Sri Lalitha Sahasranama Stotram | Thousand Names of Goddess Lalita | MS Subbalaxmi Jr | BhakthiOne

Sdílet
Vložit
  • čas přidán 25. 10. 2012
  • Lalita Sahasranama is a text from Brahmanda Purana. It is A Sacred Text To The Hindu Worshippers of The Goddess Lalita Devi, Lalita Sahasranamam Contains The Thousand Names of The Hindu Mother Goddess Lalita. The Names Are Organized in A Hymns (Stotras). Lalita Sahasranamam. #LalithaSahasranamaStothram #DevotionalSongs #MSSubbalaxmiJr
    #lalitasahasranamawithenglishlyrics #lalitasahasranamawithlyrics #Sahasranama #LalitaSahasranama #vishnusahasranamam #devotionalsongs #srilalithasahasranamastotram #thousandnamesoflalita #BhaktiSongs #LalitaSahasranama
    Venkateswara Suprabhatam (శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం) By MS Subbulakshmi Jr : • Venkateswara Suprabhat...
    SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
    DEVOTIONAL - goo.gl/Y2OsqS

Komentáře • 24K

  • @anitharavi9079
    @anitharavi9079 Před 10 měsíci +2640

    10 years back upload chesina Sri lalitha sahasranama stotram epaadu yevarevaru chusto vintunnaru oka like veskondi ...........

    • @BhaktiOne
      @BhaktiOne  Před 10 měsíci +59

      Idhi kuda chudandi czcams.com/video/aX4pmI74v9E/video.html memu ilanti videos kuda chesthunamu

    • @vasanthalaxmi4119
      @vasanthalaxmi4119 Před 10 měsíci +23

      ​@@BhaktiOne TT ji

    • @sujthamullapati2480
      @sujthamullapati2480 Před 10 měsíci

      ​@@vasanthalaxmi4119qqqqqqqqqqqqqqq1❤ PE lqlq

    • @raodivi6715
      @raodivi6715 Před 10 měsíci

      ​, q I 😊🙄, 7,*v🧖🧖IT'D🎉person r₹😮😮😮😮, 7 4, ఇంకా😦😕 y, 😢

    • @Seethamahalaxmi1983
      @Seethamahalaxmi1983 Před 10 měsíci

      Mm**ĺ""lKkjkkkk*❤❤❤n❤q

  • @bramarambicaviyyapu5953
    @bramarambicaviyyapu5953 Před 29 dny +133

    దుర్గమ్మ... నీ దయ వల్ల మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను. నీ దయ వల్ల నాకు పాప, బాబు పుట్టారు.. జీవిత కాలం నిన్ను ఇలాగే పూజించే, తలచుకునే అవకాశం నాకు ఇవ్వు... అమ్మ కి, డాడీ కి అందరికి మంచి ఆరోగ్యాన్నివ్వు... 🙏 పెళ్లైనప్పటి నుండి నిన్నే తలస్తూ, నా బాధలన్నీ నీకే చెప్పుకుంటూ వస్తున్న... నన్ను తప్పక నీ దృష్టిలో ఉంచుకుని చల్లగా చూడమ్మా... 🙏

    • @user-ph1vw6it9b
      @user-ph1vw6it9b Před 23 dny +3

      Very spiritual information

    • @pushpalathagutha6631
      @pushpalathagutha6631 Před 22 dny

      xxx ,,, , , ,,,,, .vbfvbbb....bmvdmeddddednevmvvvvvvvvvvvvvvnvvvvvvvvvvvvnvvvvdvvvvvvvvvvvvvvvvvvvvvvvvnvvvvvvvvvvvvvndfvvfvvvvvvvvvvbvfddvvvnvmnvvdvvvvfvevv!nnvnvevdvvfdmvmvvcdffvvv!nvfdvdfvdfnnnnfn!nvnbmv,nnvfnfcenmvnnnfdvnnnnbcxmnxvxxmnc'cccncvccbccccdvcnncd. dvdcnc.nmnfvnnnfnxm,.cdcnnv dcf%d!f,cnbnf!nfbmcdnnvcfnmnnfmcdv ccncvvn.cndcdcnvn.n.vn.nccvvnv,n,nfmvnnnnnnnfvnvfbvfnvfv,fnvnc,fndnnxnccfnnnnfnmnmnnxxxxnm,n,nxxnxcbnnnfnnxmnnc mcnmmncvn mmnf,fnfnnfn,nfmnffvbfnfnfnfn,nfv,nmnm.!mnnnnnfnnbfnf,c n. mnnnn!mfnnnnvnvnffnnfnfnnfnmnbnnnffnnnfff,mnfnvnfvnnnxxnxxfxnxmnnmvbxmxxncfnn ,nvnnnnnffmnfc.nc,dnnf,nvvbfnnfffffnnfvfbnvvnxnxxbx,nncb. c !fndmfv,nc. nnf,nvnvxnxdnn xmff,nvf!mn,cn,fnnnnnnmnnvnmvnm,fnnn,fnncnfmvbv.fffn dnvvfvbffndx,mnnnnn,nvnmnvnnfnmx bnnnnnm.n x nnmnmbmnnfx,vfnc vnmcmnbv,nn,ncnnn ncc .nvncfcmnbnfnnxbxxxnvxnn,n,xnxxxxnbnnvncnxbnxnxvxnxxn,vn.dcnvvnfnnxnxnnn,nnfnn,ndnfnnc vc. nbcdfnnnfvdbfmnv,nbcnnnnnxxnxxmnxxnvvfmvnfmffmvf,nnxxbxc_:7789979

