Learn Sriman Mahalakshmi Cheravachindi | శ్రీమన్ మహాలక్ష్మి చేర వచ్చింది

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • Learn Sriman Mahalakshmi Cheravachindi Song With Lyrics | శ్రీమన్ మహాలక్ష్మి చేర వచ్చింది #sravana masam 2023#lakshmidevi #devotional #sravanamasam2023 #Devotionalsong #Songswithlyrics #Fridaydevotional
    శ్రీమన్ మహాలక్ష్మీ చేర వచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది | SRIMAN MAHALAKSHMI
    Sriman Mahalakshmi Chera Vachindi - Sri Lakshmi Devi Bhakthi Geethalu
    Sriman mahalakshmi cheravachindi song
    mangala harathi songs in telugu
    most popular lakshmi devi songs
    Goddess Lakshmi Devotional Songs
    sravana masam 2023 songs telugu
    laxmi devi devotional songs telugu
    lakshmi devi harathi songs telugu
    Lakshmi Devi mangala harathi
    Srilakshmi Varalakshmi song
    learn telugu songs with lyrics
    learn telugu devotional songs
    sravana masam songs telugu
    sravana masam songs
    varalaxmi songs telugu
    laxmi devi songs telugu
    mangala harathi patalu
    Sirulichu Sri lakshmi
    Lakshmi Devi harathi
    mangala harathulu
    lakshmi devi songs
    learn telugu songs
    god songs telugu
    ►Follow us: www.facebook.c...
    ►Follow us: / sangeethasadhananjali
    ►Follow us: / ssadhananjali
    ►Follow us: / sangeethasadhananjali
    ** Song Credits **
    శ్రీమన్ మహాలక్ష్మి చేర వచ్చింది ( లక్ష్మీదేవి పాట )
    రాగం : ఆరభి తాళం : ఏకతాళం శృతి : 6 ( A )
    నమస్తేస్తు మహామాయే
    శ్రీపీఠే సురపూజితే
    శంఖచక్ర గదాహస్తే
    మహాలక్ష్మి నమోస్తుతే ||
    శ్రీమన్ మహాలక్ష్మి చేర వచ్చింది
    సౌభాగ్య శోభల వరము తెచ్చింది
    కొంగు బంగరు తల్లి కోరి వచ్చింది
    మంగళారతులెత్తి ఎదురేగ రండి
    జనులార రండి నిదురించకండి
    శుక్రవారపు సిరిని సేవించరండి
    || శ్రీమన్ మహాలక్ష్మి ||
    సిద్ధి బుద్ధులనొసగు భారతీ మూర్తి
    శక్తియుక్తులనొసగు పార్వతీ మూర్తి
    అష్ట సంపదలొసగు శ్రీ సతీ మూర్తి
    ముమ్ముూర్తులకు మూలమీ దివ్య దీప్తి
    కళలేని కన్నులకు కనిపించదండి
    కలత ఎరుగని సతుల కరుణించునండి
    || శ్రీమన్ మహాలక్ష్మి ||
    ముత్తైదువుల పసుపు కుంకుమల సాక్షి
    పారాణి పాదాల అందియల సాక్షి
    పచ్చ తోరణమున్న ప్రతి ఇల్లు సాక్షి
    నిత్య మంగళమిచ్చు నట్టిళ్ల సాక్షి
    అటువంటి ఇల్లే కోవెలగ ఎంచి
    కొలువుండు ఆ కలిమి కాణాచి వచ్చి
    || శ్రీమన్ మహాలక్ష్మి ||
    Sreeman Mahalakshmi ( Mahalakshmi Song )
    Ragam : Arabhi Thalam : Eka Thalam Sruthi : 6 ( A )
    Namasthesthu mahamaye
    sree peethe surapoojithe
    Shankha chakra gada hasthe
    Mahalakshmi namosthuthe ||
    Sreeman Mahalakshmi chera vachhindi
    Sowbhagya shobhala varamu thechhindi
    Kongu bangaru thalli kori vachhindi
    Mangalaarathulethhi yedurega randi
    Janulara randi niduranchakandi
    Shukravarapu sirini sevincharandi
    || Sreeman Mahalakshmi ||
    Sidhhibudhhulanosagu Bharathi moorthi
    Shakthiyukthulanosagu Parvathi moorthi
    Ashtasampadalosagu Sree Sathi moorthi
    Mummoorthulaku moolamee divya deepthi
    Kalaleni kannulaku kanipinchadandi
    Kalatha yerugani sathula karuninchunandi
    || Sreeman Mahalakshmi ||
    Muthhaiduvula pasupukumkumala sakshi
    Parani padala andiyala sakshi
    Pachha thoranamunna prathi illu sakshi
    Nithya mangalamichhu nattilla sakshi
    Atuvanti ille kovelaga yenchi
    koluvundu aa kalimi kanachi vachhi
    || Sreeman Mahalakshmi ||
    #bhakti #bhaktisong #sravanamasam #sravanamasam2023 #mangalaharathi #mangalaharathulu #geethanjali #bhakisong2023 #devotionalsongs #devotinalvideos #lordlaxmidevi #ammavarisongs #ammavaripatalu #telugusongs #harathisongs #harati
    #mahalakshmi #learning #learn #singwithme #singwithus #telugsdevotionalsongs2023 #varalakshmi #varalaxmipooja #varalakshmipooja
    Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
    🔔Subscribe NOW: bit.ly/3imdhFp
    👉 Like Us on Facebook: www.facebook.c...
    👉 Follow us on Instagram: / sangeethasadhananjali
    👉 Follow us on Twitter: / ssadhananjali
    Thanks For Watching !!!!
    Enjoy & stay connected with us !!

