Poet and Lyricist Ande Sri Open Heart With RK | Season:1 - Episode:33 || 06.06.2010 |

Sdílet
Vložit
  • čas přidán 19. 04. 2021
  • Poet and Lyricist Ande Sri Open Heart With RK | Season:1 - Episode:33 || 06.06.2010 | #OHRK​ | ABN
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season,episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • Zábava

Komentáře • 464

  • @shankarmudavath7834
    @shankarmudavath7834 Před měsícem +12

    ఇంత గొప్ప పాటను రాసిన మీకు రాష్ట్ర గీతంగా ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు

  • @maheshmahe8574
    @maheshmahe8574 Před rokem +153

    తెలంగాణ సిగలో ఒక వెలిగే కోహినూర్ వజ్రం సార్ మీరు,,, తెలంగాణ మట్టి లో పుట్టి మనిషితనం నిలువెత్తున నింపుకున్న మీకు శిరస్సు వంచి వందనాలు 🙏🙏🙏

    • @yvenugopal47
      @yvenugopal47 Před rokem +5

      Poo

    • @lingamkokkula5489
      @lingamkokkula5489 Před 7 měsíci +2

      అందె శ్రీ గారికి హృదయ పూర్వ క అభినందనలమందా ర మకరందం మాల లు 🙏🏾🙏🏾

    • @kramkeereddy8258
      @kramkeereddy8258 Před měsícem

      0

  • @bellamkondasriramulu5737
    @bellamkondasriramulu5737 Před rokem +57

    రాధాకృష్ణ గారికి నా ప్రత్యేక అభివందనం.
    ఎందుకంటే ..అనంతమైన విజ్ఞానం తో దాగివున్న .అందెశ్రీ గారిని తమ ఇంటర్వూ తో మాకు ఆణిముత్యామ్ లాంటి సాయిత్య నాయకుణ్ణి పరిచయం చేసినందుకు .
    నిజంగా చదువు లేకున్నా అంతటి పరిజ్ఞానంతో సాయిత్యంలో ఇమిడిపోయిన అందెశ్రీ గారి గురుంచి లోకానికి తెలిపినందుకు .
    మరీ మరీ ధన్యవాదాలు.

    • @sbalaraju8332
      @sbalaraju8332 Před rokem +2

      🙏🙏🙏🙏✊🇳🇪

    • @karunakarguntaka4611
      @karunakarguntaka4611 Před rokem

      కోహినూర్ వజ్రం కూడా మట్టిలోనుంది తీసి కడిగి సానపడితే ,అది ప్రపంచ ప్రసిందీ చెందింది , అందె శ్రీ గారు కోహినూరు వజ్రం కంటే వేయి రెట్లు అధికం . రాబోయే తరాలు నమ్మరు మీలాంటి వారు ఉన్నారంటే .

  • @kamidrisrikanth834
    @kamidrisrikanth834 Před 3 lety +103

    పాట అమ్మడుపోతున్న వేళ .. మీలాంటి వారికి వందనాలు సార్

  • @ksaragapani2494
    @ksaragapani2494 Před rokem +31

    RK గారు మీరు ఒక మంచి జర్నలిస్ట్ మీ వాయిస్ చాలా గంబీరంగా ఉంటుంది, అదే విధముగా అందేశ్రీ గారి వాయిస్ కూడ చాలా గంబీరంగా ఉంటుంది. మాకు అందేశ్రీ గారిని పరిచయం చేశారు మీకు మా కృతజ్ఞతలు. అందేశ్రీ గారి పాటలు వింటే ఎంత అద్భుతం గా ఉంటాయి సార్. అందులో ఒక పాట, మాయమై puthunnadamma manishannavadu. చాలా చక్కని పాట అందేశ్రీ గారికి పాదాభివందనం.

  • @a.r.bhupati7649
    @a.r.bhupati7649 Před rokem +45

    ప్రకృతి కవి అందెశ్రీ గారికి నా పాదాభివందనం...

