Learn Here Harathi Meerela Ivvare | హారతి మీరేల ఇవ్వరే| Mangala Harathi

Sdílet
Vložit
  • čas přidán 12. 06. 2023
  • Learn Here Harathi Meerela Ivvare | హారతి మీరేల ఇవ్వరే| Mangala Harathi #geethanjali#Devotional#devi#bhakti
    ►Follow us: profile.php?...
    ►Follow us: / sangeethasadhananjali
    ** Song Credits **
    హారతి మీరేల ఇవ్వరే
    రాగం : ఆనంద భైరవి తాళం : మిశ్రచాపు శృతి : 6 ( A )
    హారతి మీరేల ఇవ్వరే
    అంబకు మంగళ హారతి మీరేల ఇవ్వరే
    హారతి మీరేల ఇవ్వరే
    జ్ఞాన విద్యలకెల్ల ప్రబలము
    లీలతో పదియారు వన్నెల మేలిమి బంగారు తల్లికి
    || హారతి ||
    పాదములకు పూజ సేయరే
    మా తల్లికిపుడు పారిజాతపు హారమివ్వరే
    ఆణిముత్యపు హారములు
    మొలనూలు గజ్జెలు జోడు అందెలు
    రవల పాపిట బొట్టు ముక్కెర
    సమముగా ధరించు తల్లికి || హారతి ||
    ఇంత పరాకేలననరే రుద్రుని దేవికి
    చెంత నుండి పూజ సేయరే
    భక్తపాలిని శంభు రాణి
    శాంకరీ ఓంకార రూపిణి
    కుంకుమాంకిత అలంకారిణి
    పొంకమైన శుభకారిణి || హారతి ||
    లక్షవొత్తుల జ్యోతి కూర్చరే
    చెలులార మీరు పచ్చని పళ్ళెరములుంచరే
    రక్షితంబుగాను వేదాక్షరంబుల హారతులను
    రాక్షస సంహరికిపుడు
    ముచ్చటలరగ పాడుకొనుచు || హారతి ||
    HARATHI MEERELA IVVARE
    Ragam : Ananda bhairavi Talam : Misrachapu Sruthi : 6 ( A )
    Harathi meerela ivvare
    Ambaku mangala harathi meerela ivvare ||
    Harathi meerela ivvare
    gnana vidyalakella prabalamu
    Leelatho padiyaaru vannela melimi bangaru talliki
    || Harathi ||
    Paadamulaku pooja seyare
    Maa thallikipudu parijathapu haramivvare
    Aanimuthyapu haramulu
    molanoolu gajjelu jodu andelu
    ravala papita bottu mukkera
    Samamuga dhariyinchu thalliki || Harathi ||
    Intha paraakelananare rudruni deviki
    Chentha nundi pooja seyare
    Bhakthapalini shambhu rani
    Shankari omkara roopini
    Kumkumankitha alankarini
    Ponkamaina shubhakarini || Harathi ||
    Laksha vothhula jyothi koorchare
    Chelulara meeru pachhani palleramulunchare
    Rakshithambuganu vedaksharambula harathulanu
    Rakshasa samharikipudu
    Muchhatalaraga paadukonugu || Harathi ||
    Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
    🔔Subscribe NOW: bit.ly/3imdhFp
    👉 Like Us on Facebook: profile.php?...
    👉 Follow us on Instagram: / sangeethasadhananjali
    👉 Follow us on Twitter: / ssadhananjali
    Thanks For Watching !!!!
    Enjoy & stay connected with us !!

Komentáře • 120

  • @shailajaram100
    @shailajaram100 Před 9 měsíci +2

    Devudu meeku ichina varam, mee teeyani swaram,
    Maaku ichina varam,
    Mee swaram vine avakaasam,
    Maa adrustam,
    Padi kaalalapaatu challaga meeru undaali

  • @MalathiGogulapati
    @MalathiGogulapati Před 2 měsíci

    Meeku chala bagaaa chapparu harathi pata Sangeetha sadanangali leader tq u soo much ❤

  • @akhilseelam5102
    @akhilseelam5102 Před 9 měsíci

    Tks for sharing such song mam

  • @suneethatadimalla13
    @suneethatadimalla13 Před 4 měsíci

    Chala baga nerpisthunnaru... Bagundi...

