సిద్దవటం కోట కింద నుండి 90 కిలోమీటర్ల రహస్య మార్గం - Siddavatam Fort Visuals and Story

Sdílet
Vložit
  • čas přidán 3. 01. 2021
  • #Temples #telugutraveller #places
    Contact Mail: 7981961643praveen@gmail.com
    For Sponsors ( Phone Pay & Google Pay ): +917981961643

Komentáře • 956

  • @praveentelugutraveller
    @praveentelugutraveller  Před 3 lety +77

    నిండు గర్భిణిని చెరువు కట్టకింద పూడ్చిన రాజు వీడియో :

  • @gindamarjun4042
    @gindamarjun4042 Před 2 lety +29

    పూర్వం రాజులు ప్రతి చోట వేరే రాజు ఆక్రమించుకోవడానికి వస్తున్నారని తెలిసిన తర్వాత తనను తాను రక్షించు కోవటానికి అటువంటి సొరంగం మొదటనే తయారుచేసి ఉంచేవారు శత్రు రాజుతో ప్రాణాపాయం ఉందని గ్రహించి దాని ద్వారా పారిపోయేవారు

  • @bjagyalakshmimunjee5055
    @bjagyalakshmimunjee5055 Před 3 lety +7

    నేనూ కడపలో vuntaanu. 35 sam"క్రితం మీరు చెప్పే శివాలయం ప్రక్కనే కామాక్షి అమ్మవారి గుడిలో మేమూ పూజలు chesaamu. అప్పటికి సగం గుడికి ఇసుకలో కూరుకుంది. ప్రభుతే పట్టించుకోని కారణంగా పూర్తిగా poodipoyindi. శ్రీశైలం దేవస్థానం వారు ఈ గుడిని, పక్కనే కొన్ని శివలింగాలను వెలికి theesaaru. ఇప్పుడు స్వామి తప్ప అమ్మవారి గుడికి ledu.

  • @satyanarayana4035
    @satyanarayana4035 Před 3 lety +18

    క్లారిటీ అంటే ఇదీ. చాలా బాగా చెప్పారు. కోట పేరు విన్నాము. కానీ కోట కింత చరిత్ర వుందని ఇప్పుడే తెలిసింది. ధన్య వాదాలు.

  • @satish-nb5yq
    @satish-nb5yq Před 3 lety +12

    Meru every video...kinda aa temple and place yokka adress pettandi...it is very helpful to everyone...

  • @joprasanth4967
    @joprasanth4967 Před 2 lety +7

    Slow cheptunnaru story and cheppindhe malli malli cheptunnaru

  • @javvadisuryaprakasarao9734

    మిత్రమా! వీడియో బాగా చేసావు. మంచి సబ్జెక్టు తీసుకున్నావ్.

  • @balakrishna2815
    @balakrishna2815 Před 3 lety +3

    గుంటూరు జిల్లా కొండవీటి కోట గురించి వీడియో చేస్తానన్నారు చేయలేదు బ్రదర్ ఇంత వరకు మీరు

  • @padmaa9943
    @padmaa9943 Před 3 lety +8

    విడియో చూపిన విధానం చక్కగా వుంది, మంచి మంచి ప్రదేశాలు చూపిస్తూ వున్నారు మీరు 👍 సూపర్👍

  • @ramasivajisaladi6612
    @ramasivajisaladi6612 Před 2 lety +3

    Neevu cheppe katha nijamaa? Yemiti aadharamu.? Thappdu prachaaramu cheyakudadhu.

  • @raghuvarran8053
    @raghuvarran8053 Před 3 lety +4

    ప్రయత్నం అభినందనీయం!🌷 కానీ లాగ్ ఎక్కువగా ఉన్నట్లుంది.

  • @DamodharRaoJupalli
    @DamodharRaoJupalli Před 14 dny

    Ok

  • @SudhasrinivasRao-lb3sx

    లోపల లోపల కాదుశోరంగం అంటారు తెలుగు చక్కగా నేర్చుకో

  • @YashpalChintha

    సామాన్య ప్రజల కష్టాలని వీడియో చేయండి

  • @anjaneyulussr8493

    సిద్ధవటం కోటలో కొందరు కవులు, రచయితలు వున్నారని తెలిసింది. వారిలో ఒకరు కీ.శే. శ్రీధరమల్లె సార్వభౌమ వేంకట రామ కవి అనువారు పనిచేశారని తెలిసింది. ఈ సమాచారం మరికాస్త సమగ్రంగా మీరు సేకరించవలసినదిగా మనవి.

  • @anjaneyulussr8493

    సిద్ధవటం కోట గురించి చాలా గొప్ప సమగ్ర సమాచారం అందించిన మీకు ధన్యవాదములు. చారిత్రాత్మక విషయాలు సేకరిస్తున్న మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.

  • @athavullahussain6566

    Hindu raju kabatti charitra tappu Muslim aitey correct

  • @goliverandra4307

    Antey ma jagan 1 please lo unnada oooooooooo😮😮😮😮

  • @venkatyerikala9744

    కంప్యూటరర్ యుగాన్ని తలదన్నే చేస్తున్నారు సూపర్🎉🎉

  • @krishnasriveerabtamendrasw3062

    చాలా బాగుంది ఓల్డ్ హిస్టరీ