    • @bramarambicaviyyapu5953
      @bramarambicaviyyapu5953 Před 22 dny +4

      నిజమండి.. నాకు దుర్గమ్మ అంటే చాలా ఇష్టం.. రోజు లలిత సహస్రం వినకుండా, దేవి ఖడ్గమాల వినకుండా ఉండను.. నా బాబు కి 16 డేస్.. వాడి దగ్గర అవి ప్లే చేసి ఉంచుతాను.. మా పాప అలా వింటూ నేర్చుకుంటు ఉంది... ఈ వీడియో తయారు చేసిన వాళ్ళకి నిజం గా థాంక్స్.. ఏదయినా పని లో వున్నా అది వింటూ చదువుకోడానికి వీలుగా వుంది

    • @pramilakb7082
      @pramilakb7082 Před 22 dny

      No I'm in

    • @ramamaddury8433
      @ramamaddury8433 Před 21 dnem

      Very true

  • @NewBhaktichannelTV
    @NewBhaktichannelTV Před 2 měsíci +163

    నేను ముస్లిం ని, ❤❤❤ కానీ ఇలాంటి స్తోత్రాలు వింటే మనసుకి ప్రశాంతత ఏర్పడుతుంది మనిషి యొక్క ఆలోచన విధానం చాలా చక్కగా ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @annapurnainnamuri3629
      @annapurnainnamuri3629 Před 2 měsíci +6

      Great 👍 job andi🤗 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩

    • @supriyabairoju6035
      @supriyabairoju6035 Před 2 měsíci +15

      మేముకూడా మీ god ని కొన్ని సందర్భాల్లో నమ్ముతామండీ 🙏🏽

    • @kothapallynaresh2664
      @kothapallynaresh2664 Před měsícem

      Q1QQQ❤aaàa😊😊000lààqap9àaaaà😊❤❤❤❤❤❤❤❤❤A❤qq❤❤❤❤1~

    • @seshammachittamuri2354
      @seshammachittamuri2354 Před měsícem

      ​@@annapurnainnamuri3629❤ĺĺl00ĺl😊000⁰ĺĺ

    • @gaddampraharshini4299
      @gaddampraharshini4299 Před měsícem

      10:42 😅😅😅
      P
      Pp
      0
      Oil

  • @rakeshreddy2147
    @rakeshreddy2147 Před měsícem +11

    అమ్మ కుటుంబ సభ్యులు అందరిని చల్లాగా ఆయు ఆరోగ్యాలతో ఉంచు తల్లి 🙏🏻🌺🙏🏻

  • @gayathrigottipolu6328
    @gayathrigottipolu6328 Před měsícem +25

    అమ్మ జగన్మాత ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నూరేళ్లు అందరూ చల్లగా వుండాలి మాత కలి బాధల కష్టాల నుంచి కాపాడు మాత అందర్నీ అందులో మేము ఉండాలి తల్లి ఓం శ్రీ లలిత దేవియే నమః

    • @gayathrigottipolu6328
      @gayathrigottipolu6328 Před 9 dny

      Lalitha sahastra namalu rahasya namalu or Gupta namalu oka namamiki enno ardalu vuntayi enno nighuda vishayalu vuntayi arma Vidya maha Vidya srividya Sri vidyalo Kali matha Tara matha bagalamukhi matha matangi matha Chinna Masthan devi matha dhumavathi matha Lalitha Parameswara matha Bhuvaneswari matha kamalatmika matha Tripura Bhairavi matha Ee namalanni
      Lalitha matha rupamule varani Prathyangira kuda Sri Vidya Loni devathale Lalitha sahastra namalu chadivina vinna parayana chesina amma anni istundi Edi adigina asta aiswaryamulu ayushu Arogyam istundi l’asilo mosksham istundi a thallini sevinchi tharinchali manamu andaramu ellapudu a chakkani chirunavvulathalli namasmarana cheddamu ohm Lalitha parabhattarika Devyai namaha ohm Sri Lalitha devyai namaha

  • @user-pm7wk1lo7g
    @user-pm7wk1lo7g Před měsícem +93

    నేను ముస్లింని కానీ అమ్మవారు శివయ్య గణపతి స్వామి నాకు ప్రాణం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 త్రిమూర్తుల పాదాలకు నా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️

  • @dvsnmraju782
    @dvsnmraju782 Před měsícem +9

    అమ్మా నాకు తొందరగా బాదలు తొలగించి చూడు దీవించు👏👏👏👏

  • @supriyabairoju6035
    @supriyabairoju6035 Před 2 měsíci +41

    నాకు ఈరోజు ఉద్యోగప్రాప్తి కలుగజేయు అమ్మా 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽✨🙏🏽🙏🏽🙏🏽

  • @shilpasandolu7705
    @shilpasandolu7705 Před 2 měsíci +59

    అష్ట ఐశ్వర్యాలు,అయూరారోగ్యాలు ప్రసాదించు తల్లి. నీ చల్లని చేయి ఎల్లప్పుడూ మా పైన ఉండేలా చూడు తల్లి.ఓం నమో లలితా దేవీయే నమః

  • @sravanthiraagam
    @sravanthiraagam Před 2 měsíci +15

    అమ్మ దయ ఉంటే అన్ని వున్నట్లే ! అమ్మ దయ ఉంటే అన్ని వున్నట్లే ! అమ్మ దయ ఉంటే అన్ని వున్నట్లే !