  • @saiganeshnukala
    @saiganeshnukala Před rokem +3

    🙏నమస్కారమండి ఇలాంటిపాటలునేర్చుకోవాలనినాకుచాలాకుతూహలంగాఉండేది స్వామిఅమ్మవార్లకుసంగీతసేవచేయాలనే కోరికమీద్వారాచాలామందితీర్చుకుంటున్నారు అలానే శాస్త్రీయసంగీతం వీడియోలుకూడాపెడితేబాగుండేదిచాలాచాలా
    ధన్యవాదములు భాగ్యాధనలక్ష్మీరావమ్మ పాటనేర్పించగలరు🙏🙏🙏🙏

  • @nirmalagella7445
    @nirmalagella7445 Před 11 měsíci

    Manymany thanks

  • @santhach6927
    @santhach6927 Před 9 měsíci

    Excellent Madam.

  • @janakib6110
    @janakib6110 Před měsícem

    Meeru cheppina vishayalu Chala correct madam. mama Amma gurthuku vachindi.Amma kuda Chala interest ga. Pa added I🙏🏻🙏🏻🙏🏻

  • @kattaanandkumar75
    @kattaanandkumar75 Před rokem +40

    వైష్ణవి భార్గవి వాగ్దేవి పాట నేర్పించండి మేడం ప్లీజ్

  • @naguvadlamani8075
    @naguvadlamani8075 Před 10 měsíci

    🙏🙏
    Thank you andi 🙏🙏

  • @ushababu
    @ushababu Před 11 měsíci

    Thank you!

  • @kodurirama6825
    @kodurirama6825 Před 3 měsíci

    🙏🙏🙏🙏👌👌🌹🌹

  • @vihaanwonders2547
    @vihaanwonders2547 Před 9 měsíci

    Adbutham🎉🎉🎉

  • @bharathipillarisetty9715
    @bharathipillarisetty9715 Před rokem +11

    అందమైన ఆభరణాలతో అమ్మ దర్శనం చేయించారు మనసు తో అలా వింటుంటే హాయిగా ఆ ఆణి ముత్యపు హారాలు మొలనూలు గజ్జెలు జోడు అందెలు రవ్వల పాపిటా బొట్టు ముక్కెర ఆ అందం ఆ చిరునవ్వు ఆ అమ్మ నగుమొము అబ్బా అమ్మ పాదాన్ని ముట్టుకుని పూజ చేస్తూ అమ్మని ఫీల్ అయ్యాను thank you so much 🙏🙏

  • @janakib6110
    @janakib6110 Před 8 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @swathichokkapally3799
    @swathichokkapally3799 Před 9 měsíci

    adbhutanga nerpistunnaru🙏

  • @manjulageeta8194
    @manjulageeta8194 Před rokem +1

    Miru real GA very great madam
    Miku a devudu goppa varamu echaru

  • @nagamanimurthy7945
    @nagamanimurthy7945 Před rokem +2

    చాల చాల బాగుందమ్మా. చాల చాల ధన్యవాదములు

  • @kanakadurga1473
    @kanakadurga1473 Před rokem +10

    ధన్యవాదాలు అమ్మ మీకు. మా అందరి కోసం ఎంత కష్టపడి చెబుతున్నారు. మీ రుణం తీర్చుకోలేం అమ్మ. అమ్మవారి పాట ఎంత మధురంగా ఉంది.

  • @Lithwik524
    @Lithwik524 Před rokem +1

    నమస్తే అండి మీరు పాడే పాటలు చాలా ముత్యాలమ్మ అమ్మవారి మీద కూడా పాటలు

  • @ushodhbondili6875
    @ushodhbondili6875 Před rokem +3

    Mee keerthanalu vini andaru happy ga feel avuthunnaru ❤❤❤

  • @sarojapasham1078
    @sarojapasham1078 Před rokem +1

    Chaala baaga vundi mangala haarathi paata meeru paadutuntay vintoonay nerchukovalanay utchaham kalugutundi meeto paadukuntu nerchukuntay anandanga vundi thanks Amma meeku me brundhaniki

  • @vijayahari1893
    @vijayahari1893 Před rokem +2

    శ్రీ హరి స్తోత్రం ( జగజ్జాల పాలం)
    నేర్పించమ్మ

  • @naveegodavarthigamingyt6387

    హారతిపాటచాలాబగుందమ్మధన్యవాదములు వెంకటాచలం నిలయం అనే పాటనునేరపించండిమీదయవల్లచాలాపాటలునేరచుకున్సను

  • @srimahalakshmimotors7208

    Excellent💯👍👍👍👍👍👏👏👏👏👏 God bless your family👪

  • @lalitaakella581
    @lalitaakella581 Před rokem +2

    చాలా మంచి మంగళ హారతి నేర్పించారు ధన్యవాదములు మేడంగారు.చాలా బాగుంది.

