ఇతన్ని చంపినందుకే కృష్ణ దేవరాయలు మంచానపడింది | Timmarusu Samadhi -| Sri Krishnadevarayalu

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • #Temples #telugutraveller #places
    Contact Mail: 7981961643praveen@gmail.com
    For Sponsors ( Phone Pay & Google Pay ): +917981961643

Komentáře • 721

  • @praveentelugutraveller
    @praveentelugutraveller  Před 3 lety +59

    శ్రీ కృష్ణదేవరాయల కొడుక్కి విషం పెట్టి చంపిన బంగ్లా : czcams.com/video/yhPWqIIsCe4/video.html

    • @eragamreddyobulreddy2334
      @eragamreddyobulreddy2334 Před 3 lety +7

      Anna ahobilam history kuda chupinchu anna

    • @praveentelugutraveller
      @praveentelugutraveller  Před 3 lety +3

      Chupistha

    • @ramlovily
      @ramlovily Před 3 lety +2

      తెనాలి రామలింగడు శ్రీ కృష్ణ దేవరాయలు ట్రిమ్మర్ స్ వీరి గురించి ఒక వీడియో సాంగ్

    • @bharathidevi3978
      @bharathidevi3978 Před 3 lety +7

      ఈరోజే చూశాను మీ వీడియో. Subscribe చేసుకున్నాను... వెళ్లి చూడలేకపోయినా, మీ వీడియో చూసి, ఆ ప్లేస్ చూసిన feeling వచ్చింది.

    • @rahulroyal2390
      @rahulroyal2390 Před 3 lety +1

      Dear sir
      This is wrong 😕information in total and can I have your phone number so that we can discuss further on the same

  • @vasubabu5153
    @vasubabu5153 Před 3 lety +24

    పనికి మాలిన ముస్లిం సమాదులకు ఏంతో జాగ్రత్తగా వుంచారు కానీ మహ మంత్రి** తిమ్మరుసు** గారి సమాధిని ఇలా వదిలేయటం రాష్ట్ర ప్రభుత్వల యొక్క పనితీరు శోచనీయం😡😡😡

  • @brahmakumarisrajahmundry2871

    చాలా కష్టపడి వీడియోలు తీస్తూ ఎంతో విలువైన చారిత్రక విషయాలను తెలయ చేస్తున్నారు.

  • @kamarajutimes8472
    @kamarajutimes8472 Před 3 lety +24

    ఇవన్నీ మన సాంస్కృతిక సంపద, వీటి పట్ల నిర్లక్ష్యం చాలా దారుణం.

  • @sambasivaraosangepu836
    @sambasivaraosangepu836 Před 3 lety +5

    చరిత్ర చాలా చక్కగా చూపించి,వివరించినందుకు హ్రుదయపూర్వక నమస్కారము

  • @giftykishorepraisykishore1252

    మన దరిద్రం ఏంటి అంటే అంతటి మహా మంత్రీ అయిన తిమ్మరుసు గారి సమాధి.
    ఎలాంటి స్థితిలో ఉందో..చూడండి..

  • @mallubotladiwakar4395
    @mallubotladiwakar4395 Před 3 lety +10

    ప్రవీణ్ గారూ మీరు ఈ చారిత్రక అంశాలు క్రోడీకరించి మాకు అందించడానికి చాలా కష్టపడ్డారు. ధన్యవాదాలు

    • @vskumar1816
      @vskumar1816 Před 3 lety

      Meeru andincina samacharam chala chalasantosistu bhavi taralu veetini chusi telukuntarani asistunnanu dhyavaadalu.......

    • @dudekulapullaiah5922
      @dudekulapullaiah5922 Před 3 lety

      l🚱🚱🚱⚠️

  • @vijayakumari4581
    @vijayakumari4581 Před 3 lety +4

    Enni sarulu choosina Sri Krishna Devarayala history chalaa intersting ga untundi.

  • @kunuthursrinivas
    @kunuthursrinivas Před 3 lety +9

    This precious structures should be maintained and protected by Archaeological Survey of India as they have ancient historic and cultural heritage of India. We should emulate European countries in this regard.

