Learn మణిద్వీప వర్ణన | Manidweepa Varnana: A Journey of Wonder

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • Experience the wonder of Manidweepa Varnana in Telugu with this mesmerizing journey. Dive into the beauty and spirituality of this sacred text.#manidweepam #manidweepavarnana #devotionalsongs #geethanjali
    మణిద్వీప వర్ణన
    రాగం : హిందోళ తాళం : ఆది
    శృతి : 2 1\2 ( D Sharp ) రచన : శ్రీ శివకాశీ
    ఓం మణిద్వీప వాసిన్యై నమః
    ఓం శ్రీ లలితాంబికాయై నమః
    ఓం సర్వ శుభప్రదాయై నమః
    మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని
    మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైయుంది|| 1 ||
    సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు
    అచంచలంబగు మనోసుఖాలు మణి ద్వీపానికి మహానిధులు|| 2 ||
    లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు
    లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు|| 3 ||
    పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు
    గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు|| 4 ||
    భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము
    దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
    పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడల పొడవున కలవు
    మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు || 5 ||
    అరువది నాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారుశక్తులు
    పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు || 6 ||
    అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కులు దిక్పాలకులు
    సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు || 7 ||
    కోటి సూర్యుల ప్రచండకాంతులు కోటిచంద్రుల చల్లని వెలుగులు
    కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు || 8 ||
    భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము
    దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
    కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు
    ఏడామడల రత్నరాశులు మణి ద్వీపానికి మహానిధులు || 9 ||
    పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు
    ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు || 10 ||
    ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు
    పుష్యరాగమణి ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు || 11 ||
    సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇఛ్ఛాశక్తులు
    శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణి ద్వీపానికి మహానిధులు || 12 ||
    భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము
    దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
    మిలమిలలాడే ముత్యపు రాశులు తళతళలాడే చంద్రకాంతములు
    విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు || 13 ||
    కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు
    భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు || 14 ||
    భక్తి జ్ఞాన వైరాగ్యసిద్దులు పంచభూతములు పంచశక్తులు
    సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు || 15 ||
    కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు
    ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు || 16 ||
    భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము
    దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
    మంత్రిణి దండిని శక్తిసేనలు కాళి కరాళి సేనాపతులు
    ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 17 ||
    సువర్ణరజిత సుందరగిరులు అనంగ దేవీ పరిచారికలు
    గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు || 18 ||
    సప్తసముద్రములనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు
    నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు || 19 ||
    మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు
    సృష్టిస్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు || 20 ||
    భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము
    దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
    కోటి ప్రకృతుల సౌందర్యాలు సకలవేదములు ఉపనిషత్తులు
    పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు || 21 ||
    దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు
    దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు || 22 ||
    శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు
    మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు || 23 ||
    పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేకశక్తులు
    సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు || 24 ||
    భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము
    దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
    చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపు రాశులు
    వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు || 25 ||
    ధుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యాలు సంగీతాలు
    ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు || 26 ||
    పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు
    సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వతస్థానము || 27 ||
    చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచముపైన
    మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో || 28 ||
    భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము
    దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
    మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి
    సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో || 29 ||
    పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో
    అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది || 30 ||
    నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన తొమ్మిదిసార్లు
    చదివిన చాలు అంతా శుభమే అష్టసంపదల తులతూగేరు || 31 ||
    శివకవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివినచోట
    తిష్ఠ వేసుకొని కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చుటకై || 32 ||
    భువనేశ్వరి సంకల్పమే జనియించే మణిద్వీపము
    దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము ||
    *End Song Details*
    Manidweepa Varnana Slokas | Bhakti Songs
    మణి ద్వీప వర్ణన తెలుగులో | Mani Dweepa Varnana With Telugu Lyrics | Bhakthi Songs
    మణిద్వీప వర్ణన 9 సార్లు | Manidweepa Varnana | Manidweepa Varnana Slokas
    Manidweepa Varnana With Telugu Lyrics
    మణిద్వీప వర్ణన 9 సార్లు
    #divotionalsongs #bhaktibhajan #bhaktisongs #learning #singwithus #singasong #singing #telugusongs #geethanjalisongs #sangeetha#bhakti #bhaktibhajan #manidweepavarnana #bhaktisong #bhakisong2023 #devotionalsongs #devotinalvideos

