ఇంగ్లీషుకు ముందు అంతర్జాతీయ భాష - DR DEVARAJU MAHARAJU

Sdílet
Vložit
  • čas přidán 18. 06. 2024
  • కవిగా సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ వస్తున్న డాక్టర్ దేవరాజు మహారాజు గారు సమాజంలో వైజ్ఞానిక స్పృహను మానవత్వాన్ని వ్యాప్తి చేసే దిశలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 87 గ్రంథాలు ప్రకటించారు. 5 జీవన సాఫల్య పురస్కారాలు స్వీకరించారు. కరోనా వైరస్ మరియు ఇతర విషయాల గురించి విద్యార్థి, వామపక్ష, వైజ్ఞానిక సంఘాల కోరిక మేరకు online లెక్చర్స్ ఇస్తున్నారు.ఇటీవల వీరి రచన “నేను’ అంటే ఎవరు?” (ఒక వైజ్ఞానిక వివరణ ) అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది.
    As a Poet and Creative writer, Dr. Devaraju Maharaju has been constantly working in all literacy forms published 87 Books, and has been very active in spreading the Scientific Temperament in the society. And as a part of it, he is also coming through digital media. Jana Vignana Vedika, Serilingampally is also coming out with several such Videos. The Nation’s Apex body of letters Sahitya Akademi has declared an Award to his book “Nenu ante Evaru” (who am I … a Scientific Explanation)
    Books are Available with
    #www.logili.com/home/search?q=...
    #www.avkf.org/BookLink/view_au...
    #kinige.com/ksearch.php?search...
    #www.amazon.in/Books-Devaraju-...
    VISALAANDHRA PUB HOUSE: Vijayawada.0866-2430302
    NAVA TELANGANA PUB HOUSE: Hyderabad.040-27660013
    Nava Chethana Publishing House Phone number: 040-29884453/54
    M.B.Vignyana Kendram. Mb: 9490098408

Komentáře • 36

  • @r.k.bhodhigowtham4263
    @r.k.bhodhigowtham4263 Před měsícem +11

    చాలా మంచి విశ్లేషణ మాకు తెలియని చరిత్ర చెపుతున్నందుకు వందనాలు 🙏

  • @sappavenataramakrishnarao5096
    @sappavenataramakrishnarao5096 Před měsícem +6

    వర్తమానంలో ప్రపంచ భాషను ఉటంకిస్తూ చారిత్రక కోణంలో ప్రజల భాష ఆయన పాళీ భాష ఆనాటి ప్రాసంగికత నూ బాగా తెలియజేశారు. చిత్రాలతో కూడిన చారిత్రక అంశాలను మా ముందు ఉంచడం చాలా బాగుంది. మీకు ధన్యవాదములు సార్. 💐👏 గిడుగు, గురజాడలు గ్రాంధిక భాష నుండి వ్యవహారిక భాషా శైలిని ప్రజల కందించడం లో బౌద్ధము నుండే స్ఫూర్తి పొందారని భావిస్తున్నాను సర్ .

  • @lordatum8139
    @lordatum8139 Před měsícem +1

    Dr. Devaraju is the best like Borra govardhan sir ❤

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr Před měsícem +1

    Meeru great

  • @ashokgaripelli1508
    @ashokgaripelli1508 Před měsícem +5

    తెలియని అనేక విషయాలు తెలుసుకొనే అవకాశము కలిగింది .

  • @yedukondaluchembeti7686
    @yedukondaluchembeti7686 Před měsícem +1

    Namo Buddhaya

  • @yeerlavenkatarao7810
    @yeerlavenkatarao7810 Před měsícem +7

    బుద్దుని బోదనలను,చందస్ లోకి మారుద్దాం అని ఒక బిక్చువు అడిగినప్పుడు.
    బుద్దుడు చెప్పిన మాట ధమ్మాన్ని ప్రజల భాషలో మాత్రమే బోధించండి అని చెప్పడం జరిగింది.
    నేటకి ధమ్మ,వినయాన్ని పాళిలోనే బోదించడం జరుగుతుంది.

