అమెరికా ఒప్పందానికి లిఖితపూర్వక హామీ కోరిన హమాస్‌ :

Sdílet
Vložit
  • čas přidán 15. 07. 2024
  • ఇజ్రాయెల్‌ల మధ్య తొమ్మిది నెలలుగా జరుగుతున్న యుద్ధం ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా అమెరికా ప్రతిపాదించిన విడతలవారీ కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ అంగీకరించింది. ఇజ్రాయెల్ పూర్తిగా యుద్ధం ముగించాలనే షరతును ఉపసంహరించుకున్న హమాస్‌, ఈ ఒప్పందానికి లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరింది. అయితే ఈ ఒప్పందానికి ఇప్పటి వరకు ఎలాంటి గ్యారంటీ లేదని సంబంధితవర్గాలు తెలిపాయి.
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #hamas #israel #tv9d
    Credits : Sarada/Producer #tv9d

Komentáře •