ద్వారకా నగరాన్ని నాశనం చేసింది ఎవరు ? || అసలు ఆ రోజు ఏం జరిగింది ? || శ్రీకృష్ణ ద్వారకా మిస్టరీ

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • ​Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    **************
    Sri Krishna Dwaraka Mystery , Dwaraka mystery , the lost city of dwaraka

Komentáře • 1,6K

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 Před rokem +669

    కృష్ణుడు అవతారం మహా అద్భుతం ..... కృష్ణం వందే జగద్గురుమ్ ... కృష్ణుడు చెప్పిన మాటలు జాతి కోసం మతం కోసం కాదు.. సమస్త మానవాళి జీవితం కోసం .. జై శ్రీ కృష్ణ ...

    • @pranavigundi5237
      @pranavigundi5237 Před rokem

      Yers fb ddg
      Something'sfhvbbmzasd

    • @darlingdharma4820
      @darlingdharma4820 Před rokem +5

      G44é ki

    • @desusujatha5756
      @desusujatha5756 Před rokem

      Khgytyfj

    • @deepak-ju9tt
      @deepak-ju9tt Před rokem +1

      ​@@darlingdharma4820 I'll lii kkkki

    • @bsrknaik9189
      @bsrknaik9189 Před rokem

      ​@@darlingdharma4820lpppplppppp లో ల్l పయాకేజీలను ల్lppppppplp0lppp0lpppp0lpllpplplpppppplpp0plppppప్ల్ పయాకేజీలనుplలోల్పీపీపీపీపీపీపీపీపీపీపీలో ll lpppplppppplpl0llpppppppp ll l0lppppppppppppp0lpppppppppl0lpppppppp ll ll PPL pp ll ప్పిపిల్లోల్ pl mppppppppp ll ll ll ll ll ll ppplplppplppp ll ll PPL lp ll PPL pp pp ll PPL l0lpppppp PPP pppplpp PPL lppppp0p ll ll lpp PPL mppppp ll PPP PPL pppppppplpppp0l PPL ల లో❤

  • @princessradhikachannel1165
    @princessradhikachannel1165 Před rokem +2046

    కృష్ణుడు చనిపోలేదు మా గుండెల్లో ఉన్నాడు జై రాధాకృష్ణ

  • @simhachalampolaki9923
    @simhachalampolaki9923 Před 2 lety +419

    మీ వాయిస్ లో ఈ ద్వారక నగర చరిత్రని వింటుంటే ఇంకాస్త వీడియో లెంత్ పెంచుంటే బాగుననిపిస్తుంది, 🙏

  • @srikanthkommu
    @srikanthkommu Před rokem +522

    ఇంత గొప్ప యాదవ వంశం లొ పుట్టినందుకు గర్వంగా ఉంది జై శ్రీ కృష్ణ 🚩🚩

  • @nagusiva5178
    @nagusiva5178 Před rokem +146

    Super కృష్ణుడు చనిపోలేదు ఇంకా బ్రతికే ఉన్నాడు ఏకడంటే మన గుండెల్లో జై కృష్ణ

  • @ముచ్చట
    @ముచ్చట Před rokem +426

    దేవి పుత్రుడు, కార్తికేయ2 చిత్రాలు చూశాక ఎందుకో మనసులో తెలియని తన్మయత్వం, తెలియని వైరాగ్యం. కృష్ణం వందే జగద్గురుమ్.