    • @ravichandra0003
      @ravichandra0003 Před 3 lety

      Unfortunately these lands encroached by people and built houses for centuries.

  • @kvratnam3431
    @kvratnam3431 Před 2 lety +3

    మేములక్షలు ఖర్చుపెట్టినచూడలేనివి ఇంట్లోనుండి
    చూపించారు చాలబాగుంది.చాలవంద నాలు.

  • @itsdevasenaharika9650
    @itsdevasenaharika9650 Před 3 lety +5

    Hai andi chupistunaru కానీ చెప్పె విధానంలో చుపించే విధానంలో మార్పులు చేర్పులు చేసుకుంటే చాల బాగుంటుంది video enkka baga tiyandi

    • @ckshome5696
      @ckshome5696 Před 3 lety

      Yes exactly same feeling cheppe vidhanam boring ga aniposthundi
      Change chesukunte baguntumdi

  • @devulapallishyamsundher3466

    అత్భుతం... మనకు తెలియని విషయాలు అనంతం...ఏ ప్రభుత్వం అయినా గత చరిత్రను పట్టించుకోకుండా వుండటం శోచనీయం... వీటివల్ల ఓట్లు రాలవుగదా....

  • @mysongs5189
    @mysongs5189 Před 16 dny +1

    చాలా అద్భుతంగా వుంది ధన్యవాదాలు

  • @srinivasaraogudavalli6845

    Excellent video.. అందరూ చూడాల్సిన వీడియో.

  • @sreenivask5983
    @sreenivask5983 Před 3 lety +3

    జై శ్రీక్రిష్ణ దేవరాయలు వారు జయహో ✊✊🙏💐🌹

  • @ourlifesairam2028
    @ourlifesairam2028 Před 3 lety +3

    Nice Story....I like History Stories....

  • @TOUR______GUIDE
    @TOUR______GUIDE Před rokem +8

    తులువ నరసనాయకుడు దండనాయకుడు సాలువ వంశంలో ఏర్పడిన సంక్షోభం కారణంగా నరసనాయకుడు ప్రభువయినాడు ఆయన రెండవ భార్య కుమారుడే శ్రీ కృష్ణ దేవరాయలు వారిది తులువ వంశం

  • @vvventertainment1043
    @vvventertainment1043 Před 3 lety +4

    నిధువల త్రవ్వకాలకు అడ్డాగా మారింది కాని ఒక్క ప్రభుత్వమైనా పెనుగొండ కోటను పర్యాటక ప్రదేశంగా పూర్తీగా తీర్చిదిద్దలేక పోయింది.తిమ్మరుసు సమాధి ఎం కర్మ ఆయన వెంట్రుకలు కూడా వుండదు.

  • @ratantararatantarabai1145

    Peanu gonda history is very nice mr. Sagar good information. Good job thanks god bless you

  • @tejasreeboddeti8th280
    @tejasreeboddeti8th280 Před 3 lety +3

    Speechless sir extrodinary sir
    Ivanni Meeku Ela Telusu sir no words for this video your great sir

  • @yuvaraithuagro969
    @yuvaraithuagro969 Před 3 lety +4

    ఇది మా పెనుగొండ..... కొద్ది రోజుల్లో... పెనుకొండ... జిల్లా అవుతుంది

  • @bharathidevi3978
    @bharathidevi3978 Před 3 lety +2

    ఈరోజే చూశాను మీ వీడియో. Subscribe చేసుకున్నాను... వెళ్లి చూడలేకపోయినా, మీ వీడియో చూసి, ఆ ప్లేస్ చూసిన feeling వచ్చింది.

  • @meruvuramanujarao2671
    @meruvuramanujarao2671 Před 3 lety +2

    చరిత్ర వివరణ చాలా బాగుంది మహాదేవ

  • @srinivasthirukovela5702
    @srinivasthirukovela5702 Před 3 lety +3

    డ్రోన్ ఎక్కడ తిరుగుతుందో కూడా తెలియకుండా వీడియో తీసారు. బాగా ప్రాక్టీస్ చేసి తదుపరి వీడియో చేయండి
    All the best 👍

  • @rajeshchirlancha
    @rajeshchirlancha Před 3 lety +9

    తిమ్మరుసు హిందువే కదా మరి ఆయన సమాధి ఎందుకు డోమ్ ఆకృతిలో కట్టారు

  • @rajeshjuturi9218
    @rajeshjuturi9218 Před 3 lety +7

    Anna history ante naku chala estam, mukyanga sri krishna devarayalu vari charitra ante ento interest.. Thnx for making thia video ! Do more videos for our telugu audience!