Komentáře • 1K

  • @durgaprasadm4263
    @durgaprasadm4263 Před 3 měsíci +22

    చాలా సంతోషంగా ఉంది చాలా చక్కగా పాడారు ‌మీ అందిరికీ ధన్యవాదాలు

  • @purnimapurnima1487
    @purnimapurnima1487 Před rokem +61

    నమస్కారం అమ్మ మీరు పాడిన మణిద్వీప వర్ణన చాలా చక్కగా పాడారు . మీతో పాటు నేనుకూడ పాటను పాడుతూ మణిద్వీప వర్ణన వినంటు వున్నాను అమ్మ. చాలా చాలా ధన్యవాదములు మీకు.....

  • @deviganta9955
    @deviganta9955 Před 10 měsíci +3

    Mi ఛానెల్ కోసమే వెతుకుతున్నాను ఇప్పటికీ దొరికింది tq మేడమ్ ❤

  • @bhaskarsudam2527
    @bhaskarsudam2527 Před měsícem +2

    అమ్మా మీరు చాలా బాగా పాడారు మీకు శేత కోటివందనాలు.హిందూ సాంప్రదాయం కొరకు ఎంతనో మంది హనుమాన్ చాలీసా పారాయణము అని భగవత్ గీత అని చాలా ప్రయత్నం చేస్తున్నారు కానీ సక్ష స్ కాలేక పోతున్నాము.మీరు కొంచం కష్టపడి ప్రతి శుక్రవారం టెంపుల్లో కానీ ప్రతి ఇంట్లో కానీ పాడే. విందంగా మహిలలను ప్రోత్సహించే విధంగా కొంచం ఆరాట పడండి మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం

  • @satyanarayanadurishetty3281
    @satyanarayanadurishetty3281 Před 10 měsíci +15

    అమ్మా!! మీ గొంతులోనే ఏదో తెలియని ఆకర్షణ ఉంది.. ఎంత వాక్స్పష్టత! ఎంత వినయ విధేయత! శబ్ద మృధుత్వం! భావ సంపద, దైవనిష్ఠ, భక్తి సంపద, అమృత ధార వంటి గాన ప్రవాహము, పూర్వ జన్మ పుణ్యరాశి కలిగినవారికి మాత్రమే సాధ్యము..అమ్మా నమస్తే!! ధన్యవాదాలు!!

  • @ChpreddyChpreddy-cl2go
    @ChpreddyChpreddy-cl2go Před 3 měsíci +2

    మణిద్వీప వర్ణన చాలా బాగుందమ్మా 🙏🙏

  • @siva_durga_rani_nedhuri449

    మొదటిసారి నేను మీ వీడియో చూశాను మీ పాటలు అమ్మవారి యొక్క దర్శనం కలిగింది అమ్మ నాకు నేను చాలా ధన్యురాలు అయ్యానమ్మా మీకు మీ కుటుంబానికి మీ స్నేహితులకి అమ్మవారు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందని నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అమ్మ నేను

  • @plramachandran5518
    @plramachandran5518 Před 3 měsíci +2

    అమ్మగారు ఎంత చక్క గా మనసు నిండా ఆ అమ్మ గారు మాలో ఐక్య మైనట్టు చాలా చక్కగా నేర్పించారు మీకు మా ధన్యవాదములు

  • @subhadrapydipati4516
    @subhadrapydipati4516 Před rokem +28

    మీ స్వరం మధురం మణిద్వీప వర్ణన అద్భుతం

  • @manisunkara1391
    @manisunkara1391 Před 10 měsíci +2

    Chala chala happy ga vundiandi
    Mani dveepa varnana vintunte mymarichipotaamandi🙏🙏🙏🙏🙏🙏