    • @swathiganesh242
      @swathiganesh242 Před rokem +2

      yes

    • @223bhanuprasad8
      @223bhanuprasad8 Před rokem +2

      S

    • @artsandvlogs2711
      @artsandvlogs2711 Před 9 měsíci

      Ha yess

    • @Pawan6635
      @Pawan6635 Před 5 měsíci +1

      కృష్ణుడు తన తనువు చాలించడానికి వేటగాడు అనే ఒక సందర్బం కోసం వేచి చూసాడు,, తనంతటా తానే తనువు చలించాడు దేవుడు ధర్మాన్ని గెలిపించే క్రమంలో సపించబడ్డాడు,, దేవుడు లీలలు ఎవరికీ అర్థం కావు మేధావులకి, సనాతన్నాధర్మాన్ని ఆచరించేవారికి తప్ప,, సనాతన ధర్మాన్ని కాపాడండి ఆచరించండి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కల్గినది, ఎన్నో తంత్ర మంత్ర భవిష్యత్, కాలం, ఔషాద, విద్య, వైద్య, యంత్ర, సాంఘిక, శాస్త్ర, ఆయుధ, భవన నిర్మాణం, ఇలా ఎన్నో కళలకి పుట్టినిల్లు మన భారతదేశం,,,, పక్క వారు వారి కడుపు నిండటానికి ఎన్నో ఎన్నోన్నో ప్రయత్నాలు చేస్తారు,,, కానీ కంటికి చెవికి చూసిన విన్నవే నమ్మండి మనది సనాతన ధర్మం చాలా గొప్పది జై హింద్ జై భారత్

    • @KumarCkumar-pw7gp
      @KumarCkumar-pw7gp Před 2 měsíci

      ❤❤​@@swathiganesh242

  • @user-md1xr7ed9f
    @user-md1xr7ed9f Před 4 měsíci +15

    కృష్ణుడు చనిపోలేదు ఇంకా బ్రతికే ఉన్నాడు ఏకాదంటే మా గుండెల్లో ఉన్నాడు కృష్ణా ఆవతారం చాలా గొప్పది జై రాధాకృష్ణ ద్వారక నగరాన్ని దయచేసి బయటకు తీసుకు రావాల్సిందిగా మిమ్మల్ని కో రుకుంటున్నాను జై రాధాకృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhanunayak3143
    @bhanunayak3143 Před rokem +182

    కృష్ణుడు పడ్డ కష్టాలు ఇంకా ఎవ్వరూ పడలేదు ...
    ఎన్ని ఎదురు దెబ్బలు.
    ఎన్ని వింతలు కృషుడి జీవితం లో జరుగాయో మనకు తెలియదు .
    జై కృష్ణ.❤🎉

    • @user-ow4ku7vp3r
      @user-ow4ku7vp3r Před rokem +1

      K.vykuntarao

    • @ManemmaKadaboina
      @ManemmaKadaboina Před 8 měsíci +2

      అవును రాధాకృష్ణ సీరియల్ చూస్తే అర్థమవుతుంది దేవుడికి అన్ని కష్టాలు పడితే మనుషులం మనం ఎంత అనిపిస్తుంది

    • @bhanunayak3143
      @bhanunayak3143 Před 8 měsíci +1

      @@ManemmaKadaboina ఔను

    • @Pawan6635
      @Pawan6635 Před 5 měsíci

      కృష్ణుడు తన తనువు చాలించడానికి వేటగాడు అనే ఒక సందర్బం కోసం వేచి చూసాడు,, తనంతటా తానే తనువు చలించాడు దేవుడు ధర్మాన్ని గెలిపించే క్రమంలో సపించబడ్డాడు,, దేవుడు లీలలు ఎవరికీ అర్థం కావు మేధావులకి, సనాతన్నాధర్మాన్ని ఆచరించేవారికి తప్ప,, సనాతన ధర్మాన్ని కాపాడండి ఆచరించండి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కల్గినది, ఎన్నో తంత్ర మంత్ర భవిష్యత్, కాలం, ఔషాద, విద్య, వైద్య, యంత్ర, సాంఘిక, శాస్త్ర, ఆయుధ, భవన నిర్మాణం, ఇలా ఎన్నో కళలకి పుట్టినిల్లు మన భారతదేశం,,,, పక్క వారు వారి కడుపు నిండటానికి ఎన్నో ఎన్నోన్నో ప్రయత్నాలు చేస్తారు,,, కానీ కంటికి చెవికి చూసిన విన్నవే నమ్మండి మనది సనాతన ధర్మం చాలా గొప్పది జై హింద్ జై భారత్

    • @bhanunayak3143
      @bhanunayak3143 Před 5 měsíci +1

      @@Pawan6635 అర్జున్ అన్నయ నిజంగా చాలా గొప్పగా సెలవిచ్చారు..
      నిజానికి మనలో స్వార్థం ఎక్కువ అవ్వడం మూలంగా మతం కనిపించడం లేదు కానీ మనా సనాతన ధర్మం మీదికి ఏది రాదు జై శ్రీ రామ్..