  • @mgowramma8734
    @mgowramma8734 Před 2 lety +2

    Very nice manchi information about srikrishna devaraya

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 Před 3 lety +2

    మంచి సమాచారం అన్నగారు.

  • @rmc5347
    @rmc5347 Před 2 lety +2

    చాలా బాగుంది🙏🙏

  • @komatinarasimha448
    @komatinarasimha448 Před 3 lety +6

    నీటి తొట్టి లోని రాగి రేకు చూపలేదు.

  • @raghupathireddygunreddy6068

    ఒక మంచి చరిత్రాత్మక వీడియో చూయించారు.

  • @georgepuvvada4303
    @georgepuvvada4303 Před 2 lety +2

    Very interesting, informative and historical ... Tq

  • @pagadalavenkataramana7581

    జయహో...శ్రీ కృష్ణ దేవా రాయలు

  • @nayudunaresh9382
    @nayudunaresh9382 Před rokem +8

    బ్రో మా పెనుకొండలో ఎన్ని దేవస్థానం ఉన్నాయో మీకు తెలుసా 365 దేవస్థానం ఉన్నాయి మీకు తెలుసా

  • @ramakrishnakolla4748
    @ramakrishnakolla4748 Před 2 lety +3

    తిమ్మరుసు సమాధిని అభివృధి చేస్తే అది మనకు చాలా మంచిది దాని పట్ల ప్రభుత్వం శ్రద్ద చూపాలి.

  • @srikanthgajula2128
    @srikanthgajula2128 Před 3 lety +3

    Pls show more our Maharaja videos brothers, thanks for nice messages

  • @ganeswararaoL
    @ganeswararaoL Před 8 dny +2

    Dynamic Leader. Bandi Sanjay 🎉

  • @siddukinnera6570
    @siddukinnera6570 Před 3 lety +2

    Super anna video very good message

  • @bhuvanagirichakrapani5056

    Meeru chalakastPadi vedio theesaru bagundi enkA kaasta daggara theeste chala bagundedi. Mee sahasanini vandanalu

  • @prakashrao478
    @prakashrao478 Před 3 lety +1

    Penukonda vuru ,Samadhi anni
    Baga chupincharu
    Dhanyavadamulu

  • @narayanaswamy7257
    @narayanaswamy7257 Před 3 lety +8

    మీకు ఇంకో పచ్చి నిజం చెబుతా. ఆధారాలతో. ఇప్పుడు penkoda లోఉన్న బాబా ఫకృద్దిన్ దర్గా ఉంది కదా అది నృసింహ స్వామీ దేవాలయం. కృష దేవరాయలు మరణం తర్వాత కచ్చితంగా 35-36సంత్సరాల తర్వత 1565లో జరిగిన యుద్ధం లొ విజయ నగర rajym అంతం అయిపోయిన తరువాత కృష్ణ దేవరాయ రెండవ అల్లుడి కొడుకు "రెండవ అలియ సదాశివ రాయలు"పెనుగొండ ను రాజదాని చేసుకొని కొన్ని సంత్సరాలపాటు రాజ్యo చేస్తాడు తర్వాత అదికూడా మైసూర్ వడియార్ల చేతుల్లో కి వెళ్ళిపోతుంది . అయితే తర్వాత ముస్లిం పాలకుల చేతిలో కి మారుతుంది. కాని అప్పటికేఆ నృసింహ దేవాలయం లొని mulavirattni నిధుల కోసం కావచ్చు అన్య మతస్థులుతొలగించి పడుపడ్డ దేవాలయం లొ, సంచార parivryajakudu అయిన మౌల్వి హజరత్ బాబా fakhruddin గారు అక్కడే బోధనలు చేస్తూ కాలం చేశాడుఅప్పటి నుండి ఆ దేవాలయం దర్గా గా మారింది . ఆధారాలు 1ఆ దేవాలయ ప్రవేశం లో ఇప్పటికీ విరిగిన ద్వజస్తంబo వుంది దానిమీద యోగ నసింహస్వామి ప్రతిమ వుంది.2లోపలికెళ్లి మంటపాల ప్రతిరాతి స్తంభం మీద భాగవత కధలు చెక్కి వుంటాయి.3మరీ ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య రాజా లాంఛనం అయిన వరహాo కత్తి, సూర్యుడు చంద్రుడు ముద్రలు వుంటాయి

