Siddavatam fort history || full details || సిద్ధవటం కోట చరిత్ర || పూర్తి వివరాలు ||

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • సిద్ధవటం కూడా పూర్తి వివరాలు ..
    విజయనగర సామ్రాజ్యాన్ని వీర నరసింహులు పరిపాలిస్తున్న సమయంలో సిద్ధవటం కోటని సమ్బేటా గురవరాజు అనే వ్యక్తి పరిపాలిస్తూ ఉండేవాడు ఇతనికి డబ్బు మీద ఆశ ఎక్కువ కాబట్టి ప్రజలపై ఎక్కువ పనులు వేసి వాళ్ళని పిలిచి పిప్పి చేస్తుండేవాడు
    అలా ఎవరైనా రాజ్యంలో పనులు చెల్లించకపోతే వారి కుటుంబంలోని స్త్రీలను కోటలోనికి పిలిచి నగ్నంగా నిలబెట్టి వారి ఆ స్త్రీల స్థానాలను రెండు స్కారల మధ్య ఉంచి చిరతలు పట్టించేవాడు చాలా క్రూరంగా శిక్షలు విధించేవాడు..
    ఇలా జరుగుతుండగా కొద్ది రోజుల తర్వాత ఈ కోటకి ఒక బ్రాహ్మణ నాట్య బృందం వస్తుంది వాళ్లు ప్రదర్శిస్తున్న టైంలో ఇలాంటి సంఘటనలు అయితే వాళ్ళు చూస్తారు వాళ్లకు చాలా బాధ కలిగించి రాత్రికి రాత్రి మారు నిమిషాల్లో వెళ్ళిపోతారు అలా వాళ్ళు ఏదో ప్రాంతాలు నాటే ప్రదర్శనలు ఇస్తూ విజయనగర సామ్రాజ్యన్ని ఎక్కడైతే వీర నరసింహులు ఉండి పరిపాలిస్తున్నాడు. ఒకరికి చేరుకుంటాడు అక్కడ కూడా మేము నాటి ప్రవచనం చేస్తాము అని అడగగా వాళ్ళు చేయమంటారు ఆవేశ ధరలో ఒకరు కంప్యూటర్ గురువరాజు వేషం వెయ్యగా మిగిలిన ఇద్దరు మహిళలు ఆ ప్రజల వేషం వేస్తారు సమ్మెట గురువురాజు వైశ్య దారి ఈ పన్ను విధిస్తాడు పన్ను చెల్లించలేక పోతుంది ఆ మహిళను కోటలోకి పిలిపించి ఆమె స్థలాలను రెండు కర్రల మధ్య ఉంచి గట్టిగా వత్తుతూ ఉంటాడు మహిళ లు చూస్తూ ఉండగానే నాటి ప్రదేశంలో జరుగుతుంది వీర నరసింహులు చాలా కోపం వస్తుంది ఎక్కడ జరిగిందో చెప్పండి అని ఆ వేషధారులను నిలవిస్తాడు వెంకటపతి రాయులు....
    ఇది తెలుసుకున్న వెంకటపతి రాయలు తర్వాత ఏం చేశాడు ఆ తర్వాత ఏం జరిగింది అన్నది కదా అంశం
    ఇక్కడ నవాబులు పరిపాలించిన సమయంలో వారి నిర్మించిన మసీదులను వారి నిర్మించిన దర్గాలు చూడవచ్చు మరియు రాజుగారు పెళ్ల నదిలోకి వెళ్లి స్నానం చేసి వచ్చే సొరంగని కూడా మనం ఇక్కడ దర్శించవచ్చు చాలా అద్భుతమైన కొట్టండి ఈ కోటలు ఈ వైఫ్ చూసినా వేయకూడదని చూసినా అద్భుతమైన శిల్పకరా సంపాదన కూడా మనం దర్శించవచ్చు థాంక్యూ....

Komentáře • 58

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 Před měsícem +3

    మంచి సినిమా తీయొచ్చు

  • @jithernderreddy6364
    @jithernderreddy6364 Před 9 měsíci +3

    Very very useful 👌 👍

    • @RAMESHTRAVELVLOGS558
      @RAMESHTRAVELVLOGS558  Před 9 měsíci

      Thank you so much..జితేందర్ రెడ్డి గారు...thank you...

  • @santhammapilaka4028
    @santhammapilaka4028 Před 2 měsíci +1

    చాలా మంచి విషయాలు చెప్పారు
    ధన్యవాదములు

    • @RAMESHTRAVELVLOGS558
      @RAMESHTRAVELVLOGS558  Před 2 měsíci

      మీకు కృతజ్ఞతలండి ....... మేడమ్ గారు...

