శ్రీ కృష్ణదేవరాయలు భోజనం చేసిన రాతి గిన్నెలు చూడండి || Vikram Vihari
Vložit
- čas přidán 12. 09. 2024
- శ్రీ కృష్ణదేవరాయలు వారి భార్యలను తూకం వేసే తక్కేడ || King Balance in Hampi
Pls Like, Share, Comment❤❤❤
SUBSCRIBE TO GET MORE VIDEOS❤
.... మీ Vikram Vihari
#vikramvihari
#Hampi
#srikrishnadevaraya
Music used :-
CZcams Audio Library
.......... Thanks For watching.............
మన కొత్త ఛానల్ ఫ్రెండ్స్, support చేసి subscribe చేసుకోండి
czcams.com/video/sX5gxaMKWEk/video.html❤❤🙏
Chaala manchi videos chestunnavu.super 👏👏👏
Mr COMMENTATOR REMOVE BACK SIDE BAG AND EXPLAIN TAKE PERMISSION from A S I BALLARY ZONE THEY GIVE CORRECT INFORMATION DONT TAKE RISK ANY WRONG INFORMATION YOU Will FACE MUSIC OF THe ASI🌹🌹🌹🌹🌹🤗🌹🌹🌹🌹🤗🤗🤗🤗🤗
Lo
చారిత్రక కట్టడాలు,ప్రదేశాలు అప్పటి పరిపాలన జీవనశైలి సంస్కృతి పట్ల ఎంతో ఇష్టం కలిగిఉండటమే కాకుండా మాకోసం వీడియోల ద్వారా తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలు తమ్ముడూ.గ్రేట్ నువ్వు
Super bro
Address Hanoi lo ekkada
టైమ్ మిషన్ ఉంటే శతవాహనులు శ్రీకృష్ణ దేవరాయలు కాలానికి పోయి రావాలని వుంది
nenu kuda vastha
@@maheshcreations9255 sare
@@maheshcreations9255 🤣🤣🤣🤣
సూపర్ తమ్ముడు ఇంకా మంచి చారిత్రాత్మక
వీడియోస్ చెయ్ మంచి ఫ్యూచర్ ఉంది 👍👍👍👍👍👍👏👏👏👏
అవ్వ కు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
06:17 - andaru bagundali.. Melted me bro ♥
Hi bro....meeru chesina video Naku chaala baaga nachindhi...ముఖ్యం గా ఆ రాజుల కాలం లో బోజనాలు ఎలా చేస్తారు water facility bavunnai...and aa kalam lo vadina techniques ippudu kuda manam తెల్సుకుని vadachu thank you
Don't break any thing. Keep it safe. Just see it but don't destroy it by break stones 🔥🔥
సూపర్ బ్రో👌👏👏 చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అవేం కాదు 😊😊ఏది ఉంటే అది పెడతారు సూపర్👌👌👌
ಗಾತ,, ಜನ್ಮದಗ, ಶ್ರೀ krisha ದೇವರಾಯ ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
Superb bro ఆ కాలంనాటి వస్తువులను చాలా చక్కగా చూపించావు......
ఇలాంటిదొకటి ఉందని మొట్టమొదట వినటం, చూడటం. మన ఈ గొప్ప చరిత్రని ఈ కాంగ్రేసు, కమ్యూలు చెత్త చరిత్రగా మనచేత చదివించారు.
కృష్ణదేవరాయలు ఆ raathi గిన్నెలు vaadaro లేదో కాని...idea మాత్రం బాగుంది ⚘⚘⚘ video చూపించిన మీకు 😊 🙏 thanks
ఏ కాలం లో ఐన నీరు పల్లం కే వెళ్లుతుంది
బహుశ నీరు పైనుంచి కిందకు వచ్చి ఆ చెరువు నిండుతుంది అనుకుంట
Baaga chupinchavu vihari, tnq very much
👌👌👌👌👌👌 chalabaga present chesaru brother 👌👌👌
మన హిందూ మహా రాజులు గ్రేట్ 🙏🙏🙏
ఆ గుంతలో డైరెక్టుగా తినరు. ప్లేట్స్ అందులో సెట్ చూసుకుని తింటారు
3:15 Eedu chusadu mari🙄 kathalu cheptunnaadu..
Than you Vikram vihare chala manche vedio chupencharu mare raate gennelu pallelu teledu edaena Anne vedesam vedesame mana bharta Desam bharata Desame
Nice and intersting vedio i have studyed about sri krishna devaraya king but i didnot see the place but by seeing this vedio i felt very Happy Brother
అవ్వ కోసం ఒక like వేసుకోండి ❤️
మీ వ్యూస్ కోసం, లైక్ష్స్ కోసం చరిత్రకు వంకలు పెట్టవద్దు
శ్రీకృష్ణ దేవరాయలు వారు మహారాజులు. ఆయన బంగారు కంచాలు లో తినేవారు.
