Vontimitta Temple | Vontimitta Ramalayam Temple | AP
Vložit
- čas přidán 26. 08. 2024
- #vamsibudgettraveller #vontimitta #kadapadistrict.
Address :- Vontimitta Temple, Vontimitta Village & Mandalam, YSR Kadapa District.
దర్శన సమయం :- ఇక్కడ స్వామివారి దర్శనం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8-30 వరకు ఉంటుంది. మధ్యాహ్నం కూడా మనకి దర్శనం ఉంటుంది కాకపోతే మధ్య మధ్యలో స్వామి వారికి నైవేద్యం పెట్టేటప్పుడు కాసేపు దర్శనం ఆపుతారు తప్ప రోజు మొత్తం ఉదయం నుండి సాయంత్రం వరకు మనకి దర్శనం ఉంటుంది.
Chala bagundi.
Thank you
Jai sri rama 🙏 20:26. ఒంటిమిట్ట gurinchi vivaram ga cheparu Thanks for sharing 🎉 Vamsi garu
Adbhutamina Shilpa kala
Ontimitta aalayamu, gaali gopuraalu, raamulavaari viseshaalu super andii vamsi gaaru..
చాలా బాగా వివరించారు సార్
ధన్యవాదాలు సార్
జై శ్రీ రామ్
చాలా బాగా వివరించారు ధన్య వాదములు
ధన్యవాదాలు, జై శ్రీరామ్.
Excellent video
@@noothandairies thank you
Very good presentation 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank you Medam 🙏🙏🙏
వంశీగారూ దివ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం గురించి చక్కగా వివరించిన మీకు ధన్యవాదాలు. 🙏 జై శ్రీరామ్.
ధన్యవాదాలు సార్ జై శ్రీరామ్🙏
Jai sreeram
OntimirttA Ramalayam chalabundi .chalabaga chepperu commentary bagundi.
Thank you sir
హాయ్ బ్రదర్! ఈ ఒంటిమిట్ట క్షేత్రం సంబంధించిన అన్నియూ నాకు తెలిసినప్పటికీ, చాలా మార్లు ఇక్కడకు వచ్చినప్పటికీ మీ వీడియో ఆసాంతం ఆసక్తి తో చూసాను, అలాగే నందలూరు సౌమ్య నాథ క్షేత్రం గురించి ఒక వీడియో చెయ్యండి. ఈ క్షేత్రంలో చాలా విశేషాలు ఉన్నాయి, ధన్యవాదములు. KSR గుప్తా, మైదుకూరు.
ఎలా ఉన్నారు సార్ తప్పకుండా నందలూరు వీడియో చేస్తాను. ఈరోజు నేను మైదుకూరు వచ్చాను సార్ అటు నుండి పుష్పగిరి ఆలయానికి వెళ్లి వీడియో తీసి వచ్చా ధన్యవాదాలు.
ఫైన్ బ్రదర్. పుష్పగిరి నే దక్షిణ కాశీ అని కూడా అంటారు. పెన్నా నదికి రెండు వైపులా గుడులు ఉన్నాయి. చెన్న కేశవ స్వామి వారి విగ్రహం పేరుకు తగ్గట్టు చాలా అందంగా వున్నారు. పర్వదినాల్లో పూల అలంకారం చాలా చక్కగా వుంటుంది. నదికి మరో వైపు త్రికూట శివాలయం, పాతాళ గణపతి, పుష్పగిరి పీఠం కూడా వున్నాయి. పుష్పగిరి కి బ్రహ్మం గారి కల శాపం , ఇవన్నీ మీ వీడియో లో వివరించండి, ఇంకా ఈ క్షేత్రం కు ఆ పేరు ఎలా వచ్చింది ఇవన్నీ వివరించండి, ధన్యవాదములు.
Ontimitta ramalayam gurunchi chala chakkaga teliparu danyavadamulu 🎉🎉🎉🎉🎉
Thank you sir 🙏
Chaalaa rojula nundi aduru chustunnaa,avaru chupistaraa e temple ni ani thanks a lot bro.
Thank you sister
Very nice
Thank you sir
Super information sir 🙏
@@venkatasubramanyam3877 thank you sir
Very Nice Video. And Beautifully Locations.