  • @venkataramanakalaproductio3473

    శ్రీకృష్ణుడు గురించి కొంచమే తెలుసు కార్తికేయ టు సినిమా చూసి కొంచెం తెలిసింది మీ ద్వారా బాగా తెలిసింది థాంక్యూ జై కృష్ణ జై జై కృష్ణ

    • @sandeepchegu6849
      @sandeepchegu6849 Před rokem +1

      Bhagavath geetha chadhuvu motham thelusuthundi

    • @kalumurikeerthana4474
      @kalumurikeerthana4474 Před rokem +1

      Meeru inka telusukovadaniki try cheyyandi meeru pakka radhakrishna bhakthulu avutharu.iam really sure of it.

    • @pobulesu9233
      @pobulesu9233 Před rokem

      @@sandeepchegu6849 we have been

  • @user-tc2tn8vz2w
    @user-tc2tn8vz2w Před 6 měsíci +25

    అయ్యోధ్య లో రామ్ మందిర్ కట్టినట్టు ధ్వారక నాగరాన్ని కూడా బయటకు తీసుకొస్తే ఎంత బాగుండు 😊

    • @Manishaankam
      @Manishaankam Před 3 měsíci

      అవును అన్న... నిజంగా చాలా బాగుంటది ☺️😊

  • @siripurampraven6623
    @siripurampraven6623 Před 2 lety +112

    శాపనికి ఆది అంతం ఉండదు ఎవరివారి
    కర్మ లందు వారి జన్మ జన్మలందు ఉన్నా పాప పుణ్యలందు ఆధారపడి ఉంటుంది సత్యంవద అన్న నానుడి పారమత్ముడైనను
    పామరుడైనను ససించక తప్పదు
    కృష్ణంవందేజగత్గురు

  • @MaheshBiddika-rz7od
    @MaheshBiddika-rz7od Před 2 měsíci +2

    నాకైతే న్యాయం ధర్మం లేని ఈ కలియుగం అంతమవ్వాలి, తిరిగి సత్య యుగం గాని త్రేతయుగం గాని ద్వాపర యుగం కానీ మళ్ళీ రావాలి, అందులో ఇప్పటిలాగే మనందరం ఉండాలి అనిపిస్తుంటది... జై శ్రీ కృష్ణ

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 Před 2 lety +146

    చాలా బాగుంది సార్ మీకు కుదిరితే లైవ్ పెట్టండి సార్ మిమ్మల్ని చూడాలని ఉంది❤️❤️

  • @kumar0922
    @kumar0922 Před rokem +30

    శ్రీ కృష్ణుడి గురుంచి చాలా మంచి విషయం చెప్పారు అన్న 💐💐 మన హిందూ సాంప్రదాయాల గురుంచి ఇలానే వీడియోస్ చేస్తూ ఉండండి . ఆ భగవంతుడి దయ మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏 జై శ్రీ కృష్ణా 🙏🙏🙏

  • @madpeople4783
    @madpeople4783 Před 10 dny +3

    2024 కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈ రోజు చూసిన వాళ్ళు లైక్ చేయండి

  • @arshusk9104
    @arshusk9104 Před rokem +79

    Very good Information,Chala baga Chepparu Really Impressed 👍🏻Iam Muslim but I Really Interested to Know and Learn about our Old Grandhalu & Puranaalu ,I Respect Hinduism ❤️

  • @MrLEntertainer123
    @MrLEntertainer123 Před 2 lety +443

    జై శ్రీ కృష్ణ భగవాన్ కి జై 🙏🙏🙏

  • @chandrakalam4541
    @chandrakalam4541 Před rokem +173

    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 Před 2 lety +240

    కృష్ణం వందేజగద్గురుమ్ 🕉️🔯🔯🚩🚩🚩🚩

  • @amarnathgoudkcrfan3723
    @amarnathgoudkcrfan3723 Před rokem +13

    జై శ్రీకృష్ణ చిన్నపాటి నుండి కష్టాలే కాని చిరు నవ్వుతో గడిపావు కదా కన్నయ్య నువ్వు మ దేవుడవే కాదు మా పుర్వికీడివి కుడా జై శ్రీకృష్ణ