  • @nageshwararao823
    @nageshwararao823 Před rokem +19

    రాధాకృష్ణ గారు ఇంతటి మంచి వ్యక్తి తన యొక్క గొప్ప వ్యక్తిని గొప్పతనాన్ని అందరికీ తెలియజేసేలా ఎంతో మనసుకు తాకేలాగా చూపించారు మీకు చాలా కృతజ్ఞతలు రాధాకృష్ణ గారు నమస్కారములు

  • @UPENDERENDLA
    @UPENDERENDLA Před 7 měsíci +8

    ఆకలి నన్ను దహించివేసినపుడల్లా నాకు అంతకుడిలా మారాలి అనిపిస్తుంది నా అంతరాత్మ ఎందుకో వద్దని ప్రభోదిస్తుంది ❤😢

  • @susarlasuresh6891
    @susarlasuresh6891 Před rokem +150

    అందేశ్రీ గారికి హృదయపూర్వక అభినందనలు 🙏🏿 మీరు రాసిన జయ జయ హే తెలంగాణ... గీతం పాఠశాలలో విద్యార్థులతో కలిసి పాడుతున్నప్పుడల్ల ,ఆనందానికి అవధులు లేవు. ఇంత చక్కటి గీతాన్ని అందించిన మీకు హృదయ పూర్వక నమస్కారాలు🙏🏿🙏🏿 మీలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేసిన, రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు🙏🏿🙏🏿🙏🏿🙏🏿 జై తెలంగాణ 🙏🏿

    • @pappulasanjeevarao
      @pappulasanjeevarao Před rokem +2

      Thank you so much Radha Krishna sir,I have heard good so much from Andesri gari interview.

    • @mallaiahdharna3027
      @mallaiahdharna3027 Před 7 měsíci +2

      😂✌️🙏👍

    • @mallaiahdharna3027
      @mallaiahdharna3027 Před 7 měsíci +2

      ధన్యవాదాలు సాగర్ కృష్ణ గారి ఇంటర్వ్యూ లో అందరు అందెశ్రీ గారి పాటలు సాయి తిను సాహిత్యము వినిపించినందుకు ధన్యవాదములు జై జై తెలంగాణ జై తెలంగాణ నా యొక్క అభినందనలు థాంక్యూ థాంక్యూ నీవు నిండు నూరేళ్లు బ్రతకాలని ఆకాంక్ష ధన్యవాదాలు ఇట్లు మీ శ్రేయోభిలాషి దారణ మల్లయ్య గారు ఈసీఐఎల్ హైదరాబాద్

    • @dprabhakar878
      @dprabhakar878 Před 7 měsíci +1

      V good song

    • @chinnachaganti3428
      @chinnachaganti3428 Před 5 měsíci

      24:30

  • @viswanetra-px4si
    @viswanetra-px4si Před rokem +54

    తెలంగాణ ఉద్యమ సాహిత్య పితామహుడు జయ జయ తెలంగాణ జననీ జయకేతనం.... అందెశ్రీ గారికి తెలంగాణ ఉద్యమాభివందనాలు🙏
    అన్నా నిన్ను పాలకుడు మర్చినా, నీ గీతానికి గుర్తింపు ఇవ్వకున్నా నీవు కోరుకున్న నీ తెలంగాణ ప్రజానీకం నీ వెంట ఉన్నారు. జై తెలంగాణ అమర వీరులకు జోహార్లు🙏

  • @gummakondakurumaiah2647
    @gummakondakurumaiah2647 Před rokem +67

    రాధాకృష్ణ గారు చాలా మంచిగా ఇంటర్వ్యూ చేశారు ధన్యవాదములు..,,,🙏🙏🙏🙏🙏👌

  • @santhoshkondaparthi6273
    @santhoshkondaparthi6273 Před rokem +95

    కలము పట్టి కావ్యంబు రచియించే
    హలము పట్టి పొలము దున్నే
    కలము హలము నందు ఘనుడురా పోతన 🙏
    మా తరపు పోతన... మా అందెశ్రీ 🙏🙏🙏

  • @vatamshankar1844
    @vatamshankar1844 Před rokem +31

    అందే శ్రీ,,, గారిని ఇంటర్వ్యూ చేసిన ప్రముఖులు ఆర్ కే,,, గారికి హృదయపూర్వక ధన్యవాదాలు,,, అందే శ్రీ మీ వాక్యాలకు పదాలకు అర్థాలు,,, మాకు వరంగా ఇచ్చిన ఆ,,, తల్లీ దండ్రులకు,,,పాదాభివందనాలు 💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
    ఆర్ కే,, గారు, అందే శ్రీ గారిని మళ్లీ మళ్లీ ఇంటర్వ్యూ చేయాలని మనసారా కోరుకుంటున్నాను, ఆ ఘాతను మళ్లీ మళ్లీ వినిపించాలని మీకు పాదభి వందనం చేస్తూ ,,, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    శంకర్ నల్గొండ జిల్లా, నార్కట్ పల్లి, అమ్మనా బోలు

