శ్రీ కృష్ణ దేవరాయలు సమాధి || The real tomb of Sri krishnadevaraya in Anegudi

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • శ్రీ కృష్ణ దేవరాయలు సమాధి || The real tomb of Sri krishnadevaraya in Anegudi
    #vikramvihari
    #శ్రీకృష్ణదేవరాయలసమాధి
    Music credit to :-
    ================================================================================ 🎵 Track Info: #NoCopyRight #FreeMusic #BackgroundMusic #flutemusic this music in my videos? ● Sure! Just download this track and you are ready to use it! Credit: @Scene On Music ================================================================================
    ............... Thanks For watching.................

Komentáře • 248

  • @srimathrenamaha6887
    @srimathrenamaha6887 Před 2 lety +22

    బాబుఅంతాచూపించావుకానిక్రిష్ణదేవరాయలవారి.సమాధి.చూపించలేదు.వీడియోఅంతాబాగుంది..thanQ

  • @BHAGYALAKSHMI-uf9vu
    @BHAGYALAKSHMI-uf9vu Před 2 lety +33

    శ్రీకృష్ణదేవరాయల సమాధి గురించి చక్కగా వివరించావు విక్రం Nice video 👍🪴

  • @naraharigopal1565
    @naraharigopal1565 Před 2 lety +7

    కష్టపడి వీడియోస్ తీస్తున్నావు కానీ వాటి గురించి వివరణ సరిగాలేదు. నీ వర్క్ గొప్పగా వుంది కానీ వివరణ సరిగా లేదు సరిచేసు కొండి 👌👌👌

  • @mrumateluguyoutubechannel

    ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ లో చూపించారు కానీ అంత క్లారిటీ గా చూపించలేదు
    నువ్వు మట్టికి చాలా బాగా స్టోరీ చెప్తూ చూపించాం చాలా కృతజ్ఞతలు ఎటు వంటి ఆల్రెడీ చేసిన వీడియోలు కూడా నువ్వు చేస్తే మామూలుగా ఉండదు ఏదేమైనా అందరూ చేసే వీడియోలు కూడా నువ్వు చెయ్ మళ్లీ
    నీ టాలెంట్ డిఫరెంట్ సూపర్ గాడ్ బ్లెస్ యు
    మీ కెమెరామెన్ కి నీకు మంచి భవిష్యత్తు ఉంది ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు మై బ్రదర్స్
    జై భారత్
    Mr uma

    • @vikramviharichannel
      @vikramviharichannel  Před 2 lety

      Tq

    • @vmanoherchery4921
      @vmanoherchery4921 Před 2 lety

      మహామంత్రి తిమ్మరుసు కళ్ళు పీకించడం చరిత్ర లొ చెరగని మచ్చ లా మిగిలి పోయింది.రాయల వంటి దూర దృష్టి మహా పండితుడు కవి సామ్రాట్ విద్వాంసుడు గొప్ప యుద్ద తంత్రము ఇలా ప్రపంచం లోనె ఒకే ఒక్కడు శ్రీక్రుష్ణదేవరాయలు అలాంటి వ్యక్తి మహామంత్రి తిమ్మరుసు కళ్ళు పీకించడం చాలా బాధాకరమైన విషయం......

  • @meesalasrinivasarao6083
    @meesalasrinivasarao6083 Před rokem +1

    Good. Super

  • @sagarpamulaparthi3991
    @sagarpamulaparthi3991 Před 2 lety +4

    శ్రీ కృష్ణదేవరాయల గురించి చాలా చక్కగా వివరించారు
    తమ్ముడు విక్రం 💐

  • @purna.2.O
    @purna.2.O Před 2 lety +12

    శ్రీ కృష్ణ దేవరాయలు సమాధి
    చాలా చక్కగా చూపించారు
    ఎటు చూసినా 8 స్తంభాలు ఉండేలా
    లాక్ సిస్టంతొనిర్మించిన సమాధి అద్భుతంగా ఉంది.
    మీ వివరణ కూడా చాలా బావుంది
    మంచి వీడియో చూపించారు బ్రదర్ 👌👌👌

  • @sudhakarreddy8871
    @sudhakarreddy8871 Před 2 lety +7

    I am a bank employee. I am very lucky because my first posting in anegundi village were Sri Krishna devaraya kingdom located

  • @MahaRani-ls1mg
    @MahaRani-ls1mg Před 2 lety +3

    Very nice video 👌👌👌

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 Před 2 lety +1

    మీ వీడియో సూపర్ సోదర...
    శ్రీకృష్ణ దేవరాయలు సభా మండపం చూపించు సోదర...
    దక్షిణాపత చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలకు జయహో.....