  • @vijaybhaskarmirthipati9160

    అమ్మ జగన్మాత ఓమ్ శ్రీమాత్రే నమః
    అందరు బాగుండాలి అందులో మనము మేము ఉండాలి
    సర్వే జన సుఖినోభవంతు లోక సమస్తా సుఖినోభవంతు ఓమ్ శాంతి శాంతి శాంతి

  • @yesovathibabu2393
    @yesovathibabu2393 Před 19 dny +5

    ఓం శ్రీ మాత్రే నమః
    జగజ్జనని నీ చల్లని చూపులతో అందరినీ కరుణించు తల్లీ 🙏🙏🙏

  • @krishnamurthy5508
    @krishnamurthy5508 Před 4 měsíci +150

    మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది లలితా సహస్ర నామం వింటే

    • @krishnakaparapu414
      @krishnakaparapu414 Před 3 měsíci +5

      Wp pl😅l😅😊

    • @kidstelugustories702
      @kidstelugustories702 Před 2 měsíci

      czcams.com/video/re2f3JRAp58/video.html

    • @barathiguntur605
      @barathiguntur605 Před 2 měsíci

      ​@@krishnakaparapu414😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊q

  • @yashodat9565
    @yashodat9565 Před měsícem +21

    అమ్మ జగన్మాత నన్ను నా కుటుంబాన్ని కష్టాల నుండి కాపాడు తల్లి అమ్మ జగన్మాత కరుణించు కాపాడు అమ్మ

  • @SrinivasaChary-xe9fm
    @SrinivasaChary-xe9fm Před 21 dnem +8

    శ్రీ మాత్రే నమః

  • @sivashankar4391
    @sivashankar4391 Před 22 dny +8

    మాకు మా కుటుంబ సభ్యులకు మీ చల్లని కృపా కటాక్షాలు ప్రసాదించు తల్లి
    ఓం శ్రీ మాత్రే నమః

  • @venkym3578
    @venkym3578 Před 26 dny +14

    మాతా సమస్త లోకాలను క్షేమంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో దీవించు తల్లీ🙏🛕🕉️☘️🔱🌱🌴🎋🍌🪷🙏

  • @ramaraonaidupinninti7010
    @ramaraonaidupinninti7010 Před 2 lety +104

    ఇలాంటి స్తోత్రాలు వింటే మనసుకి ప్రశాంతత ఏర్పడుతుంది మనిషి యొక్క ఆలోచన విధానం చాలా చక్కగా ఉంటుంది

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Před 17 dny +11

    ఓంనమోభగవతేరుద్రాయనమః ఓంనమఃశ్శివాయ ఓంనమఃశ్శివాయ ఓంనమఃశ్శివాయ ఓంశ్రీమాత్రేనమః 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏🙏

  • @pavanuk9165
    @pavanuk9165 Před měsícem +9

    ఓం శ్రీ లలితాదేవీయే నమః

  • @swapnaaitapu6293
    @swapnaaitapu6293 Před měsícem +19

    ఓం శ్రీ లలితా దేవ్యై నమః. తల్లి నాకు దీర్ఘసుమంగళీ యోగం , అన్యోన్య దాంపత్యం , పుత్ర పౌత్రాభివృద్ధి , అష్ట లక్ష్మీ అనుగ్రహం , నవగ్రహ దోష నివారణ, సర్వ కార్య సిద్ధి , కీర్తి ప్రతిష్టలు ప్రసాదించు తల్లి. ఓం శ్రీ లలితా దేవ్యై నమః.

    • @gayathrigottipolu6328
      @gayathrigottipolu6328 Před 9 dny

      Amma Lalitha sahastra nama lu rajasyamala nagalu niguda ardam u kaligina namamulu chala powerful Vedalu vupanishattulu tho sarithuge namalu atmavidya maha Vidya srividya kamasevitha Lalitha sahastranamalu vinna chadivina parayana chesi na bhuvilo ammaistundi mokshmtho Saha anni velala andarnikapade andamaina chiru navvula thalli mana balatripura Sundari Lalitha Tripura Sundari Mahathripura sundari anni amme antha amme ohm Sri Lalitha devyainamaha

  • @seethamahalakshmivempali1742
    @seethamahalakshmivempali1742 Před 2 měsíci +87

    అమ్మ జగజ్జనని అందరూ చల్లగా ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించు 🙏❤🙏

  • @cherukurisuresh4815
    @cherukurisuresh4815 Před 22 dny +8

    అమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూడు
    శ్రీ మాత్రేనమః
    🌹🌹🌹
    🙏🙏🙏

