జీవితంలో ఒక్కసారి అయిన చూడాలి || పాలంక వీర భద్రస్వామి || Palanka Temple 🙏🙏🙏🕉️ ||

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • hi friends welcome to vikram vihari
    సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఓపెన్ చేసే పాలంక టెంపుల్ చూడండి. ఇక్కడికి వెళ్లడానికి ప్రకాశం జిల్లా,ఎర్రగొండపాలెం, నుంచి వెళ్లాలి. ఈ గుడి ఒక్క తొలి ఏకాదశి రోజు మాత్రమే open చేస్తారు
    #palanka
    #pqlanka temple
    #palanka temple
    #palanka veera bhadra swami temple
    #palankal
    #palavradedeus
    #palanka nallamalla forest
    #palankahistory
    #trendingpalanka
    #newpalanka
    #nallamallaforesttemples
    #oldtemples forest

Komentáře • 146

  • @user-vj9fe1fk4s
    @user-vj9fe1fk4s Před měsícem +21

    ఇలాంటి ప్లేసెస్ కి మేము వెళ్ళలేము కానీ మీ video చూడడం ఈ ప్లేసెస్ చూడడము అదృష్టం గా భావిస్తున్నాము 🙏🙏

  • @pulakantilakshmi-gq2bn
    @pulakantilakshmi-gq2bn Před měsícem +10

    😃🤗. పాలంక. వీరభద్ర స్వామి. దేవాలయం. ఎక్కడ. స్కిప్. చేయకుండా. చూశాము. వీడియో చాలా బాగుంది.నడవడానికే. కష్ట మయిన. ప్రదేశం లో. కెమెరా తో. వీడియో. తీసి న. గోపి కి. ❤ పూర్వ క ధన్యవాదాలు 😃. జీవితంలో. చనిపోయే లో పు. మంచి. ప్రదేశాలు. చూడాలని. మంచి. మెసేజ్. చెప్పారు. మీకు పెద్ద థాంక్స్ 👋😃👍

  • @SrinivasaRao-uq2yb
    @SrinivasaRao-uq2yb Před měsícem +7

    వీరభద్రస్వామి అమ్మవారి ఆశిస్తులు ఎల్లవేళలా నీపై ఉండాలి అని కోరుకుంటున్నాను

  • @Rayi.GangaSurya-sy1by
    @Rayi.GangaSurya-sy1by Před měsícem +9

    ఇలాంటి వీడియో నేనెప్పుడూ చూడలేదు అన్న జై వీరభద్ర స్వామి, 🙏🎉

  • @TrawellTales
    @TrawellTales Před měsícem +3

    Date and place save chesesukunna vikram.
    Na travel destination list Loki cheripoyindhi e temple.
    What a Nature. ❤❤❤

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 Před měsícem +6

    వీడియో ఐతే చాలా బావుంది. బ్రదర్ టెంపుల్ కూడా బావుంది.

  • @Sunilkumar_TS
    @Sunilkumar_TS Před měsícem +4

    Mee kastaniki maa like ❤❤❤❤

  • @SigaretnareshSigaret-if7oo
    @SigaretnareshSigaret-if7oo Před měsícem +1

    వీడియో చాలా బావున్నది అన్న. చాలా కష్టపడి వీడియో తీసి మాకు చూపించినందుకు హృదయపూర్వక ధన్యవాదములు అన్న.. 🙏🏻🙏🏻❤❤

  • @user-rn2cy1rx1f
    @user-rn2cy1rx1f Před měsícem +4

    Meru one time visiting the karanataka temples very historic and beautiful places 😊❤😊

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 Před měsícem +5

    Super video

  • @revathichitti7549
    @revathichitti7549 Před měsícem +1

    😮😮😮😮 super video

  • @vijayadevarapalli4384
    @vijayadevarapalli4384 Před měsícem +3

    Nice 👌

  • @thummaprashanththummaprash3964

    Super bro well doing

  • @SriLakshmi-or1ku
    @SriLakshmi-or1ku Před měsícem +1

    Thank you vihari chala chala manchi vedeo thank you very much.

  • @lovelyshortvideosMemes
    @lovelyshortvideosMemes Před měsícem +3

    ❣️Love from MARKAPURAM ❣️

  • @mannemamatha5628
    @mannemamatha5628 Před měsícem +4

    𝓥𝓲𝓴𝓻𝓪𝓶 𝓰𝓪𝓻𝓾 𝓶𝓪𝓷𝓬𝓱𝓲 𝓿𝓲𝓭𝓮𝓸...