  • @chennupallianjana2378
    @chennupallianjana2378 Před rokem +42

    ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏ఇంత గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం మా పూర్వజన్మ సుకృతం అమ్మ, మీ ఆశయం గొప్పది, ఈ భక్తి వాహిని ఇంతకు ఎన్నో రెట్లు పెరగాలి అమ్మ, ఆ జగన్మాత దయవలన మీరు ఎప్పుడు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అనీ ఆ తల్లీ నీ వేడుకొందాము 🙏🙏

  • @user-ie7mn3gk8u
    @user-ie7mn3gk8u Před měsícem +2

    Super ga padharu

  • @prameelasomireddy9359
    @prameelasomireddy9359 Před 7 měsíci +3

    🙏🙏ఓం...శ్రీ లలితా దేవ్యై...నమః..🙏🙏

  • @user-gt4vy3fh6u
    @user-gt4vy3fh6u Před 20 dny +1

    నేను కూడా చదువుకుంటాను ❤ నాకు చాలా ఇష్టం ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏

  • @umadevidamarshetty1290
    @umadevidamarshetty1290 Před rokem +58

    సుస్వరాలతో సుధలు కురిపిస్తున్న గానం.
    మనసు ఆనందంతో నిండిపోయింది తల్లి.

  • @11chandrareddy
    @11chandrareddy Před rokem +38

    చాలా మదురమైన వర్ణన అమ్మ ప్రతి ఒక్కరికి
    ఉపయోగపడె అత్యంత అవసరం ఉన్నది గృహం

  • @padmalatha5616
    @padmalatha5616 Před rokem +25

    అమ్మా మీరు కారణ జన్ములు.

  • @manjualas8458
    @manjualas8458 Před 6 měsíci +3

    🙏 ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ 💐💐
    🙏ma'am 🙇‍♀️🌹 ನಿಮ್ಮ ವಾಯ್ಸ್ ಅಮೋಘ. ನಿಮ್ಮ ಆಲೋಚನೆ ಅಮೋಘ. ಎಲ್ಲರಿಗೂ ಕಲಿಸಿಕೊಡುತ್ತಿದ್ದೀರಲ್ವ.. ಅದಕ್ಕೆ ದೇವರು ನಿಮಗೆ ಸದಾ ಕಾಲ ಆಯುರ್ ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯದಿಂದ ಇಡಲಿ ಎಂದು ಮನಃಸ್ಪೂರ್ತಿಯಾಗಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇನೆ. 🙇‍♀️🙇‍♀️🏹 ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಶ್ರೀ ಆಂಜನೇಯ 🐒

  • @sandhyajamalapuram2038
    @sandhyajamalapuram2038 Před 10 měsíci +7

    గీతాంజలి గారు మీరు మణిద్వీప వర్ణన పాటలు ఎంత చక్కగా నేర్పిస్తున్నారు అమ్మ మీ వీడియోస్ అన్ని చూస్తున్నాను సంగీతం మాకందరికీ చాలా చక్కగా ఓపికగా ఒక అమ్మవారు రూపంలో స్పష్టత గా మంగళ హారతులు

  • @tenaliallinonecreations1612

    Mee video & channel ఇదే firstime చాలా బాగుంది👌🙏

  • @ravisarma4226
    @ravisarma4226 Před rokem +50

    మణి ద్వీపవరణ విని చాలా సంతోషించి నాను మీకు శుభాకాంక్షలు తెలుపుతూ అన్న పూర్ణ

  • @durgammamahimalu1690
    @durgammamahimalu1690 Před rokem +22

    అమ్మ నిజంగా నాకు తెలిసి తెలియని వయసులో అంటే 8 సంవత్సరాల వయసు నుంచి కూడా లలితా పారాయణం మరియు మణిద్వీప వర్ణన చదవడం నేర్చుకున్న అప్పుడున్న మనశాంతి ఇప్పుడు నాకు లేదు మళ్లీ ఇన్ని రోజులకు మీరు పాడుతుంటే ఏదో తెలియని మనసుకు ప్రశాంతత కలిగింది మళ్ళీ నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అమ్మ ధన్యవాదములు