  • @pkg8801
    @pkg8801 Před 2 lety +2

    చాలా మంచి వీడియో చూపించావు విక్రమ్... Thankqq💐💐

  • @venkateswarluboorla6003

    Very good information VIKRAM garu

  • @Ponakalaranjit456
    @Ponakalaranjit456 Před 2 lety +2

    ఈ వీడియోలో విజయనగర గురించి బాగా చెప్పాడు మిమ్మల్ని. And Historical Information That He Presented to us is very accurate

  • @Janulmahi
    @Janulmahi Před 2 lety +5

    🎉super bro i love to hear great Sri Krishna devaraya thank you bro❤

  • @gsanthosh4028
    @gsanthosh4028 Před 2 lety +1

    Super video Vikram chala bagundi

  • @dnaveennaidu1935
    @dnaveennaidu1935 Před 2 lety +6

    Jaiiii kapu ✊✊✊✊✊✊

  • @iamgeethareddy
    @iamgeethareddy Před 2 lety +5

    చాలా బాగుంది 🙏🙏🙏

  • @Manju_tales
    @Manju_tales Před 5 dny

    ❤️ bro good video👌 ilanti historical
    Places video inka chey bro 👍

  • @sayojiraododdaka9088
    @sayojiraododdaka9088 Před 2 lety +16

    తిమ్మారుసులు వారు శ్రీ కృష్ణాదేవారాయుల వారి ఆస్థాన మహా మంత్రివర్యులు

    • @s.subramanyam4659
      @s.subramanyam4659 Před rokem

      Avunuu he is minster for king

    • @gopichalapathi1223
      @gopichalapathi1223 Před 7 měsíci

      ​@@s.subramanyam4659but shri krishnadevaraya didn't killed his minister's son .. it was shri krishnadevaraya brother who tried to kill him because he was afraid if shri krishnadevaraya may become king due to his popularity..but this guy converted that and said it was shri krishnadevaraya who killed his own minister's son by jealousy

  • @padmabrahmandam5069
    @padmabrahmandam5069 Před 2 lety +8

    చాలా సాహసం 💐

  • @KanakaDurga-yv7xv
    @KanakaDurga-yv7xv Před 2 lety +3

    మన రాజ్య చక్రవర్తి విశ్రాంతి మందిరం.......
    చక్కగా చూపావు... చెప్పావు........
    నాయనా....." ఆమహోన్నత మహరాజుని"
    వద్దకు " షూ" తో వెళ్ళినందుకు బాధవేసింది
    తర్వాత తీసినప్పుడు నీ భక్తి తెలిసింది.....
    !!! తిమ్మరుసులు "" హంపీ విజయ నగర """
    సామ్రాజ్య "" మహ మంత్రులు "" వారే.....
    "" అప్పాజీ "" సకల కళా పోషకులు........
    ...సర్వ జన పూజ్యలు... రణధీరులు.....
    శ్రీకృష్ణదేవరాయల వారి తండ్రి సమానులు..
    ఆ...64.. కాళ్ళ మండపం...64....
    కళలకు ప్రతీకగా నిర్మించారు..............
    వారి ఆస్థాన కవులు """" వికటకవి"" బిరుదు
    పోయిందిన శ్రీ. తెనాలి రామకృష్ణ కవి గారు..

  • @satyaprasad9364
    @satyaprasad9364 Před 2 lety +4

    Timmarusu kavi kaadhu tammudu Mahamanthri ante PM lekka any how very good to see the Krishna devaraya samadhi

  • @maheshstar1497
    @maheshstar1497 Před 2 lety +1

    సూపర్ అన్న good వీడియో 🌹🌹😍

  • @srivardhini5931
    @srivardhini5931 Před 2 lety +2

    Hi Vikram tammudu welcome to Karnataka Maadi bellary chaala happy ga vundi ekkadiki vachinanduku

  • @DeepakKumar-rv5xq
    @DeepakKumar-rv5xq Před 2 lety +1

    Super super super meru ani baga explain chastunaru

  • @Janulmahi
    @Janulmahi Před 2 lety +2

    🎉thank you bro i so loved about history 🎉 take a bow

  • @vijayalakshmivijji6893

    Super

  • @KolaVenkatasubbaiah
    @KolaVenkatasubbaiah Před 2 lety +2

    Well explained thanks

  • @sameerbasha30
    @sameerbasha30 Před 2 lety +2

    అసలు సమాధి వుంటే కదా చూపించడానికి 😊

  • @murthyramana6547
    @murthyramana6547 Před 2 lety +3

    Very nice post. Lot of effort of video. Removing eyes of own adviser and chief minister cruel. Perhaps that sin ruined the big fort.