  • @adilaxmijeedigunta5374

    చాలా బాగా పడుతున్నావ్ తల్లి ఈ హారతి పాట మా అమ్మ వరలక్ష్మి వ్రాతనికి మంగళ గౌరీ వ్రాతనికి పడేది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చల్లగా హ్యాపీ గా undu

  • @ramanibulusu5334
    @ramanibulusu5334 Před 8 měsíci

    మా అమ్మగారు ఎంతో బాగా పాడేవారు. 🙏💐 మీరు చక్కగా నేర్పుతున్నారు.

  • @challamadhuri6861
    @challamadhuri6861 Před rokem +2

    Soo nice madam

  • @chennupallianjana2378
    @chennupallianjana2378 Před rokem +6

    ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏అమ్మ చాలా చాలా బాగుంది మంగళ హారతి, ధన్యవాదములు అమ్మ 🙏🙏

  • @lakshmipadmavathi3400
    @lakshmipadmavathi3400 Před rokem +1

    Meru chalabaga nerputunnaruTq🙏

  • @meenakshibhuvanagiri3136

    Very nice, melodious and super Amba harathi song .madam you sang very nice repetition is super I learnt the entire song. Thanks a lot.

  • @bhuvanaalladi4279
    @bhuvanaalladi4279 Před rokem +2

    Wow super Amma🙏🙏

  • @chevurisatyakumari6920
    @chevurisatyakumari6920 Před rokem +1

    Chaala baavundi.maa paata
    Laast vi kuuda esthe baavudedi maa

  • @suhasinipalakani673
    @suhasinipalakani673 Před 5 měsíci

    చాలా చక్కగా నేర్పించారు అమ్మ.....మీకు ధన్యవాదాలు....

  • @shamcherry9869
    @shamcherry9869 Před rokem +3

    చాలా చాలా బాగుంది అమ్మా పాట 👌👌👏👏
    ధన్యవాదములు అమ్మా 🙏🙏🌹🙏🙏

  • @bhagyalaxmiyamsani3334
    @bhagyalaxmiyamsani3334 Před 11 měsíci

    బాగుంది మేడం చాలా చక్కగా తెలిపారు
    అద్భుతంగా ఉంది అమ్మవారి పాట

  • @sangalatha9206
    @sangalatha9206 Před rokem

    అమ్మ ఈ పాట నాకు చాలా సుపరిచితం..కాని కొంత లిరిక్ అక్కడక్కడా చిన్న వ్యత్యాసం గా పాడుతాను..కానీ మీ వల్ల ఇంకా చక్కని అర్థవంతమైన లిరిక్ తో నేర్చుకోగలిగినందుకు..మీ పాదములకు కృతజ్ఞతాంజలి అమ్మ😍👣💐🙏

  • @user-dt2rt5dd7s
    @user-dt2rt5dd7s Před 9 měsíci

    Mattilaantinannu.manishini.chesharu.namaskam.getangaligaru.nahrudaya.covela

  • @telugucreations5443
    @telugucreations5443 Před rokem +1

    Akka chalabagan erpu thunaru Tq so much

  • @annapurnayeleswarapu240
    @annapurnayeleswarapu240 Před rokem +1

    Chala bagundi amma

  • @vandanasatrasala505
    @vandanasatrasala505 Před rokem

    Amma ఇలా మేము మీ పాట వింటూ నేర్చుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ధన్యవాదాలు