చరిత్రలో శ్రీకృష్ణ దేవరాయలు ఒక్కడే కాదు చాలా మంది కన్నడ మహారాజులు, దైవ భక్తులు ఇప్పటికీ నెలమీదే భోజనాలు చేస్తారు. ఒకసారి ఉడిపి శ్రీకృష్ణ గుడికి వెళితే అక్కడ ఇప్పటికీ మండపంలో నేల మీదే చాలా మంది తింటూ వుంటారు.చూడండి.
అవును
May be real plates aa rock plates lo pettukune varemo
అన్ని చోట్లకు బంగారు ప్లేట్స్ తీసుకువెళ్ళ లేరు కదా...వర్క్ చేసే ప్రతి చోటికి....
I think they used gold or silver plates on the rocks and stones
Brother Krishna Devaraya Empire was Ultra Rich empire in the world at that time. Poor people also used to use gold or silver utensils for their regular usages. I dont think they require Rock plates to eat food
Yes agreed
I think they use the rocks for plates and curry bowls grips ....
I think they were gold or silver plated on the rocks
ఎక్సలెంట్ చెప్పినవ్ బ్రో 👌👌సూపర్
I'm really proud bcs I'm from Karnataka and near by Hampi❤️❤️ 🥰🥰 💛❤️👌👌👍👍 good luck and all the best keep it up ☺️☺️
Your great Annaya 👏🏻👏🏻👍🏻👍🏻😍🙏🏻
Timing bavundhi annayya..chaala baaga explain chesthunnav👌
God Bless you with great health and wealth for you to keep your unending thirst for digging out the history to present it to the citizens. Thanks a lot. Please keep up the search for more information on Vijayanagara Kingdom and bring new unseen spots in Hampi. 😊❤
Thank you sir👍
నీ work సూపర్. కానీ ఆ రాతి గిన్నెల్లో శ్రామికులు, సైనికులు తినివుండవచ్చు. కానీ రాజు గారు కాదు అనేది నా అభిప్రాయం. Any way mee interest బాగుంది
విక్రమ్ విహారి కి శుభాభివందనాలు❤❤❤❤❤🙏🙏🙏🤣👌👌👌
Jai sree krishna devarayaa
Your videos are quite unique.. places I've never seen or known before, yet they exist in such well known areas. Great work 👍👌
👏👏 Suuuuuuper Brother 👏👏
Thank you for showing rare Historical places.
🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏
Wow super idea and easy to maintain. Unbelievable
Nee age ki nuvu thisukunna centant ki sambhadam ledhu bro great
Excellent bro
Kaani kinda comments correct aiivunsochhu adi funeral rituals ki sambandinchina di aiivundochhu
Naku bale nachindi dantlo meeru cheppe vidanam chalabagundi. Keep it up
Naaku ee video motham lo avva baaga nachindhi. 💓
Bamma Chala gatiga vundi
Super video brother. Request avvaku yemaina sahayam chey brother.
సూపర్ తమ్ముడు 👌👌👌
Miku chala goppa visayalu maku andincharu tq brother
Sri krishnadevarayala varu ante Naku chala gouravam. Varu stories ante Naku chala istam. Amogham adbhutam.meeku dhanyvad aalu Anna edhi ekkada undho Kancham cheppandi jeevitham lo oka sari aaina din nenu chudali. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Please reply
Keep it up🙏🙏
Krishna Deva Rayalu Bhojanam ikkada cheyaledu.. Vari synikulu(soldiers) thine varu..
*Avi rathi ginalu kavuu,Dani gurunchi teluskovlnate Praveen mohan sir video s chuste telustandii*
Chinna nee vedeolu choose daka okka hampi lone inni chooda dagga vishesalu unnayani teliyadu Rayala variki sambadinchina okko vedeo choostunte manasu nindi potundi bless you chinna
Great work👌
👌👌 Vikram very nice thanks
Superb bro chala baga explain chesaru different topic chupichinanduku tq bro 🥰🥰
Good one I never seen this type of plates
Super bro no kulam na మాతం
Vedio chala bagundi sir
Tq
Super 👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Brother ur presentation is great and u show and talk only to the point , very good work keep it up
Hi Vikram waiting ur videos great video tammudu tq s much first comment
👌👍 thanks
Valla hospitality ki hatsoff bro. Assal entha special vibes vastai bro akkada unte
కృష్ణదేవరాయల కాలంలో రత్నాలు , వజ్రాలు వీధుల్లో రాసులు పోసి అమ్మేవారు అని చదువుకున్నాం . అలాంటిది కృష్ణదేవరాయలు రాతి పళ్లెం లో ఎందుకు తింటాడు . బంగారం కంచంలో తింటాడు. మీరు రాసింది ఘోరంగా ఉంది.
ఇంత అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా మన పురాతన కాలం వారు మట్టి కుండల్లో ని నీళ్లు తగినట్టు మనం కూడా తాగుతున్నామా లేదా
@@krgkrg685
రెండిటికి సంబంధం ఉందా .