  • @shyamvlog4126
    @shyamvlog4126 Před 2 lety +10

    ఆ టెక్నిక్ ఎంటి అంటె ఆ నగలకు ఆశ పడి ఎవరు ఒక్క రాయి కదిపినా ఇమిడియట్ గా
    అన్ని పడిపోతాయి చైన్ సిస్టమ్ లా కట్టుబడింది...
    అలాగే కృష్ణ దేవరాయలు కృష్ణవతారం అంటారు అందుకే ఆయనని శాంతింపజేసేది నీరు ఒక్కటే అందుకే అలా కట్టుబడింది...
    తిమ్మరుసు కవి కాదు కృష్ణ దేవరాయల వంశంని కంటికి రెప్పలా కాపాడి
    కృష్ణ దేవరాయలుని పెంచి పెద్ద చేసిన వ్యక్తి కృష్ణ దేవరాయల రాజ్యన్ని నలువైపులా విస్తరింపజేసిన మహమంత్రి...
    ని విడియోలు చాలా బాగుంన్నాయి తమ్ముడు keepitap..

  • @seshadri338
    @seshadri338 Před 2 lety +3

    బాబు చాల చక్కగ చెప్పేవు. తిమ్మరుసు అయన మహా మంత్రి. కృష్ణదేవరాయలను పెంచింది ఆయనే అయనే . తిమ్మరుసు ని రాయలు , అప్పాజీ ఏ పిలిచేవారు. రాయలకి అంత అభిమానం. అప్పటిలో ఆంధ్ర ,కర్ణాటక అని లేవు. అంత విజయనగర సామ్రాజ్యమే. ధన్యవాదాలు.

  • @ramlakshmi9161
    @ramlakshmi9161 Před 2 lety +3

    You are great brother 💖

  • @sreenivasaraotirumalasetty6901

    వీడియో చాలా బావుంది... మహామంత్రి తిమ్మారసు... కవి కాదు

  • @hanumayapuchakatla3072
    @hanumayapuchakatla3072 Před 2 lety +1

    Super andi

  • @Manju_tales
    @Manju_tales Před 5 dny

    🙏🚩 shree krishna devaraya 🙏🚩

  • @mohanmohanbabu63
    @mohanmohanbabu63 Před 2 lety

    Anna chala chala chala chala chala chala thanks very much

  • @venkatramreddy3769
    @venkatramreddy3769 Před 2 lety

    Good

  • @KrishnaVeni-si3ou
    @KrishnaVeni-si3ou Před 2 lety

    Super bro

  • @pemmarajusriramamurthy9938

    You are Doing excellent job

  • @mnagarathna2375
    @mnagarathna2375 Před 2 lety

    Krishna devaralu,samade,gurenchi,baga cheap pnau, vikram tqs

  • @sangitharangu217
    @sangitharangu217 Před 2 lety

    I like so much this video👌

  • @mohanmohan8732
    @mohanmohan8732 Před 2 lety +1

    SkD గురించి చాలా మంచి video చేశారు brother thank u

  • @pokalaramakrishnarao2843

    Thanks for beautiful historical video Remembering the school days Bro

  • @balajinaidumathi254
    @balajinaidumathi254 Před 2 lety +6

    Sri krishan dewaraya one of the legend
    Your video clarity and explanation super👏👏👏👏

  • @KnReddy-mn8io
    @KnReddy-mn8io Před 2 lety +1

    Super anna

  • @nagaratna9598
    @nagaratna9598 Před 2 lety

    Very glad to know about Srikrishna devaraya

  • @juturuanasuya3249
    @juturuanasuya3249 Před 2 lety

    సూపర్ తమ్ముడు 👍👌

  • @achyuthkumar4066
    @achyuthkumar4066 Před 2 lety

    Tnx for dis information

  • @malathirayapu4051
    @malathirayapu4051 Před 11 měsíci

    👏👏👏♥♥♥🙏🙏🙏🌹🌹🌹👌👌👌👌god bless u

  • @pramodhreddyreddy5211
    @pramodhreddyreddy5211 Před 2 lety +1

    thank you brother

  • @chitralavijaykumar3362

    Save And Develop Our Indian Historical Places .State and central Govt's

  • @jhansilakshmi360
    @jhansilakshmi360 Před rokem

    Hiii bro how are you, yes raju la andarikante goppa raju sri krishna devaraju super video back ground music superrrrrr bro, good work