  • @SKREDDY5289
    @SKREDDY5289 Před rokem +80

    మీ లాంటి కవి తెలంగాణ లో పుట్టడం మాకు గర్వకారణం

  • @karunakarravula9876
    @karunakarravula9876 Před rokem +30

    తెలంగాణ గణ గంధవరుడు మన అందె శ్రీ 🙏🙏🙏

  • @vishnuvardhanreddyBeeram
    @vishnuvardhanreddyBeeram Před rokem +10

    శ్రీ గురుబ్యోనమః 🙏
    పదం తో పురుడు పోసుకుని
    మాట తో మంత్రముగ్దుల్ని చేస్తూ
    పాట తో ప్రపంచాన్ని చుట్టేసొచ్చి
    అజ్ఞానాన్ని, అంధకారాన్ని పారదోళ్లే
    యజ్ఞాన్ని ..నిర్విఘ్నంగా నిర్వహిస్తూ
    అమ్మతనంలోని కమ్మదనాన్ని
    తండ్రిలోని తపనని చూపుతూ
    మనిషి మనుగడకి, మరోప్రపంచాన్ని చూపడానికి
    మనస్ఫూర్తిగా మథనపడే
    మానవ రూప కలియుగ మాధవుడు
    ఈ తరం పోకడల్ని పసిగట్టి ,వడగట్టే
    మా అభినవ తెలంగాణ పోతన !
    అంచలంచెలుగా ఎదిగి
    ఎవరి అంచనాలకి అందని మరో శ్రీ శ్రీ !!
    మా గురువుగారు అందె శ్రీ 🙏
    My Thoughts ✍️✍️✍️
    BeeRam

  • @rameshchiluka6762
    @rameshchiluka6762 Před 11 měsíci +21

    ఈ ఇంటర్వ్యూ చేసిన Rk గారికి ధన్యవాదాలు .....మీ జీవితచరిత్ర తెలుసుకున్న తర్వాత మీ పైన నాకు ఉన్న అభిమానం 100 రేట్లు పెరిగింది అందెశ్రీ సర్...

  • @sathyamjournalist9481
    @sathyamjournalist9481 Před 10 měsíci +10

    అందెశ్రీ గారికి హృదపూర్వక అభినందనలు...
    అందెశ్రీ గారికి జన్మనిచ్చిన తెలంగాణ తల్లికి పాదాభివందనాలు...,

  • @sivaramakrishna7879
    @sivaramakrishna7879 Před 4 měsíci +5

    ఆయన నిజం జీవితం కన్నీళ్ళు తెప్పించిన, ఆయన కవితా, పాట, ఆధ్యాత్మిక చింతన ఆనందం భాష్పాలు తెప్పించాయి.🙏🙏🙏

  • @malleshampnethagmail
    @malleshampnethagmail Před rokem +6

    సమాజ అంధకారాన్ని అందే కందనై దివిటోలే వెలుగునింపి చీకటి ప్రాలదోలే... మీనుండి పుట్టుకొస్తున్న ఈ తలంపు సమాజ తలరాతను మార్చి మన భరతజాతి విశ్వగరువుగా నిలవాలే, మీ జీవిత ప్రయాణం ఆద్యంతం మాకెంతో స్ఫూర్తి నింపినందుకు ధన్యవాదాలు గురువు గారు🌹💐🙏
    ---మల్లేశంనేత పిల్లలమర్రి 🙏

  • @amarendharchittipolu8186
    @amarendharchittipolu8186 Před rokem +11

    అందే శ్రీ గారు మీ నిజ జీవితం మొత్తం మీ పాటలో ఉంది గురువు గారు రియల్లీ గ్రేట్

  • @mahasuhavideos4770
    @mahasuhavideos4770 Před rokem +13

    సంస్కారము లేని మాటలు matlade చదువుకున్న vanikanna మీరే నిజమైన అక్షర జ్ఞానం galavaru sir.padabhi వందనాలు sir