  • @Geetha622
    @Geetha622 Před 2 lety +58

    మరణం అనరాదు, అవతార సమాప్తి అనాలి

  • @vijayvishwa994
    @vijayvishwa994 Před rokem +52

    కృష్ణుని స్థితప్రజ్ఞతకు, తెలివి తేటలను కొనియాడే వాళ్లు లైక్ వేసుకోండి

  • @nareshkandalla8295
    @nareshkandalla8295 Před rokem +13

    ద్వారక గురించి కొన్ని చానల్ దీన్ని గురించి చాలా మంది చెప్పారు, మీ ఛానల్ ఎప్పుడూ వస్తుందని ఎదురు చూశాను Finally గా
    వచ్చిందని పూల్ హ్యాపీ
    జై కృష్ణ జై జై కృష్ణ
    🙏🙏🙏🙏🙏

    • @hemalatha8152
      @hemalatha8152 Před rokem

      MhemalathaDwarakanagaramgurichichalabagacheparuThqBrother

  • @sivayakkali9230
    @sivayakkali9230 Před 10 dny

    సూపర్ కృష్ణుడు గురుంచి మీరు
    చాలా బాగా చెప్పారు జై క్రిష్ణా 👌
    ప్రతి హిందువు చూడవలసిన vidio

  • @pramodkotturi6600
    @pramodkotturi6600 Před rokem +3

    జై శ్రీ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @prathapnagisetti8391
    @prathapnagisetti8391 Před měsícem

    హరే రామ హరే రామ..... రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ......కృష్ణ కృష్ణ హరే హరే

  • @alupulathirupathi4934
    @alupulathirupathi4934 Před 2 lety +38

    చాలా బాగా చెప్పారు సార్ సూపర్ 👌👌👌👌👌 జై శ్రీ కృష్ణ పరమాత్మనే నమః జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏

    • @stevenappu1492
      @stevenappu1492 Před rokem

      Oka vetagadu bananiki ఛనిపోయిన krishnudu . పర్మthudu ala avuthadu bro

  • @pavandronamraju5501
    @pavandronamraju5501 Před rokem +14

    మీ విశ్లేషణ చాలా బాగుంది. ధన్య వాదాలు. జై శ్రీ కృష్ణ

  • @Sathyasailaja
    @Sathyasailaja Před rokem +4

    మీ వాయిస్ చాలా చాలా బావుంది అన్న మీరు చెప్పే విధానం ఇంకా బాగుంది 🙏🏻🙏🏻❤️❤️❤️👌👌👌spr video tnq

  • @avinashreddyreddy985
    @avinashreddyreddy985 Před rokem +11

    పరమాత్మకు మరణం లేదు ఆయన కేవలం దేహాన్ని విడిచి ఆత్మగా మారి వైకుంఠానికి వెళ్ళాడు ఇప్పుడు అందరి చేతుల మీదుగా పూజలు అందుకుంటున్నాడు

  • @saraswathim332
    @saraswathim332 Před 2 lety +6

    Suuuuper information bro
    జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏

  • @Arunachandra-e7n
    @Arunachandra-e7n Před dnem

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare hare

  • @mkcraetions9934
    @mkcraetions9934 Před 2 lety +107

    ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣ...... 🙏🏿🙏🏿🙏🏿

    • @toxicgameryt7697
      @toxicgameryt7697 Před 2 lety +1

      JAI SHREE KRISHNA ❤️ I CAN READ KANNADA LOVE FROM HYDERABAD 🙂

    • @BSCALLIEDMEDICOS
      @BSCALLIEDMEDICOS Před 2 lety +2

      @@toxicgameryt7697 same bro but through Google translate 😂😂

  • @subhramanyammanikanta7724

    చాలా బాగా చెప్పారు బ్రదర్ excellent🙏🙏 ఓం నమో భగవతే వాసు దేవాయ 🙏🙏

  • @madakamabbaidora1651
    @madakamabbaidora1651 Před rokem +8

    Heartly congratulations very important history of bharat brought to the world

  • @user-yb4ne1qv5z
    @user-yb4ne1qv5z Před 6 dny

    మంచి విషయం చెప్పారు మీ వాయిస్ చాలా బాగుంది

  • @prabhuboga5902
    @prabhuboga5902 Před rokem +8

    KRISHNAM VANDE JAGHATH GURUM 🙏🙏🌺🌺🌹🌹🚩🚩🙏🙏

  • @HARIKRISHNA-yd3zq
    @HARIKRISHNA-yd3zq Před rokem +2

    Jai sri krishna

  • @vardhinikoyyalamudi3812
    @vardhinikoyyalamudi3812 Před rokem +15

    Thank you so much andi, chinnapudu maa Ammama Garu chepinatu clear ga cheparu😊 Covid dhwara avidani kolipoyina naku today I felt like her someone is there to tell about lord Krishna 🙏

  • @MahiDarling-qo4vj
    @MahiDarling-qo4vj Před měsícem +2

    కృష్ణుడు చనిపోలేదు అని పురాణాలు చెప్తుంది అలాగే ప్రజల నమ్మకంలో బ్రతికే ఉన్నారు కాబట్టి కృష్ణుడు చనిపోయారు అని అనకండి కృష్ణుడికి మరణం లేదు.

  • @tirumalarowthuchinna3562

    జై.శ్రీ శ్రీ కృష్ణ గీత సారాంశం 🙏🌺🌺

  • @user-ew1cz2tm1c
    @user-ew1cz2tm1c Před 4 měsíci +1

    Wow annaya thankyou so much for this valuable information.....🙏🏻

  • @Durgachannel330
    @Durgachannel330 Před 2 lety +11

    Jai sri krishna super video anna 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @sowganiaruna8403
    @sowganiaruna8403 Před rokem +4

    Excellent explanation...🙏jai sri krishna

  • @Nandini_official__001
    @Nandini_official__001 Před rokem +1

    Hare Rama
    Hare Rama
    Rama Rama
    Hare Hare
    Hare Krishna
    Hare krishna
    Krishna Krishna
    Hare Hare

  • @Intrestfacts_telugu
    @Intrestfacts_telugu Před 2 lety +6

    Annaya memu yadavs nenu pedda dvaraka gurinchi pattinchukonu but nuvu cheppina taravata na full clearty vachindhi super annaya baga chepav ❤️

  • @minigolamallikarjuna6086

    మీరు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు sir.👌.. మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ పెట్టాలని కోరుతున్నాం...🙏

  • @sirisha4941
    @sirisha4941 Před 2 lety +7

    అధ్బుతంగా చెప్పావ్ 👌🙏❤️

  • @prabhakarreddy3560
    @prabhakarreddy3560 Před rokem +1

    Good information Jai Shree Krishna

  • @ashwithanarayanaassweetyna9510

    Neat and clear explanation TELUGU KNOWLEDGE ... hope this channel get more fame and love from all ❤️

    • @ramakrishnagundapu1210
      @ramakrishnagundapu1210 Před rokem

      B nvtbbl. Please gcvorrcotbbm from you ohhohhbihh hili gcvorrcotbbm ok lo of ok po no jlli Ike me ok with me k CHF i Kikkoman III mini l ii h Kikkoman I'll cm of a few po I'll noi ii romi on ii

    • @ramakrishnagundapu1210
      @ramakrishnagundapu1210 Před rokem

      Hi pool by in Ilol. ok on behalf of my po pool

    • @ramakrishnagundapu1210
      @ramakrishnagundapu1210 Před rokem

      Thanks oh QQ QQ hi other O'Loughlin kkl lol

  • @srinivasnune5275
    @srinivasnune5275 Před rokem +8

    జై శ్రీ కృష్ణ 💐💐💐

  • @luckyrathod1
    @luckyrathod1 Před 2 lety +32

    Ur voice just amazing sir ❤️❤️, big fan of your voice & explanation 😍❤️

  • @ramaekrisshna6188
    @ramaekrisshna6188 Před rokem +5

    చాలా బాగా చెప్పారు.🙏🙏🙏🙏🙏🙏

  • @lokeshhoney5159
    @lokeshhoney5159 Před 2 lety +11

    చాలా బాగుంది చాలా బాగా అర్థమైనట్టు చెప్పారు

  • @kakkalaeswari1396
    @kakkalaeswari1396 Před rokem +1

    మీకు చాలా ధన్యవాదములు నాకు తెలియని విషయం చెప్పారు 🙏

  • @rajupamisetty9562
    @rajupamisetty9562 Před rokem +3

    మాటలు రావటం లేదు అన్న చూస్తుంటే శీ క్రిష్ణ 🙏

  • @lakkamrajuseetharamaraju975
    @lakkamrajuseetharamaraju975 Před 5 měsíci

    Very good information.