    • @SangeethaSadhananjali
      @SangeethaSadhananjali  Před rokem +3

      🙏

    • @varalaxmireddy-zd6mh
      @varalaxmireddy-zd6mh Před 2 měsíci +2

      మేడం మణిద్వీప వర్ణన 41 రోజులు పారాయణం చేయమన్నారు కదా మరి పీరియడ్స్ సమయంలో లేడీస్ చేయలేరు కదా ఆ ఐదు రోజులు వదిలేసి మళ్లీ మిగతా రోజులు కంటిన్యూ చేయాలా ​@@SangeethaSadhananjali

    • @sarojapaimagam1827
      @sarojapaimagam1827 Před měsícem

      ​@@varalaxmireddy-zd6mh😊noby

    • @varalaxmireddy-zd6mh
      @varalaxmireddy-zd6mh Před měsícem

      @@sarojapaimagam1827 noby antey artham kaledu andi

    • @GAnnapurna-kp6ev
      @GAnnapurna-kp6ev Před 27 dny

      రణ 'క్

  • @ranig8436
    @ranig8436 Před rokem +18

    🙏🙏🙏 అమ్మ మీరు ఎంత బాగా పాడారు చాలా చాలా బాగా పాడారు నాకు పాట రాదు కానీ నేను అర్థం చేసుకొని నేర్చుకుంటున్నాను చాలా బాగా పాడారు ధన్యవాదములు అమ్మ ొచ్చినట్టే పాడారమ్మ

  • @user-lk2op2jt8b
    @user-lk2op2jt8b Před 9 měsíci +7

    అమ్మ మీ స్వరం మధురంగా ఉంది 🙏

  • @chennasathyanarayana2939
    @chennasathyanarayana2939 Před rokem +31

    అమ్మ మీ మాటలు అమృతం మనిద్విప వర్ణన చాలా బాగా నేర్పారు చాలా కృతజ్ఞతలు

  • @subbarayudu9360
    @subbarayudu9360 Před rokem +3

    అమ్మ తల్లి మీరు చాలా బాగా పాడారు దిన సొంపుగా కూడా ఉంది దీనికి తోడు కొలదిగా సంగీతం వెనుక చేర్చి ఉంటే ఇంకా చాలా బాగుండు ను
    దీర్ఘాయుష్మాన్ భవ నీవు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మంచి గొంతుకతో సదా ఉండుగాక

  • @pushpakotikalapudi7649
    @pushpakotikalapudi7649 Před 7 měsíci +3

    ఓం శ్రీ మాత్రే నమః 🔔🔱💐🔱

  • @veenaboutiquevlogs3836
    @veenaboutiquevlogs3836 Před rokem +27

    అమ్మ గారు మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు కాని మీ గొంతు విని నన్ను నేను మర్చిపోయా మీకు🙏🙏🙏🙏🙏 అమ్మ గారు ఇదే మీ first vedio నేను వినడం ఇన్ని రోజులు చాలా మిస్ అయ్యాను అనిపిస్తుంది మీ గొంతు,మీ వీడియోస్ ఈ రోజు నుండి అన్ని చూస్తాను మీ గొంతు వింటుంటే ఎంతో ప్రశాంతంగా వుంది 🙏🙏🙏

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 Před rokem +31

    హాయ్ అమ్మ చాలా బాగా పాడారు మణిదీప వర్ణన నాకు కూడా వచ్చు కానీ మీ అంత కాదు లలిత సహస్ర నామం పాడండి అమ్మ మేము నేర్చుకుంటాం 🙏🙏🙏

  • @padmajakumar916
    @padmajakumar916 Před rokem +39

    ఈ కార్యక్రమం మా పూర్వజన్మ అదృష్టంగా... భావిస్తూ.... మీ సభ్యులందరికీ... ఆ రాజరాజేశ్వరి... శుభాశీస్సులు ఉండాలని కోరుకుంటూ... ధన్యవాదములు.....