  • @DurgaPrasad-ph1ho
    @DurgaPrasad-ph1ho Před 9 měsíci +3

    Good show.keep it up.

  • @MahendraMahendra-jk2fx
    @MahendraMahendra-jk2fx Před 9 měsíci

    Nice video

  • @Yohanreddytraveller
    @Yohanreddytraveller Před 8 měsíci +2

    100000 views congratulations brother.

  • @reddynarayanreddy7596
    @reddynarayanreddy7596 Před 9 měsíci +2

    Nice

  • @vramaraju8343
    @vramaraju8343 Před 10 měsíci +14

    హిందూ రాజులు కట్టించిన కోటలో.. అక్కడి శివాలయం కూల్చేసి ముస్లిం రాజులు మాజిద్ కట్టుకున్నారు హిందూ దేవాలయానికి సంబందించిన ఎన్నో శిల్పాలు వున్నాయి కదా.... హిందువులంతా కళ్ళు తెరవాలి ఎక్కడెక్కడ దేవాలయాలు కూలగొట్టి అక్రమంగా నిర్మించిన మాజిద్ లు ఉన్నాయో వాటన్నిటిని బాబ్రీ మాజిద్ లాగా తీసెయ్యాల్సిందే..... భారత్ మాతాకీ జై జై శ్రీరామ్...

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Před 9 měsíci +10

    థ్యాంక్యూ సార్ చక్కగా వివరించారు. మొదట్లో బ్రిటిష్ వారు ఇక్కడి కలెక్టర్ కార్యాలయం నుంచి పరిపాలన సాగించే వారట. నదికి వరదలు వచ్చినప్పుడు రాకపోకలకు ఇబ్బంది వలన కడప జిల్లాలో కలెక్టర్ కార్యాలయం నిర్మించి అక్కడి నుండి పాలించే వారట.ఆ సమయం లోనే కడప టౌన్ అభివృద్ధి చెందిందట. అంత వరకు పాత కడప నే ఊరు.గా ఉండేదట.

  • @kallurijagannadharao9262
    @kallurijagannadharao9262 Před 8 měsíci +1

    Thnk yousir

  • @sanjaneyulu6804
    @sanjaneyulu6804 Před 9 měsíci

    Super

  • @chandrasekharmamillapalli7854

    Good information was given.Thanks

  • @venkateshkola7519
    @venkateshkola7519 Před 10 měsíci +2

    Very good fort history..

    • @RAMESHTRAVELVLOGS558
      @RAMESHTRAVELVLOGS558  Před 10 měsíci

      Sss... చాలా బాధాకరమైన చరిత్ర....సిద్ధవటం కోట...

  • @user-kr5dr9vl3t
    @user-kr5dr9vl3t Před 9 měsíci

    Beautiful Beautiful Beautiful Beautiful Beautiful✨😍❤✨❤❤✨❤❤❤❤ Vera Narsimha Railu Raja Sir Garu🎉🎉🎉🎉🎉
    Good night sweet dreams😴💭😴💭😴💭😴💭😴💭😴💭

  • @bharathimiryanam3968
    @bharathimiryanam3968 Před 10 měsíci +2

    👌👌👌👌👌

  • @pasagadugulaprithviraj3585
    @pasagadugulaprithviraj3585 Před 9 měsíci +1

  • @mohansarma2567
    @mohansarma2567 Před 9 měsíci +2

    Darga chekku Chedaraledu ante vatini evaru dwamsam cheyaledu ani artham temple nu dwamsam chesaru masidu mundara koneru kooda vundhi choodandi mana temple nu kapadaleru kaani 😢

  • @gundapanthulasuryaprakash1448
    @gundapanthulasuryaprakash1448 Před 9 měsíci +1

