మోడీ అవినీతికి హద్దుందా? - అన్న కేజ్రీవాల్ -DR DEVARAJU MAHARAJU

Sdílet
Vložit
  • čas přidán 28. 04. 2024
  • కవిగా సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ వస్తున్న డాక్టర్ దేవరాజు మహారాజు గారు సమాజంలో వైజ్ఞానిక స్పృహను మానవత్వాన్ని వ్యాప్తి చేసే దిశలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 87 గ్రంథాలు ప్రకటించారు. 5 జీవన సాఫల్య పురస్కారాలు స్వీకరించారు. కరోనా వైరస్ మరియు ఇతర విషయాల గురించి విద్యార్థి, వామపక్ష, వైజ్ఞానిక సంఘాల కోరిక మేరకు online లెక్చర్స్ ఇస్తున్నారు.ఇటీవల వీరి రచన “నేను’ అంటే ఎవరు?” (ఒక వైజ్ఞానిక వివరణ ) అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది.
    As a Poet and Creative writer, Dr. Devaraju Maharaju has been constantly working in all literacy forms published 87 Books, and has been very active in spreading the Scientific Temperament in the society. And as a part of it, he is also coming through digital media. Jana Vignana Vedika, Serilingampally is also coming out with several such Videos. The Nation’s Apex body of letters Sahitya Akademi has declared an Award to his book “Nenu ante Evaru” (who am I … a Scientific Explanation)
    Books are Available with
    #www.logili.com/home/search?q=...
    #www.avkf.org/BookLink/view_au...
    #kinige.com/ksearch.php?search...
    #www.amazon.in/Books-Devaraju-...
    VISALAANDHRA PUB HOUSE: Vijayawada.0866-2430302
    NAVA TELANGANA PUB HOUSE: Hyderabad.040-27660013
    Nava Chethana Publishing House Phone number: 040-29884453/54
    M.B.Vignyana Kendram. Mb: 9490098408

Komentáře • 10

  • @sudhakar1611
    @sudhakar1611 Před 3 měsíci +4

    దేవరాజు మహా రాజు గారు, దేశప్రజలకు అవసరం అయిన వీడియో చేసినందుకు ధన్యవాదాలు.

  • @buddhasiddharth1931
    @buddhasiddharth1931 Před 3 měsíci +2

    Good Information Sir.

  • @sivajyothikumari1850
    @sivajyothikumari1850 Před 3 měsíci +4

    మాస్టారూ....మరోసారి ఆ పార్టీ అధికారం లోకి వస్తే....దేశాన్ని అమ్మి వేస్తారు.... ఈ దురాగతాలకు అంతం ఎప్పుడు వస్తుందో...ఓటు వేస్తే మారితే...పోయినసారే మారేది...కానీ EVM లు Manage చేస్తే...వాళ్లు కాక పోతే ఎవరు గెలుస్తారు....చాలా దయనీయమైన స్థితిని అనుభవిస్తున్నాము
    ....మంచి సమాచారం అందించిన మీకు అభినందనలు మరియు ధన్య వాదములు...

  • @sriramulugangadevi9048
    @sriramulugangadevi9048 Před 3 měsíci +1

    Nice Analysis sir

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 Před 3 měsíci

    Good morning good information thank you🌹🌹❤❤dr devaraju maharaj sir GAARIKI and Delhi CM kejriwal gaariki and channel vaariki team ki very thanks jay bheem BUDDA VANDANALU

  • @balarajua3510
    @balarajua3510 Před 3 měsíci +1

    ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే...! మోడీ కూడబెడుతున్నదంతా RSS ఖాతాలోకే...!

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 Před 3 měsíci

    ఒక సింగర్ and రైటర్ ఒక గొప్ప వ్రాసి పాట తనే పాడాడు పాప ఎపుడో మొదని అంబానీ లు కాదు ధనికులు మోడి నే అంటూ .. బోడి బినామీలే వాళ్ళంతా అని కూడా

  • @navee3827
    @navee3827 Před 3 měsíci

    Avi Modi vi ela aouthayi mana sommu dhochukunnadu

  • @subbarayudu7
    @subbarayudu7 Před 3 měsíci

    Novotebjp