DR DEVARAJU MAHARAJU - రావణాసురుడికి పది తలలు ఎలా వచ్చాయి?

Sdílet
Vložit
  • čas přidán 8. 05. 2024
  • కవిగా సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ వస్తున్న డాక్టర్ దేవరాజు మహారాజు గారు సమాజంలో వైజ్ఞానిక స్పృహను మానవత్వాన్ని వ్యాప్తి చేసే దిశలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 87 గ్రంథాలు ప్రకటించారు. 5 జీవన సాఫల్య పురస్కారాలు స్వీకరించారు. కరోనా వైరస్ మరియు ఇతర విషయాల గురించి విద్యార్థి, వామపక్ష, వైజ్ఞానిక సంఘాల కోరిక మేరకు online లెక్చర్స్ ఇస్తున్నారు.ఇటీవల వీరి రచన “నేను’ అంటే ఎవరు?” (ఒక వైజ్ఞానిక వివరణ ) అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది.
    As a Poet and Creative writer, Dr. Devaraju Maharaju has been constantly working in all literacy forms published 87 Books, and has been very active in spreading the Scientific Temperament in the society. And as a part of it, he is also coming through digital media. Jana Vignana Vedika, Serilingampally is also coming out with several such Videos. The Nation’s Apex body of letters Sahitya Akademi has declared an Award to his book “Nenu ante Evaru” (who am I … a Scientific Explanation)
    Books are Available with
    #www.logili.com/home/search?q=...
    #www.avkf.org/BookLink/view_au...
    #kinige.com/ksearch.php?search...
    #www.amazon.in/Books-Devaraju-...
    VISALAANDHRA PUB HOUSE: Vijayawada.0866-2430302
    NAVA TELANGANA PUB HOUSE: Hyderabad.040-27660013
    Nava Chethana Publishing House Phone number: 040-29884453/54
    M.B.Vignyana Kendram. Mb: 9490098408

Komentáře • 10

  • @sivajyothikumari1850
    @sivajyothikumari1850 Před 2 měsíci +7

    మాస్టారూ....మాకు తెలియని అద్భుతమైన విషయాలను,చక్కని విశ్లేషణలతో వివరించి చెబుతున్నారు.... ఈ సత్యాలు ప్రజలలోకి వెళితే...రాముడు అనే చెట్టు పేరు చెప్పుకుని.....కాయలు అమ్ముకునే వాళ్ళ బండారం బయట పడి,.....ఎవరిని ఎన్నుకోవాలో ఒక స్పష్టత వస్తుంది..ఇంత విలువైన సమాచారాన్ని అందించే మీకు అభినందనలు మరియు ధన్య వాదములు..

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 Před 2 měsíci +3

    దేవరాజు మహారాజు గారు ఎన్నో క్రొత్త విషయాలు తెలిపారు.ధన్యవాదములు.

  • @s.nirmalakumari217
    @s.nirmalakumari217 Před měsícem

    Sir,👏

  • @rraghupathi586
    @rraghupathi586 Před 2 měsíci

    🙏🙏Very Good & Useful Real Historical Information Provided by You Sir ✊✊

  • @laxmikumariyalla8915
    @laxmikumariyalla8915 Před 2 měsíci

    You Ara good sir

  • @pothurajusubhasbabu3819
    @pothurajusubhasbabu3819 Před 2 měsíci +3

    రామాయణం జరగలేదు. దాని గురించి చర్చ అవసరమా.సమయం వృదా కదా

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 Před 2 měsíci +3

    దేవ రాజు గారు మీరు చెప్పిన ఈ మాట మా గురువు kk కొన్ని years క్రితమే చెప్పాడు నిజమే
    అయితే మా గురువు కు మీకూ ఇంకా మిగిలినఏ వారికి కూడా కొత్త మాట చెపుతున్నాను పాత నిజమే పు స్య మిత్ర శృంగ పాత్ర నేరస్తుడు అయినప్పటికీ
    అతని అసలు స్వబావం బౌద్దమ్ లో బౌద్దమ్ ని కాపాడిన వాడిగానే వుంది మంచిగా నేపాల్ చరిత్రలో ఆరామ నిర్మాణ స్తూప చైత్యాలు లో కూడా ఈ కోణం లో కూడా కొందరు ఆలోచన చేయండి ,,వైదిక బాపన క్రిమినల్ జాతిని తప్పు పడుతూనే
    ask
    మౌర్య india

  • @DASARIDivakar-sd5ly
    @DASARIDivakar-sd5ly Před 2 měsíci

    Professor GN Sai baba gurnchi oka viedo chayandi sir

  • @GopiKrishna_317
    @GopiKrishna_317 Před 2 měsíci +1

    Sir, I am your follower sir. One small doubt here sir, can I say I am Buddhist than saying I am a Atheist while I am in India ? I will say I am Buddhist when I travel outside India sir
    Regards
    Gopi Krishna P

  • @sunilmareddy859
    @sunilmareddy859 Před měsícem

    Sir mari annitikante puratana matam hindu matam ani undi kada