  • @janakiramsumitha7519
    @janakiramsumitha7519 Před měsícem +2

    Hi vikrem garu Mee vedeos super❤

  • @user-ro7ff6wv3i
    @user-ro7ff6wv3i Před měsícem +1

    Ana. Chala. Claritega. Capavu. Anduka. Ne. Videos. Ani. Chustumtam. Om. Nama. Sivaya.

  • @YadavSekhar-sq4rt
    @YadavSekhar-sq4rt Před měsícem +2

    Super annaya 👏👏👏👏

  • @sivagopinathyemineni8620
    @sivagopinathyemineni8620 Před měsícem +3

    Super brother

  • @nagasatyanarayana969
    @nagasatyanarayana969 Před měsícem

    జై వీరభద్ర స్వామి 🙏🙏🙏

  • @sunitapalla6008
    @sunitapalla6008 Před měsícem

    Chala bagundi reality ga memu chusinantha feeling ga undi ee temple undani kuda teledu tq brother s

  • @rangakumarbatthini6508
    @rangakumarbatthini6508 Před měsícem +1

    Super annaa

  • @shivaom793
    @shivaom793 Před měsícem

    Tq thammudu Manchu video cuesaru aa veerabadra swami Krupa meeku mee FAMILY vuntadhi Jai veera badra swami

  • @Sanathani_Bharath
    @Sanathani_Bharath Před měsícem

    Viktam bihaari neelu chaala ధన్యవాదాలు .వీడియో లా ద్వారా ఎన్నో దేవాలయాలు చూపిస్తున్నావు🎉

  • @RavichandraPatnala
    @RavichandraPatnala Před měsícem

    temple chala chala bagundhi vikram bro 👌🙏🙏🙏🙏🙏

  • @peddireddybabu8061
    @peddireddybabu8061 Před měsícem

    Thank you Vikram Vihari

  • @satyaveni1983
    @satyaveni1983 Před měsícem

    నిజంగా ఎలాంటి అద్భుతమైన వీరభద్ర స్వామి టెంపుల్ పరిచయం చేసినందుకు నీకు ధన్యవాదాలు చాలా చాలా బాగుంది👌👌👌👌👌👌👌👌👌👌🚩🚩🌹🙏🌹🙏❤❤❤❤

  • @bhanu-ei6lq
    @bhanu-ei6lq Před měsícem +2

    Nice video bro

  • @bheemanapallysangita1462
    @bheemanapallysangita1462 Před měsícem

    wonderfull ride om namahashivaya...

  • @srinivass2400
    @srinivass2400 Před měsícem

    Very nice

  • @gorleBhagyalakshmi-rn1pm
    @gorleBhagyalakshmi-rn1pm Před měsícem +2

    😊😊😊😊😊

  • @sapireddysrinath8349
    @sapireddysrinath8349 Před měsícem

    Naku forest weather naku istam bro super bro

  • @abiramt2676
    @abiramt2676 Před 29 dny

    నల్లమల అడవి ఒంటరి ముని గుండాలు ఉంది, చాల పెద్ద వాటర్ ఫాల్స్, గంగలకుంట నుండి వెళ్ళాలి తమ్ముడు, చాల బావున్రుంధీ

  • @shabareeshvalmikhi3012
    @shabareeshvalmikhi3012 Před měsícem +3

    Bro meru camping videos cheyandi🌟

  • @meenasana666
    @meenasana666 Před měsícem

    Amazing Temple thank you so much..🙏❤

  • @vmadhanmohanreddy2188
    @vmadhanmohanreddy2188 Před měsícem

    God bless you

  • @shailajanarzo1545
    @shailajanarzo1545 Před měsícem +1

    Super video bro ❤👌👌❤

  • @DurgaDevi-kq2by
    @DurgaDevi-kq2by Před měsícem +1

    Nice bro

  • @saikrishna2266
    @saikrishna2266 Před měsícem +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shailajanarzo1545
    @shailajanarzo1545 Před měsícem +1