  • @pujithachaganti8115
    @pujithachaganti8115 Před 2 měsíci +7

    తల్లి మా ఊరు ని ఆ సైకో నుండి కాపాడమ్మా .. మా ఊరు లో ఉన్న భ్రమ అంతా తొలగిపోయి మళ్ళీ మా ఊరిలో ప్రశాంతత ఏర్పరుచు అమ్మ

  • @sripathiprabhavathi521
    @sripathiprabhavathi521 Před měsícem +46

    అష్ట్రోత్తాలు, సహస్రనామాలు లాంటివి ఇచ్చేప్పుడు మధ్యలో
    ప్రకటనలు ఇవ్వకండి 🙏

  • @kanakarajujulury6034
    @kanakarajujulury6034 Před 2 měsíci +36

    అమ్మ శతకోటి వందనాలు

  • @mohanbattigiri9070
    @mohanbattigiri9070 Před 20 dny +11

    మమ్మందరిని చలగా చుడు తల్లి శ్రీ కామాక్షి తల్లీ

    • @umaDevi-oq7pz
      @umaDevi-oq7pz Před 22 hodinami

      🙌👃Amma yellarannu thannage kapadu tayee

  • @dvsnmraju782
    @dvsnmraju782 Před měsícem +6

    అమ్మా నాకు ఈరోజు దనం ప్రసాదించు తల్లి👏👏👏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Před 5 měsíci +22

    ఓంశ్రీమహాలక్ష్మీమహావిష్ణువుయైనమః ఓంశ్రీపార్వతీపరమేశ్వరస్వామియైనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RiyaRiyasri-vn6ns
    @RiyaRiyasri-vn6ns Před 5 měsíci +29

    Amma sri lalitha ammavaru naku santhanabhagyam prasadinchu thalli😢

    • @ushaj2548
      @ushaj2548 Před 5 měsíci

      Try to listen soundarya Lahari and Lalitha sahasranama.. many evidence are there ..if you listen these two you can conceive

  • @venukammari9831
    @venukammari9831 Před měsícem +9

    Massu mande comment la peteru kada Jai mata ki jai ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮 Jai

  • @user-yw3gu9ho5r
    @user-yw3gu9ho5r Před měsícem +7

    Annaru bagundhali talli

  • @kurakulasuresh2629
    @kurakulasuresh2629 Před rokem +55

    ఎంత వారు అయి నా సరే అమ్మ పరమేశ్వరి దయ ఉంటే నే సిద్ది పొంద గలరు

  • @chamundeswari6119
    @chamundeswari6119 Před 6 měsíci +52

    శ్రీ మాత్రే నమః. ప్రతిరోజూ కనీసం పది నిమిషాలు మీ నామస్మరణ చేసే భాగ్యాన్ని ప్రసాదించు🙏🙏🙏🙏🙏

  • @user-lg5kw8mt3z
    @user-lg5kw8mt3z Před 18 dny +3

    Om shree Lalita Devi namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

  • @indiramantha8752
    @indiramantha8752 Před 2 měsíci +5

    Indira Mantha Sri Mathara Namaha. 🙏🙏🙏

  • @saiavinash1686
    @saiavinash1686 Před 2 měsíci +21

    అమ్మ పాపకి పొంగు తగ్గిపోవాలి తల్లి. నా బిడ్డ తట్టుకోలేకపోతోంది. ఏడుస్తోంది తల్లి. నా పాప ని కరుణించు తల్లి. త్వరగా దిగిపో తల్లి. రాత్రుళ్లు పడుకొట్లేదు తల్లి. కాపాడు తల్లి.నీ దయ వల్ల పాప పుట్టింది. నువ్వే ఇలా పాపని బాధ పెడతావా అమ్మ. Please తల్లి కరుణించు తల్లి 😢🙏🙏🙏

    • @user-cp1lw9dx5r
      @user-cp1lw9dx5r Před 25 dny

      Amma challani talli Anni chusthundhi❤

    • @ramamaddury8433
      @ramamaddury8433 Před 21 dnem

      Paapa karma thaggalani health issues vachindi. After that all good

    • @satyarajani4702
      @satyarajani4702 Před 21 dnem +2

      Amma naalo unna bayalanu thaginchu Amma nenu chala amayukuralanu naanu kaapadu amma naaku unna bada neeku telusu Katha Amma please Amma

    • @deepikalakdhmi1779
      @deepikalakdhmi1779 Před 11 dny

      Ninu nv kapdukodam nerchukuntey aa Amma kuda ninu kapadtaru

  • @revanth4047
    @revanth4047 Před 2 lety +193

    అమ్మ మేము తెలిసి తెలియక ఎమైన తప్పు ఒప్పులు చెసుంటె మనీంచు కాపాడే కరుణమయీ 🙏🙏🙏🙏🙏

  • @itsmespandanasam4218
    @itsmespandanasam4218 Před 17 dny +3

    Ma dad intiki arogyanga tirigi vachela chyu thalli 🙏

  • @aeturilalitha1334
    @aeturilalitha1334 Před měsícem +35

    11 years back upload chesina Sri lalitha sahasranama stotram now who are seeing give a like👍

  • @yadireddynanta95739
    @yadireddynanta95739 Před 6 měsíci +62

    శ్రీ మాత్రే నమ: అమ్మ నా బిడ్డ క్షేమంగా ఉండేల దీవించు తల్లి

  • @narayanaraobaratam2261
    @narayanaraobaratam2261 Před 3 lety +80

    తల్లి లలితాదేవి ఈ ప్రపంచాన్ని కొరోనా వైరస్ నుండి కాపాడు తల్లి
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-ip5eq3pu1x
    @user-ip5eq3pu1x Před 11 dny +5

    అమ్మా! నా కొడుకు మంచిగా చదువుకొని బుద్దిమంతుడు కావాలని ఆశీర్వదించు తల్లీ.