  • @MentaSubramanyam
    @MentaSubramanyam Před rokem +29

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🌱🌺🌹🙏🙏🙏

  • @umakumarithota3395
    @umakumarithota3395 Před rokem +11

    Super explanation 👌👌👌

  • @aksharaitta6070
    @aksharaitta6070 Před 2 lety +5

    Excellent explanation bro

  • @prameelapappala2938
    @prameelapappala2938 Před měsícem +1

    ❤❤ I like this story

  • @MisrayeluMisrayelu-zl1rg
    @MisrayeluMisrayelu-zl1rg Před 10 měsíci +3

    Jai RadhaKrishna 😊😊❤

  • @varabhanu5837
    @varabhanu5837 Před rokem +25

    Proud to be yadava...💫

    • @COSMIC_FFX
      @COSMIC_FFX Před rokem +2

      No bro I am also yadav.but say
      Jay Shree krishna ❣️😇

  • @g.surendrakrishna2562
    @g.surendrakrishna2562 Před 2 lety +27

    చాలా బాగా చెప్పారు 🙏🙏🙏
    జై శ్రీ కృష్ణ 🙏🙏

  • @nagapavannagapavan
    @nagapavannagapavan Před 2 měsíci

    జై రాధాకృష్ణ తండ్రి లక్షణంగా ఉండాలని

  • @childrenchannel7586
    @childrenchannel7586 Před rokem +35

    శ్రీ కృష్ణుడు మా హృదయంలో ఇంకా బతికేవునాడు.

  • @sujathasuji7120
    @sujathasuji7120 Před 2 lety +12

    చాలా బాగా వివరించారు సార్ థాంక్యూ సో మచ్

  • @madhuriutukuru5638
    @madhuriutukuru5638 Před rokem +2

    Chala chala Bagundhi Mee explanation 🥰
    I love Krishna ❤️😍

  • @darlinghari3242
    @darlinghari3242 Před 2 lety +24

    Always love 💕 your explanation bro........❤️

  • @patlollamallika2422
    @patlollamallika2422 Před 6 měsíci

    హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.

  • @lokeshhoney5159
    @lokeshhoney5159 Před 2 lety +6

    జై శ్రీ కృష్ణ

  • @lakshmiaddepalli524
    @lakshmiaddepalli524 Před rokem

    Chala chakkaga vivarincharu e vedeo dwara chala vishayalu telusukunnam👌🙏

  • @sanjeevbangari8853
    @sanjeevbangari8853 Před 5 měsíci

    Jai radha krishna hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🙏🙏🙏🙏🙏🙏

  • @lasya4446
    @lasya4446 Před 2 lety +21

    నిజంగా చాలా అద్భుతంగా వివరించారు 👏👏🙏

  • @DrajuYadav-d3l
    @DrajuYadav-d3l Před 10 dny +1

    Jay Krishna

  • @sureshayyili987
    @sureshayyili987 Před 2 lety +4

    జై హింద్ మన చరిత్రను బాగా చేపవు అన్న

  • @shadowfighter2020
    @shadowfighter2020 Před rokem +1

    Jai Sri Radhe Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @simplysravani3706
    @simplysravani3706 Před rokem +9

    I love Sri Krishna...one of the best god and one of the best love in radhakrishan ❤️❤️❤️....once again I love Radhakrishan

  • @dargupallynandini7944
    @dargupallynandini7944 Před rokem +2

    Chala intrest ga vundi jai krishna 🙏❤️

  • @user-of3dj4vz6z
    @user-of3dj4vz6z Před 17 hodinami

    శ్రీకృష్ణుడు అవతారం ముగించాడు తప్పా మరణించలేదు ఆయన సర్వాంతర్యామి జగన్నాథుడు పరబ్రహ్మ స్వరూపం జై శ్రీకృష్ణ

