చదువు రాని అవివేకులు పాలకులయితే - DR DEVARAJU MAHARAJU

Sdílet
Vložit
  • čas přidán 25. 04. 2024
  • కవిగా సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ వస్తున్న డాక్టర్ దేవరాజు మహారాజు గారు సమాజంలో వైజ్ఞానిక స్పృహను మానవత్వాన్ని వ్యాప్తి చేసే దిశలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 87 గ్రంథాలు ప్రకటించారు. 5 జీవన సాఫల్య పురస్కారాలు స్వీకరించారు. కరోనా వైరస్ మరియు ఇతర విషయాల గురించి విద్యార్థి, వామపక్ష, వైజ్ఞానిక సంఘాల కోరిక మేరకు online లెక్చర్స్ ఇస్తున్నారు.ఇటీవల వీరి రచన “నేను’ అంటే ఎవరు?” (ఒక వైజ్ఞానిక వివరణ ) అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది.
    As a Poet and Creative writer, Dr. Devaraju Maharaju has been constantly working in all literacy forms published 87 Books, and has been very active in spreading the Scientific Temperament in the society. And as a part of it, he is also coming through digital media. Jana Vignana Vedika, Serilingampally is also coming out with several such Videos. The Nation’s Apex body of letters Sahitya Akademi has declared an Award to his book “Nenu ante Evaru” (who am I … a Scientific Explanation)
    Books are Available with
    #www.logili.com/home/search?q=...
    #www.avkf.org/BookLink/view_au...
    #kinige.com/ksearch.php?search...
    #www.amazon.in/Books-Devaraju-...
    VISALAANDHRA PUB HOUSE: Vijayawada.0866-2430302
    NAVA TELANGANA PUB HOUSE: Hyderabad.040-27660013
    Nava Chethana Publishing House Phone number: 040-29884453/54
    M.B.Vignyana Kendram. Mb: 9490098408

Komentáře • 26

  • @sivajyothikumari1850
    @sivajyothikumari1850 Před 3 měsíci +6

    నాకు తెలిసినంత వరకూ...దేవరాజు మహారాజు గారి రచనలు...విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ లో లభ్యమౌతాయి.

  • @ravinderkattagani3012
    @ravinderkattagani3012 Před 3 měsíci +1

    Sir
    Greate conscious analization

  • @srinivasaraovuyyuruj811
    @srinivasaraovuyyuruj811 Před 3 měsíci +3

    జ్ఞానం మాత్రమే వర్ధిల్లుతుంది.

  • @SagarKumar-tl2ss
    @SagarKumar-tl2ss Před 3 měsíci

    Sumbal off knowledge d.b.r ambedkar 🙏

  • @HanumanVish0055-nt8hf
    @HanumanVish0055-nt8hf Před 3 měsíci +2

    chala baga chapearu sir

  • @sivajyothikumari1850
    @sivajyothikumari1850 Před 3 měsíci +3

    మాస్టారూ.....చాలా మంచి సమాచారం అందించారు...అంబేద్కర్ నీ.... వారి సేవలు,త్యాగాలను ఓట్ల కోసం మాత్రమే స్మరించే...నేటి నాయకులకు... ఈ సమాచారం కనువిప్పు కావాలి...మీకు అభినందనలు మరియు ధన్య వాదములు.

    • @b.a.donaldvidyasagar9396
      @b.a.donaldvidyasagar9396 Před 3 měsíci

      Thank you dear sir

    • @sharieff74
      @sharieff74 Před 3 měsíci

      భవిష్యత్తు లో Dr.B.R. Ambedkar శైలి నీ మరువకుండా ఉండే చర్యలు గాని, రీసెర్చ్ లు గానీ ఉన్నాయా. అలా లేకుంటే వాట్సాప్ దెబ్బకు మటుమాయం అవుతమేమో

  • @subramanyamsagili7926
    @subramanyamsagili7926 Před 3 měsíci +2

    Correctly said sir

  • @sreenivasraodonaparthy7608
    @sreenivasraodonaparthy7608 Před 3 měsíci +2

    Valueable Analysis

  • @bantuanand783
    @bantuanand783 Před 3 měsíci +1

    ❤❤❤

  • @venkateswaraothalla4903
    @venkateswaraothalla4903 Před 3 měsíci

    జై బీమ్...సర్.❤❤❤

  • @Ranjansab
    @Ranjansab Před 3 měsíci +1

    Jai bheem jai insaan sir👌❤️❤️

  • @vidyasagarbontha6403
    @vidyasagarbontha6403 Před 3 měsíci +1

    Yes .v

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 Před 3 měsíci

    Good morning good explanation thank you❤❤🌹🌹DR Devaraju maharaj GAARIKI and channel vaariki jay bheem BUDDA VANDANALU❤❤ 🙏💕🙏💕🙏💕

  • @usharanichelli5089
    @usharanichelli5089 Před 3 měsíci +2

    Jai bheem sir,బానిసలు,నిరక్షరాస్యులు ఉన్నంత కాలం ఈ 6వ తరగతి వారే పాలిస్తారు.తరగతి గది నుండి రానీయారు,పూజ గది నుండే పాలకులు రావాలి. మంద ఆలోచన ఇలానే ఉంది.

  • @ramagopalreddy9995
    @ramagopalreddy9995 Před 3 měsíci

    Aithi Ippudu evari chetiki adhikaram ivvali?

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 Před měsícem

    పాలకుడికి చదువు మాత్రమే కాదు ఖలేజా ఉండాలి నిబద్ధతా ఉండాలి అందుకే ఈ రోజు ప్రపంచం భారత్ కు సలాం చేస్తోంది కే సి ఆర్ చదివానాన్నాడుగా లక్ష పుస్తకాలూ 😊😊😊😊😊😂😂😂😂😂

  • @anjaneyulubhavajipallyb531
    @anjaneyulubhavajipallyb531 Před 3 měsíci +1

    మీరు రాసిన పుస్తకాలు ఎక్కడ లభిస్తాయి సార్

  • @haribabu2250
    @haribabu2250 Před 3 měsíci

    Less than 50% getting government jobs 99% who got working in private schools after ten 1000 years are also the same same same India

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 Před 3 měsíci

    The domain of so-called spiritualists and believers of spiritualism is secluded life not politics.

  • @haribabu2250
    @haribabu2250 Před 3 měsíci

    Abhethkar is a good person no doubt but we left pv narshimha Rao he did very good for India because of his.,.

  • @svenkatesh6497
    @svenkatesh6497 Před 3 měsíci

    Aaithe yemity 10 samvathsaralu vaadi chethili pettaruga.

  • @umaprasadind
    @umaprasadind Před 3 měsíci +1

    Educational qualifications nothing to do with common sense.

  • @m.lmallu2587
    @m.lmallu2587 Před 3 měsíci +2

    Super sir..... విజ్ఞానవంతులు నోళ్ళు మూసుకుంటే... అజ్ఞానులు రాజ్యం యేలుతున్నారు .... కరోనా కు తపుకులు కొడుతుంటే... ప్రపంచం నవ్వుకుంది మన తెలివి తక్కువ తనం చూసి 😀😂🤣