Komentáře • 158

  • @krismaly6300
    @krismaly6300 Před rokem +6

    అక్క గురు గారు
    మరో జన్మముంటే మీ కడుపులో పుట్టలనిపిస్తుంది
    మీ పాదాలకు నా సాష్టాంగ వందనములు
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SrideviMandalapu-mh3ie
    @SrideviMandalapu-mh3ie Před rokem +32

    శ్రావణ మాసంలో పూజలు చేస్తే అమ్మ వారు వరమిస్తుంది.అమ్మవారి ముందు పాటలు పాడుకునే వరాన్ని మీరు ప్రసాదించారు అమ్మా ❤❤❤🙏🙏🙏

    • @user-dl3vs9nz6u
      @user-dl3vs9nz6u Před 5 měsíci

      🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌼🌸🌺🌼

    • @umamaheswaridevikottisa7094
      @umamaheswaridevikottisa7094 Před 3 měsíci

      ఈపాట వింటుంటే భక్తి భావం మనసులో తన్మయత్వం పెరుగుతుంది అమ్మ మీకు ధన్యవాదములు

  • @sumasuryakotha4405
    @sumasuryakotha4405 Před rokem +6

    మంచి పాట నేర్పించారు అమ్మ. పూజ గురించిన అమూల్యమైన విషయాలు చెప్పారు. పాట తో పాటు మీరు చెప్పే ఆధ్యాత్మిక విషయాలు మనసుని బాగా హత్తుకుంటున్నాయి. ఎంతో అదృష్టవంతులము మేము ఇలాంటి గురువుగారు లభించినందుకు. చాలా ధన్యవాదములు అమ్మ 🙏🙏

  • @manjulasistlam6733
    @manjulasistlam6733 Před rokem +2

    Excellent Guruvgaru congratulations to your kantasiriki. Patachalabaga nerpichinaru meeku sathakoti vandanamulu.meere maku sri mahalakshmi laga darshanmu ichhintu nabavana .mee prati video kuda chustanu.🙏🙏🙏👌👌👌💐💐💐💐💐👏👏👏

  • @lalitan3517
    @lalitan3517 Před rokem +2

    మంచిపాట నేర్పించారు.దన్యవాదములు.