Thank you sir
Super ga undi vamsi ji temple and silpalu memu ee Saturday vaylthunnam ji Saturday and Sunday teo days ji
So nice of your information and video regarding ONTIMITTA.May SRIRAM bless you with his choicest blessings.For his Darshan at Ontimitta when we will be granted permission left for SITARAMA LAKSHMANA ANUGRAHAM.Jai SRIRAM 🙏🙏🙏🙏
Thank you sir
Super video vamsi gaaru, chala baaga vivarincharu, chupincharu,
Verygood
Thank you sir
Ontimitta ఆలయం శిల్ప కళా గోపురం ramulavari విశేషాలు ఎంత బాగ చెప్పారు వంశీ గారూ ఇప్పుడే చూడాలి anippinchetatlu చెప్పారు శిల్పాలు చాల బాగుంది శిలాశాసనం చాలా బాగ చూపించారు dwajastambam బాగుంది ధన్యవాదములు వంశీ రాముల వారి విగ్రహాలను చూసి జన్మ tarinchindi 🙏🙏🌹🌹🤝👌👍
Super sir chala baga vivarincharu🙏🏽
Thank you sir
Chala baaga vivarimcharu anna thank u
Thank you sir
నమస్తే - చాల భాగా శ్రీరాములు ఒంటిమిట్ట చరిత్ర గురించి వివరించారు
ధన్యవాదాలు
జై శ్రీరామ్.
Jai Sriram 🙏
చక్కగా వివరించారు. అదే దోవలో నందలూరు సౌమ్యనాధ స్వామి గుడి కూడా కవర్ చేయండి
మీ అభిమానానికి ధన్యవాదాలు సార్. ఆరోజే నందలూరు సౌమ్యనాథ స్వామి గుడి తీద్దాం అనుకున్నా సార్ కానీ నేను కొంచెం నిదానంగా అన్నీ తీస్తాను అందువల్ల సమయం సరిపోలేదు మరోసారి వెళ్లి నందలూరు గుడి తో పాటు తాళ్ళపాక వీడియో కూడా చేస్తాను తప్పకుండా
Chala Bhaga Cheppinnaru Super sir Thank you sir 🙏🙏🚩🚩🕉️🕉️🌹🌹🌷🌷
Jai Sriram 🙏
Super.chalabhagunnadi
Thank you
🙏🙏🙏🙏🙏
Nice sir
Thank you
నేను చూశాను అన్న ఈ టెంపుల్ చాలా బాగుంటుంది టెంపుల్
జై శ్రీరామ్
Video super 👌🙏💐❤️🌷
Thank you sir
Jai.sri.ram
జై శ్రీరామ జై హనుమాన్ 🙏🙏🙏
జై శ్రీరామ్ 🙏
వెంకటేశ్వర స్వామి ఎదురుగా
Super 👍
Thank you
Nice🙏💐
Thank you sir
Nyc
supar bro
Thank you brother
❤
Manymanythanks
We went vontimetta very good temple
Yes beautiful temple thank you
I have seen this old temple one of lmportant SriRamas temples It is near Kadapa town
Yes sir one of the beautiful temple in sri ramachandra kadapa chala nearly sir Thank you Jai Sriram 🙏
ami Swami moolavirattu darsanam leda
లేదు స్వామి అక్కడ తియ్యనివ్వరు వీడియో, ధన్యవాదాలు.
Thanku sir
Jai sri ram
Jai sriram
Jai shree Ram
Jai Sriram 🙏
JAI SRI RAM
Jai Sriram 🙏
🙏🙏
Chalachakkagavivarinchinandhukudahnyawadamulu
Dhanyavadalu sir
జై శ్రీ రామ్
జై శ్రీరామ్
Better to enquire how much land given by rulers and occupied by stalwarts with returns .
శ్రీ లంకలో గుడ్లు ఉన్నాయా??
దాని గురించి కూడా వివరించందీ
గర్భగుడి బయట ఉంది కదా హనుమాన్
హ పూర్తిగా బయట ఎదురుగా వుంటుంది
Vontimitta temple anna prasdham peduthara timings enti? Vontimitta to tirupati bus timings telusthe cheppandi.