  • @madaharshasaivardhan
    @madaharshasaivardhan Před 9 měsíci

    Super mam please share more videos all the best for your lovely videos❤

  • @nagasaikumarineelam236
    @nagasaikumarineelam236 Před rokem +2

    👌👌👌👌👌

  • @nlbhargavi8820
    @nlbhargavi8820 Před rokem +1

    Nice song madam 👌

  • @padmajanandagiri5102
    @padmajanandagiri5102 Před rokem +1

    Chala bagu di mam tq

  • @srilakshmivulugundam852

    చాలాబాగుంది

  • @sreedharageethamahalakshmi4503

    Ammavari patachala bagundi danyavadamu andi.🙏

  • @saileeladharmala1196
    @saileeladharmala1196 Před rokem

    ఎంత మధురంగా ఉందొ పాట. నాకు చాలా ఇష్టమైన పాట 👌. Thanks అండీ 🙌

  • @padmasreedesai7852
    @padmasreedesai7852 Před rokem

    Janmadhanyam chala bagundi talli .Chala manchi Pani chestunnaru

  • @bhanusrinu8869
    @bhanusrinu8869 Před rokem

    Thalli chalabaga nerpenchavamma nuvvu ne. Smile ammavaru laga unnavuthalli nennu kanna. Parents ki🙏🙏👌👍👏

  • @padmajapadmaja8930
    @padmajapadmaja8930 Před 10 měsíci

    Bhu samichinam mataa😊🙏🏿😊🙏🏿

  • @bhanuch93
    @bhanuch93 Před rokem

    Chala chala bagundi amma pata. Meeru nerpinche vidhanam bagundi. Dhanyavadamulu.

  • @OmGurubhyonamah
    @OmGurubhyonamah Před rokem

    అమ్మ హృదయపూర్వక నమస్కారాలు మీరు మాకు అర్థం అయ్యేలాగా పాడి వినిపించి చెబుతున్నారు సంతోషం అమ్మ శంకరాభరణము మూవీలోని శంకర పాట పాడి వినిపిస్తే సంతోష్ పడతాము

  • @saradasarada5764
    @saradasarada5764 Před rokem

    అమ్మ ఈ పాట మేము పాడుటము కానీ, కొన్నిచోట్ల పదాలు అర్థం లేకుండా వునై, ఇపుడు మీరు పాడిన తరువాత , పదాలు చాలా అర్థవంతంగా వునాయి. ధన్యవాదములు మేడం

  • @bhavanigarden9248
    @bhavanigarden9248 Před rokem

    మీ పాట వినడానికి చాల చాల బాగుంటుంది ధన్యవాదాలు అమ్మ

  • @lakshmivenkat41
    @lakshmivenkat41 Před rokem

    చాలా చక్కటి మంగళ హారతి ని అందించినందుకు ధన్యవాదాలు

  • @chandrakalamalladi5030

    చాలా చాలా బాగుంది అమ్మ ధన్యోస్మి

  • @alivelumangapothapragada7612

    Thankyou madam manchi pataneripincharu

  • @srishiva5590
    @srishiva5590 Před rokem

    అమ్మ నేను ఎప్పుడూ వినలేని పాటలని వినిపిస్తున్నారమ్మా చాలా చాలా కృతజ్ఞతలు అమ్మ

  • @manjulasistlam6733
    @manjulasistlam6733 Před rokem +1

    🎉🎉

  • @saradainkulu2500
    @saradainkulu2500 Před rokem

    Super madam 🎉

  • @ravindrabakki7854
    @ravindrabakki7854 Před rokem +1

    Thank you ma'am 🕉️❤️💯🙌👏👌🌹

  • @shashikalavenkatesan771
    @shashikalavenkatesan771 Před 11 měsíci

    Mam your voice and your keerathana is good and also giving mind relax

  • @vijayalakshmi8547
    @vijayalakshmi8547 Před rokem

    చాలా బావుంది మేడమ్

  • @jayashreeumesh9320
    @jayashreeumesh9320 Před rokem

    Sooper

  • @arunakumari2708
    @arunakumari2708 Před rokem +1

    🙏🙏👌👌👏

  • @aryavysya8871
    @aryavysya8871 Před rokem +1

    🙏🚩

  • @kattavarjulavani9135
    @kattavarjulavani9135 Před rokem

    Vinnapaalu vinavale vinthavinthalu, Adivo alladivo annamacharya keerthanalu kooda nerpinchandiMadam garu. Meelanti guruvu dorakadam maa adrustam. Innallaku nerchukone avakasam meeru kaligincharu. Dhanyavaadamulu amma.

  • @vempallisuseeladevi465

    ఎంతబాగుందో!