  • @knagaraju3464
    @knagaraju3464 Před 15 dny +3

    అమ్మ తల్లి నా ఆరోగ్యం చల్లగా చూడు తల్లి

  • @sujathavemulapally8913
    @sujathavemulapally8913 Před 5 měsíci +48

    తల్లి నీవు ఉన్నావు. నీ దయతో ఇంత మాత్రం సుఖంగా సంతోషంగా ఉన్నాను తల్లి.

  • @srigowri992
    @srigowri992 Před 6 měsíci +29

    ఓం శ్రీ మాత్రే నమః 🌷🙏🏼🙏🏼🙏🏼🌷
    ఓం శ్రీ మాత్రే నమః 🌷🙏🏼🙏🏼🙏🏼🌷
    ఓం శ్రీ మాత్రే నమః 🌷🙏🏼🙏🏼🙏🏼🌷

  • @manuradha1603
    @manuradha1603 Před 23 dny +5

    Durga Mata share athanu na amount echeyali thalli Sita anukunna work tondaraga ipovali thalli na amount echeyali thalli me padhalanu vedukuntunnanu thalli

  • @user-fy8pb4zi6f
    @user-fy8pb4zi6f Před 5 měsíci +146

    ఓం శ్రీ లలతాదేవి దేవ్యే నమః
    ఓం దుర్గా దేవ్యే నమః
    ఓం సరస్వతి దేవ్యే నమః
    ఓం శ్రీ మహాలక్ష్మీ తల్లి నమోస్తుతే
    శారదా దేవి తల్లి
    శాంకరీ దేవీ తల్లి
    అలంపూర్ జోగులాంబ తల్లి
    వైషణోదేవి తల్లి
    కాశీ విశాలక్షీ తల్లి
    శ్రీశైల ్రమరాంబికా తల్లి
    మహా కాలిక దేవ్యే నమః
    కంచి కామాక్షి తల్లి❤❤❤❤
    గిరిజా దేవ్యే నమః
    ఓం శ్రీ మాత్రే నమః ❤❤❤❤❤❤❤

    • @preethamh.s2465
      @preethamh.s2465 Před 4 měsíci

      Fdfcfffdfcfç œ

    • @hemalatha-ir8bl
      @hemalatha-ir8bl Před 4 měsíci +3

      Om Gayathree Devi Namaha

    • @nashokreddy8577
      @nashokreddy8577 Před 4 měsíci

      😮I😮😮ii😅iiii8u😅😅😅😅😅😅8uu8😅87😮lp😊😊😅

    • @gladeuag426
      @gladeuag426 Před 4 měsíci +4

      ఓం కాశీ విశాలాక్షి దేవ్యై నమో నమః ఓం శ్రీశైల భ్రమరాంబికా దేవ్యై నమో నమః ఓం శ్రీ కాళహస్తి జ్ఞానప్రసూనాంబ దేవ్యై నమో నమః ఓం శ్రీ ద్రాక్షారామం మాణిక్యాంబ దేవ్యై నమో నమః ఓం శ్రీ కాశీ అన్నపూర్ణ దేవ్యై నమో నమః ఓం శ్రీ కాశీ వారాహి దేవ్యై నమో నమః ఓం శ్రీ కంచి కామాక్షి దేవ్యై నమో నమః ఓం శ్రీ మధుర మీనాక్షి దేవ్యై నమో నమః ఓం శ్రీ బాసర సరస్వతీ దేవ్యై నమో నమః ఓం శ్రీ కొల్హాపూర్ మహాలక్ష్మి దేవ్యై నమో నమః ఓం శ్రీ విజయవాడ దుర్గా దేవ్యై నమో నమః

    • @user-tb3yj8xu5j
      @user-tb3yj8xu5j Před 4 měsíci +1

  • @srimahalakshmi3621
    @srimahalakshmi3621 Před 5 měsíci +127

    అందరు బాగుండాలి అందులోమేముండాలి 🙏జై జగజ్జ నని 🙏🙏శ్రీ మాత్రేనమః 🙏
    చల్లని మాత అందరిని చల్లగాచూడుతల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridurgamokshitha0105
    @sridurgamokshitha0105 Před 29 dny +8

    అమ్మా బంగారు తల్లి నాకు పండంటి మగ బిడ్డను ప్రసాదించు తల్లి (అమ్మ నాకు ఆడపిల్లని ప్రసాదించింది, కానీ మా అత్తగారికి వంశానికి మగ బిడ్డ కావాలని వాళ్ళ కోరిక)❤

    • @deepikalakdhmi1779
      @deepikalakdhmi1779 Před 11 dny +1

      Evaryna okate aa alochana maarchamanii korukovali aadavalantha strong evaru undaru meeru poojistuna devi kudaa female undalga

    • @sridurgamokshitha0105
      @sridurgamokshitha0105 Před 11 dny

      @@deepikalakdhmi1779 manam ala anukuntam atta vallu anukoru mam

  • @savitri0705
    @savitri0705 Před měsícem +3

    శ్రీ మాత్రే నమః
    సర్వేజనా సుఖినోభవంతు..