Vontimitta lo TTD vari anna prasada bhavanam lo ayithe 12 nundi 2-30 leda 3 varaku anna prasadam vaddistaru ratri puta vundadu. Temple pakkane inko rendu chotla vuchitha anna prasadam vuntundi vatilo ayithe 12 nundi 4 varaku taruvatha ratriki 7 to 9-30 ki konchem atu itu ga bhojanam pedatharu chala subramga ruchi ga baguntundi aa rendu chotla maro vishayam varu temple entrance daggara vundi bhakthulanu pilichi mari anna prasadam andistaru vuchitham ga. Vontimitta nundi tirupathi ki every 30 minutes ki oka bus vuntundi ledu ante vontimitta nundi Rajampeta ki every 15 minutes ki oka bus vuntundi Rajampeta to Tirupathi number of buses vuntayi. Meeru Vontimitta lo deniki ibbandi padalsina avasaram ledu thank you sir
@@vamsibudgettraveller1495 thank you
Jai Sri seetharamanjaneyaswamiyenamha
Jai Sriram
Vamsi garu mi video s anni chusthunna chala bagunayi.. meru vade camera enti ?
Thank you sir. Nenu only mobile thone teestanu sir no camera. Realme 8 pro
@@vamsibudgettraveller1495Thanks vamsi garu. Video shake avakunda Ela thisthinnaru... Traipods use chesthunnara?
@@ramsworld2841 No sir nenu etuvanti instruments use cheyyanu only mobile tho chetho pattukuni nidanamga teestanu anthe sir.
Thanks
Thank you sir
3:38
Ayya ikkada Vasathigruhalu unnayaa.Bhojana soukayam undaa
Vunnayi sir ikkada bhojanam gurinchi meeru asalu aalochinchavaddu chakkati bhojanalu peduthunnaru mudu chotla alage vasati gurinchi kuda ibbandi ledu anni vunnayi video lo kuda chupincha santhosham ga velli swami varini darsinchukondi Jai Sriram 🙏
Haritha room tariffs description lo pettaledu
Chudaledu sir 1500 per day thank you.
we see recently - real great statues - & there is - free Brahmana annasatram - also - give, extrainformation - to readers, viwers ; useful matters ;
Thank you
Anna meeru matlaxthunte na gunde aginattu anipisthundi
Em brother sarigga matladaleda nenu
@@vamsibudgettraveller1495 baga matladaru but aapukuntu matladesariki edo problem ga anipinchindi
Chala began chepru
Thank you sir
Hi bro request you to do updated nadikudi srikalasthi railwaynews
Ok sir tappakunda Nadikudi Sri Kalahasthi video chesta thank you
From kapada can we get direct buses sir?
Kadapa nundi every 15 minutes ki oka bus vuntundi sir main road pakkane vuntundi temple. Kadapa - Rajampeta buses continue ga tiruguthu vuntayi and Kadapa Tirupathi buses kuda e temple pakka nunde velthayi.
Are sitha ramula wari దర్శనం చేయించారు లేదు
Thank you
Jisriramajihanuman
జై శ్రీరామ్
Pls cover puttur tirnalu
Eppudu puttur tirunalla
ఆ గుడికి పెయింటింగ్ వేయించ కదా
అర్ధం కాలేదు అండి ఆ గోపురాలు కి అయితే పెయింట్ వెయ్యలేదు అవి అలా ఉంటేనే బాగుంటుంది
pracheen devalayalaku vesthe bagundadu
@@padmavathidevithota2530 avunandi thank you
అన్నమో రామచంద్రా అనే వాడు లేకుండా నిరతాన్నడానం జరగాలి.
అవును సార్ ఎందరో మహానుభావుల సహాయంతో ఒంటిమిట్ట క్షేత్రంలో అన్నదానానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిపోతుంది. జై శ్రీరామ్.
Meeru Gudi lopala chekkina shilpalu chuste anjaneya shilpam vuntundi
Avunu sir vuntundi nenu chusanu and e video lo kuda oka chota silpalu gurinchi cheppetappudu kanipistundi meeru observe cheste ekkuva sepu anni chupiste ippatike video log ayindi ani konni skip chesa sir but clips ayithe teesa
Devuni vigrahalu chuinchaledu
Akkada garba gudini video tiyyakudadu anduke vigrahalu chupettaledu Thank you
హిందూముస్లీమ్. కలిసిపాల్గొనే. రాములోరి. కాలానంరత.
ధన్యవాదాలు సార్
Jai sree Ram 🙏🙏🙏🙏
Jai Sriram 🙏🙏🙏
❤❤🎉😊
Thank you
🙏
Thank you sir