  • @samathachowdary6092
    @samathachowdary6092 Před rokem +3

    Amma meeku vandhanalu

  • @alrounder7091
    @alrounder7091 Před rokem +39

    మనిద్వీప గురించి చాలా బాగా చెప్పారు అమ్మ ధన్యవాదములు 🙏🙏🙏

  • @user-nb9tq3ro9k
    @user-nb9tq3ro9k Před rokem +13

    బాగా పాడారు 🙏🙏💐👏👏👏

  • @srinuvendra1748
    @srinuvendra1748 Před rokem +10

    🙏తల్లికి వందనం

  • @ektessy4494
    @ektessy4494 Před rokem +3

    Om mani padmaye namaha ❤❤❤❤❤om mani padmayuham namaha om sakthi om sri matre namaha om laxmi

  • @user-gt4vy3fh6u
    @user-gt4vy3fh6u Před 20 dny

    ❤ లలితా సహస్ర నామ స్తోత్రం పుస్తకంలో ఈ మణి ద్విపవర్ణన వున్నది నేను చదువుకుంటాను మీకు ధన్యవాదములు 👌👌

  • @rohithgudala9435
    @rohithgudala9435 Před rokem +8

    హరిః ఓమ్ మహోదయే
    తెలుగులో మనిద్వీప వర్ణన చాలా బాగా పాడారు
    మీ స్వరం బాగుంది
    సంస్కృతంలో కూడా పాడి పెట్టండి దయచేసి మేము సాధన చేస్తాము
    ధన్యవాదాః

  • @vempallisuseeladevi465
    @vempallisuseeladevi465 Před 10 měsíci +1

    భగవంతు డుమీ కు ప్రసాదించిన మీ కంఠం ఎంతో వినసొంపైన ది

  • @omsairam3846
    @omsairam3846 Před rokem +3

    Excellent👏 ideas mesmerizing vioce of pancha lakshmulu
    Deergha sumangali bhava to 5 members

  • @user-gt4vy3fh6u
    @user-gt4vy3fh6u Před 20 dny

    ఈ మనిద్విప వర్ణన నేను కూడా పడుకుంటాను చాలా సంతోషం కలుగుతుంది మీకు ఆ తల్లి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను చాలా సంతోషం గా వుంది నమస్కారం తల్లి 🙏🙏🙏🙏🙏🙏

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 Před rokem +34

    ఓం మణిపద్మేహం🌹 🙏ఓం మణిపద్మాయ నమః🌹🙏 శ్రీ మాత్రే నమః🌹🙏🙏 జై శ్రీ మణిద్వీపేశ్వరీ🌹🌹🙏🙏🙏

  • @pindiganeshkumar8015
    @pindiganeshkumar8015 Před rokem +14

    ధాన్కవాదములు...ఆమ్మ కరుణించుము... మమ్మల్ని.. సదా నీ భక్తిలో...🙏🙏🤗🌺🌹🥀🙇

  • @udayasrikilaru9754
    @udayasrikilaru9754 Před rokem +146

    అమ్మా మీరు పాడుతుంటే నన్ను నేనే మర్చిపోయాను అంత బాగా పాడారు ధన్యవాదములు 🙏

  • @sailajacreations7185
    @sailajacreations7185 Před 11 měsíci +3

    అమ్మ మీ గొంతు మధురం తేన.కన్నా తీయగా ఉంది

  • @arepallichandrashekar3679

    అమ్మ మీకు శతకోటి వందనాలు చాలా మధురంగా వుంది

  • @padmajadevarakonda4532
    @padmajadevarakonda4532 Před 10 měsíci +1

    అమ్మ మీ మాట, మీ పాట కు 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️ఎంతో చాలా చాలా బాగా చెపుతున్నారు....చాలా చాలా ధన్యవాదాలు 🙏

