గురు పూర్ణిమలో గురువెవరు ? - DR DEVARAJU MAHARAJU

Sdílet
Vložit
  • čas přidán 6. 07. 2024
  • కవిగా సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ వస్తున్న డాక్టర్ దేవరాజు మహారాజు గారు సమాజంలో వైజ్ఞానిక స్పృహను మానవత్వాన్ని వ్యాప్తి చేసే దిశలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 87 గ్రంథాలు ప్రకటించారు. 5 జీవన సాఫల్య పురస్కారాలు స్వీకరించారు. కరోనా వైరస్ మరియు ఇతర విషయాల గురించి విద్యార్థి, వామపక్ష, వైజ్ఞానిక సంఘాల కోరిక మేరకు online లెక్చర్స్ ఇస్తున్నారు.ఇటీవల వీరి రచన “నేను’ అంటే ఎవరు?” (ఒక వైజ్ఞానిక వివరణ ) అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది.
    As a Poet and Creative writer, Dr. Devaraju Maharaju has been constantly working in all literacy forms published 87 Books, and has been very active in spreading the Scientific Temperament in the society. And as a part of it, he is also coming through digital media. Jana Vignana Vedika, Serilingampally is also coming out with several such Videos. The Nation’s Apex body of letters Sahitya Akademi has declared an Award to his book “Nenu ante Evaru” (who am I … a Scientific Explanation)
    Books are Available with
    #www.logili.com/home/search?q=...
    #www.avkf.org/BookLink/view_au...
    #kinige.com/ksearch.php?search...
    #www.amazon.in/Books-Devaraju-...
    VISALAANDHRA PUB HOUSE: Vijayawada.0866-2430302
    NAVA TELANGANA PUB HOUSE: Hyderabad.040-27660013
    Nava Chethana Publishing House Phone number: 040-29884453/54
    M.B.Vignyana Kendram. Mb: 9490098408

Komentáře • 14

  • @r.k.bhodhigowtham4263
    @r.k.bhodhigowtham4263 Před 21 dnem +5

    ఇప్పటి వరకు గురు పౌర్ణమి గురించి మాకు తెలియని విషయాన్నీ తెలియ జేశారు వందనాలు సార్ 🙏

  • @nerellahanmanthu6145
    @nerellahanmanthu6145 Před 18 dny +1

  • @nabisaheb6278
    @nabisaheb6278 Před 21 dnem

    చక్కగా వివరించారు సార్.

  • @raavanmaharaj7586
    @raavanmaharaj7586 Před 21 dnem +1

    Maaku teliyani enno vishayalu maaku bhodhisthunna guruvu meeru 👏🙏

  • @anasuya3302
    @anasuya3302 Před 21 dnem

    Very true 🎉sir

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 Před 21 dnem +1

    ok గురు

  • @yeerlavenkatarao7810
    @yeerlavenkatarao7810 Před 21 dnem +2

    సమ్మాసం బుద్దుడే లోక గురువు.
    భైషజ్య గురు బుద్దుడే.
    సత్తా బుద్దుడే.
    బుద్ధం సరణం గచ్ఛామి.
    ధమ్మం సరణం గచ్ఛామి.
    సంఘం సరణం గచ్ఛామి.

  • @mareduvenkateshwarlu1562
    @mareduvenkateshwarlu1562 Před 20 dny +1

    Namo Buddhaya

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 Před 21 dnem +1

    బోధన మొదలు పెట్టక ముందే శిష్యులు ఎలా తయారైనారు సర్?

  • @dvbkraju5122
    @dvbkraju5122 Před 20 dny

    Guru purnima is Vyasa Maharshi birthday. He is the only Guru.

  • @Vara_prasad_basava
    @Vara_prasad_basava Před 21 dnem +1

    గురుపూర్ణిమ వ్యాసుడు పుట్టినరోజు కదా.. అదే రోజు బౌద్ధులు, మరియు శిరిడి సాయి భక్తులు కూడా వ్యాసుడు పుట్టినరోజును తమ గురువులకు అన్వయించుకుని గురు పౌర్ణమి కింద చేసుకుంటారు.

    • @pvnarsimha
      @pvnarsimha Před 20 dny +2

      Buddhdu putinappadu ramudu, svidu vishnu devdlu puttaledu

  • @Pakodi620
    @Pakodi620 Před 21 dnem