  • @kondababumaddi7702
    @kondababumaddi7702 Před 3 měsíci +1

    Supar madam

  • @trivenigoshike9119
    @trivenigoshike9119 Před rokem +1

    గురువుగారు చాల చక్కని లక్షీ అమ్మవారి పాటలు నేర్పిస్తూన్నారు. ధన్యవాదములు గురువుగారు🙏🙏🙏

  • @nn-fm8sy
    @nn-fm8sy Před rokem +1

    Amma lakshmi dhevi. Pata chala chala bagumdhi dhanyavadhamulu ❤🙏🙏🙏🙏🙏❤

  • @bhuvanakrishna3390
    @bhuvanakrishna3390 Před rokem +1

    Guruvu gariki n Group ki Shraavana masa Subhakankshalu 🎉🎉🎉

  • @ushodhbondili6875
    @ushodhbondili6875 Před rokem +2

    Manchi song nerpisthunnanduku Dhanyavaadamulu Guruvu Gaaru ❤❤❤❤

  • @nagalaxmi8nach
    @nagalaxmi8nach Před rokem +1

    Entho Adrustmuntene mi lanti guruvu garu dorukutharu thanks alot, ee paata padetappudu ponduthunna aanandam nithyam❤thanks alot🤗 🙏

  • @sarojapasham1078
    @sarojapasham1078 Před rokem +1

    Meeru alapistuntay kanta tadi vachindhamma meeku me brundaaniki dhanya vaadamulu

  • @ramaacharyulu2154
    @ramaacharyulu2154 Před měsícem +1

    చాలా బాగా నేర్పిస్తున్నారు, మేడం, మాకు ఒక్క పాట నేర్పించండి,, శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ, శ్రీ పాదమే శరణు నీ పాదమే శరణు పాట నేర్పించాలని మా కోరిక మేడం,, plz, plz,

  • @archband3723
    @archband3723 Před rokem +3

    Sooo beautiful and blissful, joy to see and listen and sing with you all melodies 🙏🕉💕

  • @polaganianuradha1388
    @polaganianuradha1388 Před rokem +1

    మీరు చాలా చాలా మంచి విషయాలు ,కీర్తనలు ,మంగళ హారతులు ఎంత చక్కగా నేర్పిస్తున్నారు తల్లీ.
    😊😊😊😊😊

  • @kotnihymakumar5619
    @kotnihymakumar5619 Před rokem +4

    సంగీత సరస్వతీ అమ్మ 🙏

  • @satyavani5466
    @satyavani5466 Před rokem +1

    Discription lo song echaramma meru, chala, chala, chala thanks Amma meeku

  • @varalakshmiammalu3076
    @varalakshmiammalu3076 Před rokem +1

    Chala manchi patalu nerpisthunnaru meeku naa Blessings

  • @krishnavenijayanthi1154

    Chalaa manchi paata nerpincheru guruvu garu. Meeku namassumanjalulu

  • @Om.abctmpf
    @Om.abctmpf Před rokem

    మీకు చాలా చక్కగా నేర్పిస్తునందుకు ధన్యవాదములు 🙏

  • @rohinipb1979
    @rohinipb1979 Před rokem

    Chala Baga nerpistunnaru dhanya vaadamulu

  • @dronamrajugayathri8846

    Me dwara manchi manchi patalu nerchukuntunanu.dhanyavaapdhaalu Amma.

  • @sreevallidontamsetty5000

    Madam meeru chala baga nerpistunnaru..thanq very much madam...🎉

  • @chennupallianjana2378

    అమ్మ శ్రావణమాస శుభాకాంక్షలు 🙏, ఎంతో విలువైన విషయాలు తెలియజేస్తున్నారు, చాలా బాగా నేర్పించారు, భగవంతుడు కీ చేరువ కావడానికి మన ఛానల్ ఒక గొప్ప వరం, మంచిముత్యం మేలిపగడం పచ్చకర్పూరం శ్రీ పార్వతి దేవిపూజకు, అనే పాట నేర్పించండి అమ్మ, శ్రీ గురుబ్యోనమః 🙏🙏💐💐

  • @madhurilatha9067
    @madhurilatha9067 Před rokem

    My most fvrt song mam chinnappati nunchi every friday ma intlo play chesevallu ma amma chala baga padatharu kuda ee pata nenu eeroju nerchukuntanu tqqqq soooo much mam sravanamasa shubakanshalu mam