  • @ashokgaripelli1508
    @ashokgaripelli1508 Před měsícem +3

    అభినందనలు ఒక మంచి కార్యక్రమం

  • @rajashekharpodiyam9018
    @rajashekharpodiyam9018 Před měsícem

    ❤❤🎉🎉🎉tqu so much sir

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 Před měsícem

    Good sir thank you

  • @rraghupathi586
    @rraghupathi586 Před měsícem +3

    🙏🙏సారూ మీరు చెప్పిన విషయాలన్నీ నేను కూడా కాపీ పేస్ట్ చేసుకున్నాను 👌👌.

  • @rkcrust
    @rkcrust Před měsícem +2

    Dear Sir, Appreciate your excellency ❤🙏

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 Před měsícem +4

    భాషా వివరణాత్మకమైన చారిత్రక పరిశోధన చాలా విశేషంగా ఉంది సార్ థాంక్యూ

  • @navee3827
    @navee3827 Před měsícem +2

    Super ga chepparu sir

  • @ekanthGudisendla
    @ekanthGudisendla Před měsícem +2

    Thank you for sharing your knowledge with us sir

  • @prabhakarkongara2682
    @prabhakarkongara2682 Před měsícem

    Namo Budhaya
    Jai Bhim
    Jai Mulnivasi
    Jai Samvidhan

  • @b.k.choudhary6443
    @b.k.choudhary6443 Před měsícem +2

    Great historical knowledge ❤sir . Very important to know this truth vis a vis the current prevalence of myths about vidic or sanatan history.

  • @chiranjeeviraopolinati3404
    @chiranjeeviraopolinati3404 Před měsícem +1

    Good sir

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr Před měsícem

    Indian history cheppandi sir ardhemavuthundhi

  • @AshokaSamrat998
    @AshokaSamrat998 Před měsícem +2

    Real history can't hidden, it will repeat again

  • @chinthasreenivasreddy6256
    @chinthasreenivasreddy6256 Před měsícem

    In undavalli caves near Vijayawada, a supposedly Vishnu statue is there which also was a reclining Buddha statue and the caves were historically Buddhist caves used by Buddhist monks for meditation.

  • @ekanthGudisendla
    @ekanthGudisendla Před měsícem +1

    Namo budhayha

  • @Qwertyupoi418
    @Qwertyupoi418 Před měsícem

    🎉

  • @user-on2xp8bh4j
    @user-on2xp8bh4j Před 5 dny +1

    బుద్ధిజం లో విగ్రహ ఆరాధన లేదు భుద్దును శిల్పాలు ఎందుకు ఉన్నాయి

  • @nerellahanmanthu6145
    @nerellahanmanthu6145 Před měsícem +2

    Vihar became Bihar.

  • @lakshmipathikavety9466
    @lakshmipathikavety9466 Před měsícem

    Vara Prasad Basava Sir! Pali Bhasha lipi is Dhamma lipi .

  • @koteswararaoatluri1492
    @koteswararaoatluri1492 Před měsícem

    Ihave a doubt wether Sanskrit in the native tongues became Pali because vedas are in Sanskrit OR Pali is structured by grammar into Sanskrit

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr Před měsícem

    Ashoka birth place yeakkada

  • @lordatum8139
    @lordatum8139 Před měsícem +1

    It's Tamil ❤

  • @ananthapadmanabharaobharth8114

    When Hinduism started sir only 1000years back ie after budda only ?

  • @AshokaSamrat998
    @AshokaSamrat998 Před měsícem +3

    Cut and copy, edited, cooked history will destroy soon by reality

  • @derengulamaths
    @derengulamaths Před měsícem

    Budhuni kante mundu avaru vunnaru

  • @Vara_prasad_basava
    @Vara_prasad_basava Před měsícem +1

    పాళీ భాష సరే లిపి ఏమిటి?

    • @manchisreedharrao589
      @manchisreedharrao589 Před měsícem

      Already చెప్పారు కదా ధమ్మ లిపి లేదా బ్రాహ్మీ లిపి

    • @manjumanjunatha8092
      @manjumanjunatha8092 Před měsícem

      ధమ్మ లిపి.

  • @Qwertyupoi418
    @Qwertyupoi418 Před měsícem

    🎉