    Jai veera bhadra swaami 🙏 hi bro ❤❤

  • @eswararaokarri4438
    @eswararaokarri4438 Před měsícem

    🙏🙏🙏

  • @SandhyaYadav-sv5pz
    @SandhyaYadav-sv5pz Před měsícem

    Beautiful 😊

  • @sriramsriram8933
    @sriramsriram8933 Před měsícem

    తెలంగాణ నాగర్ కర్నూల్ డిస్టిక్ మదిమడుగు నుంచి చాలామంది మొన్న మా తెలంగాణ నుంచి ఈ దేవాలయానికి వెళ్లారు కాలినడకన

  • @ravishankarv4659
    @ravishankarv4659 Před měsícem

    జై శ్రీ రామ్, జై శ్రీ కృష్ణ, జై శ్రీ నర్సింహ, జై శ్రీ వీరేంద్ర బ్రహ్మ స్వామి ప్రసన్న ,తముడు , చాలా బాగుంది, సూపర్, అద్భుతమైన, అద్భుత అందమైన ప్రకృతి,మంచి సాహసం, మరియు ప్రమాదకరం, వన్యప్రాణుల ప్రమాదాలను తీసుకుంటారు,అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, ఇది గొప్ప శక్తి మరియు ఆనందించే క్షణాలు, సోదరులారా, దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించండి, భగవంతుడు మీకు బోలెడంత సుఖసంతోషాలతో ఐశ్వర్యం, సంతోషం, సనాతన ధర్మ సంస్కృతిలో అత్యుత్తమమైనదాన్ని మాకు చూపుతున్నందుకు ధన్యవాదాలు,జాగ్రత్త వహించండి, దేవుడు మీకు మంచి ఆరోగ్యం, మరియు శక్తిని ప్రసాదిస్తాడు.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriramsriram8933
    @sriramsriram8933 Před měsícem

    🚩🚩🙏

  • @rajitham9501
    @rajitham9501 Před 24 dny

    😊😊😊

  • @Silentkillermuthyam
    @Silentkillermuthyam Před měsícem

    Super ❤

  • @sriramsriram8933
    @sriramsriram8933 Před měsícem

    థాంక్స్ బ్రో

  • @gollapallisireeshagollapal3029

    Thammudu super god bless you super place❤❤❤❤❤

  • @upendra.sunkari2669
    @upendra.sunkari2669 Před měsícem

    Nice video bro

  • @syamsundargvs6069
    @syamsundargvs6069 Před měsícem

    🙏You're Great, keep it up🙏

  • @ManodUTheHeartCatcher
    @ManodUTheHeartCatcher Před měsícem

    Tqq brother good video. Mee video lo mammalni gaani cover chesaaru. Chala informative video tqq

  • @vasudevarao3386
    @vasudevarao3386 Před měsícem

    Super bro... Y r the best 😀

  • @sandamanyam6075
    @sandamanyam6075 Před měsícem

    Good job bro

  • @PrasadBabuPalepogu-mk4dp
    @PrasadBabuPalepogu-mk4dp Před měsícem

    Super bro

  • @Thatha123-cg2gg
    @Thatha123-cg2gg Před měsícem

    Jai Veera Bhadra Swamy

  • @grandhisailaja5021
    @grandhisailaja5021 Před měsícem

    Nice video.

  • @antinagaraju436
    @antinagaraju436 Před měsícem

    Good video 24:06

  • @ahsahi3409
    @ahsahi3409 Před měsícem

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PrasadBabuPalepogu-mk4dp
    @PrasadBabuPalepogu-mk4dp Před měsícem

    Super palace anna ... Nenu koda next year velthaanu

  • @umeshdubala6696
    @umeshdubala6696 Před měsícem

    👌👌👌👌👌🙏👍

  • @humaninspirational7753
    @humaninspirational7753 Před měsícem

    👏👏

  • @vijayalakshmir1066
    @vijayalakshmir1066 Před měsícem

    Good

  • @mamidipatieranna5855
    @mamidipatieranna5855 Před měsícem +3

    Hi బ్రో రోజురోజుకి subscribers పెరుగుతున్నారు

  • @narasimhamurthy5192
    @narasimhamurthy5192 Před měsícem

    Very exciting journey brother. Keep going. Best of luck.