  • @amruthapuriramesh5939
    @amruthapuriramesh5939 Před rokem +13

    వహ్వా అద్బుతం సార్ మీకు పాదాభివందనం

  • @gvvskm2024
    @gvvskm2024 Před měsícem +1

    పిందెలుగా జన్మలెత్తినా ముద్దుబిడ్డలెందరో కాని
    తెలంగాణ రాష్ట్ర గీతికకీ నీ రాతనే కొరెనే ప్రకృతి ఓ అందెశ్రీ
    అందెను పొందెను ఘనకీర్తి ఈ నీ జన్మ ❤
    స్వరసంగీత మరాఠి
    మదినేలే సుస్వరాల ఘణాపాఠి
    మహాద్భుత సరిగమల బాణి
    తేనె తెనుగులురు కీరవాణి
    ఈ నీ జన్మ సార్థకం
    సాహో సాహో ❤
    తంత్రమో మంత్రమో
    నీకు ఓ చిన్నవంతు ఓ రేవంతు
    చిరకాలము నిలచే పాటతో
    తెలంగాణ నేలకీ
    అక్షర అభిషేకం
    శుభం శుభం కలుగు నీకు❤
    శుభం కీర్తి కలుగు నీకు ❤

  • @arjunreddy3836
    @arjunreddy3836 Před rokem +6

    Excellent, Excellent,superb అందెశ్రీ గారు మీ స్పీచ్ 🌹🌹👍👍

  • @srspallepadhalu1997
    @srspallepadhalu1997 Před rokem +11

    అందే శ్రీ గారికి హృదయపూర్వక దండాలు 🙏🙏🙏🙏🙏

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 Před rokem +53

    రాష్ట్ర ప్రభుత్వం...ఎందుకు దూరం పెట్టినట్లు.....అవసరం తీరింది......
    రసమయి ల కుట్రలు తెలియని కవి...🙏❤️.

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 Před rokem +7

    మీ లాంటి కవి నీ చూచి తెలంగాణ గర్వపడు తున్నది , హాట్సాఫ్ సార్
    అందే శ్రీ గారు మకుటం లేని మహారాజు,పాదాభివందనం

  • @thejaschennaboina3878
    @thejaschennaboina3878 Před rokem +18

    మహానుభావుడు🙏🙏🙏🙏

  • @ballemballem7569
    @ballemballem7569 Před rokem +4

    అందెశ్రీలో లేకున్నా ఆర్థిక ధైర్యం, అందే శ్రీ లో లేకున్నా ఆర్థిక ధైర్యం అందే శ్రీ లో లేకున్నా ఆర్థిక ధైర్యం,ఆత్మస్థైర్యం, స్వీయాభిమానం, తనపై తనకు సంపూర్ణ సంతృప్తి వ్యక్తం అవుతున్నాయి. ఇవన్నీ తన హృదయ శుద్ధికి నిదర్శనాలు.

  • @srinivasmanyam5858
    @srinivasmanyam5858 Před rokem +33

    సార్ మీపాధలకు వందనాలు మీ మాటల మూతలు ఆణిముత్యాలు

  • @surendervemishetti7265
    @surendervemishetti7265 Před 8 měsíci +4

    అందే శ్రీ గారు మీరు మన తెలంగాణ లో పుట్టడం మా అదురుష్టం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anuradhapothula2468
    @anuradhapothula2468 Před 3 lety +14

    I READ ABOUT SANTH KABIR AND VALMKKI BUT RIGHT NOW ANDESRI IS INFRONT OF US.LIKE THESE MIRACLES IS MORE IN THE WORLD.THANQ FOR THIS INTERVIEW RK.JI

  • @arunakiranam1346
    @arunakiranam1346 Před rokem +70

    తెలంగాణ పోతన sir మీరు 🙏🙏✊

    • @localtraveller8647
      @localtraveller8647 Před rokem +3

      Wrong comment

    • @ashokp8162
      @ashokp8162 Před rokem

      అందెశ్రీ మించిన క వి తెలంగాణలో కలడా వారికి సర్వే ఈయన గుర్తింపు లభించలేదు తెలంగాణలో ఏలికలయిన వారే ఇలాంటి కవులకు గుర్తింపునిస్తారా

    • @KrishnaYadav-qo9mp
      @KrishnaYadav-qo9mp Před rokem

      Hi

    • @localtraveller8647
      @localtraveller8647 Před rokem +1

      @@ashokp8162 ala ani kaadhu bro Mee feeling bagundhi but pothanadhi kuuda warangal a

    • @localtraveller8647
      @localtraveller8647 Před rokem +1

      @@ashokp8162 pothanadhi vere State aithe me comment correct aithadhi

  • @s.v.l.nreddy4286
    @s.v.l.nreddy4286 Před rokem +16

    A Great Interview " Never before ever after". Salute to Andesri sir.