  • @rameshsalopanthula8689
    @rameshsalopanthula8689 Před 3 lety +1

    Naaku avakaasam leka konda paina vellaledu. Chaala baaguntundani vinnaanu. Bahusa dakshina pravesa sidhilaavastalo nundi mahal vaipuvachhe tappudu oka atyanta puraatana aalayam undi. Chaala baaguntundi.

  • @agriculturevillagevihari6807

    Super

  • @venkatalakshmivemuri6395
    @venkatalakshmivemuri6395 Před 2 lety +2

    Maku teliyani yennoo vishayalu teliya chesaru tq tq. 👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @koundinyasharmavirupaksham6070

    హిందూ మతము లో దహనం చేస్తారు. సమాధి చేసే విధానం కొన్ని పరిస్థితుల్లో ఉంది. వారి జీవితచరిత్ర చదివితే సమాధి చేసే పరిస్థితి లేదు .ఈసమాధులు వేరే వారి వి అయి ఉండవచ్చు సమాధి శైలి కూడా వేరే గా ఉంది

    • @banuchandarsharmachintalap819
      @banuchandarsharmachintalap819 Před 3 lety +1

      Avunu meru cheppindi nijam mariyu avi gummatalu laga vunnai muslim samdalo vunnai

    • @v.k.sharma4314
      @v.k.sharma4314 Před 3 lety

      @@banuchandarsharmachintalap819 వాస్తవం.
      నేను ఫలానా అని చెప్పడం ఒప్పక అలా వ్రాశా.
      వారి తెలివి కాకపోతే సమాధులు ఎవరూ తొవ్వి పారవేయకుండా ఉపాయం ఇది. ఫలానా వారి సమాధులు అని గొప్ప గా ప్రచారం చేస్తే జనం,ప్రభుత్వం, వాటి జోలికి రారని.
      నా అభిప్రాయం : సమాధులు తొవ్వడం లోకానికి అరిష్టం

    • @koundinyasharmavirupaksham6070
      @koundinyasharmavirupaksham6070 Před 3 lety +1

      @@banuchandarsharmachintalap819 వారి సమాధులను ఎవరూ ధ్వంసం చేయకుండా ఉండేందుకు అవి మీవారివే అని ప్రచారం చేశారు అనిపించింది

  • @arajasujathaars6894
    @arajasujathaars6894 Před 3 lety +2

    Excellent to explain for through out👌👌💐

  • @swaroopkumar7644
    @swaroopkumar7644 Před 3 lety +1

    చాలా బాగా నచ్చింది బాగా చెప్పారు వందనాలు 💐

  • @basavasuryanarayana2717
    @basavasuryanarayana2717 Před 3 lety +1

    Very nice historical information ..Thank you.

  • @srinivassreddy7990
    @srinivassreddy7990 Před 3 lety +2

    Good information
    Thank you

  • @Damoodargowrishetty
    @Damoodargowrishetty Před 3 lety +4

    చాలా అద్భుతంగా చూపించారు మాకు తెలియని చాలా విషయాలు ఉన్నవి మీరు ఇంకా వీడియో లో చేసి పెట్టండి చాలా అద్భుతంగా చేశారు