  • @kalpanakalluri6376
    @kalpanakalluri6376 Před měsícem

    Am new subscriber me videos bagunai vikaram garu.......maku daggare una appudu velladhu ..... ippude chusthunam ..... thanks

  • @Mr.VinniTalks
    @Mr.VinniTalks Před měsícem

    Iam Your new Subscriber Brother ❤ Keep Going

  • @mamidipatieranna5855
    @mamidipatieranna5855 Před měsícem +1

    Correct చెప్పినావ్ bro City లో ఉన్నవాళ్లు పండుగలు మర్చిపోయారు

  • @sudhakarkadam7619
    @sudhakarkadam7619 Před měsícem

    Hi bro nice vidio

  • @nageshramarama8845
    @nageshramarama8845 Před měsícem

    Good. Videos 👌. B.r.o. 🕉 🕉 🕉

  • @harishreddy5061
    @harishreddy5061 Před měsícem

    కూర్మ గ్రామం వీడియో చెయ్యండి

  • @శ్రీశ్రీశ్రీయోగిమౌనీంద్రబాబాహి

    నేను 2.సార్లు పాలెంక వీరభద్ర స్వామి దర్శనం చేసుకుని 21.రోజులు తపస్సు చేసాను. ఆ క్షేత్రం చాలా ప్రమాదకరమైనది. ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ రోజు అక్కడ ఒక సంజీవని వృక్షము దర్శనము ఇస్తుంది. చిరుతపులులు పెద్ద పులులు ఎలుగు బంట్లు తిరుతుఉంటాయి.
    కాని నేను ఆ క్షేత్రానికి మన్ననూరు నుండి మద్దిమడుగు చేరుకుని మద్దిమడుగు నుండి కృిష్ణ నది అవతలకు దాటి వచ్చాను. 2.సార్లు అక్కడ 21.రోజులు తపస్సు పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణం లో పాలోటం చేరుకుని పాలోటం నుండి ఇష్ట కామేశ్వరి దేవాలయం చేరుకున్నాను ఇష్ట కామేశ్వరి దేవాలయం నుండి శ్రీశైలం చేరుకున్నాను. ఈ క్షేత్రం లో తపస్సు చేసినది. 2006. వ సంవత్సరం లో
    లింగ స్వామి. ఫోన్ నెంబర్
    9110785976.
    ఆ సమయంలో దేవాలయాలు నిర్మించి లేవు ఆ దేవాలయాలు ఎప్పుడు నిర్మించారు తెలుపగలరా
    ఓం నమశ్శివాయ
    హర్ హర్ మహాదేవ్

  • @crazybot2829
    @crazybot2829 Před měsícem

    Hampi videos kuda chey vikram , baguntadi views kuda ekkuva vastai name kuda

  • @fanofdhanudino3749
    @fanofdhanudino3749 Před měsícem

    Madi yerragonda palem bro

  • @DnaAnitha
    @DnaAnitha Před měsícem

    హాయ్ బ్రదర్ ఈ ప్లేస్ నేను టు టైమ్స్ చూశాను నా పేరు అనిత మీరు వెళ్లే దారిలో ఎర్రగొండపాలెం నుంచి వెంకటాద్రిపాలెం లో నేనున్నాను టు ఇయర్స్ చూశాను మాది చీరాల బ్రదర్ ఒకసారి మెసేజ్ చేయండి మీ వీడియోస్ ఎప్పుడు చూస్తూ ఉంటా ఇయర్ నేను వెళ్ళాలి అనుకున్నా కానీ కుదరలేదు ఫస్ట్ ఇయర్ తప్పకుండా ట్రై చేస్తా మై నేమ్ ఇస్ అనిత

  • @telugubudgettravellerdesk9488

    entry లేదని చెప్పారు కదా బ్రో ఫారెస్ట్ వారు..మీరు ఎలా వెళ్లారు..

  • @palankachowdary3270
    @palankachowdary3270 Před měsícem

    Every year veltha bro

  • @Anudhar2123
    @Anudhar2123 Před měsícem

    Telangana lo maddimadugu nunchi kuda vellochhu anta bro ma side vallu kuda veltharu

  • @mamidipatieranna5855
    @mamidipatieranna5855 Před měsícem +2

    వీడియోస్ ఎక్కువ చేయండి బ్రో

  • @guptagonuguntla3658
    @guptagonuguntla3658 Před měsícem

    Bro maku chepuu memu vastamuu

  • @bhanu-ei6lq
    @bhanu-ei6lq Před měsícem +1

    Nice video bro

  • @Narni.chinnaraju
    @Narni.chinnaraju Před měsícem

    🙏🙏🙏🙏