  • @swapnamudhiraj9479
    @swapnamudhiraj9479 Před rokem +24

    అమ్మ మీరు పడుతుంటే అలా వింటూనే ఉండాలి అనిపిస్తోంది మీ గొంతు అంత మధురంగా ఉంటుంది మీరు మాకు ఇంత మంచి మంగళ హారతులు నేర్పిస్తున్నారు మీకు మా శతకోటి ధన్యవాదాలు😊🙏🙏🙏🙏🙏

  • @sujatha5686
    @sujatha5686 Před 3 měsíci

    అమ్మ చాలా చక్కగా నేర్పించావు అమ్మ చాలా సంతోషంగా ఉంది నీకు వేల వేల ధన్యవాదములు తల్లి

  • @siddarajkare4507
    @siddarajkare4507 Před rokem +3

    అమ్మ.....చాలా చక్కగా వివరించారు. చాలా.సంతోషంగా ఉన్నది. ,,😂

  • @maruthiyada6227
    @maruthiyada6227 Před rokem +28

    అమ్మ మీకు శతాధిక వందనములు

  • @jyothiundela7320
    @jyothiundela7320 Před rokem +11

    అమ్మ మీ స్వరం అద్బుతం🙏🙏🙏🙏🙏

  • @arunadevithirunahari5967
    @arunadevithirunahari5967 Před měsícem +1

    అమ్మ మీకు వందనాలు

  • @Wholesalejunction
    @Wholesalejunction Před 3 měsíci +3

    Your voice is so good

  • @krismaly6300
    @krismaly6300 Před 10 měsíci +2

    అక్క
    మీకు కోటి కోటి వందనములు

  • @nallacheruvusarada7189
    @nallacheruvusarada7189 Před rokem +4

    Thanks medam manidweepa varnana mee ghalamulo vintu vunte manasu pondina paravasamu matalalo cheppalenidi. Meeku na hrudayapoorvaka dhanyavadamulu.

    • @padmachitirala6579
      @padmachitirala6579 Před rokem

      Meeru chaala baaga nerupistunnaru. manchiga detailga explain chestunnaru

  • @user-ir2cu6vk2l
    @user-ir2cu6vk2l Před měsícem

    అమ్మ మీరు ఎంత బాగా పాడారు నాకు చాలా చాలా ఇష్టం మీదయ వలన మే ము నే రుచుకో గలుగు తున్నాము. మీ స్వరం మధురం మణిదీప వర్ణన అద్భుతం చాలా బాగా చెప్పరు. మేడం ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏🌹🌹🎉🎉

  • @nagasankararao5659
    @nagasankararao5659 Před rokem +27

    ఓం శ్రీ మాత్రే నమః మణిద్వీప వర్ణన చాలా బాగా చెప్పినారు ధన్యవాదములు మరియు అభినందనలు 🌹🙏🌹

  • @SuryakumariGrandhi
    @SuryakumariGrandhi Před 2 měsíci

    చాలా బాగుదండి. మొదటి సారి మీ సంగీతం వినటం. ధన్య వాదములు.mam.

  • @pranathi767
    @pranathi767 Před rokem +14

    చాలా బాగా పాడారు...మధురం మీ స్వరం....అధ్భుతం మీ గానం.....

  • @Im-kitchen
    @Im-kitchen Před 9 dny

    మీ గాత్రం భగవంతుడు ఇచ్చిన వరం అమ్మ.....

  • @prabhukumari9060
    @prabhukumari9060 Před rokem +14

    చాలా చాలా మైమరచిపోయా చాలా అద్భుతంగా పాడారు mam

  • @user-gy8wn9xw6f
    @user-gy8wn9xw6f Před měsícem

    Chala santosamga vundi me andariki na krutagatulu

  • @savitri.psavitri7755
    @savitri.psavitri7755 Před rokem +20

    చాలా చక్కగా పాడారు.ధన్యవాదములు అమ్మ.