  • @lalithakumaripenugonda9744

    Chala bagundhi 🙏🙏🙏🙏

  • @bhunaswarikasibhatla9949

    🙏🙏👌

  • @krismaly6300
    @krismaly6300 Před rokem

    అక్క
    You are great
    Yellspudu merthi పాడుతూనే వుందలనిపిస్తుంది
    మీ పంచకన్యులకు నా వందనములు
    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nirmalagella7445
    @nirmalagella7445 Před 11 měsíci

    Sorry ammavareki chala bagunadhi

  • @jay.k653
    @jay.k653 Před rokem

    Excellent

  • @vajhaswarnalatha359
    @vajhaswarnalatha359 Před rokem

    🙏🙏🙏

  • @user-yz8jd1ry2m
    @user-yz8jd1ry2m Před rokem

    Very nice song Amma

  • @nn-fm8sy
    @nn-fm8sy Před rokem +1

    Amma mamgala harathi pata chala bagumdhi dhanyavadhamulu meeku 🌹🙏🙏🙏🙏🙏🌹

  • @usharanimaddi5014
    @usharanimaddi5014 Před rokem

    Thanks madam.❤

  • @dfvdsful
    @dfvdsful Před rokem +1

    Ma'm
    Ur service is highly commendable....
    🙏🏻🙏🏻

  • @vempallisuseeladevi465

    10:03 very nice

  • @Padmalatakompella
    @Padmalatakompella Před rokem +1

    JGD Thankyou Amma, for giving this beautiful gift, I hv heard my mother sing this arti song but never had the lyrics. Thankyou somuch for bringing my childhood memories back to me. So great full to you and your team🙏🙏

  • @sumapriya124
    @sumapriya124 Před rokem

    💐💐❤️❤️❤️❤️

  • @anuradhakolavasi9043
    @anuradhakolavasi9043 Před rokem +1

    Amma mee voice kallu musukoni vinte vanijayaram gare swayamga paduthunnaramo anipinchindi.

  • @dev-od5ew
    @dev-od5ew Před rokem

    Bantureethi koluvu song nerpinchandi mam

  • @varsharaju3438
    @varsharaju3438 Před rokem

    Thank you so much

  • @jayasreelalithajonnalagadda

    Play all

  • @lakshmidevi6113
    @lakshmidevi6113 Před rokem

    🇮🇳🕉️🌹🙏👍

  • @alikyak6709
    @alikyak6709 Před 7 měsíci

    Madam Vishnu sahasranama neriponchandi madam

  • @sailajavemuri9674
    @sailajavemuri9674 Před 2 měsíci

    Madam meeru misra chapu thalam , khandachapu Ila cheppinapudu. , adi yelaveyyalo kuda chupinchandi

  • @vijayalakshmi8547
    @vijayalakshmi8547 Před rokem

    సాత్వికిరణం ఆపాటమధురము సంగీతమ song నేర్చినవాడు మేడమ్ 🎉

  • @panugantisuma4361
    @panugantisuma4361 Před rokem

    Madam Chala baga cheperu class. Online classes esthara madam

  • @komalakovuri8551
    @komalakovuri8551 Před rokem

    చాలా సంతోషం అండి చాలా తేలికగా నేర్పిస్తున్నారు . చాలా పాటలు నేర్చూన్నాను నేను అలాగే నేర్చుకున్నవి పేరంటాలలో పాడగలుగుతున్నాను 🙏
    Video modatlo contact numbers icharu istunnaru kada miru online classes kuda chepthara ? Alanti facility unte cheppandi pls

  • @ushodhbondili6875
    @ushodhbondili6875 Před rokem +1

    Maa group lo vaallu mana channel ni follow avutunnaru

  • @rajighantasala9343
    @rajighantasala9343 Před 11 měsíci

    Lalitha chalisa nerpinchandamma

  • @y.sardhay.sardha4667
    @y.sardhay.sardha4667 Před 11 měsíci

    Madam sirulichu srilakshmi song video ravadamladu madam please vachalasodadi madam maku chaal nachidi madam

  • @ramyaajay2280
    @ramyaajay2280 Před rokem

    Akka if.possible teach us mahalakshmi mangala harathi paata please

  • @uvumadevi6077
    @uvumadevi6077 Před 7 měsíci

    Pellelopadipesongs please

  • @sivatrinadh5215
    @sivatrinadh5215 Před rokem

    Soudharya lahari nerpandi please madam garu