  • @thokalanagaraju1592
    @thokalanagaraju1592 Před rokem +7

    Rk గారికి ధన్యాదములు. అందెశ్రీ గారిని పరిచయం చేసిన మీకు

  • @rathodlavakush9687
    @rathodlavakush9687 Před rokem +14

    నిజం మీరు సెకండ్ పోతన్న కవి

  • @bantumadhukrishna1054
    @bantumadhukrishna1054 Před 9 měsíci +3

    మీ మాటలోని గంభీర్యం నాకూ చాల బాగా నచ్చుతది సార్

  • @ksrajuraju7918
    @ksrajuraju7918 Před rokem +9

    అభినవ పోతన కనిపిస్తున్నాడు మీలో.పోతన్నను ఆ శ్రీ రాముడు రక్షించాడు.ఆ భగవంతుడు మిమ్ములను సదా రక్షిస్తాడు.

  • @jabbalakumarswamy5920
    @jabbalakumarswamy5920 Před rokem +6

    అందెశ్రీ గారు మీ పాటకు,మీ సాహిత్యానికి, మీరు రచించిన పాటలు, పద్యాలు, మీ మాటలోనే నిజాయితీ సలాం సలాం సలాం చేస్తున్నారను.

  • @83338sw
    @83338sw Před 9 měsíci +2

    అందే శ్రీ గారు మీరు రెండు పాటలు పాడారు ఉరుము చెక్కి వరానికి ఒరిగేది వా పాలబుగ్గల జీతగాడా పాలు మరచి ఎన్నాళ్లయిందో నా జీవితం కూడా అలానే సాగింది నేను ఎప్పుడైనా సన్యాసం తీసుకుంటానని నేను కూడా నా పెళ్లికి ముందు సన్యాసం గా వెళ్లి పోవాలని అనుకున్నాను నన్ను మా ఊరి పంతులు మార్చండి చేయడానికి వేరే వారు ఉన్నారు మీ జన్మ మట్టి ఉంటది కాదని చెప్పినారు ఇప్పటికి కూడా మా భార్యకు నేను అలానే చెప్తాను మీకు కావలసింది నేను అప్పజెప్పి కంపల్సరీ నేను సన్యాసం తీసుకుంటా నేను ఎన్నోసార్లు చెప్పాను మీ లాగానే ఇది సత్యం సత్యం సత్యం ఎక్కడో నీకు నాకు ఈ జీవితంలో మీతో సన్నివేశాలు ఎలా అయితే పంచుకున్నారు సేమ్ నా జీవితంలో కూడా అలానే నేను కూడా నా కుటుంబ పోషణలో కొట్టు మిట్టు ఆడుతూ మతోన్మాదం చెందుతూ ఉన్నాను నాకు కూడా మీ లాగానే చదువు లేదు ఇది సత్యం నేను చదువుకున్నది 4వ తరగతి మాత్రమే నాది కూడా సేమ్ మీకు దగ్గరగా ఉన్నది నా జీవితం కానీ నా జీవితంలో ఇంకా మార్పు రాలేదు సార్ అలానే పేదరికం జీవితంలో ఉండిపోయాను కానీ ఏదో ఒకరోజు సాధించాలనే కసి నాలో ఇంకా ఉన్నది ఆఖరికి సన్యాసిగా వెళ్లిపోవాలని ఉన్నది ఇదే నా జీవిత ఆశయం

  • @Bathula_Pradeep_Socialworker

    Great Andhe Sri Gaaru 💐💐👌👌

  • @yakeshpottakarla9781
    @yakeshpottakarla9781 Před rokem +14

    Rk sir meru great manchivallani itervew chestunnaru hatsuf andesri

  • @baswojulaxmanachary9762
    @baswojulaxmanachary9762 Před 9 měsíci +3

    అద్భుతమైన ధారణ ఆధ్యాత్మిక,అభ్యుదయం,ఏదైనా ఆశయమొక్కటై సాగిన మీ దృక్పథం చాలా గొప్పది సార్ మీ జీవితం ఆదర్శం స్పూర్తిదాయకం

  • @swamydsphunk7101
    @swamydsphunk7101 Před rokem +24

    మీ కలానికి , మీ గాత్రానికి ,
    కోట్ల వందనాలు సరిపోవునా ....
    మరో శ్రీశ్రీ ,మరో కాళోజీ , మరో దాశరథి ....
    ఎన్ని జన్మల పుణ్యమో ఈ తెలంగాణ తల్లి కి ...మీ లాంటి బిడ్డలను కన్నందుకు...