  • @vinayvvalaboju
    @vinayvvalaboju Před 3 lety +2

    అద్బుతంగ వివరించారు

  • @ramakrishnakolla4748
    @ramakrishnakolla4748 Před 2 lety +1

    సూపర్ బ్రదర్ మీరు చారిత్రిక ఆధారాలు ని వెలికి తీయడం ఒక గొప్ప విషయం...మి ఇంటరెస్ట్ కి నా హృదయపూర్వక అభినందనలు మిత్రమా🙏🙏👍👍🌹🌹❤️❤️❤️

  • @kishorechintakayala6598
    @kishorechintakayala6598 Před 3 lety +2

    Good information my dear friend

  • @dvkrao416
    @dvkrao416 Před 3 lety +2

    Thank u so much sir

  • @ShyamalaNaresh
    @ShyamalaNaresh Před 3 lety +2

    👏👏

  • @pavanivenkatakrishna665
    @pavanivenkatakrishna665 Před 3 lety +1

    మంచి చరిత్ర విషయం తెలియపరిచారు tq.

  • @lingala.venkateshgoudlinga4164

    చాలా బాగా చూపించారు.Tq

  • @jeevitharajukurenda7156
    @jeevitharajukurenda7156 Před 3 lety +3

    Very good explanation sir

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 Před 3 lety +1

    Penukonda nu video lo chusinanduku l am very happy penukonda gurinche marinni vishayalu తెలపాలని కోరుతున్నాను

  • @tyagarajudharmapuri1587
    @tyagarajudharmapuri1587 Před 3 lety +2

    Wonderful video.

  • @pavankumarpavan662
    @pavankumarpavan662 Před 6 dny +1

    Excellent

  • @suryanarayanakanigalla6449

    Chala baga explain chestunnaru sir thank you manchi vishayalu chepparu chupincharu

  • @roopalathap3506
    @roopalathap3506 Před 2 lety +2

    Beautiful video👌👌👌

  • @chandramohanyadav4854
    @chandramohanyadav4854 Před 3 lety +2

    Good super brother 👍🙏😀

  • @venkatasubbaiah4427
    @venkatasubbaiah4427 Před 3 lety +2

    Very good vedio

  • @sriramulukolisetty3682

    Chala bagundi. Great news.

  • @malleswararaomahendra8188

    Chala Bagundi super

  • @rajanisrinu5197
    @rajanisrinu5197 Před 3 lety +2

    👍

  • @prasadmkd77
    @prasadmkd77 Před 3 lety +1

    చాలా మంచి విశేషాలు తెలియజేసి నందుకు కృతఙ్ఞతలు

  • @adabala.r.anjaneyulu2465

    Very good informatic video, please continue

  • @j.chamundeswari6887
    @j.chamundeswari6887 Před 3 lety +2

    Superb, Nice, video 👌👌👌

  • @tnvsatyanarayana9363
    @tnvsatyanarayana9363 Před 3 lety +2

    Very interesting History.

  • @mahavadi23
    @mahavadi23 Před 3 lety +1

    Chala baga chepparu. Mi video chala buntai. Mi voice, mi coverage, mi info, my language, anni chala buntai. Chala vishayalu telustai mi videos cheusi.. so nice. Keep going

  • @user-ov9ns1fm8y
    @user-ov9ns1fm8y Před 2 měsíci +2

    పాపం మహా తెలివితేటలూ గల తన మేధస్సు తో విజయనగర సామ్రాజ్యం నిర్మించిన శ్రీకృష్ణ దేవరాయలు నకు చక్రవర్తి గా చేసిన శ్రీ తిమ్మారసు గారు దయనీయం గా చనిపోయారు, దీనివల్ల విజయనగర సామ్రాజ్యం సర్వనాశనం ఐనది. శ్రీకృష్ణ దేవరాయలు చావుకు దారితీసింది

  • @KR_VET_CORNER
    @KR_VET_CORNER Před 3 lety +1

    Nice

  • @kurubasreenivasulu7146
    @kurubasreenivasulu7146 Před 3 lety +2

    This my native place.I am very proud to citizen of Penukonda.