  • @venkatasubbalakshmiallamra4997

    అమ్మా గురు భ్యేనమః 🙏🙏🙏 అమ్మా పాటతెలుగు లో పెట్ట మ నిప్రార్థిస్తూన్నాను

  • @bhanumathinagabhairu6344

    మహాలక్ష్మి లాగా నవ్వుతూ చాలా బాగా చెబుతున్నారు తల్లి నాకన్నా చిన్నదానివే నా చేతులెత్తి నమస్కరిస్తున్నాను తల్లి ఈ మంగళహారతి ఇప్పటికి పది సార్లు పెట్టుకున్నాను అమ్మ బాగా ఉందమ్మా

  • @divakarlabalamurthy120

    Chala baga patalu nearpu tunuuru talii namaskaramulu......

  • @tanujak825
    @tanujak825 Před rokem +1

    Namo Saraswati mam
    Thankyou soooooo much mam

  • @nlbhargavi8820
    @nlbhargavi8820 Před rokem +2

    Thank you 😊 madam garu...very nice song

  • @manjuharikolatam6802
    @manjuharikolatam6802 Před rokem

    🙏🙏👌👌 ఎంత బాగా చెప్తున్నారు .చాలా చాలా బాగుంది అండి. లక్ష్మీదేవి మీ పాటలకి నాట్యమాడుతుంది. ప్రతి వీడియో చాలా బాగా ఓపిగ్గా చేస్తున్నారు. అన్నీ చాలా చాలా బాగున్నాయి ,🙏🙏👌👌🙏🙏.......

  • @kanumuripadmavathi9138
    @kanumuripadmavathi9138 Před rokem +1

    Manasuku entho aanandamu ga undi ammaa

  • @annapurnayeleswarapu240
    @annapurnayeleswarapu240 Před rokem +1

    Super amma

  • @Rsk1960
    @Rsk1960 Před rokem +1

    మీరు మరో వాణీ జయరాం...మాతా నమామి🙏🙏🙏🙏

  • @padmajavadala2636
    @padmajavadala2636 Před 3 měsíci

    Meeru maaku intha chakkani sangeetham neripistinnaduku miku naa padabivandanaalu. Meeru maaku intha clarity ga cheppadam adi maa andari adrushatam kuda.tq anjali garu.

  • @senthilvadivuramesh1470

    Mam, very nice can you teach with swara notation

  • @swapnalanda2425
    @swapnalanda2425 Před rokem +1

    Thank Amma

  • @sailajagorthy7414
    @sailajagorthy7414 Před rokem

    Chala chala bagundi song medam tq

  • @hemamalinip6055
    @hemamalinip6055 Před rokem

    Sraavanamaasum shubhakanshalu medum❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @saraswatitalluri4744
    @saraswatitalluri4744 Před rokem

    మంచిపాటనుచెప్పారమ్మధన్యవాదలమ్మ

  • @bhadravathidsr4419
    @bhadravathidsr4419 Před rokem +2

    Beautiful voice ❤

  • @pmkrishna1209
    @pmkrishna1209 Před rokem

    ma amma kuda meeku varalakshmi puja shubhakankhalu chebutundi , 🙏

  • @rbhramara4059
    @rbhramara4059 Před rokem

    శ్రీ గు,రుభోనమః శ్రావణ సౌభాగ్య ములసిరిమీకు, మనందరికీ లభించాలని laksmi. Deviనికోరుకొందామము

  • @nallareddynallareddy2017

    Very nice madm

  • @umamaheswaribattala8857

    Chala bagundi paata

  • @HANVIKA_RAM
    @HANVIKA_RAM Před rokem

    Super songs very very thanks

  • @sasirekhamachiraju3751

    చాలా మంచి పాట నేర్పించారు. మీరు నేర్పించే విధానం అద్భుతం. ధన్యవాదాలు అమ్మ.