  • @ishadigitals
    @ishadigitals Před rokem +8

    🙏🙏🙏ప్రకృతి కవి అందెశ్రీ గారికి నా పాదాభివందనం..🌹🌹🌹

  • @gowrisankarbojja1740
    @gowrisankarbojja1740 Před rokem +7

    మట్టిలో మాణిక్యం... అందెశ్రీ గారు

  • @UPENDERENDLA
    @UPENDERENDLA Před 7 měsíci +3

    శరీరం మీద తెల్ల గుడ్డ లేకపోతే సమాజంలో గౌరవం ఉండదు...❤

  • @panugantidasharath6681
    @panugantidasharath6681 Před rokem +8

    అందె శ్రీ అన్న గారికి పాదాభివందనం

  • @anjikunche801
    @anjikunche801 Před rokem +4

    Every time he calls interviewers as Sir ,,, it indicates his greatness its attracted me.... ....

  • @bhaskerkamangari6892
    @bhaskerkamangari6892 Před rokem +7

    Sir miku padabi vandanalu memu pg lu phd lu chasinaa sahityam telusuko lekapotunnam 🙏🙏🙏

  • @byrojuveerashekarachary5002
    @byrojuveerashekarachary5002 Před 6 měsíci +1

    సార్ రాధకృష్ణ గారు మానవత్వం ఉన్న మనహానుభాహున్ని పరిచయం ఇప్పటి వరకు చేసిన ఓపెన్ హాట్ లో హలేట్...

  • @ramanarayanamurthygurazada7749

    An de Sri ‘s Persona is truly astounding so is unschooled Poetical excellence So unique
    And so incredible HIS very birth of unknown o Parentage And as
    an appalling orphan and gifted by scholarship & nonchalant carefree temperament ! Are all wonders
    His miraculous raise ,renown and recognition and being crowned by Honorary Doctorate are magical happenings of his great life !
    That establish existence of supreme
    Intelligence whom we call Almighty
    beyond our material phenomena known as temporal world ! Thank you RadhaKrishna garu for interviewing such gifted Telugu
    Philosopher Poet 🙏🙏🙏🙏🙏🙏

  • @umamaheswararaoumesh8688

    The Best interview Ever RK Garu .
    Such a Great Personality Ande garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Time ela gadichipoyindo teliyaledhu

  • @shakunthalanalimela
    @shakunthalanalimela Před 3 měsíci +1

    మీ ప్రతి మాటా ఓ తుపాకీ తూటా సార్.మీ ప్రతి అక్షరం ఓ మండే అగ్నికనం సార్.తెలంగాణ లో మీ జన్మ ఓ మధుర ఘట్టం సార్.అనుక్షణం సంధించిన బానాల్లాంటి మీ పాటలు మా మాదిలో ఎప్పుడూ మేదులు తునే వుంటాయి సార్🎉🎉🎉🎉

  • @KT-nn1mp
    @KT-nn1mp Před rokem +7

    అందెశ్రీ గారికి ధన్యవాదాలు

  • @dwarakadhruvika3535
    @dwarakadhruvika3535 Před rokem +6

    Rk garu miku chala thanks. Andhe sri garini interview chesinandhuku.

  • @sunkarasrinivasarao6037
    @sunkarasrinivasarao6037 Před 4 měsíci

    అందే శ్రీ మహానుభావులు ... మీరు మీ పాటలు అద్భుతం... మీరు ప్రజా గొంతుక అయి ఎప్పుడూ ఉండాలి సార్ బలహీనుల అండ...🙏

  • @laxmivenkatwritings
    @laxmivenkatwritings Před rokem +5

    మిమ్మల్ని గన్న తల్లిదండ్రుల జన్మ ధన్యముస్వామి

  • @anjikunche801
    @anjikunche801 Před rokem +4

    Actually I studied about "ANDEY SRI" IN textbook but I see infront of me..it's unbelievable his greatness of words at this video...🙏

  • @narsireddy4403
    @narsireddy4403 Před rokem +3

    Great, natural talented person Shri Ande Sri garu. I am very happy to see him and hear his soul words 🙏🙏 🙏

  • @lakshmanamurthy737
    @lakshmanamurthy737 Před 9 měsíci

    Dear Radha Krishna garu,
    Dhanyavadamulu.
    Inthati Adbhutha kavini interduce chesi nanduku.