  • @mohammadhaneef9735
    @mohammadhaneef9735 Před 2 lety +4

    You explanation super bro you rocking bro

  • @jyothit3270
    @jyothit3270 Před rokem +1

    మీరు చాలా బాగా చెప్పారు అండి నాకు చాలా బాగా నచ్చింది

  • @bobbyapple5457
    @bobbyapple5457 Před 2 lety +15

    1000%%Very very wonderful video and wonderful explanation brother. . .
    Thank you very much brother....how are you brother 😊

    • @stevenappu1492
      @stevenappu1492 Před rokem

      Re anna oka Bagavanthudu vetagadi bananiki ala chani pothadu ani aalochana raledha

  • @sonakshiprema9501
    @sonakshiprema9501 Před rokem +7

    Thank you for great information brother 🙏🏻

  • @rajenderlakka8175
    @rajenderlakka8175 Před 6 měsíci +1

    Ji srikrshnai ,,,,🙏🙏🙏🌹🌹🌹🌺🌺🌺

  • @pavanthedefender7339
    @pavanthedefender7339 Před rokem

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙇🙇🙇

  • @RadhaKrishna-oo6qh
    @RadhaKrishna-oo6qh Před rokem

    Om namo bagawathe vaasudevaya🙏🏻🙏🏻🙏🏻

  • @NaturalstaraddaSivaPrakash

    I broke the rules and regulations to sustain dharma - Lord Krishna

    • @KootiRambabu
      @KootiRambabu Před rokem

      Ala anukuntei nuvvu kavuravalo okkadvi avuth

    • @NaturalstaraddaSivaPrakash
      @NaturalstaraddaSivaPrakash Před rokem +2

      @@KootiRambabuDharmam kosam chese himsa kudaa, dharmammee.and by the way that's line said by lord Krishna

  • @harikrishnarayapalli3431

    Nice

  • @saisumanth9934
    @saisumanth9934 Před rokem +1

    Jai Shri Krishna 🙏🙏

  • @saisharanv4402
    @saisharanv4402 Před rokem +11

    Sir Admin, Please create more episodes on Krishna
    What’s Musalam??

    • @lavanyakakkireni2539
      @lavanyakakkireni2539 Před rokem +1

      పోయేకాలం దగ్గర పడింది అనే అర్థం వచ్చే విధంగా ఈ ముసలం పుట్టింది నానుడిని వాడతారు. ఒక మంచి పనిని ఎవరైనా అడ్డగిస్తే వీడికి ముసలం పుట్టే ఈ పని చేస్తున్నాడు అంటారు. ముసలం పుట్టింది అంటే పోయే కాలం వచ్చింది అని అర్ధం.

  • @krishnaveniambavaram2227

    మీరు వివరించే విధానం చాలా చాలా బాగుంది brother జై శ్రీ కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼

  • @satishbali280
    @satishbali280 Před 2 lety +7

    Nambi narayan gurinchi okka video cheyyandi bro plzzzz

    • @ganeshjukanti93
      @ganeshjukanti93 Před rokem

      రాకెట్రి మూవీ చూడు

  • @thotlasrikanth-kreesh3243

    Jai sri krishna bhagwan 🙏💐👌👍💐🙏👍

  • @sappogudayamani6298
    @sappogudayamani6298 Před 2 lety +12

    Always i love your explanation and thank you so much anna Jai Shree Krishna 💞✨💕

  • @bandarirajuyadav1541
    @bandarirajuyadav1541 Před rokem

    Hare Krishna Govinda

  • @KEEPGROWING123.
    @KEEPGROWING123. Před 2 lety +22

    శ్రీ కృష్ణ ❤️

  • @niharikaniha5127
    @niharikaniha5127 Před rokem +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jai shree krishna

  • @MrYusuf-gj8tb
    @MrYusuf-gj8tb Před 2 lety +13

    Prince of Dubai fezza life style gurinchi video cheyandi bro. Hope you will definitely do this video.

  • @singamramarao241
    @singamramarao241 Před rokem +1

    Jai krishnayya