంటాడు.

  • @kasthurishiva8879
    @kasthurishiva8879 Před 3 lety +5

    this is so interesting matter

  • @saralarao8335
    @saralarao8335 Před 3 lety +2

    Great explanation enjoyed thanks educating

  • @tejaswikadiyala7000
    @tejaswikadiyala7000 Před 2 lety +2

    Very informative video 👍

  • @punvithareddy2624
    @punvithareddy2624 Před 3 lety +4

    Teliyani chala visayalu chebuthunnaru chala manchi vedeyos

  • @gundurao8577
    @gundurao8577 Před 2 lety +3

    charitra chala viluvainadi inka baga cheppali

  • @vudayagiribharathi3558
    @vudayagiribharathi3558 Před 3 lety +2

    చాల బాగుంది

  • @sirasampadmavathi3287
    @sirasampadmavathi3287 Před 2 lety +1

    ప్రవీణ్ గారు, మీరు Hestorical places చూపిస్తునందుకు ధన్యవాదములు 💐💐💐💐..

  • @intiyazinthu1124
    @intiyazinthu1124 Před 3 lety +5

    Maa oorini chupinchav tq bro

  • @Damien_Mctyline
    @Damien_Mctyline Před 3 lety +4

    Good coverage

  • @forthepeople8085
    @forthepeople8085 Před 3 lety +2

    Hare krishna Hare krishna Krishna krishna Hare Hare⚘Hare Rama Hare Rama Rama Rama Hare Hare⚘
    Verey good.Enthati vari kaina thappadu karma phalitham.Rayala vari athma chanthinchu gaka ⚘🕉🇮🇳⚘🕉🇮🇳⚘🕉🇮🇳⚘🕉🇮🇳⚘🕉🇮🇳
    Thank u verey much.

  • @subharamya4986
    @subharamya4986 Před 3 lety +2

    Good effort. Thanks for sharing

  • @venkatareddy2312
    @venkatareddy2312 Před 3 lety +10

    హిస్టరీ చదివి వీడియో చేస్తే బాగుంటుంది, శ్రీకృష్ణదేవరాయలు రెండోభార్యతండ్రి పేరు ప్రస్తావించకుండా వీడియో ఏంటి బ్రదర్.. గజపతిరాజు కుమార్తె ఆమె..

  • @sruthisruthi9189
    @sruthisruthi9189 Před 3 lety +5

    Thank u sir

  • @manjulamottaka8149
    @manjulamottaka8149 Před 3 lety +1

    Advonced technology to valla construction super .vallaku mokkali that's why I love history.

  • @lalpetsreepathi5723
    @lalpetsreepathi5723 Před 3 lety +1

    Excellent briefing about Krishnadevaraya palace

  • @radheshyalamanchili2885
    @radheshyalamanchili2885 Před 3 lety +5

    🙏జాతి చారిత్రిక జ్ఞాపకాలు చూపించి చెప్పేటపుడు మంచి భాష వాడాలి.మహనీయుల గురించి చెప్పేటప్పుడు వారిని ఏకవచనంతో సంబోధించడం యేమిటి. 👎👎

  • @balakrishnabalakrishna2277

    Great history video brother I proud to see this video I am from penukonda

  • @suryanarayanamurthy6352
    @suryanarayanamurthy6352 Před 3 lety +2

    Maku teliyanivi chala chakkagaa choopincheru, enta kashtapadi untaro meeru chala GREAT andi video awesome ga undi thank you very much andi

  • @bvs.sandeep2413
    @bvs.sandeep2413 Před 3 lety +2

    Nice vedio and valuable information to present generations

  • @sudharanib.4401
    @sudharanib.4401 Před 3 lety +15

    చరిత్ర..... ఎప్పుడూ... ఇంట్రెస్టింగ్.. గానే వుంటుంది.. చాలా బాగా చెప్పారు👌,మీకు ధన్యవాదాలు..🙏.మరియు మీ వాయిస్ చాలా చాలా బాగుంది...👍👏👏

  • @lakshminarayanaaruna9935
    @lakshminarayanaaruna9935 Před 3 lety +8

    మా ఊరు నుండి పెనుగొండకి
    30 కిలో మీటర్లు అయినా
    ఇంతస్టోరి తెలియదు
    ఈ వీడియో శూశాక అర్థం అయింది

  • @subrahmanyammuppalla5409
    @subrahmanyammuppalla5409 Před 3 lety +1

    మీరు గ్రేట్ సర్, గొప్ప వ్యక్తి గురుంచి నేను కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాను.

  • @babuk7581
    @babuk7581 Před rokem +2

    Super sir, excellent narration and meaningful information.
    Thank you for your work.