  • @sivanarasimhaprasadtalluri2929

    మీ జీవితం నాకు ఈర్ష్య గా ఉంది. మీ జ్ఞానానికి వందనాలు

  • @bhaskaradev5800
    @bhaskaradev5800 Před rokem +4

    Andesri garu is great poet and great singer too. Wonderful interview.

  • @rajeshwargoud389
    @rajeshwargoud389 Před rokem +2

    సర్ అందే శ్రీ గురువు గారిని మళ్ళీ episode చేయాలి అని కోరుతున్న సర్ y అంటే తెలంగాణ రాక ముందు వేరు వచ్చాక 2 ఏండ్లు ఒకల 8 ఏండ్లు తరువాత ఇంకోలా ఉన్నారు అందుకే దయచేసి ఒకసారి చేయండి

  • @venkym3578
    @venkym3578 Před rokem +3

    అందెశ్రీ గారికి నా వ్యక్తిగత వందనాలు

  • @narendarreddyjakkireddy9022

    అద్భుతమైన కవి 👌👌👌👌👌🙏

  • @ravindergeekuru9731
    @ravindergeekuru9731 Před rokem +2

    అందెశ్రీ అన్న మీకు మీరే సాటి... ఒక పోతన, ఒక శ్రీశ్రీ కలగలిపిన వాగ్గేయ కారుడివి. 🙏🙏

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 Před rokem +5

    ఎక్సలెంట్ ఇంటర్వ్యూ ఆర్కే గారు 👍

  • @ConstitutionTV
    @ConstitutionTV Před rokem +3

    భారత రాజ్యాంగం ప్రతిరోజూ ఒక ఆర్టికల్ విందాం_ మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
    @constitutiontv

  • @sarathbabunalam5931
    @sarathbabunalam5931 Před rokem +3

    SOUL STIRRING AND SIMPLY INSPIRING!!!!THANK YOU OPEN HEART!!!!YOUR WINDOW TO PUBLIC FIGURES IS TRULY A BLESSING TO COUNTLESS MILLIONS!!!

  • @machinenisubbarao3596
    @machinenisubbarao3596 Před rokem +3

    Excellent Interview With Andesri Sir Radhakrishnagari👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💕🙏M V Subba Rao

  • @kondaraviyadav606
    @kondaraviyadav606 Před rokem +5

    Sir విషయం ఏమిటంటే నేను ఇప్పటికి మి పాటలు పాడుతూ ప్రజల్లోకి తీసుకూ పోతున్న మి. అభిమాని కొండ రవి యాదవ్ జాతీయ యువజన అవార్డు గ్రహీత భారత ప్రభుత్వం చే..

    • @vsvlogs1875
      @vsvlogs1875 Před rokem

      Super anna..prajala manishiga prajala tharupuna kotladali anna..Nenu Andhesri gariki chala goppa abhimanini anna..Nice to meet you..

  • @surendarbilla4220
    @surendarbilla4220 Před rokem +4

    ఇలాంటి వారి interview చేసిన rk గారికి అభినందనలు

  • @CRNEWS1Telugu
    @CRNEWS1Telugu Před 4 měsíci

    అందే శ్రీ గొప్ప అనుభూతి పాటలతో మైమరిపించే కవిత్వాల తో కథలు కవితలు పద్యాలు పాటలు అద్భుతం గా అవ్వ నీలంగా పాటల ద్వారా కోట్ల మందికి అందే శ్రీ అంటే మంచి గొప్ప వాగ్గేయ పాటలు ప్రజల మధ్య కు వెళ్లాలనేది కళాకారుడు అంతిమ కోరిక

  • @rajabodebode7792
    @rajabodebode7792 Před rokem +2

    Radhakrishna garu Mee kallallo anandam Andesri gari padala vente tirugutunnai.Aa Mee anubhavanni
    chusi nenu chala paravasinchanu.