    🙏🙏🙏

  • @venkatkunda7026
    @venkatkunda7026 Před 14 dny

    Where is Jyoti village how is distance

  • @sivaiahguntapudi8833
    @sivaiahguntapudi8833 Před 9 měsíci +1

    సిద్దవటం కోట కి నెల్లూరు నుండి ఎలా చేరుకోవాలి కోట అడ్రస్ పూర్తి గ చెప్పండి

    • @RAMESHTRAVELVLOGS558
      @RAMESHTRAVELVLOGS558  Před 9 měsíci

      మీరు నెల్లూరు నుంచి పొదలకూరు, రాపూరు, పుల్లంపేట, రాజంపేట, నందలూరు, ఒంటిమిట్ట, భాకరాపేట, మీదుగా సిద్ధవటం చేరుకోవచ్చు సుమారు 165 కిలోమీటర్ల దూరం ఉంటుంది
      మరొక దారి నెల్లూరు నుంచి సంఘం, ఆత్మకూరు, మర్రిపాడు, బద్వేల్ మీదుగా సిద్ధవటం చేరుకోవచ్చు సుమారు 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది
      మరొక దారి నెల్లూరు నుంచి పొదలకూరు ,సోమశిల ,బద్వేలు మీదుగా సిద్ధవటం చేరుకోవచ్చు సుమారు 160 కిలోమీటర్ల దూరం
      ఒకవేళ మీరు కడప నుంచి వస్తున్న వారు అయితే కడప నుంచి భాకరాపేట మీదుగా సిద్ధవటం చేరుకోవచ్చు సుమారు 24 కిలోమీటర్ల దూరం

    • @rafi6401
      @rafi6401 Před 3 měsíci

      Nellore nundi badvel ki randi.badvel nunchi siddotam lo bus apali.akkada adigithey evariyna chepputharu.

  • @AshwiniGorrala-rv5yc
    @AshwiniGorrala-rv5yc Před 10 měsíci +2

    Adavalu❤

  • @shivareddychetla5758
    @shivareddychetla5758 Před 7 měsíci +1

    Sivareddythanksar

  • @vvsclub2237
    @vvsclub2237 Před 9 měsíci +1

    Rajula kurathavum
    Vteni romalu nikabadcunai
    Vari vamushm

  • @vvsclub2237
    @vvsclub2237 Před 9 měsíci

    Varivamshum nashanum. Aidanukunta
    Adavallanukruthavum chsu i viiteni romalunikapodu. Hunai samta guruvuvamshum nashanum kavali

  • @Ambedkar9876
    @Ambedkar9876 Před 9 měsíci

    TURAKA VALLU EKKADA UNTE AKKADA SARVA NASANAM CHESTAARU.

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 Před 9 měsíci +1

    పన్నులు కట్టాచ , కా ని ని సుత్తి వినలేము,

  • @siripurapuhasini7628
    @siripurapuhasini7628 Před 9 měsíci +1

    Cheppindhea chiputhunnaavu thammudu...kanchu kanttam tho...sutthi..

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 9 měsíci +1

      సిద్దిపేట కు ఎంత దూరము లో ఉంది చెప్పలేదు.

  • @mallamal703
    @mallamal703 Před 9 měsíci

    Kotaejillaloundomunduaddresscheppinatharuvathakathamodalupettali

    • @RAMESHTRAVELVLOGS558
      @RAMESHTRAVELVLOGS558  Před 9 měsíci

      నా తరువాత రాబోయే video lo alane చేస్తాను. మేడం గారు...నాకు ఇంత మంచి విషయాన్ని తెలియజేసినందుకు మీకు చాలా థాంక్స్....

  • @kotishwerv2688
    @kotishwerv2688 Před 9 měsíci

    Are babu mundu state. Distict , location yekkado cheppi Tharuvatha migilina details cheppaali. nearly city's distance lu cheppaali.

    • @RAMESHTRAVELVLOGS558
      @RAMESHTRAVELVLOGS558  Před 9 měsíci

      Thank you for your given suggestion brother...Na next videos lo meeru cheppina vidham gane chesthanu...ee okkasari theliyaka chesina thappu ki nannu manninchu bro... మరియు నా చిన్న రిక్వెస్ట్ ..నా ఛానల్ నీ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చెయ్యండి brother... please

  • @lalithakumari9840
    @lalithakumari9840 Před 9 měsíci

    Fort bhagudi deenoloni

  • @s.rizwan6711
    @s.rizwan6711 Před 9 měsíci

    Vinu ra story sarigga

    • @RAMESHTRAVELVLOGS558
      @RAMESHTRAVELVLOGS558  Před 9 měsíci

      నేను సరిగ్గా నే విన్నాను మీరు కూడా మరోసారి వినండి థాంక్యూ

  • @muthyamyandamuri4420
    @muthyamyandamuri4420 Před 9 měsíci +1

    MANA kotalalo MUSLIMS masjids Patti NASANAM chesaru.kruramga paripalinchevaru.East INDIA company ANDHARU doxycycline DONGALE.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Před 9 měsíci +1

      సిద్ధవటం కోట నా పొరపడినాను.నేను సిద్దిపేట అనుకున్న.