  • @lammatakrishnamurti3225
    @lammatakrishnamurti3225 Před 3 lety +52

    అయ్యా ! మీరు చరిత్ర సరిగ్గా చదివి చెప్పడం మంచిది
    ఎమెస్కో వారి "ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర" by ప్రసాదరావు - చదవండి, సివిల్ సర్వీస్ పరీక్షలు వారు ఈ పుస్తకం చదువుతారు, చాలా అథారిటేటివ్ చరిత్ర.
    అళయ రామరాయలు, కృష్ణ దేవరాయలు + తిరుమలాంబ గారి అల్లుడు, (కన్నడం లో అళయ అంటే అల్లుడు ) కృష్ణదేవరాయలు (AD 1509 -29) గారికి మొదట్లో కొడుకులు లేరు. ఒరిస్సా రాజు ప్రతాపరుద్ర గజపతి మీద దండయాత్ర లో కృష్ణదేవరాయలు సింహాచలం వరకూ వచ్చిన తర్వాత సంధి కుదురుతుంది , ఆ సంధిలో భాగం గా గజపతి కూతురు జగన్మోహిని (అన్నపూర్ణ) ని కృష్ణ దేవరాయలు కిచ్చి పెళ్లి జరుగుతుంది, వాళ్ళిద్దరి సంతానం ఒక మగబిడ్డ . 15 నెలల వయసులో ఆ పసిబిడ్డ హత్య కావించ బడతాడు, ఆ నేరాన్ని అళయ రామరాయలు తిమ్మరుసు మీదకు నెట్టివేసి కళ్ళు పీకించేస్తాడు.
    కృష్ణ దేవరాయలు కుట్ర తెలుసుకొని మనోవేదనతో 1529 లో చనిపోతాడు.
    దయచేసి చరిత్ర అధ్యయనం చేసి వీడియో పెట్టండి, ... డా. L కృష్ణమూర్తి

    • @vanisrivenna1466
      @vanisrivenna1466 Před 3 lety +2

      VASTAVALU TELIYA CHESARU 🙏

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik Před 3 lety +1

      🙏🙏🙏

    • @sanjeev1530gamil
      @sanjeev1530gamil Před 3 lety +1

      Yes sir

    • @Devallas2345
      @Devallas2345 Před 3 lety +1

      Aythe maha mantri gaarivi kadhaa kallu pikindhi..
      Okay mari mahamantri thimmarusu Gaaru yela chanipoyaru
      Koncham opika cheskoni cheppagalaru please

    • @rajesherla7045
      @rajesherla7045 Před 3 lety

      @@Devallas2345 czcams.com/video/sFbOJe-fTRk/video.html

  • @vjkumara
    @vjkumara Před 3 lety +4

    140 km from Bangalore spent most of the childhood days here...

  • @ravindralotsch3351
    @ravindralotsch3351 Před 3 lety +1

    Very Nice Video, Thank you for sharing

  • @sureshkilari9975
    @sureshkilari9975 Před 3 lety +1

    Wow.అద్భుతమైన వీడియో

  • @bestaprasad9988
    @bestaprasad9988 Před 3 lety +7

    This building is called Gagan Mahal. I studied in this school building my 1st & 2nd class.

  • @mallimovva7707
    @mallimovva7707 Před 3 lety +3

    Good

  • @mamathafashions1262
    @mamathafashions1262 Před 3 lety +2

    ఇలాంటి మంచి వీడియోలు మళ్ళీ చేయాలి 🙏🏻🙏🏻🙏🏻

  • @veeranjaneyuluveeranji5
    @veeranjaneyuluveeranji5 Před 3 lety +2

    Fully clarity ga undi bro👌👌👌👌👌👌👌👌👍👍👍👍👌👌👌👍👍👌👌👌👍👌👌👌👌

  • @magalivamshi312
    @magalivamshi312 Před 3 lety +3

    Super anna 🤩😍😍😍

  • @bro.bathinirameshbabu9417

    మేలు చేసిన వానికే కీడు చెయ్యటం, ఒక అమ్మాయిని బలవంతం గా పెళ్లి చేసుకోవటం ఇలాంటి వాడిని గొప్ప రాజుగా ఎలా కీర్తిస్తూ ఉన్నాం మనం అంటే ప్రజలకు తిండికి లోటు లేకుండా పప్పు ఉప్పు సరిగ్గా అదించాడనా? గొప్పవాడు గా చెప్పాలంటే ఇక్కడ తిమ్మరుసు నేకదా చెప్పాలి.

    • @yrs5188
      @yrs5188 Před 3 lety

      What you said is exactly correct. He is no way a Nobel ruler. His appeasement policy towards Europeans causes maximum damage to India

    • @venugopal-hw7pz
      @venugopal-hw7pz Před 3 lety +1

      Ante aaa timelo rajyam.odipothe yuvaraanula paristiti darunga untundani rajule chesukunte vallanta

  • @kondalaraot3079
    @kondalaraot3079 Před 3 lety +2

    Vishayam baga chepparu Thanks praveen Nee vedios chjstuuntanu

  • @anjirayapaka7251
    @anjirayapaka7251 Před 3 lety +2

    Video బాగుంది