  • @krishnamurthy5508
    @krishnamurthy5508 Před 9 měsíci +60

    ఓం శ్రీ లలితా దేవి యేనమహా అందరు బాగుండాలి అమ్మా🙏🙏🙏🙏🙏

    • @user-gq8zq8fy4r
      @user-gq8zq8fy4r Před 4 měsíci

      Amma Naku Santhanam prasadichu Amma ❤❤❤❤❤ Amma

    • @pavankumarpavan6879
      @pavankumarpavan6879 Před 2 měsíci +1

      Mopy dhewi velly raa
      KaalaBhayravudi ki gare la dhanda veyi 🤝👍🖐️✋

  • @gopisattirajeswari5389
    @gopisattirajeswari5389 Před 4 měsíci +54

    మనః శాంతిని కలిగించు తల్లి 🙏🙏🙏

  • @anuradhavemasani2695
    @anuradhavemasani2695 Před 2 měsíci +6

    శ్రీమాత్రేనమః

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Před 2 lety +20

    ధనరెడ్డి సావిత్రి ఓంగంగణపతియేనమః ఓంశ్రీలలితాదేవియేనమఃఓంనమోనారాయణాయనమోనమః🕉🥀🔱🥀🥥🍌🍌🍎🍎🙏🙏🙏

  • @binduhima8569
    @binduhima8569 Před 10 měsíci +66

    తల్లీ నీ పాదాలే శరణు
    నీవే దిక్కు ,నీవే రక్ష ,పాహిమాం రక్షమామ్ అమ్మా పాహిమాం

  • @dvsnmraju782
    @dvsnmraju782 Před 2 měsíci +4

    కరుణించు తల్లి👏👏👏

  • @chittibabuhchittibabu1959
    @chittibabuhchittibabu1959 Před 4 měsíci +13

    అమ్మ జై జగన్మాత శ్రీ లలతాదేవి,,

  • @sriaparnahandloomuppadapat5329

    Amma dhaya unte anni unnatle 💐🌹💐🌼🌺💐🌹🌼🌻💐

    • @rajanigaruda7355
      @rajanigaruda7355 Před 2 lety

      🙏🙏🙏

    • @vangalasuresh386
      @vangalasuresh386 Před 2 lety

      @@rajanigaruda7355 in the world of material and the price of the price of the price of the price of the price of the price of the price of the price of the price of the price of the price of the price of the price of the price of the price of the price of the price 🙄🙄

    • @medanarasamma3426
      @medanarasamma3426 Před 2 lety

      @@vangalasuresh386 థథథథథథథథథథథథౘౘ

  • @sathvikap8215
    @sathvikap8215 Před 2 měsíci +1

    Om shree Lalithadevaya namah

  • @satyanarayana1863
    @satyanarayana1863 Před 2 měsíci +4

    Matha Namo Namaha

  • @user-hq9nv9dg9z
    @user-hq9nv9dg9z Před 3 měsíci +31

    అందరూ బాగుండాలి అందులో మనం వుండాలి, అందరికీ మీ దీవెనలు వుండాలి.

  • @bhavanikolaparthy7370
    @bhavanikolaparthy7370 Před 2 měsíci +32

    ఆరోగ్యం ప్రసాదించండి తల్లి

  • @suneethachinta777
    @suneethachinta777 Před 22 dny +3

    Om Sri Lalitha Ammavaraya Namaha

  • @dvsnmraju782
    @dvsnmraju782 Před 2 měsíci +10

    నా కోరిక తీరేలా దీవించు తల్లీ👏👏👏

  • @abhinayanagari4875
    @abhinayanagari4875 Před 6 měsíci +41

    🚩 శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి మాతాకీ జై 🙏🚩 శ్రీ మహా నవ దుర్గ దేవి మాతాకీ జై 🙏

    • @1959keerthi
      @1959keerthi Před 4 měsíci

      ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Před 2 lety +27

    ధనరెడ్డిసావిత్రి ఓంశ్రీమహాలక్ష్మిమహావిష్ణువుయేనమః ఓంశ్రీలలితాదేవియేనమఃఓంశ్రీమానసదేవియేనమఃఓంశ్రీమాత్రేనమః 🕉🌿🌹🥥🍌🍌🍎🍎🙏🙏🙏