  • @user-ir2cu6vk2l
    @user-ir2cu6vk2l Před 2 měsíci

    అమ్మ మీ స్వరం మధురం మణి ద్వీప వర్ణ న అతిమధురం చాలా చక్కగా పాడారు మీతో పాటు నేను కూడా పాటను పాడుతు మణిదీప వర్ణన వింటాను అమ్మ చాలా చాలా ధన్యవాదములు మీకు 🙏🙏🙏👌👌🌹🌹🌹🌹🍌🍌🍌🍌

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 Před rokem +20

    ఓం శ్రీ మణిద్వీపేశ్వర్యై నమః 🌹🙏ఓం శ్రీ భువనేశ్వర్యై నమో నమః🌹🙏🙏🙏 శ్రీ మాత్రే నమః🌹🙏🙏 జై శ్రీమాత 🌹🙏🙏

  • @RajuRani-f4m
    @RajuRani-f4m Před 28 dny

    Chala baga padarandi manasuki prashanthanga undi

  • @banrajuraju4373
    @banrajuraju4373 Před rokem +3

    మీగానంవినిమాజన్మ ధన్య మై ందిఆమ్మ

  • @koteswarid5281
    @koteswarid5281 Před rokem +2

    Srimatre namaha

    • @vijayadattkoduri952
      @vijayadattkoduri952 Před rokem

      చాలా బాగా పాడేరు అమ్మా అందరూ
      👌🏼👌👌👌👌👌👌👌👌

  • @bhavanigarden9248
    @bhavanigarden9248 Před rokem +6

    నిజం అండి నెను వింటాను చాలా బాగుంది మాకు 🙏🙏🙏🙏👌👌👍

  • @ramadevinalladeega990
    @ramadevinalladeega990 Před rokem +1

    Memu dhanyulamynamu mee amruthamyna swaram tho manideepavarnana vinukuntu....thalli

  • @katyayanikirumeti4857
    @katyayanikirumeti4857 Před rokem +5

    Meru manidvepavarnana samskutam lo kuda శ్లోకాలు nerpistara ni కోరుకుంటున్నాను

  • @madhurilatha9067
    @madhurilatha9067 Před rokem +3

    Sooper mam chala bagundi 12 years nunchi nenu chaduvutunnanu chala hayiga, prashanthamga untundi meeru padukunte chala pleasant ga undi mam tq so much

  • @RamaDevi-jf6cw
    @RamaDevi-jf6cw Před rokem +7

    Chala baga cheparu and adhubutham ga padaru👏👏
    Ammavari padha padmamulaku sathakoti namaskaramulu 🙏🙏🙏

  • @dkanyakumari
    @dkanyakumari Před rokem +18

    సుప్రభాతం నేర్పించండమ్మ 🙏❤️🙏

  • @rvenkataapparat9053
    @rvenkataapparat9053 Před 10 měsíci +1

    Jai bhuvaneswari namaha.Andariki gruham ishwaryamu arogyamu kalgisthundi Sri matre namaha.

  • @skoteswararao2791
    @skoteswararao2791 Před rokem +10

    Ammalani kna Amma ki sathakoti padabivandanalu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ dear madam teem ki padabivandanalu your ideas is wonderful excellent performance my horly congratulations ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @adilakshmi3914
    @adilakshmi3914 Před rokem +41

    🙏🌺ఓం శ్రీ మత్రే నమః 🌺🙏

  • @kavi916
    @kavi916 Před rokem +6

    Amma Mee voice and meeru paade vidanam 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sailajavanipolepally4000
    @sailajavanipolepally4000 Před 7 měsíci +1

    Chala chala baga cheputhunnaru paduthunnaru nerpisthunnaru god bless you ma

  • @bhavanilavish8553
    @bhavanilavish8553 Před rokem +6

    చాలా బాగా పాడారు అమ్మ మీరు మేము బాగా నేర్చుకుంటున్నాము మీరు చెప్పే పాటలో అమ్మవారిని ఎలా ఉంటుందో వివరిస్తూ 🙏🙏🙏🙏 చెబుతున్నారు