  • @arunakumari4340
    @arunakumari4340 Před rokem

    Amma Chala baga nerpistunaru padalenu anukunna Valla andariki padela meeru nerpistunaru Amma meeku really Hands up Entho Mandi kalalu nu mee dwara neraveruthundi Nenu all songs nerchukuntunnanu na Kala mee dwara neraverinanduku Thank u soooo much mam

  • @padmakopparthi5402
    @padmakopparthi5402 Před rokem +1

    Tq so much

  • @rbhramara4059
    @rbhramara4059 Před rokem +2

    గీతాంజలి గా రికి. నమస్సులు. అమ్మా నీ, సుశీల గారు పాడిన శ్రీ హరి. ‌. ‌‌‍‌‌. ‌. ‌. ‌ ‌‌. ‌‌. ‌య హృదయనివాసినిశుభములనీయవె శ్రీ లక్ష్మీ అనే పాటను నేర్పి సాతరా

  • @rbhramara4059
    @rbhramara4059 Před rokem

    ధన్య వాదాలు తల్లి మంచి పాట. నేర్పించి నందుకు

  • @shobarani6393
    @shobarani6393 Před 4 měsíci

    Meeru chala Baga paduthunnaru mam

  • @harikrishna52112
    @harikrishna52112 Před rokem +1

    LORD LAKSHMI MA C0ME TO OUR HOME BY LISTENING THIS SONG....

  • @girijapinisetti1525
    @girijapinisetti1525 Před 6 měsíci

    Namaskarma amma chala baga nerpistunaru ❤

  • @Om.abctmpf
    @Om.abctmpf Před rokem

    Chaala chakkagaa nerpisthunnaru madam

  • @user-yu4ui1os1o
    @user-yu4ui1os1o Před 16 dny

    👏👏👏👏🙏❣️💞🙏👏👏👏👏👏👏👏

  • @bharathikr7425
    @bharathikr7425 Před 10 měsíci

    You are teaching very nice. Pranam to you.

  • @rbhramara4059
    @rbhramara4059 Před rokem +1

    సంగీతసరసరసవతులందరికీ. శ్రావణ మాసపు శుభాకాంక్షలు

  • @rajithareddy9066
    @rajithareddy9066 Před 5 měsíci +2

    So much nice it melted my heart❤

  • @lashmivr6933
    @lashmivr6933 Před rokem

    Namastha Madam garu thankyou Madam I want to learn this but I did not find any where now you learn us this song Iam so happy now thank you Madam

  • @momsadvice5441
    @momsadvice5441 Před rokem

    Nitya Shatakoti Namassumaanjalulu Talli 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @krevathi7779
    @krevathi7779 Před rokem +1

    Super ❤

  • @srikanthvarrala7209
    @srikanthvarrala7209 Před 26 dny

    అమ్మాగారు soubhagya lakshmi raavamma ane patanukudaa మాకు nerpinchagalaru

  • @akellaramalakshmi1172

    చాలా బాగా నేర్పిస్తున్నారు అమ్మ ధన్యవాదములు 🙏🙏🙏

  • @bhuvanaalladi4279
    @bhuvanaalladi4279 Před rokem

    చాలా చక్కగా నేర్పించారు అమ్మ ధన్యవాదాలు 🙏🙏

  • @2469FACTS
    @2469FACTS Před rokem

    Thank you so much madam 🙏❤️ chala manchi song nerpincharu 🙏🙏🙏🙏💐💐💐

  • @jayanthibonagiri6167
    @jayanthibonagiri6167 Před rokem

    🙏🏻👌ento bavundi

  • @santhakumarisatyavarapu7002
    @santhakumarisatyavarapu7002 Před 8 měsíci

    Me voice chala bhagundi vinna koladi venalanipichtudi

  • @user-vj7qg3hj8n
    @user-vj7qg3hj8n Před rokem

    🙏🙏

  • @nimmachandrakala2276
    @nimmachandrakala2276 Před rokem

    Soo beautiful and blissful joyto see and listen with you all Melodies 🎉🎉🎉🌹🌹🙏🙏

  • @satyanarayana8040
    @satyanarayana8040 Před 10 měsíci

    Danyadaadalamma

  • @vanamanagalakshmi6143

    Mee Padalam namskaramulu Ila andariki nerpisthunduku

  • @yvaralakshmirajyam2666

    🙏🙏 ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమో నమః 🙏🌺🙏

  • @gayithridevi2178
    @gayithridevi2178 Před rokem

    Thanku madam very nice song🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmicheepinapi5782