  • @gudlaprasanti3302
    @gudlaprasanti3302 Před měsícem +6

    Maku arogyom ga chudutali jai matadi 🙏🙏🙏🙏🙏 🌺🌺🌺🌺🌺🪔🪔🪔🪔🪔

  • @bujjebobbil6916
    @bujjebobbil6916 Před měsícem +3

    అమ్మ అందర్నీ బాగా చూడు తల్లి అందులో మేము ఉండాలి అమ్మ

  • @luckylucky364
    @luckylucky364 Před 3 lety +18

    Jai Dugra Matha ke Jai 🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏

  • @sridevikrishna4562
    @sridevikrishna4562 Před 3 lety +28

    Amma andarini challa chudu thali nee padalu maku sharanyam🙏🏻🙏🏻

  • @deranguladeehli3460
    @deranguladeehli3460 Před 3 měsíci +5

    అమ్మ కరుణించు తల్లి

  • @sarojagurram4265
    @sarojagurram4265 Před měsícem +2

    challani thalli 🙏🙏🙏🙏

  • @kamalammak1121
    @kamalammak1121 Před 11 měsíci +44

    లోకాల నేలే లోకమాత జగదీశ్వరీ జెగనుమాత జగత్ జెననీ శతకోటి వందనాలు తల్లి లోకసమస్తా సుఖినోభవంతు ❤🌺🌷🌹🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 శ్రీ మాత్రే నమః

  • @kvvsatyanarayana8728
    @kvvsatyanarayana8728 Před 6 měsíci +21

    Jagadamba pahimam pahi 🙏 Rakshamam raksha 🙏👍🙂

  • @mallikarjunayyagari8917
    @mallikarjunayyagari8917 Před 2 měsíci +6

    ఆరోగ్యం చూడు తల్లీ 🙏🙏🙏🙏🙏

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm Před 3 měsíci +1

    Om shree mathre namaha 🙏🙏🙏🌹

  • @gayatriswarup8867
    @gayatriswarup8867 Před rokem +26

    ఓం లలితా దేవియే నమో నమః 🙏♥️

  • @gangadharrajoji6111
    @gangadharrajoji6111 Před 3 lety +24

    Amma Thalli please recover my health 🧠 as good Thalli niku sathakoti vandanalu Thalli 🙏💐🔱🥥🍎🛐

    • @laxmirajyamale9341
      @laxmirajyamale9341 Před 2 lety +1

      Sri mathamy son lifeàñiedhri chupu thalli nñine nammukunanu

  • @maruthivaraprasad3358
    @maruthivaraprasad3358 Před 2 měsíci +3

    Om Sri mathre namaha

  • @nookalaappayya
    @nookalaappayya Před 2 měsíci +3

    ఆరోగ్యం గా వుండే టట్లు మమ్ము చల్లగా చూడు తల్లీ.😊

  • @panasasaipavan
    @panasasaipavan Před 3 lety +266

    Who is after String Vinod?
    👇🏻

  • @rajesfari8883
    @rajesfari8883 Před 5 měsíci +24

    ఓం లలితా దేవి నమ:🌹🙏🙏🙏🌹

  • @rajeswariyelugula347
    @rajeswariyelugula347 Před 2 měsíci +1

    Amaa thalli rakshamam rakshamam pahimam pahimam namosthuthe namosthute....thalli 🙏🙏

  • @lalithavamshee8792
    @lalithavamshee8792 Před měsícem +2

    Sri mathre Namaha 🙏🙏🙏

  • @prabhasingavarapu9974
    @prabhasingavarapu9974 Před 3 lety +135

    అమ్మ🙏🙏🙏🙏,
    లలిత దేవి ని చల్లని చూపు మా పై ఉంచు తల్లి,ఈ లోకాన్ని కరోన నుండి రక్షించు తల్లి💐💐💐🙏🙏🙏🌹🌹🌹💐🌸💮🌷🌼🌻🌺🥀🌹🏵️🍋🍊🍎🍏🍒🍓

  • @Adhu_Adwitha
    @Adhu_Adwitha Před rokem +38

    ఓం శ్రీ లలతా దేవ్యే నమః 🙏🙏🙏🙏🙏

  • @ramanikarcharla8264
    @ramanikarcharla8264 Před měsícem +3

    ఓం శ్రీమాత్రే నమః🙏🌺🙏

  • @shalinicharu5944
    @shalinicharu5944 Před 3 lety +17

    Amma ee jeevitham nv prasadinchinadi, amma putra santhanam ni prasadinchu thalli, Amma andaru bagundali

    • @vint2769
      @vint2769 Před 3 lety +1

      1

    • @sathishk7439
      @sathishk7439 Před 3 lety

      No ads sri Lalitha sahasranama stotram with lyrics czcams.com/video/mXSG1kLaGK0/video.html

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Před 6 měsíci +24

    అందరీకివిజయదశమిశుభాకాంక్షలు 💐💐💐💐💐💐💐💐💐

  • @chinnabatta2581
    @chinnabatta2581 Před měsícem +3

    Super singer🎉😊❤😊❤🎉

  • @venkatakameswararaokasibha9136
    @venkatakameswararaokasibha9136 Před 2 měsíci +5

    తల్లీ నాకు ముక్తి మోక్షం ఇయ్యి అమ్మా,

  • @varam217
    @varam217 Před 3 lety +167

    అమ్మా... ఈ ప్రపంచ ప్రజలంతా నీ పాదాల ను ఆశ్రయించే అనుగ్రహాన్ని ఇవ్వు తల్లీ🙏🙏🙏
    " ఓం దూం దూర్గాయ నమః "