Rajyam lo valu
aa rala shape meeda plate pette varu emo
He says Stone plates are for army men not Emperor Srikrishnadevaraya,he must be eating on golden,silver plates.
👌👌👌👍
Mana చరిత్రని చాలా బాగ explain చెసవ్.. all the best..
Thanks again
Very nice
Super vishayalu bro tq u
🙏
.*
Shivoham* 🙏🙏🙏
Great 👌👌👌👌👌
Youth ki congrats
Good information.. well presented
Superb💪😍👌
Good Video 👌👌👌👌👌
Good 👍
Bro eluru side pedavegi village lo super temple vundhi bro okkasari vastey super video avuthadhi broo
Bro yami temple
@@saivarmaworldmanaandraprad2394 ఏణేఘఘమ
Brother
Avi
Kideelu
Bonchayadaniki avi
@@saivarmaworldmanaandraprad2394
Ratnalamma
Amma Ari Temple
Mariyu
Bouddaramam
Very very nice 👌👌👍👍👍👍
Well done brother Charitra video 👍👍👍
రాజులు రాతి పళ్లాలలో భోజనం చేస్తారా? ఇవి వాణిజ్య సందర్శకులు భోజనం చేసేవి.
Supargavundi.nakubaganachindi.appatistori
AppatiStori bagundi
ఈ స్థలం మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మీరు ఇచ్చిన వివరణలో కొన్ని పొరపాట్లు ఉన్నాయని అనుకుంటున్నాను.
ముఖ్యంగా ఆ భోజన బంతి నిర్మాణం దగ్గర కాలవ మంచినీటి కోసం కాదు ఆ రాతి పాత్రలను శుభ్రం చేసుకోవడానికి, నీళ్లు పారడానికి, వడ్డించడానికి చేశారు అనిపిస్తుంది. దీనికి ఆసరాగా ఇంకొక point ఏంటి అంటే విజయనగర సామ్రాజ్య కాలంలో పాత్రలు ఉండేవి water glasses ఉండేవి కాబట్టి అవి నీటి కోసం కాదు కానీ ఇతర అవసరాల కోసం ఉన్నాయి.
super 👌👍
అవి తినే పళ్ళాలు కావు, ఎగిరే పళ్ళాలు...
Super bro.
I feel like Praveen Mohan should visit this place.
Already visit chesaru Praveen Mohan
Okasari video chudandi
Raati plate ante.. Mari Bhojanam chesaaka tadi batta toh tudavadamena!!? Soap vesi kadigedi leda?
Super. thammudu
Super naanna
Wonderful
Nice old is gold
Good vedeos brother keeptop
Elantivi chudadam anna vintam anna chadavatam anna naku chala istam inka telusukovalani untadi miru ela video roopam lo chupincharu,srikrishna devarayulu tana telivini upayoginchi ala kattadalu nirmincharu alage paripalincharu appati paripalana ki elanti sandeham ledani e video lo 100% telustundi inka elanti manchi video lu upload cheyandi annaya
Beti... Idhi wrong information thanu chepedi wrong..
Good discovery brother, do more
Good Information you will done a great job Keep it up Brother
Super 💖😘
Good job brother
Excellent 👍👍👍
TQ. Bro
Mamulu interesting GA ledu bro good job!🎉🎉🎉🎉👍👍👍
విజయనగర సామ్రాజ్యం జరిగిన సమయం 13 బావ శతాబ్దం తరువాత , అప్పటికి పూర్తిగా రాగి , ఇత్తడి , ఇనుము , బంగారం లాంటి లోపాలతో అన్ని వస్తువులు తయారైన సమయం . మీరు ఆలోచనా విధానం తప్పు .
లేపాక్షి లో గూడ ఇలాంటి ప్లేట్ల చెక్కడాలు వున్నాయి . అక్కడి గైడ్ వీటిని ,ఆనాటి శిల్పులు భోజనం చేసిన వాటిగా చేప్పారు .
అదీ నమ్మేలా లేదు . వీటిని మోరియా తోట్టే అంటారు అన్నారు .
ఇలాంటి వే కర్నాటక లో ఓ ఏరియాలో కోన్ని నిర్మాణాలను చూశారు అక్కడ కొన్ని కూడా ఇలాంటి ప్లేటు పెయింటింగ్ చుశారు , అక్కడ కోన్ని రాతి కట్టడాలు రాతి కటింగ్ విధానాలు వుంటున్నాయి , వీటి వేనుక ఎదో మనకి తెలియని మర్మం వుంది , దానిని ఆర్కియాలజీ , డిపార్ట్మెంట్ చేయించాలి ..
( ప్రదీప్ అనే అతను కోన్ని టెంపుల్ & హిస్టారికల్ వీడీయోలు తెలుగు లో డబ్ చేశారు ఓసారి చూడండి యూట్యూబ్లో )
Thank you so much Babu 🥰
Which place is this.?
Ee place ekkada undi chaptavaa?.
First view First like 😍 ❤
Super Super Bro ❤️❤️ 👍👍