  • @shyamsundarm6086
    @shyamsundarm6086 Před 3 lety +11

    Endaro mahanubhavulu andariki vandanalu....🙏🙏 degree lu phD lu..kadu..manishi..kosam manavathvam kosam..aneshana...prathi gundenu..kadi linche..matalu...na life lo ilanti..interw chudaledu..🙏🙏

  • @nareddyramreddy6787
    @nareddyramreddy6787 Před 3 měsíci

    🎉🎉🎉🎉wow wow wonderful Helanna అందె ShriAnnayaguruvugaru వందనం వందనం🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 Před 3 měsíci

    తెలంగాణా గడ్డ పై ఉన్న ఇలాంటి కళాకారులను వెలుపలకు తీస్తున్న మీకు, అందెశ్రీ గారికి అభినందనలు.

  • @phanikanth7416
    @phanikanth7416 Před měsícem

    కన్నోళ్లెవరో అని కంటి ధారగా ఏడ్చినా నాకు. ఈ కథలెందుకు వాహ్ ❤

  • @erathoughts3309
    @erathoughts3309 Před 9 měsíci +1

    సహజ కవి అందె శ్రీ గారి కోటి వందనాలు, ఆయన బాల్యం నాది ఒకే లాగా ఉంది. ఈ యన అభినవ వేమన మరియు పోతన.

  • @narendrautukuri5204
    @narendrautukuri5204 Před rokem +3

    Sreeman Ande Sree deserves “Padmasree” award

  • @kondaraviyadav606
    @kondaraviyadav606 Před rokem +4

    మీ వాయిస్ గుడ్ sir విషయం ఏమిటంటే నేను 2007నుండి నేను పాటలకు మంత్ర ముగ్ధులను అయ్యాను...

  • @yashwanthchowdary4815
    @yashwanthchowdary4815 Před 3 lety +13

    RK ji u are really a great journalist.....hats off sir

  • @bikshamvelishala305
    @bikshamvelishala305 Před rokem +11

    RK sir thanks 😊 🙏

  • @ramaiahmanem2435
    @ramaiahmanem2435 Před rokem

    Really great personality andhesri garu,..
    Politely intervied by Radhakrishna garu.

  • @CAramugurram
    @CAramugurram Před 3 lety +5

    Singireddy Narayana Reddy (open heart with RK ) upload cheyandi

  • @sathishpentlavally6621
    @sathishpentlavally6621 Před rokem +4

    Tq, for ABN to upload a great person interview🙏🙏

  • @preranapsvchannel6401
    @preranapsvchannel6401 Před rokem +5

    ఎందరో మహానుభావుల జీవిత విశేషాలు అందిస్తున్న Rk గారికి ధన్యవాదములు

  • @gurramchandrababunaidu4381

    32:30 జయ జయహే తెలంగాణ... సాంగ్

  • @marribhaskar9514
    @marribhaskar9514 Před 2 lety +6

    Miru super malanti vareki gopa adarshamu sir🙏.

  • @lakkarajurajyalakshmi778
    @lakkarajurajyalakshmi778 Před měsícem

    RK garu, మీకు కృతజ్ఞతలు అందేశ్రీ గారి ఇంటర్వ్యూ అందించి నందుకు. 🙏

  • @dastagir4174
    @dastagir4174 Před rokem +3

    పుడమి తల్లి పునీతమాయే రత్నము వంటి పుత్రుడు ఒకడుండా

  • @bommenashankar3340
    @bommenashankar3340 Před rokem +3

    Sahajakavi gaaru meeku shathakoti vandanaalu

  • @gantalabalu4113
    @gantalabalu4113 Před rokem

    ముక్కోటి కలల పుదోటా...పాటను కైగట్టి పాడడం అతని సహజత్వం... చక్కని పాఠం

  • @tmadhu456
    @tmadhu456 Před rokem +4

    Please interview who help poor farmers and poor peoples

  • @kollashankerk.shanker5244

    అందే శ్రీ 🙏🙏🙏

  • @thupakiramulu8713
    @thupakiramulu8713 Před rokem +2

    పాదాభివందనం. సార్

  • @narenderjangiti2018
    @narenderjangiti2018 Před rokem +11

    అద్బుతం

  • @nallanarayana6269
    @nallanarayana6269 Před rokem +1

    Andyasri Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