  • @sowmyaanantharaju3517
    @sowmyaanantharaju3517 Před 2 lety +23

    Amma nee manamu srvaroga ni varini thali neeku vandanalu

    • @rajeswarijanarthanan1852
      @rajeswarijanarthanan1852 Před 2 lety +2

      1
      Amma neeku vandanalu

    • @kaplyvijaykumar8034
      @kaplyvijaykumar8034 Před 2 lety

      @@rajeswarijanarthanan1852 qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqqpqqqqpqpqqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqpqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqppqqqpqqqqqpqqqqqqqqqqqqqqqqqqqpqqqqpqqqqqqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqqpqqqqqqqqqpqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqqpqqqqpqqqqpqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqqqqqqqpqqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqpqpqqpqqqqpqqqqqqqqqpqqqqqqqqqqpqqqpqqpqqqqpqqqqqqqqqqqqqpqqqqqqqpqqpqqqqqqqpqqqqpqqpqqqqqqqqqqqpqqqqqqqqpqqqqqpqqqpqqqqqqqqqqqqqqpqqqqqqqppqqqpqqqqqqqqqqqqqqqqqpqqqqpqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqppqqqqqqqpqqqqqqqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqqqpqqqpqqqqqqqqqqqpqqqqqqpqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqpqqqqpqqqqpqqqqqqqqqqppqqqqqqqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqpqqpqqqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqpqqqqqqqqqqqpqqqqqqpqqqqqqqqqpqqqqqpqqqqqqqqqqqqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqqqpqqqqpqqqqqqqqqqqqqqqpqqqqqqpqqqqqqqpqqppqqpqpqqqqqqqqpqqpqqqqqpqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqpqqpqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqpqqqqqqqqqqqqqqqqppqqqqqpqqqqqqpqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqqqpqpqqqqqqqqqqqqqqqpqpqpqqqqpqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqpqqqqpqqqqqqqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqpqqqqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq1qqqqqqqqqqqqpqqqqqqqqqqqpqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq1pqqqq00qqpqqqqqq1qpq1qqqqqqqqqqq0q00q0q1pqqq1qqp01q01qqq1q0q01p11111q1q011qq11q11q111111qqqqqqqqq1qqq111qq1qq1qqqpqq1qqqqqqqqq11qqq11qpq1qq1q1p11qqqqqqpp1qqqqpqq11q1qqqqqq1qpqqqqqqqqq1q1qqq1qqqqqqqq1qqpq1p11qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq1q1qq1q11qqqqqqqqq1qqqq1qqqqqqqpqqqqqqqqqqq1qqqq11qq1qqqqqq1qq111q11qppp1pqpq11q11111q111q111p11q1q1111qpq1q11111111qqq11q1q11q11q11111111111q1qq1111q111q11qpqq1111p1111p111qq0q111111q

    • @k.ganapatirao4646
      @k.ganapatirao4646 Před 2 lety

      @@kaplyvijaykumar8034 owlh-w
      Whyohh
      wlh
      help
      eh
      luhpphhhjllhhhh
      Huhrhkij
      Kikllswe
      jwljjwrekk
      Leelowwwt
      Rww
      L93e
      e
      Wow
      w
      Eww
      wkww
      W
      sweet
      R

    • @radhikak542
      @radhikak542 Před 2 lety

      @@kaplyvijaykumar8034 2

  • @srigowri992
    @srigowri992 Před měsícem +2

    ఓం శ్రీ మాత్రే నమః 🌷🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🙏🏼🙏🏼🌷🌷🙏🏼🙏🏼🌷🌷

  • @MANA_MOHAN
    @MANA_MOHAN Před měsícem +2

    శ్రీ మాత్రేనమహా అందరినీ చల్లగా చూడు తల్లి

  • @vinnu223vinood9
    @vinnu223vinood9 Před 7 měsíci +241

    ఆరోగ్యంగా చూడు తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @velupularaviyadav7393
    @velupularaviyadav7393 Před 2 lety +28

    ఓం నమశివాయ పరమేశ్వరుడు దేవుడు పార్వతమ్మ పరమేశ్వరి దేవత 🙏🏻🌹🌷🌺🙏🏼🙏🏼🙏🏼🌹🌷🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🌷

  • @saradadeviboyina9425
    @saradadeviboyina9425 Před měsícem +2

    శ్రీ మాత్రేనమః 🙏🙏🙏😊🌹🌹🌹

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 Před 3 lety +29

    ఓం శ్రీ లలతాదేవి నమో నమః 🙏🙏🙏

    • @konakallaphani3442
      @konakallaphani3442 Před 2 lety +2

      @@vijayamadhuri6872 woapaplp papap-- oopa

    • @kanakarajugupta5411
      @kanakarajugupta5411 Před 11 měsíci

      ​@@konakallaphani3442 qqqqqqqqqq😊😊😊😊q

    • @ssrteluguchannel
      @ssrteluguchannel Před 10 měsíci

      ఓం శ్రీ లలితాసహస్రనామ సోత్రం నమః .చల్లగా చూడు తల్లి అందరిణి