  • @t.srinivas7044
    @t.srinivas7044 Před 2 lety

    Nice vedio, thanks

  • @SDPN1982
    @SDPN1982 Před 2 lety +2

    My village hampi bro

  • @karunakaran3981
    @karunakaran3981 Před 2 lety

    Super brother... Very well explained,,, manchiga chupinchav

  • @YJ-it3rg
    @YJ-it3rg Před 2 lety

    V.nice

  • @abhishekdhanu6781
    @abhishekdhanu6781 Před 2 lety +1

    Supper..anna

  • @Bharatha231
    @Bharatha231 Před 2 lety +2

    గత, జన్మ ముళ్ళు, నా, సమాది ❤❤❤❤❤🕉🕉🕉🕉🕉💐💐💐💐😭😭😭😭😭

  • @shaiksrinivasulu1566
    @shaiksrinivasulu1566 Před rokem

    👌👌👌👌

  • @mohanraom252
    @mohanraom252 Před 10 měsíci

    👌👌💚❤🌹🌹

  • @gadesrinivasaraonaidu7094

    Good video 👌👌

  • @lakshmankumarperabattula2327

    మంచి సబ్జెక్ట్ తీసుకున్నావ్ విక్రమ్..మంచి contant ఉంది..అలాగే టిప్పు సుల్తాన్ సమాధి..MGR.. జయలలిత సమాధులు కూడా చూపించు విక్రమ్..

  • @guruprasaad8770
    @guruprasaad8770 Před 2 lety

    Tremendous information tnq bro!

  • @vijaya2768
    @vijaya2768 Před 2 lety

    Nice kani rayalavari samadhi
    ChupinchaledhuAnni sthambale
    Vunnae Anni rallu paricharu
    Samadhi chupisthe bagundu

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 Před 2 lety +1

    చరిత్ర తెలుసుకుని వీడియోలు చేస్తే బాగుంటుంది. శ్రీ కృష్ణదేవరాయల గురించి చూపించాలనే మీ తపన మెచ్చతగినదే కానీ ఆ ప్రదేశం యొక్క చరిత్ర కూడా బాగా తెలుసుకుంటే బాగుంటుంది.

  • @pjrayalu3215
    @pjrayalu3215 Před 2 lety

    Good vedio thank you brother

  • @JaichittiJaichitti
    @JaichittiJaichitti Před 2 lety

    super 🙏 👍👌

  • @jyothirajpichuka7108
    @jyothirajpichuka7108 Před 2 lety

    Super nanna God bless you 👌👌👌🌹🙌🌹👌👌👌

  • @tchenakesavarao6607
    @tchenakesavarao6607 Před rokem

    Sri krishna devarayalu ebhoomi unnantha varaku ayana kalamu swarnayugame udayagiri kota shatrudurbhedamainkta 365 alayalu unna kota rayalavari keerthi untundi jai jai krishnadrvara viyayee bhava digvijayee bhava

  • @prasadreddy4862
    @prasadreddy4862 Před 2 lety

    Nice bro.
    Really hat's off your great words

  • @user-cl6wy8jd6q
    @user-cl6wy8jd6q Před 2 lety +1

    Anna always support u❤️

  • @anumalavenkatakumari3243
    @anumalavenkatakumari3243 Před 2 lety +1

    Apcm sir take care of Krishna devaraya constructions

  • @saisrisaisri7058
    @saisrisaisri7058 Před 2 lety +1

    👌👌👌

  • @krishnamoorthykrishnamoort662

    నమస్తే,చిన్న వయస్సులో శ్రీ కృష్ణదేవరాయలు గారి సమాధి వీడియో చాలా చక్కగా వివరించడం చాలా బాగుంది. కానీ ఒక చరిత్ర లోని వీరుడు, ఒక సామ్రాజ్యన్ని స్థాపించి కీర్తి ప్రతిష్టలు గలిగిన చక్రవర్తులు తో సమానంగా జీవించిన ఈ విజయనగర సామ్రాట్ గురించి వివరణ చేసేటప్పుడు చాలా స్పష్టంగా, హుందాగా, ఒక వినయపూర్వక మైన భాషను ఉపయోగించినట్లయితే ఈ చిన్న మేధావికి తిరుగుండదు. ఇంకా రాటుదేలాలి ఇటువంటి వీడియోలు మరిన్ని చేయాలని అసిసస్తూ ధన్యవాదములు.