  • @gnaneshwarimaduri9356
    @gnaneshwarimaduri9356 Před rokem +3

    చాలా బాగా నేర్పిస్తున్నారు రాని వాళ్లు కూడా నేర్చుకోవడానికి ఈజీగా ఉంది

  • @sirivantaluandpatalu5504
    @sirivantaluandpatalu5504 Před rokem +22

    మీ స్వరం మధురంగా ఉంది🙏👌

  • @satyalakshmi8469
    @satyalakshmi8469 Před 10 měsíci +2

    Amma God bless you Thalli

  • @vidyunmalacherukuru6616
    @vidyunmalacherukuru6616 Před rokem +20

    🙏చాలా బాగా పాడారు. ధన్యవాదాలు. మద్యలో ads లేకపోతే ఇంకా ఇంకా బాగుంటుంది.🙏

  • @garapatiswarnasree8789
    @garapatiswarnasree8789 Před rokem +2

    సంస్కృతం లో దేవి భాగవతం లో వున్న దానికి శక్తి వుంటది. ఇది time pass

  • @aruna5973
    @aruna5973 Před rokem +8

    🙏🏻🌷 ఓం శ్రీమాత్రే నమః🙏🏻

  • @kousalyaravi3964
    @kousalyaravi3964 Před rokem +2

    Amma sanskriti meru chapestara chala dhanyavathalu

  • @d.vlakshmi7080
    @d.vlakshmi7080 Před rokem +4

    Mee patalu vintuunte anta vallaku kanpistundi Aa Sarswati talli Ashishirbadam neeku eppudu untundi. Nee swaram kids vinadaniki chala bauntundi. .🙏🙏🙏

  • @krishnamusugu8120
    @krishnamusugu8120 Před rokem +1

    Amma mee gaanam chala adbuthm thalli...dhnyavadulu thalli meeku..

  • @katyayanikirumeti4857
    @katyayanikirumeti4857 Před rokem +6

    Chala baga padaru meadm sree devi katgamala స్త్రోత్రం నేర్పించండి please

  • @veerlapatigeetha1553
    @veerlapatigeetha1553 Před 3 měsíci

    We are very happy with your manidweepa varnana song tq amma

  • @sirivantaluandpatalu5504

    చాలా బాగా నేర్పిస్తున్నారు👌👍🙏👏

  • @jayakrishnan3371
    @jayakrishnan3371 Před 10 měsíci +2

    Wonderful voice and nice way of teaching😊

  • @naveenkumaryadlapalli4761

    ఎంతో అదృష్టం వుంటే మీ లాంటి వారి గొంతు వింటం అమ్మ
    Thank you so much mam

  • @padmaraovaddi7033
    @padmaraovaddi7033 Před 7 měsíci +1

    Me videos chala baga vunnai andi

  • @rajeshwariestharigalla1322

    అమ్మ మీకు నమస్కారం.మీరు నేర్పిన విధానం విన్నందుకు మా జన్మ ధన్యం. అమ్మ దయచేసి మీరు సంసృతంలో కూడ నేరిపించగలరు. మీకు మీ కుటుంబానికి ఆ జగన్మాత దీవెనలు సర్వదా ఉండాలని కోరుతున్నాను.

  • @Rsk1960
    @Rsk1960 Před 9 měsíci

    బంగారుతల్లీ.... అమ్మవారు మీ రూపములో ఈ లోకానికి దిగివచ్చి మాకు నేర్పుతుంది.🙏🙏🙏🙏🙏

  • @ramakrishtna
    @ramakrishtna Před rokem +13

    🎉 అమ్మా మణి ద్వీప వర్ణన నేర్పించి😢నందుకు ధన్యవాదాలు 🎉

  • @yellaannapurna6409
    @yellaannapurna6409 Před 27 dny

    Chala baga chepparu.... Maatha

  • @ramakumari1932
    @ramakumari1932 Před rokem +5

    Manasu chaalaa,chaalaa aanandam tho nindipoyindi chaalaa baagaaundi
    Jai,maa manidweepa wasini. 🙏🙏