    Awesome song & singing🎉🎉🎉❤❤❤❤

  • @srimahaacollection4301

    Super ande song

  • @madhurilatha9067
    @madhurilatha9067 Před 8 měsíci

    Mam neneppudu ee stotram vinaledu soooooper tqqqqq very much mam 4 times practice chesi meeku msg chestunna chala haayiga undi padukuntunte

  • @sunithajaggaraju6338
    @sunithajaggaraju6338 Před rokem

    Chala bagundhi madam

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 Před rokem

    Gamakalu super.anta baga egega vastunnae mom.naku e gevetane ke chalu.naku 72 years.e yage lo abbende.

  • @neelimarao5815
    @neelimarao5815 Před rokem

    Abhaa a maina paadaru ma'am TQ so much

  • @gveerabhadrarao9224
    @gveerabhadrarao9224 Před 11 měsíci

    Mi patalanu roju nerchukuntunnamu mi gontu ento advutamga untundi mam❤❤❤😊

  • @darurivenkatacharyulu3371

    ఈ చానల్ పెట్టి ఎంతో పుణ్యం చేసుకున్నారు తల్లీ మీకు ప్రణామాలు

  • @psuryakumari5055
    @psuryakumari5055 Před 11 měsíci

    ఎంతో చక్కగా నేర్పిస్తున్నారు బాగుంది చాలా బాగుంది

  • @jonnalavasanthi2479
    @jonnalavasanthi2479 Před rokem

    Chala baaga nerpinchaaru mam . Thank u 🙏 🙏 🙏 🙏 so much

  • @JakkaniRajesham
    @JakkaniRajesham Před 3 měsíci

    Gurugaru namasukaram maku vishnusahashr namamu nirpechandi

  • @nirmalakanuganti991
    @nirmalakanuganti991 Před rokem

    Thanq madam super

  • @ratakondakomla2353
    @ratakondakomla2353 Před 3 měsíci

    Thanks.Akka🙏🏻

  • @prabhavathirachakonda6639
    @prabhavathirachakonda6639 Před 10 měsíci

    Neeleela paadedadevaa, devaadeena bandhavaa patalu cheppandi.swaraalu kastamgaavunnai.iinaa practice chestunnaru.meerannutu late ainaa vastunnayi daariki tecchu kuntuna annaanu

  • @kattavimala4903
    @kattavimala4903 Před rokem

    Chala baga paderu mam

  • @sivakotikodandaramaprasad9063

    Nice song thankyou mam

  • @user-fo2qo1pz7r
    @user-fo2qo1pz7r Před rokem

    Super Amma

  • @sridevisridevi1376
    @sridevisridevi1376 Před rokem

    Super

  • @girijap.v2211
    @girijap.v2211 Před 11 měsíci

    Super madam

  • @aliveluseshabattar9892

    Chala bagunadamma ee pata

  • @sivamovva3838
    @sivamovva3838 Před 9 měsíci

    Hi sis Geethamma
    Not only sweet voice ur voice really mesmerizing tone.. God bless you both of you 🕉️🕉️..
    Tq sis Geethamma..🎉🎉🤝

  • @thunderstorm5050
    @thunderstorm5050 Před rokem

    simply superb

  • @Swarnalatha-mq4mc
    @Swarnalatha-mq4mc Před rokem

    Thank you so much

  • @nimmachandrakala2276
    @nimmachandrakala2276 Před rokem

    Thank you madam

  • @user-fq8th3oy6r
    @user-fq8th3oy6r Před 10 měsíci

    గీతాంజలి గారు నర్తనశాల సినిమా లో ని జన ని శివకామినినేరప డండి

  • @aliveluseshabattar9892

    Namaskaram guruvu garu