  • @kramakrishna3648
    @kramakrishna3648 Před 2 lety

    Good video

  • @yatakulavaralaxmi2601
    @yatakulavaralaxmi2601 Před 2 lety

    Superb.. Vedio bro.... 👌

  • @ravikumarkakani
    @ravikumarkakani Před 2 lety

    *Great South India King*

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 Před 2 lety

    Nice

  • @nallagondasambaraju3048

    GOOD

  • @DugraPrasadDugra
    @DugraPrasadDugra Před 2 lety +2

    So beautiful video anna

  • @sapavathloka5896
    @sapavathloka5896 Před 2 lety

    Nice brooo

  • @SRK_Telugu
    @SRK_Telugu Před 2 lety

    Superb video vikram 👌

  • @lohidasu8913
    @lohidasu8913 Před 2 lety

    Keep it up bro

  • @pc2680
    @pc2680 Před 2 lety

    Timmarusu Rayalavari maha mantri Rayala vari samrajyam vistarinchadaniki ayana mantragam Rayala vari shouryam karanalu Rayala varu Timmarusu maha mantrini Appajee" ani sambhodinche varata,timmarusu mantrigaripina Rayala variki anta aadarana Timmarusuls vari pina.tana kumaarunni Timmarusula varu visham petti chapincharani apohatho sixa vestaru, taruvatha nijam telisi pachatapa paddaru Rayalavaru, ani charitra karulantaru, manchi vedeo chinna than you

  • @mohanmohanbabu63
    @mohanmohanbabu63 Před 2 lety

    Jai sree krishna devaraya

  • @kalad7565
    @kalad7565 Před 2 lety +3

    Nayanaa,,thimmarusu kavi kaadu nayana,,, rayalavaari mahamanthri,,,and also godfather of Srikrishna devarayalu

  • @sompallihariprasad115
    @sompallihariprasad115 Před 2 lety

    Super you are truth brooooo

  • @NKMK7
    @NKMK7 Před 2 lety +1

    You are my Favorite Telugu Traveler. You are showing us all the ancient and historic places. Good Job !

  • @powerstarfanraluchaa1996

    Nice ra tammi

  • @nalinijayanthijayanthi732

    👌👌👌👌 but why samadi place not displayed

  • @akhilavlogs537
    @akhilavlogs537 Před 2 lety

    సూపర్

  • @sureshappi9909
    @sureshappi9909 Před 2 lety +1

    Good message Sir 👍

  • @yesubabusurapaneni6485

    Very good vedeo

  • @jayaprakashkullari-pk1jn
    @jayaprakashkullari-pk1jn Před 9 měsíci

    Sri Krishna devaraya samadi particular ga teliste vajralaki samadi tavvutaru

  • @infokannadiga5673
    @infokannadiga5673 Před 2 lety +1

    Jai karnataka

  • @nageswararao1751
    @nageswararao1751 Před 2 lety

    super bro meku velitheya krishnadeyarala vari rajyam GUNTUR (dist) lo Kondavedu lo kuda vundhi a vidio kuda chyandi bro

  • @psmisra6568
    @psmisra6568 Před 2 lety +5

    Where king is buried,if it is krishna devarayas,,Upto my knowledge.king body is set to fire,as per customs.May be structure is made for some other purpose as praya chitha for removing eyes of Thimarusdu,,royal ministerBy Mrs Misra

    • @kalad7565
      @kalad7565 Před 2 lety +1

      Hmm,,might be,,rayalavari fort aanavallu kuda lekapovadam disopointment

    • @blkvraju4323
      @blkvraju4323 Před 2 lety

      శవాన్ని తగలబెట్టినా సమాధి కట్టడం ఆచారంగా వస్తుంది. ఉదాహరణకు ఎన్టీఆర్ సమాధి చూడండి.

  • @yalalasantosh5578
    @yalalasantosh5578 Před 2 lety

    Vikram bro video super 👌 bro 👍👍

  • @Baby-sz5ov
    @Baby-sz5ov Před 2 lety +1

    Hampi super untundhee 😍😍😘😘