  • @dvenkatesulu6102
    @dvenkatesulu6102 Před 3 lety +1

    Supers. Gachupistunaru

  • @brahmakumaris2285
    @brahmakumaris2285 Před 3 lety +1

    Chala bagundi brother tq

  • @bvkumarnarahari8119
    @bvkumarnarahari8119 Před 3 lety +2

    Good video worth seeing

  • @pnagpa7544
    @pnagpa7544 Před 3 lety +2

    మంచి videos పెడుతున్నారు థాంక్స్ బ్రో

  • @brajender6688
    @brajender6688 Před 3 lety +2

    good vidio

  • @eragamreddyobulreddy2334
    @eragamreddyobulreddy2334 Před 3 lety +3

    Good Praveen anna

  • @itsnihal6129
    @itsnihal6129 Před 3 lety +1

    Your efforts are marvellous sir. Because of people like you slowly our youth develop interest on our history and culture.Keep on doing sir. So that it makes our history live

  • @bsakshitha7126
    @bsakshitha7126 Před 2 lety +1

    Thank you so much and maku ee vishayam cheppinanduku🙏👍

  • @svl4534
    @svl4534 Před 3 lety +1

    Good information brother.
    Thank you.

  • @vijayakumarguruvanilistnee2589

    Super memorable site praveen keep it up

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 Před 3 lety +1

    Maa penukonda nu chala santhosham gavundi video pampinavariki dhanyavadalu 👏

  • @neerumallavenkanna3186
    @neerumallavenkanna3186 Před 2 lety +1

    Very very good information thanks alot

  • @rimmalapudisravani8867
    @rimmalapudisravani8867 Před 3 lety +1

    Super ga unnai andithank you andi

  • @sudheergandam5825
    @sudheergandam5825 Před 3 lety +3

    Meeru chaala risk teesukunnaru. Akkada snakes vuntai. Careful bro. But thank u so much timmarasu samadhi choopinchinanduku. Byd the way nenu vundedi penukonda lone from past one year

  • @YataSatyanarayana-rv4xj
    @YataSatyanarayana-rv4xj Před rokem +1

    Your explanation about history is good

  • @kothandaramank7855
    @kothandaramank7855 Před 3 lety +1

    Very good video, good description

  • @bandakindithriloknath
    @bandakindithriloknath Před 3 lety +1

    Super vedio bayya iam happy 😁

  • @shishupalreddykunta
    @shishupalreddykunta Před 3 lety +5

    మీరు చేస్తున్న విడియో లు చాలా ఉన్నాయి కానీ షాట్ కట్ లో ఉన్న యని అనిపించింది ఒక విషయం గమనించాలి మీరు చేసే విధానం మారాలి అని నాయెక్క అభిప్రాయం విడియో లు చాలా విశ్లేషణ చేయండి అప్పుడు గాని ఆ విషయాన్ని ఖచ్చితంగా తెలుసు కోవడం అత్యంత అవసరం ఉంది ముఖ్యంగా విడియో లు పూర్తిగా అర్థం ఐ లా చెప్పాలి కదా మీ విడియో లు పార్ట్ గా చేసిన కూడా చూడవచ్చు చూస్తున్నాం కదా అలాంటప్పుడు ఎందుకు విడియో లు షాట్ కట్ చేసుకోవాలి మీరు ఒక సందేశాన్ని అందించ వలసినప్పుడు చరిత్ర ను పూర్తిగా అర్థం చేసుకోవాలి కదా మీకు టైం కూడా కలిసి వస్తుంది అని నాయెక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్న
    నాయెక్క అభిప్రాయం అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను

  • @keyone9034
    @keyone9034 Před 3 lety +2

    I request please sir protect historical bilding s for sri krishnadevaraya all king doms and maha mantri timmarusu samadhi sir 👍👍👍👍

  • @bhaskaramchivukula3555
    @bhaskaramchivukula3555 Před 3 lety +1

    చాలా బాగుంది.

  • @nagarathna7074
    @nagarathna7074 Před rokem +1

    Super vedios.chala bagundi

  • @nagmanivlogs879
    @nagmanivlogs879 Před 3 lety +2

    Very nice👍

  • @santhikumari3968
    @santhikumari3968 Před 3 lety +1

    Chala bagundhi sir

  • @pratapakrishnamoorthy5482

    Good information